😀😀 కరోనా టైం లో ఏమి మందులు వాడొద్దు, వెల్లుల్లి తినమని చెప్పిన వారం కి వీడు బీపీ తో పడిపోయి హాస్పిటల్ కి జాయిన్ అయ్యొ అల్లోపతీ మందులు వాడాడు, మల్లిక్😀😀😀
సర్ మల్లిక్ గారూ...!! మన అత్యంత గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఏమంటోందో తెలుసా..?? వాళ్ళు కల్తీ గురించి మాట్లాడట్లేదు... వైసీపీ అధికారంలో ఉన్నప్పటి లడ్డూల్లో కల్తీ ఉందని నిరూపించగలరా... ఆధారాలేంటి..?? అని అడుగుతున్నారు..!! రెడ్ హాండెడ్ గా ఇంకోడితో దొరికిన భార్య విషయంలో... పాపం ఆ భర్త చూసినందుకు తప్పంటోంది.. మన వ్యవస్థ..!!! ఇదే దౌర్భాగ్యం
సుప్రీమ్ కోర్టుకు రాష్ట్ర ప్రజలు అందరూ 1. లెటర్లు మీద లెటర్లు వ్రాసి, 2. మెయిల్స్ ద్యార 3. సోషల్ మీడియా ద్యార "కేసులు ఎందుకు లేటు చేస్తున్నారు, కారణం ఏమిటి" - అని ఉత్తరాలు వరుసగా రోజూ వేల సంఖ్యలో వ్రాస్తూ ఉంటే - తప్పనిసరిగా స్పందిస్తుంది. స్పందించకపోతే కనీసం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానివల్ల దొంగల్ని కాపాడుతున్న రాజకీయ నాయకులు మరియు న్యాయాన్ని అమ్మేసుకుంటున్న న్యాయ వ్యవస్థ బయట పడుతుంది. ప్రజలకు అర్ధమౌతుంది. కోర్టు స్పందించే వరకు ఎన్ని రోజులైనా ఇలా వ్రాస్తూనే వుండాలి. ఇది తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇది ఒక్కళ్ళు గా ఏమిచేయలేరు. అందరూ కలిసి మాత్రమే చేయగలరు. ఇది రాజధాని రైతులు దీర్ఘకాల ఉద్యమం మే స్పూర్తి - వాళ్లు చివరకు విజయం సాధించారు. ఈ దొంగ వెదవల ధైర్యం కూడా అదే - అందరూ కలవరు అని. అందుకే మనుషులకు మనుషులకు విభేదాలు పెట్టి ఎప్పుడు కలకుండా చూస్తారు. ఒకసారి ఆలోచించండి.
ఏ కోర్టు చెప్పిన కల్తీ జరిగింది యదార్ధం మా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా లడ్డు అన్నదానం సర్వ నాశనం ప్రజలు తీర్పు కోర్టు తీర్పు న్యాయ దేవతలుగా భావిస్తున్నాను
లడ్డు లో కల్తీ మాత్రమే తెరపైకి వచ్చింది మాష్టారూ, భోజనాలు చెడిపోయాయ్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఒక్కరి అనుభవాలు వింటూవుంటే అమ్మో ఇన్ని దారుణాలా అని అనిపించింది. తిరుమల లడ్డు, మరియు అన్న ప్రసాదాల విషయంలో స్వానుభం కూడా ఉంది
టీటీడీ కి రోజు 4 కోట్లు హుండీ ఆదాయం వస్తుంది.చక్కగా గోశాల పెట్టి పాలు పెరుగు నెయ్యి స్వామికి స్వచ్ఛంగా తాజాగా సమర్పించుకదా .చాలా గోవులు పోషింప బడతాయి ,జనాలకి పని దొరుకుతుంది.వ్యర్ధాలతో కొన్ని గ్రామాల్లో అయిన ఆర్గానిక్ పంటలు వేయచ్చు.అంతేగాని ఇదేమి ఖర్మ .గోవిందుడికి గోక్షీరం కరువు చేశారు.అయిన 320 కాకపోతే 450.ఏదయినా pure కాదు.అచ్చమైన వెన్న నుండి కాచిన నెయ్యి kg 4200.
సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి లడ్డులు ఏమి కలిపినా తినాలి అని అడిగినట్లు ఉంది. కోర్టులు న్యాయం కాపాడాలి ఈ దేశానికి మంచి మార్గా నిర్దేశాలు ఇవ్వాలి కానీ నిన్నటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నేరస్తులకు ఊత కర్రల సహాయం చేసినట్టు ఉంది. ఈ దేశంలో చట్టాలు న్యాయవ్యవస్థలు నేరస్తులకు అవినీతిపరులకు స్వర్గధామంలా నిలుస్తుంది. న్యాయాన్ని కాపాడండి రా బాబు అంటే నేరస్తులకు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలలొ ఒక అవినీతిపరుడు నుంచి ఒక్క రూపాయి అయినా రికవరీ చేసిన రాగల ఉన్నాయా ఒరేయ్ నాయనా నువ్వు నూర్రూపాయలు అవినీతి చేసినావు ఇంకా 200 సంపాదించుకో నేనున్నాను అని ఈ దేశంలోని వ్యవస్థలు నిరూపిస్తున్నాయి. ఈ దేశంలోని డబ్బులన్నీ అవినీతి కబంధ హస్తాలొ చిక్కుకుని ఉంది. మన న్యాయస్థానాలు మర్డర్ చేసిన వానిని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చి తన సహృదయం చాటుకున్న వ్యవస్థలు ఈ దేశంలో ఉన్నాయి. ఇది ఈ దేశంలో వ్యవస్థలు పనిచేసే తీరు.
mallik anna you are really a big brother to me.. during covid time i followed your nanabettina menthulu oriented medicine for my dad when he got +ve in corona test. he doesn't get any complication and cured very healthy at that peak time.
Pink diamond vishayam lo raajakeeyam kanapadaledu mana goppa court ki. Ade vidham ga 11 CBI cases lo 11 years nunchi bail meeda unna oka mahanubhavudu ni mana court lu gani CBI lu gaani yemi peekaleka pothu unnayi adi kada Asalu goppa vishayam.
I thank you Sir I was benefitted very much from your kind guidance in covid-19 time. Can you give guidance regarding Chikungunya post treatment for joint pain & muscular pains for above 60 yrs Seniors . Thank you
అనేక నేరాలకు పరిస్థితుల సాక్ష్యం circumstantial evidence ద్వారా శిక్షలు వేయడం జరుగుతుంది మరి ఇక్కడ పరిస్థితుల సాక్ష్యం 320 రూపాయలు ఆవు నెయ్యి కిలో దొరుకుతుందా మరి టెండర్ ఏలా వేశారు ఏలా టెండర్ ఇచ్చారు ఏవరైన లక్షలు కొద్ది నష్టం వ్యాపారం చేయగలరా?
Now the argument is whether adulterated ghee is used in making laddu and evidence thereof. Any one says he has seen using adulterated ghee, then he will be arrested for not reporting then and there and not filing FIR
Surprisingly no body made scientists involved in this except for the report. I am curious that whether they used a ghee from Nandini dairy as a source of standard for the comparison. A couple of other pure cow ghee from other known sources could have been also used as standards for comparison. Ideally analysis of these samples could have done by other standard laboratories like CFTRI, I ICT etc
The fat is not plant based but must be animal. As per the chemical engineer adulteration is confirmed. So both the supplier and the officials in TTD who are responsible for proper testing will be answerable.
వెళ్లి సుప్రీమ్ కోర్ట్ లో చెప్పండి mallik గారు.. కరోనా టైం లో డాక్టర్ అయ్యారు ఇప్పుడు bio chemical analyst అయ్యారు. రేపు లాయర్ అయ్యి సుప్రీం కోర్ట్ లో వాదించండి.
మరి సుప్రీం కోర్టుకు మల్లిక్ గారు చెప్పిన పరిజ్ఞానం ఎక్కడిది.ఈ వీడియో చూసి సుప్రీమ్ కోర్టు తీర్పువెలువరించి,దోషులందరిని కఠినంగా శిక్షలు వేస్తేగాని జనం కోర్తులను నమ్మరు.హిందూ సంప్రదాయాలు,ధర్మాలు రక్షించబడుతవి,రక్షంచాల్సిన భాధ్యత కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటేనే లౌకిక రాజ్యాంగం అనబడుతుంది అని హిందూసమాజం అనుకుంటది.
Adulteration ayindi adi Vanaspathi tho ayindi palamatic acid contains 40-50% in vanaspathi ( dalda) idi direct EO eh cheppadu end of the discussion don’t make Andhra Politics Cheap With Gods name Jai Hind🇮🇳
Naa ventruka kuda evaru peekaleru annaduga sir .atade oka sainyam annattuga .ekkadikellina, e case aina nanu evaru thakaleru .antaadu .only God will punish .until we wait and see
Pora jaffa enno lakshs mandini save chesadu ayana protocol tho Me jalaga save cheyaledhu Aney cheppedhi kuda artham kakapothey nuvvoka burra takkuva vadivi me jalaga laga
సుప్రీంకోర్టు ఇంకా ఏమీ investigation చేయలేదు, ఏమీ judgement చెప్పలేదు. కొందరు ycp వాళ్లు సుప్రీంకోర్టు వాళ్ళ ku అనుకూలంగా ఏదో చెప్పింది అని కామెంట్స్ పెడుతున్నారు.😅
మల్లిక్ గారు కారోనాలో చాలామంది ని కాపాడారు.. జెన్యూన్ కెమికల్ ఇంజనీరింగ్
😀😀 కరోనా టైం లో ఏమి మందులు వాడొద్దు, వెల్లుల్లి తినమని చెప్పిన వారం కి వీడు బీపీ తో పడిపోయి హాస్పిటల్ కి జాయిన్ అయ్యొ అల్లోపతీ మందులు వాడాడు, మల్లిక్😀😀😀
Nasanam avutaru be carefull
@@sandeepketireddy7919 case ayite close cheyaledu kadha Inka 2 days lo supreme court lo case nadusthadhi
అవునా .. ఎవరిని😂😂😂
❤❤❤🎉🎉🎉🎉🎉
సర్ మల్లిక్ గారూ...!! మన అత్యంత గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఏమంటోందో తెలుసా..?? వాళ్ళు కల్తీ గురించి మాట్లాడట్లేదు... వైసీపీ అధికారంలో ఉన్నప్పటి లడ్డూల్లో కల్తీ ఉందని నిరూపించగలరా... ఆధారాలేంటి..?? అని అడుగుతున్నారు..!! రెడ్ హాండెడ్ గా ఇంకోడితో దొరికిన భార్య విషయంలో... పాపం ఆ భర్త చూసినందుకు తప్పంటోంది.. మన వ్యవస్థ..!!! ఇదే దౌర్భాగ్యం
సార్ నమస్కారం మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని సుప్రీంకోర్టు అంట దానికి పంపియండి సార్ జీవితంలో ఏ డాష్ కొడుకు కల్తీ చేయకూడదు
సుప్రీమ్ కోర్టుకు రాష్ట్ర ప్రజలు అందరూ
1. లెటర్లు మీద లెటర్లు వ్రాసి,
2. మెయిల్స్ ద్యార
3. సోషల్ మీడియా ద్యార
"కేసులు ఎందుకు లేటు చేస్తున్నారు, కారణం ఏమిటి" - అని ఉత్తరాలు వరుసగా రోజూ వేల సంఖ్యలో వ్రాస్తూ ఉంటే -
తప్పనిసరిగా స్పందిస్తుంది. స్పందించకపోతే కనీసం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానివల్ల దొంగల్ని కాపాడుతున్న రాజకీయ నాయకులు మరియు న్యాయాన్ని అమ్మేసుకుంటున్న న్యాయ వ్యవస్థ బయట పడుతుంది. ప్రజలకు అర్ధమౌతుంది.
కోర్టు స్పందించే వరకు ఎన్ని రోజులైనా ఇలా వ్రాస్తూనే వుండాలి.
ఇది తప్పనిసరిగా పనిచేస్తుంది.
ఇది ఒక్కళ్ళు గా ఏమిచేయలేరు. అందరూ కలిసి మాత్రమే చేయగలరు.
ఇది రాజధాని రైతులు దీర్ఘకాల ఉద్యమం మే స్పూర్తి - వాళ్లు చివరకు విజయం సాధించారు.
ఈ దొంగ వెదవల ధైర్యం కూడా అదే - అందరూ కలవరు అని. అందుకే మనుషులకు మనుషులకు విభేదాలు పెట్టి ఎప్పుడు కలకుండా చూస్తారు.
ఒకసారి ఆలోచించండి.
Next level though bro and ur view on our system is genuine bro.
God bless you
Good explanation sir
ఏ కోర్టు చెప్పిన కల్తీ జరిగింది యదార్ధం మా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా లడ్డు అన్నదానం సర్వ నాశనం ప్రజలు తీర్పు కోర్టు తీర్పు న్యాయ దేవతలుగా భావిస్తున్నాను
Malik garu 💯✅️✅️✅️
P,v,v, saty na ra yana
ఈ తీర్పులు ఎట్లా ఏడవ బట్టి మన జగనన్నకి 32 కేసులు ఉన్న సరే 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద దర్జాగా తిరుగుతున్నాడు
ప్రపంచంలో ప్రతి వ్యక్తికి లడ్డులో కల్తీ జరిగింది అని తెలుసు కల్తీ చేసిన వారికి శిక్ష పడాలి అంటే కోర్ట్ కు సాక్షం కావాలి.
లడ్డు లో కల్తీ మాత్రమే తెరపైకి వచ్చింది మాష్టారూ, భోజనాలు చెడిపోయాయ్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఒక్కరి అనుభవాలు వింటూవుంటే అమ్మో ఇన్ని దారుణాలా అని అనిపించింది.
తిరుమల లడ్డు, మరియు అన్న ప్రసాదాల విషయంలో స్వానుభం కూడా ఉంది
Wow... Mallik gaaru... Corona lo hero....
ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస గోవిందా
ప్రజల తమ అభిప్రాయాలు లేఖల ద్వారా భారత రాష్ట్రపతి కి పంపాలి
Malik Anna is a genuine and Chemical Engineer.He is always right.
మల్లిక్ గారూ చాలా బాగా విశ్లేషించారు
మల్లిక్ గారు చెప్పింది 100% కరెక్ట్. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు తప్పు. అవి వైసీపీ చేసే ఆరోపణలే
టీటీడీ కి రోజు 4 కోట్లు హుండీ ఆదాయం వస్తుంది.చక్కగా గోశాల పెట్టి పాలు పెరుగు నెయ్యి స్వామికి స్వచ్ఛంగా తాజాగా సమర్పించుకదా .చాలా గోవులు పోషింప బడతాయి ,జనాలకి పని దొరుకుతుంది.వ్యర్ధాలతో కొన్ని గ్రామాల్లో అయిన ఆర్గానిక్ పంటలు వేయచ్చు.అంతేగాని ఇదేమి ఖర్మ .గోవిందుడికి గోక్షీరం కరువు చేశారు.అయిన 320 కాకపోతే 450.ఏదయినా pure కాదు.అచ్చమైన వెన్న నుండి కాచిన నెయ్యి kg 4200.
సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి లడ్డులు ఏమి కలిపినా తినాలి అని అడిగినట్లు ఉంది. కోర్టులు న్యాయం కాపాడాలి ఈ దేశానికి మంచి మార్గా నిర్దేశాలు ఇవ్వాలి కానీ నిన్నటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నేరస్తులకు ఊత కర్రల సహాయం చేసినట్టు ఉంది. ఈ దేశంలో చట్టాలు న్యాయవ్యవస్థలు నేరస్తులకు అవినీతిపరులకు స్వర్గధామంలా నిలుస్తుంది. న్యాయాన్ని కాపాడండి రా బాబు అంటే నేరస్తులకు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలలొ ఒక అవినీతిపరుడు నుంచి ఒక్క రూపాయి అయినా రికవరీ చేసిన రాగల ఉన్నాయా ఒరేయ్ నాయనా నువ్వు నూర్రూపాయలు అవినీతి చేసినావు ఇంకా 200 సంపాదించుకో నేనున్నాను అని ఈ దేశంలోని వ్యవస్థలు నిరూపిస్తున్నాయి. ఈ దేశంలోని డబ్బులన్నీ అవినీతి కబంధ హస్తాలొ చిక్కుకుని ఉంది. మన న్యాయస్థానాలు మర్డర్ చేసిన వానిని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చి తన సహృదయం చాటుకున్న వ్యవస్థలు ఈ దేశంలో ఉన్నాయి. ఇది ఈ దేశంలో వ్యవస్థలు పనిచేసే తీరు.
Okasari ayana evaro alochinchandi brother 2013 lo jagan Anna case vadinchindi ayane
Very Well Explained Mallik Paruchuri Annayya As Usually To Your Expertise! 👌👏🙌🩵
పరిస్థితుల్ల సాక్ష్యం ద్వారా శిక్షలు వేయడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితుల సాక్ష్యం ప్రజల తమ అభిప్రాయాలు చెప్పటము జరిగింది.
mallik anna you are really a big brother to me.. during covid time i followed your nanabettina menthulu oriented medicine for my dad when he got +ve in corona test. he doesn't get any complication and cured very healthy at that peak time.
Super clear ga chepparu.
Excellent analysis
Negligence is clearly visible sir
Mallik ji pls co-operate with SIT or with ap government with this topics so that culprits get punishment
Pink diamond vishayam lo raajakeeyam kanapadaledu mana goppa court ki. Ade vidham ga 11 CBI cases lo 11 years nunchi bail meeda unna oka mahanubhavudu ni mana court lu gani CBI lu gaani yemi peekaleka pothu unnayi adi kada Asalu goppa vishayam.
I thank you Sir I was benefitted very much from your kind guidance in covid-19 time. Can you give guidance regarding Chikungunya post treatment for joint pain & muscular pains for above 60 yrs Seniors . Thank you
Mallik garu is given correct explanation
Pl. let us know whether it's present Govt. Mistake or previous Govt.
Bro ne point super
He is a good techinial chemical engineer
అనేక నేరాలకు పరిస్థితుల సాక్ష్యం circumstantial evidence ద్వారా శిక్షలు వేయడం జరుగుతుంది మరి ఇక్కడ పరిస్థితుల సాక్ష్యం 320 రూపాయలు ఆవు నెయ్యి కిలో దొరుకుతుందా మరి టెండర్ ఏలా వేశారు ఏలా టెండర్ ఇచ్చారు ఏవరైన లక్షలు కొద్ది నష్టం వ్యాపారం చేయగలరా?
2:15 lauric acid will increase viscosity and gives pasty texture....
take malik to supreme court
Super sir
Mallik sir mee abhimaniga garvanga feelavvutunna meeru kalti ani chepparu ante adi 100%correct congrats sir❤❤❤.
Sir, more people like you need to implead in the case, Supreme Court. Then proper justification will be done.
Correct analysis by parucuri
When it was adulterated,When you found it and what you have done on it .What is the material available with you.Please answer these questions
Super,mallik garu cheppedanni supreme court ki submit cheyali
Now the argument is whether adulterated ghee is used in making laddu and evidence thereof.
Any one says he has seen using adulterated ghee, then he will be arrested for not reporting then and there and not filing FIR
After corona Malik garu back to limelight
💯 kalthi chesadu, kanthri jagan.
ఇవన్నీ ఎవడి మొగ్గ గుడుస్తున్నాడు వెళ్లి కోర్టు లో చెప్పమని చెప్పు
నువ్వు చెప్పు అదేదో చేడంమానేసి
Mallik garu danyavadalu
5:02 💯✅️✅️✅️
Mallik gaaru emai poyaaru corona time lo vaccine valla 2 years lo pittalla potharu annaru meerena
Super investment
Super six Diversation politics 😂😂
మీరు రేప్ అంటున్నారు, అందులో పెట్టడం చూశారా, సాక్ష్యాలు ఉన్నాయా
Ghee is mixing with cold sunflower oil ( dalda)etc now animal cholesterol residuals or more than 20%... it's very badly sir
Your correct sir it's true .courtla meedha nammakam poindhi.11.years bail
Surprisingly no body made scientists involved in this except for the report. I am curious that whether they used a ghee from Nandini dairy as a source of standard for the comparison. A couple of other pure cow ghee from other known sources could have been also used as standards for comparison. Ideally analysis of these samples could have done by other standard laboratories like CFTRI, I ICT etc
కల్తీ జరిగింది వాస్తవం
ఓం నమో భగవతే వాసుదేవాయ.
కోర్టులు కి సమర్పించండి.
మల్లిక్ గారు నమస్కారం సార్
The fat is not plant based but must be animal. As per the chemical engineer adulteration is confirmed. So both the supplier and the officials in TTD who are responsible for proper testing will be answerable.
4:23 🎉.nayadevta eyes closed.courts influenced...
OK. SAR. OM. Jai. SRIRAM
Waste gear oil refine చేసి mix వుంటారు
ఈ కెమికల్ ఇంజనీర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయా పోయారా?
Namaste to all comments
హిందువుల మనోభావాలు దెబ్బ తింటేనే బాగా ఉందా మీకు మళ్లీ మళ్లీ మళ్లీ జరిగింది జరిగింది
బాబు మీకుమాత్రమే బుర్రలు vunnai supreme court tirpulu miku Pani cheyyavu కరెక్ట్.
Supreme court adiginatlu... sakshyalu anni submit cheste appudu saiko batch ni jail lo pettagalara... siksha amalu cheyagalara ... andukane vallaki prajale buddhi cheppali inka kaliyuga daivam sri venkateswara swamy lekkalani thelustadu.. OM NAMO VENKATESAYA
ప్రభుత్వం కరెక్ట్ రిపోర్ట్స్ సుప్రీం లో స్బ్మిట్ చేయాలి
... better find out the percentage to Adani batch in whole five years 😂
COUNTRY DELIGHT MILK AND CURD PLZZZ CHECK SIR LIVE TESTING PAMPANDHEEE
Sir jagan caselo alastvam Vahinchina supreme court ee caselo antha thondarapatu Yenduko ardham kaledu
వల్లెలగా కొన్నారో....వీళ్ళు అలాగే కొన్నారు...
OK. SAR
Supreme Court valla ramudi gudi vachinappudu, guruvaram varaku wait cheyandi
🙏🙏🙏🙏🙏
వెళ్లి సుప్రీమ్ కోర్ట్ లో చెప్పండి mallik గారు.. కరోనా టైం లో డాక్టర్ అయ్యారు ఇప్పుడు bio chemical analyst అయ్యారు. రేపు లాయర్ అయ్యి సుప్రీం కోర్ట్ లో వాదించండి.
Coconut oil smell diffuses easily, so no chance. Animal fatt also diffuses smell. So that also no chance.
మరి సుప్రీం కోర్టుకు మల్లిక్ గారు చెప్పిన పరిజ్ఞానం ఎక్కడిది.ఈ వీడియో చూసి సుప్రీమ్ కోర్టు తీర్పువెలువరించి,దోషులందరిని కఠినంగా శిక్షలు వేస్తేగాని జనం కోర్తులను నమ్మరు.హిందూ సంప్రదాయాలు,ధర్మాలు రక్షించబడుతవి,రక్షంచాల్సిన భాధ్యత కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటేనే లౌకిక రాజ్యాంగం అనబడుతుంది అని హిందూసమాజం అనుకుంటది.
Repu podhune meru court ki velli akkada cheppandi
Supeerm court kuda ennukunedi prajale kada mari a padavilo undedi manishe kada enduku anta pratyekata
Pamoil kalipuntaru adhi neyyi rangulo vuntundhi
Oreyyyyyyyyy chemical. Malli vachava. Vadiki emi chelusu?
Adulteration ayindi adi Vanaspathi tho ayindi palamatic acid contains 40-50% in vanaspathi ( dalda) idi direct EO eh cheppadu end of the discussion don’t make Andhra Politics Cheap With Gods name
Jai Hind🇮🇳
Tirumala punyakhetram kavuna alantivigarakudadhu.
Naa ventruka kuda evaru peekaleru annaduga sir .atade oka sainyam annattuga .ekkadikellina, e case aina nanu evaru thakaleru .antaadu .only God will punish .until we wait and see
VIDU CARONA KUDA ILAGE CHEPPADU....WRONG IDEAS VIDIVI
Corona appudu konni kotlalo avineethi jarigindhi hospita lo treament theesukunnaka patient recovery ayyaka kontha amount ivvakundaa yeggottaru patient photos theesi dabbulu dhobbaru idhi nijam okkokka corona patient ki amount yentha sanction chesindhi adhi yevadu thinnadhi bayatiki raaledhu brother laddoo,darshanam tickets,inkaa yenno jarigaayi normal people ki darshanam gaganam aipoyindhi
You are half knowledge
Paracitmol tablet vadamani cheppada
Pora jaffa enno lakshs mandini save chesadu ayana protocol tho
Me jalaga save cheyaledhu
Aney cheppedhi kuda artham kakapothey nuvvoka burra takkuva vadivi me jalaga laga
సుప్రీంకోర్టు నీకు బెండు తీస్తుంది
Are wate fellow tv5murthy
Orey nuvvu enduku itharula kompalloki enduku vosthavu
TTD lo gosala petti palu theeyandi. Swatchmainapalu, neyyavasthayi. Endarikoupadidorukutundi. Punyam, purushardham vastundi.
Eeedi avvakapote CM lanti vyakthi chepparante 100'/; Right andi edilekapote alla anaru.
Poye supreme court chpu ra p....
Its delebrate attempt to attack on santity of Tirumala.
Eee prabuthvam vacchina hinduvulake mainheadga veyandi
Thepointisthisgheewasnotusedinladdu
Ghee Kalthi ayyindhi kani laddu kalthi avaledhu 😅
KALTI BATUKULA KALTI VESHALU.
జగన్ నీ రాజకీయం గా దెబ్బ కొట్టడానికే దేవుడి లడ్డు నీ చంద్రబాబు అపవిత్రం చేశాడని చటాకు బుర్ర వున్న వాడికి కూడా అర్థం అవుతుంది
లడ్డు కల్తీ జరిగింది వాస్తవం అయితే సంబంధిత అధికారులు అందరిని డిస్మిస్ చేయండి
జగన్ ని మల్లా జైలుకు పంపించండి అబ్బా
Kaliyugavaikutavashudu
GurinchiTelichiteliyani
MataluvaddhuVaikutavashuniki
MothamtelushuPorapatupaduthunnaru
దీని అంతటి వెనకాల రాత్ చైల్డ్ గ్రూపు కుట్ర ఉందేమో ! ఆలోచించాల్సిన విషయం.
Rothschild ki enti avasaram...vaalla range endhi e vyavahaaram lo vaalla paatra endhi.emi sir
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Appudo vadesina neyyee and akkada neyyee akkada vundhi
Miru ala prajalanu divert chestharu.Thappu chesina varini immediately arrest cheyandee
సుప్రీంకోర్టు ఇంకా ఏమీ investigation చేయలేదు, ఏమీ judgement చెప్పలేదు. కొందరు ycp వాళ్లు సుప్రీంకోర్టు వాళ్ళ ku అనుకూలంగా ఏదో చెప్పింది అని కామెంట్స్ పెడుతున్నారు.😅