150 రూపాయల టికెట్ ని 1500 రూపాయల వరకు మీరు పెంచుతున్నారు బెనిఫిట్ చోళ పేరుతో దాని వల్ల మీరు మాత్రమే బాగుపడతారు, cess అనేది టికెట్టు రేటు పైన 2%3% కన్నా ఎక్కువగా ఉండదు దాన్ని కూడా పేద ప్రజల కోసం ఉపయోగి స్తారు, మరి దీనికి దానికి ఎలా పోలిక పెడతారు చిట్టిబాబు గారు
Govt కూడా పండగలకు,పబ్బాలకు బస్ టికెట్ రేట్లు పెంచుతున్నారు,కదా...? దీన్ని ఏమంటారు...?
Its valid point
Chaalaa baagaa cheppaaru chittibabu garu
From film industry ... Chitti Babu has to be FDC chairman........not Dilraju
చెప్పు తో కొట్టి నట్లు చెప్పారు
Correct 💯
జానీ మాస్టర్ కేసుకి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఏమో, బాబు చిట్టి ఏమి మాట్లాడుతున్నారు సామి
150 రూపాయల టికెట్ ని 1500 రూపాయల వరకు మీరు పెంచుతున్నారు బెనిఫిట్ చోళ పేరుతో దాని వల్ల మీరు మాత్రమే బాగుపడతారు, cess అనేది టికెట్టు రేటు పైన 2%3% కన్నా ఎక్కువగా ఉండదు దాన్ని కూడా పేద ప్రజల కోసం ఉపయోగి స్తారు, మరి దీనికి దానికి ఎలా పోలిక పెడతారు చిట్టిబాబు గారు
ఈ చెవ్వు ఈకలొడితో వీడియో ఒక టైం వేస్ట్.
Bokka....emi kadhu.... First get how the finances of crores are coming to this movie guys for producing
Veedidakkaraku channels Enduku velluthunnaru .
Exactly
Film industry dwara Governments ki velakotlu taxe rupamlo adaayam vasthundi.
వస్తే అది హీరోలకు ప్రొడ్యూసర్లకు ఇవ్వాల్నా.రైతుల వల్ల కూడా ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది కదా.
ఈడు ఎప్పటి ప్రొడ్యూసర్ బాబూ.
He have no value about this person film industry. Anchor don't intrues this person.
Time బొక్క