Rajababu Beulah Ministries Official
Rajababu Beulah Ministries Official
  • Видео 360
  • Просмотров 450 039
చెలో ఛెలో అన్నయ్యాచెలో చెలోచెలో ఛెలో అక్కయ్యాచెలో చెలో
చెలో ఛెలో అన్నయ్యా చెలో చెలో
చెలో ఛెలో అక్కయ్యా చెలో చెలో
ఆత్మతో నింపబడి - అభిషేకం పొందుకొని (2)
శక్థినే పుంజుకొని సిలువునే ఎత్తుకొని
అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే భడో (2)
1. కొత ఎంతో విస్తారమాయె - నీ కన్నులలొ కన్నీరు లేదె
స్వార్ధమెంతో పెరిగిపోయే- ప్రేమ నీలో చల్లారిపోయే
ఆత్మతో నింపబడి - అభిషేకం పొందుకొని (2)
శక్థినే పుంజుకొని సిలువునే ఎత్తుకొని
అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే భడో (2)
2. చీకటి శక్తులు చెలరేగిపోయే - సాతాను నీపై సవాలు చేసే
అద్వితీయుడు నీకు ముందుగా - యుద్దవీరుడు నీకు తోడుగా
వెలుగుతో నింపబడి వాగ్ధానం అందుకొని
శక్థినే పుంజుకొని సిలువునే ఎత్తుకొని
అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే భడో (2)
Просмотров: 581

Видео

రాజబాబు గారు క్యాంసెర్ తో బాధపడుతూ రచించి స్వరకల్పన చేసిన పాట Song By Ps K Rajababu In His Last Days
Просмотров 43 тыс.День назад
పల్లవి: భయమేల ఓ మనసా లోకమునె జయించె నా యేసయ్య దిగులేల ఓ మనసా మరణము నె జయించె నా యేసయ్యా హల్లెలూయ - హల్లెలూయ. హల్లెలూయ - హల్లెలూయ. 1. యాకోబు దేవ నీ నామము - నన్నాదరించు వాగ్దానము. సియ్యోనులో నుండి నన్ను ఆదుకొనుము - నీ హస్తము ఆపదలో నాకు బలము - శోధనలో నాకు విజయము. " హల్లె" 2. ఏ ఆస్తి అక్కరకూ రాదని - ఉగ్రతదినము రానున్నది. నీవు చెప్పిన మాటె నెరవేరును - నీ ఉద్దేశము సఫలమగును. నీ మాటలె నాకు ధనము - విశ్వ...
దేవుడు ఇచ్చిన వరమును చివరి వరకు దేవునికె అంకితం చేసిన దీన గాయకులు అసిర్వాదం గారు.
Просмотров 11 тыс.14 дней назад
దేవుడు ఇచ్చిన వరమును చివరి వరకు దేవునికె అంకితం చేసిన దీన గాయకులు అసిర్వాదం గారు.
నిన్ను విడిచి నీ ప్రేమ మరచి 4 భాషల్లో. Ninnu Vidachi Nee Prema Marachi In 4 Languages.
Просмотров 1,2 тыс.28 дней назад
0:00 - 9:36 Hindi 9:37 - 19:14 Tamil 19:15 - 28:53 Malayalam 28:54 - 38:31 Kannada
పాస్టర్. కే. రాజబాబు గారి గురించి M. C. PAUL గారి మాటల్లో.....
Просмотров 1,2 тыс.Месяц назад
పాస్టర్. కే. రాజబాబు గారి గురించి M. C. PAUL గారి మాటల్లో.....
ఈ తరం సేవకులకు సేవ ఎలా చేయాలో చేసి, చూపించి, చెపుతున్న పాస్టర్. కే. రాజబాబు గారు.
Просмотров 6 тыс.Месяц назад
ఈ తరం సేవకులకు సేవ ఎలా చేయాలో చేసి, చూపించి, చెపుతున్న పాస్టర్. కే. రాజబాబు గారు.
నిన్నే నిన్నే నే కోలుతునయా ౩ భాషల్లో పాడి దేవున్ని స్తుతించిన సిస్టర్. బ్యూల రాజబాబు గారి కుమార్తె.
Просмотров 1,4 тыс.Месяц назад
నిన్నే నిన్నే నే కోలుతునయా ౩ భాషల్లో పాడి దేవున్ని స్తుతించిన సిస్టర్. బ్యూల రాజబాబు గారి కుమార్తె.
రాజబాబు తాతగారి పాటను మా నాయినమ్మ (రాజబాబు గారి అక్కగారు ) ఎంతో ఇష్టపడిన పాట ఇది.....
Просмотров 6 тыс.Месяц назад
రాజబాబు తాతగారి పాటను మా నాయినమ్మ (రాజబాబు గారి అక్కగారు ) ఎంతో ఇష్టపడిన పాట ఇది.....
నిన్ను విడిచి ని ప్రేమ మరచి అని పడ్తున్న సిస్టర్ బ్యులా గారు ( రాజ బాబు గారి కుమార్తె )
Просмотров 66 тыс.2 месяца назад
నిన్ను విడిచి ని ప్రేమ మరచి అని పడ్తున్న సిస్టర్ బ్యులా గారు ( రాజ బాబు గారి కుమార్తె )
తల గుడ్దలు మీరు తీయండి తలలోంచి ప్రార్ధన చేయండి........
Просмотров 1,1 тыс.4 месяца назад
తల గుడ్దలు మీరు తీయండి తలలోంచి ప్రార్ధన చేయండి........
కులపిచ్చితో కొట్టుకొని చస్తున క్రైస్తవులకు పాస్టర్.కె.రాజబాబు గారు అందించిన చిన్న దైవ వర్తమానం.
Просмотров 2,9 тыс.4 месяца назад
కులపిచ్చితో కొట్టుకొని చస్తున క్రైస్తవులకు పాస్టర్.కె.రాజబాబు గారు అందించిన చిన్న దైవ వర్తమానం.
బంగారు వీదులలో తిరిగెదను..........
Просмотров 18 тыс.4 месяца назад
బంగారు వీదులలో తిరిగెదను..........
పాస్టర్.కే .రాజబాబు గారు చోడవరంలో అందించిన అధ్బుతమైన సువార్త వర్తమానం.
Просмотров 4,3 тыс.4 месяца назад
పాస్టర్.కే .రాజబాబు గారు చోడవరంలో అందించిన అధ్బుతమైన సువార్త వర్తమానం.
అడవిలో పెను తుఫానులో...మరణమా ని ముల్లెక్కడ మరణమా ?Latest Christian Song By Ps.K.Rajababu Garu
Просмотров 4,5 тыс.5 месяцев назад
అడవిలో పెను తుఫానులో...మరణమా ని ముల్లెక్కడ మరణమా ?Latest Christian Song By Ps.K.Rajababu Garu
ఏసు చాలు నా ఏసు చాలు Latest Telugu Easter Song By Pastor.K.Rajababu.
Просмотров 2,2 тыс.5 месяцев назад
ఏసు చాలు నా ఏసు చాలు Latest Telugu Easter Song By Pastor.K.Rajababu.
సాగర తీరమున.... Latest Christian Song By Ps.K.Rajababu Garu
Просмотров 2,1 тыс.5 месяцев назад
సాగర తీరమున.... Latest Christian Song By Ps.K.Rajababu Garu
స్తుతి గీతమే పాడనా...... Latest Christian Song Of Ps.K.Rajababu
Просмотров 2,6 тыс.6 месяцев назад
స్తుతి గీతమే పాడనా...... Latest Christian Song Of Ps.K.Rajababu
Rajababu Beulah Ministries Live Song By Rajababu garu on:13-8-2006 గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా
Просмотров 2,2 тыс.Год назад
Rajababu Beulah Ministries Live Song By Rajababu garu on:13-8-2006 గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా
దైవజనులు రాజబాబు గారిచే బలపర్చబడిన పాస్టర్ ఫిలిప్పు గారి మాటలు కాళ్ళ. Song by Sis.Beaulah
Просмотров 11 тыс.Год назад
దైవజనులు రాజబాబు గారిచే బలపర్చబడిన పాస్టర్ ఫిలిప్పు గారి మాటలు కాళ్ళ. Song by Sis.Beaulah
క్రైస్తవుడ సైనికుడ బలవంతుడ పరిశుద్ధుడ
Просмотров 49 тыс.Год назад
క్రైస్తవుడ సైనికుడ బలవంతుడ పరిశుద్ధుడ
Short Message By Ps.Vijay Kumar
Просмотров 2,1 тыс.Год назад
Short Message By Ps.Vijay Kumar
యేసయ్య నా దొర ని సాటి యేవరైయ ఈ ధర
Просмотров 2,8 тыс.Год назад
యేసయ్య నా దొర ని సాటి యేవరైయ ఈ ధర
సరగున రారే క్రిస్టమస్ రాజబాబు గారి స్పెషల్ సాంగ్ by Sis. Beaulah and Bro. Nissi John Garu
Просмотров 2,7 тыс.Год назад
సరగున రారే క్రిస్టమస్ రాజబాబు గారి స్పెషల్ సాంగ్ by Sis. Beaulah and Bro. Nissi John Garu
కీర్తనల గ్రంథము 119:27
Просмотров 3112 года назад
కీర్తనల గ్రంథము 119:27
కీర్తనల గ్రంథము 119:24
Просмотров 982 года назад
కీర్తనల గ్రంథము 119:24
కీర్తనల గ్రంథము 119:20
Просмотров 1352 года назад
కీర్తనల గ్రంథము 119:20
కీర్తనల గ్రంథము 119:17
Просмотров 1112 года назад
కీర్తనల గ్రంథము 119:17
కీర్తనల గ్రంథము 119:16
Просмотров 942 года назад
కీర్తనల గ్రంథము 119:16
కీర్తనల గ్రంథము 119:15
Просмотров 1162 года назад
కీర్తనల గ్రంథము 119:15
In Remembrance of Ps.K.Rajababu Garu.
Просмотров 3,7 тыс.2 года назад
In Remembrance of Ps.K.Rajababu Garu.

Комментарии

  • @yelishaxps1058
    @yelishaxps1058 2 дня назад

    Vandanallu ayyagaru and shister gariki

  • @bsam2190
    @bsam2190 2 дня назад

    Praise the Lord🙏🙏🙏 Ayya గారు miss you😢😢

  • @vijayalakshmimajeti4969
    @vijayalakshmimajeti4969 3 дня назад

    దేవుని కి స్తోత్రం అందరికీ మా వందనములు రాజబాబు గారి రచించిన, పాడిన పాటలు అంటే మాకు చాలా ఇష్టం మేము మా గృహంలో ఇప్పటికీ పాడుకుంటాము

  • @shanthkumarsamarla6738
    @shanthkumarsamarla6738 3 дня назад

    Praise the lord ayya garu 🙏🙏🙏🙏🙏

  • @janesupastor
    @janesupastor 4 дня назад

  • @jubileeministries
    @jubileeministries 4 дня назад

    Praise the Lord ❤

  • @paramjyothi27
    @paramjyothi27 4 дня назад

    Glory to God 🙌

  • @treeoflife8614
    @treeoflife8614 4 дня назад

    Video pettandi

  • @rajababubeulahministriesof8324
    @rajababubeulahministriesof8324 4 дня назад

    19 views Sep 13, 2024 చెలో ఛెలో అన్నయ్యా చెలో చెలో చెలో ఛెలో అక్కయ్యా చెలో చెలో ఆత్మతో నింపబడి - అభిషేకం పొందుకొని (2) శక్థినే పుంజుకొని సిలువునే ఎత్తుకొని అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే భడో (2) 1. కొత ఎంతో విస్తారమాయె - నీ కన్నులలొ కన్నీరు లేదె స్వార్ధమెంతో పెరిగిపోయే- ప్రేమ నీలో చల్లారిపోయే ఆత్మతో నింపబడి - అభిషేకం పొందుకొని (2) శక్థినే పుంజుకొని సిలువునే ఎత్తుకొని అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే భడో (2) 2. చీకటి శక్తులు చెలరేగిపోయే - సాతాను నీపై సవాలు చేసే అద్వితీయుడు నీకు ముందుగా - యుద్దవీరుడు నీకు తోడుగా వెలుగుతో నింపబడి వాగ్ధానం అందుకొని శక్థినే పుంజుకొని సిలువునే ఎత్తుకొని అన్నయ్యా చెలో చెలో అక్కయ్యా ఆగే భడో (2)

  • @LivinLivin-d4n
    @LivinLivin-d4n 4 дня назад

    Excellent song

  • @kranthikumar3618
    @kranthikumar3618 4 дня назад

    Amen..... Glory to Heavenly Father 🙏

  • @marvelshiny6206
    @marvelshiny6206 5 дней назад

    Praise The Lord.

  • @kspmkrupaswaroopiprardhana6628
    @kspmkrupaswaroopiprardhana6628 6 дней назад

    Praise the lord

  • @cgpm3503
    @cgpm3503 8 дней назад

    Praise god

  • @challaarchana5962
    @challaarchana5962 8 дней назад

    Sis pl send the song full lyrics, thank you sis, praise the lord.

  • @challaarchana5962
    @challaarchana5962 8 дней назад

    Miss you pastor garu😢😢😢

  • @janesupastor
    @janesupastor 8 дней назад

    🙏🙏

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr 8 дней назад

    Glory to be to god

  • @guntivijayakumar6523
    @guntivijayakumar6523 9 дней назад

    Praise god ❤❤❤❤

  • @kishorebirudugadda9530
    @kishorebirudugadda9530 9 дней назад

    B̤k̤i̤s̤h̤o̤r̤ b̤a̤b̤ṳ

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 9 дней назад

    God bless you 🙏 glory to God bless you 🙏 AMEN AMEN 🙏❤️🙏

  • @Dkjosephine984
    @Dkjosephine984 9 дней назад

    Praise God Prathi christavudu pathrikaga marali

  • @treeoflife8614
    @treeoflife8614 10 дней назад

    Full song papandi

  • @rajababubeulahministriesof8324
    @rajababubeulahministriesof8324 10 дней назад

    పల్లవి: భయమేల ఓ మనసా లోకమునె జయించె నా యేసయ్య దిగులేల ఓ మనసా మరణము నె జయించె నా యేసయ్యా హల్లెలూయ - హల్లెలూయ. హల్లెలూయ - హల్లెలూయ. 1. యాకోబు దేవ నీ నామము - నన్నాదరించు వాగ్దానము. సియ్యోనులో నుండి నన్ను ఆదుకొనుము - నీ హస్తము ఆపదలో నాకు బలము - శోధనలో నాకు విజయము. " హల్లె" 2. ఏ ఆస్తి అక్కరకూ రాదని - ఉగ్రతదినము రానున్నది. నీవు చెప్పిన మాటె నెరవేరును - నీ ఉద్దేశము సఫలమగును. నీ మాటలె నాకు ధనము - విశ్వాసమే దేవ వరము. "హల్లె" 3. పేరు పెట్టి నన్ను పిలిచిన - ఇశ్రాయేలు దేవుడ నీవే. ఇత్తడి తలుపులు - పగుల గొట్టును ఇనుప గడియలను - విరుగ గొట్టును దాచబడిన ధనము నాదని - మెరుగైన నిధులు కలవని. "హల్లె" 4. నీ ఆజ్ఞను గైకొన మరువనని - తొట్రిల్లక నిన్నే కొలుతునని. నా దేవ నిన్నే హత్తుకొని - నా రక్షణ పాత్రను ఎత్తుకొని. వినయముగా విశ్వాసముతో - సహణముగా సంతోషముతో "హల్లె"

  • @acasathyavedu649
    @acasathyavedu649 10 дней назад

    Miss you 😢😢😢 uncle

  • @ravivijay8046
    @ravivijay8046 10 дней назад

    Glory to God.He is a great singer ever & ever

  • @goodnewsforall2371
    @goodnewsforall2371 10 дней назад

    ఒక మాదిరి గల దైవజనుడు... క్రీస్తు సైనికుడు.....

  • @MallelarajuJesusfire-nn4uv
    @MallelarajuJesusfire-nn4uv 10 дней назад

    Miss you Rajababu Anna

  • @sureshmathewsdaivasannidhi5338
    @sureshmathewsdaivasannidhi5338 10 дней назад

    భయమేల ఓ మనసా ...... లోకమునే జయించే నా యేసయ్య దిగులేల ఓ మనసా మరణమునే జయించే నా యేసయ్య... హల్లెలూయ హల్లెలూయా "2" "భయమేలా ఓ మనసా"2" చరణం : నీ ఆజ్ఞను గైకొను మరువనని తొట్రిల్లక నిన్నే కొలుతునని "2" నాదేవా నిన్నే హత్తుకొని నా రక్షణ పాత్రను ఎత్తుకొని"2" వినయముగా విశ్వాసముతో సహనముగా సంతోషముతో " 2" హల్లెలూయ హల్లెలూయా" 2 " " భయమేలా ఓ మనసా"🎉

  • @Byulapaul333
    @Byulapaul333 10 дней назад

    Sister voice more than music hearing

  • @peterg6468
    @peterg6468 11 дней назад

    Very Refreshing,!

  • @kellavenkataramana9950
    @kellavenkataramana9950 11 дней назад

    🙏🙌❤️

  • @vargisraju9326
    @vargisraju9326 11 дней назад

    Praise the Lord. .. Glory to God. ,,..Rajababu ayya garu prabhuvari tho kalusukuntaru. ।।amen

  • @martinjoseph1757
    @martinjoseph1757 11 дней назад

    Praise to the Lord

  • @isaacb6463
    @isaacb6463 11 дней назад

    Praise the LORD sister

  • @batturaju8378
    @batturaju8378 11 дней назад

    Full lirics pettandi

  • @metharidanya9029
    @metharidanya9029 11 дней назад

    🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @anilundeti249
    @anilundeti249 11 дней назад

    Priese the lord sister🙏🙏👏👏

  • @sydhuyesubabu8283
    @sydhuyesubabu8283 11 дней назад

    Dhevuni ki mahima

  • @thegoodshepherdhelpingmini9087
    @thegoodshepherdhelpingmini9087 11 дней назад

    Glory to God మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆయన ప్రార్ధన నడిపించిన మార్గము ఎంతో గొప్ప పరిచర్య pastor.vabraham Lincoln

  • @user-wc6xd7dg4i
    @user-wc6xd7dg4i 13 дней назад

    🎉

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 14 дней назад

    God bless you Amma

  • @syammarabuddi6862
    @syammarabuddi6862 17 дней назад

    Akka praise the Lord

  • @JACOB-dw5qr
    @JACOB-dw5qr 18 дней назад

    "PEDDHA DHIKKU YESAYYE" HALLELUJAH.

  • @JACOB-dw5qr
    @JACOB-dw5qr 18 дней назад

    "UGA UGAALU MANAMU JEEVISTHAAMU" JANANAMYNA, MARANAMYNA JEEVADHATHA,, YESU KORAKE.

  • @JACOB-dw5qr
    @JACOB-dw5qr 18 дней назад

    "GOD KNOWS... GOD CARES". I TOO GOT CONSOLED BY YOUR GOOD WORDS.

  • @begariJason
    @begariJason 19 дней назад

    Praise God

  • @Rajj1258
    @Rajj1258 19 дней назад

    Praise the lord akka 🙏

  • @bropjames-desireofchrist3333
    @bropjames-desireofchrist3333 19 дней назад

    గండిగుంట రాజబాబు అల్లుడు విజయకుమార్ పెద్ద దుర్మార్గుడు.. వీడు ఏంతో మంది కాపురాలు కూల్చాడు..

  • @kedukondalu2354
    @kedukondalu2354 20 дней назад

    Sister గారు నాన్న గారు రాజబాబుగారు ఏలేటి పాడు సభలకు వచ్చిన పండు హర్ మని వాయించుచు ఈ పాట పాడరమ్మ