SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG | Latest Folk Song 2020 | Bunny Yadav | PARSHURAM NAGAM

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 5 тыс.

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  10 месяцев назад +68

    👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇
    ruclips.net/video/QLHrb7fO9Wg/видео.html
    ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో

  • @rakeshvulise4761
    @rakeshvulise4761 4 года назад +45

    ఏ రోజుల్లోతెలంగాణ జనపదాలకు ఉన్న విలువలను తీస్తూ కొంతమంది అసభ్యంగా అశ్లీలంగా డబ్బుల కోసం చిత్రీకరిస్తున్నారు...కానీ మీరు ఇలాంటి చక్కని పాట అందించారుమీరు షూట్ చేసిన విధానం అద్భుతం....థాంక్స్ manair team👏👏👏👏👏👏

    • @balashekarnagam525
      @balashekarnagam525 4 года назад +1

      ధన్యవాదాలు అన్న... pls share

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      ధన్యవాదాలు అన్న

    • @gantaraju2296
      @gantaraju2296 4 года назад

      @@balashekarnagam525 open

  • @swamymudhiraj6464
    @swamymudhiraj6464 4 года назад +559

    ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ చూడలనిపించే వాళ్ళు ఒక్క like వేసుకోండి

  • @venkatsalluri5115
    @venkatsalluri5115 4 года назад +306

    అన్నచెల్లెళ్ల, తల్లితండ్రి మీద చూపిన అనురాగం ఎంతో బాగుంది. ముఖ్యంగా అన్నచెల్లెల అనుబంధం, ఇలాంటి లిరిక్స్ రాసిన రచయిత కి, గాయని కి ధన్యవాదములు.....

  • @DobbaMohanDMohan
    @DobbaMohanDMohan 3 года назад +2

    Anna e pata rasinavallaku padina vallaku Chala Chala thanks anna

  • @maheshnaragula
    @maheshnaragula 4 года назад +73

    ఇంత తొందరగా మూడు మిలియన్ల వ్యూస్ తో పాటు..
    మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతున్న మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు..

    • @sreenu-hu8ws
      @sreenu-hu8ws 4 года назад +1

      N

    • @Raju-gk3ix
      @Raju-gk3ix 4 года назад +1

      Fl

    • @Raju-gk3ix
      @Raju-gk3ix 4 года назад +1

      @@sreenu-hu8ws skxl
      Fkzl

    • @parsharammailaram9616
      @parsharammailaram9616 4 года назад

      Super song chala bagundi eppatiki 43 times innam akka miru inka cheyandi

    • @mskphysics1341
      @mskphysics1341 3 года назад

      Song chaala saarlu vinnanu
      Naaku lyrics konni ardam avvaledu aina ee paata enthagaano aakattukundi

  • @ganeshgana8182
    @ganeshgana8182 4 года назад +56

    చాలా బాగుంది పాట ఈ పాటలో కొత్తదనం ఉంది లావణ్య గారి వాయిస్ సూపర్ ఇలాంటి పాటలు ఇంకెన్నో చేయాలనీ కోరుకుంటున్నాను

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +1

      Thank you....

    • @kavaliprasad1195
      @kavaliprasad1195 4 года назад +1

      Super akka పాట సూపర్ అక్క లైక్ కొట్టిన అక్క

    • @navimomdad4713
      @navimomdad4713 4 года назад +1

      సూపర్

  • @kachuanil6574
    @kachuanil6574 4 года назад +129

    సూపర్...పాట మీకు నచ్చిందా. మరి వేసుకోండి ఒక్క లైక్

  • @ravikoran8410
    @ravikoran8410 3 года назад +1

    Matalatho varnichalemu song ని ఆహా ఏమి song రా దేవుడా సూపర్ సాంగ్

  • @prashanthharshayadavs4751
    @prashanthharshayadavs4751 4 года назад +179

    Song lyrics:
    పల్లవి:
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    చంద్రుని కన్నెంతనో
    ఓ ఓ ఓ ఓ ఓ
    చంద్రుని కన్నెంతనో
    సెలియా మీదుండే
    చంద్రుని కన్నెంతనో
    సెలియా మీదుండే
    నాగవాడియాలా సీరే
    నా పట్టు రైకే
    నాగవాడియాలా సీరే
    నా పట్టు రైకే
    నా తల్లి మనసెంతనో
    ఓ ఓ ఓ ఓ ఓ
    నా తల్లి మనసెంతనో
    నామీదనుండే
    నా తల్లి మనసెంతనో
    నామీదనుండే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    చరణం:1
    అడ్లు సూడవే అడ్ల రాసుల సూడు
    అడ్లు సూడవే అడ్ల రాసుల సూడు
    అడ్లేగావోసేటినో
    ఓ ఓ ఓ ఓ ఓ
    అడ్లేగావోసేటినో అయ్యాను సూడు
    అడ్లేగావోసేటినో అయ్యాను సూడు
    మెలిబంగారు తీగె తద్దెగడియాలు
    మెలిబంగారు తీగె తద్దెగడియాలు
    నా తండ్రి భామలెంతనో ఓ ఓ ఓ ఓ ఓ
    నా తండ్రి భామలెంతనో నా మీదనుండే
    నా తండ్రి భామలెంతనో నా మీదనుండే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    చరణం:2
    జువ్వి జూడవే తల్లి జూపండ్లు సూడు
    జువ్వి జూడవే తల్లి జూపండ్లు సూడు
    జూదంబులాడేటినో
    ఓ ఓ ఓ ఓ ఓ
    జూదంబులాడేటినో
    అన్నల జూడు
    జూదంబులాడేటినో
    అన్నల జూడు
    సిలకపచ్చని సీరే
    నా సీటిరైకే
    సిలకపచ్చని సీరే
    నా సీటిరైకే
    అన్నల అస్తేన్తనో
    ఓ ఓ ఓ ఓ ఓ
    అన్నల అస్తేన్తనో
    నా మీదనుండే
    అన్నల అస్తేన్తనో
    నా మీదనుండే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    చరణం:3
    పొద్దు జూడవే పొద్దు పొడుపును జూడు
    పొద్దు జూడవే పొద్దు పొడుపును జూడు
    పోలాలు ఏసేటినో
    ఓ ఓ ఓ ఓ ఓ
    పోలాలు ఏసేటినో
    వదినెల జూడు
    పోలాలు ఏసేటినో
    వదినెల జూడు
    పొన్నపువ్వుల సీరే
    పోతల్లా రైకే
    పొన్నపువ్వుల సీరే
    పోతల్లా రైకే
    వదినెల మునుమెంతనో
    ఓ ఓ ఓ ఓ ఓ
    వదినెల మునుమెంతనో
    ముద్దుగా దూగే
    వదినెల మునుమెంతనో
    ముద్దుగా దూగే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    చరణం:4
    మర్రి జూడవే మర్రి ఊడళ్ళు జూడు
    మర్రి జూడవే మర్రి ఊడళ్ళు జూడు
    ఉయ్యాలలూగేటినో
    ఓ ఓ ఓ ఓ ఓ
    ఉయ్యాలలూగేటినో తమ్ముళ్ల జూడు
    ఉయ్యాలలూగేటినో తమ్ముళ్ల జూడు
    తాటిముంజలు, తీపి జిట్టితపండ్లు
    తాటిముంజలు, తీపి జిట్టితపండ్లు
    తమ్ముళ్ల తోడెంతనో
    ఓ ఓ ఓ ఓ ఓ
    తమ్ముళ్ల తోడెంతనో
    నా మీదనుండే
    తమ్ముళ్ల తోడెంతనో
    నా మీదనుండే
    నెమలి వన్నెల సిరే
    నేకిలేసు గొలుసు
    నెమలి వన్నెల సిరే
    నేకిలేసు గొలుసు
    మా ఇంట్ల అపురూపాల అ అ అ అ అ
    మా ఇంట్ల అపురూపాల
    ఆడిబిడ్డను
    మా ఇంట్ల అపురూపాల
    ఆడిబిడ్డను
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే
    చంద్రుని కన్నెంతనో
    ఓ ఓ ఓ ఓ ఓ
    చంద్రుని కన్నెంతనో
    సెలియా మీదుండే
    చంద్రుని కన్నెంతనో
    సెలియా మీదుండే
    చంద్రుని కన్నెంతనో
    సెలియా మీదుండే
    అన్న సాంగ్ సూపరో సూపర్
    నచ్చితే లైక్ చేయండి 👍👌👌😍

  • @siripangijangaiah4350
    @siripangijangaiah4350 4 года назад +200

    ఈ పాట నచ్చిన వారు
    నాకోసం ఈ అమ్మాయి కి
    ఒకే ఒక్క లైక్ కొట్టండి

  • @ninginelacreations
    @ninginelacreations 4 года назад +18

    పాటంటే పాటనే పో... సూపర్ మహిదర్ అన్న.. అలాగే మా అన్న పరశురామ్ అన్న కు ప్రత్యేక అభినందనలు.. 💐💐💐💐💐💐

  • @nrambabu7083
    @nrambabu7083 3 года назад +144

    100వ సారికి పైగా విన్నవాల్లు లైక్ వేసుకోండి

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 4 года назад +888

    సాంగ్ వింటు comments చూసేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @erupusrinivaskuruma6298
    @erupusrinivaskuruma6298 4 года назад +17

    ఈ పాట పాడిన సింగర్ లావణ్య కు యాక్టింగ్ చేసిన అమ్మాయికి ధన్యవాదములు ఇలాంటి పలేటూరి పాటలు మీ ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటున్నాను ఈ పాట ఇచ్చిన అమ్మ కు కృతజ్ఞతలు 🙏🙏💐💐ఈ పాట ప్రోమో వచ్చినపడినుడి ఎదురు చూస్తున్న thank you so mach 🙏🙏💐💐

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      ధన్యవాదాలు అన్న

  • @babuyadavmandati1986
    @babuyadavmandati1986 4 года назад +159

    ఈసారి బతుకమ్మ , దసరా కి ఈ పాట మారు మొగుద్ది పొ మొత్తం ... అనుకునే వారు ఒక లైక్ కొట్టండి ...

    • @manojjupaka4301
      @manojjupaka4301 4 года назад +3

      Motham Maru moguthundhi e sari bathukamma ki memu mogisthunnam already epudu full

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  3 года назад +5

      మీ మాటలు.. అక్షరాల నిజమయ్యాయి😊👌👌👍💐

    • @babuyadavmandati1986
      @babuyadavmandati1986 3 года назад

      @@MANAIRMUSICMOVIES thanks nd all the best for next songs...

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  3 года назад +6

    Full Song👉 ruclips.net/video/JshPXWnnqGs/видео.html
    బావోస్తడే.. అంటూ.. మరదలు పిల్ల... తన కాబోయే పెనిమిటి కొరకు.. తీరు తీర్ల కలలు కంటుంది.
    భూలోకం నుండి... ఆ చంద్రలోకం లోకి.. సైతం.. తన బావతో.. ఊహల్లో విహరిస్తుంది.
    మరి బావ వచ్చాడా?? లేదా?? మీరే చూడండి??
    రచన & దర్శకత్వం: పరశురాం నాగం.
    గానం: శిరీష,
    సంగీతం : GL నాందేవ్,
    DOP & ఎడిటింగ్: శివకుమార్ అల్లే,
    నటీనటులు : బన్నీ యాదవ్ & మేడుదుల మహేందర్ యాదవ్,
    ruclips.net/video/JshPXWnnqGs/видео.html
    ప్రత్యేక ధన్యవాదాలు:
    నరావుల గంగస్వామి,
    నరావుల మహేందర్,
    తెలంగాణ టాలెంట్ దినేష్ రెడ్డి,
    రంగు అనిల్ గౌడ్,
    బాలశేఖర్ నాగం.
    జోగాపూర్ & రామారావు పల్లి గ్రామస్థులు.
    PLZ SHARE & SUBSCRIBE 🙏🙏
    MANAIR MUSIC & MOVIES

  • @manijambikuntamani2135
    @manijambikuntamani2135 4 года назад +56

    పాట విడుదల అయిన 2 నిమిషాల్లో విన్న ఏ పాట ఇప్పటికి 50 + విన్న ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుది వింట కూడా.చాలా చాలా బాగుంది

  • @mahendharnagelli1901
    @mahendharnagelli1901 4 года назад +39

    మళ్లి ఓక 20 సంవత్సరాల వేనుకకు తీసుకపోయింది , చాల బాగుంది👌👌👌😍
    ఇలాంటి పాటలు మరిన్నో రావలి అని కోరుకుంటున్న మీ మదిలో ఉన్న భావాలతో 🙏

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw 4 года назад +26

    అక్క.... నీ యాక్టింగ్... ఆ స్మైల్.. ఆ రాగం.. సూపర్.. 🌹🌹🌹👌👌👌♥️♥️🌹🌹👌👌

  • @sahithchintu2852
    @sahithchintu2852 3 года назад +18

    ఇంత బ్రంహండమైన అర్థం కలిగివున్న పాటను రాసిన రచయితకి ధన్యవాదాలు

  • @gajarlasrinivas2246
    @gajarlasrinivas2246 4 года назад +57

    సూపర్ పాట మారుమోగుతుంది స్వచ్ఛమైన జానపదం మన పల్లెటూరి పాట

  • @perumandlasagar8487
    @perumandlasagar8487 4 года назад +155

    దేవుడు నీకు చక్కని గొంతు ఇచ్చాడు నీ రాగం సూపర్ ఉంది తల్లి ఇలాగే ఇంకా మంచి పాటలు పాడుతూ ఎదగాలని కోరుకుంటున్నా

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 4 года назад +24

    కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఈ పాట గురించి సూపర్

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 3 года назад +41

    మార్చి నెలలో చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి👍👍👍

  • @gangarajamkuthala5183
    @gangarajamkuthala5183 4 года назад +84

    మాటల్లేవ్ అన్న , ఇంతమంచి పాటను అందించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు....

  • @krishnakoora4325
    @krishnakoora4325 4 года назад +121

    ఈ పాటకు సహకరించిన కళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అచ్చమైన జానపదం డబుల్ మీనింగ్ లేవు చక్కగా పల్లెటూరు సంస్కృతి నీ గుర్తుకు వస్తుంది

    • @maheshnaragula
      @maheshnaragula 3 года назад +2

      Dhanyavadhalu..

    • @alakuntlasydulu8404
      @alakuntlasydulu8404 3 года назад +3

      Yes

    • @balaiahhealthpurposesuperd7057
      @balaiahhealthpurposesuperd7057 3 года назад +4

      ఆమె చకచక అడుగులు వేస్తూ ముందుకు వచ్చి పాట బాగా పడింది ఆమే హావభావాలు కొత్తగా అనిపించింది very nice

    • @yogeshswapna2902
      @yogeshswapna2902 3 года назад +1

      Super🥰🥰🥰🥰👌👌👌👌

    • @kinnudeshetti8268
      @kinnudeshetti8268 3 года назад +1

      Super

  • @MANAKOSM24
    @MANAKOSM24 4 года назад +9

    ఈ సాంగుతో ఈ పాట పాడిన సింగర్ హిట్ అయ్యినట్లే. పాడింది లావణ్య అనుకుంటా, ఈ పాటతో ఈ సింగర్ టాలెంట్ మొత్తం పూర్తిగా తెలిసింది. లిరిక్స్ కూడా సూపర్👌👌👌

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 4 года назад +1

      అవును . లావణ్య గారే పాడారు. 👍😊
      చాలా ధన్యవాదాలు. Plz Share😊😊👍

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 года назад +6

    పాట ఎంత అద్భుతమో లావణ్య వైయస్ సూపరో సూపర్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిచే జానపదం 🙏💐💐💐👌👌👌🎶🎶🎶🎤🎤🎤🎤

  • @భాస్కర్_రెడ్డి_మస్కట్

    అచ్చమైన తెలుగు పల్లె పదం
    చాలా సహజంగా ఉంది
    పాట మొత్తం కూడ పల్లెటూరి జీవన శైలి లో వుంది
    పాట వెనకాల చాలా మంది మిత్రులు కష్ట పడ్డారు.
    పరశురామ్ కకా మరియు వారి టీం అందరికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐
    మీ
    భాస్కర్ రెడ్డి బాణాల 🙏❤🤝

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      ధన్యవాదాలు అన్న...

  • @amandigitals982
    @amandigitals982 4 года назад +10

    తెలంగాణా మాన్దలికంలోని బావఅంతర్జాలాన్ని కల్లకికట్టిన మీ టీం అందరికి కృతజ్ఞతలు

    • @balashekarnagam525
      @balashekarnagam525 4 года назад

      ధన్యవాదాలు అన్న🙏🙏🙏

  • @anilbunnyanilbunny3202
    @anilbunnyanilbunny3202 4 года назад +56

    1000 కళ్లతో ఎదురు చూస్తున్న మామయ్య full song కోసం...😍

  • @N.r.r728
    @N.r.r728 2 года назад +8

    ఈ పాట రాసిన కవి గారికి ధన్యవాదములు... నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతం ఇంటి ఆడబిడ్డ ఇచ్చే విలువ ఎంతో ఆప్యాయత, అనురాగముతో కూడుకున్నదై ఉంటాది.. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ప్రతి అన్నదమ్ములు ఈ పాట చూడవలసిందిగా కోరుతున్నా...మా రాయలసీమలో కవులు కళాకారులు చాలా తక్కువ అనే చెప్పాలి.. ఒక పాట లేదు ఒక పద్యం లేదు.. అన్నీ కనుమరుగైపోయే... ఈ పాట ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. తెలంగాణ ప్రాంతం విప్లవ సాంగులకు, జానపద పాటలు పుట్టినిల్లు... పాట పాడిన, నటించిన కళాకారులకు హృదయపూర్వక అభినందనలు 🙏🙏

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  2 года назад

      Thank you for your valuable Response 8😊

    • @N.r.r728
      @N.r.r728 2 года назад

      @@MANAIRMUSICMOVIES tq 🙋‍♂️

  • @vuppusravankumar
    @vuppusravankumar 4 года назад +61

    .అందమైన కోకిల గొంతూ ,పాటకు అందం తెచ్చినటు ఉంది చాలా మంచి పాటను పాడారు. ,ఇలాంటి పాటలు ఇంకా రావాలి ,పాటను ఆలపించిన lavnya గారు కి ఇంకా కొత్త పాటలు రావాలని ఆశిస్తున్న

  • @lingampallinagarajunagaraj5828
    @lingampallinagarajunagaraj5828 4 года назад +40

    ఈ సాంగ్ వింటున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి

  • @tlgstudycircle
    @tlgstudycircle 4 года назад +21

    సింగర్ లావణ్యకు శుభాశీస్సులు

  • @ram-up6fi
    @ram-up6fi 3 года назад +52

    నీ నవ్వు చూస్తే.., నాకు నవ్వుతూ ఉన్న నా కూతురు కనిపించింది sister... sooper expressions...

  • @satyarajaka50
    @satyarajaka50 4 года назад +10

    అచ్చమైన పల్లె బాణీ లో పాట సూపర్ వుంది ఈ పాట కోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SkyTVmusic
    @SkyTVmusic 4 года назад +7

    Anna...
    paata chala baagundhi
    All the best anna💐💐👍

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      Thank you

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  4 года назад

      మీ అమూల్యమైన ప్రోత్సాహానికి ధన్యవాదాలు🤝💟

  • @rameshdigicommerce6292
    @rameshdigicommerce6292 4 года назад +19

    చాలా బాగుంది పాట. మొత్తం team ki మరియు బాగా నటించిన మా స్టూడెంట్ బన్నీ కి ప్రత్యేక అభినందనలు...

  • @pallerlabiksham3581
    @pallerlabiksham3581 3 года назад +50

    ఈ పాట నేనెప్పుడూ వినలేదు ఈరోజు యూట్యూబ్లో విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి పాటలు చక్కని గొంతుతో మళ్లీ మా ముందుకు తీసుకురావాలని

  • @vengalahemanthoggukathalu8994
    @vengalahemanthoggukathalu8994 4 года назад +11

    ఇంత చక్కని పాటకు ఒక like వేసుకోండి super akka

  • @thirupathigodugu
    @thirupathigodugu 4 года назад +6

    Waiting 😍🥰

  • @rajeshpatelsr3217
    @rajeshpatelsr3217 4 года назад +34

    👌👌👌శుభోదయం అందరికీ
    ప్రొద్దున లేవగానే ఈ పాట చూస్తున్న
    మరి మీరు...

  • @rajeshvasantham4521
    @rajeshvasantham4521 3 года назад +6

    ఒక్కొక్కరి పై ఉన్న ప్రేమ ఒక్కోవిధంగా చెప్పావు సూపర్ అక్క

  • @gampanaveenmudhiraj5011
    @gampanaveenmudhiraj5011 4 года назад +7

    We are waiting annayya 😍😍😍

  • @swamykade2574
    @swamykade2574 4 года назад +15

    దుబాయ్ మొత్తం తిరుగుతుంది ఈ voice & ఈ సాంగ్ this song touching my heart thank you everyone in this team spl tq to lavanya sis,,🙏

  • @mamidisrinivas5311
    @mamidisrinivas5311 4 года назад +14

    ఒక మధ్య తరగతి వ్యవసాయ సంప్రదాయ కుటుంబ ఆడిబిడ్డ పాట.
    పాటలు అందరూ పడుతారు రాస్తారు.
    కొన్ని మాత్రమే హిట్టు . అందులో హిట్టుఈ పాట. సూపర్ సింగర్ & సూపర్ యాక్టర్ కామెంట్స్ చూసి లైక్ ఏసుకోండి.

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  4 года назад +1

      అమూల్యమైన మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు😊

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      ధన్యవాదాలు

  • @rajubanothrajubanoth4222
    @rajubanothrajubanoth4222 3 года назад +2

    Super

  • @somarapuswamyraj7807
    @somarapuswamyraj7807 4 года назад +7

    పాట సూపర్ బన్నీ నీ ఎక్స్ప్రేషన్స్ సూపర్ లావణ్య గారి కీ మహేంధర్ గారికి ధన్యవాదములు

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      ధన్యవాదాలు స్వామి

  • @muddamshekar4685
    @muddamshekar4685 3 года назад +45

    పల్లెటూరు సంసృతి చూపించారు సూపర్ సాంగ్ గాయని లావణ్య గారూ యాక్టర్ బన్నీ గారు 👌👌👌👌👌

  • @committedtosuccess9997
    @committedtosuccess9997 3 года назад +253

    నా తెలంగాణ గొప్ప కళాకారులని అందిచిన నా జన్మ భూమి ధన్యవాదములు

  • @shivaskochharla5822
    @shivaskochharla5822 3 года назад +7

    సూపర్ సాంగ్ మేడం ముందు ఏ హీరోయిన్ ఐన బలాదూర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్సీల్లెంట్ 👌👌👌👌 keep it up మేడం👍👍👍👍👍

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 4 года назад +38

    పాట ఎంచుకున్న విధానం,గానం , నటన,ఎడిటింగ్ అంతా బహు సుందరంగా ఉంది.... ఇంత సక్కటి అర్థవంతమైన పాట అందించినందుకు మీ ఛానెల్ కి అభినందనలు

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  4 года назад +5

      ఆదరిస్తూ.. మీ చక్కని అనుభూతులను మాతో పంచుకుంటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. Plz అందరికి షేర్ చేయండి. మాకు సహకరించండి😊😊

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +2

      ధన్యవాదాలు అన్న

    • @bhojendharneeradi3657
      @bhojendharneeradi3657 3 года назад

      @@maheshnaragula b9

    • @kethavthmaheshmahesh4627
      @kethavthmaheshmahesh4627 2 года назад

      మహేష్
      రాకేష్

  • @ravindherdanigepu1878
    @ravindherdanigepu1878 4 года назад +46

    ఎప్పటినుండో ఈ పాట వినాలని ఎదురుచూస్తున్న ఇంకా కొన్ని గంటల్లో మొత్తం పాట చూస్తాం చాలా సంతోషంగా వుంది...🥰
    All the best annaiah & bunny ...👍

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +4

      Thank you

    • @manasamanasa127
      @manasamanasa127 4 года назад +3

      Seme nenu kuda

    • @M.Ravi2708
      @M.Ravi2708 4 года назад +1

      VMD👊⚘⚘🌷🌷🌸🏵🌹🌹🖒🖒🤘✋✋✊

    • @M.Ravi2708
      @M.Ravi2708 4 года назад +1

      CKP🖒🖒🤘👏👏🇨🇮🇨🇮🇨🇲🇮🇹🇮🇪🇮🇪🇮🇩🇭🇺🇮🇳🇮🇳⚘🌷🌷🌸🏵💮💐

    • @skrshankar3948
      @skrshankar3948 3 года назад

      ❤❤😻👫💘💍🔐✝😻👫💘

  • @narmalamalleshnarmalamalle3714
    @narmalamalleshnarmalamalle3714 4 года назад +47

    ఫస్ట్....అందరికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ పాట ప్రోమో సాంగ్ వచ్చినప్పటి నుండి, ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను....ఈ రోజు రిలీజ్ చేశారు....thank you
    And అలాగే పాట వాడిన లావణ్య గారికి and పాట రాసిన అన్నగారికి and మ్యూజిక్ అన్న గారికి and క్యాస్ట్ బన్నీ యాదవ్ గారికి,టీం అందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు........థాంక్యూ

  • @rameshrajputh5359
    @rameshrajputh5359 Год назад +1

    ❤❤❤

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 4 года назад +11

    సాంగ్ బాగుంది మీ కష్టానికి ఫలితం కనబడుతుంది పరశురాం నాగం అన్న సింగర్ & నటి నటులు బన్నీ యాదవ్ పాటకు ప్రాణం పోసింది 😍😍
    నరాగుల మల్లవ్వ 🎼🎶🙏🙏
    కెమెరా ఎడిటింగ్ గంగాధర్ మల్యాల 📷🎥
    👌👌✌✌👍👍

  • @ajarajar1486
    @ajarajar1486 4 года назад +55

    స్వచ్ఛమైన పల్లె పాటలు పాట వంద సార్లు చూసిన మళ్లీ చూడాలనిపిస్తుంది ఇలాంటి పాటలు చేయండి బ్రో పాట నచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  4 года назад

      ధన్యవాదాలు😊😊👍

    • @vennampallycreations557
      @vennampallycreations557 4 года назад +1

      Nijam bro super 😍😍👌👌

    • @bangaram8145
      @bangaram8145 4 года назад +1

      సూపర్ లావణ్య సారీస్ అయితే ఇంకా బాగా ఉన్నాయి కలర్స్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

    • @kjammanna7696
      @kjammanna7696 4 года назад

      @@bangaram8145 .

  • @sairamyadhav4278
    @sairamyadhav4278 4 года назад +14

    చాలా బాగుంది ఈ సాంగ్ మరెన్నో సాంగ్స్ పాడాలని ఆశిస్తున్నాను మా యాదవ్

  • @akhilgoud8736
    @akhilgoud8736 3 года назад +4

    నువ్వు నవుతుంటే స్వచ్చమైన పల్లె తల్లి నవ్వినట్లుంది బుజ్జి.....సూపర్

  • @srinuyadav1944
    @srinuyadav1944 4 года назад +33

    E song making video చూడలి అనుకున్నా వారు like వేసుకోండి

  • @krmusic6263
    @krmusic6263 4 года назад +8

    Super akka 🙏🙏🙏👌👌👌👌

  • @nareshyadav2994
    @nareshyadav2994 4 года назад +182

    నేనూ డైవింగ్ లొ రోజుకీ పది సర్ల విన బోర్ రద్దు సూపర్ సాంగ్ బ్రదర్స్ &సిస్టర్

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +2

      Thank you brother

    • @SriMahalaxmitextiles123
      @SriMahalaxmitextiles123 4 года назад +6

      సేమ్ to యూ బ్రదర్ 👌👌👌👌💐💐💐💯💯💯సూపర్ సాంగ్
      స్వచ్ఛమైన పల్లటూరి పాట 🎶🎶🎶

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +1

      @@SriMahalaxmitextiles123 thank you brother..

    • @mukeshnarsimhula8650
      @mukeshnarsimhula8650 4 года назад

      @@SriMahalaxmitextiles123 xzp 0qqqqqqqqqqqq

    • @mukeshnarsimhula8650
      @mukeshnarsimhula8650 4 года назад

      @@maheshnaragula q

  • @srinivasmudham8230
    @srinivasmudham8230 3 года назад +1

    ఇలాంటి అపురూప పదాలు
    మీకు ఇవ్వాళా వ్యాగ్యాంగా కనిపిస్తున్నాయా ఒక్క బుల్లెట్ బండి కె గింత గానం ఎగురుతే యెట్లా బిడ్డ :--తొక్కుతాం బిడ్డ కబడ్తార్

  • @sureshveeraveni
    @sureshveeraveni 4 года назад +28

    👌✒️🎼
    పాణమున్న పాట ఇది
    పది కాలాలు నిలిసుంటది...!!
    అమ్మగారి అనురాగం
    అత్తగారి మమకారం
    ఐనోళ్ళ కలుపుగోలుతనం
    పల్లెతల్లి పచ్చదనం
    ఇవన్నీ
    ఒక్కో దారంగా
    నేసిన అద్భుతమైన నాగవడియాల చీర ఈ పాట...!!

  • @maheshch5580
    @maheshch5580 4 года назад +8

    Wonderful super
    2020 year లో best బతుకమ్మ song అవ్వాలని కోరుకుంటున్నాను.అవుతుంది

  • @baneshkonka2062
    @baneshkonka2062 3 года назад +15

    ఇలాంటి పాటలు ఉండగా సినిమా పాటలు ఎందుకు దండగ.....
    ఎన్ని ఎన్ని వర్ణాలో ఈ పాటలో.....మొదటగా రైతు,,,తండ్రి ప్రేమను చూపించారు.... నిజంగా సుప్పర్.....👏👏👌👌👍👍ఇంకా ఇలాంటివి ఎన్నో మినుంది రావాలని కోరుతూ.....💐💐💐

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  3 года назад +7

    సిట్ట సిట్టేంగా కొట్టే.. మేల్ వర్షన్ 👇Teaser👇
    ruclips.net/video/fQwO2I8Sg44/видео.html
    ruclips.net/video/fQwO2I8Sg44/видео.html
    అతి త్వరలో.. పూర్తి details తెలియజేస్తాము.
    ఈ పాటని.. అక్కున చేర్చుకొని.. ఆదరిస్తున్న.. ప్రతి ఒక్కరికి.. మా కళాభివందనాలు 🙏🙏
    ruclips.net/video/fQwO2I8Sg44/видео.html
    Plz Share & Subscribe ..
    By
    Manair Music & Movies Team

  • @vodijevidyasagar2040
    @vodijevidyasagar2040 4 года назад +7

    Waiting..for song..🤟🤘🤟🤘

  • @mandalojisagar1912
    @mandalojisagar1912 4 года назад +6

    సాంగ్ చెప్పాలంటే చాలా బాగుంది అన్నగారి కాలం నుండి వచ్చిన అనిముత్యాలు సూపర్ అన్న మహేందర్ అన్న 💐💐👌👌

  • @vichitramvihari
    @vichitramvihari 4 года назад +32

    ఈ పాట పాడిన అక్కకు కోటి వందనాలు .....ఎం ఉంది అక్క మీ రాగం ....మస్తు పాడిన్డ్రు పాట ఈ పాట వింటే నాకు ఏదో తెలియని అణూబూతి కలిగింది .....చాలా అంటే చాలా బాగుంది ఈ పాట ....అక్క సూపారూ మీ VOICEమాత్రం.....

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  4 года назад +3

      చాలా చాలా ధన్యవాదాలు. Plz Share😊😊👍

    • @Anjaiya
      @Anjaiya 4 года назад +3

      Super

  • @katukurimurali6264
    @katukurimurali6264 3 года назад +30

    అక్కా నీ పాట విన్నంత సేపు నా చిన్ననాటి కలలు, జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది నీ పాటకు పాదాభివందనాలు

  • @guggillakarthik6722
    @guggillakarthik6722 4 года назад +44

    ఎన్ని సార్లు విన్నా బుద్ది తీరట్లేదు
    దాదాపు 50 టైమ్స్ విన్నా👏👏😍

  • @balarajupanchathi2713
    @balarajupanchathi2713 4 года назад +11

    God bless you team members
    Super song
    Waiting for release...

  • @vijayrebbasi6199
    @vijayrebbasi6199 4 года назад +11

    నెమలి వన్నెల చీర నకిలేసు గొలుసు మాఇంట్లో ఎంతో అపురూపమైన ఆడిబిడ్డనో 👌👌

  • @botlamadhu7652
    @botlamadhu7652 3 года назад +6

    బన్నీ యాదవ్, సూపర్ చేశావ్ ,

  • @aj_digital_creations
    @aj_digital_creations 4 года назад +11

    Spr ra Nani
    Exalent... Spr Elanti Marenno... Patalu Meru Maku Andhinchalani Korukuntunna .... Thank you....

  • @sureshyadavk9376
    @sureshyadavk9376 4 года назад +8

    Super Anna xlent song 👌👌👌

  • @maheshnaragula
    @maheshnaragula 4 года назад +122

    సాంగ్ కోసం వేయిట్ చేస్తున్నవారికి, హృదయ పూర్వక ధన్యవాదాలు..

    • @vijaykammampati3881
      @vijaykammampati3881 4 года назад +1

      Super song Lavanya

    • @mahijala4516
      @mahijala4516 4 года назад +1

      E village anna

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      @@mahijala4516 Ramaraopally

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад

      @@naimishayadav9828 Details please

    • @naimishayadav9828
      @naimishayadav9828 4 года назад

      @@maheshnaragula okasari naku chance ivandi sir edhaina song ki na acting nachithe join chesukondi lekapothe I'm will draap

  • @rajashankermalepu972
    @rajashankermalepu972 3 года назад +1

    bagundi

  • @praveenkaniki4692
    @praveenkaniki4692 4 года назад +16

    పల్లె పాటలు అంటే ఇలా ఉండాలి.....అంతే కాని పిచ్చి పిచ్చి ఉండకూడదు ఈ సాంగ్ ఎప్పట్టికే 5టైమ్స్ విన్నాను....చాలా బాగుంది సాంగ్ 👌👌👌

  • @bairakarthik6989
    @bairakarthik6989 4 года назад +13

    Eagerly waiting to watch this song🙂

  • @nravi3509
    @nravi3509 4 года назад +30

    సింగర్ లావణ్య గారు ఈ పాటకు తెలంగాణ జనపద గొప్పదననికి ప్రాణం పోశారు

  • @limbadrithokala3015
    @limbadrithokala3015 4 года назад +11

    సూపర్ యాక్టింగ్ బాగుంది పాడిన లావణ్య కు ,👏🙏🙏👌👌

  • @yekulastravels4448
    @yekulastravels4448 4 года назад +59

    ఈ పాట పాడిన సింగర్ లావణ్యకు . యాక్టింగ్ చేసిన ఆమ్మాయి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత చక్కటి పల్లెటూరి మాండలికాన్ని పల్లెటూరి వాతావరణాన్ని అందించిన ఈ ఛానల్ వారికి నా ప్రత్యేక . ಧನ್ಯವಾದಗಳು

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  4 года назад +4

      మీ అక్షరాశీర్వదానికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు🤝🤝💟💟
      Thank you😊

    • @maheshnaragula
      @maheshnaragula 4 года назад +4

      ధన్యవాదాలు సర్

    • @yekulastravels4448
      @yekulastravels4448 4 года назад +5

      @@MANAIRMUSICMOVIES ప్రజలను ఆలోచింపచేసే పాటలు ఇంకా ఎన్నో మీ ఛానల్ ద్వరా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ಧನ್ಯವಾದ ಗಳು

    • @balashekarnagam525
      @balashekarnagam525 4 года назад +2

      మీ అమూల్యమైన స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు... అందరికీ షేర్ చేస్తూ మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం🙏🙏🙏

    • @manojyadav-bm5hd
      @manojyadav-bm5hd 4 года назад

      nice

  • @Putta_madhu_army
    @Putta_madhu_army 3 года назад +7

    ఇంకోసారి ఇలాంటి సాంగ్ తీయకండి....ఎందుకంటే ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బోర్ కొడుతలేదు...daily మినిమం ఈ సాంగ్ లేని రోజు లేదు.....మీ టీం అందరికీ ధన్యవాదాలు

  • @battinisathish6054
    @battinisathish6054 4 года назад +8

    సింగర్ లావణ్య గాత్రం అద్భుతం చాలా బాగ పాడింది.👌👌

  • @rajkumare6131
    @rajkumare6131 3 года назад +143

    ఎంతో హాయిని అనుభవించా ఈ పాటను వింటూ ఈ పాటను పాడిన అమ్మాయి కి నా అభినందనలు 🎉🎉🎉

  • @marlaramesh471
    @marlaramesh471 4 года назад +23

    లావణ్య నువ్వు సూపర్, పిల్ల బాగా చేసింది.

  • @thipparthisantoshkumar7885
    @thipparthisantoshkumar7885 3 года назад +5

    కనుమరుగవుతున్న తెలంగాణా జనపదాలను, బంధాల పద బంధాలను జానపద పాటల సాహిత్యం రూపంలో అందించారు..

  • @bharatheraveni4580
    @bharatheraveni4580 4 года назад +9

    Tiktok lo chusi vachina varu .
    Oka like vesukondi🥰🥰🥰🥰

  • @nravi3509
    @nravi3509 4 года назад +44

    వడ్లు ఏగవోసే అయ్యా,అన్నల ఆత్మ,వదినెల మునుము,సిట్టెండలో సెట్టు ఈగురు పెట్టడం మహేందర్ అన్న ఏ కోణాన్ని వదలకుండా చాలా బాగా రాశారు

  • @shyrfuft4975
    @shyrfuft4975 4 года назад +12

    సూపర్ అక్క నైస్ బాగుంది videos

  • @sureshpallapu368
    @sureshpallapu368 3 года назад +1

    super

  • @saisailu285
    @saisailu285 4 года назад +10

    ఇలాంటి పాటలు ఇంక్కెన్నో పడలని కోరుకుంటున్న. సాంగ్ అదుర్స్

  • @nakkashankar1689
    @nakkashankar1689 4 года назад +18

    సాంగ్ వింటు కామెంట్ చుషే వాల్ ఓకా like వెసుకొండి

  • @Lucky-lk6dm
    @Lucky-lk6dm 4 года назад +7

    👌👌👌👌

  • @manasamanasapulla8096
    @manasamanasapulla8096 3 года назад

    E paata vintunte Naaku naluguru Annalu unte bagundu anipisthundi nice song

  • @malleshmalli8785
    @malleshmalli8785 4 года назад +7

    👌👌👌👌song super sister