🙏 మూడు అవస్థలను పట్టింది ప్రారబ్ధం. నాలుగవది తురీయం. అది ఏకం అనంతం. అందులో ఆనందం తప్ప మిగతా ఏమీ ఉండదు. అందరికీ కావలసినది ఆనందమే. అదే నిత్యసత్య వస్తువు కూడాను. ఎవరికి వారే గ్రహించాలి. ఒకరి ద్వారా పొందేది కాదు. ఇదే గురువు గారి దగ్గర నేర్చుకున్న జ్ఞానం🦶🦶💘🌻🌹🙏🙏
ఈ ఒక్క విషయాన్ని పదేపదే వింటే చాలు...గురువుగారి అనుగ్రహంతో నిద్ర నుంచి మేలుకోవడానికి. ధన్యవాదాలు గురుదేవా మాకోసం మాముందు ప్రకటితమైనందుకు !!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
శ్రీ సుబ్రహ్మణ్యం గురువు గారి అద్భుతమైన బోధ .🙏🙏🌺🌺
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
🙏 మూడు అవస్థలను పట్టింది ప్రారబ్ధం. నాలుగవది తురీయం. అది ఏకం అనంతం. అందులో ఆనందం తప్ప మిగతా ఏమీ ఉండదు. అందరికీ కావలసినది ఆనందమే. అదే నిత్యసత్య వస్తువు కూడాను. ఎవరికి వారే గ్రహించాలి. ఒకరి ద్వారా పొందేది కాదు. ఇదే గురువు గారి దగ్గర నేర్చుకున్న జ్ఞానం🦶🦶💘🌻🌹🙏🙏
గురువు సుబ్రమణ్యం ఔన్నత్యము కరుణ కలిగిన కరుణా మయుడు, శరణు శరణు శకణు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
ఈ ఒక్క విషయాన్ని పదేపదే వింటే చాలు...గురువుగారి అనుగ్రహంతో నిద్ర నుంచి మేలుకోవడానికి.
ధన్యవాదాలు గురుదేవా మాకోసం మాముందు ప్రకటితమైనందుకు !!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Sri Gurubhyonamaha !!🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
❤
🙏🌹
దయచేసి ఆడియో రికార్డ్ చేసేటప్పుడు క్లియర్ వాయిస్ ఉండేలా చూడండి ప్లీజ్ ప్లీజ్
అయ్యా ఇది పరిపూర్ణ బోధన ఏ బోధ కిందికి వస్తది ఇప్పుడు నేను జాగ్రత్తలో ఉన్నట్టా మేలుకోవాలో ఉన్నట్టా ఆ జ్ఞానం ఎవరికి తెలుస్తది