6 లక్షల పించన్లు అవుట్‌! కేసులు పెట్టి డబ్బు రికవరీ సీఎం సంచలన ఆదేశాలు || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • 6 లక్షల పించన్లు అవుట్‌! కేసులు పెట్టి డబ్బు రికవరీ సీఎం సంచలన ఆదేశాలు . AP PRIDE

Комментарии • 332

  • @SAMBASIVAKEESARI
    @SAMBASIVAKEESARI 3 часа назад +60

    వె ల్లిపాయలు పావు కిలో ₹100, కరెంటు చార్జీల పెంపు, రోడ్లకు టోల్ గేట్స్, మందు విచ్చలవిడిగా తాగేయండి జై ఆంధ్ర

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 3 часа назад +77

    మరి 2ఎకరాల నుండి ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నారో వారి మీద చర్యలు లెవా

    • @MrAmarendrareddy
      @MrAmarendrareddy 2 часа назад +2

      Funny thing is that the people who verified it now and said that it is fake were also the same people who would have given those certificates. This is all drama.. lol 😂.

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 2 часа назад +3

      ఆయన గారు నిప్పు జగనన్న గారి హయాంలో మాత్రమే తుక్కుగా బయటపడ్డాడు😂😂😂😂

    • @bujjimanager
      @bujjimanager Час назад

      ఎందుకని అలా దొంగ ఏడుపులు ఏడుస్తారు?? మీ నాయకుడు దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఖర్చు పెట్టీ నిరూపించమను చంద్రబాబు అవినీతి పరుడు అని. నిజంగా రెండు ఎకరాల ఆసామి అయితే ఎన్టీఆర్ తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాడా?? ఎదవ మంగళవారం కబుర్లు చెప్పకండి. మీ ఆరోపణల్లో ఏమీ నిజం లేదు. ఉదాహరణకి పింక్ డైమండ్ ఆరోపణ చాలా బాగా చేసేరు ఎందుకని నిరూపించలేకపోయాడు మీ జగ్గడు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో బ్యానర్ హెడ్డింగ్ పెట్టీ మరీ రాసేరు. ఒక్కటంటే ఒక్కటి ఆధారం చూపించలేకపోయాడు సరి కదా ఆ హంతకులను పట్టుకోవడం కూడా చేతకలేదు.

  • @babugracebarre7470
    @babugracebarre7470 4 часа назад +135

    రమేష్ గారి హాస్పటల్ నుండి తెచ్చుకున్న సర్టిఫికేట్్ల......

    • @Life-o6f
      @Life-o6f 2 часа назад +4

      Ha ha ... Kuppam kada

  • @YesTV27
    @YesTV27 3 часа назад +142

    అందరికి పెన్షన్ ఎత్తివేసి మన కులపోలకు మనకు ఓటువేసిన వారికి మాత్రం వుంచితే సరిపోలే

    • @ssyministries410
      @ssyministries410 3 часа назад +8

      Correct

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 2 часа назад +7

      100%.correct brother 😂😂😂😂😂

    • @jinkavenkataramaiah8824
      @jinkavenkataramaiah8824 Час назад

      Lop

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq Час назад

      నేను వికలాంగుల ను
      చాలా మంది నకిలీ వికలాంగుల కు పెన్షన్ రద్దు చేసి రికావరీచెయ్యాలివైసీపీ వాళ్ళు దొంగలు కు ఇచ్చారు

    • @nandakishorereddykallathur4318
      @nandakishorereddykallathur4318 43 минуты назад

      Vadi kokulam vadi chemchagadu pavala gadi kulam baguntey chalu

  • @SRIRAM.77
    @SRIRAM.77 4 часа назад +96

    Recovary అంటే సంపద సృష్టి, ప్రభుత్వానికా ?

  • @rajuraji5323
    @rajuraji5323 4 часа назад +111

    ఏమీ ఫీల్ ఉంది మామా. అత్యాశ పోతే ఇలానే ఉంటుంది.

  • @malliy1635
    @malliy1635 4 часа назад +104

    తగిన శాస్తి జరిగిందని అనుకుంటే పోలా

  • @sreenivasulureddy1906
    @sreenivasulureddy1906 2 часа назад +46

    విజన పాలన అంటే ఇది జగన అన్న చూసి నేర్చుకోవాలి😂

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 4 часа назад +90

    ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
    నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
    ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
    ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
    అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
    నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
    యిలాగే వానలు లే!ని వరదలతో...
    జలాలు లే!ని బావులతో...
    పంటలు లే!ని వంటలతో...
    పథకాలు లే!ని పతనాలతో...
    వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
    కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...

  • @kosurukedarnadh3713
    @kosurukedarnadh3713 Час назад +18

    Visionary సిఎం, సంపద సృష్టి అంటే ఇదే, 40yrs experience, గుడ్ మన అదృష్టం...

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 Час назад

      😂😂😂😂😂

    • @chotachamp6932
      @chotachamp6932 Час назад

      Carrate cm in ap

    • @Kalki2029
      @Kalki2029 16 минут назад

      ​@@chotachamp6932chaduvuko ra first spelling type cheseki radhu

  • @bharatravipati5271
    @bharatravipati5271 5 часов назад +124

    Etuvanti కర్కోటక రాజకీయ నాయకుడు ఇండియా లో ఎవరూ లేరు.

    • @udayabhaskararaokolavennu1487
      @udayabhaskararaokolavennu1487 4 часа назад +8

      ఇదంతా నిజమని నమ్మకండి. ప్రేమాభిమానాలు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే సాహసం చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. కానీ అనర్హులను తొలగించాలి. అది ఏ ప్రభుత్వం వున్నా చేయవలసిందే.👍

    • @karnatinagesh
      @karnatinagesh 4 часа назад

      ​@@udayabhaskararaokolavennu1487 certificate ichanaa doctor nunchi recovery cheyali first

    • @vijayarathnam972
      @vijayarathnam972 4 часа назад

      naaraa raakshasudu 1995 nundi chustunna

    • @Satya44465
      @Satya44465 4 часа назад +8

      Very cruel political person CBN pention theesukoni papam lakshlu pogesukoledu

    • @vijayarathnam972
      @vijayarathnam972 4 часа назад

      @@bharatravipati5271 pedha prajalu kadupu kotte dhonga cm

  • @anjipaluri3948
    @anjipaluri3948 2 часа назад +12

    పచ్చ మీడియా పచ్చ పార్టీ వున్నన్ని రోజులు ఏపీ లో ప్రజలు సంతోషంగా జీవించలేరు

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 3 часа назад +51

    అగ్గి పెట్టా క్యండిల్ పేరు చెప్పి దొబ్బినడబ్బు కుడా రికవరీ చెయాలి

    • @sivaramgopi3555
      @sivaramgopi3555 2 часа назад +4

      100%
      Currect ప్రశ్న

    • @emandibavireedu6583
      @emandibavireedu6583 2 часа назад +1

      అవి వాళ్ళు అడగరు అ అమౌంట్ ను ఈ పచ్చ మంద మెసేసారు

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 2 часа назад +1

      100% correct brother...🎉🎉🎉😂😂😂

  • @mythby
    @mythby Час назад +12

    మంజూరు చేసిన అధికారులు, సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ల సంగతేంటి

  • @simonpeter4204
    @simonpeter4204 3 часа назад +29

    ప్రతి దాంట్లో బెదిరింపులు దబాయింపులతో చెలామణి అవ్వాలని భావిస్తుంటే జగన్ ఊరుకోడు.
    పేదల కడుపు కొట్టడంలో చంద్రం సార్ పిహెచ్ డి పట్టాదారు.

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 2 часа назад +13

    అక్కడ ఏమీ లేకపోయినా ఈ పచ్చమీడియా రాస్తుంది

  • @balakrishnamadisa6813
    @balakrishnamadisa6813 2 часа назад +14

    Sir అదే Jagan చేస్తే ఈ Yellow media ఎంత హడవడి చేసేది…..😢

  • @badhriallupurivlogs1569
    @badhriallupurivlogs1569 2 часа назад +7

    పింఛన్ల ఎగ్ కొట్టు అమరావతి కట్టు

  • @shaikisubualibhasha3041
    @shaikisubualibhasha3041 Час назад +5

    సంపద సృష్టి 👌👌

  • @shikrafiqshaik1908
    @shikrafiqshaik1908 2 часа назад +8

    ప్రజలందరూ తిరగబడి చెప్పుతో కొట్టె రోజూ వస్తుంది

  • @dara4006
    @dara4006 2 часа назад +8

    గెలిపించినందుకు బాగా గూద దురద తీరుస్తున్నాడు మన బాబు గారు. శభాష్.

  • @maheshkota3800
    @maheshkota3800 Час назад +3

    సరిపోయింది..సూపర్.
    దూల తీరింది ఎదవలకి,డాక్టర్ వెదవలను కూడా.

  • @Rj07531
    @Rj07531 Час назад +4

    ప్రాథమిక సమస్య EVMలకు సంబంధించినది, పింఛన్లు పొందిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయనకు, బిజెపికి మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లోని వివిధ బ్యూరోక్రాట్ల మధ్య క్విడ్ ప్రోకో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు, అతను ప్రజల నుండి డబ్బును రికవరీ చేయడం ద్వారా "పొదుపు"ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ, అతని విపరీత పర్యటనలు మరియు రోజువారీ ఖర్చుల కోసం గణనీయమైన ప్రజా నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నది నిజం.
    అతను పారిపోయే ధోరణులతో వ్యవస్థీకృత నేరస్థుడు. అందువల్ల, వారి జీవనోపాధికి భద్రత కల్పించడానికి (చట్టవిరుద్ధంగా ఆరోపించబడిన) ధృవపత్రాలు పొందిన పింఛనుదారులను లక్ష్యంగా చేసుకునే బదులు- అతనిని జవాబుదారీగా ఉంచడంపై దృష్టి పెట్టాలి. EVM ట్యాంపరింగ్‌కు వ్యతిరేకంగా మరియు CBNపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అపహరణకు గురైన ప్రభుత్వ నిధులను రికవరీ చేసిన తర్వాత మాత్రమే ఈ పింఛనుదారుల నుండి డబ్బును రికవరీ చేయడంపై చర్చ జరగాలి.

  • @gnm4558
    @gnm4558 4 часа назад +83

    వృద్ధాప్య పెన్షన్ల లు ..భర్త వుండగానే వితంతు పెన్షన్ లు..భార్యాభర్తలు ఇద్దరూ పెద్ద కుమారుడు రేషన్ కార్డు లో తండ్రి...చిన్న కుమారుడి రేషన్ కార్డు లో తల్లి చేరిపోయి ఇద్దరూ వృద్ధాప్య పెన్షన్ లు తీసుకుంటున్నారు..ఎక్కువగా చెముడు వుంది అని సదరం సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్ లు తీసుకుంటున్నారు..అంగ వైకల్యం లేకపోయినా కుంటుతూ డాక్టర్ వద్దకు వెళ్లి సదరం సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్ లు తీసుకుంటున్నారు..ఇన్ని తీసుకున్నా వైసీపీ కి 11 సీట్లు ఇచ్చారు..ఏదైనా అంటే మా డబ్బు మాకు ఇస్తున్నారు అని .. ఆడి బాబు గాడి సొమ్ము ఏమైనా ఇచ్చాడా అని లూజు మాటలు మాట్లాడేవారు..వాళ్ళ సొమ్ము ఏదో ప్రభుత్వం వద్ద దాచినట్లు..ఆశ దురాశ
    .దుఃఖానికి చేటు అని ఊరకే అనలేదు..

    • @myvoice1626
      @myvoice1626 4 часа назад +7

      ఈ విషయం లో cbn correct

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 4 часа назад +15

      💯💯💯 correct ..... EVM సిఎం పరిపాలన కదా . ప్రజలకు బాగుంది ఇది

    • @ramukakara-no3wq
      @ramukakara-no3wq 3 часа назад +8

      Ore,Babu sadaram certificate doctor Anni observe chesi na tarvata certificate issue avutundi.adi kuda teliyani daddamma.jagan gari time lo documents Anni clear ga unna tarvata volunteers pensions pettaadam jarigindi .ade TDP time lo pension pettalante aa gramam lo nayakulaki 2000 nundi 5000 daka lancham pettalisinde.antha avineethe TDP time lo .ade jagan gari time lo eligibility unte chalu Anni documents correct ga untene pension pettaadam jarigedi.lekapothe system oppukunedi kadu. Jagan garu gramam swarajyam chesi chupincharu.but evm maya valla kutami ruling Loki vachhinde tappa, prajalu votes veste kadhu.

    • @TPN.Choudary
      @TPN.Choudary 2 часа назад

      Super

    • @bharathiramana8041
      @bharathiramana8041 2 часа назад

      Super 💯

  • @mravishankarreddy702
    @mravishankarreddy702 3 часа назад +26

    నకిలీ కట్ చేస్తున్నారు కదా సార్ నకిలీ నకిలీ గా గెలిచిన వాళ్లను ఏం చేయాలి

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 Час назад +2

      ఉరి తీయాలి😂😂😂😂

    • @chotachamp6932
      @chotachamp6932 Час назад

      Jagan ni 2019 adagalakap0yava

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 56 минут назад

      ముడ్డి గా హై కోర్ట్ కు ఎందుకు పోలేదు బే

  • @lnentertainment1186
    @lnentertainment1186 5 часов назад +45

    chala happy vote vesaru 4k istaru ani almost 8L pensions gone .Already 2L tesasaru kada .Now 6L

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 часа назад +4

    న్యాయంగా చూస్తే పరవాలేదు అంతే కాని రాజకీయ కక్ష తో తొలగిస్తే దాన్ని వ్యతిరేకంగా చూడాలి

  • @knrk9804
    @knrk9804 4 часа назад +16

    మరి ఈ ఫేక్ certificate ఇచ్చిన వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా

  • @RaviSrinivasSripathy-db6vj
    @RaviSrinivasSripathy-db6vj 4 часа назад +19

    Achanna naidu..how he was for 70 days in hospital for small piles operation... How he immediately discharged after getting bail from court... how he has managed doctors...

    • @RameshBob
      @RameshBob 3 часа назад +3

      Perfect point catch chesaaru adhi Ramesh hospital ke saadhyam

  • @mravishankarreddy702
    @mravishankarreddy702 3 часа назад +9

    ప్రజలు జగన్కు ఓటేస్తే చంద్రబాబు నాయుడు మార్కింగ్ చేసుకున్నాడు కదా వాళ్ళని తొలగించండి సార్ వాళ్ళని అరెస్ట్ చేయండి సార్ వాళ్లు బహిష్కరించండి సార్

  • @sujiisrujan
    @sujiisrujan Час назад +16

    తప్పేం లేదండి ఎందుకంటే ఈ 6 లక్షల మంది ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం

  • @narasimharao5653
    @narasimharao5653 2 часа назад +5

    ఓటు వేయని ఒక్కరి కోసం ఓటు వేసిన లక్షలాది ప్రజలని ఇబ్బంది పెట్టటం...అర్హత,అనర్హత లు నిర్ణయించేది అధికారులు.వారినేమి చేస్తారు?.అప్పుడు అర్హత అయినది ఇపుడు అనర్హత ఎలా అయింది?. జనాలని పీడిస్తే ఎవరి గతి ఎలా మారు నో!

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 3 часа назад +9

    నిజంగా తప్పు సర్టిఫికెట్ తో పెన్షన్లు తీసుకున్నవార్ని తొలగించాలి,ఏదో ఒక వంక చూపి పెన్షన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు,

  • @alaga...janam...taluka
    @alaga...janam...taluka 4 часа назад +17

    Very nice decision, vellu Vela kotlu dobbeyavachu...papam 3000 pension ki cases anta

  • @Muskhin
    @Muskhin 3 часа назад +14

    చదువుకున్న దానికి మరిచి పోయిన దానికి సరిపోతుంది కూటమి ప్రభుత్వం పథకాల అమలు కోత చూస్తుంటే

  • @RajeshwariNagaraj-x3h
    @RajeshwariNagaraj-x3h Час назад +2

    💯 %Corect

  • @mbnPrasad-cb7fc
    @mbnPrasad-cb7fc 2 часа назад +5

    ప్రజలకుమాంచి. చేస్తాననిచెప్పి. గెలిచినంతర్వాతప్రజలకుమాంచిచేయ్యకపోగా. వున్నపథకాలుటిచేస్తున్న. చంద్రబాబుని. కేసువేసిజైల్లోపెట్టి. వేడుడోసుకున్నాసొమ్మును. రికవరిచేసి. Padavinunditolaginchali

  • @RamuRamu-bj1cj
    @RamuRamu-bj1cj 2 часа назад +4

    పేదవారికి చూసి ఇవ్వండి.డబ్బున్నవాళ్లకు తీసేయండి బాగుంటది పేదోళ్లు సంతోషిస్తారు.....😢🎉😂❤😂🎉

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 4 часа назад +11

    ప్రభుత్వానికి చాలా ఇబ్బంది తప్పదు

  • @Maheswara3468
    @Maheswara3468 3 часа назад +7

    మరి నా పక్కనే కొలిగ్గొన్నాడు అతను ఎంప్లాయ్ బట్ ఆయనకి 6000 పెన్షన్ వస్తుంది ఎలా వస్తది ఆస్తులు ఉన్నాయి కొల్లపోడనా

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 3 часа назад +20

    CBN also got a certificate to get the bail with out any problem, for that whom to be punishable.

    • @AasthikuduHindu
      @AasthikuduHindu 2 часа назад +2

      Good and valid point raised. No honesty and truth in yellow leaders life.

    • @Rj07531
      @Rj07531 Час назад +1

      💯 correct brother

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d Час назад +1

    Jai jagan anna.

  • @chinnadora5705
    @chinnadora5705 2 часа назад +21

    పెన్షన్ తీసేసి వారి ఇంటికి మంచి ప్రభుత్వం అనే స్టికర్ అంటించాలి సార్..

    • @harikrishnamck990
      @harikrishnamck990 2 часа назад

      😂😂😂😂😂😂😂 చెప్పు తెగేదాకా కొడతారు అన్ని అనుమతులు మంజూరు చేసేది ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా గమ్మత్తు ఏమిటంటే గతంలో చంద్రబాబు హయాంలోనే చాలా జరిగాయి వైసిపి దాన్ని కట్టడి చేసి ఏరిపారేసింది ఐనా ఎవడైనా యాభై సంవత్సరాలకు ఫించన్లు ఏంటి వీడి రొంకు రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచిన రొంకు రాజకీయ వ్యభిచారి బతుకు వీడికి ఇంకేమి చేతగాని వెన్నుపోటు రొంకురాజకీయాలే ధ్యేయంగా బ్రతుకుతున్న బ్రతుకు జీవులు ప్యాకేజీ బాపతుగాళ్ళు 😂😂😂😂😂

  • @shadowshiva9702
    @shadowshiva9702 4 часа назад +50

    ఎగరగొట్టడానికి బెదిరిస్తారని ముందే తెలుసు😂😂😂😂

  • @shaikmasood7575
    @shaikmasood7575 Час назад +9

    Good 😊👍

  • @RamaVuppu
    @RamaVuppu 4 минуты назад

    Ramnath Garu, that's a good step by the Government.

  • @lakshmireddy1377
    @lakshmireddy1377 4 часа назад +6

    Babu gariki leni decease vundhi ani cheppi bail ippinchina doctor ni arrest cheyali

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx 4 часа назад +15

    AP PUBLIC SHOULD ENJOY THIS AND CONTRIBUTE FOR RECOVERY

  • @jikcrraju6432
    @jikcrraju6432 Час назад +1

    Super

  • @agkanth
    @agkanth 4 часа назад +7

    నిజమైన అనర్హులు ఉంటే ఏ ప్రభుత్వం లోనైనా నిబంధనల మేరకు తొలగించాలి. ఫేక్ సర్టిఫికెట్ లు తో పెన్షన్ పొoదటం మంచిదికాదు. అర్హులైన కొత్తవారిని తీసుకోవాలి. పెన్షన్ పొందటానికి నిభందనలు చాలా జాగ్రత్తగా రూపొందించాలి. వాస్తవంగా చూస్తే ప్రాక్టికల్ గా దానిని బేరీజు వెయ్యడం కష్టం. లబ్ధిదారుల వార్షిక ఆదాయం అనేది మారుతూనే ఉంటుంది.

  • @NBK-k5i
    @NBK-k5i 37 минут назад

    Nice to hear those words

  • @RajeshwariNagaraj-x3h
    @RajeshwariNagaraj-x3h Час назад +1

    Doctors paina case pettandi

  • @RajeshwariNagaraj-x3h
    @RajeshwariNagaraj-x3h Час назад

    Great job TDP

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 2 часа назад +1

    ఆహా నా కళ్ళు ఎంత చల్లబడ్డాయి.

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj 4 часа назад +5

    Super...caselu pettalsindhe

  • @pallepoddu4054
    @pallepoddu4054 12 минут назад

    ప్రభుత్వానికి నా వినతి -
    దివ్యాంగ బోగస్ పెన్షన్ ఏరివేతలో భాగంగా సరిగా పరీక్షించకుండా 2011 లో అర్హులైన వారివి తొలగించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే అవకాశాలు కోల్పోయారు.అందుకే ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త వహించాలి.ఒక్కసారి రద్దు చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు.వెయ్యి బోగస్ లను ఏరివేయండి కానీ ఒక నిజమైన లబ్ధిదారుడు నష్టపోకూడదు.నిజంగా దివ్యాంగులైన వారికి కనీస శాతంతో తప్పకుండా లబ్ధిదారుడిగా పరిగణించాలి.సమాజంలో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటూ ఈ అవకాశం కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలరు.మానసిక క్షోభతో నిత్యం ఆత్మాభిమానాన్ని బ్రతికించికుంటూ జీవిస్తారు.వారి జీవితాల్లో తొంగి చూస్తే తప్పా అది అర్థం కాదు.సక్రమంగా ఏరివేయండి,అక్రమంగా మాత్రం తొలగించకండి.

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 часа назад +2

    Super MR jagna Mohan REDDY YCP very greater person ex CM

  • @naturejoy5116
    @naturejoy5116 Час назад

    Good step

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 часа назад +3

    JAI ycsp jài jagna

  • @mrajeshreddy3947
    @mrajeshreddy3947 Час назад +1

    fenastions evalekha evidham ga cut cheyatam karaktu kadhu cbn garu

  • @subbareddyl5830
    @subbareddyl5830 2 часа назад +1

    దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ నుండి రికవరీ చెయ్యాలి

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 2 часа назад +1

    Good toliginchali

  • @KrishnaKrishna-e2c1f
    @KrishnaKrishna-e2c1f 4 часа назад +4

    What about the Doctors who gave certificates to Chandrababu to get Bail?

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 часа назад +1

    నాదెండ్ల జ్యోతిష్యడు ముందే చెప్పేసారు ఆట

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 2 часа назад +1

    ముందు సర్టిఫికెట్లు ఇచ్చిన వారిమీద చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ ఉద్యోగులు దగ్గర చెడ్డ అవకూడదు ప్రభుత్వం

  • @ganakishore1621
    @ganakishore1621 2 часа назад +1

    Sampada srushti chesthunnaru... andariki theesiveyyali🎉🎉

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d Час назад

    Vote vesinanduku gift 💯

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao 4 часа назад +5

    ఒక కోర్టు లో ఒక నిర్ణయం తీసుకుంటే, ఇంకో చోట.....

  • @vrr8176
    @vrr8176 3 часа назад +12

    Super సీబీన్ నువ్ తగ్గకు వాళ్లకు అదే శాస్త్రి జరగాలి 😂

  • @sriramireddy8467
    @sriramireddy8467 4 часа назад +3

    It’s a great plan to remove political opponents pension

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 3 часа назад +2

    It is not numbers but all fraud must be removed

  • @VijayReddy-j6s
    @VijayReddy-j6s 4 часа назад +4

    Remove or suspend the employee or doctor who gave that certificate first before removing the pension.

  • @rajasekharjuttuka42you36
    @rajasekharjuttuka42you36 4 часа назад +8

    iam very janam dula tirindi

  • @y.skishor7347
    @y.skishor7347 2 часа назад +1

    JAGAN NEVUU NIZAMGAA DAVDHUDUU ANNA 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshkumargadireddy7328
    @rameshkumargadireddy7328 3 часа назад +1

    Correct decision
    Out of 3 crore voters nearly 69 lakhs are pensioners in YCP Govt
    That means 25% voters comes under different pension category .
    Actual beneficiary get pension but ineligible should be deleted and punished also.
    No one should not claim like this in future

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 4 часа назад +9

    Kori techukunna prabutvamu tikka kudirindi ap prajalaku gutam Dimpadu pondi babu garu😢😢😢😅😅

  • @Gak3333
    @Gak3333 4 часа назад +5

    Nakhili pensions approval chesina officers midha action thisukondi

  • @KKL248
    @KKL248 3 часа назад +1

    Why they are not applying on EVM voting counting guys raise everyone voice on this

  • @rajasekharreddy2062
    @rajasekharreddy2062 Час назад

    Good thing

  • @sivareddy5715
    @sivareddy5715 4 часа назад +3

    Recovery of Pensions also one of the sampada srusti

  • @LavieLavi
    @LavieLavi 2 часа назад +1

    ❤😂wow

  • @krishnamohanvaddiparthi6257
    @krishnamohanvaddiparthi6257 3 часа назад +2

    Very good njoy

  • @anandaraokundavaram7926
    @anandaraokundavaram7926 2 часа назад

    I am very happy CM saying that doctors are not privileged to issue false certificates and asked Officials to take action on Doctors. Many people are getting bail in Courts because of doctor 's false certificates 😭 including..........

  • @K.R78664
    @K.R78664 4 часа назад +3

    సదరం సర్టిఫికెట్ చాలా మందికి ఇచ్చారు

  • @ravikumarn3682
    @ravikumarn3682 4 часа назад +2

    Good news for ap people who were costed to vote this government

  • @donisattibabu9821
    @donisattibabu9821 3 часа назад +14

    గవర్నమెంటు డాక్టర్లు ఒక్కో వ్యక్తి వద్ద 15 నుండి 20 వేలు లంచాలు తీసుకొని బోగస్ సదరన్ సర్టిఫికెట్ ఇస్తున్నారు
    వాళ్ల పై action తీసుకొనే దమ్ముందా

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 3 часа назад

      దమ్ము డబ్బు ఇచ్చినోడికి ఉండాలి??😅

    • @donisattibabu9821
      @donisattibabu9821 2 часа назад

      @wenkatpaidi1640 అవునా, అయితే ప్రభుత్వ డాక్టర్లు చేసిన అవినీతి కరెక్టే అంటారు

  • @cherryt6853
    @cherryt6853 15 минут назад +1

    Tisayandi….Lenodiki unchi… migatavalaki pikayandi. Veela hatyasa valla rates perigi potunnayi.

  • @raghubabu1607
    @raghubabu1607 Час назад

    Correct.
    Fake certificate tho pension teesukovadam thappu.arhulaku maatrame andaali.

  • @ravikiranhazaru3170
    @ravikiranhazaru3170 20 минут назад

    40 ఇయర్స్ ఇండస్ట్రీ ... విశనరీ.....సంపద సుస్త్రింగ్....

  • @gopika123100
    @gopika123100 4 часа назад +15

    సూపర్.. ఇప్పటికైనా క్లీనింగ్ జరుగుతుంది

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 4 часа назад +6

      ఇసుక ఉచితం అని కోట్లు దోచుకుంటున్నారు ముందు వాళ్ళ మీద కేసులు పెట్టాలి, లిక్కర్ లి mrp రేట్లు కన్న 30 రూపాయలు వసూలు చేస్తున్నారు ఎంఎల్ఏ లు నాయకులకు కమిషన్ ల కోసం ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు వాళ్ళను క్లీన్ చెయ్యాలి, పెన్షన్లు తొలగిస్తే ఒకే కానీ కేసులు పెట్టు రికవరీ చెయ్యాలి అంటే ముందు పెన్షన్లు శాంక్షన్ చేస్తేనే కదా తీసుకొనేదు , గవర్నమెంట్ తీసివేస్తే తీసివేయవచ్చు కానీ రికవరీ కేసులు అనేది అర్థం లేని చర్య.

    • @gopika123100
      @gopika123100 4 часа назад

      @sitaramareddyburra5222 💯💪 మీరు చెప్పింది కరెక్టే బ్రో..

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 4 часа назад +3

    ASALU KAKINADA RATION RICE GURINCHI CHEPPAMANI MAMOHAR NI ADAGANDI

  • @nvsreddy8424
    @nvsreddy8424 53 минуты назад

    Ippudina chandrababu guttu బయట పడింది.

  • @rajasekharjuttuka42you36
    @rajasekharjuttuka42you36 4 часа назад +6

    vedo waste cm

  • @Kalki2029
    @Kalki2029 11 минут назад

    Yes eligible kanivallu kuda teesukuntunnaru fake certificates petti koduku kuturu employees unnavallu mother ki surname change chesi teesukuntunnaru alantivallaki teeseyadame manchidi Govt meedha baram yekuvipotundhi

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 часа назад

    Karma returned to AP People just in 6 months 😂😂

  • @suvarnna82
    @suvarnna82 3 часа назад +23

    చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు వెరీ గుడ్ సూపర్ ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే

  •  4 часа назад +3

    Mee pension batch andaru anna ke vote vesaru , anduke 40% vachayi
    Ninnu , mee anna ni follow ayyithe 11 kuda Ravu

  • @srikanthreddy6143
    @srikanthreddy6143 4 часа назад +1

    What about CBN certificate from escaped scam

  • @psreasy
    @psreasy 2 часа назад

    5000 ki 6000 ki prosucute cheyyatam chala manchi subha parinaam crosrs mingina vadiki jail lo petteru kani recovery cheyyamani mere hepperu

  • @Maheswara3468
    @Maheswara3468 3 часа назад

    ఇవన్నీ కూడా నాటకాలు ఆడుతుంది ప్రభుత్వం వాళ్లకి పెన్సిల్ వుంచుతారు కానీ అవతల ప్రభుత్వం అలా దుర్మార్గంగా చేసిందని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి మీద నింద వేయటానికి ఇవన్నీ ఇతర ఇతరుల దృష్టిలో ఈ ప్రభుత్వానికి నీతి నిజాయితీ అనేది ఉంటే నిజంగా ఉంటే వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టాలి రికవరీ చేయాలి ఫలానా వాళ్లు చేశారని ఫోటోలతో సహా చూపించగలిగితే అప్పుడు దమ్మున్న ప్రభుత్వం యాక్సెప్ట్ టిడిపి కూటమి ప్రభుత్వం