Former minister Avanthi srinivas resigns- what next? || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 98

  • @manohartirunagari3186
    @manohartirunagari3186 14 часов назад +54

    ఇలాంటి వారిని.... రాజకీయ సమాధి చేయాలి..... ఇలాంటి వారికి భవిష్యత్తు లో. రాజకీయ సమాదే....

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 13 часов назад +31

    జగన్ అన్నకి తన,మన ఎవడో ఇప్పుడైనా తెలుసుకోవాలి 🙏🙏

  • @m.chennaiah2534
    @m.chennaiah2534 14 часов назад +53

    రాజకీయ నాయకులు ఊసరవెల్లి లాంటి వారు

  • @nithya.b7048
    @nithya.b7048 14 часов назад +54

    అధికారంలో ఉన్నప్పుడు గౌరవము ఉంది పార్టీలో,అధికారం లేనప్పుడు గౌరవం ఉండదు అంతేనా బంతి చామంతి అవంతి

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 14 часов назад +34

    చంబా గురించి అవంతి చెప్పింది నిజమే కదా 👍👌

  • @rajashekarreddy3367
    @rajashekarreddy3367 13 часов назад +45

    జగన్ కీ మంచి గుణపాఠం party లో కంటిన్యూ వున్నవారికి పదవులు ఇవ్వలేదు ఇలాంటి వలస పక్షుల కి ఇచ్చారు ఇప్పుడైనా తెలుసుకోవాలి

    • @asrao3511
      @asrao3511 13 часов назад +1

      Yes

    • @surendramaram
      @surendramaram 12 часов назад +1

      Ante gaaa ante gaaa... Anubhavinchadameeeee....

    • @jagarao3379
      @jagarao3379 8 часов назад +1

      Correct you said as Srikanth reddy and other didn't get good opportunity even they were decade with Jagan

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 14 часов назад +30

    దరిద్రులు నోట manchi mata రాదుగ

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 14 часов назад +26

    చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు కాబట్టి కచ్చితంగా జనసేనలోకి వెళ్తాడు అక్కడ ఉంది కదా

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 12 часов назад +9

    థంబ్ నైల్ అదిరింది రాంనాథ్.. నేల కు ఎంత కొట్టినా పైకి లేవని బంతి.. అవంతి 😂😂😂

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 13 часов назад +12

    ప్రజలు కూడా ఇలాంటి అవకాశ వాదుల్ని గమనించి, ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి!

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 14 часов назад +14

    Evm mahima ec mahima

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 12 часов назад +10

    సోటులేని పడవలో ఎక్కితే
    మునుగుద్ది, ముంచుతారు కూడా.
    వాళ్ళే 1164 మంది, తన్నుకుంటున్నారు, వీళ్ళు పోయి చేసేది ఏముంది ఏడుపుతప్ప.

  • @gadirudrareddy
    @gadirudrareddy 12 часов назад +3

    Good job brother Thanks for the your cooperation

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 14 часов назад +14

    Seize the EVM Box first

  • @sivasankar2743
    @sivasankar2743 11 часов назад +5

    2014 లో 23 పశువు లు పోయాయి ఇప్పుడు కొత్తేమీ కాదు

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 11 часов назад +6

    రాజకీయాలు మీద శ్రేష్టమైన అభిప్రాయము ఉన్న అవంతి గారు. పార్టీ మారడం ఛానల్ మారడంతో పోల్చు తున్నారంటే అయన స్థాయి గ్రహించవచ్చు.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 11 часов назад +4

    ఈ తయారు రామారావు గారు దగాపడ్డ తరువాత, విశృంఖల మైనది

  • @Chowdaries
    @Chowdaries 14 часов назад +15

    Good analysis sir🎉

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 12 часов назад +3

    పాత, రోత, మురికి వదిలి పోవాలి,
    కొత్త యువ నాయకులు, ధనిక యువ నాయకులు రావాలి, ప్రజా సేవ చేసే వారు, ఉత్సాహం ఉన్న నాయకులను చేరుస్కోవ్వాలి.

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 14 часов назад +10

    Evm vaddhu ballet muddhu

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 12 часов назад +3

    అధికారం, హోదా అనుభవించి ఓడిపోయిన తరువాత వేరే పార్టీలో చేరితే చెరోచ్చు. కాని తిరిగి మళ్ళీ పార్టీలో చేర్చుకోకుండా పార్టీలే జాగ్రత్త పడాలి. కాకపోతే ప్రతి నాయకుడు డబ్బుతో కొడుతున్నారు

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 11 часов назад +3

    అతని వద్ద సంపాదించిన ధనం ప్రవహిస్తూ ఉంటుంది. ఏ పార్టీ డబ్బు తీసుకొని టికెట్ ఇస్తే ఆ పార్టీ లో చేరుతాడు. ఇటువంటి వాడికి జగన్ మంత్రి పదవి ఇచ్చి ఆ పార్టీ కొరకు పనిచేసిన వారిని దూరం పెట్టినందుకు అనుభవించుతున్నాడు.

  • @venuvegesana8477
    @venuvegesana8477 14 часов назад +7

    Sidhanthalu nytika viluvalu levu politicians ku

  • @Mkrao-m4n
    @Mkrao-m4n 12 часов назад +2

    అసెంబ్లీ కి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా
    YCP పార్టీలో వున్న వాళ్ళందరూ బయటి పార్టీల నుండి వచ్చిన వాళ్ళే కదా.మళ్ళీపోతున్నారు

  • @JAYASRIMUKKAMALA
    @JAYASRIMUKKAMALA 9 часов назад +2

    Kaapulu jsp loki..grandhi,avanti,dharmana,inkoi iddaru

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 12 часов назад +1

    కొన్నాళ్ళు పార్టీ నుంచి దూరం ఉన్నారు అంటే ఇంకో పార్టీ కి పోయినట్టే అనుకోవాలి, అవంతి శ్రీనివాస్ కి స్థిరం లేని వ్యక్తి

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 12 часов назад +2

    ఈ మాత్రం దానికి పార్టీ మారతారా.
    వారు ఏ పార్టీ కి వెళ్లిన ఆ పార్టీ లు వొచ్చే ఎన్నికలో గెలవ్
    మళ్ళీ వైసిపి లోకి వొస్తే పేడ నీళ్ళు కొట్టాలి

  • @bhanuofficial8809
    @bhanuofficial8809 13 часов назад +3

    హమ్మయ్య దరిద్రం పోయింది

    • @N.SreenivasuraoNammi
      @N.SreenivasuraoNammi 11 часов назад

      వైస్సార్సీపీ కి మంచి రోజులు వస్తున్నాయి. చెత్త వెధవలు పోతున్నారు

  • @SRIRAM.77
    @SRIRAM.77 13 часов назад +1

    ఇలాంటి వారు తిరిగి పార్టీ లో చేరితే ప్రజలు చేరిన ఏ పార్టీ కి ఓటు వేస్తామని ఎట్లా ఆదుకోవాలి పార్టీ లకి ప్రజలతో టైమ్ పాస్ చేస్తూ ఉన్నట్టు ఉంది

  • @vijaybhaskar2646
    @vijaybhaskar2646 11 часов назад +2

    Vellanu YSRCP loki cherchukovadam tappu Jagan Sar vaniki minister evvadam weaat elanti potene manchidi

  • @suruvumaruthiprasad1432
    @suruvumaruthiprasad1432 12 часов назад +2

    Anni party lu round vesada ఇలాంటి valla ni ye party lo ki cherchukokandi.

  • @ssr54428
    @ssr54428 6 часов назад

    ఐదేళ్లుగా ఆస్తులు సంపాదించుకోవడం లో బిజిగా వున్నాడు....

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 12 часов назад +1

    ఫుట్ బాల్ ఆటలాగా అక్కడ తంతే ఇక్కడ, ఇక్కడ తంతే అక్కడ పడ్డట్టు ఉండి ఈ బంతి కేళ్లి విలాపం.

  • @RamaiahPps
    @RamaiahPps 14 часов назад +5

    Ilaamti politicians valley ycp odipoyindi. Neeti jaati leni ilaamti vaallu valla youth politicics loki raavatamledu.

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 13 часов назад +1

    One of the blunder faults of Jagan garu is making avanthi a minister

  • @manthinigovindarao4939
    @manthinigovindarao4939 12 часов назад +1

    Education business ki ruling party support undaali

  • @AdiseshaReddy-f3m
    @AdiseshaReddy-f3m 11 часов назад +1

    Padavi వుంటె ala, లేకుంటే ఇలా.

  • @GBR23096
    @GBR23096 12 часов назад +1

    Jagan anna ki eppatiki aina vedavala gurinchi alochinchali... Vere party nundi vachhe valla gurinchi....

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 12 часов назад +1

    BJP లోకి వెళ్తాడు.

  • @earthgaming9114
    @earthgaming9114 13 часов назад +2

    Ramnad garu elanti pokodagallu vasthuntaru pothuntara ycppartiki panchimeda anchukuda adaradu

  • @sivalokesh3613
    @sivalokesh3613 13 часов назад +1

    Nayakudu manchi vadu ayi vundi ground level lo ilanti vallani support chesthe evarikin odipovatam easy ne

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 13 часов назад +1

    Political debatcher
    Worst fellow

  • @kattagangarao5201
    @kattagangarao5201 7 часов назад

    Party maarina vallani disqualify cheyyali
    BJP vallu kuda ide policy

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 14 часов назад +6

    Prajalani vedavalani cheyadame edi !

  • @sriramamk7109
    @sriramamk7109 7 часов назад

    Grandhi ki IT debba choopinchi teeskeltunnaru.

  • @bmr5787
    @bmr5787 13 часов назад

    Super thumbnail

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 5 часов назад

    MR jagna Mohan REDDY YCP very greater

  • @muralimarada2110
    @muralimarada2110 11 часов назад +1

    Kula gaji😂😂😂

  • @purushottamchintala5275
    @purushottamchintala5275 13 часов назад

    Negative aspects sarichesuondi Bro.

  • @Honesty7
    @Honesty7 3 часа назад

    Jagan gave posts to all unstable fellows... he didn't give posts to real ycp supporters

  • @AB-gh4ip
    @AB-gh4ip 3 часа назад

    Jagan Congress ki resign chesu YCP Pettukoledaaaaa??? Others also do join Lucrative Parties because they can’t Form Independent Parties like Jagan….Because they couldn’t loot 1 Lakh Crore….Please do Analysis on my Comment….

  • @prasadpulipaka8292
    @prasadpulipaka8292 12 часов назад

    Mahanatudu..c.nabhshanagaru..
    Okamamche.dylag.chrapparu

  • @kattagangarao5201
    @kattagangarao5201 7 часов назад

    Ganta srinivas kuda same Banthi kadaa???

  • @sitaramkurella3941
    @sitaramkurella3941 5 часов назад

    Ilanti Chetta vedhavalni vadulchukovaali

  • @psm360
    @psm360 13 часов назад

    Adhikaram lekapote batakalenivadu anedaniki best example Jagane

  • @madankovi1874
    @madankovi1874 12 часов назад

    Meeru journalist kadaa political leaders elane untaaru. Meeku teliyada. Anni parties lo elanti vaaru unnaru. Neethi yekkada ledu.

  • @googlefacebook9345
    @googlefacebook9345 13 часов назад +1

    Janasena party ki

  • @naveenkumar1972
    @naveenkumar1972 8 часов назад

    Chamba ki velitha viru kuda. Biggu chamba Pappu

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 13 часов назад

    Ante akhari 1,2 Samvathsa rallo, Ara Kora yichhesi, Yichham anipinchu kunte Chala??? 😅😅. Nayaku la Burra laku BrhamaDevudu yemi telivi Yichhadra Babu😮😮

  • @gnanaprakashreddythangam9814
    @gnanaprakashreddythangam9814 7 часов назад

    వాడు విశ్వాసం లేని ..........

  • @prasadpulipaka8292
    @prasadpulipaka8292 12 часов назад

    Padavekosam..leachevastaru

  • @madhavareddy2035
    @madhavareddy2035 13 часов назад

    Varigurinchi.matladadamvestu.veerivallaprajalakuganicherchukunepartylakugani.labamkante.nastamejaruguthundhi

  • @vijayarathnam972
    @vijayarathnam972 13 часов назад

    evms fake kutami 😭😭😭

  • @applekiran495
    @applekiran495 12 часов назад

    Ganta araganta ani news debates nadiparu abn, tv,5 lo ipudu TDP or janasenalo cherite em chestaro

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 13 часов назад

    Yeeyana ycp ni veedadam ycp vari maha bhagyam

  • @Mohanuppada
    @Mohanuppada 12 часов назад

    😂😂😂😂😂11😂😂11😂😂

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 12 часов назад

    Good analysis sir.

  • @rams9161
    @rams9161 13 часов назад +2

    జగన్ అన్న కి బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకొకసారి ఎవడికైనా సీటు ఇవ్వాలని అనిపిస్తే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి , ఎవడికి ఇచ్చి ఎర్రిపూకులం అవ్వడం ఖాయం

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 12 часов назад

    Rajakeeya nayku entha siggumalinavaru manhtri padavi anubhavinchi vereparty loki povadamu gelipnchina prjale foolsa Rsmanadham garu😊

  • @prasadpulipaka8292
    @prasadpulipaka8292 12 часов назад

    Mahanatudu..c.nabhshanagaru..
    Okamamche.dylag.chrapparu