How to Make Bread | White Bread | Brown Bread | Fermentation | Carbohydrates | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2022
  • How to Make Bread | White Bread | Brown Bread | Fermentation | Carbohydrates | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #bread #milkbread #brownbread #whitebread #breadrecipe #drravihospital #drravikanthkongara

Комментарии • 706

  • @madhurilakshmi5619
    @madhurilakshmi5619 Год назад +45

    డాక్టర్ గారు మీకు చాలా కళలు భగవంతుడు ఇచ్చిన వరం. మీరు ఎంతోమందికి ఉపయోగపడే విషయాలు చెప్తున్నారు చాలా కృతజ్ఞతలు

  • @pothaganikarthik3346
    @pothaganikarthik3346 Год назад +23

    Hi sir థైరాయిడ్ ఉన్న వాళ్ల ఏలాంటి జాగ్రత్త పడాల్సిన అంటే food, Tablet లు ఏ సమయంలో ఏలా వాడల్లో ఒక్క వీడియో చేయండి .sir pls.......ఇందులో మతిమరుపు గురించిsir pls...

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Год назад +81

    డాక్టర్ రవి గారు. .....Braed గురించి బాగా చెప్పారు. మంచి వీడియో లు అందజేయుచునారు నేటి సమాజానికి. మీకు అభినందనలు.

  • @khaleelkhanpatan2996
    @khaleelkhanpatan2996 Год назад +335

    తల తిరుగుడు. గురించి వీడియో చేయండి సార్ దయచేసి

    • @sunnygamer8586
      @sunnygamer8586 Год назад +21

      Same naku ade doubt cheppandi sir please 🙏

    • @anithaa3562
      @anithaa3562 Год назад +11

      I need also

    • @lillysunny1786
      @lillysunny1786 Год назад +20

      అవునండీ తల తిరుగుడు గురించి చెప్పండి డాక్టర్ బాబు🙏🙏🙏🙏🙏

    • @madalavenkateswararao4343
      @madalavenkateswararao4343 Год назад +9

      Yes sir 👏👏

    • @shaheenshanna2023
      @shaheenshanna2023 Год назад +4

      Yes sir

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Год назад +18

    అందరి ఆరోగ్యం కాపాడటానికి super explanation sir
    Tq so much doctor garu

  • @sunithakumari5255
    @sunithakumari5255 Год назад +2

    డాక్టర్ గారు మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు అండి

  • @mdnmusics
    @mdnmusics Год назад +5

    Ravikanth sir, such a great personality you are, thanks for giving true knowledge

  • @satyaveni9318
    @satyaveni9318 Год назад

    Mimmalni chuste family member laga anipistaru,e content cheppina chala claritiga cheptharu superb sir

  • @KrupadeviPaatalu
    @KrupadeviPaatalu Год назад +18

    నమస్కారం sir, mi videos lo miru andinche information chala value ni add chestundi. Great service sir. ముఖం పైన వచ్చే black pigmentation గురించి కూడా వీడియో చేస్తే చాలా mandiki useful గా untundi sir. Thank you sir

  • @srivinay3550
    @srivinay3550 Год назад +9

    Very nice information doctor Ravikanth గారు
    Very useful.

  • @venkatalakshmibandi6389
    @venkatalakshmibandi6389 Год назад +3

    ఏ విషయం అయినా చేలా బాగా చెపుతున్నారు ఇంటరెస్టింగ్ ఎనీ సబ్జెక్టు సూపర్ ఎక్ససులెంట్ థాంక్ యు వెరీ మచ్ సార్

  • @leelakumari8930
    @leelakumari8930 Месяц назад

    Doctor garu మీరు ఏమి.చెప్పిన చాలా మంచిగా.చెపుతారు.🎉🎉🎉❤❤❤

  • @bhanumathit1380
    @bhanumathit1380 Год назад +1

    Thank U soooo much Doctor
    చాలా చాలా మంచి విషయం చెప్పారు

  • @tavvagopal2341
    @tavvagopal2341 Год назад +33

    కోవిడ్ మళ్లీ వస్తుందంటున్నారు ఈసారి వచ్చే కోవిడ్ భయంకరమైనది ప్రాణాంతకం అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ ఒక వీడియో చేయండి సార్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా చెప్పండి సార్

    • @neelimarentala4456
      @neelimarentala4456 Год назад

      Correct andi

    • @HemanthBolem
      @HemanthBolem Год назад +2

      చైనా లో గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ మహమ్మరిని ఇప్పటి వరకు కొన్ని నాగరాలకే కట్టడి చేసి ఉంచారు. ప్రజల ఒత్తిడి వల్ల ఇప్పుడే జీరో కోవిడ్ పాలసీ తీసివేయటం చేత ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాప్తి జరిగుతోంది. దీని కారణంగా కొంత చెడు జరిగినా క్రౌడ్ ఇమ్యూనిటీ(రోగాన్ని ఎదుర్కొనే శక్తి వ్యవ్యస్త) వస్తుంది. మన భారత దేశంలో మొదటి 2 వేవ్ లలో ఈ క్రౌడ్ ఇమ్యూనిటీని మనం సాదించము. అందుచేతే 3వ వేవ్ వచ్చినట్లు కూడా తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇక ఎన్ని వేవ్ లు వచ్చినా దాని ప్రభావం జలుబు వలనే నామమాత్రంగా ఉంటుంది తప్పించి ప్రాణాంతకం అయ్యే పరిస్థితి నూటికి 99% లేదు.

  • @pavanaleti691
    @pavanaleti691 Год назад +6

    Good information doctor garu… God bless you ❤

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar48 Год назад +2

    Good afternoon Dr Garu. Very good information..,. Thank you so much for your good nature and open heartedness.

  • @lavanyalluri7120
    @lavanyalluri7120 Год назад +2

    Hooo.. really 🙏🙏
    I'm from Singapore
    My kid started eating more bread in school recently

  • @sashikala2229
    @sashikala2229 Год назад +2

    Hello Dr Ravi garu very helpful video 👍🏻👏🏻

  • @rajilaxmi2057
    @rajilaxmi2057 Год назад +2

    Hi sir chala baga explain chesaru tq so much🙏

  • @pmreddy2055
    @pmreddy2055 Год назад +3

    Thank you sooooo much Sir 💐.... 🙏🏻 useful information for everyone 🙏🏻🙏🏻👏🏻👏🏻

  • @yogendraprasad9560
    @yogendraprasad9560 Год назад +1

    Dr ravi garu anni visayalu chala baga cheputunnaru tq sir.

  • @srilaxmisrinivas5347
    @srilaxmisrinivas5347 Год назад

    Manchi aarogyam gurinchi good videos pedthunnaru sir..TQ.

  • @vijayalaxmi1159
    @vijayalaxmi1159 Год назад +2

    Thanks for your valuable suggestions Ravi garu

  • @umarani7009
    @umarani7009 Год назад

    Thankyou dr garu yenta vivarang explain chesaru bread gurinchi meku dhanyavadalu

  • @jyothik4659
    @jyothik4659 Год назад

    Beard making gurinchi chala telusukunamu thank you very much Doctor

  • @Anumodala
    @Anumodala Год назад +10

    What a explaining, have to appreciate your time 😊 I am from Uk and I followed your valuable suggestions 🙏

  • @nirmalasingamaneni3906
    @nirmalasingamaneni3906 Год назад +1

    Maa doctor gariki 🙏🙏🙏 chala chakkaga chepparu meeru challaga vundali

  • @Sha.C01
    @Sha.C01 Год назад +6

    Very useful information sir 👌👍

  • @srinivasmunugaanu4572
    @srinivasmunugaanu4572 Год назад +1

    నమస్తే సర్.🙏. నోటి ద్వారా శ్వాస ప్రక్రియ జరగడం వలన ఇబ్బంది గా ఉంది.. దయచేసి
    చకిత్స మరియు నివారణ మార్గాలు తెలుపగలరు..🙏🙏🙏

  • @shailajanagarajunagaraju6965
    @shailajanagarajunagaraju6965 Год назад

    Thank you doctor garu
    Maa పిల్లలకు bread ఎక్కువ పెట్టను
    ఇక నుండి మీరు చెప్పినట్టుగా ఇంట్లోనే తయారు చేస్తాను

  • @djtelugugamers531
    @djtelugugamers531 9 месяцев назад

    మంచి విషయాలు చెప్పారు పాదాభివందనం

  • @anthonyrani975
    @anthonyrani975 10 месяцев назад

    Doctor gari pillalu chala adrustavsntulu... Happy teacher's day Doctor garu

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 Год назад +3

    Thanks for your Valuble information doctor 🙏

  • @balanagarajugoud2332
    @balanagarajugoud2332 Год назад +3

    Great explanation. Any one can understand your words

  • @lakshmigrandhi2579
    @lakshmigrandhi2579 Год назад +2

    Sir by viewing ur videos we r knowing very healthy points tq so much

  • @srinivasrao7673
    @srinivasrao7673 Год назад +4

    బాగా చెప్పారు 🙏

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 Год назад

    🙏Dr Ravikanth garu
    Nice information sir
    మా అమ్మ గారు మా చిన్న పడు
    Bread, cake ఇంట్లోనే తయారు చేసేవారు.
    అప్పట్లో cake container కూడా లేదు అప్పుడు.
    కానీ cake taste చాలాఅధ్భుతంగా
    ఉండేది
    ఇప్పుడు ఎన్నో రకాల cakes breads
    ఉన్న మా అమ్మ గారు చేసిన taste మాత్రం లేదు

  • @Madhavilatha..004
    @Madhavilatha..004 7 дней назад

    Chala baga explain chesthunnaru andi

  • @lakshmicheepinapi5782
    @lakshmicheepinapi5782 Год назад +2

    Thank you for giving valuable information for me sir🙏🙏🙏

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 Год назад +2

    Good information Dr... Thank you 🙏

  • @nishalkidschannel3515
    @nishalkidschannel3515 Год назад +1

    Meru chala baga chapparu

  • @kavithachilukuri6161
    @kavithachilukuri6161 8 месяцев назад +1

    Super doctor garu

  • @doodleworx9612
    @doodleworx9612 7 месяцев назад

    Superga chebutunnaru. Thanks nana chinnatanam Gurmukhi vastondi fever vaste bread pettevaru.

  • @shivaprasad5590
    @shivaprasad5590 11 месяцев назад

    Sir🙏Meeru Sweet voice tho maaku vupayogapade Video lu chestharu hats of to you Sir mimmalni chusthene sagam vyadhi thaggi pothundi Sir🙏Prathi patient nu meeru shraddaga chusi treatment isthunnaru meeku shathakoti 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ambatiravindrababu9169
    @ambatiravindrababu9169 Год назад +1

    Chala bagundhi sir, keep it up.

  • @VASUJOBS
    @VASUJOBS Год назад +1

    గుడ్ సార్ మిగతా అన్ని విషయాలు కూడా ఇలాగె వివరించండి సార్ 🙏💯🙏

  • @padmagaddam6178
    @padmagaddam6178 Год назад

    Sir meru cheppe matalu andhariki chala use avutunnayu thank you sir

  • @mramakrishna4158
    @mramakrishna4158 Год назад +13

    Psoriasis gurinchi video cheyyandi sir

  • @naninani9581
    @naninani9581 Год назад +20

    Meeru inni visheshalu ela gurthu pettukuntaru doctor garu really great sir ♥️ 👍 🙏 👌 👏

  • @rutikarai07
    @rutikarai07 Год назад

    🙏gud morning sir. Bred ke baareme bahuth badiya bathaye. Tqsm

  • @sudhakuppam2671
    @sudhakuppam2671 Год назад +1

    Good afternoon sir.... Nice information... U r all rounder sir

  • @nagaranisangu5331
    @nagaranisangu5331 Год назад

    Meru matalade vedanam super

  • @kalyani7758
    @kalyani7758 Год назад +2

    Good afternoon doctor garu 🙏 thank you very much sir 🙏🙏

  • @stulasi1673
    @stulasi1673 Год назад +6

    గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 Год назад +1

    Present days good habits information very useful 🙏🙏

  • @mamathas5379
    @mamathas5379 Год назад

    Sir, im requesting in your all videos for giddiness. Im suffering and my doughter also same problem.kindly suggest...all your videos watching and following.specly periods related and food items. Ur great to people person...hands-off to u sir....

  • @arunaparitala9565
    @arunaparitala9565 Год назад

    Ravi garu manchi information 👍echaru

  • @taraganga4344
    @taraganga4344 Год назад +1

    Hi sir .meerem chepina chala chakkaga cheputaru supar sir

  • @srideviburam1406
    @srideviburam1406 10 месяцев назад +1

    Baga chepparu

  • @kadiyamsuresh7934
    @kadiyamsuresh7934 10 месяцев назад

    Eeppati doctor lu pesentu yemana dout aduguthene visukuntaru mikuchalla opika vundi sir miru great doctor sir

  • @sukumarcheela8112
    @sukumarcheela8112 7 дней назад

    Very nice very super Excellent explaination Doctor garu God bless you

  • @suresheng8
    @suresheng8 10 месяцев назад +1

    Very nice video Sir..Thank u Doctor 🎉

  • @vijayalaxmi963
    @vijayalaxmi963 4 месяца назад

    Maa chinnappudu maananagaru thechey vaaru round ga dosa size vuntundhi 2 rs yummy yummy 😋😋😋😋

  • @srinivasaraodb1920
    @srinivasaraodb1920 Год назад

    Very Very Good Annalasis- Superb

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 Год назад +21

    Nice subject about fermentation technology,. We are preparing bread in home by adding edible yeast ( yeast in the form of granules if we add Luke warm milk it's get activated )for wheatflour or multi grain flour add yeast broth after yeast activation with milk ,add little amount of butter milk instead of baking powder..we get soft bread with pluffy texture 😊

    • @lotus4276
      @lotus4276 Год назад +1

      What is yeast broth please explain

    • @leelaprasadpenumudi5979
      @leelaprasadpenumudi5979 Год назад

      Yeast cells are bacteria of plant kingdom which cause fermentation of food quickly.

  • @parvathikolla7237
    @parvathikolla7237 10 месяцев назад

    Dr saaab ..
    So ... beautiful... Good advice regarding bread
    Superb 👌
    God bless you

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +16

    బ్రెడ్ మైదా తో తయారు చేస్తారు కదా

  • @vem.sykinder1768
    @vem.sykinder1768 Год назад

    Good morning sir,
    Your vedios are very
    Useful and very nice
    Information Doctor garu. We are following all vedios.
    Thank q very muchsir.

  • @favinstagramreels7256
    @favinstagramreels7256 Год назад +1

    Thank you sir very good information

  • @user-wj8tc3kh9q
    @user-wj8tc3kh9q 6 месяцев назад +1

    Thank you for giving valuable information for me sir

  • @venkateshwarammaawt9013
    @venkateshwarammaawt9013 11 месяцев назад

    Chala cliyarga cheaparu sir bred gurinchi thyanku sir 🙏

  • @sekharreddykunduru8066
    @sekharreddykunduru8066 Год назад

    Hii sir good afternoon mi videos ani chusthanu Chala manchi ga chepthunru tq sir

  • @dasaradhd4910
    @dasaradhd4910 Год назад +51

    వైట్ బ్రెడ్ లో ఎక్కువ శాతం మైదా పిండి ఉంటుంది, అది మంచిది కాదు. Brown బ్రెడ్ or Wheat Bread లో white bread తో పోలిస్తే, కొంచెం ఎక్కువ శాతం గోధుమ పిండి ఉంటుంది కాబట్టి, రుచి తక్కువైనా , ఇదే ఆరోగ్యానికి మంచిది.

  • @p.subhan7012
    @p.subhan7012 Год назад

    Meru explaine cheysey vidanam vedious lo super sir and me voice inka super sir God bless🙏 you sir

  • @ramupagadala2964
    @ramupagadala2964 Год назад

    Great sir meeru.thankyou

  • @vijayadurga8309
    @vijayadurga8309 Год назад

    Super ga chepparu

  • @jyothi5850
    @jyothi5850 Год назад

    Chala baga chepparu sir

  • @sps603
    @sps603 7 месяцев назад

    Meru cheppe vidanam super sir

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 9 месяцев назад

    You have high subcribers in doctor job both telugu states. Keep it up sir. You are good adviser for subcribers.

  • @pottichatla9490
    @pottichatla9490 10 месяцев назад

    Sir meeru chaala super ga cheputhunaru. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kkollu2390
    @kkollu2390 Год назад

    Very useful vedio sir thanks for sharing .

  • @YSJOHN
    @YSJOHN 10 месяцев назад

    Sir meeru chalabaga chebutharu

  • @lionellavocah1716
    @lionellavocah1716 10 месяцев назад +1

    Excellent information

  • @chevulaashok6490
    @chevulaashok6490 Год назад +1

    Good subject sir gastric Ballon gurinchi explain cheyandi sir

  • @swapnathodeti1722
    @swapnathodeti1722 Год назад

    Sir miku chala chala dhanyawadalu miru pettey every video memu chustamu miru health kosam cheppey prathi mata kuda nijamey sir miru docter roopam lo unna devudu intha manchi vishayalu cheppinanduku ee rojulo tiney food habits valley kotha kotha rogalu vastunnai miru echhey ee msg prathi okkaru patinchalani korukunttunam sir.inka kids food and health kosam emaina videos cheyandi sir

  • @saibababakhthiganamruthalu198
    @saibababakhthiganamruthalu198 Год назад

    Really chala information ravigaru mee inspir wait chestham nakuu thiroied undiii pls update ivvandii👏🙏🎼🎼

  • @sarojadegala3352
    @sarojadegala3352 Год назад

    Super suggestion 👍

  • @shwethabn5971
    @shwethabn5971 Год назад +1

    Thank you sir nice information

  • @sumalatha5999
    @sumalatha5999 Год назад

    Baga chepparu sir

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 11 месяцев назад +1

    Very useful information bread😮🥀👌🤝🦋

  • @vudayagirilakshmirani762
    @vudayagirilakshmirani762 10 дней назад

    Tq Dr gaaru

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 10 месяцев назад

    Thank you sir for your valuable information

  • @sivakumari3167
    @sivakumari3167 Год назад

    Thammudu mi sahananiki na jhoharlu tq you so much

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Год назад

    Good afternoon Ravi Garu...

  • @swethadasari5227
    @swethadasari5227 Год назад

    Meeru super doctor

  • @yettisanthosh9316
    @yettisanthosh9316 Год назад

    Doctor babu Smile Bagundi Sir 😄

  • @sk.farjanafarjana6127
    @sk.farjanafarjana6127 Год назад

    Hii sir me videos naku chala baga nachuthaee sir

  • @rajeshpaul4522
    @rajeshpaul4522 Год назад +5

    Good morning
    Doctor sir
    I’m also Doctor
    Critical care specialist
    I learned lot of things from ur posting doctor
    Very nice explanation

  • @sowjanyaprasad7282
    @sowjanyaprasad7282 Год назад +2

    Thank you so much sir 🙏👏🙏 i am fan of you 🌹🌹🌹🤩🤩🤩🤩💫💫

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Год назад +1

    Thank U Doctore ji. Analytical explaining gives no room for doubts.