291

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025
  • సద్గురు శిష్యులలో ఒకరైన పట్టెయ్యశ్రీ గారి
    మాటలు వినుటకు
    ఇక్కడ క్లిక్ 👇 చేయండి.
    / @antarikshamesadhguruvu
    291#MOUNABHASHANAM
    #మేల్కొన్న వాడికి
    ఇది స్వప్నం అని తెలుస్తుంది.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanya

Комментарии • 62

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    గుడ్డికన్ను, మెల్లకన్ను, ఇలాంటివి స్తూల శరీరమునకు సంబంధించిన వి, ఉన్నది ఒకటే "కన్ను జ్ఞాన నేత్రము".❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    నేను అనే "తెర" తొలగిపోవాలి. ❤❤❤❤❤❤❤❤❤❤

    • @subrahmanyand
      @subrahmanyand 4 месяца назад

      తెర తొలగి ఎక్కడకు పోవాలి.
      తెర ఎక్కడకు పోయి పడాలి-? ఆ పోయిన స్థలం,తెర పడిన ప్రేస్ -?

    • @LachannaBoddula
      @LachannaBoddula 16 дней назад +1

      ​@@subrahmanyandఅదే గురు సూచన, రహస్యము. ❤

    • @subrahmanyand
      @subrahmanyand 13 дней назад

      @@LachannaBoddula
      లేని "రహస్యము".
      అది రహస్యము అనేది ఉంటే "రహస్యము" అనే ప్రాస్తావము కూడా ఉండదు స్వామీ!!

    • @LachannaBoddula
      @LachannaBoddula 13 дней назад +1

      @@subrahmanyand నీవు, లేక నేను, ఉన్నంతవరకూ రహస్యము అనే ప్రస్తావన ఉంటుంది🙏💕

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    ప్రకాశములో తోచిన ప్రపంచం ప్రకాశం కంటేవేరుకాదు. ఇది తెలియడమే ఆత్మ జ్ఞానము. ❤❤❤❤❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    నేను ను చూపించి విడిపించాలి. ❤❤❤❤❤❤❤❤❤

  • @SaiChopparapu
    @SaiChopparapu 4 месяца назад

    కలిసి ఉండేది కలిసి పోయేది ఏది సత్యం కాదు స్వామీ🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@SaiChopparapu కదా నేను తెలిపినది కూడా మీరన్నదే సామి. ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@subrahmanyand నిర్నయాలుచేయకు, నిర్ణయము చేస్తే నీవుంటావు.

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      ​@@subrahmanyandసారాంశము నుఒదులుకో.

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    నీవే బరువు. ❤❤❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      సద్గురు చెంత నున్న వారికి బరువు ఎక్కడ

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      ​@@SaiChopparapuసద్గురువు చెంత ఉన్నంత వరకే కదా? ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      ​@@SaiChopparapuసద్గురువు చెంత ఉన్నంత వరకే కదా? 😀

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    వాడు, వీడు, నేను, ఒక్కరే❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +2

    తానే భగవంతుడై, మళ్లీ భగవంతుని ప్రస్థావనతేవడమంటే ఇంతకంటే మాయ మరేముంటుంది. ❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    అది ఇది ఒకటే. ❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    పట్టయ్యే అది, అదేపట్టయ్య, పట్టయ్యనువిడిచిఅది, అది ని విడిచి పట్టయ్య లేడు. ❤❤❤

  • @hariarunachala7089
    @hariarunachala7089 4 месяца назад

    🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    సత్యాన్ని, అంగీకరించ లేనివాడు, సమాధానమును డిలీట్ చేస్తాడు. చేసేదేమీ లేదు. 🙏🙏🙏

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      ​@@subrahmanyandనిత్య సత్యానికి ఏ ఆవశ్యకత ఉండదు సార్ లేనిది ఉన్నట్లుగా ఉంటూ మోసం చేసేది అసత్యమే

    • @LachannaBoddula
      @LachannaBoddula 16 дней назад

      ​@@SaiChopparapuనిత్యానిత్యములు, సత్యాసత్యములు, కానిది పలుకునపలుకగరానిది, "యతోవాచోనివర్తంతే అప్రాప్యమనసాసహ"❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    తనతో సహ సకలాన్నిమోసే భగవంతుడు వేరే లేడు నీవే. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    తనను తాను తెలియకున్నా,తెలిసినా, క్రియ, పని జరుగుతూనే ఉంటుంది. ❤❤❤❤❤❤❤❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      ఈ సర్వ సృష్టి ఈశ్వరేచ్ఛ చేతిలో ఒక పనిముట్టు. నిజానికి ఏదీ లేదు. తాను మాత్రమే ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు.🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      ​@@SaiChopparapuఈశ్వరేశ్చ, జీవేశ్ఛ, అని శిష్యునికి విడివిడి గా తెలిపి, జీవేశ్వరులకు భేదము లేదని, ఐక్యము, నిరూపించుతాడు గురువు❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      ​@@SaiChopparapuజీవ సంకల్పము, ఈశ్వర సంకల్పము, అని శిష్యునికి తెలియ జేయుటకు గురువు విడిగా చెపుతాడు, జీవేశ్వరులుఒకటే. 🙏🙏🙏

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      ​@@subrahmanyandఆనందమే లేకుంటే ఎంత ఉన్నా గుడ్డి కన్ను లాంటిది. ప్రయోజనమే ఉండదు స్వామీ

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      ​@@subrahmanyandసద్గురువర్యులు ఏమి అనరు. వీటినన్నింటిని స్పురింప చేస్తారు. మీ సలహా కి ధన్యవాదాలు🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    జీవేశ్ఛ, ఈశ్వరేశ్చ, అని విడదీసి తెలిపి, జీవేశ్వరులుఒకటే అనినిరూపిస్తాడు గురువు. 🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    ఆనందముంటే దుఃఖము ఉంటుంది. 😂😂😂

  • @SaiChopparapu
    @SaiChopparapu 4 месяца назад +1

    🙏 అవస్థ త్రయం లాగే ఈ సృష్టిలో ప్రతి త్రిపుటి ఒక కలే. తనతో సహా సకలాన్ని మోసే భగవంతుడికి ఏది బరువు కాదు. భగవంతుడు అంటే ఏకైక ఆనంద స్వరూపుడు🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      నీవే భగవంతుని తెలియక. నీకు అన్యముగా భగవంతుని ప్రస్తావన తెస్థున్నావు. 🙏🙏🙏

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      ​ సర్వత్ర ఏకైక ఆనందమే ఉన్నప్పుడు. ఉనికి లేని ప్రస్తావన లైన, బలహీనతలైన, దానికి సంబంధమే ఉండదు స్వామీ🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@subrahmanyand బలము, బలహీనత, నీకే వున్నాయి, భగవంతుడు నీవే, నీస్వస్థానములో ఉన్నప్పుడు భగవంతుడు అని బహిర్ముకమై స్వస్థానమునువిడిచి నప్పుడు, జీవుడని,లోకమని,లోకేషులని పుణ్య మని, పాపమని, సకల నిర్ణయం లు చేసింది నీవే, మౌభాషణము, వ్రాసింది, ఉన్న గ్రంథములు సరిపోవని,స్వేశ్చాజీవివినీవే, పుస్తకాలు📚 అనే చిక్కు లో పడేది నీవే, ఇవన్నియు దాని స్వభావము.

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      ​@@SaiChopparapuమీరు తెలిపినదే, నేననేదిస్వామి. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад +1

      ​@@SaiChopparapuఆనందము, అనే పదం ను కూడా విడవండి స్వామి 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    సద్గురువు చెంత ఉన్నంత వరకే కదా? 🌺🌺🌺🌺🌺

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 4 месяца назад

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఇవి మూడు మరుపు శరీరాలు, వీటిని గుర్థుఎరిగేది ఎఱుక శరీరము, ఈ ఎఱుకమే ఉన్నది సత్యము అనిఅద్వైతుల నిర్ణయం పరిపూర్ణం అంటారు . ❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +2

    ధరించేవాడు దేహి, ధరించేది దేహము అనే వస్త్రము, దేహము బరువుని ధరించిన వాడు భరిస్తాడని చెబుతారు, ధేహిధేహములు కలిసే ఉంటుంది కలిసేపోతుంది, 🌧🌧🌧🌧🌧

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@subrahmanyand అని కూడా అనరాదు.

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@subrahmanyand "0" "0"

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@subrahmanyand మీ భోద,మీరు వ్రాసిన "మౌనబాషణం" చదివాను, వింటున్నాను. మీరు "ఆత్మ" స్వరూపము కాడఆగిపోయి, ఆనంద స్వరూపుడను,ఉన్నది ఆనందమే ఆనందమునకు వ్యతిరేక పదం ఆనందమే, అని నిర్ణయం చేస్తూ, సుషుప్తి యే మెలకువ, తురీయము లేదు, శివపార్వతులు, ప్రకృతి పురుషులు గా మాట్లాడుతూ , కలుపుతూ, మీ బాషలో మీడైరీలువ్రాస్తూ, ఉన్న గ్రంథములు సరిపోవని, ఆనందిస్తారు, ఏ తెలివి తో మీ ఆత్మానుభూతిలో సంచరించు, .

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@subrahmanyand నీవే లేవు.

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    ధరించేవాడు, భరించే వాడు, మోసేవాడు మోయబడేది, ఇలా రెండు గా తెలిపి వాడువేరువీడువేరు, అదివేరు ఇదివేరు, అని విడదీసి కలుపుతూ, ఉంటారు, ఏదైనా ద్వందము కలిసేవుంటాయి కలిసేపోతాయి. ❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад

    గురువు, అనేవాడు విమర్శను కూడ స్వీకరించి సమాధానము. చెప్పగల గాలి, లేదా తెలియని విషయములను, తెలుసుకోవాలి. అంతేగాని వాడు ప్రశ్న వేసి, నా సమాధానమును, వాడిప్రశ్నను, డిలీట్ చేస్తున్నాడు. వానిఇంగితజ్ఞానమునకే వదలాలి, లేదా వాడికి వస్థునిశ్చయజ్ఞానము తెలియదనాలి.

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 месяца назад +1

    వాడు, వీడు, నేను, ఒక్కరే❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 4 месяца назад

      చెప్పేది చెప్పబడేది లేనప్పుడు ఉండేది ఒక్కరే

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@SaiChopparapu ద్వందము, త్రిపుటి,లేనప్పుడు ఒక్కరు, ఇద్దరు అని నిర్ణయం చేయరాదు, నిరణయోనాస్థిసర్వధా. 🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      ​@@SaiChopparapuఒక్కరు కూడ లెేరు ఒక్కరుంటే అందరు ఉంటారు. ❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад +1

      ​@@SaiChopparapuఒక్కరు, అని నిర్ణయం చేస్తే నిర్ణయించేవాడిగ మీరున్నట్లే కదా స్వామి. మీరుండకూదు. 🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 4 месяца назад

      @@subrahmanyand చెబుతాను గాని నీవు చేసేది సరియైనదేనా? నీవు డిలీట్ , చేసిన వాటిని తేగలవా?నీ సంస్కారము లన్నియు "అక్షర పురుషుని" లో రికార్డు అవుతున్నాయి, ఇది నీకు తెలుసా? కుక్క, కు బ్రహ్మ జ్ఞానం, ఉంటుంది తెలుసా? అయినా దాని తోక వంకర ఉంటుంది ఎందుకో తెలుసా? సద్గురువు కు తెలియని విషయములుంటాయా? తెలుప గలరు.

  • @vijaykumarchitirala9590
    @vijaykumarchitirala9590 4 месяца назад