నా తోడు నీవు నిలచితివే నీ ప్రేమ నాపై చూపితివే... ||2|| నను వెంటాడే నీ కృప క్షేమములే నను కాచే నీ కరుణకటాక్షములే ||2|| యేసయ్యా నీకే స్తోత్రము... ||4|| నా తోడు నీవు నిలచితివే నీ ప్రేమ నాపై చూపితివే... ||2|| 1. అగ్నిగుండములో సింహపు బోనులో నను రక్షించువారెవరు లేక...నే ఒంటరినై యున్న వేల... నిలిచావు నాకై తోడుగా...నిలిపావు నన్ను నీదు సాక్షిగా... ||2|| నను చేసావు రక్షణకే ఋజువుగా... యేసయ్యా నీకే స్తోత్రము... ||4|| నా తోడు నీవు నిలచితివే నీ ప్రేమ నాపై చూపితివే... ||2|| 2. అనారోగ్యములో వ్యాధిబాధలో నను స్వస్థ పరుచువారెవరు లేక...నే వేధనలో కృంగియున్న వేల.... తాకావు నన్ను నీ చేతితో స్వస్థ పరిచావు నన్ను నీదు వాక్కుతో... ||2|| నను చేసావు ప్రేమతో పరిపూర్ణముగా... యేసయ్యా నీకే స్తోత్రము... ||4|| నా తోడు నీవు నిలచితివే నీ ప్రేమ నాపై చూపితివే... ||2|| నను వెంటాడే నీ కృప క్షేమములే నను కాచే నీ కరుణకటాక్షములే ||2|| యేసయ్యా నీకే స్తోత్రము... ||4||
Agnigundamulo simhapu bonulo nanu rakshinche varu evaru leka ne vantarini unna vela nilichavu nakai todu ga nilipavu nannae nedhu sakshi gaa ....nannu chala hatthukunnayi enni sarlu vinna modatilo kotha ga vinna anubhuthii chala hatthukunnayi aa mataluu
ఒక పాపి రక్షణానందం మాటల్లో చెప్పలేం మీ పాటల్లో పాడచ్చు పాస్టర్ క్రిస్టోమ్ అన్న మీ ధీన స్తుతి రచన రాగం 😍 షైనీ సిస్టర్ & జోనా సమూయేలు 😍 🙌🙌 సమస్త మహిమ ఘనత యేసయ్యాకే చెల్లునుగాక
What a Great song... Heartfully saying.. May God bless Shiny akka family with lots of happiness,peace,good health &wealth always forever... Kallalo neelu vachesay ah lyrics ki.. Even I'm blessed to listen this song today...
నా అనారోగ్యంలో నన్ను స్వస్థపర్చినది ఆయన హస్తమే.. ఏ మందులు పనిచేయని స్ధితిలో..😢ఆయనకే మహిమ.💐Sister shiny beautiful song in ur melody vocal.. God's blessings ra...👌👍💐
Yes dad 😢 what I'm today it's because of you jesus thank you so much for your support and love 😢 last one month back I suffered with heavy bleeding god only healed 😢 he stopped my bleeding😢 every second I experienced his love thank you so much daddy 😢😢😢 love you ever and forever dad jesus
Such a wonderful song... A blessing after Ye pati dananaya! The Wonderful lines... Nanu Ventade Ne Krupa Kshemamule Nanu kache ne Krupa katkshamaule..! What a God we serve..! Once again reminded of his Faithfulness again and again!!! May God Bless each and every one behind this Masterpiece!!!!!
Praise the lord sister 🙏🙏 Heart touching lyrics...Good singing . Lyrics: నా తోడు నీవు నిలచితివే నీ ప్రేమ నాపై చూపితివే (2) నన్ను వెంటాడే నీ కృప క్షేమములే నన్ను కాచే నీ కృప కటాక్షములే(2) యేసయ్య.....నీకే స్తోత్రము (4) ||నా తోడు|| 1.అగ్ని గుండములో సింహపు బోనులో నన్ను రక్షించు వారెవరూ లేక నీ వంటరినై యున్న వేళ నిలిచావు నాకై తోడుగా నిలిపావు నన్ను నీదు సాక్షిగా (2) నన్ను చేశావు నీ రక్షణకే రుజువుగా || యేసయ్య|| 2.ఆనారోగ్యములు వ్యధిబాధలలో నన్ను స్వస్థపరచు వారెవరూ లేక నే వేదనలో కృంగి ఉన్న వేళా తాకావు నన్ను నీ చేతితో స్వస్థపరచావు నన్ను నీదు వాక్కుతో (2) నన్ను చేశావు నీ ప్రేమతో పరిపూర్ణముగా ||యేసయ్యా|| God bless you who involved in this song 🙌😇 .....All Glory to God alone....Amen
One of the easiest path to be close to GOD always ,Music! And Chris Anna your music does that in seconds...always ! Lyrics, tune and music , Shiny akka singing ... everything is praising Our Lord in their own way! Blessed to hear this 🤗😁❤️✨🙏thank you ! Another magical tune after #yepatidhananaya ❤️
Nannu chesavu ne prematho paripurnamu ga these words pierced my heart ... His love filled all the voids in our life .... Thank you pastor garu and all the team for this excellent song .. may God bless abundantly...
Praise the Lord brother e song naa heart touch chesindi god grace sister voice chala bagundi Inka songs padalani korukuntunanu god bless you pastor Garu and sister garu god bless more 🙏🙏🙏
Anna song chala bagundhhi......e song entha asbhuthamga padaro.....entho nemmadhi kaluguthundhi anna.....e song vintunte.....yesayya neeke sthothramu...🙇🙇👐💖
Beautiful song and sang as well and lyrics also .....music is taking to the heaven I feel especially ....devuniki ganatha mahima prabavamalu kalugunu ghaka🙏🙏🙏🙏🙏 ....thank you for wonderful song 🎵 ❤️
All glory to God for such a beautiful song! Lyrics, tune, music and vocals are amazing. Very comforting to the soul and I am sure this song will minister to many people! Praise God for such a beautiful song 🙌
Akka vandhanalu meeru padina (apatidhanaya) song ante chala estam akka alage memalni chusthanu anuko ledhu maa village(Maredumilli nunchi 35 Km dhuram lo) ki suvartha cheppattaniki vachinappudu chusanu akka meeru malli maa village laki suvartha andhistharani prematho.. Jesus loves.. ❤❤
నా తోడు నీవు నిలచితివే
నీ ప్రేమ నాపై చూపితివే... ||2||
నను వెంటాడే నీ కృప క్షేమములే
నను కాచే నీ కరుణకటాక్షములే ||2||
యేసయ్యా నీకే స్తోత్రము... ||4||
నా తోడు నీవు నిలచితివే
నీ ప్రేమ నాపై చూపితివే... ||2||
1. అగ్నిగుండములో సింహపు బోనులో నను రక్షించువారెవరు లేక...నే ఒంటరినై యున్న వేల...
నిలిచావు నాకై తోడుగా...నిలిపావు నన్ను నీదు సాక్షిగా... ||2||
నను చేసావు రక్షణకే ఋజువుగా...
యేసయ్యా నీకే స్తోత్రము... ||4||
నా తోడు నీవు నిలచితివే
నీ ప్రేమ నాపై చూపితివే... ||2||
2. అనారోగ్యములో వ్యాధిబాధలో నను స్వస్థ పరుచువారెవరు లేక...నే వేధనలో కృంగియున్న వేల....
తాకావు నన్ను నీ చేతితో స్వస్థ పరిచావు నన్ను నీదు వాక్కుతో... ||2||
నను చేసావు ప్రేమతో పరిపూర్ణముగా...
యేసయ్యా నీకే స్తోత్రము... ||4||
నా తోడు నీవు నిలచితివే
నీ ప్రేమ నాపై చూపితివే... ||2||
నను వెంటాడే నీ కృప క్షేమములే
నను కాచే నీ కరుణకటాక్షములే ||2||
యేసయ్యా నీకే స్తోత్రము... ||4||
Tq
So nice
Pppppppppppppppp00
Wonderful song sister
Superb singing
అమూల్యమైన - రచన, సారం,సాక్షం,స్వరం. --మునపటి కంటే దేవుడు మిమ్మల్ని అధికముగా ఆత్మలో వర్ధిల్లా చేయును గాక ఆమెన్
Amen amen amen amen amen amen amen
Exlent
@@venkatsankam9007 Full Video Song :-ruclips.net/video/lBxf9DUp0Y4/видео.html
Amen
@@anandmanike7233 9pp
Chala chala atmiyamga vundi . Annisarlu vinna vinalani pistundi . Chals bagundi song
Nathodu neevu nilachithive nee prema napi chupithive goppadevudavayya
సాంగ్ లో ఉన్నా ప్రతి word నాకోసం రాసినట్టుగా ఉంది అన్నయ్య
Ok akka
Agnigundamulo simhapu bonulo nanu rakshinche varu evaru leka ne vantarini unna vela nilichavu nakai todu ga nilipavu nannae nedhu sakshi gaa
....nannu chala hatthukunnayi enni sarlu vinna modatilo kotha ga vinna anubhuthii chala hatthukunnayi aa mataluu
ఒక పాపి రక్షణానందం మాటల్లో చెప్పలేం మీ పాటల్లో పాడచ్చు పాస్టర్ క్రిస్టోమ్ అన్న మీ ధీన స్తుతి రచన రాగం 😍 షైనీ సిస్టర్ & జోనా సమూయేలు 😍 🙌🙌 సమస్త మహిమ ఘనత యేసయ్యాకే చెల్లునుగాక
Amen
"నను వెంటాడే నీ కృప క్షేమములే" - దేవుని ఎడబాయని ప్రేమని చక్కని లిరిక్స్ ఇంకా మధురమైన ట్యూన్ తో హృదయాన్ని తాకేలా పాడారు. దేవునికి స్తోత్రం!
Amen
🙏🏻🙏🏻✝️✝️💒దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 💒✝️🙏🏻
What a Great song...
Heartfully saying..
May God bless Shiny akka family with lots of happiness,peace,good health &wealth always forever...
Kallalo neelu vachesay ah lyrics ki.. Even I'm blessed to listen this song today...
Praise God sister 🙏🙏 అవును నేను అనరోగ్యంతో ఉన్నపుడు ఆయన మహిమ ద్వార నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు🙏🙏 దేవునికే స్తోత్రం 🙌🙌
ఏపాటి దాననాయ సాంగ్ తర్వాత మంచి ఆత్మీయ సాంగ్ god బ్లెస్స్ you సిస్టర్ 🙏🙏🙏👏👏👏👏👏
❤
Previously listened this song,
But at this moment having conversation with this lyrics..
Indeed the song of need
Lyrics + music + singer's tone all are very nice & excellent.
God bless you all, Amen
Thank you to all e song naa kosame nannu kadilinchina paata naakosam prayer cheyandi devuni seva kosam ❤🎉🎉
నా అనారోగ్యంలో నన్ను స్వస్థపర్చినది ఆయన హస్తమే.. ఏ మందులు పనిచేయని స్ధితిలో..😢ఆయనకే మహిమ.💐Sister shiny beautiful song in ur melody vocal.. God's blessings ra...👌👍💐
మన అనారోగ్యం తో బాధపడుతుంటే ఆయన తట్టుకోలేరు Praise to god 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super song congrats 👏👏👏
Amen
Yes same time I'm passing 🙏
Nanu ventade nee Krupa kshemamule yesayya neke sthothramu
Awesome lyrics fantastic song and composing music everything superb God bless you all for your valuable efforts
Super song pastor garu badhalo adharana kaligenche patta edhi
Challa bagundi devudu kachitanga asirvadisthadu
Yes dad 😢 what I'm today it's because of you jesus thank you so much for your support and love 😢 last one month back I suffered with heavy bleeding god only healed 😢 he stopped my bleeding😢 every second I experienced his love thank you so much daddy 😢😢😢 love you ever and forever dad jesus
ee pata venakaaala Naligipoyina oka jeevitham vundhiii..... lyrics and story nannu chaaala inspire chesaaay.... Thanks you God 🙏
God bless you my Praise the Lord
“Chesavu nannu ne rakshanaku rujuvuga”…….🔥❤️☮️
Lyrics ..wonderful
sweet voice sister
god bless you all
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక
Praise the lord 🙏 christomas pastor garu hallelujah thank u Jesus 🙏🤗🛐🧎🕎🙇🤝👏👋⛪✝️🙌💯📖👍👌
Wonderfull singing & best music performance all team members 👌🙏
ఈ పాటలో జీవము ఉన్నది..
Such a wonderful song...
A blessing after Ye pati dananaya!
The Wonderful lines...
Nanu Ventade Ne Krupa Kshemamule
Nanu kache ne Krupa katkshamaule..!
What a God we serve..!
Once again reminded of his Faithfulness again and again!!!
May God Bless each and every one behind this Masterpiece!!!!!
Devuniki Mahima kalugunu gaka Amen 🙏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🎧🎶🎵nice song
Praise the lord sister 🙏🙏
Heart touching lyrics...Good singing .
Lyrics:
నా తోడు నీవు నిలచితివే
నీ ప్రేమ నాపై చూపితివే (2)
నన్ను వెంటాడే నీ కృప క్షేమములే
నన్ను కాచే నీ కృప కటాక్షములే(2)
యేసయ్య.....నీకే స్తోత్రము (4)
||నా తోడు||
1.అగ్ని గుండములో సింహపు బోనులో
నన్ను రక్షించు వారెవరూ లేక
నీ వంటరినై యున్న వేళ
నిలిచావు నాకై తోడుగా
నిలిపావు నన్ను నీదు సాక్షిగా (2)
నన్ను చేశావు నీ రక్షణకే రుజువుగా
|| యేసయ్య||
2.ఆనారోగ్యములు వ్యధిబాధలలో
నన్ను స్వస్థపరచు వారెవరూ లేక
నే వేదనలో కృంగి ఉన్న వేళా
తాకావు నన్ను నీ చేతితో
స్వస్థపరచావు నన్ను నీదు వాక్కుతో (2)
నన్ను చేశావు నీ ప్రేమతో పరిపూర్ణముగా
||యేసయ్యా||
God bless you who involved in this song 🙌😇 .....All Glory to God alone....Amen
Thank you sister
Definitely This song brings peaceful joy to all, glory to God, thank you Chris bro! Please upload the track also 😇
Anni sarlu vina vinalanipisthundhiii wonderfull song 🙇🏻♀️🙇🏻♀️🙏🙏🥺
Prise the lord నేను అనారోగ్యం తో వున్నపుడు యేసయ్యా నామమే నన్ను కాపాడింది thank you jesus
ఈ పాట వింటున్నంతసేపు మనసుకు చాలా నెమ్మదిగా అనిపిస్తుంది అక్క...🙏🙏
Heart touching song...❤️🙇
Very very beautiful song sister...🙏🙏
God bless you..✝️🙏🤗
Good Singing, melody voice great lyrics &melody tune GOD BLESS YOU🙏🙏🙏Dr Naveen
One of the easiest path to be close to GOD always ,Music! And Chris Anna your music does that in seconds...always ! Lyrics, tune and music , Shiny akka singing ... everything is praising Our Lord in their own way! Blessed to hear this 🤗😁❤️✨🙏thank you ! Another magical tune after #yepatidhananaya ❤️
No words simply superb nd touched my life..sister u sing a song outstanding....keep going.
my sister,it is one of the best Telugu Jesus songs
God bless you sister.. Song is superb ... Glory to God. Amen
Praise the lord anna song lo chala goppa meaning vundi tq anna for song
ALL GLORY TO JESUS CHRIST ALONE...
WONDERFUL SONG...
HEART TOUCHING LYRICS....
Wonderful song
అక్క మీరు ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పాడుటకు దేవుడు మీకు తన కృపను అనుగ్రహించు ను గాక 🎶🎼🎵🎶
షై నమ్మ god bless you talli నీ పాట నన్ను ఎంతో బల పరచింది నీవు పాడిన పాట ఏదైనా నాకు చాలా ఇష్టం
Wonderful song! All glory to God! Thank you Team🙏
Chala bagundi very nice song nenu vintunnanthasepu adustune unnanu
Sister మీకు వందనాలు🙏🙏 మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏
దేవునికి స్తోత్రం
హల్లెలూయ
🙏
Nannu chesavu ne prematho paripurnamu ga these words pierced my heart ... His love filled all the voids in our life .... Thank you pastor garu and all the team for this excellent song .. may God bless abundantly...
Praise the Lord brother e song naa heart touch chesindi god grace sister voice chala bagundi Inka songs padalani korukuntunanu god bless you pastor Garu and sister garu god bless more 🙏🙏🙏
Good song god bless you
Na life e song devunaku na sotramulu
Andamaina rachanaku sangeeta viluvalu addina, animutalu kanna viluvaina bhavamu todai mammunu alarinchina goppa kavyamu ga malachina miku sada devudu todai marinthaga sangeetha jnanamu ivvalani devuni koru kuntunnanu god bless you.
Praise The Lord
Prise the lord amen
Beautiful song akka God bless you
Special anointing in the voice sister Shiny! God bless you abundantly!
Mee swaram dwara yesayya Krupa anekulu pondudurugaka amen
God bless you thalli Aseervadam.M(Anna,)
PRAISE GOD... హల్లెలూయ....
Osm❤ voice akka👌meaningfull song
Anna song chala bagundhhi......e song entha asbhuthamga padaro.....entho nemmadhi kaluguthundhi anna.....e song vintunte.....yesayya neeke sthothramu...🙇🙇👐💖
Amen praise the lord 🙏🏿
Tears are rolling down while listening this song.....god bless you all🙌
ప్రైస్ ది లార్డ్ అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏⛪⛪⛪⛪
The word is nanu chesau ni rakshana rujuuuga
Great words
Praise the lord sister beautiful voice God bless you
Full Video Song :-ruclips.net/video/lBxf9DUp0Y4/видео.html
Praise the lord 🙏Wonderfull heart touching Sister 🙏🙏
Beautiful song and sang as well and lyrics also .....music is taking to the heaven I feel especially ....devuniki ganatha mahima prabavamalu kalugunu ghaka🙏🙏🙏🙏🙏 ....thank you for wonderful song 🎵 ❤️
Great Lyrics & Equally great Voice. Praise the Lord for such Vision 🎉
Hallelujah Amen 🙏🏿
Heart touching song thanks for thewonderful song
By listening this song i am really blessed because the mercy, love which was shown by our god is very amazing and those lyrics are just wonderful😇
praise the lord sister🎉
Yesayya neeku thothram adbhuthanga padaru praise god
Beautiful voice. These lyrics touched me so much sister. May God use your voice mightily for his Glory.
Great song every thing is good all glory to our Lord Jesus Christ Amen 👏👏👏👏
Amazing voice gushing into space sister, waiting for this kind of song surely creates revolution in Telugu Christian music 👑
Really heart touching song🎵 prathi lyric naa heart nee touch chesindhi😢👏👍🙏..
Wonderful song with spiritual lyrics .Praise the lord
Praise the lord akka maakosam inkaaa songs vinipinchandi akka waiting akka voice superb akka glory to God ... Thank u Jesus chakkani swaranni. Ichinandhuku .... Devuni krupalo inkaaa yedagaaalani vedukuntunnanu ...
excellent lyrics, singing and music. glory to god.
Wow next milestone song
Want to hear more songs from Dr.shiny, great anointed voice
Praise The Lord Sister
ఈ పాట అందరకీ కావలసిన పాట.
లవ్ యు సిస్టర్ గారు...
Heart melting sng naa patta LA vundhi Mariani rayallanii devunni pradhistbunnannu
Wonderful song...yesayya neekey sthothramul .....all glory to God....may god bless you .
Loved the song! She always sing beautifully ❤️😍🙏
Adbhut men Rachana wonderful singing amazing music thank you brother thank you sister devuni kistothram🙏🙏🙏
Apatite vadanu prabuva praise tthel0grd
యేసయ్య నీకై సొత్రము
Composer,musition,singer you transformed the simple alphabets as golden letters. Jesus Christ thus glorified.
Mesmerizing voice .. and specially your voice is hilight.. this song.. 💕💕👌👌
Praise the lord 🙏🙏🙏 hearing very good worship song.
All glory to God for such a beautiful song! Lyrics, tune, music and vocals are amazing. Very comforting to the soul and I am sure this song will minister to many people! Praise God for such a beautiful song 🙌
అద్భుతమైన రచన స్వరకల్పన సంగీతమ ..ద్యానపూర్వకమైన రాగము...God bless you all💐💐🙌🙌🎊🎊🎉🎉
Akka vandhanalu meeru padina (apatidhanaya) song ante chala estam akka alage memalni chusthanu anuko ledhu maa village(Maredumilli nunchi 35 Km dhuram lo) ki suvartha cheppattaniki vachinappudu chusanu akka meeru malli maa village laki suvartha andhistharani prematho.. Jesus loves.. ❤❤
Praise the lord sister. Glory to God 🙏 Beautiful voice ❤️.