🙏 స్వామి మీమాటల ద్వారా నాకు అర్థమైంది హృదయం అనగా సర్వ వ్యాప కంగా విస్తరించిన ఏకైక ఉనికి అదే నేను అనే సర్వనామము ప్రశ్నలోనే సమాధానం ఉంది ఎవరికి వారే గ్రహించాలి ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి త్రీ పుటీని సంపుటిని చేయాలి మీ మాటలు స్పష్టంగా ఉన్నాయి స్వామి 🦶🦶💘🌻🌷🙏🙏
భూత,భవిష్యత్తు, వర్తమానంలో ఉన్నట్లుగా ఉన్న ప్రస్తుత క్షణం ప్రస్తుతం గా పిలువబడుతుంది ఈ మూడింటిని ఏకకాలం లో ఏది అయితే అనుభవిస్తుందో అదే ప్రస్తుతం, అక్కడ క్షణ విభజన లేదు అదికూడా విభజన కాదు, అదే నేను, నేనే అనుభవం. అది కేవల అనుభవం అని చెప్పడానికి కూడా వీలు లేనిది.
గురువు గారికి శతకోటి నమస్కారములు❤❤❤❤❤❤
Guru garu 🙏🙏🙏
om sath guru om
ॐॐॐ
ప్రస్తుత రామకృష్ణ పరమహంస 🙏🙏🙏
నమో భగవతే వాసుదేవాయ
Padabivandanamulu tandri ❤
🙏 స్వామి మీమాటల ద్వారా నాకు అర్థమైంది హృదయం అనగా సర్వ వ్యాప కంగా విస్తరించిన ఏకైక ఉనికి అదే నేను అనే సర్వనామము ప్రశ్నలోనే సమాధానం ఉంది ఎవరికి వారే గ్రహించాలి ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి త్రీ పుటీని సంపుటిని చేయాలి మీ మాటలు స్పష్టంగా ఉన్నాయి స్వామి 🦶🦶💘🌻🌷🙏🙏
🙏🙏🙏
❤
భూత,భవిష్యత్తు, వర్తమానంలో ఉన్నట్లుగా ఉన్న ప్రస్తుత క్షణం ప్రస్తుతం గా పిలువబడుతుంది
ఈ మూడింటిని ఏకకాలం లో ఏది అయితే అనుభవిస్తుందో అదే ప్రస్తుతం, అక్కడ క్షణ విభజన లేదు అదికూడా విభజన కాదు, అదే నేను, నేనే అనుభవం. అది కేవల అనుభవం అని చెప్పడానికి కూడా వీలు లేనిది.
అంతే కదాండి 🙏🙏🙏
Audio not clear. Wish you give a synopsis of the talk. So invaluable such talks are for seekers.Thank you.