కాశీలో సత్రాలు ఆశ్రమాలలో సింగిల్ గా చాలా కష్టం అండికాకపోతే మీరు కమర్షియల్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకోవచ్చుశ్రీ కాశీ అన్నపూర్ణ ఆలయంలో నిత్య అన్నసంతర్పణ ఉంటుందినంది సర్కిల్ దగ్గర ఉన్న శ్రీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ వద్ద లాకర్ సౌకర్యం కూడా ఉంది
ఏవండీ మీరు లాకర్స్ అడుగుతున్నారు అంటే గనక సింగిల్ గా వెళ్దాం అనుకుంటున్నారు ఏవండీ ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో కూడా సింగిల్ గా ఉంటానికి హాస్టల్స్ లాకర్స్ ఉంటాయి ముఖ్యమైన దేవస్థానాలు గాని టూరిస్ట్ ప్లేస్ లో గాని ప్రతి చోట ఉంటాయి కొద్దిగా ఓపిక చేసుకుని ఆన్లైన్ లో గాని మీరు వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవచ్చు
నేను, ఇంతకుమునుపు చాలా సార్లు కాశీ వెళ్ళాను, 1850 అంటే మనిషికి సుమారు 620 అవుతుంది, a/c tho Saha,chaala బాగుంది, ఈ సారి జనవరి 22 తర్వాత, కుంభమేళా కు వస్తాం, తప్పకుండా మీ వద్దకు వస్తాం.
సర్ మీరు చెప్పిన విధానం మీరు ఇచ్చిన సమాచారం చాలా చాలా బాగుంది, ధన్యవాదాలు
మీకు మీ కుటుంబానికి కాశీ విశ్వనాధుని ఆశీస్సులు పుష్కలంగా వుండాలి 🙏🙏🙏🙏🙏
మీకు ఆ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
చాలా బావుంది
చాలా మంచి వీడియో ఇది.. చక్కని వసతి గృహం సర్... మీకు మంచి పుణ్యం వస్తుంది సర్...
పుణ్యమా? కమిషనా?
అన్న ఫస్ట్ లైక్ నాదే అన్న సూపర్ అన్న కాశి లో హోటల్ రూమ్స్ భోజనం గురించి బాగా చెలియా పరిచారు❤
Thank you very nuch sir. very useful info, /i will call them for accommodation.
చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు జైశ్రీరామ్
Useful info.. Thank you very much
So nice of you
వీడియో బాగుంది
Valuable information for the Telugu states people...
Super sir baga teliya cheparu Thank you
Great Informative Video 👌Well explained Briefly ✅👍
Thanks! 👍
Chala manchi information andi chala mandiki vupayoga padutundi
Very good information sir.
Many many Thanks.well explained.
Very good information...
Thanks
Rent 400 kadu,meru as ala ela చెప్పారు,1850 అంటున్నారు
కరెక్ట్ గా చెప్పాలి😊
Per head 600
@@narryjspyenni days ki
Yes
Super video bro.Good information.
Prathi kutubhaniki edharu pillalu unttaru (02 ) kadha sir Mari vallaa parasthiti ?
ఎక్కడ కూడా పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు
ఎవరైనా భక్తులు ఒక్కరే కాశీ వస్తే అలాంటి వారికి కూడా అకామిడేషన్ సౌకర్యం కలిగించ గలుగుతారా స్వామి❤❤❤❤❤❤❤❤
కాశీలో సత్రాలు ఆశ్రమాలలో సింగిల్ గా చాలా కష్టం అండికాకపోతే మీరు కమర్షియల్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకోవచ్చుశ్రీ కాశీ అన్నపూర్ణ ఆలయంలో నిత్య అన్నసంతర్పణ ఉంటుందినంది సర్కిల్ దగ్గర ఉన్న శ్రీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ వద్ద లాకర్ సౌకర్యం కూడా ఉంది
Good information thank you
Valla donors antunnaru vallu evaru enta donate chestunnaru chepavalsindi evarina intrest vunte donors avataniki chance vuntundi kada andi
Only Hinduski mathramena leka other caste vallaki kudaa rooms istharaa
Hello sir reply ivandi
చాలా బాగుంది హోటల్ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీరు వెళ్లేరా
Very good information
Bro super bro mevideo chela bagundi❤
Lockers are available.
ఏవండీ మీరు లాకర్స్ అడుగుతున్నారు అంటే గనక సింగిల్ గా వెళ్దాం అనుకుంటున్నారు ఏవండీ ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో కూడా సింగిల్ గా ఉంటానికి హాస్టల్స్ లాకర్స్ ఉంటాయి ముఖ్యమైన దేవస్థానాలు గాని టూరిస్ట్ ప్లేస్ లో గాని ప్రతి చోట ఉంటాయి కొద్దిగా ఓపిక చేసుకుని ఆన్లైన్ లో గాని మీరు వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవచ్చు
Super memu desember lo vastunnam compulsary mi daniki vastham
Very good use full video❤
Single person ki room isthara leka locker isthara dayachesi telupagalaru.
సత్రాల్లో అయితే ఎవరండీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సింగిల్ రూమ్
early ga ante enni months cheppandi please
Car parking unda andi
Good information, thank you very much 🙏
సోలో ట్రావెలర్స్ ఒక్కరికీ రూమ్ ఇచ్చే అవకాశం ఉందా అండి. కామన్ హల్, డార్మిటరి అవైలబిలిటీ . ప్లీజ్ సజెస్ట్.
మీరు కాశి వెళ్ళినప్పుడు దేవస్థానం దగ్గరలో సత్రాల్లో వాకప్ చేయండి దొరుకుతాయి
Good bayya🎉❤
❤ nice Andi
Thanks.. i reserved 4 rooms here on last week of December'24... Thanks Babji garu for your support
Cost entha
@nagaraju7601 super luxury 1850
Temple ki hotel entha dooramo cheppandi sir
near temple
శాకాహార వసతి యేనా.???
pure veg
@IndianTravelGuide-xx4wq k..tq
@@IndianTravelGuide-xx4wq tq. k
Single persons velthe rooms untaya
Manchi information brother tq
Welcome
Sir, మీరు థంబ్నెయిల్ మార్చండి pls.
వసతి,భోజనంi కలిపి 1850/-
మీరు 400/- అని పెట్టేరు.
Yenni days ki aa price
one night andi
One Family 4members Husband @wife 2childern vasthe entha
పిల్లల విషయంలో ఎవరు పెద్దగా పట్టించుకోరు అండి ఆ విషయం వదిలేసేయొచ్చు
నేను, ఇంతకుమునుపు చాలా సార్లు కాశీ వెళ్ళాను,
1850 అంటే మనిషికి సుమారు 620 అవుతుంది, a/c tho Saha,chaala బాగుంది,
ఈ సారి జనవరి 22 తర్వాత,
కుంభమేళా కు వస్తాం,
తప్పకుండా మీ వద్దకు వస్తాం.
కుంభమేళా ఎప్పటి నుండి అప్పటివరకు సర్
Do you have non AC rooms in winter? How much per day?
Okaroju ke 1850 na andi
Good information sir
మహానుభావులు
Tq bro mee valla memu kooda book chesukunnamu
Luxary room rent yenthNdi 3 members ki
వీడియోలో అన్ని క్లియర్గా చెప్పానండి
Lift వసతి ఉన్నదా
సభ్యులు గమనిచవలిసిన విషయ ఈ సత్రం కేవలం ఆర్య వైస్యులు కి మాత్రమే
అందునా doners కి ప్రాధాన్యత ఎక్కువ
నిజమా?
All caste's కాదా?
Lift facility unda sir ?
Yes
Hotel name and address may be given in description as it is not readable in video.
MOTHHAM RUMULU YENNI CHEPPANDI
Lift unda andi
yes
Bogundhi internet facility undha
అక్కడికెళ్లి కూడా ఇంటర్నెట్ టీవీ ల గొడవేనా
ఉల్లి, వెల్లుల్లి వాడుతారా
no andi
Can you nine days package ? tell correct detailes,this is only vyasaya
ఇది ఓన్లీ vysas కి మాత్రమేనా లేఖ అందరికీ istra sir తెలియచేయండి .
Online booking unda andi
గుడ్ ఇన్ఫర్మేషన్ సర్, Location pin పెట్టండి.
Non AC rooms guririnchi video chayyandi
Good or thank you great
👌🏻👌🏻
🥰సూపర్ సార్ 💐👌👌👌👌
Screen Letters Baaga Veyandi Emboging Theeseyandi
Available for single person
సత్రాల్లో అయితే ఎవరండీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సింగిల్ రూమ్
@IndianTravelGuide-xx4wq thankyou so much sir
మాకు 14-15nov 24 room కావాలంటే ఎలా
Is 4 wheeler parking there?
కాశీలో సత్రాలు ఆశ్రమాల దగ్గర parking చాలా కష్టం అండి చిన్న సందుల్లో ఉంటాయండి
Memu Maa friends 20members vellamu rooms food chala bagundi
Tq
వైశ్యలకేనా??
యిదరీకి యేమి చార్జ్ చేసతారు
మంచి సమాచార అండి.
ఈ వీడియో వందకు వంద శాతం కరెక్ట్ నేను ఇదివరకు వారి సత్రంలో ఉండి వచ్చాను
Good information andi kasi lo chudavalasina vi cheppandi
తప్పకుండా అండి వన్ బై వన్ సిరీస్లో
@@IndianTravelGuide-xx4wq trains nd timings information kuda mention cheyandi nd amount means charges like
Satram name cheppandi
Management Evaridi sir
🚩🥰సూపర్ 💐👌👌👌
🥰సూపర్ 👌👌👌👌👌
ఓం నమః శివాయ
400 ane mata vallu cheppaledu 1850 di chebite display lo 1250 chupunnaru
1850 lo 3 members undochu food kuda muggiriki kalipi each 600 paduthundi
Adi arya vysya nityannadana satram antaru sir hotel kaadu
Singal ga vuntea room esthara
no andi
Great sir 👏👏🙏🙏👍
Full అడ్రసు please
Pl give your address to reach you
అన్ని కులాలు వాళ్లు బస చేయవచ్చా?తెలుపగలరు
Phone not working mobile also no reply
Any caste restrictions sir
Super 👌
Good sir
Nice information sir ,
I understand telugu but will better if you translate it in hindi.
🙏
Ok. Thanks
చాలా మంచి సమాచారం
Iddariki room rent entha okka rojuki
ఏవండీ నేను వీడియోలో ఒకటికి రెండుసార్లు చెప్పాను దయచేసి మీరు వినండి
Om Namasivaya
Good vedio
Adress
మామూలు రూము అద్దె ఎంత?
డొనేషన్ ఎంత ఇస్తే రూమ్స్ ఇస్తారు ?
రూమ్స్ ఖాళి ఉంటే ఇస్తారు