Innovative False Ceiling System a Comparison with Gypsum, PVC & VOX Ceiling - Price, Color

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న సీలింగ్స్ అన్నింటిలో ఎక్కువ కాలం మన్నిక ఇవ్వడంతో పాటుఇతర సీలిగ్ ల కంటే మంచి ఫీచర్స్ కలిగిన VOX Soffit Infratop సీలింగ్ గురించి ఈరోజు వీడియోలో మీకు వివరించడం జరిగింది.
    అంతే కాకుండా ఇతర రకాల సీలింగ్స్ అయిన (జిప్సం, pop, HPL మొ..) వాటి ధరలు, వాటిలో ఉండే ఉపయోగాలు, నష్టాలు కూడా ఈ వీడియో లో వివరించాను కాబట్టి వీడియో పూర్తిగా చూడడం వల్ల మీ ఇంటికి ఎలాంటి సీలింగ్ చేయించాలి అనే పూర్తి అవగాహన మీకు కలుగుతుంది.
    VOX సీలింగ్ పూర్తిగా 100% వాటర్ ప్రూఫ్ దిన్ని మీరు నీళ్ళలో ముంచిన ఇంటి లోపల బయట ఎక్కడ ఈ సీలింగ్ చేసిన వాతావరణానికి ఇది పాడవదు. అంతే కాకుండా ఇతర సీలింగ్ లలాగా ఒకసారి ఒకే ఇంటికి చేయడం కాకుండా మీరు దిన్ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీ ఇల్లు, ఆఫీస్, స్కూల్, హాస్పిటల్ ఇలా ఎక్కడ కావాలి అంటే అక్కడికి సులబంగా మార్చుకోవచ్చు.
    బయట చేసే ఏ సీలింగ్ లో కూడా మీకు వారంటీ ఉండదు కానీ VOX కంపెనీ 10 సంవత్సరాల వారంటీ ఇస్తుంది.
    ఇంకా మీకు తెలియని ఎన్నో విషయాలు వీడియో లో వివరించాను అందువల్లే వీడియో లెంత్ పెరిగింది కానీ వీడియో పూర్తిగా చూడడం వల్ల మీ ఇంటి అందం పెంచుకోవడం మాత్రమే కాదు మీ డబ్బు దేనికి ఖర్చు చేయాలి అనే విషయం కూడా మీకు తెలుస్తుంది.
    తప్పక పూర్తి వీడియో చూడండి.
    Timestamp:
    0:30 Advantages of VOX Ceiling
    3:20 Available ceiling types
    3:50 Gypsum ceiling uses & Drawbacks
    5:40 Calcium silicate & cement-fiber ceiling
    6:25 HPL ceiling details
    7:30 Wooden ceiling
    8:18 VOX infratop review
    9:09 Fire safety
    10:00 Locking system
    11:10 PVC ceiling Advantages & Drawbacks
    12:20 VOX Colors and Designs
    14:09 Dimensions
    14:35 Printing Technology
    15:40 Installation process
    18:45 Where to use vox infratop
    20:25 PVC Ceiling vs other ceilings
    21:00 VOX Price
    22:15 PVC ceiling price
    23:25 Conclusion
    English Version:
    Today's video explains to you about the VOX Soffit Infratop ceiling which has longer durability than all the ceilings currently available in the market and has better features than other ceilings.
    Apart from this, other types of ceilings (gypsum, pop, HPL, etc.) are also explained in terms of their prices, their uses, and disadvantages.
    VOX ceiling is completely 100% waterproof so it does not damage the sealed environment wherever you are inside the house immersed in water. Also, unlike other ceilings, you can easily change them to your home, office, school, hospital, etc. whenever you want.
    You also have no warranty on any ceiling that is made outside but the VOX company gives a 10-year warranty.
    I have explained many things in the video that you do not know so the video length has increased but by watching the video in full you will not only enhance the beauty of your home but also you will know what your money should be spent on.
    Must watch the full video.
    __________________________________________________
    Please find the links for more details of the product:
    Mobile & WhatsApp: +91 6366843663
    Click here to send a message on WhatsApp: wa.link/eza8ut
    E mail id: customercare@vox india.co
    Website Link: www.voxindia.co/
    __________________________________________________
    Social Media Profile Links:
    RUclips: / @voxindia2018
    Instagram: / vox.india.interior
    Linkedin: www.linkedin.c...
    Facebook: / vox.india.interiors
    #FalseCeiling #VOXceiling

Комментарии • 2,5 тыс.

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 года назад +177

    మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె ఈ నెంబర్ కి కాల్ చేయండి 👇
    +91 6366843663
    Click here to send Message on Whatsapp wa.link/eza8ut
    Call to above number for any doubts about VOX Ceiling

  • @gondisivaramakrishna345
    @gondisivaramakrishna345 2 года назад +12

    సొంత ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకునే వారికి , కొత్తగా మార్కెట్లోకి వచ్చే టెక్నాలజీ మరియు ఉత్పత్తులు మీరు సేకరించి మాకు తెలియ చేయటం చాలా నచ్చింది.
    థాంక్యూ తమ్మి.

  • @Vishwambhara
    @Vishwambhara 3 года назад +7

    తమ్ముడూ... నువ్వు చాలా మంచి సమాచారం ఇస్తున్నావు...
    కాని వీడియోలు ఇంత పెద్దవి చేస్తే ఎక్కువ మందికి చేరదు. పది పన్నెండు నిమిషాలు మించకుండా సమాచారం క్లియర్ గా ఉండేలా చూసుకో ....

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +3

      Thankyou anna next time nundi short chesthanu anni details cover chese sariki length ayindhi

  • @palla.venkat16
    @palla.venkat16 3 года назад +4

    మంచి సమాచారం అందించారు. సీలింగ్ లోని పలు రకాలు ఇబ్బందులు. పోల్చి చూపించారు. ఒక మంచి ప్రొడక్ట్ ను పరిచయం చేసారు. మీరు వివరించిన తీరు వినియోగదారుల హృదయాలు చూరగోనెలాగా వుంది. ధన్యవాదాలు

  • @skcreations1318
    @skcreations1318 3 года назад +71

    మీరు అందరికీ అర్థమయ్యే చెప్పే విధానం చాలా బాగుంది అన్న ❤️ వీడియో కూడ చాలా బాగుంది ❤️

  • @prasannasiva5996
    @prasannasiva5996 Год назад +4

    మీరు చేప్పిన విధానం సూపర్ బ్రదర్ 👌👌👌ద్యాంక్స్ 👍👍👍

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 года назад +13

    సూపర్ బ్రదర్ చాలమంచి ప్రయత్నం చేసి ఒక క్రొత్త దనాన్ని గృహనిర్మాణం చేసుకొనే వారి కి అందించారు ... ఇది వీూ వంతు సహయం గా భావిస్తాను 🙏🙏 ఇలాంటి మంచి ప్రయత్నం చాలా చేయాలి వీూ శ్రేవెూభలాషి నెల్లూరు జిల్లా నుంచి...

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад

      మీ సపోర్ట్ కి ధన్యవాదాలు బ్రదర్

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 3 года назад +27

    గుడ్.....ప్రసాద్ దేవరకొండ లానే వుంది నీ ప్రెజెంటేషన్

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 3 года назад +51

    మీరు మాట్లాడేతీరు చాలా బావుంటుంది అన్నా.. i love your slang..

  • @ganeshpunna5122
    @ganeshpunna5122 Год назад +1

    మీరు ఏ వీడియో చేసిన చాలా క్లుప్తంగా వివరిస్తారు bro
    Thank you very much. చాలా మంచి విషయం చెప్పారు

  • @amalodbha.amala.g.3938
    @amalodbha.amala.g.3938 3 года назад +23

    తమ్ముడు నీవు సూపర్.god bless u. నేను నీతో తప్పక మాట్లాడుతాను.రేకులు ఇంటికి నీవు చెప్పే ఈ విధానం చేయించుకోవచ్చా ?

  • @jljsmanikanta132
    @jljsmanikanta132 3 года назад +10

    One of d BEST video in recent times in ur channel & very useful to the people who wants to go with d new model...👌👌👍👍👍

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 года назад +4

    చాలా అద్భుతంగా ఉంది ప్రోడక్ట్

  • @sathishsms535
    @sathishsms535 3 года назад +8

    Perfect explanation ..meeru really superb bro

  • @SRIMADHU-oz6ij
    @SRIMADHU-oz6ij 3 года назад

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది, మీరు హౌస్ కట్టడానికి ఇచ్చిన ప్రతి వీడియో చిత్రీకరణ చూస్తున్నాను .భవిష్యత్తులో నేను మీ సహాయం తో నేను నిర్మించే ఇంటికి ప్లాన్ తయారు చేయించుకోవాలని అనుకున్నా

  • @krishnapam
    @krishnapam Год назад +1

    అన్నా వీడియో బాగున్నది మీకు చాలా ఓపిక చాలా నీట్ గా వివరించారు

  • @thoughtsattractthings.bepo6339
    @thoughtsattractthings.bepo6339 3 года назад +6

    ni videos lo super clarity vuntadhi.👏👏👏super anna.alage maintain cheyandi

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy 3 года назад +4

    Super vedio bro,nv eppudu ilanti kotha products gurinchi explain cheyyalani korukuntunna,superb explanation, love u bro,love u 💞💕❣💖💔💗💞💓💘💝

  • @samsonraj196
    @samsonraj196 3 года назад +19

    నీ slang super n natural. I appreciate you bro.

  • @laxman-studio8854
    @laxman-studio8854 3 года назад +1

    ధన్యవాదాలు సోదరా... ఈ వీడియో తో నేను సీలింగ్ కోసం ఏది వాడాలో నిర్ణయానికి వచ్చాను🙏

  • @jagadeesharepalli9935
    @jagadeesharepalli9935 Месяц назад

    nice explanation... VOX డిజైన్ చేపిస్తా...
    My house is u/construction... Plasting level...undi

  • @srinivasulupatti7834
    @srinivasulupatti7834 3 года назад +13

    చాల బాగుంది, మంచి Product చేశావు Bro

  • @sureshkumar-py8qt
    @sureshkumar-py8qt 3 года назад +33

    We admire your explanation Brother 🙏

  • @vasavijayalakshmi566
    @vasavijayalakshmi566 3 года назад +5

    Way of introduction is good and informative.

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 3 года назад +1

    Clear voice bagundi doubts rakunda cheppavu great job

  • @jayaramv2663
    @jayaramv2663 3 года назад +2

    చాలా బాగా చెప్పారు బ్రదర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @srinivaslakkaraju7934
    @srinivaslakkaraju7934 3 года назад +3

    After longtime we are looking you . Please continue With your videos Sir.

  • @srees_picsclips
    @srees_picsclips 3 года назад +3

    Clean nd Brief Explanation 👏👏👏
    Good Information, n I understand Ur Modulation...
    బరాబర్ మంచి యూట్యూబర్ ఐతవ్ బ్రదర్ నువ్వు., పక్కపొంటి గలీజ్ ఎవ్వరాలు జోలికి పోకుండ నీ దార్లో నువ్ పో... పక్కా టాప్ లో ఉంటవ్...
    గట్లనే గిది పెయిడ్ ప్రమోషన్ లాగా ఉన్నది, మీరు మంచికోసం, అర్థం అవ్వనీకి చెప్తున్నరు.. కానీ కొంచెం పెయిడ్ ప్రమోషన్ లాగా ఉంది, వచ్చే వీడియోలలో జర్ర యాదుంచుకో బ్రో...
    All The Very Best For Your Bright Future Bro 💐💐💐

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +1

      Thankyou so much Anna 😄 mee salaha soochanalu thappakunda floow avuthanu

  • @parimibasavarajkumar2143
    @parimibasavarajkumar2143 3 года назад +5

    Good explaining skill you are having brother.

  • @venrao7888
    @venrao7888 10 месяцев назад

    మిత్రమా వెరీ థాంకఫుల్ యు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

  • @padmabhavavarapu2877
    @padmabhavavarapu2877 2 года назад +1

    Tammudu Mee information chala baguntundi good job 👍

  • @vardhangolukonda3350
    @vardhangolukonda3350 3 года назад +7

    While compare with Past video this video was so special and informative... construction field lo elanti updates challa important keep rocking with more videos

  • @rampraneethyandapalli9194
    @rampraneethyandapalli9194 3 года назад +4

    Good Product.Nice explanation

  • @vickydandu4322
    @vickydandu4322 3 года назад +5

    I think I'm addicting to Ur channel

  • @vanithanalla9563
    @vanithanalla9563 3 года назад +1

    చాల బాగుంది. మీరు chypay విధానం.

  • @sampathedugu1315
    @sampathedugu1315 Год назад

    చాల బాగ వివరిస్తున్నారు పాయింట్ to పాయింట్.. పెంకుటిల్లు కి వేయించ వచ్చ బ్రో..

  • @shailajakkm4815
    @shailajakkm4815 3 года назад +8

    Excellent explanation....

  • @rakesh_g
    @rakesh_g 3 года назад +15

    చాలా మంచి ప్రొడక్ట్ పరిచయం చేశావ్ బ్రో 😊

  • @jayaramkonapala7045
    @jayaramkonapala7045 3 года назад +6

    Thanks, Bro for ur informative videos. I am a regular visitor of ur channel. Continue the good work

  • @prasadbabunelapati6766
    @prasadbabunelapati6766 3 года назад

    Chala clear ga clarity ga VOX Celing gurinchi vivarincharu Tq

  • @SaiKrishna-kh7qt
    @SaiKrishna-kh7qt 3 года назад +2

    I keep very less comments..though it is a long video...but ur presentation and detailing about the product is superb...very informative ...keep it up and tq very much......

  • @srinivasaraoyeramasetty8460
    @srinivasaraoyeramasetty8460 3 года назад +3

    Good information & very well explained
    🍀🍀🍀🍀🍀

  • @mantripragadavknarasimhara5588
    @mantripragadavknarasimhara5588 3 года назад +6

    excellent presentation.

  • @voiceofmca7794
    @voiceofmca7794 3 года назад +5

    Excellent presentation 👏👌

  • @omprakashmorla1186
    @omprakashmorla1186 3 года назад

    Nijame brow meeru chepthunte vox cealing ee better anipisthundhi, middile class vaallaki baaga use avthundhi edhi and maa koosam entha clearga explain chesthunnav super bro, elamti videos enka kaavali 😍😍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +1

      sure, u r welcome bro

    • @omprakashmorla1186
      @omprakashmorla1186 3 года назад

      @@HouseConstructionTelugu bro INFILL technology walls ki and red brick walls ki difference cheppandi bro, em em use Chesi chestharu and life time, cost, strength, cheppandi bro

  • @mmacha8915
    @mmacha8915 3 года назад +2

    brother nenu ee video 30 days back chusa ippati varaku alochinchina...but vox anedi intlo assalu use cheyalemu...dhantlo akjyva colours levu...desings kuda em levu...so intloki assalu paaniki raadu...shoping malls ..cinema theaters ..coffee shops elanti vatiki usd avuthay...but miru dhinni promote chestunnatte anipistundi

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад

      Thankyou for your honest feedback bro., PVC lo chese vallaku idhi perfect alternate avthundhi. gypsum pop tho compare chesthe idhi up to the mark undadhu.

  • @leosunmichel189
    @leosunmichel189 3 года назад +4

    Superb explanation,you done a great effort of this video

  • @babu3278
    @babu3278 3 года назад +5

    Good presentation. All the Best.

  • @chandukuradi8316
    @chandukuradi8316 3 года назад +4

    Hi shiva
    how r u
    Nice to see you afterlong time
    as a youtuber.

  • @kalyaniperam1
    @kalyaniperam1 3 месяца назад

    Really chala baga chepparu andi and I need a video for kitchen trolleys and types and tandom trolleys kuda andi...currect ga illu renovation chestunnamu.

  • @poosanarender4041
    @poosanarender4041 3 года назад

    నువ్వు చెపుతుంటే మా పక్కింటి అబ్బాయి చెపుతున్నట్టే ఉంది. ధన్యవాదాలు

  • @satyabalaji8830
    @satyabalaji8830 3 года назад +4

    Very informative, thank you

  • @leosunmichel189
    @leosunmichel189 3 года назад +11

    Superb explanation about noted video..you done a great job . I bless you and may wish you have a versatile RUclipsr

  • @angannavijaykumar1727
    @angannavijaykumar1727 3 года назад +4

    Very good information 👌

  • @rambabut2226
    @rambabut2226 2 года назад

    You are talking very simply and family member talking good sir

  • @gajulavaraprasadnaidu5878
    @gajulavaraprasadnaidu5878 3 года назад +1

    Good & neat explanation NO1 advisor of telugu RUclips history
    I like you bro with your presentation

  • @Charanraj99
    @Charanraj99 3 года назад +4

    TQ bro , useful information 👍

  • @mpavan1747
    @mpavan1747 3 года назад +4

    Super product i loved it

  • @ravikumar-rz2bw
    @ravikumar-rz2bw 3 года назад +7

    Siva garu, I want to know more about( benefits and drawbacks) of POLYMORBAL SHEET or POLYGRANITE SHEET.

  • @vasmsettiravikumar348
    @vasmsettiravikumar348 Год назад

    చక్కగా అర్దం అయ్యో రీతిలో వివరించారు.

  • @dr.panduranagapattiassista4079
    @dr.panduranagapattiassista4079 3 года назад +1

    Nice explanation. All the best brother. India needs youth like you.

  • @flemingstalluri9178
    @flemingstalluri9178 3 года назад +4

    Very good

  • @duuladuula6756
    @duuladuula6756 2 года назад +22

    మీరు టీచర్ అయితే ఆ స్టూడెంట్స్ అదృష్టవంతులు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад +10

      😀 Thank you sir, Teacher avalsina vanni 2 marks tho job miss ayi RUclipsr ayyanu

    • @vishwarupa2954
      @vishwarupa2954 10 месяцев назад

      ​@@HouseConstructionTeluguTalent unte elagaina edhagocchu brother you are good example for that your videos have very clarity regarding the topics meeru manasu petti sincere ga information gather chesi share chestunnaru ani ardamaitundi brother

    • @vbsbhsbhs
      @vbsbhsbhs 10 месяцев назад

      నమస్తే si గారు

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 9 месяцев назад

      Yes brother 👍👌🤝

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 9 месяцев назад

      @@HouseConstructionTeluguall the best brother, god bless you

  • @gannuprasad874
    @gannuprasad874 3 года назад +6

    Good information brother 🙏

  • @gopinaththaliyakula7100
    @gopinaththaliyakula7100 Год назад

    Hello,మీ వీడియో పూర్తిగా చూశాను

  • @suryanve
    @suryanve Месяц назад

    Very good ! Clear and cogent explanation !

  • @jyothiankaraju7358
    @jyothiankaraju7358 2 года назад +4

    Hi Anna, what about the factors like heat resistance and sound resistance in vox ceiling, also let us know how much temperature it can control when compared with pop and Gypsum

  • @appalaraju8503
    @appalaraju8503 3 года назад +3

    Ur way of explanation really awesome siva Garu. 👍❤️👌

  • @adigowtham1863
    @adigowtham1863 3 года назад +5

    Good information bro

  • @tamminenichandrasekhararaj4141
    @tamminenichandrasekhararaj4141 3 года назад +1

    Anna manchiga cheppundri thanks

  • @narasimhak2770
    @narasimhak2770 3 года назад

    ni video motham total chusa bro, chusthu mind lo oka doubt vochelopu nxt mint aa nvu doubt clear chesavu bro, chala clear ga chepthunavu bro,........ 1 joke thing bro....Aathandi (vasthundi)aa mata funny naku anipinchidi 😁😀😀👍, video super bro 👍👍👍👍😉😉😉😉

  • @VenuGopal-mu5xk
    @VenuGopal-mu5xk 3 года назад +5

    Hai bro. .. very good and innovative useful information ...👍👍😊😊😊

  • @srinuvasdevireddy7194
    @srinuvasdevireddy7194 3 года назад +6

    సూపర్ తమ్ముడు బాగుంది

  • @aduriramakrishna586
    @aduriramakrishna586 3 года назад +4

    Good Information Brother

  • @rajupolavarapu2876
    @rajupolavarapu2876 3 года назад +1

    Very useful video bayya TQ

  • @ranganathtariboina4203
    @ranganathtariboina4203 3 года назад

    Bro neat ga detail ga explain chesenav thank you bro

  • @blissoflifewithnoor
    @blissoflifewithnoor 3 года назад +3

    Thanks Andi,helped a lot

  • @Rangs2012
    @Rangs2012 3 года назад +4

    Good information Bro..

  • @AR-pi1hf
    @AR-pi1hf Год назад

    సూపర్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @sarathsatyadevchandaluri690
    @sarathsatyadevchandaluri690 3 года назад +1

    One of the best and informative RUclips channel in Telugu 🙏👍👍👌 Great Shiva gaaru keep it up.

  • @sasisagar329
    @sasisagar329 3 года назад +6

    Super Brother ❤️

  • @sutejvintha4969
    @sutejvintha4969 3 года назад +4

    Super bro

  • @domainrajud6341
    @domainrajud6341 3 года назад +4

    Awesome 👏

  • @yakhubpasha
    @yakhubpasha Год назад

    Mee explanation bagundi... tq for your information....

  • @ramponugoti123
    @ramponugoti123 3 года назад

    I think you need more publicity. You deserve it. There are many people with many doubts need to see all your videos.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад

      thankyou so much sir. with in few weeks we release all type of house construction videos

  • @rameshsirege6021
    @rameshsirege6021 3 года назад +11

    10*12 room కి ఎంత ఖర్చు అవుతుందో తెలపండి

    • @rameshg389
      @rameshg389 3 года назад

      14000₹

    • @Kushal-m2v
      @Kushal-m2v 3 года назад

      30 k avutundi...kada bro . 10*12*250

  • @MANUSNAIR1998
    @MANUSNAIR1998 3 года назад +5

    Freedom begins at home ❤

  • @SatishKumar-yg7fb
    @SatishKumar-yg7fb 3 года назад +4

    First video view on your channel... Great work bro.... giving info technically too.... Nice ... Good luck Anna.....🙏👍

  • @arunam1699
    @arunam1699 3 года назад

    Chalaa chakkaga vivaristhavu babu.

  • @sangampushpa5295
    @sangampushpa5295 Год назад

    Very very good information icharu.
    Thank you so much
    Very nice explanation.

  • @vishnuprasad8487
    @vishnuprasad8487 3 года назад +4

    meerusuper bro

  • @katurisunilgavaskar2754
    @katurisunilgavaskar2754 3 года назад +8

    Love from Bhimavaram ❤️

  • @bdkjackgaming9836
    @bdkjackgaming9836 3 года назад +1

    Tq u for giving wonderful information brother......

  • @suryaprakash8948
    @suryaprakash8948 3 года назад +1

    Super good product nice video

  • @ganjipurnamallikharjan6161
    @ganjipurnamallikharjan6161 3 года назад +4

    Very nice video, very informative. 1. Can you please also comment on the heat insulation property of the various types of false ceiling. How effective is the VOX type ceiling for summers in south india. 2. Can this material be directly used instead of Corrugated sheets , galvalume GI sheets etc.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад

      Heat same like pvc
      Can't use as direct ceiling
      Once call to the number for detaild explanation

  • @shiekdavood6095
    @shiekdavood6095 3 года назад +6

    అన్న‌ రేకుల ఇంటి కి వేయవచ్చా అన్న

  • @ankemgopichand4094
    @ankemgopichand4094 Год назад

    Good baga cheppinavu🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srichil6503
    @srichil6503 4 месяца назад

    Awesome. Clear and Concise.

  • @simplecop123
    @simplecop123 3 года назад +5

    16:32 😂 😂 😂 😂

  • @gouravmopidevi
    @gouravmopidevi 3 года назад

    bro chimpesav, chala thanks new information ki na degara paisal aite edey chepista chepiste niku cheputa. thank you so much