నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||
Tq my dear brothers who are all toiled for bringing the track to fecilitate the music lovers to sing this song the help of track my heartfelt thanks to all of you and May God use you all in this great ministry 🙏🙏🙏 Joshua kaanthi HYB
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము (2)
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||
ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా||
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||
Thanks
Tq my dear brothers who are all toiled for bringing the track to fecilitate the music lovers to sing this song the help of track my heartfelt thanks to all of you and May God use you all in this great ministry 🙏🙏🙏 Joshua kaanthi HYB
GBU you all n tq all
@@joshuakanthi2761 praise the Lord..
Thank you so much
@@joshuakanthi2761 thank you so much
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
,
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
ಬಾಲಶೂರದಾ-ಯೇಸಯ್ಯ ನಾ ತೊಡೈ
ಉನ್ನತ ಸ್ಥಲಮುಲಾಪೈ
Nadipinchuchunnaavu
ಬಾಲಶೂರದಾ-ಯೇಸಯ್ಯ ನಾ ತೊಡೈ
ಉನ್ನತ ಸ್ಥಲಮುಲಾಪೈ
Nadipinchuchunnaavu
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
[ಮಧ್ಯಂತರ]
1.ತ್ಯಾಗಮು ಎರುಗಣಿ ಸ್ನೇಹಮಂದು
ಕ್ಷೇಮಮು ಕರುವೈ ಯುಂಡಗಾ
ನಿಜ ಸ್ನೇಹಿತುದ ಪ್ರಾಣಮು ಪೆಟ್ಟಿ
ನೀ ಪ್ರೇಮತೋ ನನ್ನಾಕರ್ಷಿಂಚಿನಾವು
ತ್ಯಾಗಮು ಎರುಗನಿ ಸ್ನೇಹಮಂದು
ಕ್ಷೇಮಮು ಕರುವೈ ಯುಂಡಗಾ
ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತುದಾ ಪ್ರಾಣಮು ಪೆಟ್ಟಿ
ನೀ ಪ್ರೇಮತೋ ನನ್ನಾಕರ್ಷಿಂಚಿನಾವು
ನಿರಂತರಂ ನಿಲುಚುನು
ನಾಪೈ ನೀ ಕನಿಕಾರಂ
ಶೋಧನಲೈನಾ ಬಾಧಲೈನನು
ಎದುರಿಂತು ನೀ ಪ್ರೇಮತೋ
ನಿರಂತರಂ ನಿಲುಚುನು
ನಾಪೈ ನೀ ಕನಿಕಾರಂ
ಶೋಧನಲೈನಾ ಬಾಧಲೈನನು
ಎದುರಿಂತು ನೀ ಪ್ರೇಮತೋ
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
[ಮಧ್ಯಂತರ]
2.ವೇಧನ ಕಲಿಗಿನ ದೇಶಮಂದು
ವೆಕುವ ವೆಲುಗೈ ನಿಲಿಚಿನಾವು
ವಿಡುವಕ ಥೋಡೈ-ಅಭಿವೃದ್ಧಿ ಪರಚಿ
ಐಗುಪುತುಲೋ-ಸಿಂಹಾಸನಮಿಚಿನಾವು
ವೇದನ ಕಲಿಗಿನ ದೇಶಮಂದು
ವೆಕುವ ವೆಲುಗೈ ನಿಲಿಚಿನಾವು
ವಿಡುವಕ ಥೋಡೈ-ಅಭಿವೃದ್ಧಿ ಪರಚಿ
ಐಗುಪುತುಲೋ-ಸಿಂಹಾಸನಮಿಚಿನಾವು
Maaradu-Ennadu-Neevichina Darshanam
ಅನುದಿನಂ ಅನುಕ್ಷಣಂ ನೀತೋ ನಾ ಜೀವಿತಮ್
Maaradu-Ennadu-Neevichina Darshanam
ಅನುದಿನಂ ಅನುಕ್ಷಣಂ ನೀತೋ ನಾ ಜೀವಿತಮ್
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
[ಮಧ್ಯಂತರ]
3.ನಿರ್ಜೀವಮೈನ ಲೋಯಯಂದು
ಜೀವಾಧಿಪತಿವೈ ವೆಲಸಿನಾವು
ಧೀನ ಶರೀರಂ-ಮಹಿಮಾ ಶಾರೀರಮುಗ
ನೀ ವಾಕ್ಕುತೋ
ಮಹಾ ಸೈನ್ಯಮುಗ ಮಾರ್ಚಿನಾವು
ನಿರ್ಜೀವಮೈನ ಲೋಯಯಂದು
ಜೀವಾಧಿಪತಿವೈ ವೆಲಸಿನಾವು
ಧೀನ ಶರೀರಂ-ಮಹಿಮಾ ಶಾರೀರಮುಗ
ನೀ ವಾಕ್ಕುತ್ಓ
ಮಹಾ ಸೈನ್ಯಮುಗ ಮಾರ್ಚಿನಾವು
ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೇಲೂಯಾ ನೀವೇ ರಾರಾಜುವು
ಹೊಸಣ್ಣ ಹೊಸಣ್ಣಾ ನೀವೆ ರಾರಾಜುವು
ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೇಲೂಯಾ ನೀವೇ ರಾರಾಜುವು
Hosannaa Hosannaa Neeve ಮಹಾರಾಜುವು
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
ನೀವೆ ನಾ ಸಂತೋಷ ಸಿಂಗಮು-
ರಕ್ಷಣಾ ಶೃಂಗಮು-ಮಹಾ ಶೈಲಮು
ಬಾಲಶೂರದ-ಯೇಸಯ್ಯ ನಾ ತೊಡೈ
ಉನ್ನತ ಸ್ಥಲಮುಲಾಪೈ
Nadipinchuchunnaavu
ಬಾಲಶೂರದ-ಯೇಸಯ್ಯ ನಾ ತೊಡೈ
ಉನ್ನತ ಸ್ಥಲಮುಲಾಪೈ
Nadipinchuchunnaavu
Thanku very much My lord Jesus Christ
Music Very nice 👌 bro WOW 👏👍👏👏👏
Super excellent wonderful praise the Lord. Great brother 🌈
Super brother
Hosanna ministers adagakamunupe song track with lyrics upload cheyyaraa PLZZ
Super 🎉
Thank you very much brother
Praise the loard❤❤❤❤🕊️
Download upload cheyandi plz annayya
Excellent brother but lirics kuda discretion lo echi vunte bagundedhi brother any way tqsm bro ❤️ God bless you
Glory to god 😇
AMEN🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Praise the Lord brother 🙏
Can I download and use this track.. is there any copy right issue.. please reply.. Thank u 😊
Praise the Lord..
This is not my own song
ilove this song 💘👍🙏
🙏🙏👏👏👏💟🎇
💐💐💐💐
Download option plzzz