మేడం varanasi బెనారస్ హోటల్స్ అని యాప్ లో తీసుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి త్రీ స్టార్ హోటల్ వరకు ఏ టు జెడ్ వివరంగా ఉంటది మేడం ఈ సత్రాలు ఆశ్రమాలు అంటే మాత్రం కష్టం మేడం. ఈ సత్రాలు ఆశ్రమలు అయితే చాలా మామూలుగా మిడిల్ క్లాస్ లోనే ఉంటాయండి
@@IndianTravelGuide-xx4wq పంచ krosa యాత్ర గురించి video చెయ్యమని adiganu sir. 8 hrs ఎమిటి, అర్థం కాలేదు అండీ. యాత్ర దాదాపు వారం పడుతుంది. మొత్తం 80 kms పైన నడవ వలసి ఉంటుంది. 2. కాశీ నివాసానికి పంచ krosala లోపల ఉండాలి. బయట ఉంటే కాశీ నివాసం కిందకు రాదు అండీ. అది నేను అడిగిన విషయం.
Sir, i am very happy to see yr vedio, super sir.
Thank you🙏
చాల చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు
Genuine information thanks 🙏
Nice information sir.
Har Har Mahadev.🙏
Memu vellali anukuntunna tqfor information sir any doubts i will msg pkz respond
Thanks a million 🙏🏻🙏🏻🙏🏻andi
🙏
Mno pettandi
Please suggest any 3 star hotel in Kasi sir,we are going for 2 days in this month
మేడం varanasi బెనారస్ హోటల్స్ అని యాప్ లో తీసుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి త్రీ స్టార్ హోటల్ వరకు ఏ టు జెడ్ వివరంగా ఉంటది మేడం ఈ సత్రాలు ఆశ్రమాలు అంటే మాత్రం కష్టం మేడం. ఈ సత్రాలు ఆశ్రమలు అయితే చాలా మామూలుగా మిడిల్ క్లాస్ లోనే ఉంటాయండి
Ok, thank you
Ana garu telugu guide utara e@@IndianTravelGuide-xx4wq
కాశీలో పంచ krosalu అంటే ఎంత area లోపల వస్తుంది అండీ? If u know please reply sir. N one more pl make a video on పంచ krosa యాత్ర.
దాదాపు 8 హౌర్స్ పడుతుంది కాశి వెళ్ళినపుడు సత్రం వాళ్లకి చెప్పండి
@@IndianTravelGuide-xx4wq పంచ krosa యాత్ర గురించి video చెయ్యమని adiganu sir. 8 hrs ఎమిటి, అర్థం కాలేదు అండీ. యాత్ర దాదాపు వారం పడుతుంది. మొత్తం 80 kms పైన నడవ వలసి ఉంటుంది.
2. కాశీ నివాసానికి పంచ krosala లోపల ఉండాలి. బయట ఉంటే కాశీ నివాసం కిందకు రాదు అండీ. అది నేను అడిగిన విషయం.
@@parvathidevisristi1958auto lo velthe 8 hrs padutundi ani chebutunnarula vundi
@@srj183 maybe
మీరు ఎప్పుడు వెళ్లారు .. ఇప్పుడు గంగారతి ఇస్తున్నారా వరదల వాళ్ళ బోటింగ్ ఆపేసారు అన్నారు
గంగా హారతి ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా. నిత్యము చేస్తారు కొద్దిగా ప్లేస్ అటు ఇటుగా మారుస్తారు అంతే ఆపరు పంచ క్రోస యాత్ర వరద ఎక్కువైతే ఆపుతారు
@@IndianTravelGuide-xx4wq okay Andi TQ
Asal matter cheppakunda suthi kotuthunnaru