ఇలాంటి Telangana వాళ్ళే తెలంగాణా ద్రోహులు, వాళ్ళు పోతాం అంటే ఎందుకు ఆపుతున్నారు? మనం ఇంకెప్పుడు బతికేది?ఈ రాజకీయనాయకులకు మా పెదోళ్ల బాద పట్టదు, ఆ ఆంధ్రా వాళ్ళు ఇచ్చే పైసలే కావాలే.
SORRY & SALAM CM SIR MEETING..... Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people.... super .... WELL SAID.....KNOWLEDGE... INFORMATIVE....HYDERABAD .... INDIA...
అసలు చెప్పిన అంతా బాగానే చెప్పారు. చివర్లో చంద్ర బాబును ఎందుకు తిట్టారు. పేదవాడు సంక్రాంతి రోజునే సినిమా చూడాలా.... స్టార్ట్ హీరో సినిమా మొదటిరోజు మొదటి షో చూడక పొతే నష్టం లేదు గా. అదే రోజు ఇంకో చిన్న సినిమా ఎందుకు చూడ కూడదు? మంచి హోటల్ కో పార్క్ కో గుడికో వెళ్ళవచ్చు కదా.. ఎవరి దూల ఎవరు తీరుస్తారు? ఆత్యాసలు తగ్గించు కోవాలి జనం. నేను చిన్న సినిమాలు తీస్తాను... పరిశ్రమను పోషిస్తాను అని మాట్లాడుతున్నావు..... నేను ఏకీభవించను మీతో. అది మీ ఇంట్రెస్ట్/మీ capability. సినిమా తీసేవాడిది/ చూసేవాడికి అది వ్యసనం/ఆసక్తి/వ్యాపారం. సినిమా అత్యవసర సర్వీసు కాదు... సినిమాకు పోక పొతే వచ్చ్హిన నష్టం లేదు... మందు తాగే వాడిని .... జూదం ఆడే వాడిని .... రియల్ ఎస్టేట్... ప్రోత్స హించేది ప్రభుత్వాలే... అది ప్రభుత్వం చేసే వ్యాపారం.. శ్రీరంగ నీతులు అంటే ఇవే...(చెప్పడంలో కొంత విషయం deviate అయ్యి ఉండవచ్చు)
నాకేమీ తెలియదన్నట్లు చెప్పారు arrest అయిన రోజు, విడుదలఅయిన రోజు అల్లు అరవింద్, అర్జున్ తో ఉన్నారు, అవును, కాదు అనటానికి వీలు లేకుండా వీడియోస్ చెబుతాయి. ఇండస్ట్రీ లో అందరూ బతకాలి. ఆ aim ఉంటే బాగు పడతారు లేకపోతే పడిపోయే రోజు అనేది ఒకటి ఒకరోజు వస్తుంది. కేవలం దోచుకోవటం, దాచుకోవటం అన్నవాళ్లు ఎలా పడిపోయారో చూశారు, చూస్తున్నారు.
రేవంత్ రెడ్డిగారు టికెట్ ధరలు పెంచుకోవడానికి, ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వను అని అసెంబ్లీ లో ప్రకటించడం గొప్ప నిర్ణయం. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు బ్రతుకుతారు. మొత్తం థియేటర్స్ అన్ని మూడు నాలుగు కుటుంబాల చేతుల్లో బందీలు అయ్యాయి. అవికూడా సీఎం గారు వారి చేతుల్లోంచి బయటపడేస్తే ఇంకా సంతోషిస్తారు చిన్న నిర్మాతలు, ఎక్హిబిటర్లు.
All West cinemas showings vialition kutras and vilions are showing heres.hero becames a zero.old cinemas are very good.such cinemas not allowed censures.so Good family' cinemas are not released.all West and wrong messages to audiances...

Super ga matadalaru Andi 🙏 thanku sar 🙏
నట్టి కుమార్ గారు చాలా చక్కగా వివరంగా బాగా చెప్పారు
చాలా బాగా చెప్పారు sir
U r true sir 🎉
Ur right sir
Revanth Reddy garu, you are great
Correct ga chepinaru anna
Natti Kumar garu is very good producer. You are inspiration for telugu film industry.
Correct గా చెప్పారు
Super ga cheppinaaru sir
సార్ చాలా చక్కగా మాట్లాడారు
rightly said
నట్టి కుమార్ గారు చాలా చక్కగా మాట్లాడారు
ఇలాంటి Telangana వాళ్ళే తెలంగాణా ద్రోహులు, వాళ్ళు పోతాం అంటే ఎందుకు ఆపుతున్నారు? మనం ఇంకెప్పుడు బతికేది?ఈ రాజకీయనాయకులకు మా పెదోళ్ల బాద పట్టదు, ఆ ఆంధ్రా వాళ్ళు ఇచ్చే పైసలే కావాలే.
SORRY & SALAM CM SIR MEETING.....
Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people.... super .... WELL SAID.....KNOWLEDGE... INFORMATIVE....HYDERABAD .... INDIA...
సూపర్ సార్ 🙏🙏
Andaru gurtu petukonde chinaa move llekapotte challamandi roodunaa padutaru
నట్టి కుమారుగారు కరక్ట్ గాచెప్పారు
Super speech heart broken🎉
జై తెలంగా jikapu
అసలు చెప్పిన అంతా బాగానే చెప్పారు. చివర్లో చంద్ర బాబును ఎందుకు తిట్టారు. పేదవాడు సంక్రాంతి రోజునే సినిమా చూడాలా.... స్టార్ట్ హీరో సినిమా మొదటిరోజు మొదటి షో చూడక పొతే నష్టం లేదు గా. అదే రోజు ఇంకో చిన్న సినిమా ఎందుకు చూడ కూడదు? మంచి హోటల్ కో పార్క్ కో గుడికో వెళ్ళవచ్చు కదా.. ఎవరి దూల ఎవరు తీరుస్తారు? ఆత్యాసలు తగ్గించు కోవాలి జనం. నేను చిన్న సినిమాలు తీస్తాను... పరిశ్రమను పోషిస్తాను అని మాట్లాడుతున్నావు..... నేను ఏకీభవించను మీతో. అది మీ ఇంట్రెస్ట్/మీ capability. సినిమా తీసేవాడిది/ చూసేవాడికి అది వ్యసనం/ఆసక్తి/వ్యాపారం. సినిమా అత్యవసర సర్వీసు కాదు... సినిమాకు పోక పొతే వచ్చ్హిన నష్టం లేదు... మందు తాగే వాడిని .... జూదం ఆడే వాడిని .... రియల్ ఎస్టేట్... ప్రోత్స హించేది ప్రభుత్వాలే... అది ప్రభుత్వం చేసే వ్యాపారం.. శ్రీరంగ నీతులు అంటే ఇవే...(చెప్పడంలో కొంత విషయం deviate అయ్యి ఉండవచ్చు)
There are so many important issues to look into in Telangana.
నాకేమీ తెలియదన్నట్లు చెప్పారు arrest అయిన రోజు, విడుదలఅయిన రోజు అల్లు అరవింద్, అర్జున్ తో ఉన్నారు, అవును, కాదు అనటానికి వీలు లేకుండా వీడియోస్ చెబుతాయి. ఇండస్ట్రీ లో అందరూ బతకాలి. ఆ aim ఉంటే బాగు పడతారు లేకపోతే పడిపోయే రోజు అనేది ఒకటి ఒకరోజు వస్తుంది. కేవలం దోచుకోవటం, దాచుకోవటం అన్నవాళ్లు ఎలా పడిపోయారో చూశారు, చూస్తున్నారు.
Asalu .MA .adhyakshudu..vishnu.garu.vella.ledhu..sai
Yes
😂
Nagarjuna Dil Raju Arvind venkatesh Theatre mafia Veella Cine industrie Baagu gurinchi a matlade
Namaste natti kumar sir I LOVE YOU
రేవంత్ రెడ్డిగారు టికెట్ ధరలు పెంచుకోవడానికి, ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వను అని అసెంబ్లీ లో ప్రకటించడం గొప్ప నిర్ణయం. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు బ్రతుకుతారు. మొత్తం థియేటర్స్ అన్ని మూడు నాలుగు కుటుంబాల చేతుల్లో బందీలు అయ్యాయి. అవికూడా సీఎం గారు వారి చేతుల్లోంచి బయటపడేస్తే ఇంకా సంతోషిస్తారు చిన్న నిర్మాతలు, ఎక్హిబిటర్లు.
When we are at international level why you want to increase price and requesting benefit shows and knee down at CM
I like natti
Chiranjeevi gaarini andaroo pogidestunnaru kaani AP lo 3 capital ki support chesaaru kadaa adi marchipoinattlu unnaru andarooo
Avasaram ledu sir valkani eanduku request chestunnaru manam ott lo chudam
సినిమా పిచ్చొల్లు మొత్తం ఆంధ్రాలోనే ఎక్కువ వున్నారంటారు
Balayya...eppudu meeting ki pilicharu
Art department
Middle class vallu chuse la movie vundali... benefit shows vaddu and rates normal vundali
చంద్రబాబు నీ అంటున్నవ్ కధ రేవంత్ రెడ్డి రేట్స్ పెంచినపుడు ఎం చేస్తున్నావ్ ఇంటర్వ్యూ ఇవడం కాదు కొంచెం బుర్ర ఉండి మాట్లాడాలి
10000 ticket america lo amukondi andhra lo kadu
Sir AA ni press meet pettavadhu ani movie vallu meru yindhuku cheppaledu Arvindu+Aa antey mi cinimavallaku Bhayama
Pandaga time lo thagenche tharuvatha penches tu kadha sir
Please ah Thumbnails aapeyandi guru, meeru kuda click bait kosam. Oka new channel in my pocket adi idi antnaru ga, please maintain standards
Natti kumar = Nathi Kumar
వీడిని పిలవలేదని కుళ్ళు వీడికి
Rtv రవిప్రకాష్ false న్యూస్ ఎందుకు రా. టైటిల్ కి న్యూస్ కి సంబంధం ఉందా
All West cinemas showings vialition kutras and vilions are showing heres.hero becames a zero.old cinemas are very good.such cinemas not allowed censures.so Good family' cinemas are not released.all West and wrong messages to audiances...
ఈ అల్లు అర్జున్ గొడవ ఇంక ఎన్ని రోజులండి బాబు
Nattikumar antha baagane matladavu chivarlo CBN di pattukunnavu mimmalni thantene maata vintaru meeku jagan lanti thanne vadu kavali indirect ga CBN ni thanna mane chepthunnaru peda vaadi gurinchi alochinchedi CBN neeboti vallaki manchi thanam panikiradu geliki thannintukovatam ante idhe
Edaina baga dula tirindiga mi cenima vallaki akkada Jagan garu anukunnara mi istamochinattu vagadaniki
నట్టి కుమార్ గారు మిమ్మల్ని పిలవలేదని బురద చల్లకండి,
Natti ni over action aapu
Natti kumar is totally wrong kcr is the best CM done good to Film industry
Shame on the KCRs government. This persons says 100% correct.
Jai revanth Anna Jai nbk Jai cbn Jai lokesh Anna Jai ntr
Antei jagan garu tei yevvaleeidju reivanth garu tei yecharu tei laku biscuit laku kakkruthie padei vaalu hero luu yeintei