దొరికిపోయిన సుబ్బారెడ్డి..పక్కా ఆధారాలతో మహా వంశీ..: Mahaa Vamsi Revels Shocking Facts Over AR Dairy

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 356

  • @kmohamed1793
    @kmohamed1793 3 месяца назад +23

    Maha VAMSHI sir COngratulations 🎉well explaining you are SUPER🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @tmkrishna9421
    @tmkrishna9421 3 месяца назад +145

    🌹ఎమి ఆధారాలు లేకపోయినా చాల మందిని అరెస్ట్ చేశారు
    ఇన్ని ఆధారాలు వున్న జగన్ జనాలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

    • @RaviKumar-je2me
      @RaviKumar-je2me 3 месяца назад +9

      Sami nevu siluva batch aaa.... Don't worry... Untadi... Me sharmila akka ni adugu...

    • @Just-vlogs-22
      @Just-vlogs-22 3 месяца назад

      Yendhuku kante case lu pettindhi pavala puk gallu pavala modda gudise Vamsi gadi lantollu 😂😂

    • @SpyScorpion7
      @SpyScorpion7 3 месяца назад +1

      Due to Modishaaaaaa💸💵💴💶💷💳💰🪙

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 3 месяца назад

      Yes. ఫిట్ కేసు ఇ. నీడియేట్ గా లవీళ్ళనిరెస్ట్ చెయ్యాలి ఫర్ బుక్ చేసి

    • @esampallivigneswararao752
      @esampallivigneswararao752 3 месяца назад +1

      Sir meeru yenduku adagaru meeru yenduku nilabadru 320/ neyyi Chandrababu Garu ayam loney undhi antunnaru jagan Garu meeru entha chebhutunnaru maari Babu Garu thappu sesaaru ani media antundhi

  • @ravivarmabasavala5860
    @ravivarmabasavala5860 3 месяца назад +49

    సార్ కర్మ ఎవరని వదిలి పెట్టదు దేవుడు వున్నాడు జై శ్రీ రామ్

    • @cvprasad7152
      @cvprasad7152 3 месяца назад

      బాగా ఆలస్యం కావడంతో రకరకాల అభిప్రాయాలు,
      వంశీ గారు మీరు ఎక్కువ ఆవేశం పడుతున్నారు,ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు, ఏమీ జరగదు,

  • @bonamvenkateswarlu7929
    @bonamvenkateswarlu7929 3 месяца назад +56

    వంశీ గారు రాబోయే 30 సంవత్సరాలు మాదే అధికారం అన్న భ్రమలో ఇవన్నీ చేశారు, ఖర్మకాలి దేవుని దయతో వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు, దానితో ఈ విషయం బయటకు వచ్చింది, గవర్నమెంట్ మారకపోయి వుంటే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వచ్చేది, అంతా ఏడుకొండల స్వామి దయ

    • @satishkumargalla7244
      @satishkumargalla7244 3 месяца назад

      Super anna idhi nijam

    • @kamalagoteti5588
      @kamalagoteti5588 3 месяца назад

      Anthomandiki a kalam lo jarugutunna mosalanu prasninchadaniki dhairyam cheyalekapoyaru anni chustunna Lord venkteswara swami tanaku jarugutunna ghoralu bayatapette prayatnamlo government marchadu ante a swami distance sikshana prarambhinchadu jaganannakuda satya me vjayathe ani cheppakane cheppadu satyam geliche la undi ra nayana ani hecharinchadu

    • @kamalagoteti5588
      @kamalagoteti5588 3 месяца назад

      A swami dusta sikshana prarambinchadu

    • @raghurampatrunivenkatrao88
      @raghurampatrunivenkatrao88 3 месяца назад

      K​@@satishkumargalla7244

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 3 месяца назад +22

    సూపర్ స్పీచ్ సార్ 🙏

  • @Nagababu-yc8yd
    @Nagababu-yc8yd 3 месяца назад +9

    Vamsi Anna Meeru Super Anna ❤❤❤🙏🙏🙏🎉🎉🎉

  • @kshamadevi444
    @kshamadevi444 3 месяца назад +25

    వెంకన్న బాబూ…. చూస్తూ ఊరుకుంటున్నావేమయ్యా…. కళ్లు తెరిచి చూడు. నీ మహిమ చూపించు తండ్రీ. మనసులు క్షోభిస్తూ ఉన్నాయి

    • @AmReddy-091
      @AmReddy-091 3 месяца назад +1

      Pavuralla gutta part 2 tondarlone vuntadi

  • @ramulubonila2335
    @ramulubonila2335 3 месяца назад +43

    సుప్రీం కోర్ట్ తీర్పు ఘోరంగా ఉంది. సిబిఐ అంటే జగన్ కు ఇస్తాము..సిబిఐ అంటే కోల్డ్ స్టోరేజీ. మరో 100 ఏళ్లయినా సీబీఐ వివేక కేసు లాగ బుట్టదాకలే.

    • @VenkataRaoGude-m6l
      @VenkataRaoGude-m6l 3 месяца назад

      Correct, it takes century

    • @arpallyraghavender5869
      @arpallyraghavender5869 3 месяца назад

      Andukey antam yogi daryam & yogi bulldozer model anni state lo vundali E court lo samanyulaku nyam jargadhu .okavela jargina 100 samvatcharalu kachitanga opika aina vundali lekapotey tathala asthulaina vundali .

  • @jyoshna_joshu
    @jyoshna_joshu 3 месяца назад +10

    Good job

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 3 месяца назад +31

    వంశీ గారు మీరు ఎన్నికైన చెప్పండి
    తప్పు చేసిన వారు ఇస్టం వచ్చినట్టు మటలాడుతున్నారు బొక్కలో వేసి ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వాలి.

  • @chandrashekar5168
    @chandrashekar5168 3 месяца назад +7

    👌 మీరు సూపర్ సార్.

  • @changalrayadutc3551
    @changalrayadutc3551 3 месяца назад +6

    Supar point.

  • @chvenkateswararao6365
    @chvenkateswararao6365 3 месяца назад +4

    Vamsi garu good voice good arguments tq sir 🙏

  • @devarajaramakrishna8585
    @devarajaramakrishna8585 3 месяца назад +2

    Super sir God bless you sir 👍🙏🎉🇮🇳💯 om venkateshsya namaha om shree Narayanan Om Om Om Om Om Om Om

  • @ReddeppaThummala
    @ReddeppaThummala 3 месяца назад +4

    Sir too much good speech urithiyali

  • @djangoworld-x8z
    @djangoworld-x8z 3 месяца назад +5

    Super Point Sir.😊😊

  • @chittinnaa
    @chittinnaa 3 месяца назад +5

    ఈ సంగతి ప్రజలకు అర్థం అయ్యేట్టు చెప్పాలి. సామాన్య ప్రజలకు అవ్వ తాతయ్య ,అక్క చెల్లెమ్మలకు అందరికీ అర్థమయ్యే ప్రజలలో చేరాలి

  • @palakodetivenkataramanarao6498
    @palakodetivenkataramanarao6498 3 месяца назад +24

    అవినీతిని అరికట్టే ధైర్యం ఎవరికి ఉంది?

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 3 месяца назад +4

    Super super sir 👍👍👍

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 3 месяца назад +7

    సూపర్ వంశీ

  • @sgs3331
    @sgs3331 3 месяца назад +16

    రాష్ట్రంలో జరిగే ప్రతి కాంట్రాక్టు లో ప్రతి రూపాయిలో జగన్ కి కమిషన్ వెళ్ళాల్సిందే. అదీ లెక్క.

    • @raviteja-fu6wy
      @raviteja-fu6wy 3 месяца назад

      Neku kuda vastundi ga

    • @GangineniRaghavarao-ek6qv
      @GangineniRaghavarao-ek6qv 3 месяца назад

      ​@@raviteja-fu6wyAp praJalu Jagan gurinchi Telusu kunnaru kabatte ycp ki 11 Seats ke parimitam Chesaru

    • @GangineniRaghavarao-ek6qv
      @GangineniRaghavarao-ek6qv 3 месяца назад

      ​@@raviteja-fu6wyJagan 5 years lo 10 Lakshala kotlu Appulu chechadu polavaram project 2 Satam work chechadu okka company Raledu okka udyogam ivvaledu unna Company lu velli poyinavi Karent Chargi lu 9 Sarlu RTC Charges 4 sarlu penchadu Rijistresin charge lu penchadu petrol Diesel Rates India lo Kalla Ap lo ne Eekkuva Roads guntal pudchatam cheta kaledu Government Aastulu takattu pettatam button nokkatam idega Jagan Chechina Pani Sampada penchatam Radu Chivariki Chetha meeda kuda Pannu vechadu Roads guntal pudchatam cheta kaledu Ap ni Sarwanasanam Chesadu Jagan 20 years Ap ni venukaku nette chadu Anudeke Ap praJalu ycp ni 11 Seats ke parimitam Chesaru Inka Jagan kosam MSG lu pettu tunnva

  • @Swaruparani-xj6sb
    @Swaruparani-xj6sb 3 месяца назад +5

    Vamsi sir namasthe sir

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 3 месяца назад +7

    మన గురించి మన కంటే కూడా ఆ
    ' వేంకటేశ్వరునికే ' బాగా తెలుసు .
    దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
    దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' బంధించి వేసాడు .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి . తస్మాత్ జాగ్రత్త .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి
    ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .

  • @rajendraprasadrao2143
    @rajendraprasadrao2143 3 месяца назад +40

    మీకు నాకు దొరికితే ఏమి లాభం కోర్టు కి కనబడుటలేదు

    • @shabarishagarudapalli4976
      @shabarishagarudapalli4976 3 месяца назад +1

      Our law and order is blind 😢

    • @VeeMat-w7x
      @VeeMat-w7x 3 месяца назад

      Inspite of big proof from TV 5 Vamsi reveals in front of media , why Honourable Supreme Court not making any decision God knows .

    • @VeeMat-w7x
      @VeeMat-w7x 3 месяца назад

      100% right .

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw 3 месяца назад +6

    Our CM SIR good man, peddavaru, aayana meeda padi yedusthunnaru,

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 3 месяца назад +1

    ప్రజలు తెలివైన వారైతే, అన్నీ ఇలాగే ఉంటాయి.

  • @MalapuRohith
    @MalapuRohith 3 месяца назад +2

    Super logic anna🔥🔥🔥🔥

  • @srideviagency5444
    @srideviagency5444 3 месяца назад +5

    సార్ వంశీ గారు పవన్ కల్యాణ్ గారు చెప్పిన ప్రకారం (అ)ధర్మా రెడ్డి గారు ఎక్కడ ?.

  • @connectingshyam
    @connectingshyam 3 месяца назад +4

    మరి ఇప్పుడు వదిలేస్తారా సార్

  • @koripallivenkateswarrao1979
    @koripallivenkateswarrao1979 3 месяца назад +3

    Super

  • @mundruumakantha4434
    @mundruumakantha4434 3 месяца назад +2

    Excellent analysis

  • @kaatreya1504
    @kaatreya1504 3 месяца назад +1

    వంశీ గారు విశలేషన బాగుంది

  • @chalapathiraopullamsetty9490
    @chalapathiraopullamsetty9490 3 месяца назад +5

    బాబాయ్ కేసులో అబ్బయ్ ని అదుపులోకి తీసుకోలేని CBI ఇప్పుడెం చేయగలదు. అవసరంఅయైతే ఒక పది (లిక్కర్లో వచ్చిన)మూటల్ని పై వారికి వేస్తారు

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 3 месяца назад +6

    వే bills మార్చటం సుబ్బారెడ్డి గారికి మించిన వాళ్ళు ఎవరూ లేరు రైస్ మిల్ వ్యాపారం చేశాడు చానళ్లు

  • @gopalvenkkey8186
    @gopalvenkkey8186 3 месяца назад +3

    విచారణ విచారణకు టీటీడీ అప్పటి కమిటీ వాళ్ళని పిలుస్తారా లేదా చంద్రబాబు నాయుడు వాళ్ళని వాళ్లని పిలుస్తారా

  • @phani6156
    @phani6156 3 месяца назад +1

    Very nice & crystal clear with document explanation sir

  • @kavurulakshmanarao1251
    @kavurulakshmanarao1251 3 месяца назад +2

    Jai CBN Garu power full leader of the world

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu 3 месяца назад

    మహా చానల్ వంశీ గారికి నమస్కారం సార్

  • @suryanarayana2023
    @suryanarayana2023 3 месяца назад +1

    వంశీ గారు కూటమిని సుప్రీం కోర్ట్ చీవాట్లు పెట్టినది కూడా చెప్పండి.

  • @santoshkumarlakkoju-sc4bs
    @santoshkumarlakkoju-sc4bs 3 месяца назад

    Super sir 18:48 😅 👍

  • @GudejagadiswaraRao-u5w
    @GudejagadiswaraRao-u5w 3 месяца назад

    ఇదే తీర్పు చెకింగ్ ఆఫీసర్లు పట్టు కుంటార ?🎉
    మీకు మా ధన్యవాలు MAHAA NEWS 🎉🎉🎉

  • @naikrupavath1037
    @naikrupavath1037 3 месяца назад +3

    అసలు ఆ ధర్నా రెడ్డి గాడు ఎక్కడ????

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 3 месяца назад

      Yes. First aa EO Dharma Reddy garu enduku ravadam ledu. Only political bigwigs are talking. He is actually executed the operation. He needs to come out and explain to SC constituted when he will be called by them. Then things definitely.openup furthermore.Soon after the verdict is pronounced by honourable court,I couldn't understand why the former CM was under panic and start screening that no sit is required and nothing has happened. He himself is pronouncing the judgement of his own choice. Why panic sir when nothing has happened? Lot of things happened are coming out day in and day out. Let the SC sponsered SIT to conduct it's enquiry and let the truth come out . Crores of Lord Venkateshwara swamy are eagerly waiting. Jai Govinda. Thanq.

  • @DasaratharamiReddyPallamreddy
    @DasaratharamiReddyPallamreddy 3 месяца назад

    మీరు చెప్పే వివరాలు విచారణ కమిటీకి చాల యూజ్ అవుతుంది.కాన విచారణ కమిటీలో మీరూ ఇంప్లేడ్ అవండి...

  • @harinarayana1383
    @harinarayana1383 3 месяца назад +5

    YV Subba Reddy - దొంగే దొంగా దొంగా అని అరచినట్టుంది. ధూ వీడినోట్లో కల్తీనెయ్యి పొయ్య

    • @AmReddy-091
      @AmReddy-091 3 месяца назад

      Kalti neyyi kadu Manam andaram vadi notlo poyali

  • @candugrchandu8927
    @candugrchandu8927 3 месяца назад +2

    🔥🔥🔥🔥🔥🔥🔥💜

  • @elizabethrani2320
    @elizabethrani2320 3 месяца назад +1

    👏👏👏👏👏👏👍👍👍

  • @jyothsnam9914
    @jyothsnam9914 3 месяца назад +11

    దోంగతనంచెసిసచ్చమెవాజయతెఅంటెకుదరదుఓకపేక్షనిస్టుచెసెదెచెశెరువేంకటెశ్వరశ్వమియెవరినివదలడు

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 3 месяца назад +3

    please give to superme court. then case will be closed sir

  • @dhanptaraidu6070
    @dhanptaraidu6070 3 месяца назад

    Supar sar Jai shree Ram

  • @vsreekanth
    @vsreekanth 3 месяца назад +1

    జగ్గు నీ జైలో పెట్టాలి..

  • @Satya1__3
    @Satya1__3 3 месяца назад +1

    కా లపరిమితి. వుంటే బాగుంటది.

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal5762 3 месяца назад +1

    👌👌👍👍

  • @kavurulakshmanarao1251
    @kavurulakshmanarao1251 3 месяца назад +1

    Must take Action
    YCP complete 💯

  • @santoshyamujala7875
    @santoshyamujala7875 3 месяца назад

    వంశీ గారు మీరంటే రెస్పెక్ట్ పెరిగింది

  • @sriharimgb9532
    @sriharimgb9532 3 месяца назад

    Sir meeru cheppinde chestunnaru. Laag avutundi sir.

  • @chandrasekharbathala3500
    @chandrasekharbathala3500 3 месяца назад +4

    గవర్నమెంట్ లో సిబిఐ లో ఉన్న లొసుగుల్ని సతాయించిన ధర్మం అని ఒక ఆయుధం ముందు ఎవరైనా దిగదుడిపే ఎవ్వరిని వదిలిపెట్టదు గతంలో జగన్ మహాభారతం మహానుభావుడిని హతో పాదాల లోకానికి దక్కిన ధర్మం ఈరోజు 11 సీట్లకే పరిమితి చేసింది మరి భవిష్యత్తులో ఇక నా 11 కూడా లేకుండా పోవడానికి చేసుకునే పనులు జగన్ నాటక సూత్రధారిగా ఆడే నాటకాలు బుద్ధిలేని వైఎస్ఆర్సిపి ఎన్ని దురాక్రమములు చేసినను ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని సంపాదించడం అంత తేలికైన పని అయితే కాదు

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 3 месяца назад +7

    త్వరగా కనివండి వంశీ గారు ఇంకా ఎంత కాలం

  • @rajukatari8322
    @rajukatari8322 3 месяца назад +2

    Sir nice analysis go ahead so that AP public digested especially unemloyed youth though unemployed youth suffered a lot ex politicians earned more money by power by mis apprecition

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 3 месяца назад

    Jai Jagan❤❤❤

  • @Santhoshi-w1f
    @Santhoshi-w1f 3 месяца назад +1

    AR dairy Hindu not Muslim

  • @sekhargac
    @sekhargac 3 месяца назад +3

    Escobar batch no need to worry 😂

  • @DasaratharamiReddyPallamreddy
    @DasaratharamiReddyPallamreddy 3 месяца назад

    మీరూ మీకు నచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎవరికైనా అర్థమవుతున్నది...

  • @HRUSHiFFGAMING
    @HRUSHiFFGAMING 3 месяца назад

    వంశీ గారు ఆధారాలు జనాలకు కాదు sir కోర్ట్ లో సబ్మిట్ చేయండి మీరు జనాలకి చేపిందే చేపినా ఏం use ఏదన్నా ఉంటే డైరెక్ట్ జడ్జి దగ్గర సబ్మిట్ చేయండి ఇన్ని వాయిదాలు ఎందుకు టైం వైస్ట్ లాయర్ కి ఫీజు వైస్ట్ లడ్డు కల్తీ జరిగింది అని ప్రూఫ్ చేయండి

  • @BBalaji-y3k
    @BBalaji-y3k 3 месяца назад

    సార్ మీరు తిరుపతి వెళ్ళాము రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకుంటే వాళ్లు అడ్వాన్స్గా పెట్టమంటారు కదా డిపాజిట్ చేయమంటారు కదా డబ్బులు డిపాజిట్ చేసాం

  • @taranathdasari
    @taranathdasari 3 месяца назад

    జగ్గు తన మనసులో మాట చెప్పేసాడు
    సిట్ అక్కర్లా బిట్టు అక్కరలా
    సిట్ వాళ్ళు ఏం చేస్తారు ? రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ ఇస్తారు
    అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమి మాట్లాడ బోతున్నాడో ఇవ్వాలే చెప్పాడు

  • @mallikarjung-wi5ip
    @mallikarjung-wi5ip 3 месяца назад

    Maha Vamshi very good, & proceed

  • @mailipillimadhavimmadhavi678
    @mailipillimadhavimmadhavi678 3 месяца назад +3

    వంశీ గారు ఇంకో విషయం టీటీడీ నుంచి మన దేవాలయలకి ఫాండ్స్ ఇస్తారుగా కొవ్వూరు లో ఒక టెంపుల్ కి 5లక్షలు సెంక్షన్ చేస్తే 2లక్షలే ఇచ్చారు అక్కడి mla

  • @rajamanoharroybheempalli2610
    @rajamanoharroybheempalli2610 3 месяца назад +2

    AB Venkateswar Rao gari ni veste baguntadi

  • @prasadtvsn5347
    @prasadtvsn5347 3 месяца назад

    అసలు ఏ ఆర్ డైరీ కి ఎన్ని డైరీ ఫార్మ్స్ సంబంధాలు ఉన్నాయి వాళ్ల దగ్గర ఎంతెంత నెయ్యి తీసుకున్నారు అవన్నీ కూడా లెక్క కట్టి చూసి అందులో నిజాలు అన్ని బయటికి తీస్తే సరిపోతుంది 🙏

  • @jhansishravanannam6564
    @jhansishravanannam6564 3 месяца назад

    నేను ఈ కృతికి పూర్తి గా వ్యతిరేకం . కానీ 7 నెలల లో AR డైరీ వాలు ,వల్ల పాల సామర్థ్యం ఏమైన పేచార,ఉత్పత్తి ఏమైనా పెరిగి డా.సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఏమైన ప్రొడక్షన్ లెంచరా.

  • @akkalasrinivasareddy8363
    @akkalasrinivasareddy8363 3 месяца назад

    ఈ విషయం లో డిబేట్ కి పచ్చ బ్యాచ్ ఎవరు రాలేదు కాబట్టి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు

  • @drnreddy7
    @drnreddy7 3 месяца назад +4

    Asatyameva jagane

  • @rkraop7512
    @rkraop7512 3 месяца назад +1

    IT IS A VERY COMMON IN GOVT SECTOR, IT A TYPOGRAPHICAL ARRER AND CLOSE SUCH ISSUES.

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 3 месяца назад +1

    కమిటీ రిపోర్ట్ తరువాత జడ్జిమెంట్ 5 ఇయర్స్ పట్టొచ్చు.

  • @arjaraog7675
    @arjaraog7675 3 месяца назад

    వంశీ గారు రేషన్ బియ్యం గురించి కాకినాడ లో బిబాచావం చేశారు. ఇపుడు ఏమైందండీ.

  • @sivabalaji4715
    @sivabalaji4715 3 месяца назад +1

    Vamo vamo

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад +1

    Super. SAR. OM

  • @RavindraReddy-n4d
    @RavindraReddy-n4d 3 месяца назад

    Any dought Maha

  • @harshagameingyt5854
    @harshagameingyt5854 3 месяца назад +2

    సార్ అన్ని ఆధారాలు ఉంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు
    అన్ని ఆధారాలు సుప్రీంకోర్టు ఇచ్చి తప్పు చేసిన వాళ్ళని శిక్ష పడే విధంగా చేయవచ్చు కదా
    దీనికి డిబేట్లు ఎందుకు సార్ టైం వేస్ట్

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 3 месяца назад +1

      ఏమో మళ్ళీ BJP కాళ్ళు పట్టుకుంటే , ఆ SIT వాళ్ళు ఈ కాగితాలేవీ లేనట్టే... దొరకనట్టే...కనిపించనట్టే చేయరని ఏముంది😂 media లో ఓసారి వస్తే కాస్త కాకపోతే కాస్తయినా భయం ఉంటుందనేమో😂

  • @VenkataRaviBantupalli
    @VenkataRaviBantupalli 3 месяца назад +2

    Visakhpatnam Sri Saraswati Nanda swamy garu eppati varaku matalada ledu .Jai Govinda.

  • @vannuruswamypk7285
    @vannuruswamypk7285 3 месяца назад +1

    కేసు SBI కి వెళ్లింది CBN గారు మోదీ గారి చేతుల్లో కీలు బొమ్మ two wickets లో one' wicket down మిగిలినది BR CM Nitish . AP కి funds' 0' మీ రాజీకీయల వల ప్రజలకు నసంటం

  • @rsrinivas729
    @rsrinivas729 3 месяца назад

    పది లక్షల టన్నులు కాదు కేజీలు

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 3 месяца назад +1

    లారీ లు ఎప్పుడు బయలు దేరాయి అవి సరైన టైమ్ కి వచ్చాయా అది చూడండి

  • @snvedula325
    @snvedula325 3 месяца назад

    Excellent discription by Sri Mahavamsi Garu
    but would like to know Where is AR dairy based
    Is it Tamil Nadu ,-
    Thank U

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 3 месяца назад +8

    ఈ మీటింగ్ లు ఎన్ని ఎన్ని మాట్లాడినా ఈ కేసు కూడా ఎన్నో కేసుల్లాగే మరుగున పడి పోతుంది,జగన్ని ఎవరు లోపల వేయలేరు

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 3 месяца назад

    సత్యానికి నిజానికి జగన్ కి మధ్యన తూర్పు కి పడమర కి ఉన్నంత దూరం ఉంది తూర్పు పడమర రెండు కలవవు సత్యము జగను రెండు కలిసి ఉండవు

  • @BBalaji-y3k
    @BBalaji-y3k 3 месяца назад

    ఆ డబ్బులు 10 రోజులకు 15 రోజులకు మీ అకౌంట్లో పడిపోతాయి అన్నారు కానీ ఇంకా అప్పుడు నెల రోజులు అయిపోయింది అని మర్చిపోతాం ఇంకేం వస్తాయని

  • @jhansishravanannam6564
    @jhansishravanannam6564 3 месяца назад

    ఈ ఆమసాలా పైనా కూడా విచారణ చెయ్యండి ఇంకా స్ట్రాంగ్ గా కేసు వస్తుంది. ఒకసారి Aa AR డెయిరీ మీసా FSSAI వాలు విచారణ చేయాలి.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 3 месяца назад +1

    దొరికిపోయిన సుబ్బా రెడ్డి అయితే దాన్ని సుప్రీం కోర్టు కు సబ్మిట్ చెయ్యండి .

    • @dkr277
      @dkr277 3 месяца назад

      @sitaramareddyburra5222*రెడ్డి చట్టం వుంది గా తన పని తను చేసుకు పోవడం జరుగుతుంది డోంట్ వర్రీ మూసిపూసినంత మాత్రాన మారేడు కాయ కాలేదు.. కనుక ప్రజలు తెలివి గా వున్నారు ఓన్ ఇయర్ లోపల చాలా చాలా విషయాలు తెరచాటు వ్యాపారం చాపకింద బిజనేస్ మొత్తం ప్రజలకు తెలుస్తోంది.... లోగడ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెట్టి మూడు నెలలు లో ఏ విధంగా మూసేసారో... ఏడుకొండలు స్వామి కి అపచారం చేసిన క్షణం లో ఆకాశం లో జ్యూస్ అయ్యాడో మనం చూసాం కనుక హిందూ మతం సముద్రం అందులో 420లు అల లో మాయం తప్పదు భూస్థాపితం పతనం శ్రీ ఏడుకొండలు స్వామి ఫవర్ నీ తప్పించుకోలేరు నాలెడ్జ్ లేని వెధవలు లు చాలా కప్పి నడకలు తో మాట్లాడతారు సత్యవతే జయతే... మతాలు తో వ్యాపారం చేసే లంజా కొడుకు లు పద్ధతి వాళ్ళకి వాళ్ళే భూస్థాపితం పతనం చేసుకున్నారు

  • @nandinireddy7908
    @nandinireddy7908 3 месяца назад +1

    Mari cort ki chupinchavachuga

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 3 месяца назад

    Hi sir Namaste. You have forgotten one point. Yesterday tdp party people told that Ghee trucks had taken 7 to 8 days time to reach Tirumala from Dindigul TN. Minimum time is 2 to 3 days time only. Pl.see whether it is correct or not. Regards Krishnakumar TN ❤❤

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 3 месяца назад +3

    Ap లో కల్తీ నిరోధక ఫుడ్ adultration వారితో కూడా శాంపిల్ నెయ్యి చెక్ చేయించాలి. ఏపీ లో అన్ని హోటల్స్ లో ఫుడ్ తయారీ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి.రాష్ట్రం లో ప్రజలు ఏ స్థాయి లో కల్తీ ఫుడ్ తింటున్నారో తెలుస్తుంది.ఇంకా ఎన్ని భయానక విషయాలు భయట పడతాయో

  • @BhanuDurga-fk6xq
    @BhanuDurga-fk6xq 3 месяца назад

    Detailed. Explaining is aprisiable. Surya Srivatsa.marella

  • @phani6156
    @phani6156 3 месяца назад +1

    Vamsy sir! Plz mention as from Dindigal to Tirumala 550 km but tankers have taken 8 days delivery time. Way bills in & out time also

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 3 месяца назад

    Centre knows it all but no action on foster Son

  • @Kishore-b6p
    @Kishore-b6p 3 месяца назад +2

    Sir 88rs per kg AR dair paid to government officials ect. no doubt

  • @chandrakalaengg8779
    @chandrakalaengg8779 3 месяца назад

    Satyamev Jayate.
    Kotteavadema jayate

  • @murthypisapati5832
    @murthypisapati5832 3 месяца назад

    Mr.Jagan is still confident that the enquiry will come in his favour.Same confidence showed before the election result was delivered.The adulteration is a truth and nobody can disapprove 8:40 this.The gang of four will be punished by God even if they escape.

  • @sbtheking9231
    @sbtheking9231 3 месяца назад +8

    అంత పక్కా ఆధారాలు ఉంటే arrest చేయించండి vamsi గారు..ఇక్కడ కూర్చుని videos ఎందుకు

  • @ThatiVeerabadram
    @ThatiVeerabadram 3 месяца назад

    Pspk