పాక్ పై తా*లిబన్ దం*డయాత్ర! Tal*iban rev*enge on pak. Big fi*ght! |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024
  • Tal*iban rev*enge on pak. Big fi*ght! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #trendingnewstelugud #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu

Комментарии • 207

  • @prudhviiich7801
    @prudhviiich7801 День назад +62

    😊ఈ వార్త నాకు మహదానందము గా వున్నది జైయహొ నరేంద్రమోడీ జీ జైయహొ భారత్ 🚩🚩🚩🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rameshbabu3404
    @rameshbabu3404 День назад +104

    అన్నయ్య గారు, ఏమి ఫీల్ ఉంది కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చునట్టు మన చేతికి పని తగ్గించారు తాలిబాన్ పోరాట యోధులు, జయహో భారత్ 💪💪💪

  • @user-nz8gc6
    @user-nz8gc6 День назад +49

    ఏసెయ్యండి..... ఓ పనియిపోద్ది.... దుర్మార్గులు నశించాల్సిందే..... జాతి మొత్తం పోవాలి..... జై మోడీ

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q День назад +50

    🙏తల్లిబన్లు సరిగ్గానే ఉన్నారు పాకిస్తాన్ ని అక్రమించుకుంటారు 🙏🇮🇳 జై భారత్ 🙏🕉️ జై హింద్ 🙏🙏 జై సీతారామ్

  • @Haranath12345
    @Haranath12345 День назад +38

    భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపేక్షిస్తే అంతే.

    • @Srirag233
      @Srirag233 18 часов назад

      Talibun వాళ్ళు ఎక్కడ అయినా ఏ దేశం లో అయినా shariyath లా అమలు చేసుకొని మన దేశం జోలికి రావొద్దు

  • @shankarveda7070
    @shankarveda7070 День назад +51

    మోదీ చతురత.. మన చేతులకు మట్టి అంటకుండా పనులు చేఇస్తున్నాడు ..అన్నయ్య మీరు.. మొన్న ఇంతకుముందు వీడియోలో కూడా.. అన్నట్లుగా 2025 లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో.. అతి పెద్ద యుద్ధం త్వరలోనే రాబోతుంది అన్నమాట నూటికి నూరుపాళ్ళు నిజం..🥳 సూపర్ అన్నయ్య..👌🙏🇮🇳🇷🇺🤝..

  • @gangajakka4255
    @gangajakka4255 День назад +39

    తాలిబాన్ కి జాయాహో 🎉,జై భారత్

    • @krishnasharma6314
      @krishnasharma6314 День назад +4

      Repu manadaggariki vastey

    • @sayedrahim2164
      @sayedrahim2164 18 часов назад

      సంబర పడకు తాలిబాన్ అని తాలిబాన్ అనే ప్రపంచాన్ని జయిస్తుంది హదీస్ గ్రంధాలలో చెప్పబడి ఉంది కురసాని అనే ప్రదేశం నుంచి కొందరు నల్ల జెండా ఎత్తుకొని సిరియా వరకు పోతారు అని ఉంది

  • @mastangymnastics297
    @mastangymnastics297 День назад +15

    Pakistan ను ఆఫ్గనిస్తాన్ లో కలుపుకుంటే దరిద్రం పోయినట్టే జై హింద్ జై భారత్

  • @Haranath12345
    @Haranath12345 День назад +15

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు జై భారత్ మాతా కీ జై హింద్ జై మోదీ జీ కి జై శ్రీ రామ్ ❤

  • @neelachandrashekar7624
    @neelachandrashekar7624 День назад +20

    Good discussion tallibans

  • @ravibaburao
    @ravibaburao День назад +12

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @tdraolic459
    @tdraolic459 День назад +12

    సూపర్ 👍🏻👍🏻

  • @shankarveda7070
    @shankarveda7070 День назад +23

    ఆల్రెడీ మోదీ గారు.. పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు .. ఆఫ్ఘనిస్తాన్ జోలికి వెళ్లకూడదని..🥳🇮🇳🇷🇺🤝🥳..

  • @satyanarayanamandapaka8674
    @satyanarayanamandapaka8674 День назад +10

    Pok విముక్తికి ఇదే సరైన సమయం. పనిలో పనిగా మన దయతో బతికి, మన మీదనే బుస కొడుతున్న బంగ్లా అంతు కూడా చూస్తే మంచిది.

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 День назад +13

    భగవంతుడు అలా దీవించాడు❤

  • @ramesha9748
    @ramesha9748 День назад +12

    పాకిస్తాన్ తాలిబన్ శుభవార్తలు మీరు చెబితే ఏం ఫిల్ ఉంది అన్న ఇంక ఇలాంటి వార్తలు చెప్పాలి అని ఆ శివయ్యని కోరుకుటు న్న😊

  • @ranganathbalabadruni8073
    @ranganathbalabadruni8073 День назад +17

    ఇదే టైం ఆక్రమితే కాశ్మీర్ మన చేతికి వచ్చేస్తే హ్యాపీగా ఉంటది

    • @rajeshkondur6192
      @rajeshkondur6192 День назад

      POK VADDU ,IKKADA UNNA MUSLIMS TONE PROBLEMS UNNAUYIEE ,INKA POK ENDUKU.....................

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 20 часов назад +1

    వాటి కోడింగ్ అని అంతా మన భారతీయులు ఆఫ్గన్ లకు సహాయం చేసి ఓపెన్ చేసి ఉంటారు ఆ కోడింగ్ ను డి కోడ్ చేయగలిగిన శక్తి మన భారతీయులకు మాత్రమే ఉంది భారతీయులు ఆడే ఒక ఆటలో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ భూమి మీదనే లేకుండా పోవాలి భారత్ మాతాకీ జై

  • @ramubhogireddy7577
    @ramubhogireddy7577 День назад +17

    నమస్కారం ప్రేమ్ గారు

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 3 часа назад +1

    Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏

  • @pradeepd1907
    @pradeepd1907 День назад +7

    JAIHO THALIBAN

  • @kiranboyz
    @kiranboyz День назад +6

    Nice 👍 info sir 4m u

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 День назад +7

    Jai sri ram ⚘️ Bharat Mata ki Jai ⚘️ 🙏🏻

  • @vittalreddy3130
    @vittalreddy3130 День назад +6

    Anna Garu, mi video daily lo, oka video aiena chudakapothe - daily close avvadu.. nice talk and explain - Anna Garu

  • @KudithikuntaBhaskar
    @KudithikuntaBhaskar День назад +7

    JAI SRIRAM JAI BHARATH NAMASTE 🙏 PREM GARIKI ❤❤❤❤🎉🎉🎉🎉

  • @OumNamo
    @OumNamo День назад +4

    Excellent sir, jai hind

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 23 часа назад +1

    బ్రదర్ పాపుల స్థాన్ (పాకిస్తాన్) ను, బంగ్లాదేశ్ ను రెండింటినీ భారత్ లో కలుపుకోవాలి! అఖండ భారత్ ను చేయాలి! జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ చానల్!

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 День назад +3

    Prem bhai namaskar Jai Bharath 🙏

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe День назад +9

    Bharat High Alert

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 День назад +6

    అన్ని మతాలలో వున్నది తన్నుకు చావడం చూస్తున్నారుగా . పాకిస్తాన్ కు తగిన శాస్తి కావాలి

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj День назад +4

    ఆఫ్గాన్ దేశ భక్తులు

  • @venkat8323
    @venkat8323 День назад +8

    విష సర్పాలను వీరులతో పోల్చడమేంటి?
    వాళ్ళు పాకిస్తాన్ కు వ్యతిరేకం కావచ్చు....
    పాకిస్తాన్ మనకు శత్రువు కావచ్చు.....
    తాలిబన్ల స్వభావం ఎలాంటిదో తెలియనిదా....
    ఒక చెడ్డ పెద్ద గీతను చిన్నది చెయ్యాలంటే దాని పక్కన ఇంకో పెద్ద గీత గీయాల్సిందేనా...?

  • @v.s.murthymurthy7918
    @v.s.murthymurthy7918 День назад +2

    పాపం పండుతే ఇదే జరుగుతుంది హిందూస్ ఉసురు కొట్టింద్రికారు

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +2

    Indian legend jaishankar sir power Jai Hind

  • @srinadhreddytelugutech6363
    @srinadhreddytelugutech6363 День назад +2

    Superb prem garu

  • @ramugmp3650
    @ramugmp3650 День назад +3

    ధర్మో రక్షతి రక్షితః అనే ఆలోచనకు వచ్చినంత వరకు ఏ దేశము బాగుపడే అవకాశం లేదు అందులో పాకిస్తాన్ ఎంత ఆఫ్ట్రాల్

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +2

    Sir ekada undi Modi government sir power Jai Hind

  • @tsoamseksr1693
    @tsoamseksr1693 День назад +2

    తలిబాన్ వాళ్ళకి భారత్ నుండి మంచి అయ్యూదాలను అందించాలి

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 День назад +3

    Very very good news.

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s День назад +4

    పాక్ మొత్తం ఎప్పుడు లేచిపోతుంది New year కి పాక్ ప్రపంచ పటంలో లేదు అనే న్యూస్ వస్తుందంటారా చారి గారు😂__

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 21 час назад +1

    Nice info Sir... Thank You..🙏🙏

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +2

    Indian legend Modi sir power Jai Hind

  • @Internalview44
    @Internalview44 День назад +3

    మరి ఎందుకు ఆర్టికల్ 370 గురించి అంబేద్కర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అనుకూలంగా ఎందుకు ఉంది వెనుకబడిన వర్గాలకు అనుకూలంగా ఎందుకు లేదు అని ఆయన ఆయన భావించారు. ఆయన భావించడానికి కూడా ఒక అర్థం ఉంది. అంబేద్కర్ గారు చాలా దురదృష్ట కలిగిన వ్యక్తి ఆయన అద్భుతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి. అందుకనే భారతదేశంలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఆయన రచించారు. సావర్కర్ దీన్ని మనుస్మృతి ఆధారంగా లేదని చెప్పి దాన్ని విమర్శించారు. సావర్కర్ చెప్పింది కూడా నిజమే పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ గా ఏర్పడినప్పుడు హిందూ దేశం ఒక భారతదేశం ఏర్పడాలి కదా అని ఇందులో నిజం ఉంది. ముస్లింలకు సపరేట్ దేశం ఇచ్చినప్పుడు హిందువులకు సపరేట్ దేశం అవ్వడం న్యాయమే కదా. కానీ అంబేద్కర్ దీని పూర్తిగా వ్యతిరేకించారు ఒకవేళ హిందువులకు గనుక సపరేట్ దేశం ఇచ్చి ఉండుంటే మైనారిటీల మీద దాడులు జరుగుతాయి భారతదేశంలో అప్పుడు కుల వ్యవస్థ మరింత పెరిగిపోతుందని భావించారు గాంధీజీ కూడా కుల వ్యవస్థకు అనుకున్నాం. ఇక్కడ గాంధీకి అంబేద్కర్ నిర్ణయాలు నచ్చలేదు. కానీ నెహ్రూ గారు సతీష్ చెప్పడం తోటి భారతదేశానికి ఆయన సెక్యులర్ దేశంగా అవ్వడానికి ఆయన అంగీకరించారు. నెహ్రూ ఇక్కడ ఒక తెలివైన ఎత్తుగడ వేశారు అదే ఆర్టికల్ 370. అంబేద్కర్ అందరూ సమానమని రాజ్యాంగంలో రాసినప్పుడు ఆర్ ఆర్టికల్ 370 అవసరం లేదు కదా అని నెహ్రూకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు కానీ నెహ్రూ ఒప్పుకోలేదు దీంతో అంబేద్కర్ కోపం వచ్చే నెరవేత విభేదించారు రెండుసార్లు ఎంపీ పదవి కాంగ్రెస్ పార్టీ ఓడించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ దాచేసి ఉండవచ్చు. ఆర్టికల్ 370 వల్ల నెహ్రూ ఒక బృహత్తరమైన ప్రణాళికను రచించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే భారతదేశ హిందూ మెజారిటీ దేశం ఎక్కడ ముస్లింలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది ఆర్టికల్ 370 ఉండడం వల్ల అక్కడ ఉన్న పేద ముస్లింలకు భారతదేశం టాక్స్ తో వాళ్ళ జీవనాల స్థితిగతులు మార్చవచ్చు అని. కానీ ఇది ఆడిట్ చేయడానికి కుదరకుండా చేయగలిగింది ఆర్టికల్ 370 ద్వారా. అంటే దీని అర్థం ఖర్చులు చూపించుకోవచ్చు కానీ ఆ ఖర్చు చేసిందో చూపించకుండా ఉంటుంది అంటే ఆడిటింగ్ వ్యవస్థ లేదంటే దాని అర్థం ఖర్చులు దుబారా అవుతాయి. భారతదేశ ప్రజలు టాక్స్ పే చేస్తుంది దుబారా ఖర్చులకోసం కాదు. పేద ముస్లింలకు కచ్చితంగా సంక్షేమ పథకాలు అందాలి కానీ సంక్షేమ పథకాలకు అందే డబ్బులు వృధా అవుతున్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. నెహ్రు ఆర్టికల్ 370 నీ అడ్డుపెట్టుకుని భారతదేశం టాక్స్ డబ్బులు కాశ్మీరు పంపించి అక్కడున్న నాయకులు చేత ఆ డబ్బులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేతలకు వచ్చేలా చేయగలిగారు అలా వచ్చిన డబ్బును ఏ ఏ రాష్ట్రంలో తమకు అనుకూలంగా లేని ప్రభుత్వంలో కోల్చడానికి ప్రయత్నించారు ఇలా కోల్చాలి అంటే అక్కడ కమ్యూనల్ వైలెన్స్ జరగాలి కన్వీనర్ వైలెన్స్ లో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది ఈ విషయం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలుసు మరి ఆర్టికల్ 370 పాకిస్తాన్ కి ఎందుకు లాభం ఎందుకంటే పాకిస్తాన్ ఆర్టికల్ 370 అడ్డుపెట్టుకుని అక్కడున్న తీవ్రవాదులకు డబ్బులు సరఫరా చేసేది ఆ తీవ్రవాదులు భారతదేశ ఆర్మీ మీద దాడులు చేసేవారు ఎందుకంటే భారతదేశంలో చట్టాలు ఆర్టికల్ 370 ఉండగా అమలు అంటే తీవ్రవాదులకు డబ్బులు ఎలా అందుతున్నాయో ఎవరికీ తెలియదు ఇది చూపించే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో కాశ్మీర్లో మానవ హక్కుల ఉలంగాన జరుగుతుందని చెప్పి పాకిస్తాన్ ఎప్పుడు ఆరోపణ చేస్తూ ఉండేది

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 День назад +2

    బెలూచిస్థాన్ army కీ 500 కోట్లు evvali

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +1

    That's new india Modi government sir power Jai Hind

  • @karnatesrinivas1899
    @karnatesrinivas1899 20 часов назад

    కుక కాటుకి చెప్పు దెబ్బ అన్న ఉపదేశం సరిపోయింది ఇవ్వాళ పాకిస్తాన్ వాలకీ జై మోడీ జై జై మోడీ 😊🙏🇮🇳

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +1

    Hat's off Modi sir power Jai Hind

  • @today7026
    @today7026 День назад +3

    రెండూ దెబ్బ తినాలి

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +1

    Vision una nayakudu Modi sir power Jai Hind

  • @Aranya_reveivle23
    @Aranya_reveivle23 День назад +1

    Thankq sir

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju День назад +1

    ❤ అంతట యుద్ధాలే❤

  • @RajuSwamy-g5i
    @RajuSwamy-g5i День назад +1

    Best video sir 👍

  • @srinivasaraopavani945
    @srinivasaraopavani945 22 часа назад

    🎉best information sir

  • @divakarlabalasubrahmanyam189
    @divakarlabalasubrahmanyam189 18 часов назад

    దీర్ఘ కాలం ఈ ఘర్షణ వాతావరణం కొనసాగాలి. శుభమస్తు!

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +1

    Indian jemes band Ajith Doval sir power Jai Hind

  • @gbrindia
    @gbrindia 23 часа назад +1

    అందులో వింత ఏముంది..ఎప్పుడైనా జరగాల్సిందే గా…పాముకు పాలు పోస్తే జరిగేది అదే..😂😂😂

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q 22 часа назад

    What happens in future, we don't expect exactly. But your way of expressing and analyzing the situation is interesting. Especially in international issues.

  • @Internalview44
    @Internalview44 День назад +3

    ప్రపంచ దేశాలు భారతదేశాన్ని తప్పు పట్టడం మానుకోవాలి. అది కాశ్మీర్ విషయంలో కాశ్మీర్లో రోడ్లు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి ఇదే చైనా తన యొక్క భయాన్ని కూడా బయట పెట్టింది. భారతదేశ కాశ్మీర్ సమస్యను ఏ దేశం పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా భారతదేశాన్ని కాశ్మీర్ విషయంలో తప్పు పట్టడం మొదలుపెట్టాయి. ఇది నిజంగా దురదృష్టకర.. ప్రపంచం ఎప్పుడూ కూడా భారతదేశ మాటలను నమ్మలేదు పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారన్నది నిజం. వాళ్లు భారతదేశంలో తీవ్రవాదములు పంపించి దాడులు చేస్తున్నారని నిజం. భారతదేశ సాక్షాదారులు చూపించిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోకపోవడం నిజం. భారతదేశ చేనేత యుద్ధం చేయాలనే అమెరికా భావించ ఉండవచ్చు కానీ కాశ్మీర్ విషయంలో మటుకు మాట్లాడకూడదు రష్యా దగ్గరనుంచి ఆయిల్ కొనకూడదు chabahar పోర్ట్ లో భారతదేశం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి కాని కాశ్మీర్ గురించి అమెరికా మాట్లాడదాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ భారతీయ వ్యాక్సిన్ లకు పర్మిషన్ ఇవ్వదు ఆయన భారతదేశం కాశ్మీర్ గురించి మాట్లాడకూడదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశానికి చోటు లేకుండా పోయింది కానీ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. భారతదేశంలో తన దేశంలోకి అనుమతి ఇవ్వాలని భారతదేశం మీద ఒత్తిడి చేస్తారు కానీ భారతదేశంలో కాశ్మీర్ గురించి మాట్లాడకూడదు ఎందుకంటే కాశ్మీర్ అనే ప్రాంతం పాకిస్తాన్ కు చెందింది. భారతదేశం బట్టి డీ డాలరైజేషన్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తే భారతదేశం మీద ఆంక్షలు ఎలా కడతారు. భారతదేశంల తీవ్రవాదులకు ఫండింగ్ ఆపమని చెప్పింది కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ లీడర్లైజేషన్ మొదలు పెడితే మటికి భారతదేశం మీద ఆంక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇది ఎలా కుదురుతుంది. ఎప్పుడు ప్రపంచం పెట్టే ఆన్సర్ కు భారతదేశం తలపోపాల్సిందేనా. భారతదేశ మాటలను ఎందుకు వినరు. బాధ్యతలు భారతదేశనికి కానీ హక్కులు మటుకు భారతదేశానికి ఉండవు. ఇది ఎలా కుదురుతుంది. మైనారిటీలకు రక్షణ లేదనిస్తే వాదిస్తూ ఉంటుంది మరి బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద దాడులు జరుగుతుంటే amnesty సంస్థ ఎందుకు ఖండించదు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మేధావులు అందరూ నిద్రపోతున్నారా. కాంగ్రెస్ పార్టీకి పాలస్తీనాకు అనుకూలంగా ధర్నాలు చేస్తుంది మరి బంగ్లాదేశ్లో హిందువులకు అనుకూలంగా ఎందుకు ధర్నాలు చేయదు.

  • @nagarajabhupathim8746
    @nagarajabhupathim8746 16 часов назад

    దేశంలో అంతర్గత దేశద్రోహులను కూడా అంతం చేయాలి.

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 6 часов назад

    Good message sir 🙏

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui День назад +1

    Indian Danamic ledar Modi sir power Jai Hind

  • @vijayanand6838
    @vijayanand6838 22 часа назад

    Excellent information

  • @jupudisarma5059
    @jupudisarma5059 День назад +2

    India afghanki airdefence, brahmose iste saripothundi

  • @ravinuthalasrinivas367
    @ravinuthalasrinivas367 20 часов назад

    Super gaa cheppaaru sir 😊😊😊

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 День назад

    👍🙏🚩జై శ్రీరామ్

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 20 часов назад

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY AFGHANISTAN 🇦🇫 TO TAKE CARE OF AFGHANISTAN 🇦🇫

  • @నేనుఅల్తా
    @నేనుఅల్తా День назад +1

    ఇద్దరు ఒకేసారి అనుభంబులు వేసుకోండి రా భూమి మీదా ఉన్న శని దరిద్రం పోతుంది 😡😡😡

  • @rajeswar342
    @rajeswar342 День назад +2

    Vallu taruvata Bharatam vaipe vastaaru

  • @Rambabu-u5v
    @Rambabu-u5v 17 часов назад

    Super super Jai sriram

  • @janardhanarao1054
    @janardhanarao1054 День назад

    Jay PREM garu Jay Hindu

  • @babuhari1411
    @babuhari1411 День назад +1

    Jai sri ram

  • @chalapathivenkata1334
    @chalapathivenkata1334 День назад +2

    New world is waiting for

  • @SarmaDevarakonda-bl3zg
    @SarmaDevarakonda-bl3zg 20 часов назад

    Super news sir

  • @narasimha3958
    @narasimha3958 23 часа назад +1

    ట్రంప్ ప్రమాణస్వీకారం అయిపోయే లోపు సగం పాకిస్తాన్ పోతే బాగుంటది😂😂

  • @Vilohith-29M
    @Vilohith-29M День назад +3

    Jai sri Ram.post a video on verra brahmhahendra swamy kalagnananam.

  • @rajum4957
    @rajum4957 22 часа назад

    Super super nice video my dear brother

  • @srimanikantaxerox9891
    @srimanikantaxerox9891 День назад +2

    super

  • @SURYA-k8h
    @SURYA-k8h 21 час назад

    గుడ్ మెసేజ్

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 День назад +1

    తాలిబన్లు కీ oskar lanti awards evvali

  • @tejateja-sg3ly
    @tejateja-sg3ly День назад +1

    Correct Mogullu .

  • @Internalview44
    @Internalview44 День назад +2

    ఇలాగ ఆర్టికల్ 37 అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడంతోపాటు కాశ్మీర్ ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవడం మానేసింది దీని ఆసరాగా చేసుకున్న టెర్రడిస్ట్ సంస్థలు కాశ్మీర్లో తీవ్రంగా తీవ్రవాదులను రిక్రూట్మెంట్ చేసుకుని భారతదేశంలో దాడులకు తెగ పడుతూ వస్తూ ఉండేవారు. కాంగ్రెస్ తెలివితక్కువ తనం వల్ల భారతదేశాము తీవ్రవాద దాడులను ఎదుర్కొంటూ ఉండేది ఆర్టికల్ 370 గురించి ఇది ఆర్టికల్ 370 అడ్డుపెట్టుకుని జరుగుతున్న దారుణాల గురించి మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు బిజెపి కృతజ్ఞతలు చెప్పారు.. ఆర్టికల్ 370 రద్దు అవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆర్థిక నిధులు ముఖ్యంగా కాశ్మీర్ నుంచి ఆగిపోయాయి. ఆ మాజీ ముఖ్య మంత్రి పేరు అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కోసం ఆర్టికల్ 370 పునరుద్ధరించమని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ తమకు రావాల్సిన ఆర్థిక నిధులు కాశ్మీర్ నుంచి రాకపోవడంతోటి ఆర్టికల్ 370 కి అనుకూలంగా దానాలు చేయించడం మొదలుపెట్టింది. కానీ పాకిస్థాన్కు చెందిన ఒక మినిస్టర్ మట్టికి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మరియు పాకిస్తాన్ ఎజెండా రెండు ఒకటే అని చెప్పడంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం. ఆర్టికల్ 37 అడ్డుపెట్టుకుని అక్కడ మీడియాని కంట్రోల్ చేయడం అక్కడ వార్తలు బయట ప్రపంచానికి తెలియకుండా చేయడం జరుగుతూ వచ్చింది పైగా అక్కడ డబ్బులకు ఎకౌంటబిలిటీ లేకుండా పోవడం తోటి అవినీతి విపరీతంగా పెరిగిపోయింది దీన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశం యొక్క కరప్షన్ కంట్రీగా విభజిస్తూ వచ్చారు. ఈ కరెక్షన్లో ఇరిటేషన్ ఆర్గనైజేషన్ చెందిన ఉద్యోగస్తులు కూడా ఉన్నారు వీళ్ళు కాశ్మీర్ కి ఇస్తాను డబ్బులు మీ వీళ్ళ వాటాల తీసుకుని భారతదేశం వల్లే కాశ్మీర్లో అల్లకల్లోలం జరుగుతుందని వార్తలు రాస్తూ వచ్చేవాళ్ళు. అందుకనే బిజెపి పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిందా వెంటనే ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు అయిందో అక్కడ జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియడం.. ఎందుకంటే ఎప్పటి వరకు కాశ్మీర్లో అల్లకల్లోలం జరిగిందని అక్కడ హిందువులో ఊచకోత జరిగిందన్న విషయం కాశ్మీర్ ఫైల్ సినిమా వచ్చేంతవరకు భారతదేయులకు తెలియదు తెలియకుండా మీడియాని అడ్డుకోవడంలో ఆర్టికల్ 370 ప్రముఖ పాత్ర వహించింది. ప్రపంచంలో కూడా ఆర్టికల్ 370కి అనుకూలంగా పాకిస్థాన్ రాయడంతోటి అమెరికా ఆయుధ వ్యాపారులు ఆర్టికల్ 370 కి అనుకూలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇలా చేయడం ద్వారా పాకిస్తాన్ అమెరికా ఆయుధాలు కొంటుంది. అమెరికా ఆయుధాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి ఎందుకంటే వీళ్లు అమెరికా ప్రభుత్వానికి ఏ దారికైతే అమ్ముతున్నారో అదే దారకూ మిగతా దేశాలకు కూడా అమ్మడానికి ప్రయత్నిస్తారు. కానీ అమెరికా ఆదాయం వేరు మిగతా చిన్న చిన్న దేశాల ఆయుధాలను వేరు అంత డబ్బు పెట్టి చిన్నదేశాలలను కొనలేదు. ఈ విషయం పాకిస్తానో తెలిసిన అప్పులు చేసి మరి ఆయుధాలు కొనడం మొదలు పెట్టింది. భారతదేశంలో ఆయుధాలను కొనడం మొదలుపెట్టింది. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా పడిపోయింది. కాశ్మీర్ నుంచి వచ్చే నిధులు తగ్గిపోయాయి కాశ్మీర్లో ఉన్న ఖర్చులు సంక్షేమ పథకాలు కూడా ఇండియన్ ఆడిటింగ్ సంస్థ చేతికి వచ్చేసాయి. అంటే లెక్కలతో సహా చూపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆర్టికల్ 370 అడ్డుపెట్టుకుని స్వాహా చేసిన రాజకీయ నాయకులు అంతా ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ కూడా ఒక భాగం అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు వీళ్ళకి విదేశాల్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం జరిగిన వాళ్ళు విదేశాలు పారిపోవడానికి రెడీగా పెట్టుకోచున్నారు. అక్కడున్న నాయకులు కాశ్మీర్ ముస్లింలకు చేసింది ఏమీ లేదు. పాకిస్తాన్ కూడా ఆర్టికల్ 370 అడ్డుపెట్టుకుని తీవ్రవాదంలో పంపించడం మొదలుపెట్టింది. దీన్ని ఎక్స్ సీఎం అవరంద్ర సింగ్ వ్యతిరేకించారు ఆయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అంతేకాకుండా ఆయన మిలిటరీలో పని చేశారు కూడా

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 День назад +1

    very good 70 mm cinema

  • @praveenkumar-mi2ru
    @praveenkumar-mi2ru День назад +1

    Good,nevs

  • @Varunarika_M_A_R_V_E_L
    @Varunarika_M_A_R_V_E_L День назад

    మనం అనేక విషయాల గురించి డిబేట్ చేస్తుంటారు. మన దేశానికి అవసరమైన జీఎస్టీ గురించి కూడా వీడియో చేయండి.

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 8 часов назад

    సార్ నమస్కారం మరి మీ లెక్క ప్రకారం మనము పాకిస్థాన్ మీద ఎన్ని బాంబులు వేయాలి. జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై భారత్ 🇮🇳🫡

  • @vssprasad8824
    @vssprasad8824 День назад +3

    1st like🎉🎉🎉

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 17 часов назад

    Practical set of observations

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 19 часов назад

    Very good

  • @MalleshMallesh-os4wt
    @MalleshMallesh-os4wt 14 часов назад

    ❤ Jai hind Jai modiji

  • @ravindermankali3671
    @ravindermankali3671 19 часов назад +1

    సార్ పాకిస్తాన్ పని అయిపోయింది బాస్మసుర అస్తం ఆఫగానిస్తాన్ పాకిస్తాన్ ను లేపేస్తే పీడ పోతది

  • @venkannagudla1959
    @venkannagudla1959 16 часов назад

    Jai hind, jaio bharat

  • @vvrssarma9793
    @vvrssarma9793 День назад +2

    Nizama

  • @tanukusatyam
    @tanukusatyam 22 часа назад

    Full happy sir

  • @venkannagudla1959
    @venkannagudla1959 16 часов назад

    Jai Sri Ram

  • @dhananjayad9991
    @dhananjayad9991 День назад +3

    Anna nivi anni oohajanita stories 😂

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 20 часов назад

    POK ni manam capture cheyali sir ❤. I love India

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 23 часа назад

    ఇది మంచి తరుణము

  • @shankarrao7845
    @shankarrao7845 День назад +1

    Manam sindu nadhi varaku vellali

  • @sureshkukkadapu3949
    @sureshkukkadapu3949 День назад

    Good news

  • @vasuvasu4121
    @vasuvasu4121 День назад +2

    కర్మ ఫలం 😂😂😂