అన్నయ్య గారు,ఏది ఏమైనా పాపం ఏ,, తప్పు చేయకున్నా విధి విసిరిన గాలానికి ఆరుగురు అసువులు బాసడం చాలా బాధాకరం భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 😢😢🙏🙏🙏
వాళ్ళు చనిపోయినందుకు బాధగా వుంది గాని, చెబుతున్న సాగదీయడం మాత్రం అంతకంటే చాలా విసుగ్గా వుంది. ఈ సుత్తి వినే బాధ కంటే వాళ్ళు ఎక్కువ బాధ పడి ఉండారనుకుంటా
డ్రైవింగ్ అనేది.. మైండ్ తో పాటు.. బాడీలోని పార్ట్స్ కలిసి చేసే ఒక ప్రక్రియ.. పరస్పరం మైండ్ బాడీ. కంట్రోల్లో ఉంచుకొని డ్రైవింగ్ చేయాల్సిందే.. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి..🙏😔.💐💐 వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను..🙏
Enduku avavu andi western countries lo kuda avutayi few months back Canada lo kuda tesla car kalipoyi 4 people chanipoyaru.idi pure fate anthe it’s not their mistake someone else’s mistake took their life. Truck accidents are mostly fatal in anywhere in the world.
భలే ఉందే.. అంత పెద్ద కంటైనర్ మీద పడితే, కారు అప్పడం కాకుండా ఉంటుందా? లోపల ఉండేవాళ్ళు చనిపోకుండా ఉంటారా? " ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఎవరూహించెదరూ.., విధి విలాసము ను తప్పించుటకై ఎవరు సాహసించేదరూ.." 😢
ఎంత లక్జరీ కారు అయినా ఎదుటివాడు కరెక్టుగా డైవింగ్ చేయక పోతే మనం ఏమి చేయగలము. Govt public transport ని పెంచి స్వంతవాహనాల వినియౌగం తగ్గించాలి.అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.
ఓల్వో కంపెనీ వాళ్ళు మా కారు మీద 40 టన్నులు పడిన అందులో ఉన్న వారికి ఏమి కాదు అని డబ్బా కొట్టుకోలేదు. 5 టన్నుల వరకు అని చెప్పింది. మిగితా కారు కంపెనీల గురించి నాకు తెలియదు.ఓల్వో 1959 నుంచి సురక్షితమైన కార్లను అందిస్తోంది. వాళ్ళ సమయం బాగోలేక పై నుంచి పడి చనిపోయారు కానీ, ముందునుంచో, వెనుకనుంచో, పక్కనుంచో తగిలింటే ప్రాణాలు పోయే అవకాశమే లేదు. ఎందుకంటే, ఓల్వో డ్రైవర్ పరిమిత వేగంతోనే వెళ్తున్నాడు కాబ్బట్టి. అయినా కొంతమందికి అర్థం కావడం లేదు 40 టన్నుల బరువు అంటే ఏమిటో అని. ఒక్కసారి 100 కేజీ ల బియ్యం బస్తా మీద పడితే అప్పుడు తెలుస్తుంది వీళ్లకి.
Prem garu, volvo car లో ప్రయాణిస్తున్న వాళ్ళ తప్ప ఏమీ లేదు ఇది అనుకోకుండా జరిగిన ఘటన దీన్నే విధి రాత అంటారు. ఇక్కడ వోల్వో కంపెనీ వాళ్లను కూడా తప్పు పట్టడానికి వీలు లేదు వాళ్లు కూడా max safety precautions తీసుకొని తయారుచేసిన car ఇది ఎవరి తప్పు అని కాదు విధిరాతను ఎవరూ మార్చలేరు.
నేను truck driver ని ఈ news 22/12/2024 న ఈనాడు పేపర్లో చదివాను బెంగుళూరు శివారు nelamangala లో జరిగింది చాలా బాధాకరం, ఒక ఫ్యామిలీ లో అందరూ చనిపోవడం దేవుడు విధి రాత, destiny, ఒక కంపెనీ పెట్టి కష్టపడి ceo ఈ స్థాయికి చేరుకొని ఆనందంగా వుండే టైములో
పెద్ద పెద్ద రాజకీయ సినిమా వ్యక్తులు కోట్లు కోట్లు పెట్టి కొన్న కారులో యాక్సిడెంట్ లో మరణించారు. కానీ ఈ వురుకుల పరుగుల జీవితంలో మనిషి స్పీడ్ నీ కంట్రోలు చేసుకోలేక పోతున్నాడు అందుకే ఈ సంఘటనలు. సేఫ్టీ ఎయిర్ బాగ్స్ సీటుబెల్టు ఎంత ముఖ్యమో స్పీడు అంతకన్నా 100రెట్లు ముఖ్యం . డ్రైవర్ అన్న జాగ్రత్త
మనం ఊహించిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. మన ఊహకు అందని విధంలో ప్రమాదం జరిగితే ఏమి చేయగలం. ఇక్కడ అదే జరిగింది. ఒక మనిషి రోడ్డు మీద వేడుతుంటే పక్కనున్న లారీ చక్రం రిమ్ ఊడి వేగంగా ఎగిరి వచ్చి అతని తలను తాకడంతో అతను మరణించాడు. ఇది హైదరాబాద్ లోనే జరిగింది. ప్రమాదాలు ఇలా కూడా ఉంటాయి
Vanity is the main Reason. Why should people go for such high speed, costly cars ? "Never too late" is a Good saying in such Heavy Traffic Routes for all the Vehicle Drivers.
Infact we must discuss safety measures of trucks how much they are taking care when they transporting goods and containers from one place to another place
Om.Prem Garu. The Number of Accident s in India Are after hiting the Divider and jumping Going on other side Meeting With Accident. The International Cars give subsandered in India.
very very sad, in 2006 we were travelling in a car from Mumbai to Hubli, we witnessed a horrible accident by Volvo all the youngsters died.They were speeding & hit the truck.This incident might have not come to alight.
NH వాళ్ళది తప్పు. Median design లో Mistake వుంది. కారు in any case median Cross చేసి Opposite direction లోకి enter అవ్వకూడదు . IRC వాళ్ళ crash Barrier design standard బాగానే వుంటుంది. కాని Crash Barrier execution పట్టించుకోరు. opposition direction లో వచ్చే వాహనాలు అనేక కారణాల వల్ల అదుపు తప్పడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు NH వాళ్ళు ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి Median design చేయవలసిన అవసరం వుంది. అంతే కాదు ఆ design రహదారులపై సరిగ్గా impliment చేయ్యాలి
Vere countries lo Car lane, Heavy vehicles, ku vidi vidi lanes and spoed limits untai, aa track lo ne vellaali but India lo evadivishtan vachinatlu vaallu drive chestaaru, givt. entavaraku chustundi prajale aa rules fallow avvaali, but ade India lo kanipinchadu
Sir india government rules teesuku Ravali all transport vechile speed limit 100kmh cars 80kmh and bike speed limit 50kmh laga unde engine speed off cheste rules unte good sir driving chesey vala mistake ayithe correct ga vele people emi cheyagalaru
హైవేలో మీరు 100 km ప్రయాణం చేస్తే 100 లారిలనుదాటాల్చి వస్తే 98 వాటిని ఎడమ వేపే దాటాలి, ఒక్కడికి రూల్ ఉండడు అదే అమెరికా యూరప్ యూఏఈ ఐతే ఎలా ఉంటది, వాళ్ళ చంక 10 దేళ్లు పోలీసోల్లు డ్రైవర్స్ నాకిన మనకు ఆ డిసిప్లైన్ రాదు, అక్కడ 1% తప్పు చేస్తే ఇక్కడ 99% మంది తప్పు చేస్తారు. అదే ఇండియా.
@madhavareddy483 పాపులేషన్ కాదు ఒక సిటీ ని యూనిట్ గా తీసుకొని దాని దాని డేన్సిటి కంపర్ చేయండి, అక్కడ జనాభాని బట్టి అడ్మినిస్ట్రేషన్, డానికి తగ్గా సిబ్బంది ఉంటారు ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటది ఇక్కడ mla లసంక నాకడానికే సిబ్బంది చాలరు,.
కర్మ నే. ఇంకేం లేదు. అలా వారికీ రాసిపెట్టి ఉంది. ట్రక్కులు కూడా రోడ్ల పైకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. పక్కనున్న వాహనాలని కూడా కనిపెట్టుకోవాలి.
ప్రేమ్ సార్. కంటైనర్ వచ్చి 🚛 వాళ్ళ కారుని గుద్దిన. కారు🚙డ్యామేజ్ అయ్యేది కానీ వాళ్లు గాయాలతో బతికేవాళ్ళు. కంటైనర్ నేరుగా వాళ్ల కారు మీద పడింది కాబట్టి వాళ్లు చనిపోయారు ఏదేమైనా మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతాయి
Hi 👋 sir your information not full information, already Shoba nagireddy also died Volvo car accident , your interviews excellent but give me proper information sir
ఇప్పుడు ఆ కారులో ఉన్న వాళ్ళు సేఫ్టీ గా ఉంటారు అన్న ఉద్దేశంలో ఆ కారులో వాళ్ళు ఓవర్ స్పీడ్ లో వెళ్లి పోవచ్చా మిగిలిన రోడ్డు మీద వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ విధంగా కూడా ఆలోచన చేయాలి
చాలా బాధాకరం. దేవుడు నిర్దయుడు. సంతోషంగా ఉంటే భరించలేడు. హోదా ,డబ్బు అన్ని ఉన్నాయ్. కానీ మొత్తం కుటుంబాన్ని పొట్ట పెట్టుకున్న దేవుడు. దుర్మార్గులకు, దుష్టులకు ఆయుష్షు ఎక్కువగా పోస్తాడు. ఏది ఏమైనప్పటికి చావు పుట్టుకలు భగవత్ సంకల్పం. 🙏
అన్నయ్య గారు,ఏది ఏమైనా పాపం ఏ,, తప్పు చేయకున్నా విధి విసిరిన గాలానికి ఆరుగురు అసువులు బాసడం చాలా బాధాకరం భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 😢😢🙏🙏🙏
వాళ్ళు చనిపోయినందుకు బాధగా వుంది గాని, చెబుతున్న సాగదీయడం మాత్రం అంతకంటే చాలా విసుగ్గా వుంది. ఈ సుత్తి వినే బాధ కంటే వాళ్ళు ఎక్కువ బాధ పడి ఉండారనుకుంటా
bhayankaramga saaaaavadisi champuthunnadu
సహనం లేనప్పుడు వినటం ఎందుకు. విశదీకరించి చెప్పేవారు మీ దృష్టిలో సరియైన వారు కాదు. అంతేగా. 🙏
2 speed lo pettukuntey saripothundu😂
డ్రైవింగ్ అనేది.. మైండ్ తో పాటు.. బాడీలోని పార్ట్స్ కలిసి చేసే ఒక ప్రక్రియ.. పరస్పరం మైండ్ బాడీ. కంట్రోల్లో ఉంచుకొని డ్రైవింగ్ చేయాల్సిందే.. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి..🙏😔.💐💐 వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను..🙏
Correct brother,car quality kante nadipe driver mindset nu batti safety untundi an ee incident nerputhunnadi
Yes bro ur 100 % currect
చనిపోవడానికి యోగం వస్తె,అది వోల్వో కారా,మెర్సిడెస్ బెంజ్ కారు అయినా ఒక్కటే..విధి వ్రాత అంటే ఇదే.. కర్మ సిద్ధాంతం ఇదే...
Nenu 12 years nundi germany lo untunna... asalu alanti accidents ikkada eppudu chudaledhu, vinaledhu kuda. Ante ikkada vaariki devudu ekkuva life icchada? Antha endhuku india lo kuda 15 years mundhu tho compare chesthe ippudu kontha varaku accidents thaggayi. India lo safety issues unnay. Training lekunda license ivvatam, road safety rules sarigga lekapovatam laantivi.
Enduku avavu andi western countries lo kuda avutayi few months back Canada lo kuda tesla car kalipoyi 4 people chanipoyaru.idi pure fate anthe it’s not their mistake someone else’s mistake took their life. Truck accidents are mostly fatal in anywhere in the world.
@@rajuindian9323 papam pandite ante sir
Vallu papam chesarani meeku telusa
@majjarikondaiah4278 ఇందులో పాపం,పుణ్యం ప్రశ్న ఏమిటి. చనిపో దానికి యోగం అది.స్టం తో సహా దైవ నిర్ణయమది..
భలే ఉందే.. అంత పెద్ద కంటైనర్ మీద పడితే, కారు అప్పడం కాకుండా ఉంటుందా? లోపల ఉండేవాళ్ళు చనిపోకుండా ఉంటారా?
" ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఎవరూహించెదరూ.., విధి విలాసము ను తప్పించుటకై ఎవరు సాహసించేదరూ.." 😢
మరణం అనేది దైవ నిర్ణయం .విధి వ్రాత తప్పదు.😢🙌🎊🙏
ఎంత లక్జరీ కారు అయినా ఎదుటివాడు కరెక్టుగా డైవింగ్ చేయక పోతే మనం ఏమి చేయగలము. Govt public transport ని పెంచి స్వంతవాహనాల వినియౌగం తగ్గించాలి.అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.
40టన్నుల లారీ పడితే ఏ కారు తట్టుకోలేదు. కార్ ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి కంపెనీలు ఏవేవో చెపుతుంటాయి.
ఓల్వో కంపెనీ వాళ్ళు మా కారు మీద 40 టన్నులు పడిన అందులో ఉన్న వారికి ఏమి కాదు అని డబ్బా కొట్టుకోలేదు. 5 టన్నుల వరకు అని చెప్పింది. మిగితా కారు కంపెనీల గురించి నాకు తెలియదు.ఓల్వో 1959 నుంచి సురక్షితమైన కార్లను అందిస్తోంది. వాళ్ళ సమయం బాగోలేక పై నుంచి పడి చనిపోయారు కానీ, ముందునుంచో, వెనుకనుంచో, పక్కనుంచో తగిలింటే ప్రాణాలు పోయే అవకాశమే లేదు. ఎందుకంటే, ఓల్వో డ్రైవర్ పరిమిత వేగంతోనే వెళ్తున్నాడు కాబ్బట్టి. అయినా కొంతమందికి అర్థం కావడం లేదు 40 టన్నుల బరువు అంటే ఏమిటో అని. ఒక్కసారి 100 కేజీ ల బియ్యం బస్తా మీద పడితే అప్పుడు తెలుస్తుంది వీళ్లకి.
Prem garu, volvo car లో ప్రయాణిస్తున్న వాళ్ళ తప్ప ఏమీ లేదు ఇది అనుకోకుండా జరిగిన ఘటన దీన్నే విధి రాత అంటారు. ఇక్కడ వోల్వో కంపెనీ వాళ్లను కూడా తప్పు పట్టడానికి వీలు లేదు వాళ్లు కూడా max safety precautions తీసుకొని తయారుచేసిన car ఇది ఎవరి తప్పు అని కాదు విధిరాతను ఎవరూ మార్చలేరు.
నేను truck driver ని ఈ news 22/12/2024 న ఈనాడు పేపర్లో చదివాను బెంగుళూరు శివారు nelamangala లో జరిగింది చాలా బాధాకరం, ఒక ఫ్యామిలీ లో అందరూ చనిపోవడం దేవుడు విధి రాత, destiny, ఒక కంపెనీ పెట్టి కష్టపడి ceo ఈ స్థాయికి చేరుకొని ఆనందంగా వుండే టైములో
Omg. Birth and death are both accidents. Between them is traffic.
తను సంపాదించిన కారు ను కూడా వాళ్ళతో తీసుకెళ్లి పోయారు
పెద్ద పెద్ద రాజకీయ సినిమా వ్యక్తులు కోట్లు కోట్లు పెట్టి కొన్న కారులో యాక్సిడెంట్ లో మరణించారు. కానీ ఈ వురుకుల పరుగుల జీవితంలో మనిషి స్పీడ్ నీ కంట్రోలు చేసుకోలేక పోతున్నాడు అందుకే ఈ సంఘటనలు. సేఫ్టీ ఎయిర్ బాగ్స్ సీటుబెల్టు ఎంత ముఖ్యమో స్పీడు అంతకన్నా 100రెట్లు ముఖ్యం . డ్రైవర్ అన్న జాగ్రత్త
Meeru anta సాగదీసి చెప్పక్కర్లేదు విషయం బ్రీఫ్ గా లో base voice lo chepite vinabuddi అవుతుంది
just to improve viewership.
సార్, మీరు ఏ విషయం క్లుప్తంగా చెప్పలేరా?
మరణమనేది అందరికీ తప్పదు కానీ ఇంత ఘోరంగా హృదయ విదారకంగా జరగటం కలచి వేస్తోంది 😔
సార్ ఈ మధ్య సాగ టీస్తున్నారు
Ite vinoddu. Enduku chustunnavu
మనం ఊహించిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. మన ఊహకు అందని విధంలో ప్రమాదం జరిగితే ఏమి చేయగలం. ఇక్కడ అదే జరిగింది. ఒక మనిషి రోడ్డు మీద వేడుతుంటే పక్కనున్న లారీ చక్రం రిమ్ ఊడి వేగంగా ఎగిరి వచ్చి అతని తలను తాకడంతో అతను మరణించాడు. ఇది హైదరాబాద్ లోనే జరిగింది. ప్రమాదాలు ఇలా కూడా ఉంటాయి
Superb prem garu
Very useful video
Vanity is the main Reason.
Why should people go for such high speed, costly cars ?
"Never too late" is a Good saying in such Heavy Traffic Routes for all the Vehicle Drivers.
సప్త సాగరాలు దాటి ఉన్న యమ పాశం నుండి తప్పికులేరు విధి రాత 😢😢
అంటే ఇండియా లో అని క్వాలిటీ రోడ్డుపై టెస్ట్ చెయ్యాలి అప్పుడు కారు క్వాలిటీ బయటకు వస్తది
దేశం అత్యంత పెద్ద అబద్ధం హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలకు రక్షణ. నూనె డబ్బాల రేకులు
లాంటి కార్లు ఎలా ప్రాణాలను రక్షిస్తాయి.
Yem cheparu sir @harinathacharikasarajpeta975 super meeru
Distiny మన చేతులలో లేదు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధన చేద్దాము.
Every body should have responsibility while driving, because of truck driver neglegancy other people lost the life
Excellent sir, jai hind
🙏ఇది చాలా చాలా దారుణం మనిషి ఎప్పుడు పుడతాడో తెలుసు కానీ ఎప్పుడు చనిపోతాడో తేలువాడు సార్ ఇది మాత్రమే దారుణం
Nice 👍 info sir 4m u
Over speed తో కారు నడపడం , నిర్లక్ష్యంగా నడపడం వారికే కాదు, రోడ్లో వెళ్ళే వారందరికీ ప్రమాదం!
వయసు ఎక్కువ అయిన తర్వాత నిదానముగా వెళ్లాలి
Om shanti.
Great voice Sir.
Infact we must discuss safety measures of trucks how much they are taking care when they transporting goods and containers from one place to another place
Om shanti🎉😊
Namaskaramulu sir 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Why happened?
All high end and high speed cars to be connect aadhar connected r any bio metric according to their eligibility driving speed control to be there
Om.Prem Garu. The Number of Accident s in India Are after hiting the Divider and jumping Going on other side Meeting With Accident. The International Cars give subsandered in India.
Always away from Trucks...as a truck Driver/IT ex employee.this is my suggestion....
No. Athi jagrattha kooda pramaadakaaramay. Athi srvathra varjyayeth. That may be too speed or too slow or too cautious.
very very sad, in 2006 we were travelling in a car from Mumbai to Hubli, we witnessed a horrible accident by Volvo all the youngsters died.They were speeding & hit the truck.This incident might have not come to alight.
Destiny అనే అనుకోవాలి. RIP
Very unfortunate, and as you mentioned it was " Destiny " - " Naeeb " " Vidhi vrata "
Daiva Nirnayam everu marchaleru 🙏🙏🙏🌺🌺🌺🌺
Sir Prem garu.. ippati generation pillalu main ga VIP la pillalu assalu evari mata vine paristhithi lo lerandi.
NH వాళ్ళది తప్పు. Median design లో Mistake వుంది. కారు in any case median Cross చేసి Opposite direction లోకి enter అవ్వకూడదు . IRC వాళ్ళ crash Barrier design standard బాగానే వుంటుంది. కాని Crash Barrier execution పట్టించుకోరు. opposition direction లో వచ్చే వాహనాలు అనేక కారణాల వల్ల అదుపు తప్పడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు NH వాళ్ళు ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి Median design చేయవలసిన అవసరం వుంది. అంతే కాదు ఆ design రహదారులపై సరిగ్గా impliment చేయ్యాలి
Cars antene bayam వేస్తుంది అన్ని లక్షలు పెట్టిన మన ప్రాణాలు కి సేఫ్టీ లేదు😢😢😢
Papam sir. Adhe Kharma falam sir Vidhi ratha nundi avaru thappi chukoleru . Time ayipothe vellipo valasindhe sir
విధి చాలా బలీయ మైనది. తాను జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పక్క నుంచి పొంచు కొచ్చినది
Manam road meediki vachi intiki cherithe adi aa bhagavanthuni daya vundali anthe
Vere countries lo Car lane, Heavy vehicles, ku vidi vidi lanes and spoed limits untai, aa track lo ne vellaali but India lo evadivishtan vachinatlu vaallu drive chestaaru, givt. entavaraku chustundi prajale aa rules fallow avvaali, but ade India lo kanipinchadu
Sir, whatever, I feel death is fixed. How, when, where is already fixed by the Almighty.🙏🏻
వాడు ఏదో బిజినెస్ కోసం చెప్పాడు చావుని ఎవడు ఆపలేడు అది గుర్తుపెట్టుకోవాలి
Very very sad thing. No words to express.😮
Karma Bhumi, time vasthe aagadhu, yekkada vunna vellipovalsindhe 🙏🙏🙏 Jai Bharath 🙏🙏🙏
Sir india government rules teesuku Ravali all transport vechile speed limit 100kmh cars 80kmh and bike speed limit 50kmh laga unde engine speed off cheste rules unte good sir
driving chesey vala mistake ayithe correct ga vele people emi cheyagalaru
హైవేలో మీరు 100 km ప్రయాణం చేస్తే 100 లారిలనుదాటాల్చి వస్తే 98 వాటిని ఎడమ వేపే దాటాలి, ఒక్కడికి రూల్ ఉండడు అదే అమెరికా యూరప్ యూఏఈ ఐతే ఎలా ఉంటది, వాళ్ళ చంక 10 దేళ్లు పోలీసోల్లు డ్రైవర్స్ నాకిన మనకు ఆ డిసిప్లైన్ రాదు, అక్కడ 1% తప్పు చేస్తే ఇక్కడ 99% మంది తప్పు చేస్తారు. అదే ఇండియా.
Akkada population ikkada population compare cheyandi
@madhavareddy483 పాపులేషన్ కాదు ఒక సిటీ ని యూనిట్ గా తీసుకొని దాని దాని డేన్సిటి కంపర్ చేయండి, అక్కడ జనాభాని బట్టి అడ్మినిస్ట్రేషన్, డానికి తగ్గా సిబ్బంది ఉంటారు ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటది ఇక్కడ mla లసంక నాకడానికే సిబ్బంది చాలరు,.
Driving licence easy ga istunnaru govt , yekkada skill chusi licence ivvatledu
కర్మ నే. ఇంకేం లేదు. అలా వారికీ రాసిపెట్టి ఉంది. ట్రక్కులు కూడా రోడ్ల పైకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. పక్కనున్న వాహనాలని కూడా కనిపెట్టుకోవాలి.
Om shanti
ఈ కారు ప్రమాదం ట్రక్కు నడిపే డ్రైవర్ వల్ల కదా జరిగింది ! కారులోనివారు దుదృష్టవంతులు !
టైమ్ బ్యాడ్ ఉంటే దోమ కుట్టినా పోతారు ...🤷
Yes correct sir
ప్రేమ్ సార్. కంటైనర్ వచ్చి 🚛 వాళ్ళ కారుని గుద్దిన. కారు🚙డ్యామేజ్ అయ్యేది కానీ వాళ్లు గాయాలతో బతికేవాళ్ళు. కంటైనర్ నేరుగా వాళ్ల కారు మీద పడింది కాబట్టి వాళ్లు చనిపోయారు ఏదేమైనా మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతాయి
Justice for Anna University mataji🇮🇳🕉🙏
Vande Mataram Bharat Mata ki Jai 🙏🕉🇮🇳
JUSTICE FOR SINGAM SRI ANNAMALAIJEE BJP 🇮🇳🕉🙏
Om shanti💐
Jay PREM garu Jay Hindu Jay
Speed ku tailevei oundhadhu, maneisheikei bhudhei oundhadhu, athei waygamu pramadhamu anei taileyadha, company vaalu business kosamu safety gaa tayaruchaiseinamu chaybhutaru ,mana ja garathatho vehicle nadapalei ,laydha doubt ountai company valaku appajapadum chayalei
అన్న హైదరాబాదులో 200 స్పీడ్ ఎలా కుదిరిద్దన్న ఐదు నిమిషాలకి ఏదో ఒకటి ఎదురు వస్తానే ఉండిద్దన్న
Hi 👋 sir your information not full information, already Shoba nagireddy also died Volvo car accident , your interviews excellent but give me proper information sir
Very Sad 😭
ప్రేమ్ గారు దేవుడు ఎట్లా రాసి పెడితే అలా అవుతుంది bike car కాదు
👌
విధి రాతను తప్పించుకోలేరు🙏
Safety measures kontha varakenandi. Safety measures vunnaayikadhaa Ani ishtam vachina speed lo velthe inthe jaruguthundhi
ప్రేమ్ అన్న NIA కీ కాల్ చేస్తుంటే NIA SITE లోనే ఫేక్ నంబర్స్ ఉన్నాయి వాటిని చుడు
ఎవరన్నా ట్రై చేయండి
నువ్వు ట్రై చేసావా
👍
ఇప్పుడు ఆ కారులో ఉన్న వాళ్ళు సేఫ్టీ గా ఉంటారు అన్న ఉద్దేశంలో ఆ కారులో వాళ్ళు ఓవర్ స్పీడ్ లో వెళ్లి పోవచ్చా
మిగిలిన రోడ్డు మీద వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏమిటి
ఈ విధంగా కూడా ఆలోచన చేయాలి
అన్న నేను కామెంట్ పెట్టిన కాడి నుంచి నా ఫోన్ సరిగా పనిచేశాం లేదు హెల్ప్ చేయండి. కావాలంటే హార్డ్ రీసెట్ కొట్టేస్తా
🙏🙏🙏👍👍👍👍💐💐💐
చాలా బాధాకరం. దేవుడు నిర్దయుడు. సంతోషంగా ఉంటే భరించలేడు. హోదా ,డబ్బు అన్ని ఉన్నాయ్. కానీ మొత్తం కుటుంబాన్ని పొట్ట పెట్టుకున్న దేవుడు. దుర్మార్గులకు, దుష్టులకు ఆయుష్షు ఎక్కువగా పోస్తాడు. ఏది ఏమైనప్పటికి చావు పుట్టుకలు భగవత్ సంకల్పం. 🙏
Slow driving chestei ne safety..100 percent safe aa car unndadu car driver perfect undali speed limit lo undali
TATA 💪💪💪
Very sad and pathetic ...Really bad luck to the bereaved family....God bless them and give strength to overcome the situation ......
Meeru Car safety gurinchi.... drivinglo jarigey issues ,conflicts safe ani chebutunnaru, kaaani tons of weight daanimeeda padinappudu yemi cheyalemu, crash avutundhi obviuosly...very SAD
ఈ టాపిక్ లో మీ స్థాయి సమాచారం ఏమీ లేదు, ఇది మీరు చేయవలసిన విడియో కాదు, మీరు రెగ్యులర్ గా చేసేవి బాగుంటాయి 🎉
ఇది ఒక అరుదైన విధి రాత
కాపాడలేక పోయాడు విధాత
This is a very pitiful situation. The car driver has mistakenly done the car slow
on the highway.
Na life lo top speed 142, but m little fear
210 ante 😱😱 city road lo bad driving
Very sorrowful incident their soul may piece in heaven 🙏
మనిషి పుట్టడం మరణించడం దైవ చిత్తం. అందుకే బ్రతికున్న రోజులలో నలుగురికీ మంచి చెయ్యాలి, మంచి చెప్పాలి., ద్వేషాన్ని నింపకూడదు. అదే చివరకు తీసుకు పోయేది.
డబ్బులు ఎక్కువైతె వారు ఎవరి మాట వినరు
Very sad .. RI P
🙏😢😞
Sir so you mean over speed why don't imported vehicles speed as per India roads
చాలా బాధ ఫ్యామిలీ విధి వ్రాత అంకొంటాను సార్
Sir good evening
Good evening!
When a 20 ton container falls on army tank also it will collapse
Ohh God chaala baadakaram😢
One week back last saturday naa kalla mundare jarigindhi nelamangala tollgate near tumkur road
చాలా దారుణం సార్ పాపం