3 రోజుల్లో కాశీ యాత్ర | వీడియో పెద్దగా ఉంది నిజమే.. కానీ కావాల్సిన సమాచారం అంతా కూడా ఉంది

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 196

  • @kattabhaskarachary1434
    @kattabhaskarachary1434 Год назад +9

    గుడుల లొకేషన్ మ్యాపులతో సహా చాలా బాగా వివరించారు. ఈ నెల 9న మేము 25 మందిమి మొదటి సారి కాశీ కి వెల్లుచున్నాము. ఇది మాకు ఉపయోగ పడుతుంది అని భావిస్తున్నాం. మీకు thanks.

  • @maneesh7239
    @maneesh7239 2 месяца назад +1

    చాలా బాగా వివరించారు...చాలా వీడియోస్ కాశీ యాత్ర గురించి చూసాను కానీ... మీ వీడియో బాగా నచ్చింది.

  • @sujathathimmana8042
    @sujathathimmana8042 Год назад +2

    చాలా బాగా చెప్పారు. మళ్ళీ కాశీ వెళ్ళి వచ్చినట్టు అనుభూతి కలిగింది. నేను రెండు సార్లు వెళ్ళాను. తొమ్మిది రోజుల నిద్ర కూడా చేసాను కానీ ఇన్ని మందిరాలను చూడలేకపోయాను. ధన్యవాదాలు 🙏🙏

  • @satyaveni1983
    @satyaveni1983 2 года назад +8

    ఇంత మంచి సమాచారాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏

  • @అరుణాచలరాజేందర్

    మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 4 месяца назад +1

    Amazing video brother. I can't help myself without appreciating u after watching ur video. Visited కాశీ twice, I visited 80/ of sacred lingas n deities with Lord విశ్వనాథ s divine grace. Can't express my feelings actually. Sivoham. కాశీ విశ్వనాథ గంగా 🙏🙏🙏

    • @surfingbest3851
      @surfingbest3851 2 месяца назад

      Madam room ekkada tesukunaru kashi lo.

    • @parvathidevisristi1958
      @parvathidevisristi1958 2 месяца назад

      @surfingbest3851 My daughters house lo ఉండి, రోజు, mrg 10 నుంచి night 7 దాకా ghats lo అన్ని లింగాలు వెళ్ళే దాన్ని. అస్సి ghat Mumukshu bhavan lo పర్లేదు అనుకుంటున్నా. First safety, పవిత్రత untay. మీరు ఎక్కడ ఉన్నారు

  • @YuvathaMelukoChannel
    @YuvathaMelukoChannel Год назад +5

    చాల బాగ వివరించారు ధన్య వాదాలు 🙏

  • @asapuamareswar9639
    @asapuamareswar9639 2 года назад +10

    Super sir. I have seen many videos regarding kasi. But u explained in a SEQUENCE manner which is unique. Really excellent 👍

  • @vamsimohanmailtome
    @vamsimohanmailtome 2 года назад +2

    Me valla maku entho information telusthundi thankyou, jai kasi, hara hara mahadev

  • @tekulavenkat1239
    @tekulavenkat1239 2 года назад +20

    🚩హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ
    ఓం శివాయ గురవే నమః 🙏🏻🙏🏻

  • @chinnitallirecipes7252
    @chinnitallirecipes7252 8 месяцев назад +2

    మేము 13వ తారీకు కాశీ వెళ్తున్నాం ఫ్యామిలీతో మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు

  • @umanandavaram1542
    @umanandavaram1542 Год назад +2

    Annaya meru chala baga chaparu super

  • @thakkalapallyganesh5138
    @thakkalapallyganesh5138 Год назад +2

    7:04 నేను సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గరే ఉన్నాను స్వామి ఇప్పుడు ఇక్కడే ఉన్నాను స్వామి కాశీలో

  • @ravikumar-wn9hj
    @ravikumar-wn9hj Год назад +1

    Thank you very much for valuable information
    Om namah shivaya...

  • @swapnamanchala9794
    @swapnamanchala9794 2 года назад +1

    TQ, andi 🙏😍,chaala helpful information ichcharu 🙏🔔🌺

  • @tamburarajeswari9176
    @tamburarajeswari9176 2 года назад +5

    Well exlpained,by hearing ..i felt as if i have seen everythinig in varanasi...🙏🙏🙏🙏

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 2 года назад +1

    క్రొత్త వారికి అవసరమైన సమాచారం వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @rajeshbolem13
    @rajeshbolem13 6 дней назад

    Excellent video 👏

  • @srinivasaraoavvaru
    @srinivasaraoavvaru 2 года назад +3

    Super explanation bro.. very useful video 🙏

  • @chaithukuricharlapati8435
    @chaithukuricharlapati8435 2 года назад +1

    Kasi vihari channel variki Na manaspuritha. Padhabi satakoti vandanalu OM KASIViSWESWASRAYA NAMAHA

  • @srichandaka4784
    @srichandaka4784 4 месяца назад +1

    దయచేసి సైకిల్ స్వామి మరియు తారకర్మ ఆశ్రమాలను నమోకోవొదు ఇవి శుభ్రం గా ఉండవ్ వీటికంటే తక్కువ ఖర్చుకే చాలా ఆశ్రమాలు, హోటల్స్ ఉన్నాయి. వీటిలో కూడా భోజనం free గా ఇస్తున్నారు. 🙏

  • @palkota
    @palkota Год назад +1

    Very nice video with all information and sankalpam. Thank you sir /\

  • @prabhud6029
    @prabhud6029 2 года назад +4

    Do 9 days in kasi.bro.very important information bro.thanks

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 5 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు 👍🙏

  • @srinivassukumar9511
    @srinivassukumar9511 Год назад

    Thank you,well explained video,God bless you

  • @SVSCHALAPATHIRAO
    @SVSCHALAPATHIRAO Год назад

    We are going to KASI in this month. We want to follow this video 100% Thanks a lot.

  • @tejaswithap1214
    @tejaswithap1214 2 года назад +1

    Very nice and useful information 👍.

  • @sunithavemula4580
    @sunithavemula4580 Год назад

    చాలా చాలా బాగుంది అండీ ఇ వీడియో

  • @sreenivasareddykonduri7542
    @sreenivasareddykonduri7542 2 года назад +5

    Thanks for the information and your efforts

    • @kashivihari
      @kashivihari  2 года назад +1

      ధన్యవాదాలు అండి. Efforts అన్నారు చూసారా.. నిజంగా చాలా చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. మీ లాంటి వారి ఆశీస్సులు చాలు. పడిన కష్టం అంతా మరచిపోవడానికి 🙏🙏

  • @krishnavenilakkakula6681
    @krishnavenilakkakula6681 2 года назад +1

    🙏🙏Good information Tq

  • @swarnanaidu1676
    @swarnanaidu1676 2 года назад +2

    Namaste sir...meru challa Baga explain cheseru ma fmly shivaratri ki vastunam andi me future vedieos lo mana Telugu taxis travelrs vallu unty danikosm vedieos cheyandi andariki Baga use avutadi...elanty Inka manchi vedios meru cheyali ani korukuntunam...🙏

  • @shiva12k
    @shiva12k 2 года назад +1

    థాంక్యూ ఈ వీడియో అందించినందుకు సార్

  • @gollaganiaswini1369
    @gollaganiaswini1369 2 года назад +1

    Thank you so much for the information

  • @padmakumari9605
    @padmakumari9605 2 года назад +2

    Thank you andi 🙏🙏🙏🙏🙏

  • @lakshminarayana6438
    @lakshminarayana6438 7 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు స్వామి

  • @rvkchannel7170
    @rvkchannel7170 2 года назад +4

    హర హర మహాదేవ శంభో శంకర

  • @lakshmivegesna389
    @lakshmivegesna389 2 года назад +1

    🙏 chala vivaram gaaa chepparu . 👏👏👏👌🙏

    • @kashivihari
      @kashivihari  2 года назад

      ధన్యవాదాలు అండి

  • @kranthitravelvlogger
    @kranthitravelvlogger 2 года назад +2

    tq bro nenu oct 5th veltunna

  • @sagarpnjv1291
    @sagarpnjv1291 2 года назад +4

    Am in kasi now...varahi mata temple timings changed to 7:30 to 9:30

    • @nagendrababu3847
      @nagendrababu3847 2 года назад

      Hi andi, ae ghat lo snanam cheste manchido cheppagalara?

    • @TechAutosTelugu
      @TechAutosTelugu 2 года назад

      @@nagendrababu3847 dasaashwamedha ghat,manikarnika ghat, manikarnika kund, assi ghat, vetilo adi miss ayana manikarnika kund and manikarnika ghat miss cheyakunda velandi

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 Год назад +2

    ఓం నమః శివాయ🙏🏻🙏🏻

  • @mohankrishna3003
    @mohankrishna3003 2 года назад

    Chala bhagundhi information

  • @prabhud6029
    @prabhud6029 2 года назад

    Very good information sir thanks 👍. Raja Sekhar.Rajahmundry

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 года назад +3

    🔱హర హర మహాదేవ శంభో శంకర 🔱

  • @vennkateshhofficial
    @vennkateshhofficial Год назад

    నమస్కారం సర్ చాలా వివరించారు

  • @TeluguFinanceReviews
    @TeluguFinanceReviews Год назад

    Chaala chakkaga vivarinchavu mitrama
    Kachitanga entho mandiki upayoga padutundi
    Best source of information for kashi trip

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 года назад +1

    Jai kasi viswanath 🙏🕉🙏🕉🙏🕉
    Jai kasi Annapurna 🕉🙏🕉🙏🕉🙏
    Jai cycle swamy Jai Andra 🙏🙏
    Cycle shop abbulu Garu mori 🔧🚴‍♂🔧

  • @arundathihp659
    @arundathihp659 9 месяцев назад

    Tqsm sir very nice

  • @SakuntalaPotnuru
    @SakuntalaPotnuru 7 месяцев назад +1

    Supar supar namaste

  • @padmavathibalabhadra8892
    @padmavathibalabhadra8892 2 года назад +4

    This is very useful, detailed information, thank you so much

  • @bharathiarunachala4964
    @bharathiarunachala4964 2 года назад +1

    Super explanations sir and 9days kasi lo cheyalsina panulu enti ane dani meda kuda video cheyandi sir memu Ganga pushkaralaki velthunnam

  • @thirupathaiahbonala2851
    @thirupathaiahbonala2851 2 года назад +3

    🌺🥀🌹🌹🔔🔱👏👏👏👏 ఓం కాశి విశ్వేశ్వరాయ నమః ఓం శ్రీమాత్రే నమః 🙏

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 2 года назад +10

    Please continue with long videos also. we should focus on the full content and you are delivering very good content .
    Kashi Kashi Kashi

    • @kashivihari
      @kashivihari  2 года назад +2

      Sure.. i will try my best 🙏

  • @SrikalabhairavaSwamy999
    @SrikalabhairavaSwamy999 2 года назад

    ఫోన్ నెంబర్ కావాలి మీ వీడియో చాలా అద్భుతం

  • @maheshpanda8904
    @maheshpanda8904 Год назад +1

    Mahadeva Mahadeva Mahadeva Siva Hara Bava Sankara !jai kasi

  • @durgaraovaka4371
    @durgaraovaka4371 Год назад

    Thanks ❤❤❤❤

  • @Giriprasad69
    @Giriprasad69 2 года назад +1

    Super🤜🤜🤜🤜🤜🤜🤜🤜

  • @MothishMandakapu97
    @MothishMandakapu97 2 года назад +1

    15:22 కాశీ లో యమధర్మ రాజు ధర్మేశ్వర లింగాన్ని స్థాపించారు సాక్షాత్తు హరిహరులు నివాసముంటున్న చోటు ఇది శివకేశవ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని రచించిన అతి శక్తవంతమైన క్షేత్రం ఇక్కడ ఎవరైతే హరిహర అష్టోత్తరాన్ని పారాయణ చేస్తారో వారికి యమదర్శనం ఉండదని కైలాసానికి యముడే స్వయంగా తీసుకెళ్తాడు అని శివకేశవుల వద్ద మాట తీసుకున్నాడు అందుకు హరిహరులు వరం ఇచ్చారు అన్నది కాశీ ఖండం లో చెప్పబడిన వివరాలు ఇవి

    • @kashivihari
      @kashivihari  2 года назад

      ruclips.net/video/Ne6i7TrmE3c/видео.html
      ధర్మరాజు ప్రతిష్టించిన లింగం యొక్క పూర్తి విశేషాలు

  • @satishsiddu
    @satishsiddu 2 года назад +3

    ధన్యవాదములు చాల బాగా కాశీ గురుంచి క్లుప్తముగా బాగా చెప్పారు, దయ చేసి కాశీ 9 days ప్లాన్ గురుంచి విడియో చేయగలరు

  • @shirishapolepalli9046
    @shirishapolepalli9046 2 года назад +1

    Good job

  • @bhanuchander9947
    @bhanuchander9947 2 года назад

    Very well explained and complete info icharu...from video can feel how much effort you put to gather all this...Thank you..May Lord Shiva, Maa Ganga , Vishalakshi, Anna Purna Devi Bless you& your family with more health, happiness and success to come up more such videos

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 2 года назад +65

    నమస్తే అండి...గాడోలియా లో సాయి విశ్వనాధ్ అన్నపూర్ణ సేవ సమితి కూడా ఉండండి మన ఆంధ్రప్రదేశ్ వాళ్లదే

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 2 года назад

    👌 Baga chepparu.

    • @kashivihari
      @kashivihari  2 года назад

      ధన్యవాదాలు అండి

  • @vijayashanthi6260
    @vijayashanthi6260 2 года назад +1

    Har har mahadeva Jai 🚩🙏🚩

  • @gattunagaraju261
    @gattunagaraju261 Год назад +2

    Bro కాశీ వెళ్ళాలి అనుకుంటున్నాము ఏ నెలలో వాత వరణం అనుకూలంగా వుంటుంది tickets book చేసుకోవడానికి.ప్లీజ్ చెప్పండి. మాది విజయవాడ ట్రైన్ journry కి total amount ఎంత కావాలి 3days కి

    • @satishreddymarreddi6517
      @satishreddymarreddi6517 6 месяцев назад

      Bro sleep Vijayawada to Varanasi 700 untundi return lo kuda same untundi , family aythe room required, bachilar ki ganga snanam chyavachu

  • @usharanimysore9922
    @usharanimysore9922 2 года назад +2

    Nice

  • @RameshKumar-jw5su
    @RameshKumar-jw5su Год назад

    Kasi vihari garu 🙏 inta chekkaga vivaricharu, mari manchi travels unte recommend cheyadi, miku anukula maitene

  • @Simbakiranvlogs
    @Simbakiranvlogs 2 года назад +1

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @NagaLakshmi-qw2yp
    @NagaLakshmi-qw2yp 3 месяца назад

    Cycle swamy asram viswanad temple distance yantha

  • @kanjireddy889
    @kanjireddy889 2 года назад

    Very nice video

  • @nvssinteriorandwoodworks3627
    @nvssinteriorandwoodworks3627 2 года назад +5

    hara hara maha dev shambo sankara🌹🙏🙏🙏🌹

  • @RamadeviTata
    @RamadeviTata 10 месяцев назад

    Supr...tg....sir

  • @ch.srinivasaraochenna762
    @ch.srinivasaraochenna762 2 года назад

    Good information

  • @chilalemallikarjun9241
    @chilalemallikarjun9241 2 года назад +1

    🙏🌹👍 Happy

  • @baluch8894
    @baluch8894 2 года назад +2

    Bro yevarayina vellocha married unmarried konchem cheppandi yevaraina

    • @kashivihari
      @kashivihari  2 года назад +1

      ఎవరైనా.. ఏ వయసు వారు అయినా.. ఏ కులము వారు అయినా.. ఎలాంటి వారు అయినా వెళ్లొచ్చు అండి

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 Год назад

    Shri Parvathi Parameswaraya namaha 🙏🏻🙏🏻

  • @sekharrama8855
    @sekharrama8855 2 года назад +1

    Chala nit ga chepparu
    Miru akkade vunnara

  • @mallismiles21
    @mallismiles21 2 года назад +1

    Kasi travel guide or facilitator details evvandi.

  • @nanjundappan8743
    @nanjundappan8743 2 года назад

    Good, amma,,nanjunda, bengalore, ok,boy

  • @seshagiriyaragada1439
    @seshagiriyaragada1439 2 года назад +1

    Ashramams gurinchi oka video cheyyy bro

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 2 года назад +2

    Om namah shivay namo namo namo 🌷🌻🌺🌹🍌🙏🙏🙏🙏🙏🏵️, Mata Anna Purna 🙏🙏🙏🍌🍌🥭🥭🍓🍓🌺🌹🌻🌺🌷🌻🙏🙏🙏🙏🙏 jai ganga mayya ki jai 🙏🙏🏻🙏🙏🏻🙏🏻🌷🌺🌹🌻🏵️🍈🍈🍈🍏🍈🙏🙏🏻

  • @Giriprasad69
    @Giriprasad69 2 года назад +1

    Om namah shivaya

  • @nanubolusudhakar2833
    @nanubolusudhakar2833 Год назад

    Sir meeru bagaa chepparu, modatisaari velle vaallaku chala vupayoga padutundi. Thank you mery much sir, memu ee nela 17 - 20 varaku vuntamu. Evaraina Telugu guide contact no ivvagalaraa?
    Please if possible.

  • @palkota
    @palkota Год назад

    Helpful notes from this video- Rama taraka andhra Sathram for staying in pandey haveli area

  • @srinivasadem8671
    @srinivasadem8671 16 дней назад

    JaiBharat JaiKashi.

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 2 года назад +2

    hara hara mahadeva

  • @carnaticmusingsbydvrsita1520
    @carnaticmusingsbydvrsita1520 Год назад

    కేదారేశ్వర మందిరంలో గణపతి విశేషం చెప్పగలరు🙏

  • @kalavathi5857
    @kalavathi5857 2 года назад +1

    Sir naku kasi gurinchi telipe book kavali purthi samacharam

    • @kashivihari
      @kashivihari  2 года назад +1

      మల్లాది వారి కాశీ ఖండం లో కాశీలో చేయవలసిన యాత్రలు వాటి విశేషాలు చెప్పారు. మా గురుపత్ని శ్రీమతి లలిత గారు కాశీలోని శివలింగాలు అని ఒక పుస్తకం రాశారు. దానిని మీరు కాశీలోని నంది సెంటర్ దగ్గరలో గల మహాదేవ్ హండ్లూమ్ షాపు లో ఉచితంగా పొందవచ్చు.

  • @Sunil-ce5zn
    @Sunil-ce5zn 6 месяцев назад

    Jay Shri Ram

  • @Nani_Rayalaseema
    @Nani_Rayalaseema Год назад

    Sparsha Darsham ticket ekada dorukutaye bro

    • @kashivihari
      @kashivihari  Год назад

      స్పర్శ దర్శనం ఉచితంగా కూడా చేసుకోవచ్చు అండి. ఉదయం 4-5 మరియు సాయంత్రం 5-6. ( ఈ సమయాలు కొంచెం అటూ, ఇటూ మారుతూ ఉంటాయి) మీరు కావాలంటే ఇదే సమయంలో 300 రూపాయల స్పెషల్ దర్శనం కూడా పొందవచ్చు. ఈ టికెట్స్ shri kashi viswanath temple trust అనే అప్లికేషన్ లో కానీ, డైరెక్ట్ గా గుడి వద్ద ఉన్న కౌంటర్ లో కానీ పొందవచ్చు.

  • @chakri7706
    @chakri7706 9 месяцев назад

    Vasudeva 🙏

  • @Kallukundaramu
    @Kallukundaramu Год назад

    కాశీ నుండి గంగను thevochha andi?

  • @sudharaniswamy8174
    @sudharaniswamy8174 2 года назад

    Memu October 6 th Kashi vastunnamu. Evi anni chupinchadaniki evarina untara andi

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 5 месяцев назад

    Sir, ఉదయ కాల స్పర్శ దర్శనం, మంగళ హారతి తో కలిపి వుంటుందా? లేక వేరుగా టికెట్ తీసుకోవాలా?

    • @kashivihari
      @kashivihari  4 месяца назад

      స్పర్శ దర్శనం ఉచితం అండి. టైం కి మనం అక్కడ ఉండాలి అంతే. ఐతే ఉదయం మంగళ హారతి అయిన తరువాత వాళ్ళే స్పర్శ దర్శనం కోసం లైన్ లోకి పంపుతారు.

  • @prabhud6029
    @prabhud6029 2 года назад +3

    Kasi 9days , Kasi vasam, as early as possible do bro

  • @madhavidhanekula
    @madhavidhanekula 2 года назад

    Gaya gurinchi video link vunte evvagalara andi . One day lo Gaya velli Varanasi malli tirigi ragalama telapagalaru

    • @kashivihari
      @kashivihari  2 года назад +2

      కాశీ నుండి దగ్గరలోనే ఉన్న మొఘల్ సరాయి నుండి ఉదయం, సాయంత్రం ట్రైన్స్ ఉంటాయి అండి. శ్రీ చుండి రవి శాస్త్రి గారు గయలో శ్రాద్ధ కర్మ పండితులు. 9934433224. మీ బడ్జెట్ బట్టి తక్కువలో చేసే పండితులు కూడా అక్కడ దొరుకుతారు. అక్కడ ఉన్న ఆలయాల్లో విష్ణు పాద ఆలయం, శక్తి పీఠం, బుద్ధ గయ ప్రసిద్ధమైనవి.

    • @madhavidhanekula
      @madhavidhanekula 2 года назад

      @@kashivihari Thank you very much andi

  • @padmakumari9605
    @padmakumari9605 2 года назад +1

    Hi andi meru kasilou untara piz chepandi

    • @kashivihari
      @kashivihari  2 года назад

      ప్రస్తుతం లేదు అండి

  • @sirishak1251
    @sirishak1251 2 года назад +1

    🙏 anidi Kasi Yatra purthi avalante gavvalama darsanam chesukovali antaru adi nijamena andi

    • @kashivihari
      @kashivihari  2 года назад

      కాశీ ఖండం లో అలా అని ప్రస్తావన ఏమి లేదు అండి. ప్రామాణికం అయితే కాదు. అయితే దగ్గరలోనే దుర్గా కుండ్, సంకట్ మోచన హనుమాన్, తులసి మానస మందిరం లాంటి ప్రముఖ మందిరాలు ఉన్నాయి. ఇవి కాశీ యాత్రలో దర్శించదగిన మందిరాలు. పైగా వీటి అన్నిటికీ కూడా ఆటో లో సులభంగా చేరుకోవచ్చు.

    • @sirishak1251
      @sirishak1251 2 года назад

      @@kashivihari thank you so much andi

  • @sandeepsukkala637
    @sandeepsukkala637 2 года назад

    Nenu ee saturday veldham anukuntuna , ma Amma tho kalisi chali ela undhi andi akada

    • @kashivihari
      @kashivihari  2 года назад

      ప్రస్తుతం విపరీతమైన చలి ఉంది అండి. తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం ప్రారంభించండి.

  • @nagendrababu3847
    @nagendrababu3847 2 года назад

    Namasthe andi memu kashi veldam anukuntunnam. Ae ghat lo snanam cheste baguntundo cheppagalara?

    • @kashivihari
      @kashivihari  2 года назад

      1) అసి ఘాట్, 2) దశాశ్వమేధ ఘాట్, 3) మణికర్ణిక ఘాట్, 4) పంచగంగా ఘాట్, 5) వరుణ ఘాట్.. ఎక్కువ రోజులు ఉంటే ప్రతీ రోజు ఒక్కో ఘాట్ లో చేయండి. లేదంటే ఒకరోజు పడవ మాట్లాడుకుని అన్ని ఘాట్ లోనూ చేయవచ్చు.

  • @sudhakarkoduru1279
    @sudhakarkoduru1279 Год назад

    Hundi yekkada vuntundandi