Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
దేవుని కి స్తోత్రములు మీకు నా వందనములు మా అమ్మ ఎప్పుడూ ఈ పాట పాడే వారు
Hagarunu chuchina kanulu oh very nice and wonderfull song
Super brother🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
Bro.mee voice super , vandanalu
Praise God
Good song
స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదముఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడుమనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనే మనకైమనల నడిపెను సుఖముగనుతనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ... || స్తోత్రించి ||ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకుముదమున తనచిత్తము తెలుపున్పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ ... || స్తోత్రించి ||అన్ని సమయములలో - కన్నులతో బోధించునునన్ను మార్చెను తప్పినన్పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ ... || స్తోత్రించి ||అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించుతగిన సహాయము చేయునుఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు ఆ ... || స్తోత్రించి ||హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెనుఇశ్రాయేలుల కనికరించెఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ ... || స్తోత్రించి ||నీతిమంతుల జూచె - దాదిబోలె కాచెన్జ్యోతుల వలె నుండునుఅతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు ఆ ... || స్తోత్రించి ||ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడునుఎడతెగని చెడుగుల బాపున్రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా ఆ ... || స్తోత్రించి ||
దేవుని కి స్తోత్రములు మీకు నా వందనములు మా అమ్మ ఎప్పుడూ ఈ పాట పాడే వారు
Hagarunu chuchina kanulu oh very nice and wonderfull song
Super brother🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
Bro.mee voice super , vandanalu
Praise God
Good song
స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము
ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు
మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనే మనకై
మనల నడిపెను సుఖముగను
తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ... || స్తోత్రించి ||
ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు
ముదమున తనచిత్తము తెలుపున్
పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ ... || స్తోత్రించి ||
అన్ని సమయములలో - కన్నులతో బోధించును
నన్ను మార్చెను తప్పినన్
పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ ... || స్తోత్రించి ||
అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు
తగిన సహాయము చేయును
ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు ఆ ... || స్తోత్రించి ||
హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను
ఇశ్రాయేలుల కనికరించె
ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ ... || స్తోత్రించి ||
నీతిమంతుల జూచె - దాదిబోలె కాచెన్
జ్యోతుల వలె నుండును
అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు ఆ ... || స్తోత్రించి ||
ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును
ఎడతెగని చెడుగుల బాపున్
రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా ఆ ... || స్తోత్రించి ||