శివ ఎవరు? ఇది 50000 సంవత్సరాల మర్మం! 50000 years of shiva mystery revealed! |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 663

  • @subramanyamnarahari861
    @subramanyamnarahari861 Год назад +128

    🧘‍♂️🧘‍♂️సోమ సూర్య అగ్ని లోచనడు శ్వేతా వృషభ వాహనడు శూల పాని భుజంగ భూషణడు త్రిపుర న్యాస రక్షకుడు శివుడు🧘‍♂️🧘‍♂️ ఓం నమా శివాయ నమః

    • @mm2812
      @mm2812 Год назад +1

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr
      Dheeniki answer chepandi sir

    • @maheshbabu8661
      @maheshbabu8661 9 месяцев назад

      ​@@mm2812మనం ఏదైతే ఆలోచిస్తా ఉంటాము...
      మనం ఎలా అయితే ఉంటామో...
      మనకు ప్రతిదీ అలా అనిపిస్తూ ఉంటుంది....
      నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి...
      మరి అంత లాజికల్గా క్రిస్టియన్ మేధావులు...
      శుక్రకణం లేకుండా పడక సుఖం పొందకుండా మేరీ గారు యేసు తల్లి ఎలా అయ్యారు ????
      నేనేమి ద్వేషంతో కోపంతో ఆవేశంతో ప్రశ్న అడగలేదు...
      మనము ఎదుటివారిని ఎంత వివేకంతో ప్రశ్నిస్తు ఉన్నామో, మనల్ని మనం కూడా అంతే వివేకంతో ప్రశ్నించుకోవాలి కదా...!!
      ఎవరో అజ్ఞానులు అంధకారం తో అహంకారంతో తీసిన ఒక పనికిమాలిన దానిని మీరు ఆధారం చేసుకుంటే...
      మీ విజ్ఞానము మీ భక్తి మీ గ్రంధాలు మీకు అదే నేర్పించి ఉండాలి అని అనుకోవాలి అంతేనా.....

  • @Chr-x1y
    @Chr-x1y Год назад +472

    శివ స్మరణ చేయని దేశం లేదు శివున్ని మించిన దేవుడు లేడు ఆదికి ఆయనే అంతానికి ఆయనే ఓం నమశ్శివాయ

    • @joshuasathyaveti4447
      @joshuasathyaveti4447 Год назад +6

      Vatti maatalu 10:11 10:11

    • @Chr-x1y
      @Chr-x1y Год назад +10

      @@joshuasathyaveti4447 మరి నువ్వు నిజం చెప్పు

    • @sudheerk406
      @sudheerk406 Год назад +9

      ​@@joshuasathyaveti4447 poi Bible chaduko po.

    • @sudheerk406
      @sudheerk406 Год назад

      ​@@Chr-x1yleave it bro.. He is stupid.

    • @rst8907
      @rst8907 Год назад

      ​@@joshuasathyaveti4447murkhulu ee kirasthaneelu

  • @rambabuindanam2259
    @rambabuindanam2259 Год назад +77

    మహా శివుని యొక్క వయసు ఎంత అని చెప్పటానికి ఈ భూమి మీద ఉన్న విజ్ఞానం సరిపోదు శివయ్య అనుగ్రహం పొందటానికి మాత్రమే మనము ప్రయత్నించ గలము

  • @pallesai3739
    @pallesai3739 Год назад +139

    ఓం నమః శివాయ 🙏🙏

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

    • @అభిరామ్పటేల్-హ8ఙ
      @అభిరామ్పటేల్-హ8ఙ 9 месяцев назад

      🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @kpnaidu9999
      @kpnaidu9999 7 месяцев назад

      ఇది పంచాక్షరి మంత్రం

  • @chandrasekharareddy4774
    @chandrasekharareddy4774 Год назад +100

    హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🙏🙏

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

  • @nagniki3342
    @nagniki3342 Год назад +97

    🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

  • @guduriraju3016
    @guduriraju3016 Год назад +45

    ఓం అనే శబ్దం తో పరమాత్మను ఆహ్వానం చేయడం జరుగుతుంది.

  • @yourstruely7929
    @yourstruely7929 Год назад +39

    మేము ఆస్ట్రేలియా లో ఉంటాము. ఇక్కడ మానవులు అడుగు పెట్టని ప్రదేశాలు ఎన్నో వున్నాయి. ఇక్కడ వుండే ఆది మానవులు ఇప్పటికీ మన లాగే మంత్రాలు, కర్మ కాండలు చేస్తారు. వీరు 40,000వేల సంవత్సరాలు ముందు నించి ఇక్కడ వుంటున్నారు.

    • @PavanKumar-it9vf
      @PavanKumar-it9vf 11 месяцев назад +1

      Avuna sir ...chala vichitram ga undhi..

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 11 месяцев назад

      అవునా???

    • @nagarajusarmarangoju411
      @nagarajusarmarangoju411 2 месяца назад +1

      ప్రేమ్ గారు శుభసాయంత్రం
      వాస్తవానికి శివుని కాలం విష్ణువుని కాలం అనే కాకుండా మన దేవీ భాగవతం ప్రకారం కృతయుగము నందు మనువు యొక్క పుత్రులు ఏడు మంది భూమిని ఏడు ఖండాలుగా విభజించి పరిపాలించారు. విభజించారు అనేకంటే వీరిలో మనవి యొక్క కుమారుడు ఒకరు భూమి మీద ఒక ప్రదేశంలో వెలుతురు ఒక ప్రదేశంలో చీకటి ఉంటుందని అలా కాకుండా మొత్తం భూమి వెలుగుతో నిండాలని పెద్ద ప్రధాని తయారుచేసి దానిపై కాంతిని పరిశ్రమపై దీపాన్ని వెలిగించి భూమి మొత్తాన్ని కూడా చీకటి లేకుండా తిప్పుతూ ఉన్నట్టా అలా తిప్పడం వల్ల భూమి ఏడు భాగాలుగా విభజింపబడింది ఆ ఏడు భాగాలను ఏడు కొరకు కుమారులు పరిపాలించారు అనేది దేవీ భాగవతం యొక్క కనుక ఈ మూడు యుగాలకు పూర్వం భూభాగాన్ని భూగోళాన్ని మొత్తాన్ని కూడా భారతీయుల పరిపాలన అనేది లేదా హైందవ పరిపాలన అనేది కొనసాగింది
      శ్రీ మాత్రే నమః

  • @RamprasadSagina
    @RamprasadSagina Год назад +31

    చాలా మంచి విషయం తెలియపరిచారు sir..
    మేము గొప్ప మేమే గొప్ప అని చెప్పుకునే అన్య మతస్థులకు దిమ్మ తిరిగే సమాచారం పెద్ద పెద్ద శాస్త్రవేత్తల నుండి రావటం మనం చాలా చాలా గర్వించదగ్గ విషయం 🙏🙏🙏🙏

    • @dreamer9857
      @dreamer9857 Год назад +2

      Bro entha cheppina vallu(converted people) nammaru. Poni respect istara ante, vekkiristaru😢. Maname anadaru samanam ane bavanalo unnam, vallu leru ade problem.

  • @rajendra3211
    @rajendra3211 11 месяцев назад +9

    ప్రేమ్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది, మీకు ఈ విషయాలన్నీ ఏ విధంగా తెలుస్తాయో తెలియదు గాని మీరు చాలా కష్టపడి మాకోసం, చాలా గొప్ప విషయాలు తెలుసుకొని మాకు తెలుపుతున్నారు, చాలా ధన్యవాదములు, జైహింద్ 🙏

  • @prabhakararaoboggavarapu7014
    @prabhakararaoboggavarapu7014 Год назад +22

    మీరు మాకు పరిచయం కావటం మీ వీడియోలు మేము చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఓం నమశ్శివాయ ఇంకా ఇంకా శివుడు గురించి వీడియోలు పెట్టండి సార్

    • @satishtelugu4731
      @satishtelugu4731 Год назад +1

      నువ్వు ఎవరో పిచ్చోడిలాగున్నావ్ ఆడు పెట్టేవి తప్పుడు వీడియోలు

  • @mittakolalaxmankumar4051
    @mittakolalaxmankumar4051 Год назад +61

    శివుడు, ఆదిశక్తి సృష్టికి ముందు,సృష్టి అంతం తరవాతకుడు చైతన్యరూపంలో ఉంటారు.ధైవం అన్నది నమ్మకమ్తో ముడిపడిన అంశమ్ ధానికి సైన్స్ నిరూపణ,చరిత్రనిరూపమ కొంతవారకే సద్యం తప్పా ధేవుడిని సైన్స్ ప్రయోగలతో కనిపెట్టడం ఆసాద్యం.ఇంకా శివుడు ప్రకృతి యెప్పుడు మొదలయిం ధో అప్పుదునుండే శివుని ఆరాధన అన్నీ ధేశాలలో,అన్నీ నాగరికతలలో యధో ఒకవిధంగా పూజలు ప్రార్థనలు అందుకుంటున్నరు.శివుడు ధేవతలకే ధేవుడు అటువంటి శివుడుని మనిషి అని కురవ జాతిలో పుట్టిందనీ,కేరళలో పుట్టిందనీ,10000,50000 సంవత్సరాలు క్రి టామ్ మనిషి అని పిస్చి విశ్లేషణలతో హిందూ మనోభావాల నీ పెట్టిబడిగా పెట్టి RUclips సర్కులేసన్ థో వ్యాపారం చెయ్యబాకండి.మికు RUclips జీవనా ధరమ్ అయితే రాజకీయ విశేషణాలు చేసుకోండి అంతే హిందూ దేవుడు లని RUclips పెట్టుబడిగా ఉపయోగింశ్చబాకాండీ.

    • @chittadilsay1
      @chittadilsay1 Год назад +1

      Well explained . I also wants to say same

    • @sudayakumar8671
      @sudayakumar8671 Год назад +2

      Yes, you are cent percent correct. Lord SIVA IS THE THE GOD OF CREATION AND DISTRICTION.

    • @mm2812
      @mm2812 Год назад

      @@chittadilsay1 ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

    • @mm2812
      @mm2812 Год назад

      @@sudayakumar8671 ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 10 месяцев назад

      Prem gaariki Enni nijaalu cheppina burrakiyekkadu sir yem chestam anduke Aayana videos nenu Download chesukoni net lekunda chusta ila cheste watchtime raadu Kada 😅😂 kaavalane oka chinna Punishment. Ilaa andaru cheste Aayanaki Unna Garvam anugutundi.

  • @murthydevavarapu3151
    @murthydevavarapu3151 Год назад +56

    ఓం నమః శివాయ 👏👏

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

  • @Hindu.4442
    @Hindu.4442 Год назад +30

    ఓం నమః శివాయ హర హర శంకర మహదేవ్ జై హింద్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳

  • @Ram_voraganti
    @Ram_voraganti Год назад +39

    Om namah shivaay 🌸

  • @tulasiram2020
    @tulasiram2020 Год назад +46

    It is not 50000 it is infinite, it's beyond our estimation about Lord shiva, these universe is shiva and shiva is universe we can't destroy or create and describe about shiva and universe we can't express shiva with words 🌸OM NAMAH SHIVAYA 🌸

    • @MahendraKumar-vh4ss
      @MahendraKumar-vh4ss Год назад +5

      Ee vishayam koncham direct ga Prem garini kalisi cheppandi meeru koncham please...

    • @leothegroup
      @leothegroup Год назад +2

      Yes

  • @viral_videos_chillout
    @viral_videos_chillout Год назад +18

    Lord shiva ❣️ aa devudu dhaya tho andharu santhosham ga undali ❤ NEW YEAR manchi ga modhalu avali Hara Hara Mahadeva ❤ jai shree ram
    Thanks pram garu for valuable information 🙏

  • @neeru888
    @neeru888 Год назад +15

    Wow Prem garu, What a great research about lord Shiva? Lord shive is everywhere. We can’t live without lord shiva on the earth 🙏🙏🙏. Please pray LORD SHIVA and SNAKES 🐍 all the time. Please don't kill or harm the snakes 🐍

  • @Rawm_Esh
    @Rawm_Esh Год назад +20

    విశ్వంలో ఉన్న అనంతకోటి బ్రహ్మాండాలు గురించి మనిషికి కనీసం ఇంకా ఆలోచన కూడలేదు.........
    సాశ్వితమైన అనంతమైన, సర్వ శక్తివంతమైన, అనంత రూపాలు కలిగిన దానిని గూర్చి, ఆల్ఫా జీవులు విశ్లేషణ చేయడం మాట్లాడుకోవడం హాస్యాస్పదం.🙏🙏🙏🙏🙏

    • @Appsc1Govt
      @Appsc1Govt Год назад +1

      Correct

    • @mm2812
      @mm2812 Год назад

      @@Appsc1Govt ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

    • @paparaorali7413
      @paparaorali7413 9 месяцев назад

      Excellent

    • @mm2812
      @mm2812 9 месяцев назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=TNsREC3fYJKb49QX

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Год назад +37

    శివుడే దేవుడు వేరే ఎవ్వడు కాదు..
    హర హర మహాదేవ శంభో శంకరా

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

    • @jesusAIdevotion1404
      @jesusAIdevotion1404 11 месяцев назад +1

      Sivudu devudu ayethe Mari enni kotla devullu enduku oka ayana palane cheyachu kada Naku teliyaka aduguthunanu thapuga anukokandi

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 11 месяцев назад

      @@jesusAIdevotion1404 దేవుళ్ళ పేరుతొ కొందరు ప్రజలను ఎర్రిపప్పలని చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాడానికి దేవుళ్ళన్ని సృష్టించుకుండ్రు అందులో విజయవంతంగా విజయం కూడా సాధించిండ్రు... జనాలని ఎర్రిపూలని చేసి వాళ్ళ కడుపులో చల్ల కదలకుండా నాటకం చూస్తుండ్రు.

    • @mm2812
      @mm2812 11 месяцев назад

      @@jesusAIdevotion1404 antha maaayaa🤣😂

    • @karnatisaikumarreddy5154
      @karnatisaikumarreddy5154 11 месяцев назад

      ​@@mm2812 Orey Babu nuvvu prati yokkari comments lo undi reply ichhi undochhu ante nuvvu yentha kaali ga unnavoo and negativity spread cheyadaaniki yentha intrest chupistunnav bro....idhe intrest inko daani midha pettu bro...mana life midha...

  • @kamesht1244
    @kamesht1244 Год назад +131

    మనది మనం తేలుసుకొవలసింది ఉంది అంటారా
    మన పుర్వికులు ఏంతొ‌ జ్ణానం ఇచ్చారు కాని దానిని ఉపయొగించుకొవడం చిన్నతనం‌ అని అన్నట్టు ఉంది
    శివుడు 30000 వేల సంవత్సరాలు క్రితం అంటే మరి కలియుగం లేక్క యుగాలు లేక్క తప్పుతుంది
    మనకు నాలుగు యుగాలు అందులొ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శివుడిని పుజించారు అని కదా రామాయణం తెలుపుతుంది
    త్రేతాయుగము తరువతా ద్వాపార యుగం లక్షల సంవత్సరాలు కదా మరి శివుడు 30 నుండి 50 వేల సంవత్సరాల క్రితం అనే మాట ఓట్టి మాట‌ అంతకంటే పుర్వం అని మాట

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад +3

      నువ్వు చూసావా ఏమి బాబు???నువ్వు శివుడి తో మాట్లాడి..,చూసి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్???

    • @SiriAddagalla
      @SiriAddagalla Год назад +1

      Yes ur write

    • @ShivaniG-l7n
      @ShivaniG-l7n Год назад

      ​​@@praveenkumarsecularcpm6335నీ లాంటి చెత్త నాయల్ల ఉండబట్టే మన సంసృతి మీద దాడి జరుగుతుంది.నీ లాంటి వాడు తొందరగా చచ్చిపోతే దేశానికి పట్టిన శని పోతది.

    • @raghubalapyaram477
      @raghubalapyaram477 Год назад +12

      @@praveenkumarsecularcpm6335 secular ledu mattigaddaledu. If you have guts criticize Khuran .😂😂😂😂

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад +3

      @@raghubalapyaram477 నువ్వు డాక్టర్ అయితేనే రోగికి వచ్చిన రోగానికి వైద్యం చేయగలవు.కానీ నువ్వు ఒక మెకానిక్ అయితే వైద్యం ఎలా చేస్తావు?? అలాగే నువ్వు రైతు అయితే వ్యవసాయం చేయగలవు.కానీ రైతు అయి ఉండి విమానం నడుపు అంటే ఎలా సాధ్యం అవుతుంది చెప్పు??? నీకు ఎందులో అయితే అవగాహన ఉంటుందో ఆ పని చేయగలవు."" అలాగే నేను ఒక హిందువుని. నేను పుట్టిన హిందూ మతం నన్ను వివక్ష కు గురి చేసింది. తక్కువ కులం అంటూ.....నన్ను క్రిస్టియన్..,ముస్లిం మతాలు ఎవరూ..,ఎప్పుడూ ఏమీ అనలేదు.నాకు వారితో ఎలాంటి సంబంధం లేదు.నాకు నా మతం తోనే సంబంధం ఉంటుంది. నాకు బాధకు గురి చేసిన హిందూ మతం లోని లోపాలు గురించే నేను మాట్లాడగలను.ఇతర విషయాల గురించి ఎలా మాట్లాడగలను??? హిందూ లేదు...బొందు లేదు. దేవుళ్ళు లేరు..దయ్యాలు లేరు.ఈ భూమి మీద మానవ శక్తి మాత్రమే ఉంది. మానవాతీత శక్తి అంటూ ఏది లేదు.ఉంది అనుకుంటే అది మీ బ్రమ మాత్రమే. 👍👍👍👍👍

  • @ljagadeeshwarreddy19
    @ljagadeeshwarreddy19 Год назад +13

    Om namah shivaya 🚩 HARA HARA MAHADEVA 🚩 Jai Hara Hara Mahadeva 🙏🚩om namah shivaya 🚩 HARA HARA MAHADEVA 🚩🇮🇳

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb Год назад +9

    Very good information 🙏 with perfect analysis 🙏

  • @sreenivasareddymora6105
    @sreenivasareddymora6105 Год назад +7

    Highly informative sir. You explained scientific facts very precisely! Hats off!

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Год назад +26

    🚩ఓంనమః శివాయ🚩🙏🙏

  • @mbrvarmaneo
    @mbrvarmaneo Год назад +4

    శివునికి రూపం లేదు మనం కేవలం మనుషులం కాబట్టి మనం ప్రత్యేకంగా ఒక మనిషిగా మనం ఆలోచిస్తూ ఉంటాం నిజానికి విశ్వం మొత్తం ఆవరించి ఉన్నటువంటి శక్తి దాన్ని గురించి తెలుసుకునేటటువంటి తెలివితేటలు గాని జ్ఞానము గాని మనకి లేదు. నాకు కనిపించిన శివుని యొక్క భాగం కూర్చొని ఏదైతే ఉంటుందో అది మాత్రమే భూమిని తాకి ఉన్నది నేను చూసినప్పుడు.

  • @narasimham50
    @narasimham50 Год назад +12

    సర్వం శివమయం జగత్. భారతీయం సనాతనమైనది. 🔱🙏🏻♨️

  • @shivabhavni07
    @shivabhavni07 Год назад +15

    🙏🙏🙏🙏🔱🙏🙏🙏🙏
    అంత శివాయ మాయం ❤❤❤❤

  • @karnatitagore9889
    @karnatitagore9889 Год назад +13

    Hara Hara Mahadeva Shambho Shankara Samba Shiva 🙏🙏🙏

  • @rameshneradabila7129
    @rameshneradabila7129 11 месяцев назад +2

    ఎన్ని మతాలు ఉన్నా అందరికీ ఒకటే దేవుడు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @sravankumarmaraju5487
    @sravankumarmaraju5487 Год назад +13

    Om Namah Shivaya 🙏🙏🙏

  • @vrsree
    @vrsree Год назад +19

    Om namah sivayah 🙏🙏🙏

  • @chsekhar9141
    @chsekhar9141 Год назад +11

    Shivudu is 💯 god like our grand parents may be humans no doubt 🙏 🙏 🙏 ❤❤❤

  • @epcservices6018
    @epcservices6018 Год назад +22

    శివుడు ఒక దేవుడు!

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад +1

      అది నీకు ఎలా తెలుసు???? చూసి వచ్చావా???

    • @sudheerk406
      @sudheerk406 Год назад +5

      ​@@praveenkumarsecularcpm6335 em erri hukku question ra

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад +1

      @@sudheerk406 నువ్వు శివుడిని ఎక్కడ చూసావు?? ఎలా ఉంటాడు ప్రజలకు చెప్పు...??

    • @shannu1927
      @shannu1927 Год назад +4

      ​@@praveenkumarsecularcpm6335 oka 1month shiva temple ki velli ide question adugu Nike artham ayithundi

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад

      @@shannu1927 దేవుళ్లు అంటూ ఎవరూ లేరు బాబు అంటుంటే మళ్ళీ నన్ను గుళ్ళకు వెళ్ళమంటున్నవు..!!!! మనం ఉంటున్నది భౌతిక ప్రపంచంలో బాబు...కలలో కాదు. మన భూమి అయస్కాంత క్షేత్ర శక్తి వలన ఈ స్థితిలో ఉన్నాం. అలాగే మన సూర్యుడు కూడా అదే అయస్కాంత క్షేత్ర శక్తి తోనే తిరుగుతుంది. విశ్వం అంతా భౌతిక నియమాల కు లోబడి పని చేస్తుంది. అంతే గానీ ఎవరో ఒక వ్యక్తి లేదా మనిషి నడిపించడం అనేది లేదు. శివుడు..,రాముడు..,భీముడు ఇవన్నీ కట్టు కథలు. అవన్నీ నమ్మకు. 👍👍👍👍👍

  • @RameshAleti19
    @RameshAleti19 Год назад +3

    Spiritual knowledge nelo chala thakkuva

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 Год назад +2

    Good message sir 🙏 Om Namaha Shivaya 🎉🎉🎉.

  • @rameshthotakuri4435
    @rameshthotakuri4435 Год назад +8

    Lord shiva their everywhere 🙏🙏❤❤the 🌍 earth when it stars shiva is also their

  • @raamaan159
    @raamaan159 Год назад +13

    Sir మీరు చెప్పింది నిజం కాకపోచ్చు,

  • @babudasari4673
    @babudasari4673 Год назад +8

    Jai hind jai bharat jai Sriram 🙏 🇮🇳🌏✨🌅

  • @basavaapraveen5349
    @basavaapraveen5349 Год назад +7

    HARA HARA MAHADEV....❤❤❤❤

  • @thallapellirajkumar951
    @thallapellirajkumar951 Год назад +4

    Gudevng sir

  • @srikanthgoud8186
    @srikanthgoud8186 Год назад

    Om Namah Shivaya. Lord Shiva is the creator of this universe. Thanks for explaining unknown details of lord Shiva. Thanks Pream gaaru

  • @kathrajirajkumar709
    @kathrajirajkumar709 Год назад +5

    కాలానికి అతీతమైన శివుణ్ణి కాలం తో ముడిపెడతారా..
    జగతి తత్వం ఇంద్రియాలకు బోధపడదు

  • @sivakumare1412
    @sivakumare1412 Год назад +5

    Lord Shiva is the Supreme of God

  • @28.8.21
    @28.8.21 Год назад +25

    🤔 గతంలో శివుడు ఒక మనిషి అని, సిద్ది పొందాడు అంతే అని చెప్పిన వైష్ణవోత్తముడు తమరే కదా!?

    • @varaprasadmeda1498
      @varaprasadmeda1498 11 месяцев назад +1

      He will twist the concepts as per his choice and wish.....No stability of thought and concept...

  • @TheKonala
    @TheKonala Год назад +4

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ 🙏🙏🙏
    ಶಿವೋಹಮ್ 🙏🙏🙏

  • @M.saritha.M
    @M.saritha.M 11 месяцев назад +1

    Chala baga chepparu sir

  • @unpredctable
    @unpredctable Год назад +9

    Om Shivayanamah 💖

  • @kethavathraju779
    @kethavathraju779 11 месяцев назад

    You're super sir.
    A good explanation is given about lord Shiva ..

  • @gvdpdevi3994
    @gvdpdevi3994 Год назад +4

    Om Namah Shivaya?😮😊🙏🙏🙏🙏🙏

  • @jayashreej5200
    @jayashreej5200 Год назад

    Chala adhbhutamga interesting stuff undi ee video. Om nama shivaya🙏🙏🙏🌹🌹

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 10 месяцев назад

    Great sir baga chepparu om Namashivaaiya

  • @B.Sreenivasachari
    @B.Sreenivasachari Год назад +1

    ప్రేమ్ గారు 🙏,
    సృష్టికర్త విశ్వకర్మ గురించి కూడా చెప్పండి.

  • @sudarsanreddymulinti670
    @sudarsanreddymulinti670 Год назад +6

    OM NAMAH SHIVAYA 🙏 🙏 🙏

  • @sakkaniravishekhar1490
    @sakkaniravishekhar1490 Год назад +6

    Om namashivai

  • @Telugutalksvolgs
    @Telugutalksvolgs 10 месяцев назад +1

    శివ అంటే ఆదీ తనే అంతం తనే అతనిని కొలవకలేము తెలుసుకోలేము కేవలం శివనామ స్మరణ. అంతే
    ఓం నమః శివాయ

  • @sreenijaa518
    @sreenijaa518 9 месяцев назад

    శివ శివ హారాహార మహాదేవా💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞 శంకర్ మహాదేవా 😘💞😘

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 Год назад +6

    ఓం నమః శివాయ 🚩🚩🙏🙏

    • @mm2812
      @mm2812 Год назад

      ruclips.net/video/eGsJ0MqCE3g/видео.htmlsi=4NJjtKG6M0b_NMWr

  • @MrSrikanthsuravaram
    @MrSrikanthsuravaram Год назад +18

    Shivaya ❤

  • @mkballa3861
    @mkballa3861 Год назад +2

    Sir i am hindu, and i believe in Shiva,
    Sir please adanta.... Edanta.... Ala anta.... Imagination ani edodo matladakandi....
    Mundu 6500 years mundu jarigina Mahabharatam. 13000 years mundu jarigina Ramayanam ki prrofs kanipetti this is our hindu matam ani yelugettandi.....
    OM NAMAHHH SHIVAH

  • @Hobalesha
    @Hobalesha Год назад +2

    ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮ ಶಿವಾಯ 🙏🙏🙏🙏

  • @steenivasareddusreenivasar3210
    @steenivasareddusreenivasar3210 9 месяцев назад

    Super ప్రేమ్ గారు

  • @balakrishnabalu8811
    @balakrishnabalu8811 Год назад +4

    Shambhu Shiv Shankar ome....

  • @sreedhara1973
    @sreedhara1973 Год назад +8

    ఓం నమః శివాయ

  • @indian5546
    @indian5546 Год назад +7

    హర మహాదేవ శంభో శివశంకర 🙏🙏🙏

  • @rajeshltv
    @rajeshltv Год назад +3

    ఓం అమృతేశ్వర భైరవాయ నమః -ఓం జూం హుం సః సూర్యాయ నమః

  • @arunl24698
    @arunl24698 10 месяцев назад

    Great analysis Prem garu

  • @singadasaniraju2937
    @singadasaniraju2937 22 дня назад

    Om namah shivaya
    Om namah shivaya
    Om namah shivaya
    🕉️🕉️🕉️🔱🔱🔱🌿🚩🥥🙏

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 9 месяцев назад

    Useful information thanks,

  • @Greentv178
    @Greentv178 11 месяцев назад

    మంచి సమాచారం ఇచ్చారు. హిందూ పురాణాల ప్రకారం షేర సాగర మధనం జరిగి ఒక కోటి సంవత్సరాలవుతుంది అంతకుముందే శివుడు ఉన్నాడు కదా....

  • @doncc1466
    @doncc1466 Год назад +1

    Om namah shivaya Om Shanti Om namo Parvati pathaye Hara Hara Mahadeva

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Год назад +5

    శివుని గురుంచి చెప్పుకుని బ్రతికే వాళ్ళలో జగ్గు వాసుదేవ్ వంటి వారు ఒకరు కదా

  • @sailajakeshva5625
    @sailajakeshva5625 11 месяцев назад

    I watch your videos. Thank you very much for sharing information.

  • @swarajtekurthi6893
    @swarajtekurthi6893 8 месяцев назад

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర లోక రక్షక లోక జనని 🙏🙏🌷🌷🌹🌹🌸🌸🌺🌺🥀🥀🕉️🕉️🥥🥥🙇🙇🚩🚩🔱🔱

  • @ambadasrathod5587
    @ambadasrathod5587 10 месяцев назад

    ओम नमः शिवाय 🙏🙏🌹🌹

  • @OumNamo
    @OumNamo Год назад +1

    Excellent sir, jai hind

  • @u.vharisankararao1007
    @u.vharisankararao1007 Год назад +4

    Om Namah shivaya

  • @dhanunjayaRaoGorle-q4f
    @dhanunjayaRaoGorle-q4f 9 месяцев назад

    శివునికి శివుడే సాటి ఓం నమశ్శివాయ

  • @sradivi
    @sradivi Год назад +1

    అనంతమైన పరమేశ్వరునికి చావు పుట్టుకలు లేవు , విశ్వవ్యాప్తం పరమేశ్వర ప్రభావం
    ఆయన జననం, మానవుల నిర్ణయించలేరు

  • @krishnaxyz1618
    @krishnaxyz1618 Год назад +1

    Sr nenu Janaki Ram Ane ekkaa telugu you tube channel chustuunntanu ayana shivudu yevaro yenni kotla sahmcharalu mundu unde vado mana puranala prakaramu clear ga chepyadu shivudu Ane ekka vekti e Himalaya lu nirmanamu kakaa mundu nuchee unnadu Ani chala clear ga undi

  • @gopalraov434
    @gopalraov434 Год назад +1

    Namaste .Sri Saad Guru .Mantram .Kala kalay Esvera ya .Yoga Esvra ya .Siva Sada Siva ya .Sambhaa ,Sambhaa .Mahaa ,Deva ya Nama haa .Aapra may a Swa prakasa Manoo Va chama Goo chara .. Namaskar ...

  • @ravijangamreddy9989
    @ravijangamreddy9989 Год назад +1

    Sir namasty Dwaraka gurinchi video cheyyandi pls🙏🏾🙏🏾🙏🏾

  • @PadmaBandi-wj1zv
    @PadmaBandi-wj1zv Год назад +4

    Sir U can find origin of siva in dhyanam only

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад

    ధన్యవాదములు అండీ 🙏

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Год назад +1

    Jai Bharat Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prajapaksham369
    @Prajapaksham369 Год назад +7

    ప్రేమ్ గారు చెప్పినవి చాలా వరకు ఊహించనవి ఉంటాయి.
    చాలా వరకు టైం పాస్ వీడియోలు, అద్భుతమైన కల్పనలు,శ్రమించకుండా ఆదాయం 😢

  • @Prasadamara-l9m
    @Prasadamara-l9m 9 месяцев назад

    Hara hara mahadeva sambao sankara om namashivayya🙏🙏🙏

  • @potlijagadeesh1506
    @potlijagadeesh1506 Год назад +2

    Nijam ga niku janalni kosam nijalu cheppe dammu unte sodi lekunda intha lag lekunda cheppu sir chala mandiki use untadi

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад

    EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION
    SHUBHAM.

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 Год назад +3

    ఓం నమశ్శివాయ 🔔🔔🔔🌹🌹🌹🙏🙏🙏

  • @pavankumarsampanmudumbai8533
    @pavankumarsampanmudumbai8533 Год назад +22

    అయ్యా మేధావి గారు ఎన్ని సార్లు చెప్పాను నీకు శివుడు సిద్దుడు కాదు అని, సాక్షాత్తు సృష్టికి మూలమని పదార్థము చైతన్య స్వరూపమే శివుడని, ప్రతి జీవికి శివుడే గమ్యం నీ దరిద్రపు పైత్యాన్ని పక్కన పెట్టు రకరకాల కథలు తీసుకొస్తున్నారు, మహా పాపం తగులుతుంది నీకు అర్థం కావట్లేదు, జనాలు మీ మాటలు నమ్మి ఎవరైనా నీలానే ఆలోచన చేస్తే వాళ్లకు పాపం తగులుతుంది శివ దూషణ మహాపాపం ఆ మహా శివునికి ఒక్కడికే ఉంది మహాదేవుడు అని నామధేయం ఆది అంత్యము లు లేని దైవాన్ని పట్టుకొని ఏంటి నీ మాటలు ఏం తెలుసు నీకు వినే వాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాడు ఇంకేదో అయ్యాడు అంట అలా ఉంది నీ కథ ఇంకొకసారి మాట్లాడకు శివయ్య గురించి మాట్లాడితే తెలుసుకొని మాట్లాడు సకల భువన బాండమూల నిర్మాత సకల దేవత సార్వభౌముడు సర్వదేవతా స్వరూపుడు సర్వ సృష్టిని తన సంకల్ప మాత్రం చేతనే నడిపించు ఆ మహాదేవుడు నీకు సిద్ధులు లా కనిపిస్తున్నాడా ఏమనుకుంటున్నావు శివుడు అంటే ముందు తెలుసుకుని మాట్లాడు చదువు వేదం అందుబాటులోనే ఉంది శాస్త్రం జ్ఞానం అందుబాటులోనే ఉంది పురాణాలు ఉన్నాయి అవన్నీ చదివి అప్పుడు మాట్లాడు దయచేసి మల్లొకసారి చెప్తున్నా నోటికొచ్చింది మాట్లాడడం మంచిది కాదు

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 Год назад

      మిత్రమా ప్రేమ్ గారు చెప్పినది మొత్తం తప్పు, మీరు తప్పు అని చెప్పాలి కానీ అలాంటి దేసబక్తుడి పైన ఎలాపడితే అలా కామెంట్ చేయకూడదు, హిందూధర్మం నీ ఆచరించేవారు ఎవ్వరూ అలాంటి వ్యక్తి పైన నీలా కామెంట్ చేయరు

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 Год назад +2

      ప్రేమ్ గారు ఇప్పుడు తప్పుచెప్పారు, కానీ అతనికి సనాతనధర్మం పైన అపారమైన గౌరవం వుంది

    • @pavankumarsampanmudumbai8533
      @pavankumarsampanmudumbai8533 Год назад +7

      అందుకే నేను ఆయన ఛానల్ చూస్తున్నాను చాలా వరకు మంచిగా ఉంటాయి నేను కాదు అనను కానీ ఒక్క శివయ్య దగ్గరికి వచ్చేటప్పటికి అతని మాటలు చాలా తప్పు నేను ఇంతకుముందు కూడా మెసేజ్ చేశాను వద్దండి అని శివ దూషణ మహా పాపం విని ఓర్చుకునే శక్తి మాకు లేదు 11 లక్షల మంది subscribe లు ఉన్న మనిషి ఇలా భగవంతుని తక్కువ చేసి మాట్లాడడం తప్పు అవునా కాదా చెప్పండి మీరే

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 Год назад

      @@pavankumarsampanmudumbai8533 మిత్రమా శివయ్య పైన ఇష్టం లేక అతను అలా అనలేదు,వాస్తవం తెలియక అలా అన్నారు .అతను శివకేశవులు మధ్య ఎప్పుడు బేధం చూపలేదు, అతనికి శివకేశవులు ఇద్దరూ ఒక్కటే. ఒకటి మాత్రం వాస్తవం పరమాత్మ శివుని రూపం లో వారాలు ఇస్తాడు ,వారాలు ఇచ్చారు కదా అని అహంకారం చూపితే ఆ పరమాత్మ యే విష్ణువు రూపంలో సంహరిస్తాడు . ఓం శివకేశవాయ🚩🚩🚩

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 9 месяцев назад +1

      Shivudu vishnuvu veru kaadhu iddharu paramaathma swaruupame teliyaka bedham chuusthaaru kaani shivuni hridayamlo vishnuvu vishnuvu hridayamlo shivudu untaarani saashram okaru yekkuva okaru thakkuva anedhi lene ledhu

  • @sureshganguru6950
    @sureshganguru6950 9 месяцев назад

    Om namah shivaya ❤❤❤

  • @venkateswaralord9403
    @venkateswaralord9403 Год назад +2

    Om namah shivaya very very good god

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 Год назад +7

    JAI SRI RAM ⛳️ 🕉🕉🙏

  • @janardhanarao1054
    @janardhanarao1054 Год назад +1

    Jay PREM garu Jay Hindu Jay Bharat Jay

    1:53

  • @Anilkumar-lv7ej
    @Anilkumar-lv7ej Год назад +6

    👍👍👍👍👍

  • @Devine-Chouhan
    @Devine-Chouhan Год назад +1

    Mee presentation bagundi... ☺️

  • @yashuyashwanth333
    @yashuyashwanth333 Год назад +1

    Guru Vishnu sidda timeline and history gurunchi detailed ga cheppandi guru

  • @usrinu6497
    @usrinu6497 Год назад

    Wonderful.information🎉💐👍

  • @silpatummuri1589
    @silpatummuri1589 Год назад +2

    Arunachala madhavi garu arunachala konda enni years nundi undo oka video chesaru prem garu okkasari time kudirinappudu chudandi