Venu Swamy Wife Veena Srivani On Tirumala Laddu Issue | Pawan Kalyan, Manchu Vishnu, Prakash Raj

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • #VenuSwamy Wife #VeenaSrivani On #TirumalaLadduIssue | #PawanKalyan #ManchuVishnu #PrakashRaj
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

Комментарии • 276

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow 22 часа назад +35

    వేంకటేశ్వర స్వామి వారి కి శిక్ష వేస్తాడు

  • @Inka-b4f
    @Inka-b4f День назад +25

    దేవుడను ఎవడైన అపవిత్రం చేయగలరా ఆయన మనిషి కాదు ఎవడు అపవిత్రం చేయలేరు. అందుకని దేవుడయాడు.

    • @Naseer511
      @Naseer511 17 часов назад

      Exactly correct

  • @Ravindrakumar-k6v7o
    @Ravindrakumar-k6v7o День назад +80

    పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ యంత్రాంగమంతా మీ చేతుల్లోనే ఉంటుంది ఎంక్వయిరీ వేసి దోషులను కఠినంగా శిక్షిస్తే సరిపోతుంది కదా అది పక్కనపెట్టి హిందువులు అంత రోడ్లు మీదకు రావాలి అని అంటున్నారు ఒకవేళ వస్తే వాళ్ళను తనటానికి పోలీసులు పంపించేది మీరే మధ్యలో ముస్లింలు క్రిస్టియన్లు ప్రస్తావని ఎందుకండి తీసుకొస్తున్నారు మీరు పదే పదే అది కరెక్ట్ గా లేదు ఒకసారి మీరు ఆలోచించుకోండి ప్లీజ్ నేను మీ అభిమాని గా చెప్తున్న

    • @karthekeyaboyalla3216
      @karthekeyaboyalla3216 День назад

      Hindhuvulu okatayithe miru chachipotharani bayamanukunta

    • @anathanajonaemmanuel9549
      @anathanajonaemmanuel9549 19 часов назад +3

      Pavan sir ఇక్కడ తప్పు జరగలేదు కదండీ కానీ మీ మాటలో ఇందువులకు కోపం రాదా మీర ఇందువులు కాదా ఇప్పుడు ఇందువుల బయటికి రావాలి బయటకు ఎందుకు రావాలి గొడవ పడటానికి లేక పోతే ఇండువులు అందారు క్రిస్టియన్ మీద పడి కుమ్మేడం అనే ఇంటేషన్ తి మాట్లాడినట్టు ఉంది sir మీ భాద నాకు తెలుసు కానీ public lo Ila issue చేయకూడదు అని మా అభిప్రాయం sirb

  • @alivelugonella7696
    @alivelugonella7696 20 часов назад +55

    ఎందుకు రోజుకొరకంగా నటిస్తావ్ సినిమాలో నటించడం చూడలేక చస్తున్నాం ఇంకా బయటకూడా , నటించి పారేస్తున్నాడు ఇంకా ఆపు నీనటన

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr День назад +89

    ప్రకాష్ రాజ్ ట్విట్ అర్థం చేసుకోలేదు వీళ్ళు 🤞

  • @yaminilingam615
    @yaminilingam615 День назад +13

    Veena Srivani mee acting kante naaaa.... murthy gariki answer chepparaaa ???

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 21 час назад +102

    ఈ అజ్ఞాని పావలా గాడు చదువు తక్కువ ఏక్షన్ ఎక్కువ

  • @anjaneyuluk3618
    @anjaneyuluk3618 День назад +9

    నీకు ఇంగ్లీషు రాదు అన్న నాకు తెలుగు చెప్పు అందరు కొంచెం నొప్పిగా ఉంటారు

  • @yandamurisrinivasu6867
    @yandamurisrinivasu6867 День назад +66

    ఒరేయ్ నాగబాబు ఎలాగ మాట్లాడాలో వాడికి చెప్పండిరా బాబు

    • @ajaymukkuda1300
      @ajaymukkuda1300 День назад

      Rey havva noru muyyabe

    • @ajaymukkuda1300
      @ajaymukkuda1300 День назад

      Gudda paggalu deggutha srinivasu mattalu sarigga matladu

    • @Mythrivlogs1
      @Mythrivlogs1 13 часов назад

      @@yandamurisrinivasu6867 nuvvu busy entira

  • @vasipillinookaraju5040
    @vasipillinookaraju5040 День назад +17

    నీ బ్రతుకు చెడ మొన్నటి వరకూ అయ్యో పాపం అనుకున్న కోర్టు కల్తీ జరగ లేదని చెప్పలేదు ముందే ఎందుకు ప్రకటించారు అని అడిగారు ఆ ప్రభావం సిట్ ఎంక్వైరీ మీద పడుతుందని పృష్ణించింది

  • @shariffsk4972
    @shariffsk4972 День назад +6

    అపరా బాబు.. చెప్పు నీ సొల్లుమాటలు... సీనిమా అనుకుంట నవ..... సానా...

  • @djchilakaluripet8180
    @djchilakaluripet8180 День назад +31

    Rip pawala chamba

  • @DaneshParembilage
    @DaneshParembilage 19 часов назад +8

    PK ok waste fellow prajalki CBN garu and Pavan Kalyan should resign and say sorry to the entire nation mega family devudu ni namaru veelu money minded mega kutumbam Andhra Pradesh karma

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 19 часов назад +10

    సార్ పక్కా సనాతనధర్మం అంట, నాన్న దేవుని దీపం లో సిగరెట్ వెలిగిస్తారు, కూతురు కు బాప్తిసం ఇప్పిచ్చాడు, రేపు కొడుకు సాయిబు ల పిల్లను పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు సర్వ మతసామరస్యం ఈయన ఇంట్లో నే ఉంటుంది, 😅😅

  • @umapilla3115
    @umapilla3115 День назад +5

    Emi matladatado vaadike ardham kaavadam ledu

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow 22 часа назад +5

    సినిమా కాదు పజలు పిఛివాలుకాదు

  • @mddilshad1306
    @mddilshad1306 18 часов назад +18

    పవన్ కళ్యాణ్ గారు తెలుగు వారి గుడిలో అపవిత్రం జరిగింది అది హిందువులు హిందువులు మాట్లాడుకోవాలి ముస్లిమ్స్ గురించి క్రిస్టియన్స్ గురించి మీకెందుకండీ పవన్ కళ్యాణ్ గారు అది జరిగింది తిరుపతిలో లడ్డు విషయం అది తేల్చాలి గాని మీరేంటండి నేను గోడలు పెట్టిస్తాను మీరు ఆపగలరా అని అంటారేంటి మీరు గొడవలు పెడతా అనుకున్నారా ఏంటి ఈ పదవిలో మీరు ఎంతో మంచి చేస్తారని కుర్రోళ్ళు మిమ్మల్ని కోరుకొని గెలిపించుకున్నారు వాళ్ళ మంచితనాన్ని నిలబెట్టుకోండి

    • @llllonlybhakti4184
      @llllonlybhakti4184 12 часов назад

      India లో అందరూ హిందువు లే over యాక్షన్ apavayya పెద్ద cheppocchaadu హిందూ గుడి డబ్బులు తో నే svims hospital padmavathi విశ్వ vidyaalayam లాంటివి కట్టిన ది అక్కడ హిందువు లే గాదు సగం పైగా మిగితా మతముల వాళ్ళు ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడు మాకు వద్దు అని

  • @RamaNarasimhaReddysatya
    @RamaNarasimhaReddysatya День назад +96

    వరదలు వచ్చే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గుడ్డు మాంసం తిని చెప్పులతో పూజ చేయడం హిందూ ధర్మం అంటే పనికిమాలిన మాటలు ఆపి సూపర్ 6 అమలు చేయండి దెయ్యాలు వేదాలు వర్ణించి అన్నట్టుగా ఉంది

    • @dnaturalfarms271
      @dnaturalfarms271 День назад +1

      Reddy, vadasalu reddy kadu Reddy. Kallu theruvu. Kallu muskupoyi matladaddhu

    • @VGarepali-r6u
      @VGarepali-r6u День назад +6

      @dnaturalfarms271 Yedu yedu … covering lu chesukovatam thappadu mee pawala billalaki 🤣🤣🤣

    • @iamindian333
      @iamindian333 22 часа назад +1

      Orey seriousga chepthunna, laddu lo kalthi jarigindhi ani maaku thelusu, nuvvu ee boothu poojalu chesey parties yenni vetakaralu chesina, powerful god Maa Venkateshwaruniki anni thelusu. Answer aayaney isthadu

    • @SrinivasSrinuvas-bw9ei
      @SrinivasSrinuvas-bw9ei 20 часов назад

      హిందువులుగురిం.మాట్లాడే.టపుడు.ఒళు.దగరపెటుకో.

    • @ArjunArjun-uc9kw
      @ArjunArjun-uc9kw 19 часов назад

      ఈ 5 ఇయర్స్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూటమి ప్రభుత్వం నేర వే ర్చాలి, అంతే గానీ గొప్ప గొప్ప సొళ్ళు కాదు

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 День назад +3

    Prakash Raj, you kindly stop bloody politics

  • @palemnarayanareddyaswartha294
    @palemnarayanareddyaswartha294 22 часа назад +2

    Supersix..amalu.cheyyandi.ys.jagan.prakalloki.vastadu.meeru.evm.ladongalu.resain.cheyyali

  • @KumarPathra
    @KumarPathra День назад +11

    వచ్చిందమ్మ వయ్యారి మరి ఇప్పుడు లడ్డు టేస్ట్ ఎందుకు మారిందో చెప్పు. అవును సుప్రీం కోర్టుకి కచ్చితమైన ఆధారాలు కావాలి. చంద్ర బాబుగారు చేసిన తప్పెంటంటే ఒకే లాబ్లో టెస్ట్ చేయించడం. ఇతర లబ్లో కూడా టెస్ట్ చేయించుంటే బాగుండేది. కానీ గత ప్రభుత్వంలో స్వయంగా వేంకటేశ్వరుని ప్రధాన అర్చకులు అయిన రమణ దీక్షితులు గారు లడ్డులో కల్తీ ఉన్నదని చెప్పారు. అలా చెప్పినందుకు ఆయనను అర్చక పదవిలోనుంచి తొలగించారు. అంతే కాదు ప్రజలను అడుగు ఇప్పుడు లడ్డు టెస్టు మారిందని చెబుతారు. ముందు నందిని నెయ్యే వాడేవారు ఇప్పుడు అదే నియ్యిని వాడుతున్నారు, మధ్యలో జగన్ ఎందుకు ఈ నెయ్యి కాంట్రాక్టు మార్చాడో అప్పటినుంచి లడ్డు టెస్ట్ మారిపోయిందని ప్రజలే అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మునుపటి టెస్ట్ వచ్చింది.
    అమ్మా వీర సాహస వింతరాణి 1 లీటరు ఆవు నెయ్యి 350 రూపాయలకే ఎక్కడ దొరుకుతుందో చెప్పమ్మా. పోనీ ఆవు నెయ్యి 1 లి 350 అంటే నమ్మి వారు ఉన్నారా! ఆలోచించు
    భక్తుల మనోభావాలను దెబ్బతీసేది మీలాంటి వాళ్లే.
    అలాగే స్వామినుంచి భక్తులను దూరం చేయించేది మీలాంటి వాళ్లే. నోరు ఉందికదా అని అడ్డదిడ్డంగా వాగడమే కదా మీరు చేసేది
    రమణ దీక్షితులు గారు ఎప్పుడు తప్పుగా మాట్లాడరు. ఎన్నో ఏళ్ళు స్వామికి సేవలను అందించారు. అటువంటి ఆయన ఈ కల్తీ విషయం ముందే గ్రహించారు. దానికి టీటీడీ అధికారులు అస్సలు పటించుకోలేదుకదా అర్చకుని పదవినుంచి తీసేసారు
    ఇక్కడ నీ మనోభావం దెబ్బతిందేమో అందుకే భక్తులమయిన మా మీద విషం(రుద్దుతున్నావ్) చిమ్ముతున్నావు.
    ఈ ఐదేళ్ళ లో మేం తిరుపతికి వెళ్ళలేదా మాకు తెలీదా లడ్డు టేస్టు గురించి.
    మీ బ్యాచ్ విషం చిమ్మడానికే. బుద్ధి లేనివారే ఇటువంటి మాటలు మాట్లాడతారు
    మళ్ళీ రామ రామ అంటున్నావ్ భుద్దిలేనిదాన
    నీ మనోభావం అంతబాగా దెబ్బ తినుంటే, నువ్వు నిజమైన భక్తీభావం కలిగిన హిందువైతే 1 లీ కల్తీలేని ఆవు నెయ్యి 350కి ఎక్కడ దొరుకుతుందో చెప్పు

    • @RameshM-c6e
      @RameshM-c6e 22 часа назад

      ఒరేయ్ లంబి ని పెళ్ళాం to కలిస్తే స్టేస్ట్ ఒకేలా ఇంకొకరితో ఇంకోలా ఉంటుందా తూ

    • @llllonlybhakti4184
      @llllonlybhakti4184 12 часов назад

      బాగా చెప్పారు sir

  • @ramamkuna6775
    @ramamkuna6775 19 часов назад +3

    DCM pawan, nagababu, me mugguru annadhammulu swardhaparulu,

  • @ReddyBnageswareddy-vx1ux
    @ReddyBnageswareddy-vx1ux День назад +4

    ప్రజలు బాగున్నారా నువ్వు బాగున్నావా

  • @vankamsrinivasulu7295
    @vankamsrinivasulu7295 День назад +3

    Venu swamy barya barthalu iddaru antena

  • @DavidIndia-sg6tt
    @DavidIndia-sg6tt 19 часов назад +7

    రాజ్యాంగం బాగుండాలని అనే మాట ఏందిరా తిక్కల్ నాయాల నువ్వు మాట్లాడే మాటలకి ఒక మాటకి ఒక మాటకు అసలు పొంతన లేకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్

  • @lakshmiprasanna7524
    @lakshmiprasanna7524 День назад +2

    Muyyavamma jagan government lo okkadu noru etthala musukoni kurchunnaru samanufu nundi olice nundi collecter varaku silent ga vunnaru ippudu matram andhariki noru leysthundhi

  • @mustafsadiq9135
    @mustafsadiq9135 8 часов назад +1

    Cinema lo నటించినందుకు ఈ బోకడ గాడికి ఏ అవార్డ్ రాలేదు కానీ పాలిటిక్స్ లో మాత్రం ఆస్కార్ లెవెల్ performance చేస్తున్నాడు

  • @Naturalsta-s
    @Naturalsta-s 21 час назад +2

    Pawan sir eppudu ye deeksha chestharu. Next plan eanti

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 20 часов назад +6

    ఎప్పుడూ గొడవలు, తగాదాలు, అల్లర్లు ఆంధ్రప్రదేశ్ లో వలనే జరుగుతున్నాయి.. ఒకసారి కులం కులం అంటావు ఇప్పుడు మతం మతం అంటువు..

  • @BanaRamadasu
    @BanaRamadasu 21 час назад +2

    PK GARIKI AVESAM YUKKUVA ALOCHANA THAKKUVA HE IS ACTING REAL HERO

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 19 часов назад +2

    Pavanji aap ek sache neta hai.Jai hind.

  • @suryaappu9842
    @suryaappu9842 6 часов назад +1

    Sanatana dharmam ante Chaturvarna vyavasta ..adi varna vivaksha aadharitam. .. Evariki varu.. varu vari kulala prakaram ga vrittulu cheskoni bhagavataaradhana chestu samaja sreyassu kosam mukti pondadam... Kaadani cheppamanandi.

  • @leenam5311
    @leenam5311 18 часов назад +2

    Papam veediki maatladatam raavatledhu pk

  • @sunv8500
    @sunv8500 День назад +2

    Veenaa mee AAYANAA chesey vaatikantey better

  • @rammohangodthi
    @rammohangodthi День назад +5

    Even PAPPU challenged YSRCP leaders over adulteration , now he is silent 🤫

  • @PremKumar-qe5zi
    @PremKumar-qe5zi 21 час назад +1

    Thirupati venkatesh swamy ki laddu ki sambhadam ledhu. Puranallo laddu gurinchi rayaledhu aa kaalam lo musali pujarulu kurchoni srustincharu..aina bhakthula nammakanni vammu checindi jagan prabhuthvam.idhi thappe 🤔

  • @guravaiahs1114
    @guravaiahs1114 14 часов назад +1

    మేడమ్ చాలా మంచిగా చెప్పారు....వీలంతా మహాపతితులు.....

  • @Srpshalu
    @Srpshalu День назад +1

    Sir asal dhevunni apavitram cheyyadam yeentii ,,,apavitramaena vaatini pavitram chesevaadu dhevudu ,,,,laddu gurinchi intha avasaramaa sir,,,,

  • @PsPk17562
    @PsPk17562 День назад +1

    ABBABBAA em septhivi monna chaganti cheppindu divorce anedi sanathana dharmamulo ledani, mari endi saami savthsaraniki okaru sanathana dharamani thootlu podustunte etu poindi andi

  • @johnwisdom651
    @johnwisdom651 День назад +8

    Meeru prayaschita raagam vaayinchandi

  • @janani1609
    @janani1609 День назад +1

    Eaaa vinaaa husband eats meat so for this lady has no problem

  • @myvu1
    @myvu1 День назад +1

    పేదల పెనిది, ఈ రోజ హిందువులనే తిటుతునాడు.

  • @vasanthareddykoneru9409
    @vasanthareddykoneru9409 23 часа назад +1

    Pawan Kalyan neevu cinema lo act chaesuko neeku praja nayakunigaa emaatram arhata laedu

  • @RahimKhanPatan-w8x
    @RahimKhanPatan-w8x 18 часов назад +2

    Pk గాడు సెకండ్ ఆదిత్యనాథ్

  • @pchinna1016
    @pchinna1016 День назад +10

    Power star pawan kalyan ❌ laddu pawan kalyan ✅

  • @govindhcherry6223
    @govindhcherry6223 День назад +4

    Ap. "EVM goal mall" - it's gone.
    Ap. "Flood.,... issue" - it's gone.
    Hello Ap. "meeku ardham ayyindha" diversion politics
    ,,,,,,

  • @AbdulBari-n8j
    @AbdulBari-n8j 15 часов назад +1

    Aandaridi Oka dari P,k garidi Ok dari

  • @Inka-b4f
    @Inka-b4f День назад +4

    దేవుడు ను అపవిత్రం చేయకలిగిన మనిషి ఉంటే అతను దేవుడు కంటే గొప్పవాడు. అపవిత్ర మయిన దేవుడను వదిలి అపవిత్రం చేసిన, మనిషిని దేవుడను చెయాలి

  • @nagypharma
    @nagypharma 14 часов назад

    Akka kindly not overact and god will take care your family. Someone did mistaken on your family then don’t try to wrongly interrupted the SANATHANA DHARMA.

  • @Mythrivlogs1
    @Mythrivlogs1 18 часов назад +1

    Vachindi prativrata

  • @muralireddy4201
    @muralireddy4201 4 часа назад

    పావలా గాడు బొమ్మ ఒక సైడే చూస్తాడు, రెండో సైడు బురుసు చూడడు, అందుకే వాడికి చంద్రబాబు మొగుడు తప్పులు కనిపించవు, పవన్ పిచ్చోళ్ళు ఎలా తయారయ్యారంటే పవన్ తల్లిని చెల్లి అంటే నమ్ముతారు, చెలివి లవర్ అంటే నమ్ముతారు భావివరసలు లేవంటే నిజమంటారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే గజ్జి తప్ప ఇది కనపడదు వినపడదు

  • @JaganSangani
    @JaganSangani 21 час назад +1

    సూపర్ స్పీచ్ మేడం

  • @SardharKhan-er5qo
    @SardharKhan-er5qo 7 часов назад +1

    😂😂😂😂😂👌

  • @CKrishnamurthyChakala-ys3cb
    @CKrishnamurthyChakala-ys3cb 17 часов назад +1

    నాగబాబు ఎవడు?

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 12 часов назад

    స్వామి గుడి డబ్బులు తో SVIMS లాంటిhospitals,PADAMAVATHI UNIVERSITY,లాంటి ఎన్నో educational institutes ఉన్నాయి అక్కడ అన్ని మతముల వాళ్ళు ఉన్నారు
    వాళ్ళు కూడా దీని గురించి pavan కు supporting గా మాట్లాడాలని విజ్ఞప్తి comparison గా ఇతర మతముల గురించి ఆయన అనట ము లో అర్థం ఉంది .వాళ్ల జోలికి రారు గదా మీరు అంటే
    ఆయన tittedi హిందువుల నే మిగతా వాళ్ల ని గాదు

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 12 часов назад

    వేద నాదం లికిoచే వీణ మీద సినిమా పాటలు పాడి veena valueచెడగొట్టే ఈమే నా మాట్లాడుతూ ఉంది ముందు నువ్వు సిగ్గు పడమ్మ.ఎంత కోపం మీ venuswamy చెప్పింది జరుగ లేదని ఇలా అనడం glass house లో ఉంటూ
    పక్క వాడి మీద రాళ్ళు వేస్తుంది మహిళా రత్నం అమ్మా ఇంకా విషయం justice రాల ఎంతో agitation చేస్తే నే స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడో ఇలా ఉద్య మo చేసే వాళ్ళని నిరుపయోగ పరచిన
    హిస్టరీ మన హిందువుల కు ఎప్పుడూ ఉంది ఖర్మ

  • @shaikhabeeb8616
    @shaikhabeeb8616 15 часов назад

    పవన్ కళ్యాణ్, నాగ బాబు మొదటి నుండి నుండి కులం, మతం పిచ్చోళ్లు, దయ చేసి దేవుణ్ణి నేను రాజకీయాలకు దురంగా vonchi SUPER 6 eppudu amaluchestaro cheppinde

  • @BijjaRenuka
    @BijjaRenuka 8 часов назад

    Veena vani garu 320 ki neyi nuvvu ammava TTD ki, నిజం yedayina సరే నిలకడ మీద తెలుస్తుంది.wait and see

  • @sujathavenu6075
    @sujathavenu6075 17 часов назад

    ఇచ్చిన హామీలు తీర్చ లేక సనాతన ధర్మం ముసుగులో ప్రజలును ఏమారచ్చడo ఒక కళ దానిలో బాబును మించి పోయిన పవన్ ఎంత అయిన కళాకారుడు కదా 🙏🙏🙏🙏

  • @NaiduBM
    @NaiduBM 20 часов назад

    D..Cm...Meeruchappadhiwecatay...Chsadhiwecati..మీకుపధలు...Rithuluovasaramuladhu

  • @prasadchandra8975
    @prasadchandra8975 6 часов назад

    Venuswamy wife kuda matladesthondi thirumala laddu gurinchi ante hinduvulu entha lokuva ayipooyaro chudandi

  • @marrapugowrisankar4876
    @marrapugowrisankar4876 20 часов назад

    పవన్ కళ్యాణ్ గారి ది రాజకీయం కాదు గత 5స నుంచి హిందూ దేవుళ్లు పై జరుగుతోన్న పరిణామాలు, అందరకి కళ్ళ కి కనుబడుతుంది. జై శ్రీరామ్

  • @annaazare2469
    @annaazare2469 11 часов назад

    Pavan, nagababu meeku common sense sundara malli 100 years venakkupovadam yemi sanadhanadharmam antey yemi ani telusu clarity evvandi first. Siggu undali

  • @shaikm8223
    @shaikm8223 15 часов назад

    Veedi anta telivi ledu...Unte politics loki raaru...3 Brothers....Just money and Power...They want to khabja land.

  • @dasariprabhukumar6711
    @dasariprabhukumar6711 8 часов назад

    Sir e roju andhariki. Thalaku paina samaisalu vunnaie....pls development gurinchi ..adugulu veiyandi

  • @MohanMohan-sk8fy
    @MohanMohan-sk8fy 16 часов назад

    అయ్యా D C M గారు ముందు ప్రజలకి ఏమి కావాలో అవి చుడండి. మీ రాజకీయ లు తర్వాత చూస్కోండి.

  • @NuthalapatiBramham-ji6bx
    @NuthalapatiBramham-ji6bx 19 часов назад

    E.v.m.Dy.C.M.A.P.C.M.Tampring.Govt.Fake.Govt.Vest.govt

  • @gautamgattamaraju2373
    @gautamgattamaraju2373 15 часов назад

    పవన్ జీ మీరు ఇప్పుడు అధికారంలోఉన్నారు మాటలు కాదు, యోగి లాగా ఇరగ్ఢొట్టండి ఒకొక్కడ్ని.

  • @yojeetkolla714
    @yojeetkolla714 11 часов назад

    Cm,dy. Cm play act cinematrically supreme court hardly statement on cm , ippudu laddu Lo kalti vishayam not proved, vaanisree says correctly

  • @murthygudla838
    @murthygudla838 5 часов назад

    Venu swamy mundu నీ jaathakam చూసుకో. Uthukude....

  • @yohanvelijala
    @yohanvelijala 13 часов назад

    పాప్త్మీమం తీసుకున్నవు ఇప్పుడేమో హిందూ ధర్మం గురించి మాట్లాడితే దీన్ని రంగులు మార్చే రాజకీయం కాదా

  • @rajasakherrajasakher-we2df
    @rajasakherrajasakher-we2df День назад +1

    Nuv vest

  • @syamturaka7342
    @syamturaka7342 17 часов назад

    పేదవాళ్ళు, వాల్యూస్,ఆనే పదాలు నువ్వు చెప్పకూడదు పవన్. నువ్వు రాజకీయాలకి రానప్పుడు ‌‌ఇతర. మతాల. వారి భేదాభిప్రాయాలు, ఆందోళనలు, ఏదైనా చర్చించుకోవటంఎప్పుడు అయినా చూశావా విన్నావా,? కేవలం నీ అతి, చేతకాని తనం వల్ల దేశవ్యాప్తంగా సంచలనం చేశావు. ఏమైంది ఇప్పుడు హీరో పవన్ సైడ్ ఆర్టిస్ట్ అయ్యావు, సైడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ హీరో అయ్యాడు., ఏమిరా డిప్యూటి, ఏమిరా దేశానికి ‌నీ వల్ల ఉపయోగం, ఒక్క. పావలా పని అయినా చేయి రా.

  • @sleevachinu500
    @sleevachinu500 23 часа назад +1

    Super six ekkada sir BJP tirdam puchukoni matha rajakiyalu cheyakandi chetha naythe prajalaku manchi cheyandi

  • @satyanarayana6805
    @satyanarayana6805 12 часов назад

    Dont drink milk.
    From where milk is coming from
    ?????????.

  • @murthygudla838
    @murthygudla838 5 часов назад

    Idi porambokula channel లా వుంది 😂😂

  • @shaikm8223
    @shaikm8223 15 часов назад

    Drama wife Cristian... neevu e drama matalu vaduu...neeku support chese vallki mind ledu..

  • @bhumireddysrinivasreddy8720
    @bhumireddysrinivasreddy8720 20 часов назад

    నువ్వు అసలు ఎందుకు అయితే కదరా పనికిమాలిన మాటలు నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావు నీకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఆ మాటలను వింటుంటే మా కర్మ రా బాబు

  • @mrgava22
    @mrgava22 18 часов назад

    Jayamu jayamu Pawan anna jayamu Pawan anna 😂😂😂😂😂😂😂😂.chesina thappu oppukoni,kshaminchamani adhegentha dhammu vallaki ledhulendi 🙏🙏🙏

  • @RajeshAppikonda
    @RajeshAppikonda 8 часов назад

    వేణు స్వామి గారు లేరేంటి మేడం పుకు పూజ చేయటానికి వెళ్ళేరా

  • @srid478
    @srid478 12 часов назад

    Veedini enduku gelipincharu ra asalu CBN chethilo aata bomma ee script isthey adi chaduvthadu

  • @raosara9153
    @raosara9153 16 часов назад

    Pk enka aapu PRAJAASAMSYALU PATTINCHUKOO DEPUTY CM

  • @jagadishprasad4507
    @jagadishprasad4507 15 часов назад

    నువ్వు సనాతన ధర్మం పాటిస్తే నీకు విడాకులు ఎందుకు ఇచ్చావ్

  • @jessicaabhi8076
    @jessicaabhi8076 15 часов назад

    Endukandi antha lagi lagi matha godavalu lepani chustunnaru ...miru alochinchi currect chestaru anukunnam .mirentandi varadalu vachi prajalu badhapadtunte laddu godava techi topic divert chese rajakiyyalu andari laga miru chestunnaru .very bad sir

  • @ventrapragadaumamaheswarar9370
    @ventrapragadaumamaheswarar9370 15 часов назад

    Laddu pavitranga chudakunda rajakeeyam chesthe meeku bhagavanthudu challa punishment chestharu dramalu apandi

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 12 часов назад

    Are amimatladutunnav నరాలు కట్

  • @Swapnakarthika
    @Swapnakarthika 16 часов назад

    Yentra Babu me gola Aina Pawan Kalyan yenduku yekkuva chestunadu baaga mari over ga undhi

  • @venkataramanarao1229
    @venkataramanarao1229 13 часов назад

    Jokes aapu, mouth open chesthe bad, contriveraary

  • @ventrapragadaumamaheswarar9370
    @ventrapragadaumamaheswarar9370 14 часов назад

    Sit kuda nilipivesaru donga sakshyalu puttisthe aa edukondala swamy vari kopaniki gurikavaddu

  • @pentakotasrinuvasroa6065
    @pentakotasrinuvasroa6065 16 часов назад

    metlu kadagadamu apedi 30000 mandi ammaeelu ekkada
    Roads veyya ledu
    varadha badithula ku dabbulu ivva ledu debbeseru
    jabardast pallu godu sannasi

  • @MaheswariDhanisetty-xr6mf
    @MaheswariDhanisetty-xr6mf 16 часов назад

    pawan sir powerlo unaru ladu kalthi vishayemlo nerasthulaku katina sikshapadela cheyandi

  • @kasireddychandanareddy4739
    @kasireddychandanareddy4739 10 часов назад

    Pawan babu neeku cinemaale best,nuvvu politics ki panikiraavu

  • @kasireddychandanareddy4739
    @kasireddychandanareddy4739 10 часов назад

    Hats off prakashraju garuu,miku vunna gnanam kuda veellaku ledu

  • @mohanpalisetty793
    @mohanpalisetty793 День назад

    Pk and snake babu family Andaru sanatana dharmam and Hindu dharmam gurinchi Chala matladutunnaru. Deyyalu vedalu vallinchinatlu undi. Mee mega family ki alanti arhata ledu. Vinataniki kamparanga undi.

  • @kampallyrenu1499
    @kampallyrenu1499 18 часов назад

    Laddu vishyama kulamatha bedalu rechagottadama meeru chesedi yendi meeke ardam cheskondi

  • @PveeranayakuluNaidu
    @PveeranayakuluNaidu 14 часов назад

    How to catches intelligent people true or false

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 День назад

    Chalu chalule cheppavu pyakeje pavala nuvvu tagena matalu adutunnavu😅😅😅😅😅😅😅😅😅evmlo dongatanga gelichavu ni anna nuvvu chi chi😅😅😅😅

  • @lamleelavathi8121
    @lamleelavathi8121 13 часов назад

    నీ అమ్మా పవన్ నీ అమ్మని లోకేష్ అమ్మబుతులు తిట్టాడు అన్నావు

  • @snraju7802
    @snraju7802 12 часов назад

    దేవుని రాయకీయ్యలోకి లగకండి దయవుంచి

  • @neelaravikumar-zs5wu
    @neelaravikumar-zs5wu 17 часов назад

    Are bachha musukora religion revaluation testunnava