జగన్‌ పిలుపుతో ముసుగు తీయకతప్పలే!..ఇంకా ఉంటారు.. || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 129

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 4 часа назад +77

    కొద్దీ మంది సామాజిక వర్గ ప్రాడిపదిక పైన జన సేన లోకి వెళ్తున్నారు. కానీ ఒక సామాజిక వర్గం నమ్ముకొని ఈ రాజకీయ పార్టీ విజయం సాధించలేదు.

    • @dasarisivadurgaprasad4978
      @dasarisivadurgaprasad4978 Час назад

      జగ్గుని చూస్తుంటే అది నిజమే అనిపిస్తూంది నియోజకవర్గానికి ఒక్కరిని చొప్పున తన సామాజిక వర్గం అని చెప్పబడుతున్న వాళ్ళను పెట్టి మిగతా కులాల నాయకులను అణచివేస్తే అలానే వుంటుందు ycp లో నెంబర్ 2 సజ్జల రెడ్డి , నెంబర్ 3 విజయసాయి రెడ్డి నంబర్ 4 వైవి సుబ్బారెడ్డి నెంబర్ 5 మిదున్ రెడ్డి ఇవన్ని కాకుండా మిగతా పై వ్యవహరాలు చూసేది పెద్దిరెడ్జి , అవినాష్ రెడ్డి , భూమనకరూణాకర్ రెడ్డి , చెవిరెడ్డి
      వీళ్ళను కాకుంకుండా వేరే కులానికి చెందిన నాయకులను కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదుకదరా
      అంటే అదికారం వుంటే మాత్రం కోటరి పెత్తనం అదికారం లేకపోతే మిగతావాళ్ళు వచ్చి వాడి CM అవడంకోసం దర్నాలు చేయాలి మీరుమాత్రం మిగతా వాళ్ళని కులరాజకీయలు అంటారు దేనిలోనైనా దూకి చావండ్రా

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 4 часа назад +45

    పోయే ఉద్దేశం ఉంటే జగన్ అన్న లోకువ , అర్దం పర్థం లేని విమర్శలు చేసి ఇతర పార్టీలకు పోవడానికి ఇదో ప్లాన్ 😂😂😂

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 4 часа назад +39

    వీళ్ళకి ప్రసాదాలు అందే ఉండాయి

  • @asrao3511
    @asrao3511 4 часа назад +40

    So జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అధికారంలో ఉన్నప్పుడు పదవుల్లో ఉండి అడ్డంగా దోచుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుతో తిమింగలాలు అన్నీ బయట పడుతున్నాయి.
    జగన్ మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థమయి వుంటుంది. Next term party లోకి వచ్చిన వాళ్ళను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. Party లోకి తీసుకున్నాక ఆచి తూచి అడుగులు వేసి పదవులు ఇవ్వాలి

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 4 часа назад +41

    ఒకరి రాజకీయ జీవిత సమాధి మీద ఎదగాలనుకునే ఏ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు కి పట్టిన గతే పడుతుంది

    • @naren.k2382
      @naren.k2382 3 часа назад +2

      Correct✔

    • @muraliy375
      @muraliy375 15 минут назад +1

      అర్థం కాలేదు. CBN నాలుగో సారి ముఖ్య మంత్రి అయ్యి తన కల నెరవేర్చు కుంటున్నట్టు అందరికీ కనబడుతోంది కాదా!!?

    • @Thomasshelby_18
      @Thomasshelby_18 10 минут назад

      వాడికే రాజుల ఎలుతున్నాడు జగన్ గాడే అడుక్కు తింటున్నాడు😂

  • @madhumaddali7597
    @madhumaddali7597 4 часа назад +21

    గోడ దూకే వాళ్ళందరికీ పద్మశ్రీ,పద్మవిభూషణ్ లాంటి బిరుదులు
    ఇస్తే బాగుంటుందేమో ! ప్రజలు కూడా అటువంటి వారి గురించి నిశితంగా
    గమనిస్తారు కూడా......

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 4 часа назад +21

    ఎప్పుడు మనకు సీరియల్స్ లాగా కనిపించే ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీ5 ఈనాడు ఇవి మాత్రమే చానల్స్ ఆ.
    ఏ వ్యక్తికైనా ఏ సమాజానికైనా న్యూట్రల్ ఇంపార్టెంట్ నేను జగన్ అభిమానిని కానీ నేను ఏ రోజు సాక్షి టీవీ చూడడం నేను చూసేది ఓన్లీ టీవీ9 ఎన్ టీవీ టెన్ టీవీ మాత్రమే మొన్న పార్లమెంటు సమావేశాల్లో టీఎంసీ లీడర్ మాట్లాడిన స్పీచ్ ఒక్కసారి వింటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జనాలకు నిజాలు తెలుస్తాయి అలా చూడని పరిస్థితుల్లో మనము నాలుగు గోడల మధ్య ఉన్నట్టే అది భవిష్యత్ తరాలకు శాపం కాకూడదు

  • @Baba-y4v
    @Baba-y4v 3 часа назад +11

    మంచిది, పోనివ్వండి. పార్టీ కి మేలే గానీ, కీడు అస్సలు లేదు.

  • @mokiralaravi473
    @mokiralaravi473 4 часа назад +12

    Good analysis sir

  • @Macedonia2404
    @Macedonia2404 3 часа назад +8

    రాజకీయం వూసర వెళ్లులు ఎంత మంది వెళ్లిన కార్య కర్తలు పార్టీ కి అండ

  • @arjunamasavarapu8107
    @arjunamasavarapu8107 4 часа назад +14

    ఇది నిజం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️గుడ్ జగన్ గారు ❤️❤️❤️❤️❤️❤️

  • @kranthinellore6182
    @kranthinellore6182 4 часа назад +20

    RAMNADH gaaru good expansion annallis. Good ❤

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 3 часа назад +13

    జంప్ జిలానిలకి కామన్ గా ఉన్న పేరు "శ్రీనివాస్ " అవంతి, గ్రంధి, బాలినేని 🤔ఇంటిపేర్లు మాత్రమే మార్పు 🙄

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 4 часа назад +77

    సార్ రామనాధ్ గారు 2014 నుంచి 19 మధ్యలో 23 మంది పార్టీ మారితే అందులో మిగిలిన ఏకైక వ్యక్తి గొట్టిపాటి రవి మిగిలిన వాళ్ళ పేర్లు కూడా ఈ సమాజానికి గుర్తులేవు అనుకుంటున్నా ఆఫ్ కోర్స్ నాకు కూడా అవంతి శ్రీనివాస్ అయినా ఈ గ్రంధి శ్రీనివాస్ అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా కనుమరుగై పోయే రాజకీయ నాయకుల్లో వీళ్లు కొంతమంది

    • @naren.k2382
      @naren.k2382 3 часа назад +5

      Correct✔

    • @shaikisubualibhasha3041
      @shaikisubualibhasha3041 2 часа назад

      💯

    • @mvsivareddy3466
      @mvsivareddy3466 Час назад

      Yes you are right

    • @dasarisivadurgaprasad4978
      @dasarisivadurgaprasad4978 Час назад

      2019 2024 మద్యలో జనసేన పార్టి నుండి గెలిచిన ఒక MLA రాపాక మరియు లాగేసుకున్న వాగేసుకున్న జగ్గురెడ్డి కూడా కనుమరుగైపోతారు

  • @N_Shasank
    @N_Shasank 2 часа назад +3

    నాకు తెలిసి జగన్ గారు సీఎం అయ్యాక సామాజిక న్యాయం తొక్క తోటకూర అనకుండా, వాళ్ళు ఏ కులం అయినా పార్టీ విధేయులకు పదవులు ఇవ్వాలి

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 4 часа назад +15

    "ULLIPAYANTHA KAPU VUNTE OORANTHAA CHETU"

  • @ArunStrong675
    @ArunStrong675 3 часа назад +6

    ఇదే విధమైన రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారు 2019 లో చిత్తు చిత్తు గా ఓడిపోయాడు... ఈ చెత్త అంత పోవడం ఒక రకంగా జగన్ గారు 2029 లో గెలుస్తారు అనడానికి శుభసూచకం

  • @bmr5787
    @bmr5787 4 часа назад +6

    Good observation

  • @chiranjeevikumarvaska9930
    @chiranjeevikumarvaska9930 3 часа назад +4

    మంచిదే కొత్త నాయకులు వస్తారు ప్రజలకు మంచి చేస్తారు

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 4 часа назад +10

    గ్రంధీ శ్రీనివాస్ అయితే తప్పు చేసాడు ...

  • @hanumeshbabusangu4343
    @hanumeshbabusangu4343 4 часа назад +11

    last sentence is superb...

  • @dvramakriishna544
    @dvramakriishna544 4 часа назад +6

    Super sir 🎉 Good Analysis 💯

  • @Baba-y4v
    @Baba-y4v 3 часа назад +5

    పార్టీ కూలిపోడమా తొక్కా !! యిలాంటి దరిద్రం వదలడమే బెటర్.

  • @anjammak6838
    @anjammak6838 2 часа назад +3

    ఎం ఉంది అన్నా బాగా మంచి ప్యాకేజీ అందింది అందుకే ఈ ఆరోపణలు అంతే సింపుల్ 😂😂😂

  • @MrPVRAVIK
    @MrPVRAVIK 2 часа назад +4

    ముసుగులు తొలగుతున్నాయి ఒక్కొకరివి

  • @User-if9il11st7w
    @User-if9il11st7w 2 часа назад +3

    Scrap పోవడం మంచిదే.

  • @sureshDeva736
    @sureshDeva736 3 часа назад +3

    సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 2 часа назад +2

    ఓడిపోయి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం కష్టం. అలాగే అయిదేళ్లు కాంట్రాక్టు లు వదులు కోలేక వైసీపీ నుంచి పోతున్నారు

  • @Macedonia2404
    @Macedonia2404 3 часа назад +4

    అవంతి శ్రీనివాస్ టీడీపీ నుండి వచ్చిన వాడే కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. జగన్ గారు చాలా తప్పు చేశారు.ఈ waste బ్యాచ్ మొత్తం ఫిల్టర్ అవ్వాలి.

  • @indiantata7548
    @indiantata7548 3 часа назад +6

    Ycp వాళ్ళు 6 నెలలు ఐనా ఆగారు 2019లో 100 రోజులకే దిగారుగా రంగం లోకి టీడీపీ కి సపోర్ట్ గా pk sand isue మీద మీటింగ్ పెట్టాడు కదా అవంతి గ్రంధి ఆళ్ల నాని అందరు కాపులే మిగిలింది కన్నా బాబు అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు pk 21/21 కొట్టాడు కాబట్టి కూటమి లో pk కి సామాన్యయం లేదు మనం అందరం బలపడితే govt form చేయొచ్చు అనే ప్లాన్ లో భాగంగా ఉన్నారేమో అనిపిస్తుంది pk మెంటాలిటీ కి వీళ్ళు తట్టుకోలేరు మళ్ళీ ఎలక్షన్ చివరికి ఇంకొక దారి చూసుకుంటారు అది కుదరకపోతే ఇంక దుప్పటి కప్పుకొని పండుకోవడమే

  • @simonpeter4204
    @simonpeter4204 2 часа назад +3

    వారిలో ఏదో పాపభీతి తో ప్రభుత్వం వెలికితీసే లోపే వారికి వారే తరుమకుండనే పారిపోతున్నారు.
    గనుక వైసిపి వైఫల్యం కాదు

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 2 часа назад +1

    అంతా మంచికే జై జగనన్నా ❤❤❤❤❤❤❤❤❤

  • @N_Shasank
    @N_Shasank 3 часа назад +2

    Sir, వీళ్ళు ప్రభుత్వం తో పోరాటం చేస్తే కేసు పెడతారు అని భయం వాళ్ళకి, ఊరికే ఉండి అధికారం అనుభవించాలి అని,

  • @TPN.Choudary
    @TPN.Choudary 4 часа назад +11

    EVM management party loki veltunnaru easy ga win avvochhu kada.

  • @anjammak6838
    @anjammak6838 2 часа назад +1

    స్వార్థ పరులు ఉంటే ఏంటి వేళ్తే ఏంటి ఈ ఉసరావేలిలు ఉండే దానికన్నా వెళ్లి పోవడమే మంచిది

  • @Rohith-t3i
    @Rohith-t3i 3 часа назад +5

    Jai jagan Anna ❤❤❤❤

  • @krishnasri7051
    @krishnasri7051 3 часа назад +2

    అతనొక ఊసరవెల్లి, జనసేన టిడిపిలోకి తీసుకోరు అది కన్ఫర్మ్. బిజెపిలోకి వెళ్లేందుకు ప్లానింగ్

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 часа назад +2

    You are కరెక్ట్ రాంనాథ్ 🙏🙏🙏

  • @rajubabub1229
    @rajubabub1229 4 часа назад +3

    True .One more reason for leaders not to organise rallies may be to avoid expenditure of lakhs of rupees from their pockets in these uncertain times since they already spent lakhs of rupees a few months back in Assembly elections . This possible reason also should be examined by party to avert losing any loyal and committed seniors for financial reasons.

  • @pv3463
    @pv3463 3 часа назад +1

    100% correct

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 4 часа назад +7

    No problem jagan anna peoples leader.

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 4 часа назад +14

    గతంలో తిన్నది బయటకు తిస్తారని వైసీపీ నుంచి జంపు

    • @deepak-ky9or
      @deepak-ky9or 4 часа назад

      Ante mee party lo unte tiyara vallu manchi vallu aipoyara???😅😅😅

    • @GirishChandapu
      @GirishChandapu 4 часа назад

      Mari me party lo unna valu andaru prativarathalu kada ... Anduke public chustundhuga tannu lunthunaru tinadanikhi siggu undali mali ilanti comments pettadanikhi

    • @deepak-ky9or
      @deepak-ky9or 3 часа назад

      @@GirishChandapu Neku undali ra ipudu mee Anna seize the ship lo bakara aiyadu oke family lo enni mantri paduvulu ani ipudu anna ki mantri padavi tapi poyina 35000 mandi ekada ra Chepu ra sigu leni janda kuli. Moosukoni maro 10 years jandalu mosuko sigu leni kuli

    • @deepak-ky9or
      @deepak-ky9or 3 часа назад

      Mee Anna seize the ship ani peeda bakara aiyadu. Varasatva rajakiyam cheyam ani chepi sigu lekunda anna ki mantri padavi istunadu. Aina meeru support chestunaru ga sigu leni janda kuli.moosukoni maro 10 years tdp pallaki moyara janda kuli.

    • @deepak-ky9or
      @deepak-ky9or 3 часа назад

      Mee Anna seize the ship ani peeda bakara aiyadu. Varasatva rajakiyam cheyam ani chepi sigu lekunda anna ki mantri padavi istunadu. Aina meeru support chestunaru ga sigu leni janda kuli.moosukoni maro 10 years tdp pallaki moyara janda kuli.

  • @vennapusaramamohanareddy9590
    @vennapusaramamohanareddy9590 3 часа назад +1

    Excellent

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz 3 часа назад

    మీరు చెప్పింది 100% కరెక్ట్ రామానాధం గారు ఇలాంటి పచ్చి అవకాశవాదులు పోతేనే మంచిది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 часа назад +5

    వేస్ట్ ఫెలోస్ 😂😂😂

  • @N_Shasank
    @N_Shasank 2 часа назад

    Good ఎనాలిసిస్ sir

  • @alaga...janam...taluka
    @alaga...janam...taluka 4 часа назад +5

    valla iddari valla emi use ledu, yee party ki kuda .

  • @srinavasaraoyedla4800
    @srinavasaraoyedla4800 4 часа назад +7

    Correct 💯 sir

  • @shafimohammad8175
    @shafimohammad8175 2 часа назад +1

    బుద్దా వతారం బాగానే చెప్పాడు

  • @satya-ni2rc
    @satya-ni2rc 3 часа назад +1

    Elections lo tickets kaavali, party ki work cheyaru, opposition lo undaleru

  • @srinivasraomatta3198
    @srinivasraomatta3198 3 часа назад

    Avanti done very good job . Well done .😊

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 3 часа назад +1

    Rangulu bayata padathunnayi !

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 Час назад

    Jagan should be calm for one or two years like CBN as an opposition leader

  • @ThirdEyeHyd
    @ThirdEyeHyd 2 часа назад

    డబ్బు ఇస్తే పోరాటం చేస్తారు , సొంత డబ్బులతో చెయ్యరు ,సింపుల్

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 4 часа назад +2

    Double game aadudham anukune vallu bhayati ki vastharu.

  • @msvr5110
    @msvr5110 3 часа назад +2

    వేస్ట్ ఫెలోస్

  • @ChinappareddyVenkataramana-l1f
    @ChinappareddyVenkataramana-l1f 4 часа назад +3

    Ayaram,gayaram laku yallapudu To let bord kaneipeshtuountundhei

  • @prasadvenkat84
    @prasadvenkat84 Час назад

    Oka summer lo use ie party and volunteer party gurinche mataladu kovadam waisst.

  • @satya-ni2rc
    @satya-ni2rc 3 часа назад +1

    Triple seenus

  • @AdamKodavati
    @AdamKodavati 2 часа назад

    Elanti bevarsigallu party lo pettukodadhu vaadu regition chryadamay manchidhi.

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj 4 часа назад +2

    Gelavataniki dabbulu...odipovataniki dabbulu...

  • @subbaraochamarthy4694
    @subbaraochamarthy4694 2 часа назад

    Looking for green pastures

  • @prasadvenkat84
    @prasadvenkat84 Час назад

    Manchidi. Aa party ina karyakarta lu ne patichukopti dream 11 aa megulutundi.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 часа назад

    Avakashavaadulu eddaru waste fellows 😢😢

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 4 часа назад +13

    ఇంకా చాల మంది ఉన్నారు jagan ఒక్కడే మిగిలిన ఆచార్యం లేదు

    • @nithya.b7048
      @nithya.b7048 4 часа назад +4

      పరవాలేదు జగన్ కి జనం మద్దతు ఉంది

    • @ankireddy255
      @ankireddy255 3 часа назад +1

      I wish jagan only left then new real leaders comeout 😂😂😂😂

    • @bharathchandra7641
      @bharathchandra7641 2 часа назад +1

      అంత సీన్ లేదు భయ్యా

    • @sureshdevupalli2560
      @sureshdevupalli2560 2 часа назад +1

      Okarini nammukuni jagan party pettaledu bro
      Yentamandi poyena okadito malli modalupedatadu antekani pottulupettukune rakam kadu jagan ante 💪💪💪💪💪💪
      Jai jagan anna
      God bless u

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 2 часа назад

    It is shame on part of kutami government to welcome those who used all vulgar language against janasena and TDP leaders
    Be ready to welcome both Anils and all nanis to welcome into party.keep some important posts also reserved for people coming from YCP

  • @ARTHYD222
    @ARTHYD222 4 часа назад

    Proportional represenatation may solve this problem of Ayaram-Gayaram culture

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 2 часа назад

    Avanti Srinivasa Grandi Srinivasa kula pichigallu Janasena ku velataru

  • @yvenkat3720
    @yvenkat3720 3 часа назад

    Jagan grandhiki emi cheppadu, jagan mayya maata thappadu

  • @rammohan6760
    @rammohan6760 4 часа назад +1

    Sir it might be True,But as per ground report, party leader him self spooled all the workers, except MLA's and their wealth development, neglecting, hard-core party workers.This step will bring another big failure to ysrcp party,Just told you as party' worker lots everything

  • @sureshdevupalli2560
    @sureshdevupalli2560 3 часа назад

    E yedavala rajakeya jrvethsm nasaname gatamlo 23mlalu
    Jagan anevadini mosam cheste rajakeya jevitsm nasaname vellaku 💪💪💪💪💪💪
    Jai jagan anna gid bless u 🙏🙏🙏🌹🌹❤️

  • @Rajesh-r1e4l
    @Rajesh-r1e4l 3 часа назад +1

    చివరికీ జగన్ ఒక్కడే 2029 లో వైసీపీ నుంచి నిలబడ్డాడు అంటావ్ సింహం ఒక్క సీటులో వస్తాడు జగన్నా 1 సీటు తో

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 Час назад

    పోతే పోనీ. YSRCP కి నష్టం లేదు

  • @Mallikarjun-s5i
    @Mallikarjun-s5i 3 часа назад

    ycp pani ayipoindi inka power lo leru kabatti vellaru anadam kadu okasari think cheyandi kontha mandi decades TDP ki opposite ga YSR ki , ycp ki support chesaru alanti vallu vellarante sure ga ycp penu pramadame rabotundi

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 4 часа назад

    Kapu is thicker

  • @hanumantharao7402
    @hanumantharao7402 2 часа назад

    Edi manchide

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 3 часа назад

    Vallu munde deside ayi unnaru !

  • @ravindravarma8737
    @ravindravarma8737 3 часа назад +1

    Baaga try chesukuntunnaru kani covering chesukuntunnaru kani ..asalu panavvadu waste vadiley emanna pending bills unte ventane clear chesuko 😅😅😅😅

  • @Muskhin
    @Muskhin 2 часа назад

    వైఎస్ఆర్ సిపి అనేది నాయకుల ను తయారు చేసే కర్మాగారం వైఎస్ఆర్ సిపి కి main foundation అనేది సెంటిమెంట్ fillers అనేది బలమైన సీనియర్ నాయకులు కృతజ్ఞతలు గల నాయకులు మధ్య లో సెక్యులర్ అనే ఇటు క లతో కట్టడం వల్ల పార్టీ చాలా బలం గా ఉంది పై పూ త లాంటి నాయకులు ఎంతమంది వెళ్లినా మళ్లీ కొత్త పూ త లు వేసుకొని చెక్కు చెద ర కుండా చేసుకో నే బలమైన నాయకులు పార్టీ అధినాయకుడు జగన్ గారు పూ త లు లాంటి నాయకులు ఎంతో మంది వస్తూ ఉంటారు పోతు ఉంటారు

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 часа назад +1

    నిండా మునిగిన వైసిపి కి చలేమిటి?

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep 3 часа назад

    వేల కోట్లు రడీ పెట్టినారు మీకు ఎంత కావాలి కవర్ లో లెటర్ వ్రాయండి అని ఆఫర పెట్టినారు ఇది అంతా పసుపుపచ్చ మీడియానే చేస్తున్నది రెండు ముఖ్యమైన పత్రికలు రంగంలోకి దిగినాయి

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 4 часа назад +2

    ఒకరి రాజకీయ జీవిత సమాధి మీద ఎదగాలనుకునే ఏ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు కి పట్టిన గతే పడుతుంది