వందనాలు అమ్మ మాది చిన్నగా జులూరు నేను చిన్నగ వున్నప్పుడు ప్రతి మీటింగ్స్ కి రాజబాబు గారు వచ్చేవారు దేవుడు మీ సంఘ మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించెను గాక
రాజ బాబు గారు, నేను , రుద్రపాటి అబ్రహాం గారు చందోలు లో ఒకరి ఇంట్లో సహవాసం చేశాము. ఇది 30 సం. ల ముందు జరిగింది. మా గాన తలాంతు లు ఒకరితో ఒకరు పంచుకొని ఆనందంగా గడిపాము. తర్వాత చుండూరు వచ్చారు. మహానాడు గ్రౌండ్ లో కృష్ణా నది దగ్గర కూటాలకు వచ్చారు. నా పాటలు మెచ్చుకున్నారు. మరపు రాని రోజులు
Glory to God Amen Hallelujah 🙌🙌🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏. Soooooo Many times listened Rajababu Gari Songs beautiful owesom amazing meaningful songs.Thanq Sister Sung the Beautiful owesom Song.praise the Lord
First Glory to God alone🙏 Rajbabu uncle inspired me a lot Three times I have seen him, once i spoke with him he spoke very nicely and encouraged me a lot🙏 Because of his songs I got transformed and doing ministry in Ballari Karnataka ❤️
Praise be to God great song by Raja babu garu now it you've given us that great vibes we had back in day when Raja babu garu came to Hyderabad for a wedding and a meeting. Thanks sister for this amazing song.God be with you!
Praise the lord sister. You are so blessed, because of the daughter of wonderful God' servent Raja Babu anna garu. Okaroju Paralokamulo kuda anna garu Aaradisthu unte enjoy chesthamu.
Thank you for your kind words sister and Bro. Vijaya Kumar garu.... Thank you for visiting us and extending your greetings.... Also, I praise God for this beautiful and meaningful song. Glory be to God!
Praise the Lord Akka 🙏🙏🙏 Glory to God and thanks for sharing Raja Babu garu songs, we use to rejoice in his vocals and same feeling from your vocals also and Glory to God!
రాజబాబు గారి కోసం నా ఆత్మీయ తల్లీ తండ్రులు నతనియెల్ అయ్యగారు , బ్యూలా అమ్మగారు... తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా కొణిజర్ల లో సేవ చేసి నా ఆత్మీయ తండ్రి గారు ప్రభు యొద్దకు వెళ్ళినారు.... రాజబాబు గారి కోసం ప్రాణాలు ఇచ్చే అంతగా ప్రేమించే వారు.. నా ఆత్మీయ తల్లి తండ్రులు.. మాకు రాజా బాబు గారి పాటలు నేర్పించి.. మమ్ముల్ని ప్రభులో బలపరిచేవారు..
నాకు రాజబాబు గారి పాటలు అంటే చాలా చాలా ఇష్టం
మంచి తండ్రి .మంచి సేవకుని . కమార్తెలు లోకానికి చిన్నవాడు దేవునిలో పెద్దవాడు .ఆమెన్
Praise God sister మీ నాన్నగారికి బోజనం వడ్డించిన వారిలొ నేనొకడిని.
Praise the lord brother..
Maadi Nidadavole sister. Raja Babu Anna gariki. 3 times cooking chesanu. Clothes wash chesanu. By God's grace...Anna songs Baga padathanu.....
వందనాలు అమ్మ మాది చిన్నగా జులూరు నేను చిన్నగ వున్నప్పుడు ప్రతి మీటింగ్స్ కి రాజబాబు గారు వచ్చేవారు దేవుడు మీ సంఘ మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించెను గాక
ఆమెను.. వందనాలు అండి..
రాజ బాబు గారు, నేను , రుద్రపాటి అబ్రహాం గారు చందోలు లో ఒకరి ఇంట్లో సహవాసం చేశాము. ఇది 30 సం. ల ముందు జరిగింది. మా గాన తలాంతు లు ఒకరితో ఒకరు పంచుకొని ఆనందంగా గడిపాము. తర్వాత చుండూరు వచ్చారు. మహానాడు గ్రౌండ్ లో కృష్ణా నది దగ్గర కూటాలకు వచ్చారు. నా పాటలు మెచ్చుకున్నారు.
మరపు రాని రోజులు
దేవుని కి స్తోత్రం అందరికీ మా వందనములు రాజబాబు గారి రచించిన, పాడిన పాటలు అంటే మాకు చాలా ఇష్టం మేము మా గృహంలో ఇప్పటికీ పాడుకుంటాము
తల్లీ..దేవుడు నిన్ను బహుగా దీవించాలనీ...సేవలో వాడు కోవాలనీ ..దీవిస్తూ అంకుల్.అమృతరావ్.బి
నాని బాబుకు వందనములు.
వందనాలు అండి దేవునికి మహిమ కలుగును గాక..
Praise the Lord. .. Glory to God. ,,..Rajababu ayya garu prabhuvari tho kalusukuntaru. ।।amen
Akka garu good song good vocie
🙏
Praise the lord akka.. గొప్ప దైవజనులు.... అయన పాటలో ఉండే శైలి, అర్థంతో చాలా బాగుంటాయి..❤❤❤
సిస్టర్ మీరు ఇలా వాడబడడము దేవుని ఉన్నతమైన కృపయే 👏👏
దేవునికి మహిమ కలుగును గాక..
AMEN AMEN AMEN 🙏 ❤❤❤
Praise the Lord 🙏🙏🙏అండీ Sister గారు. to every one 🙏🙏🙏🙏🙏అండీ..
మీ నాన్న గారు నాకు చాలా ఇష్టం సిస్టర్ మా రాజమండ్రి అనేకసార్లు
వచ్చే వారు వెర్రి సింపుల్ మెన్
అన్నపాడిన పాటలు రచనలు
వండర్ఫుల్
దేవునికి మహిమ కలుగును గాక..
Glory to God Amen Hallelujah 🙌🙌🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏. Soooooo Many times listened Rajababu Gari Songs beautiful owesom amazing meaningful songs.Thanq Sister Sung the Beautiful owesom Song.praise the Lord
👍🏿నైస్ వాయిస్. సూపర్ సాంగ్
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Sister ayyagarini gurtuchecharu praise the lord good voice sister
మీ నాన్న గారి అభిషేకం నీమీదకు వచ్చుగాక 🙌
Chall happy ga undi mali pata rojulu gurutuku vachi God bless you maa
A good singing praise the Lord AMEN
Rajababu anna my fan amma thank you so much
Praise the lord JESUS CHRIST hallelujah 🙏
First Glory to God alone🙏
Rajbabu uncle inspired me a lot
Three times I have seen him, once i spoke with him he spoke very nicely and encouraged me a lot🙏
Because of his songs I got transformed and doing ministry in Ballari Karnataka ❤️
All glory to God ...
Amen 🙏
Akka praise the lord I Miss you Rajababu Anna
Akka🙏🙏🙌🙌🙌🙌
అక్కా చాలా బాగా పాడారు. Glory to God 🙏 God bless you.
Thank god
Amma me nannagaru ammagaru naku telusu God bless you amma
Amen Amen Amen Hallelujah Kalugunugaaka.🎉🎉🎉❤❤❤
God bless you akka ❤🎉🎉🎉😊
Praise the Lord, hallelujah sister. 🎉
praise the Lord akka garu
PRAISE THE LORD SISTER 🙏
Very good singing sister.. May God bless you
Praise be to God great song by Raja babu garu now it you've given us that great vibes we had back in day when Raja babu garu came to Hyderabad for a wedding and a meeting.
Thanks sister for this amazing song.God be with you!
Praise the Lord.
అక్క good song thank you Jesus
Very good thalli.god bless you nana.ayyagarini gurthu chesavu .
వందనాలు అండి..
Praise the lord sister
🙏🙏🙏🙏
praise the lord
praise the lord Sister Amen 🙏
Praise the Lord 🙏🙏 chala chakkaga Padaru sister
Praise the lord sister
Good singer Raju Babu garu his songs nice
He written how people are living now
Praise the lord
I like Rajababu garu and songs
❤🎉
Praise the lord sister. You are so blessed, because of the daughter of wonderful God' servent Raja Babu anna garu. Okaroju Paralokamulo kuda anna garu Aaradisthu unte enjoy chesthamu.
All glory to God brother...
God bless you all Jesus Christ amen amen amen amen amen 🙏🙏🙏👏👍
Vunnatha chaduvulu ivvanni kaadu emoley Amma!!
Mee naanagaaru , rajabaabu tataya gaaru challa manchi sakshyam kaligina oka niradambara viswaasi cum sevakulu!!
Mee naana gaaruni nenu choodaleydu kaani, Mee naanagari paatalu oka adbutham, oka goppa vujjevamtho koodina alochanathmakamaina rachanalu!!!
Ayana sakshyam naa lanti yavanasthulaku , seva cheyaboye naa lanti biddalaku enthagani margadarsam!!!
Tataya gaari paatalalalo naaku baaga istamaina paata "ninney ninney ne koluthunayya" enni saarlu vinnanu, enni nindalu avamaanalu nastaalu trunikkaram apahasyam Gunda velthunna naaku tataya gaari e paata Naku entho aadarana!!
Devunikey mahimaa!!!
Vandanalu thalli!!
Good 👍 praise the Lord sister 🙏
Sister preise the lord
కంచికచర్ల లో సభలు జరిగిన్నాయి అప్పటి నుండి తెలుసు రాజబాబు అయ్యగారు
Praise the lord akka 🙏
Praise the lord akka such a wonderful song glory to God (hyd)
బ్రతికేదా నీకోసమే చావు అయినా లాభమే
Praise the LORD Akka Glory to GOD. Allagadda
I like Raja babu pastor garu ❤ I fallow Raja babu sir songs since year 1998, Sister please continue the Beulah ministry ❤❤❤❤❤
All glory to God . Thankyou brother
Praise the Lord Sister 🙏
God bless you sister🙏
Amen
God bless you Amma
Thank you for your kind words sister and Bro. Vijaya Kumar garu.... Thank you for visiting us and extending your greetings.... Also, I praise God for this beautiful and meaningful song. Glory be to God!
May the lord help you in the ministry brother ..
Praise the lord God is with you
Praise the Lord Akka 🙏🙏🙏
Glory to God and thanks for sharing Raja Babu garu songs, we use to rejoice in his vocals and same feeling from your vocals also and Glory to God!
All glory to God ...Amen
Praise the Lord sister మీ నాన్నగారు అంటే అందరికి ఇష్టం...... బళ్లారి లో చాలాసార్లు మీటింగ్స్ లో కలిసాము నేను వారికీ పరిచర్య చేశాను.... పాటలు పాడాను
దేవునికి మహిమ కలుగును గాక. వందనాలు అండి..
Prisedthalord.
Praise the lord ma
Miss you ayya 😢😢😢😢😢
Prise the lord akka
Jyothi yakamuru
సిస్టర్ ప్రైస్ లార్డ్ అమ్మ నేను మిమ్మల్ని మీటింగ్ కి పిలుస్తాను నాకు మీ ఫోన్ నెంబర్ కావాలి దయచేసి ఇవ్వగలరా ప్లీజ్ మా
🎉Jesus annointyou
❤🙏😁🥰😙🙏👃
రాజబాబు గారి కోసం నా ఆత్మీయ తల్లీ తండ్రులు నతనియెల్ అయ్యగారు , బ్యూలా అమ్మగారు... తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా కొణిజర్ల లో సేవ చేసి నా ఆత్మీయ తండ్రి గారు ప్రభు యొద్దకు వెళ్ళినారు.... రాజబాబు గారి కోసం ప్రాణాలు ఇచ్చే అంతగా ప్రేమించే వారు.. నా ఆత్మీయ తల్లి తండ్రులు.. మాకు రాజా బాబు గారి పాటలు నేర్పించి.. మమ్ముల్ని ప్రభులో బలపరిచేవారు..
కొణిజర్ల లో ఎక్కడ బ్రదర్?
గ్రోమోర్ రోడ్.. అండి
Prise The Lord sister 🙏🏻🙏🏻🙏🏻 from Allagadda,,,, Pray My Village,,,,, please 🥺
Sure brother
Chanti oksari nenukuda nannagariki bojanam pettanu dady anta maku kuda chala istam songa kuda
దేవునికి స్తోత్రం వందనాలు అండి..
Akka praise the Lord
मैं किधर जाऊं , मेरे प्रभु मेरे प्रभु
आपको छोड़कर, आपका प्रेम भूल
कहां मैं जाऊं प्रभु
आपके जैसा प्रेम कौन करेगा प्रभु
हे मेरे प्रभु हे मेरे प्रभु____
PRISE THE LORD
లిరిక్స్ ఉంటే పెట్టండి
Sister గారు నాన్న గారు రాజబాబుగారు ఏలేటి పాడు సభలకు వచ్చిన పండు హర్ మని వాయించుచు ఈ పాట పాడరమ్మ
నాన్నగారు పాడిన పాటలు కొన్ని పాతవి రికార్డింగ్ బాగులేదు వాటిని బాగు చేయండి
కచ్చితంగా బ్రదర్..
బైబిల్ ప్రకారం ముసుగు అవసరం లేదు english చదవండి brother
Bible lo vundhi
Go and read
Bible lo akkada undi.musuku compalsari
సిస్టర్ మీ నెంబరు నాకు దయచేసి ఇవ్వగలరా నేను మీతో మాట్లాడాలి
సిస్టర్ మీ నెంబర్ నాకు ఇవ్వగలరా నేను మీతో మీటింగ్ కండెక్ట్ చేస్తాను
sure sister Sister Beaulah: 9848092487
Praise the lord
Praise the lord sister
Praise the Lord..