ఆస్తులు సంపాదించాలన్న ఆలోచన లేదు అంతస్తులు కట్టుకోవలన్న ధ్యాస లేదు చెత్త చెదారం తిని అవస్థలు పడే లొల్లి లేదు ఒకరిపై కక్ష సాధింపు చర్యలు అసలే లేవు అందమైన అడవిలో ఆకులు అలములు తినుకుంటు ఆనందంగా జీవిస్తున్న అడవి రారాజు....
నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు.. మంచి అందమైన పచ్చని ఆరోగ్య మైన వాతావరణo లో మంచి రుచి ఆరోగ్య కర ఫుడ్స్ కోసం చక్కగా చేసి చూపిస్తున్నావ్.. సూపర్ తమ్ముడు god బ్లెస్స్ యు 👌🙇🙏🥰🙇♀️👍👏
కల్మషం లేని మనుసులు, పొల్యూషన్ లేని ప్రకృతి వడిలో, ఏదో సాదించాలి అని జీవితం వృధా చేసుకుంటున్న మా కంటే మీ ఆదివాసీ జీవితాలు చాలా సంతోషం గా జీవిస్తున్నారు 🙏
Enduku anna manam ila ee money prapancham lo brathukuthunnam.malli vaallani kuda cheda gottadaniki enduku anna.papam vallu hayiga aa prakruthi odilo jivetham sagisthunnaru.manam vache janmalo aina ee Kullu rajakeeyalaku and ee manashula Madhya kakunda e kalmasham leni vaari Madhya puttincha mani aa devudini korukuntunna!!
హయ్ తమ్ముడు నీ ప్రతి వీడియో చూస్తాను , నీవు ఎంతో కష్టపడి పనిచేయడం వలన నీ ప్రతి వీడియోలు చాలా బాగా వస్తాయి , ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తావని ఆశీస్తున్నాను , అమ్మ గారిని , నాన్న గారిని అడిగినట్లు చెప్పు తమ్ముడు .❤
అమాయకమైన నీ face, మాటల్లాగానే నీ మనసు కూడా యే కల్మషం లేనిదే అనుకుంటున్నా,obviously బయటి ప్రపంచానికి చాలా దూరంగా,ప్రకృతికి చాలా దగ్గరా ఉంటున్నారు,అలాగే ఉంటారు,నాకు ఒక్కసారి మీ ఊరు రావాలని,కుదిరితే అక్కడే ఒక చిన్న ఇల్లు వేసుకుని ఉండాలని ఉంది తమ్ముడు,hope it will come to the reality👍🙏❤️🤗🤗.
పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది నేను కూడా అలాగే వచ్చాను ప్రస్తుతం సిటీ వాతావరణంలో ఉంటున్నాము కానీ పల్లెటూరు భాగుంటడి నీవు చాలా అదృష్టవంతుడివి నీవు ఇలాగే చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటున్న తమ్ముడు.
Mee videos konni chusanu e video chusi subscribe chesukunna meeru andarila kakunda chesina vantani genuine ga chepparu. ade vere channel vallu super super antaru kani meeru matram genuine ga chepparu
@13.13 “he said I am very today, because my channel has crossed 10k subscribers”. This video posted on 14 jul 22 and am watching it on 23.07.22, now the subscribers are above 1.19 lakh… within 9 days he got 1.9 lakh subscribers… it’s clearly says that how people are love the purity of nature and this boy… God bless you Raju
No plastic,no pollution chala bagundi vedio city lo ity nonstick lu plastic lu vaadatham avi lekapothy roju gadavadhu annattu feel ipotham .meru chala simple ga healthy ga life ni njoy chesthunaru meru enka manchi manchi vedioes cheyalani korukuntunam 😍
Ni videos chusinappudu and ninnu chusinappudu naku ekkadaa leni santhosham ga untundi thammudu.neneppudu anukuntu unde vaanni nenenduku ilanti place lo puttaledaa ani!!kaani eesari janma antu unte kanisam Niku thammudu ga puttinchamani aa devudni koruthunna god bless you my dear friend!!
Taste unnadhi unnatlu chepparu...andarilaga abba taste bhaga lekapoina super aani ..yummy Ani cheppakunda realga taste oka madiriga undani chepparu...that is real hero 🙏🙏🙏🙏
Raju Ni life bagundhi ప్రకృతి ఒడిలో ప్రకృతిలో సహజంగా దొరికే అన్ని రకాల వాటిని ఆస్వాదిస్తూ మాలాంటి వాళ్లకు అడవిలో సహజంగా దొరికే వాటి గురించి తెలియజేస్తూ ఉంటే మాకు కూడా నీలాంటి లైఫ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.
నాకి మీ ఊర్లో చక్కగా పనిచేసుకుంటూ హ్యాపీ గా ఉండిపోవాలి అనిపిస్తుంది బ్రదర్ చాలా నాకి అడవిలో ఉండాలి అంటే చాలా ఇష్టం నాకి అడవి ప్రాంతాలు చాలా బాగా నచ్చాయి లైఫ్ లో ఈ పట్నంలో జీవించే కన్నా ప్రశాంతంగా ఆలా ఉండాలి అనిపిస్తుంది సూపర్ బ్రదర్ 👌👌👌👌👌
కొండతో రాజుకి నమస్కారం అన్న తమ్ముడు నీ వీడియోలు రోజు చూస్తా నేను చాలా బాగున్నాయి అందులో రాగిసంకటి నేను ఇంటికాడ కూడా తయారు చేసిన చాలా బాగా వచ్చింది నువ్వు చెప్పిన విధంగా థాంక్యూ అన్న ఇలాంటివి గిరిజన వంటకాలు ఏమైనా ఉంటే నాకు చాలా ఇష్టం మీరు తయారు చేసి చూపించవలసిందిగా కోరుచున్నాను ఇట్లు మురళి డ్రైవర్ ఏలూరు మిమ్మల్ని చెప్పారు కొన్ని కామెంట్ చేయొచ్చు మీరు
హాయ్ తమ్ముడు ని వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తుంటాను....నాది కడప నేను మీ ఊరు side వచ్చినప్పుడు కచ్చితంగా నిన్ను కలుస్తాను 1 month lo..... సూపర్ ఉన్నాయి తమ్ముడు వీడియోస్ ఇలాగే కాస్త కష్టపడు మంచి లైఫ్ ఉంటది all the best thammudu
Nen neeku fan aypoyanu Raju brother neat ga matladam nvu alanti wheather lo enjoy chesthu maa andhariki chuyisthu chaaala happy ga anipinchindhi ee video chusthunanthasepu okaroju ayna alanti place lo gadapakani... awesome brother
Bro ne matalu chaala respective ga sampradayanaga unnayi.melo + points enti ante andaru you tubers laga meru over action cheyadam ledu very good keep it up
Super anna mana agency gurinchi prathi video lo chala baga cheptunnavu mana life style gurinchi andariki telisela chese ne alochana chala bagundi e sari aruku voste gurantee ga meet avali anukuntunna kalustava mari
Thammudu mi every video watch chestanu super , iam wait for u r videos, godbless u nana ,neu ni chanel inka manchiga abhivruddiloki ravalani maspurthiga korukuntunna.
Ee month ayye lopu miku 1 lakh subscribers vastharu guarantee ga Konda Dora Raju and me videos Teese brother ki kuda chala thanks manchi nature videos maaku chupistunnaduku
ఆస్తులు సంపాదించాలన్న ఆలోచన లేదు
అంతస్తులు కట్టుకోవలన్న ధ్యాస లేదు
చెత్త చెదారం తిని అవస్థలు పడే లొల్లి లేదు
ఒకరిపై కక్ష సాధింపు చర్యలు అసలే లేవు
అందమైన అడవిలో ఆకులు అలములు తినుకుంటు ఆనందంగా జీవిస్తున్న అడవి రారాజు....
they are living actually life
100% genuine video, no acting, no overaction
end of the video genuine comments on their food
పకృతి వొడిలో చాలా హాయిగా సేద తీరుతున్న నీవు అదృష్ట వంతుడవు బాబు.నిజంగా మీ ఊరుకు ఒక సారి రావాలని ఉంది.
True life
Eppudelthunnav
Yekkada bro valladii
@@psprasad4308 🤣🤣
Vaalla vuuru povadam nee valla kadhu ... 😂😂😂😂😂😂
కల్మషం లేని మనుషులు ఇంకా ఉన్నారని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది హాలికాఫ్ట్ ని చూడి ని ఆనందం చూస్తుంటే చాలా చాలా సంతోషం వేసింది god bless you
Looking for helicopter comment
Ekadu mee village
ప్రకృతికి దగ్గరగా,నిష్కల్మషమైన మనుషులు మీరు.అదృష్టవంతులు
S
తెలంగాణ లో కేసిఆర్ ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్ అడవిలో కేడిర్....
ALL the best thammudu K.D.R GOD BLESS YOU ABUNDANTLY
తెలంగాణ లో K.C.R ఆంధ్రప్రదేశ్ లో Y.S.R అడవిలో K.D.R
Lucky people nice climate in farest
నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు.. మంచి అందమైన పచ్చని ఆరోగ్య మైన వాతావరణo లో మంచి రుచి ఆరోగ్య కర ఫుడ్స్ కోసం చక్కగా చేసి చూపిస్తున్నావ్.. సూపర్ తమ్ముడు god బ్లెస్స్ యు 👌🙇🙏🥰🙇♀️👍👏
. y
చక్కటి వాతావరణం. నిన్ను చూస్తుంటే చాలా సంతోషం గా వుంది రాజు.
S
S bro ... ❤️
బాబూ నువ్వు చాల అదృష్ట వంతులు
నాకు నీకు తల్లి గా ఉండాలి అని ఉంది
అవును
కల్మషం లేని మనుసులు, పొల్యూషన్ లేని ప్రకృతి వడిలో, ఏదో సాదించాలి అని జీవితం వృధా చేసుకుంటున్న మా కంటే మీ ఆదివాసీ జీవితాలు చాలా సంతోషం గా జీవిస్తున్నారు 🙏
బ్రతికితే ఇలాంటి మనుషుల మధ్యన బ్రతకాలి❣️❣️❣️❣️
Please change mind set
@@SURYAPRAKASH-xx5vi Y??
Enduku anna manam ila ee money prapancham lo brathukuthunnam.malli vaallani kuda cheda gottadaniki enduku anna.papam vallu hayiga aa prakruthi odilo jivetham sagisthunnaru.manam vache janmalo aina ee Kullu rajakeeyalaku and ee manashula Madhya kakunda e kalmasham leni vaari Madhya puttincha mani aa devudini korukuntunna!!
💯 correct anna
Super ra bujji
బాబూ, మీ ఊరు, ప్రదేశాలు, నీ జీవితం అద్భుతం. నువు చాలా అదృష్టవంతుడివి. 🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤👍👍👍ఫ్రొం అమెరికా.
గుడ్ తమ్ముడు మా కోసం ఇంకా చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాము.
తమ్ముడు మీరు తినే ఫుడ్డు చాలా ఆరోగ్యానికి మంచిది. సూపర్ గా ఉంటది
ఎంత డబులు సంపదించినా అంబానీ కి ఆయన ని యంత సంతోషం గా ఉండలిరు తముడు
మీ ఊర్లో నాకు బాగా నచ్చింది ఆ చెరువు సూపర్ సూపర్ చాల మంచి వాతావరణం😍😍😍
@@rolex695 ni yamma okka abbaki okka amma ki puttaladu anta ra bevarse lanja kodaka
@@rolex695 పనికిమాలిన ఎదవ....ఇష్టం లేకపోతే చూడకు... మూసుకొని కూర్చొని ఉండు.
A ooru bro adhi
ఆ పొయ్యి గురించి కూడా ఒక వీడియో చెయ్యి అన్నా భలే ఉంది నిజంగా 👌👌
బావుంది తమ్ముడు నాకు కూడా నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం ఇంకా ఇలాంటి వీడియోలు చెయ్యి
కొన్ని కోట్లు వున్నవాళ్ళు కాదు మీరు నిజం అయిన rich kids
Helicopters ని చూసి నీవు పడిన ఆనందం బలే ముచ్చటగా వుంది😊.
హాయ్ తమ్ముడు,నువ్వు నీ కల్మషం లేని మాటలు ని వంటలు అన్ని అన్ని చాలా చాలా బాగున్నాయి, god bless you,
హయ్ తమ్ముడు
నీ ప్రతి వీడియో చూస్తాను , నీవు ఎంతో కష్టపడి పనిచేయడం వలన నీ ప్రతి వీడియోలు చాలా బాగా వస్తాయి , ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తావని ఆశీస్తున్నాను , అమ్మ గారిని , నాన్న గారిని అడిగినట్లు చెప్పు తమ్ముడు .❤
సూపర్ తమ్ముడు మంచి ఆహారం స్వచ మైన వాతావరణం
రోబోటిక్ మనుషులు ప్లాస్టిక్ వస్తువులు చెడుగాలి చెడు నీరు వాతావరణం ఇదే మా సిటీ లైఫ్ నీ వాతావరణం చాలా బాగుంది అదృష్టవంతుడు తమ్ముడు
తమ్ముడు, నువ్వు ఓక్కడివే తింటే ఎలా ,మాకు నోరూరుతుంది.🤤
మీ..ఇంట్లోనే... కోడిని కోసుకొని.. తిను అన్న..
😋😋😉
Yes yes 😀
చాలా మంచిది తమ్ముడు మీరు ఇంకా ఇటువంటి వంటలు ఎన్నో చేయాలి
Helicopter chusinappudu aa facelo yentha aanandam 😁chudataaniki chalaa muchtagaa anipinchindi bro 🤗
Helicopter chusi nuvvu anandhapadatam....aa moment chudataniki super 🥰
Naa chinnappudu nen kuda alage gola chesevaadini polala Madhya ki velli.naku nijamgaa andanga anipinchidi!!
ఈ వీడియోలన్నీ చూడటం నాకు చాలా ఇష్టం. మీ ఊరు అన్నా, నాకు మీ వీడియోలు చాలా ఇష్టం
అమాయకమైన నీ face, మాటల్లాగానే నీ మనసు కూడా యే కల్మషం లేనిదే అనుకుంటున్నా,obviously బయటి ప్రపంచానికి చాలా దూరంగా,ప్రకృతికి చాలా దగ్గరా ఉంటున్నారు,అలాగే ఉంటారు,నాకు ఒక్కసారి మీ ఊరు రావాలని,కుదిరితే అక్కడే ఒక చిన్న ఇల్లు వేసుకుని ఉండాలని ఉంది తమ్ముడు,hope it will come to the reality👍🙏❤️🤗🤗.
Manam support ivvalisindhi ilanti kasta pade manusulake n chinna chinna tips kuda unnavi e video lo 👌
చెల అదృష్టవంతుడివి తమ్ముడు నువ్వు స్వచ్చమైన జీవితం నిది❤️
Bro oksare me yuru ravali..
ఆరోగ్యకరమైన వాతావరణం ఆరోగ్య కరమైన ఆహారం చాలా బాగా చేసుకున్నారు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰🥰🥰
Pure food
Pure Enjoyment
Peacefull life
No tentions
Nice one.
Truee
Haaa
Yes madam
స్వచ్ఛమైన ప్రేమ బ్రదర్ మీది 🙏
పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది నేను కూడా అలాగే వచ్చాను ప్రస్తుతం సిటీ వాతావరణంలో ఉంటున్నాము కానీ పల్లెటూరు భాగుంటడి నీవు చాలా అదృష్టవంతుడివి నీవు ఇలాగే చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటున్న తమ్ముడు.
Eerojullo nuv vandukunna curry raagi sangatini genuine ga naku anthaga em anpinchaledu oka maadiriga undi ani nijayitheega cheptunnav, migatha youtubers andaru vallu vandedi ela unna abbo super duper antu vallani valley pogideskuntaru.. Nuvvu kalmasham lekunda nijayitheega matladuthunnav thammudu.. Nuv thwaraloney manchi videos cheskuntu manchiga dabbulu sampaadinchukovalani manaspoorthiga korukuntunna ❤️❤️
మీరు వంట చేసే పాత్రలు చాలా బాగున్నాయి బ్రో ఎటువంటి ప్లాస్టిక్ పాత్రలు alluminium పాత్రలు వడుతా లేరు
ఒడియమ్మ నేను 300 subscriber ఉన్నప్పుడు చూసా నీ ఛానల్ మొన్నే ఇప్పుడు 13k
ప్రకృతిలో ప్రకృతితో కలిసి జీవించే అవకాశం కొంతమందికే వస్తుంది.
Mee videos konni chusanu e video chusi subscribe chesukunna meeru andarila kakunda chesina vantani genuine ga chepparu. ade vere channel vallu super super antaru kani meeru matram genuine ga chepparu
Super... ఒక్కరోజు గిరిజనుల తో undalanipistundi... వాళ్ళు చాలా మంచివారు... Please evaraina girijanalu unnara... Friend ga kaavali...
I'm also tribel person bro
@@thatisareshbabu8189 hiii... Please send ur number
Yeah
@@syamkiran3137 number please
💕💕💕💕
Chala nijayitiga, simple ga matladutunnaru.... Videos kuda chala bagunai.... All the best
@13.13 “he said I am very today, because my channel has crossed 10k subscribers”. This video posted on 14 jul 22 and am watching it on 23.07.22, now the subscribers are above 1.19 lakh… within 9 days he got 1.9 lakh subscribers… it’s clearly says that how people are love the purity of nature and this boy… God bless you Raju
మీ వూరు మీ ప్లేసెస్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మా వూరు కూడా పల్లెటూరు నాకు చాలా ఇష్టం ఇలాంటి ప్లేస్ లు
నిజమైన ఆనందం ఇదినేమో నువ్వు సూపర్ తమ్ముడు
Raju adirindhi video. Deenamma jeevitham alanti open place lo tinte aa kick e veru. Super raju video. Kummesav. 😋😋👌👌👌👌👏👍
మీ ఊరు ఎక్కడ రాజు చెరువు పక్కన కొండలు నీ లైఫ్ సూపర్ రాజు ఇవన్నీ చూస్తుంటే నాకు మీ ఊరు వచ్చాలినిపిసస్తుంది
అదృష్టవంతులు బ్రదర్ మీరు....
తమ్ముడు నాటుకోడి పులుసు నాకు చాలా ఇష్టం నిజంగా మీ ఊరుకు ఒక సారి రావాలని ఉంది తమ్ముడు.🤠
తమ్ముడు మీ... ఊరు.పేరు ..చెప్పలేదు
సూపర్... నేచర్ ప్రకృతి..లో 👍
Nakkapalli mondl chadk kotarr
@@garagaganeshsiva7509 village name sarigga rayandi .....bro
No plastic,no pollution chala bagundi vedio city lo ity nonstick lu plastic lu vaadatham avi lekapothy roju gadavadhu annattu feel ipotham .meru chala simple ga healthy ga life ni njoy chesthunaru meru enka manchi manchi vedioes cheyalani korukuntunam 😍
100% genuine video u are tell the real truth. Good luck for future videos
Ni videos chusinappudu and ninnu chusinappudu naku ekkadaa leni santhosham ga untundi thammudu.neneppudu anukuntu unde vaanni nenenduku ilanti place lo puttaledaa ani!!kaani eesari janma antu unte kanisam Niku thammudu ga puttinchamani aa devudni koruthunna god bless you my dear friend!!
You are sooo lucky to have such lifestyle bro....
Really wanted to meet you atleast once...
Taste unnadhi unnatlu chepparu...andarilaga abba taste bhaga lekapoina super aani ..yummy Ani cheppakunda realga taste oka madiriga undani chepparu...that is real hero 🙏🙏🙏🙏
No pollution, simple life in green forest...u will have very good health and peaceful life close to nature people are very pure hearted ❤️
డియర్. రాజూ. మీ ప్రాంతములో. వుండే మంచి మొక్కలు. వాటిని మీరు. ఆరోగ్య పరంగా వాడే విధానం చెపితే. పడి మందికి ఉపయోగ పడుతుంది
What a nature n cooking super 👏 tammudu
Raju Ni life bagundhi ప్రకృతి ఒడిలో ప్రకృతిలో సహజంగా దొరికే అన్ని రకాల వాటిని ఆస్వాదిస్తూ మాలాంటి వాళ్లకు అడవిలో సహజంగా దొరికే వాటి గురించి తెలియజేస్తూ ఉంటే మాకు కూడా నీలాంటి లైఫ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.
అది కొండ దొర రాజంటే నువ్ super అంతే 😀👍🏻👌🏻👌🏻👌🏻
నాకి మీ ఊర్లో చక్కగా పనిచేసుకుంటూ హ్యాపీ గా ఉండిపోవాలి అనిపిస్తుంది బ్రదర్ చాలా నాకి అడవిలో ఉండాలి అంటే చాలా ఇష్టం నాకి అడవి ప్రాంతాలు చాలా బాగా నచ్చాయి లైఫ్ లో ఈ పట్నంలో జీవించే కన్నా ప్రశాంతంగా ఆలా ఉండాలి అనిపిస్తుంది సూపర్ బ్రదర్ 👌👌👌👌👌
Brathikithe..... Ila brathakali..... I love that Nature 🌿🍃🌿🍃🌿🍃🌿
కొండతో రాజుకి నమస్కారం అన్న తమ్ముడు నీ వీడియోలు రోజు చూస్తా నేను చాలా బాగున్నాయి అందులో రాగిసంకటి నేను ఇంటికాడ కూడా తయారు చేసిన చాలా బాగా వచ్చింది నువ్వు చెప్పిన విధంగా థాంక్యూ అన్న ఇలాంటివి గిరిజన వంటకాలు ఏమైనా ఉంటే నాకు చాలా ఇష్టం మీరు తయారు చేసి చూపించవలసిందిగా కోరుచున్నాను ఇట్లు మురళి డ్రైవర్ ఏలూరు మిమ్మల్ని చెప్పారు కొన్ని కామెంట్ చేయొచ్చు మీరు
ప్రకృతి సౌందర్యంలో ఓలలాడే నువ్వు ప్రకృతికే కొండదొరవు.సూపర్ తమ్ముడు .
🤣🤣
ఇలాంటి జీవితం మేము ఎందుకు బతుకుతలేం అని బాద పడుతున్నాం తమ్ముడు నువ్ అదృష్టవంతుడివి
కల్మషం లేని గొప్ప మనసు అన్న మిది♥️
హాయ్ తమ్ముడు ని వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తుంటాను....నాది కడప నేను మీ ఊరు side వచ్చినప్పుడు కచ్చితంగా నిన్ను కలుస్తాను 1 month lo..... సూపర్ ఉన్నాయి తమ్ముడు వీడియోస్ ఇలాగే కాస్త కష్టపడు మంచి లైఫ్ ఉంటది all the best thammudu
నీ పద్ధతి, నీ మాటలు బాగున్నాయి అబ్బాయ్..very nice
Ne video yous chalabaguntai thammudu
Mee comment chala bagundi
కోబారి చిప్ప ఇలా నూనె posukovataniki వాడుతారు అని తెలియదు మీరు చాలా బాగా ఉపోగపడుతుందని చూస్తున్నారు అన్నయ
Super super no words to talk about you, naturally great
హాయ్ తమ్ముడు అ అడవి తల్లి దీవెనలు ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను తమ్ముడు.
Chusaraa parlledu o madiriga vundi ani nijam chepoadu 🤩🤩💯💯 jenune men
Ade tv coocking shows lo aite wow super duper adirindi Ane vallu
Nen neeku fan aypoyanu Raju brother neat ga matladam nvu alanti wheather lo enjoy chesthu maa andhariki chuyisthu chaaala happy ga anipinchindhi ee video chusthunanthasepu okaroju ayna alanti place lo gadapakani... awesome brother
How great life u r leading my brother
God bless you
The way u r responding to the ✈️️✈️️✈️️✈️️ 👌👌👌
Nice
Hi Saritha 🙋
నువ్వు చాలా భాగ సహజంగా choopisthunnav thammudu mee area కూడా చాలా బాగుంది
God bless you thammudu❤️
సూపర్ బ్రదర్... కల్మషం లేని మనసు నీది
Great nature with great people 👍....
Evurumidi
Tammudu maa polamlo raging vithanam jalamu
Ragi sangati chese vidhananu vichitramuga vundi. Munduga biyyamunu baga vudikinchali baga yekkuva nellu poyalirice kanesamu ninety percent vudikinaka appudu ragipindi vesi kalipeyakund alaga pinane vesi vudikinaka apuudu baga kalapali. Taruvatha perfect ga ready ayinado ledo chusi avasaram anukunte marala neru posikuni thakkuva manta paina mutha petti vudikinchali.
You are really so lucky to have such a great parents encourageing u good
Ur mother feeding you is really heart touching.
Good,God bless you,you are with crystal clear heart
Bro ne matalu chaala respective ga sampradayanaga unnayi.melo + points enti ante andaru you tubers laga meru over action cheyadam ledu very good keep it up
E rojullo ela brathakadam chala interesting ...
Super anna mana agency gurinchi prathi video lo chala baga cheptunnavu mana life style gurinchi andariki telisela chese ne alochana chala bagundi e sari aruku voste gurantee ga meet avali anukuntunna kalustava mari
Tammudu nuvu nijamina youtuber please nuvvu roju Edo oka video cheyi
Thammudu mi every video watch chestanu super , iam wait for u r videos, godbless u nana ,neu ni chanel inka manchiga abhivruddiloki ravalani maspurthiga korukuntunna.
You are using everything which is available in the nature ,very fresh 👌👌👌👌
Hello thamudu enthaki nee jilla peru mandal purthiga address chepaledu nee videos superb.... గిరిజనుల మూలలు అంధరికి గుర్తు చేస్తుంది...
ఆ స్టవ్ ఎక్కడ తీసుకున్నారు, దాని రేట్ కూడా చెప్పు తమ్ముడు, దానికి సంభందించిన లింక్ షేర్ చేయండి తమ్ముడు, చాలా డిఫరెంట్ గా ఉంది
Rocket stove amazon lo undi 2000 above price
Raju you are real life videos no acting I like your videos
వెనకల, లో కెసన్, చాలా బాగుంది, అలాంటి పేలసుకీ,వెలనీ, నాకోరిక, మీ వీడియోస్ చాలా బాగుంది ,రాజ,అన
Ee month ayye lopu miku 1 lakh subscribers vastharu guarantee ga
Konda Dora Raju and me videos Teese brother ki kuda chala thanks manchi nature videos maaku chupistunnaduku
Maaku chaala istamaina food raagi sangati,naatukodi pulusu super brother nice video
Excellent doing, you are all using natural things, it's very healthy and happy life.
మంచిగా చేస్తూ ఉన్నారు. శుభాశీస్సులు. Great work.
హర్షసాయి 🥰
కొండ దొర రాజు 🥰
Nuvvu super.... Thammudu video chalaa baagundi ...Chinna baaga allari koodaa chesaavu ninnalaa choostunte memu happy ga feel ayyamu
Dear Raju your vedios are very nice and natural
Pure soul... Nvu ilage inkaa enno videos cheyali ani korukuntuna
New Subscriber From Tamilnadu, Luv u Brother Fantastic Nature
Thank you
సూపర్ గా ఉంది మీ ఊరు నాకు రావాలి అని ఉంది చాలా బాగా వంట చేసావ్👌👌
Super tammudu nuv….like n subscribe chesa 👍👍👍👍chala genuine ga anipinchav all the best 👏👍👍