Best House Model In Jagan anna Colony । 1 Cent House Model । East facing । Andra Pradesh । Golden

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 1,3 тыс.

  • @kusumacheemala7869
    @kusumacheemala7869 6 месяцев назад +4

    Thanks andi exact ga na planning ila ne undi ma family ki explain cheddam ani వెదికితే సరైన వీడియో మి వల్ల దొరికింది👏👏👍🤝

  • @munikumar7757
    @munikumar7757 Год назад +28

    Thappu Ayyithey Manninchandi Jagan ichina inti place kante vaatiki vesina Roads Peddhavi........Super

  • @crazypriyavlogs2723
    @crazypriyavlogs2723 Год назад +65

    ఒక సెంటులో ఇలా కట్టుకోవచ్చా సూపర్ సూపర్..like చేశా

  • @vanirose5230
    @vanirose5230 Год назад +59

    so wonderful... 48 yards lo house.. enta beautiful ga katteru.. Wowww... fantastic.. 👏👌👍

  • @shruti4225
    @shruti4225 Год назад +32

    చాలా సింపుల్ గా బాగుంది నైస్ 👌👌👌

  • @ananyatailorsinkakinada4818
    @ananyatailorsinkakinada4818 Год назад +123

    బ్రదర్ ఇల్లు చాలా బావుంది నేను లైక్ చేశాను షేర్ చేశాను మేము కూడా ఇలానే ఇల్లు కట్టాలి అనుకుంటున్నము ఎంత ఖర్చు అయిందో చెప్తారా plz బ్రదర్

    • @pushpalata4903
      @pushpalata4903 7 месяцев назад +3

      ఎంత అందంగా కట్టారు వాళ్ల ఐడియా గొప్పది
      ఇల్లు చాలా భాగుంది మాకు ఇలాగె కావాలిఖర్చ మణి ఎంత కావాలి లైక్ కొటా ‌షేర్ ముగరికి చేశాను

    • @khadershaik4198
      @khadershaik4198 6 месяцев назад

      yevaraini land aayina enti aayena sell chistara

    • @venkataramanamma3157
      @venkataramanamma3157 3 месяца назад

      Super how much cost

  • @SmrtAvenger
    @SmrtAvenger Год назад +38

    ఇంటి ప్లాన్ మరియు హౌస్ ఎలివేషన్ అదిరింది..

  • @sakeparvathamma2250
    @sakeparvathamma2250 Год назад +3

    Chala బాగా kattinaru idea chupinchinandulaku thanks బాబు

  • @sonimekala2468
    @sonimekala2468 Год назад +3

    Illu chinade kani daani andam peddadi .sooooooo beautiful super house,...

  • @nettemsridhar3860
    @nettemsridhar3860 Год назад +66

    జగనన్న ఇంటి పథకం సూపర్ గా ఇల్లు కట్టుకున్నారు ఇదేవిధంగా జగన్ గారు ప్రతి ఒక్కరికి ఇల్లుకట్టి ఇస్తే పేదలందరికీ ఇబ్బందు లేకుండా ఉంటారుబాగుంటుంది

    • @tarrerajnikanthyadav4001
      @tarrerajnikanthyadav4001 Год назад +6

      Pm awas yojana scheme

    • @ksyamalab9252
      @ksyamalab9252 Год назад +4

      Jagan kadithe,Mari vallu amchestharu

    • @arunch8301
      @arunch8301 Год назад +1

      @@ksyamalab9252 elections mundu Jagan ey kati estanu ani chepadu, Epudu Emo merey katukondi ani antunadu😂

    • @arunch8301
      @arunch8301 Год назад +5

      Edi jagan katiechindi kadu,valla money tho katukunaru, place government echindi

    • @batchulaadilakshmi8267
      @batchulaadilakshmi8267 Год назад +3

      మేము స్థలం తీసుకుని మూడేళ్లయింది జగనన్న ఇచ్చాడు కానీ స్థలం చూపించలేదు ఊరికే పెట్టాలిచ్చారు అంతే ఇంకా ఇల్లు కట్టడం కూడా నా

  • @UshaRani-gv8fi
    @UshaRani-gv8fi Год назад +14

    Chala Bagundi.. Chinna family ki wonder full gift from CM Sir

  • @pushpalathaalaparthi3382
    @pushpalathaalaparthi3382 8 месяцев назад +2

    ఇలాంటి వారి వలనే నిజమైన పేదలకు సహాయం అందక రోడ్ లపై నే జీవిస్తున్నారు

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +21

    Excellent.సెంటు స్థలం లో ఇలా హాల్,బెడ్ రూమ్ kitchen రావడం గ్రేట్,2 బాత్ రూమ్ లు ఒకటి లెఫ్ట్ side,మరొకటి మేడ మెట్లు క్రింద వచ్చాయి,tiles చాలా బాగున్నాయి .ఇది 8 లక్షల నుండి 10 లక్షలు అయి ఉంటుంది.
    డబ్బు లేక చాలా మంది కట్టుకోవడం లేదు.ప్రభుత్వమే 5 లక్ష ల్లో కట్టించి ఇస్తే బాగుండును.లక్షల కోట్లు పంచిపెడుతున్నామని అంటున్నరు 🤔🙄

    • @subbaraov4116
      @subbaraov4116 Год назад

      EDI. 8 ki 9 avvadu 15 avuuedi. 1 centlo. Dula

  • @rajaraochilukuri722
    @rajaraochilukuri722 Год назад +12

    సూపర్బ్ bro మాకు వచ్చింది స్థలం ఎలా కట్టుకోవాలో బాగా చూపించారు thanks bro

  • @Gold.Mahila
    @Gold.Mahila Год назад +11

    అసలు చాలా బాగుంది అదిరిపోయింది

  • @kvrdigitalsnemam7272
    @kvrdigitalsnemam7272 Год назад +96

    జగనన్న ఒక సెంట్లో ఇల్లు అయితే ఇప్పుడు ఉన్న బడ్జెట్లో ఇతను ఉన్నవాడు అయి ఉంటాడు.... దయచేసి పేదలకు పంపిణీ చేయడం మంచిది

    • @rajeshkona355
      @rajeshkona355 Год назад +17

      బాగా చెప్పారు... ఇంతలా కట్టుకున్నాడు అంటే అతను లక్షలు ఉన్నోడే ఇలాంటి వాళ్లకి కూడా స్థలం ఇచ్చారు ఇక్కడ చాలా పేదవారికి ఇవ్వలేదు

    • @maheswararaoavu2087
      @maheswararaoavu2087 9 месяцев назад +5

      Mi TDP bolli Babu istadu le poor people ki..

    • @chaitanyasantosh1607
      @chaitanyasantosh1607 7 месяцев назад

      ​@@maheswararaoavu2087😂😂 ఎలా పేటియం ని పుత్తికి ఎస్తాడు పన్ను మి తుగ్లక్ లెడ్డి 😂😂మి ఆంధ్ర ప్రదేశ్ మి లాంటి బత్తాయిల వల్లే సంకనాకీ పోయింది 😂😂 అంతా ఎర్రి 😂😂

    • @jagadambakunisetty676
      @jagadambakunisetty676 5 месяцев назад

      House chala bagundi please tell me phone no. Rate

  • @haristeluguvlogs
    @haristeluguvlogs Год назад +6

    Like chesaa, subscribe chesaa. ఇంటి కొలతలు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. కొలతలు నాకు తెలియదు అని అనకూడదు బ్రో, కష్టపడి సాధించాలి, నీ ప్రొఫెషన్ కి అది చాలా ముఖ్యం. ఏముంది చిన్న స్టీల్ టేప్ చేతిలో ఉంటే ఈజీ గా కొలతలు తీయవచ్చు. నెక్స్ట్ టైం ఇటువంటి అవకాశాన్ని మిస్ చేయకండి. వీడియో బాగుంది

  • @naziashaik7047
    @naziashaik7047 8 месяцев назад +1

    అదిరింది అండి
    మా వాళ్ళకి కూడా ఇలా కట్టాలి అండి
    అందుకే నెంబర్ ప్లీజ్

  • @bvkrishh
    @bvkrishh Год назад +23

    ఇంటి ప్లాన్ మరియు construction చాలా బాగుంది

    • @BM-vu2uf
      @BM-vu2uf Год назад +13

      జలగన్న ఇచ్చిన సెంటు భూమిలో అతిపేదవాడు కట్టుకున్న పేద ఇల్లు 😂😂😂😂😂

    • @ramanaiahkv490
      @ramanaiahkv490 Год назад +1

      మొత్తం ఖర్చు అయినది Rs.12000/- Only.

    • @venkateswarlu4829
      @venkateswarlu4829 Год назад +1

      @@ramanaiahkv490 12,000లా 12,00,000

    • @phanindrajampani9706
      @phanindrajampani9706 Год назад

      @@ramanaiahkv490 12,000 ki em radhu

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 5 месяцев назад

      Jalaganna...endira babu...Chamba 420 ante...​@@BM-vu2uf

  • @kundetianusha8018
    @kundetianusha8018 5 месяцев назад +1

    చిన్నది అయిన సొంత ఇంట్లో ఉన్నంత హ్యాపీనెస్ దేంట్లో ఉండదు...జై జగనన్న

  • @groupnurse6384
    @groupnurse6384 Год назад +7

    చాలా బాగుంది తమ్ముడు👌👌👌 ఎంత ఖర్చు అయిందో అది కూడ చెప్పమ్మా ప్లీజ్ 🙏

  • @narayanareddy9072
    @narayanareddy9072 Год назад +1

    Very very beautiful house all the best soooooooooooper

  • @siddureddy7428
    @siddureddy7428 Год назад +8

    Superb performance of your work I appreciate your work

  • @ramakrishna9211
    @ramakrishna9211 2 месяца назад +1

    నాకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక పెద్ద డ్రీమ్, 10 years నుండీ కల కంటూనే ఉన్నా కానీ ఇప్పటి వరకూ అది కలగానే ఉంది, ఆ దేవుడు నా కలని ఎప్పుడు నెరవేరుస్తాడో 🙏 😢😭😭

  • @Stevenakki
    @Stevenakki Год назад +22

    బ్రో కొలతలు అన్ని కరెక్ట్ చెప్పగలిగితే ఈ వీడియో కి చాలా బెన్ఫిట్ ఉండును బ్రో

  • @chandramouli3565
    @chandramouli3565 Год назад

    ఇల్లు ఏ దిశగా ఉంది కొలతలు ఏంటి ఉన్న దానిలో చాలా సూపర్ గా ఉంది మధ్యతరగతి వారికి చాలా సూపర్ గా ఉంటుంది మెజర్మెంట్స్ యాడ్ చేయండి

  • @suseelaabburi1056
    @suseelaabburi1056 Год назад +5

    Super ga vundi house

  • @silavaiahdarla5112
    @silavaiahdarla5112 3 месяца назад +1

    Super ga vundi yillu lenivariki yillu yicharu yichinavallaku yemi yivvaleka poyinaru

  • @meghanadhreddywelder6562
    @meghanadhreddywelder6562 Год назад +17

    సూపర్ వుంది

  • @praveench6189
    @praveench6189 5 месяцев назад +1

    Very nice
    Small house happy family ❤

  • @venugopal5344
    @venugopal5344 Год назад +232

    ఎంత ఖర్చు అయ్యిందో తెలియజేస్తే చాలా మంది ప్లాన్ చేసుకుంటారు బ్రో..

    • @Hemanthkumar-xq9xq
      @Hemanthkumar-xq9xq Год назад +16

      10L అవుతుంది bro ఇప్పుడు ఉన్న రేట్ల కి

    • @bandilaxman1648
      @bandilaxman1648 Год назад +2

      @@Hemanthkumar-xq9xq q

    • @bandilaxman1648
      @bandilaxman1648 Год назад +1

      @@Hemanthkumar-xq9xq qq

    • @sandeeptothuka7782
      @sandeeptothuka7782 Год назад +2

      15 laks

    • @kurmalalalitha5197
      @kurmalalalitha5197 Год назад +14

      పైన కానీ ఒక బెడ్రూం ఒక బాత్రూం కానీ కట్టుకుంటే కేక

  • @mdishaq4179
    @mdishaq4179 4 месяца назад +1

    so beautiful.... may be your dream house ready...

  • @satishatozofficial
    @satishatozofficial Год назад +4

    Hall and kitchen one side పెట్టి...
    One side bedroom పెట్టి ఉంటే bed room size పెరిగి ఉండేది... Any how excellent

  • @SavithriSetty
    @SavithriSetty 2 месяца назад +1

    Beautiful 🏠 sir 🙏.

  • @crazycom9807
    @crazycom9807 Год назад +26

    Appreciate your work bro.. Video is very detailed and coverd each corner of house. Keep up your good work

  • @hadassap7002
    @hadassap7002 Год назад +1

    Finishing bagundi,Steps kinda toilet undakoodadu vastu dosham kuda undi...

  • @madhavarao9237
    @madhavarao9237 Год назад +7

    Interior painting superb..

  • @WaliKhan-zw4lw
    @WaliKhan-zw4lw Год назад

    Illu chala baga kattaru, space ni chala baga utilize chesaru, bedroom lo battalaki shelf pettaru asalu baga ledu, shelfs ki sliding doors untey baguntundi, out side colours asalu baga levu, decent colours levu green ga nacha le.
    Husband and wife ki illu ok pillalu okaru leka iddaru yekkada untaru ?
    First floor lo two bedrooms with attach bathroom undali beautiful balconies tu inti elevation andanga tayaru avutundi prastuta elevation anta baga ledu baita nunchi.
    Anantapur chala expand ayepota undi raka poka laki car avasaram yekkada pettukovali?, bikes kuda pettu kovadam kashtam lopaliki tevalanna baitiki teeyala anna.

  • @dvrk1986
    @dvrk1986 Год назад +11

    Cost of construction entha avvindho chebithey Inka useful ga vuntadi bro . Nice video కుదిరితే house plan kuda upload cheyadaniki try cheyandi

    • @swarupav781
      @swarupav781 Год назад +6

      Cost ala chepparu. Builders cheppanivvaru because it depends on the person and they want to negotiate according to each person

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  Год назад +1

      tq

  • @sai-ns6pe
    @sai-ns6pe Год назад

    Soooooopar House thakuva dabulu unte ila katesukundam sontha illu ledani
    No vary 🤩 😇👌👍🥳💐🙏

  • @jayaprakashnarayan3489
    @jayaprakashnarayan3489 Год назад +30

    We thank you sir, you have shown model house in one cent wonderfully. Really we felt very happy by watching entire house. Kindly inform in which place the said house was built and it's cost.

  • @padmaraviri2199
    @padmaraviri2199 Год назад

    చాలా బాగుంది ఇల్లు తక్కువ స్థలం లో కట్టుకున్నారు

  • @sairamnetworks3688
    @sairamnetworks3688 Год назад +8

    very nice

  • @malleswariuday5370
    @malleswariuday5370 Год назад +1

    మీరు చూపించిన ఇల్లు చాలా చాలా బాగుంది. సూపర్

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 Год назад

    Na feverat colours house chala bagundi

  • @rajusotala9525
    @rajusotala9525 Год назад +4

    48 Yards - 1 Cent..
    Probably 60-65 Yards Should Have Been Much Better..

  • @PriyankaBehara-im9sw
    @PriyankaBehara-im9sw 7 месяцев назад +1

    Bro nice home u showing for everyone good bro

  • @datlarajesh5636
    @datlarajesh5636 Год назад +7

    My god my god. Beautiful.

  • @skrish444
    @skrish444 Год назад

    Good bro, deenithoo paatu cost planning kuda owner tho cheppi or meeru cheppi unty Inka bagundunu

  • @naveen7736
    @naveen7736 Год назад +8

    1 cent kaadu, more than 2 cents, cost also seems like 9 to 10L Paine avutundi.

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 Год назад

      Meaning less assumptions

    • @kishorepagadala1131
      @kishorepagadala1131 Год назад

      Kada bro
      Ade nakukuda kodutundi adi one cent ante main gate steps anta bayataki yela vachayi mari

  • @bhagyabattala8764
    @bhagyabattala8764 Год назад +1

    Super ga undi brother

  • @kanaparthyveeraprasad2141
    @kanaparthyveeraprasad2141 Год назад +9

    EXCELLENT ELEVATION

  • @kopanathitrinadh8357
    @kopanathitrinadh8357 2 месяца назад

    Super model Anna nachchindi

  • @nirmalpriya5570
    @nirmalpriya5570 Год назад +5

    Super

  • @prasadyagna
    @prasadyagna Год назад

    నువ్వు సూపర్ boss,అర సెంట్ లో కూడా ఎలా కట్టాలి, చూపించు boss

  • @yesuk3200
    @yesuk3200 Год назад +8

    Beautiful house

  • @jonnalagaddasatish
    @jonnalagaddasatish Год назад +1

    ఇల్లు చాలా బాగుంది,,👌👌👌👍🙇

  • @vgm-fm8vs
    @vgm-fm8vs Год назад +10

    The east face of 1 cent land allotted to my elder daughter-in-law(w/o my elder son) as well as appreciated my son the same. We will follow the same model of the house. So thank you behalf of my entire family.

    • @s.vseshamma501
      @s.vseshamma501 Год назад +1

      Where is the House?

    • @chandrasekharkundeti8204
      @chandrasekharkundeti8204 Год назад +6

      సెంటు భూమి లేని వాడు ఇంత ఖర్చు ఎలా పెట్టాడు

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  Год назад +7

      సొంత ఇల్లు లేదు కాబట్టే ఎంత ఖర్చు పెట్టాడు అదే వాలకి ఇల్లు లు ఉంది ఉంటే మనీ జగన్ అన్న కాలనీ లో వేస్ట్ చేసుకోరు ఏదైనా బిజినెస్ లో పెట్టుకునే వాళ్ళు

    • @gsreddy444
      @gsreddy444 Год назад

      Govt land istundi .1.80 amount istundi inka two or three lakhs unnava valla deggara .emi comments vhestarra talakai leni naa koduku lu

    • @tallurisatyajayaraju7773
      @tallurisatyajayaraju7773 Год назад

      Super sir

  • @sreeramamurtysaripalli5294
    @sreeramamurtysaripalli5294 8 месяцев назад

    Super super super every one shall follow.❤❤❤❤

  • @vemuribalakrishna5938
    @vemuribalakrishna5938 Год назад +8

    You have to give the full details of the area in which the house shown is located and about you in detail. Without them how can we know about you.

  • @Usha_pranavvlogs
    @Usha_pranavvlogs 6 месяцев назад

    10L kante ekkuvagane ayiuntundi, light setting and tiles cost antha ekkuvagane untundi

  • @shanmukharaomadanala4728
    @shanmukharaomadanala4728 Год назад +18

    Brother 1.5 cent lo south faceing houses chupinchandi 20× 32 foots measurements

  • @ChandrababuKuravappa
    @ChandrababuKuravappa 2 месяца назад

    Chala. Bagsvundhi

  • @ramubujji7439
    @ramubujji7439 Год назад

    చాలా బాగుంది సూపర్ 👌👌 ఎన్ని నెలలు టైం పట్టింది కట్టడానికి చెప్పండి

  • @nagarajaneelima6848
    @nagarajaneelima6848 Год назад +4

    Super bro

  • @shankarshaan6579
    @shankarshaan6579 Год назад

    Chaala bagundhi bro 🏠... super

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 Год назад +4

    Planing Amazing

  • @sggames6697
    @sggames6697 Год назад +1

    House design super Mee video explain super

  • @vrcreations2020
    @vrcreations2020 Год назад +6

    మొత్తంఎంత ఖర్చు చేశారు చెప్పలేదు బ్రదర్ మీరు.... అది కూడా చెప్పుంటే బాగున్ను

  • @mallikagodavari6743
    @mallikagodavari6743 Год назад

    Simple ga chala chala bagundhi super House

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Год назад

    Super model. Your vedio is super.

  • @jaganyellapu8934
    @jaganyellapu8934 Год назад

    Chala chala bagundi 1 cent place lo super

  • @SanthoshKumarGidithuri
    @SanthoshKumarGidithuri Год назад +8

    Nice house.. thanks for showing this house with your valuable time... please share the builder name and contact if possible..

  • @kmallesh3845
    @kmallesh3845 Год назад

    ఆ ఇల్లు తూర్పు ఫేసింగ్ బెడ్రూంలో బాత్రూం లేదు అయినా డిజైన్ బాగా చేస్తున్నారు ఇస్ గుడ్ ప్లాన్

  • @sushil_kothalanka
    @sushil_kothalanka Год назад +10

    నిరుపేదకు ఇచ్చిన స్థలంలో పాపం ఆ పేద వ్యక్తి తన స్థోమత మేర కట్టుకున్నాడులే 🤣🤣🤣

  • @gmcreations1845
    @gmcreations1845 Год назад

    Chala simple ga undi

  • @sunithasunkandula6978
    @sunithasunkandula6978 Год назад +4

    Superb

  • @masaraju688
    @masaraju688 Год назад

    Chaalaa baagundi bro super

  • @leeluleelarani5162
    @leeluleelarani5162 Год назад +7

    Surpre ❤️

  • @vvijaya927
    @vvijaya927 Год назад

    Andarivi east face dorikinda, prakkalu venuka vadalakkaraledaa??? ,

  • @varshavadakoppu
    @varshavadakoppu Год назад +4

    As far as i know, govt vallu only house structure construct chesi istaru, interior and wood work motham maname chesukovali.

  • @Cool_Demeanor
    @Cool_Demeanor Год назад +1

    Super ga unde ba house. Manche idea ne use chesaru. 👌👌👌👌👌

  • @lathasree1987
    @lathasree1987 Год назад +5

    👌👌👌

  • @dwarakaflickcreations
    @dwarakaflickcreations  Год назад

    8 లక్షలలో Best Moodel
    ruclips.net/video/fxk0jifv6bY/видео.html

  • @appletalks.
    @appletalks. Год назад +10

    Beautiful

  • @lalithavasishta8155
    @lalithavasishta8155 Год назад

    Chaalaa bagundi illu good 👍

  • @g.madhurichowdary2250
    @g.madhurichowdary2250 Год назад +5

    1 cent =435 sq అక్కడ చూస్తే 20 అడుగుల పైన వెడల్పు ఉంది అంటే పొడవు ఎంత ఉండాలి 21 అడుగు నుంచి ఉండకూడదు అప్పుడు ఒక సెంటు ఎలా అవుతుంది

  • @challavijayalakshmi3385
    @challavijayalakshmi3385 Год назад

    Super excellent work mam

  • @rajasekharreddy1312
    @rajasekharreddy1312 Год назад +3

    Total cost price in home a to z

  • @nagarajsalluri2285
    @nagarajsalluri2285 Год назад +5

    House total cost cheppu bro

  • @d.meenakshi137
    @d.meenakshi137 Год назад

    Super ga undi brother 👍

  • @as9603
    @as9603 Год назад +11

    You should attach the plan of building also that we can understand the set back and facing

  • @vesangiaruna6476
    @vesangiaruna6476 Год назад

    Chala baga tesaru video. Meeru develop avatharu. All the best andi.

  • @venkatarathnam88
    @venkatarathnam88 Год назад +17

    Cost of the construction ??

  • @kanubudinarasimhareddy2040
    @kanubudinarasimhareddy2040 Год назад +6

    Total house cost enta bro for construction

  • @marykumarimarykumari734
    @marykumarimarykumari734 Год назад

    Mekosam oka like coment petanu anna home chala bagundhi

  • @NagaRaju-mi6ow
    @NagaRaju-mi6ow Год назад +10

    Total construction cost entha

    • @TechTuts603
      @TechTuts603 Год назад +1

      1.5L according to govt. Poor people kadha 😂🤣

    • @ksdas8107
      @ksdas8107 Год назад +2

      @@TechTuts603 maku valla 2bthrms kalipithe yentha untundho antha bathrm ki 90k indhi bro cnstrctn material, tiles, wrkers, pwr, doors annitiki kalipi 🤦‍♀️.. Erojullo elanti 👆oka illu kattali ante min 6 to 8lkhs avthundhi bro...

    • @TechTuts603
      @TechTuts603 Год назад

      @@ksdas8107 endhi bro antha mata annav..? Thondharlo mee ullo abhivruddhi start chestharemo ne cmnt chusthe 🤣😂 lekapothe atleast 120 ft road ayna veyocchu kuda 😂😂😂

    • @ksdas8107
      @ksdas8107 Год назад +1

      @@TechTuts603 😂🤣🤣120ft road avasaram ldu.. Gunthalu leni road vesthe chalu🙏

    • @TechTuts603
      @TechTuts603 Год назад

      @@ksdas8107 😂😂

  • @Sriram-nk4gl
    @Sriram-nk4gl Год назад

    Isukapalli anukunta bro super...

  • @ranimarri1238
    @ranimarri1238 Год назад +1

    Nenu kuda sam House 🏠 konalanukontuna bos super

  • @sgirija6991
    @sgirija6991 Год назад

    అంత గొప్ప గా కట్టుకో గల వ్యక్తి ఈ సెంటు భూమి కి kakurthi పడటం బా లేదు.comment kadu doubt