Pile pillers Agar లతో గుంటలు తీసి pile pillers మీద స్లాబ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవచ్చా . Footings లేకుండా only piller support meeda ground and first floor వేసుకోవచ్చా , దయచేసి తెలుపగలరు
స్థలం పొడవున్న వైపున నాలుగడుగులు మార్కింగ్ చేయండి స్థలం వెడల్పు పక్కన మూడు అడుగులు మార్కింగ్ చేయండి రెండిటికీ క్రాస్ టేపు పట్టుకుంటే ఐదు అడుగులు రావాలి ఫర్ఫెక్ట్గా అలా వస్తేనే మూలమట్టం కరెక్ట్ గా ఉన్నట్టు బ్రదర్
Maku oka help cheyandi sir memu house construction chesthunamu Madi east face house south side 3 pillars vochai Kani galli mistake lo 1.6inches tesukunamu pillars lo rods 2inches bend chesi 1.8 inches chesaru pillars strength taguthunda house ki problema chepandi
ఆ బ్రదర్ 28 feet ఉన్న ప్లేస్ లో 4feet మార్క్ చేయాలి 16 feet ఉన్న ప్లేస్ లో 3 ఫీట్స్ మార్క్ చేయాలి క్రాస్ మట్టన్ పట్టుకుంటే 5 ఫీట్ లు పర్ఫెక్ట్ గా రావాలి అలా వస్తే మట్ట ఉన్నట్టు
Chaala thanks Anna..ardham iendi
థాంక్స్ అన్న ఈరోజు ఒక మంచి మార్కెటింగ్ చేశాను సూపర్ ఐడియా అన్న చాలా బాగా చేశాను నువ్వు చెప్పిన ఐడియా ప్రకారం గా
అన్నా నువ్వు చెప్పిన ప్రకారంగా చేశావు చాలా బాగా వచ్చింది థాంక్స్ అన్న
P
Super dro
చాలా బాగా చెప్పావు
అంత పెద్ద సైట్ కి ఒక వైపు 9 ఫీట్లు ఒక వైపు 12 ఫీట్లు క్రాస్ 15 ఫీట్లు రావాలి పర్ఫెక్ట్ గా మూలమట్టాన్ని కి వస్తుంది
అవును సోదరా
అన్న ఇంటిని అరుంపతికి ఎడుంపాతిక అని కొలుస్తారు ఏలాగో చెప్పు అన్న
A vuru anna
🙏🙏👌👌👌👌👌💯💯💯💯💯💯👍👍 నమస్తే అన్నా చాలా బాగా చెప్పావు అన్న ఇంటి ప్లానింగ్ మార్కింగ్ ప్లాన్ అర్థమయ్యేటట్టుగా చెప్పావన్న థాంక్యూ థాంక్యూ 🙏
Suppr
Super.anaa❤
Sir yendhuku 5 and 10 corner vasthadi annaru yelekka meedha cheppandi theluklntamu .
Meeru chalaa baga chepparu.thank you
Sam dout bro please explain me
Thank you for your information sir
సూపర్ అన్నయ్య
📐Metny (1 )4×3=5
8×6=10
12×9=15
2) 4×2=8' ( 3)4×3=12
3×2=6 3×3=9
5×2=10 5×3=15
Moolamatam 4 3 5 tho start ayyi gunichabadathay ilaage inches kooda cheyyavacchu anthena bro📐
Thanks
Super Anna
❤
Thank you anna
Pile pillers
Agar లతో గుంటలు తీసి pile pillers మీద స్లాబ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవచ్చా .
Footings లేకుండా only piller support meeda ground and first floor వేసుకోవచ్చా , దయచేసి తెలుపగలరు
Pile sheet rock paina vinnattu confirm ayite vesukovacchu, pekapothe risk avutundi, footing broadgaa vundaali, weight distribution ki, rare case lo, piles sheet rock paina rest ayite , plinth beam thonkalipi vesukovacchu
Thanks Anna
Thanks
Tanku anna
Super explain
Supar
Super
Nice
బ్రదర్ 3×4=5 అన్నారు ఎలా ,కొద్దిగా వివరంగా చెప్పండి pls
స్థలం పొడవున్న వైపున నాలుగడుగులు మార్కింగ్ చేయండి స్థలం వెడల్పు పక్కన మూడు అడుగులు మార్కింగ్ చేయండి రెండిటికీ క్రాస్ టేపు పట్టుకుంటే ఐదు అడుగులు రావాలి ఫర్ఫెక్ట్గా అలా వస్తేనే మూలమట్టం కరెక్ట్ గా ఉన్నట్టు బ్రదర్
@@JDbuildingconstruction tq బ్రదర్
@@JDbuildingconstruction అంటే ఇది ఒక ఫార్ములా అవునా బ్రదర్ ,tq
(3*3)+(4*4)=5*5
@@JDbuildingconstructionuper
బ్రదర్ బేసిమెంట్ ఎన్ని ఇంచ్ లు ఉండాలి.
Super explanation brother
Tq bro
నాలుగు దిక్కులు కొలతల తీయాలా
Asalu open place lo ela kalapali anna
Tq
🙏🙏🙏🙏 4 sides 3,4,5 method follo cheyala... One side cheste chaala
ఒక వైపు చేస్తే సరిపోతుంది bro
Superga chepavu bro but exgzatga highmula antha vastundi
Sir compas వాడ నవసరం లేదా plese telme
మేము వేస్తున్న ఈ ప్లాన్ పక్కన హౌస్ ఉన్నాయి ఉత్తర దక్షిణాలూ తెలిస్తే అవసరం లేదు రీసెంట్ గా మేము హౌస్ మార్కింగ్ చేసినప్పుడు డు composs వేసాము చూడండి
👌👌👌
Letrin bathroom ye size lo pedithe baguntundi niluvu addam cross size pettandi 🙏🙏
50x30 tangents vesi cheppandi
Rendu pakala slang vunte yeni adugulu petali
21*24.6దీని మూలమట్టం ఎంత వస్తుంది ఎలా చెయ్యాలి
Suthram carctga chepandi bro dhani leka eala enchukovalli
మనకి బిల్లింగ్ పిడుగులు నుంచి ఎంత అవుతుంది స్వాగతం
Maku oka help cheyandi sir memu house construction chesthunamu Madi east face house south side 3 pillars vochai Kani galli mistake lo 1.6inches tesukunamu pillars lo rods 2inches bend chesi 1.8 inches chesaru pillars strength taguthunda house ki problema chepandi
2 floors
2 slabs vesamu
Pillar size cheppandi
9×15 all rods 16mmm
Problem unte chepandi just memo slabs Mataram veasamu rods bend chestharu Ani cheparu mestri mestri 45years experience undi kabhati opukunamu negative unna chepandi
Good
S shapu curect ga ravali ante antha kolathalatho theppali
Anna...10 fits vasthene write ani aelaa telusthundhi
30feets X40feets ఈ కొలతలు పెట్టoడి 50ఫీట్లు వస్తుంది
14 /30 yelA Anna
Calculate chesi cheppandi
Brother nuvu elantivi video marokati uploaded cheyi
V
Bro degree s ela chudali ....video cheyandi bro..
Diagonal check chesukovachha
సోదర ఈ 6'25 హౌజ్ అంటే ఎంటి
Sar marking nairuthi hokka mullalo chosstha chala
చాలు bro
Brother nuvu buildings peelars center markings videos cheyandi cament cheyandi
ఒక్క చెట్లు అండ్ మల్వరి చెట్లు మూలమట్టం ఎలా చేయాలి
సార్
Sopar
సెంట్రింగ్ మెట్లు ఎలా కట్టాలి
అన్న. పొడవు 26. వెడేల్ పు 21. వుంది అన్న. కోలత. చెపండి అన్న. అన్న య చెపండి
Broo nenu moolamatam tho site kudhurchaanu ...but my home kontha cross ga kanabaduthundhi endhuku
Bro mattam vesina tarvatha I mula correct ga vundali
T,q,bosa
Vacancy unda anna site engineer ga
How to measurement meters please explain
Iron tepu vadu plastic kaadu plastic tepu tappu vastundi
4 3 =5 పిట్లు రావాలి ఒకే
Hypotens formula anna
40×30.saiju.cheppandi
40×30 =50
Hi
Anna esanyam kavalante ela vastundi
I mula entha ravali
Super anna neb send
Mattamu hokavaypu chusthachalla
👍
Anna maku vachhu alla reday
brother yekkuva, takkuva vaste yedi garupali. 3ft lha ,4 ft ha , pls telupagalavu
Brother mana site cut avvakunda rendu konchem konchem jarupukovali ledha pakkana Building vunte okapakka natu saripetti rendava pakkana jarupukovali podavu vedalpu eadaina jarupu kovachu
Sir 100x100
10×15=20
9 12 15
Reply me bro hlep
Ui
Bhaiya bro main number is tarah
Ann mi phone number pettandi
పోడవు 28. వేడపు 16 వుంది ఇకొలత ఓ కచరి చెపండి బయ
ఆ బ్రదర్ 28 feet ఉన్న ప్లేస్ లో 4feet మార్క్ చేయాలి 16 feet ఉన్న ప్లేస్ లో 3 ఫీట్స్ మార్క్ చేయాలి క్రాస్ మట్టన్ పట్టుకుంటే 5 ఫీట్ లు పర్ఫెక్ట్ గా రావాలి అలా వస్తే మట్ట ఉన్నట్టు
32.3 feets vastundhi
Anna mee number
Bhaiya main mobile number
Super
Hi
Super