Super mahender anna ee video lo కనిపించడం.కొన్ని పదాలు చాలా రోజులు అవుతుంది. సయిమను,అయిదు అవుల అర్ణం, ఎరుగాసం,కుతికట్టు,ఒడివాల బియ్యం. చాలా అద్భుతం మన తెలంగాణ పదాలు. మీకు దండాలు మహేందర్ అన్న. ఈ లాంటి పాటలను సేకరణ చేసినందుకు.
తండ్రి కూతుర్ల అనుబంధం వివరిస్తూ చెల్లి పై అన్నదమ్ముల అనుబంధాన్ని వివరించిన చక్కని జానపద గేయం "నాకేరు పోసే" రచన & గానం ;సూపర్ బృందం మిత్రులందరికీ ధన్యవాదాలు
ఇంత మంచి పాటను చిత్రీకరించడానికి అవకాశం ఇచ్చినటువంటి సెలిమె టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు, అలాగే ఈ పాట కోసం వేచిచూస్తున్న అటువంటి ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
Anna miku entha manchi patalu and matalu ala vasthai nijanga nenu telamgana lo puttinanduku chala garvapaduthuna e sampradaayam and paddatulu nijanga akada kuda undavemo..............song mathram chala bagundi superrrrrrrrrrrrrrrrrrrrrrrr 👌👌👌👌 all the best team 👍👍👍👍👍
ఆడబిడ్డ శోకం ఇంటికి మంచిది కాదు ఆమె ఆనందం కోసం తొడబుట్టిన వాళ్ళు ఏమైనా చెయ్యడానికి ముందుంటారు దానికి ఉదాహరణ ఈ పాట తెలంగాణ యాసలో చాలా బాగా చెప్పారు❤️❤️❤️❤️❤️
నాకేరు అంటే.. *నాకు వేరు* పోశారు అని అర్థం. ఓ... అమ్మా.. ఓ నాన్నా.. ఓ.. అన్నల్లారా, వదినేలారా.. మా అత్తగారు.. నాకు *వేరు కాపురం* పెట్టించారు అని.. ఓ ఆడపడుచు .... ఇలా ఆవేదన వ్యక్తం చేసుకుంటుంది. మా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు🙏💖
E song promo chusinappati nundi 3 days nundi e pata naa notlane unde snanam chesthappudu,padukunna , kurchunna ,thintunna 😁😍 finally mottam vinesa 20+ times 😍 awesome asal 😘❤️
Mother facial expression is super when her daughter reaches to home...and her elder son sees his mom face and then finds her expression and sees his sister....that is mind blowing expresions and very emotional scene........1:24 to 1:32 time slot...
ఈ రోజుల్లో అన్ని డబ్బుతో ముడి పడి ఉన్న బంధాలే తప్ప అన్నదమ్ముల, అక్కాచెల్లళ్ళ ,అమ్మ నాన్న అనుబంధాలు అంటూ ఏమి లేవు ఉన్నదల్లా ఒకటే నీ దగ్గర డబ్బు ఉంద లేద అదే చూస్తున్నారు జనం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మంచి అనుబంధాలతో కూడిన పాటను మాకాందించిన మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏.. పాట వింటుంటే బంధాలు గుర్తుకచ్చాయి..కంట్లో నీళ్ళు తిరిగాయి.. ,🥲🥲🥲
ఇ సాంగ్ లో అన్నవదినెల ప్రేమ చాలాబాగుంది ఇ రోజులో అన్న వదినెల ప్రేమ అందరికీ ఇండ్లలో ఉండడం లేదు మనఇంటికీ వచ్చిన వదినెమరుదలతో పటు మనకు వారికీ సహనం ఉండాలి అప్పుడే కుటుంబం చాలా బాగుటుంది అన్నవదినెలు ఇష్టం ఉన్నా వారు ఒక్క లైక్ కొట్టాండి నాకు లైక్ లు అవసరం లేదు కానీ.ఎంత మందికీ అన్నవదినెలు మంచి ప్రెన్స్ ఎంత మందికీ ఇష్టంమొ తెలియడానికీ మాఇంటిలో మాఅన్నవదినె లే దేవతలు 🙏 🙏
పెళ్ళైన తరువాత ఉమ్మడి కుటుంబం లోనుండి అన్నదమ్ములు - యారాల్లు వేరు పడ్డాక ఎంత కష్టం ఉంటది ... . కొత్త గా ఎవరి బాధ్యతలు , బాధలు ఎలా ఉంటాయో .. ఆ బాధలు... భాద్యతలను ఆ ఆడబిడ్డ చెప్పగానే నేనున్న అంటూ అన్నలు తమ్ముళ్లు, వదినెలు, తల్లి తండ్రి .... అన్నిరకాల గాసలు, వస్తువులను పుట్టింటివారు అందజేసే విధానాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టుగా .....రూపొందించిన పాట ఇది..... నేటి యువతకు ఈ పాట ఎంతో అర్థం అయ్యెట్లుగా ఉంది
అక్క , మీ పాట చాలా బాగావుంది & ఈ పాట మంచి వివరణ ఇచ్చింది ఒక ఒక కూతురు ఏరుపాట పోతే తన పుట్టింటి వాళ్ళు ఎలా తోడు అయ్యితరు అని చాలా బాగా పడినరు ఇంకా మంచి పాటలు పాడి ఇంకా పైకి రావాలి అని కోరుకుంటున్న అక్క అండ్ అన్న voice is too good to listen
చాలా బాగా వచ్చింది దృశ్య చిత్రీకరణ.. అప్పుడే సంసారం మొదలు పెట్టిన పసి దంపతులను ఏరు పోస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి.. ఒక అవగాహన వచ్చాక పరిస్థితిలు వేరుగా ఉంటుంది... ఆడ బిడ్డను పుట్టింటి వారు ఎంత ఆదరిస్తే అంత మంచిది,, ఏరు పోసినప్పుడు ఆడబిడ్డకు పుట్టింటి వారి బలం బలగం చాలా ముఖ్యం, ఎందుకంటె వారు ఇచ్చే ధైర్యం తో నూతన సంసారం అనే నావను అలవోకగా జాయిస్తారు... ఆడబిడ్డకు పుట్టిటివారు 1 రూపాయలు ఖర్చు పెడితే, తిరిగి 100 రూపాయలు వస్తాయి... కానీ నేడు పరిస్థితులు అలా లేవు... స్వార్థం అనే ఉబిలో కొట్టుమిట్టాడుతున్నారు.. దృశ్యం చూస్తున్నంత సేపు ఏదో తెలిసిన పలకరింపు కదిలిన వేళ.. సోదరి Bunny yadav చాలా చక్కగా నటించారు #సెలెమే యాజమాన్యం కు అభినందనలు, శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐💐
అప్పటి బంధాలు అలా ఉండేవి, ఇప్పటి వాళ్ళు ఒక తల్లిదండ్రులు మాత్రమే చూస్తున్నారు ఆడపిల్లని, కానీ తొడబుట్టిన అన్నలు గాని, తమ్ముండ్లు గాని అస్సలు తోబుట్టువు ఉందన్న ఆలోచనే లేదు, నిజంగా ఆడపిల్ల ఏమి తీసుకెళ్లదు.. వాళ్ళ ప్రేమ నీ ఆశిస్తోంది తప్ప... సూపర్ song...
అన్నలు ఉన్న ప్రతి చెల్లెకి ఒకటే ధైర్యాం వాళ్లు ఏమి పెట్టకపోయినా వాళ్లు ఉన్నారు అనే ధర్యం చాలా గొప్పగా ఉంటది కళ్ళలో నీళ్లు తిరిగాయి పాట వింటే నిజంగా సూపర్😊
Darani Akka Chala excellent padavu Akka....Love u akka......All the best Akka....Chala baga padutunnaru.....folk studio lo 2nd winner kada miru.....Chusthe Reply evvandi Akka.....😍😍😍
అక్క చాలా బాగుంది పాట మా అక్క పరిస్థితి కూడా ఇలా ఉన్న కట్టడానికి మా భవాని తోడు బాగా చూసుకో అక్క సూపర్ పాట అయితే ఎక్సలెంట్ అక్క మరి మరి తీయాలని ఆశిస్తున్నాను అక్క
చాలా బాగుంది సాంగ్ జస్ట్ పిధా అయాం , కసిర్ల, అయిదు ఆవుల అర్ణం, సాయమను, గ్రాసం,తలచిక్కు,నేమాలిక పతకం,ఒడివల బియ్యం ఎంత మంచి తెలంగాణ పదాలు వ్వ్వా! అసలు అదిరిపోయాయి పదాలు
ఇలాంటివి పాట ల సినిమా రూపంలో చూడడం తప్ప నిజ జీవితంలో అన్న చెల్లి ప్రేమ ఎలా ఉంటాదో తెలియదు.నాకు ఇద్దరు అన్నలు 10ఇయర్స్ నుంచి మాట్లాడం లేదు మా నాన్న గారు లేరు expord అయ్యారు.అప్పటి నుంచి అన్న ప్రేమ అనేదే లేదు ఇలా పాటలు వోచిన్నపుడు చూసి కొంచం హ్యాపీ చెపుకోలేనంత బాద్ 😍😥😥😥😭😭😭😭😭😭😭😭
గుండెను కదిలించాఉ రైటర్ డైరెక్టర్ గారు.... శత కోటి 🙏✍️ సూపర్ ఈ రోజుల్లో నేను ఉన్న అన్న బరోష ఇచే వాళ్ళు చాలా తక్కువ... తొడ బుట్టిన వాళ్ళు పరయ్ వాళ్ళు అవ్తున్నరు.... పరయే వాళ్లు బందువులు అవ్తున్నారు...... జై హింద్
అత్త గారు తన కోడల్ని వేరు చేసినందుకు, ఆ కోడలి భాధని తమ కుటుంబ సభ్యులకు వివరించే పద్ధతిని ఇంత అద్భుతంగా వర్ణించిన ఈ పాట రచయితకు పాదాభివందనాలు🙏🙏🙏. హ్యాట్సాఫ్ sir 🎉💐💐💐
మన ఆడపడుచు అత్తింటివారు ఏరు పోసినప్పుడు పుట్టింటి బాధ్యతలను తెలుపుతూ ఆడపడుచు యొక్క తండ్రి తల్లి మరియు అన్న తమ్ముళ్లు ఆడపడుచుకు( తోబుట్టువు) కు పెట్టవలసిన సారే అలాగే మేమంతా నీకు ఉన్నాం అని ఇచ్చే పెద్ద భరోసా చాలా అద్భుతం పాట ద్వారా చాలామందికి తెలియని విషయాలు కూడా తెలియ జేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
చాలా బాగుంది చెప్పడానికి మాటలు రాడవం లేదు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😭😭 ప్రతి ఒక్కరి నటన అద్భుతం అన్నలు వదినలు తల్లి తండ్రులు అమ్మాయికి అండ దండగా ఉన్నారు 🙏🙏🙏🙏 ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుంది పల్లే వాతావరణం పల్లెల్లో ఎనుకట పెద్ద మనుషులు ధరించే ఆభరణాలు ఇప్పటి వారికి పరిచయం చేస్తూ పాట రాసిన వారికి ధన్యవాదాలు🙏🙏 డైరెక్షన్ కెమెరా లోకేషన్స్ మహా అద్భుతం 🙏🙏🙏🙏 ఇట్లా ఎంత చెప్పినా చెప్పాలి అనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️
Super mahender anna ee video lo కనిపించడం.కొన్ని పదాలు చాలా రోజులు అవుతుంది.
సయిమను,అయిదు అవుల అర్ణం, ఎరుగాసం,కుతికట్టు,ఒడివాల బియ్యం.
చాలా అద్భుతం మన తెలంగాణ పదాలు.
మీకు దండాలు మహేందర్ అన్న. ఈ లాంటి పాటలను సేకరణ చేసినందుకు.
BaLRAJU
Hmm
Super voice Akka
Super songs Akka voice super
Thank you so much
మంచి సాంగ్ మన సాంప్రదాయం కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు సూపర్ వీడియో
ధన్యవాదాలు
తండ్రి కూతుర్ల అనుబంధం వివరిస్తూ
చెల్లి పై అన్నదమ్ముల అనుబంధాన్ని వివరించిన చక్కని జానపద గేయం
"నాకేరు పోసే"
రచన & గానం ;సూపర్
బృందం మిత్రులందరికీ ధన్యవాదాలు
promo vachinappati nundi eppudasthadho ani wait chesa eeroju varaku thanq selime tv for this beautiful song
telangana village culture..
డైరెక్షన్ బాగుంది
హార్ట్ టచింగ్ లిరిక్స్
అందరు చాల బాగ చేసారు.
💐💐💐💐💐
చాలా బాగుంది పాట............
ఆడబిడ్డకు ఎప్పుడుకుడ అవ్వ గారి ఇంటి తోడు ఉంటుంది 👏👏👏👏
నిజం చెప్తున్న పాట వింటుంటే కళ్ళల్లో నీళ్లొచ్చాయి . అందరి ఎక్స్ ప్రెషన్స్ నూపర్
Thank you so much
😢
2:55 2:56 2:56 2:56
పరుశురాం అన్న ఖాతాలో మరో వైడూర్యం చేరింది సూపర్ అన్నా సాంగ్ 💐💐👏👏👏
Thank u😊😊
హృదయాన్ని కదిలించే సాంగ్..........🙏
నిజం చెప్తున్న పాట వింటుంటే కళ్ళల్లో నీళ్లొచ్చాయి... అందరి ఎక్స్ ప్రెషన్స్ సూపర్
how98
Sema 👍Filing❤️
Em
👍
@@pasulapeddaiah2969 and p
ఇంత మంచి పాటను చిత్రీకరించడానికి అవకాశం ఇచ్చినటువంటి సెలిమె టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు, అలాగే ఈ పాట కోసం వేచిచూస్తున్న అటువంటి ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
Anna miku entha manchi patalu and matalu ala vasthai nijanga nenu telamgana lo puttinanduku chala garvapaduthuna e sampradaayam and paddatulu nijanga akada kuda undavemo..............song mathram chala bagundi superrrrrrrrrrrrrrrrrrrrrrrr 👌👌👌👌 all the best team 👍👍👍👍👍
ఆడబిడ్డ శోకం ఇంటికి మంచిది కాదు
ఆమె ఆనందం కోసం తొడబుట్టిన వాళ్ళు ఏమైనా చెయ్యడానికి ముందుంటారు దానికి ఉదాహరణ ఈ పాట
తెలంగాణ యాసలో చాలా బాగా చెప్పారు❤️❤️❤️❤️❤️
అవును👍
💯💯💯👏
👌👌👌👌👌👌
Rdu
znb
రాబోయే రోజులో సినిమా పాటలు అంతరించి పోతాయిమో .అంత మంచి పాటలు పడుతున్నారు 🙏🏻
Raju
నాకేరు అంటే.. *నాకు వేరు* పోశారు అని అర్థం.
ఓ... అమ్మా..
ఓ నాన్నా..
ఓ.. అన్నల్లారా, వదినేలారా.. మా అత్తగారు.. నాకు *వేరు కాపురం* పెట్టించారు అని.. ఓ ఆడపడుచు .... ఇలా ఆవేదన వ్యక్తం చేసుకుంటుంది.
మా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు🙏💖
Thanks nenu e artam kosame vethukutunna
Parhuram nagam ✍️✍️✍️ super song 💐💐✍️✍️✍️✍️✍️✍️✍️
Annay nako yavar lliro chapdanaki😭
Super anna
Super ga rasav anna
బన్నీ యాదవ్ నీ యాక్టింగ్ సూపర్..
ఇంటి ఆడపడచు పట్ల గ్రామంలో ఉండే ప్రేమానురాగాలు ను కళ్ళకి కట్టినట్లు చూపించారు .
లిరిక్స్ కి ఫిదా..
👌👌👌👌👌👌
👍👍👍👌👌
మరో సిట్టసిట్టేండ కొట్టే Bunny 👌👌
Huge fan of #Bunny_Yadav
Hai srinivas darling ni performance super untadi
E song promo chusinappati nundi 3 days nundi e pata naa notlane unde snanam chesthappudu,padukunna , kurchunna ,thintunna 😁😍 finally mottam vinesa 20+ times 😍 awesome asal 😘❤️
చాలా రోజుల తర్వాత ఇంత చక్కటి సంప్రదాయాలు పాటించారు ఈ పాట చాలా అద్భుతంగా ఉంది👌👌
Mother facial expression is super when her daughter reaches to home...and her elder son sees his mom face and then finds her expression and sees his sister....that is mind blowing expresions and very emotional scene........1:24 to 1:32 time slot...
Good observation 😊👌
Thanks Anna... ❤️
సూపర్ పాట మన సంస్కృతిని మరోసారి గుర్తుకు చేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఈ రోజుల్లో అన్ని డబ్బుతో ముడి పడి ఉన్న బంధాలే తప్ప అన్నదమ్ముల, అక్కాచెల్లళ్ళ ,అమ్మ నాన్న అనుబంధాలు అంటూ ఏమి లేవు ఉన్నదల్లా ఒకటే నీ దగ్గర డబ్బు ఉంద లేద అదే చూస్తున్నారు జనం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మంచి అనుబంధాలతో కూడిన పాటను మాకాందించిన మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏.. పాట వింటుంటే బంధాలు గుర్తుకచ్చాయి..కంట్లో నీళ్ళు తిరిగాయి.. ,🥲🥲🥲
100% correct 👍👍
@@gadesangeetha5921 dvd Dubey jo
200% correct.
Sunil you killed the meaning
ఈరోజులో ఆడబిడయై తింటున్నారు దురా
గులు
కొన్ని సంవత్సరాలు ఆలా నిలిచి పోతుంది ఈ పాట...
ÍII
jalender
మంచి గాత్రం మంచి రాత చిట్టచివరికి మంచి పాట.... అచ్చ తెలంగాణ యాస అంటే ఇదే... పాట మాత్రం చాలా మంచిగా ఉంది.. 🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻
ఇ సాంగ్ లో అన్నవదినెల ప్రేమ చాలాబాగుంది ఇ రోజులో అన్న వదినెల ప్రేమ అందరికీ ఇండ్లలో ఉండడం లేదు మనఇంటికీ వచ్చిన వదినెమరుదలతో పటు మనకు వారికీ సహనం ఉండాలి అప్పుడే కుటుంబం చాలా బాగుటుంది అన్నవదినెలు ఇష్టం ఉన్నా వారు ఒక్క లైక్ కొట్టాండి నాకు లైక్ లు అవసరం లేదు కానీ.ఎంత మందికీ అన్నవదినెలు మంచి ప్రెన్స్ ఎంత మందికీ ఇష్టంమొ తెలియడానికీ మాఇంటిలో మాఅన్నవదినె లే దేవతలు 🙏 🙏
ధన్యవాదాలు 🌺
@Kavitha village vlogs
Tq sis
Y
Maa anna ippudu leduga ila chusukovadaniki
@@dhanalakshmidhanalakshmi5463 de g ko 8 an just to it 6i6
కనుమరుగు అవుతున్న పాటలు, పదాలు, ఎంత చక్కగా వినిపించారు అన్నా❤️❤️❤️❤️
పెళ్ళైన తరువాత ఉమ్మడి కుటుంబం లోనుండి అన్నదమ్ములు - యారాల్లు వేరు పడ్డాక ఎంత కష్టం ఉంటది ... . కొత్త గా ఎవరి బాధ్యతలు , బాధలు ఎలా ఉంటాయో .. ఆ బాధలు... భాద్యతలను ఆ ఆడబిడ్డ చెప్పగానే నేనున్న అంటూ అన్నలు తమ్ముళ్లు, వదినెలు, తల్లి తండ్రి .... అన్నిరకాల గాసలు, వస్తువులను పుట్టింటివారు అందజేసే విధానాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టుగా .....రూపొందించిన పాట ఇది..... నేటి యువతకు ఈ పాట ఎంతో అర్థం అయ్యెట్లుగా ఉంది
Thank u😊
@@parshuramnagam6597 xaa xaa cz X@zac acca 1a@ a v
తెలంగాణ టాలెంట్ ఉమేష్ అన్న యాక్టింగ్ సూపర్❤️❤️❤️అన్న
Ft you quick to
సేలిమే టివి ....సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ
థాంక్స్ 🙏🙏🙏🙏
miku maa danyavadamulu
Bro mee acting superb...
నిజంగనే ఏడ్చినవా తమ్మి షూటింగ్ లో
Acting super anna
సూపర్ సంగ్
సూపర్ రా ధరణి చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుంకపాక జాని బాబాయ్ నూకలమర్రి🤝😍💐💐💐
Tq babai
@@dineshsunkapaka2210 k
.
..
O
ఎన్ని ఎండ్లు ఉన్న ఏరు తప్పదు నూరేళ్లు ఉన్న చావు తప్పదు
Yes correct 💯
Chi bi
ఈపాట వింటూ ఉంటే ఏదో తెలియని బాధ సూపర్ రా బుజ్జి
అక్క , మీ పాట చాలా బాగావుంది & ఈ పాట మంచి వివరణ ఇచ్చింది ఒక ఒక కూతురు ఏరుపాట పోతే తన పుట్టింటి వాళ్ళు ఎలా తోడు అయ్యితరు అని చాలా బాగా పడినరు ఇంకా మంచి పాటలు పాడి ఇంకా పైకి రావాలి అని కోరుకుంటున్న అక్క అండ్ అన్న voice is too good to listen
Andharu talent chupinche dinesh anna e video chudadam chala santhoshanga ani pinchindhi anna superb ga chesaru &super song
చాలా బాగా వచ్చింది దృశ్య చిత్రీకరణ..
అప్పుడే సంసారం మొదలు పెట్టిన పసి దంపతులను ఏరు పోస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి.. ఒక అవగాహన వచ్చాక పరిస్థితిలు వేరుగా ఉంటుంది...
ఆడ బిడ్డను పుట్టింటి వారు ఎంత ఆదరిస్తే అంత మంచిది,,
ఏరు పోసినప్పుడు ఆడబిడ్డకు పుట్టింటి వారి బలం బలగం చాలా ముఖ్యం, ఎందుకంటె వారు ఇచ్చే ధైర్యం తో నూతన సంసారం అనే నావను అలవోకగా జాయిస్తారు...
ఆడబిడ్డకు పుట్టిటివారు 1 రూపాయలు ఖర్చు పెడితే, తిరిగి 100 రూపాయలు వస్తాయి...
కానీ నేడు పరిస్థితులు అలా లేవు...
స్వార్థం అనే ఉబిలో కొట్టుమిట్టాడుతున్నారు..
దృశ్యం చూస్తున్నంత సేపు ఏదో తెలిసిన పలకరింపు కదిలిన వేళ..
సోదరి Bunny yadav చాలా చక్కగా నటించారు #సెలెమే యాజమాన్యం కు అభినందనలు, శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐💐💐
Thank you😊👍
Correct message Bro 💐💐💐💐
9kipfu
@@parshuramnagam6597 ;NJ bnllbonkjbjjjhhhg
Ppppppppppppppppppppppp}
Ma banny yadav ante oka renge untadhi 👌👌👌👌❤️❤️❤️
Wah excellent song . అందరూ చాలా బాగా నటించారు. బన్నీ ముగ్గురు అన్నదమ్ములు పాత్రలో మునిగి తేలారు. పరుశురాం brother list lo bumper హిట్ 👌
Thank u😊👍
హార్ట్ టచ్ చేసినారు అన్న వాళ్లు సూపర్ msg anna
అప్పటి బంధాలు అలా ఉండేవి, ఇప్పటి వాళ్ళు ఒక తల్లిదండ్రులు మాత్రమే చూస్తున్నారు ఆడపిల్లని, కానీ తొడబుట్టిన అన్నలు గాని, తమ్ముండ్లు గాని అస్సలు తోబుట్టువు ఉందన్న ఆలోచనే లేదు, నిజంగా ఆడపిల్ల ఏమి తీసుకెళ్లదు.. వాళ్ళ ప్రేమ నీ ఆశిస్తోంది తప్ప... సూపర్ song...
Yes true
Yes
Chala manchi pata mee team andhariki Peru peruna namaskalu
Thank you 😊😊👍
అన్నలు ఉన్న ప్రతి చెల్లెకి ఒకటే ధైర్యాం వాళ్లు ఏమి పెట్టకపోయినా వాళ్లు ఉన్నారు అనే ధర్యం చాలా గొప్పగా ఉంటది కళ్ళలో నీళ్లు తిరిగాయి పాట వింటే నిజంగా సూపర్😊
Avunu ide nejame
haunu bro
@@maheshwarireddyreddy8871 okkk but in na life la sisters lero
Thank you
@@mravindermravi1489 lx
Super song Akka and anna 🔥😍🔥🔥🔥 నా కలలో నిలువస్తునవి 😢😢😢😢💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻
First time mahendher Anna screen lo ravadam superb Anna 😍👌👌
Avunu mahender anna కనిపించడం
Kanumarugu avthunna Telangana sampradayalni gurth chesina mahendar anna ki Tq spr anna song bunny nuv ithy inka spr act chesinav
I'm swapna yadav 3days nudi waiting bunny akka e video kosam promo ayithe super excited video
Superb bunny yadav...
That is Yadav s power 👍👍
I'm mahesh yadav
👌yadav
Yadav Biddaaa
Chala manchi pata rasaru Anna.. miru Inka elanti manchi manchi patalu rayalani korukuntunnanu.. miku thiruge ledhu Anna super..
Asalu enni sarlu vinna Malli Malli vinalanipisthundhi.. song ku thaginamtha music 🎶 Baga set ayindhi. No1
Darani Akka Chala excellent padavu Akka....Love u akka......All the best Akka....Chala baga padutunnaru.....folk studio lo 2nd winner kada miru.....Chusthe Reply evvandi Akka.....😍😍😍
Tq thamma iam Dharani
Tq thamma iam Dharani
Love u ra Akka....
K j😊
సూపర్ బ్రదర్
సూపర్ అని చెప్పడానికి ఇ పదం సరిపోదు
వేరు పడ్డప్పుడు పడే బాధలు మాములుగా వుండవు 97 లో నేను పడ్డ బాధలు గుర్తుకు తెచ్చారు నైస్ brodhar
Thank you so much
మాటతో మైమరిపించే పాటతో పలకరించి మనుషుల ప్రేమని ఆప్యాయతను పాటగా మలచిన పాట అన్నకు ధన్యవాదాలు
Hi
Joe
5
అక్క చాలా బాగుంది పాట మా అక్క పరిస్థితి కూడా ఇలా ఉన్న కట్టడానికి మా భవాని తోడు బాగా చూసుకో అక్క సూపర్ పాట అయితే ఎక్సలెంట్ అక్క మరి మరి తీయాలని ఆశిస్తున్నాను అక్క
Supeer song ❤️❤️
Teege. Gundlu
Telangana nizamabad kattu bottu
👌👌👌💞
Anna e song super Amma etuvati song ni nueathavarku ninu enaedhu 🙏🙏🙏🙏🙏 super.song
Naati kodalini eru padesthee adhoka pedda vishesham ayyedanta uredu mandhi adigedhanta, ammagarollu ochi panchaythi pettedanta.... Gaani eppati kodanlu polu lane eruvaduthunru pelliki mundhee separate kanike planning evvaru ekkadnanna poni moganki pellam pellaniki mogadau unte salu anukutturru 😥😥
Ummadi kutumbalu kanumarugainai 😭
Bunny chalaa baga chesau inti aduvilla lekka goduthunnau.. 😘😍
Lyrics gurinchi aithee cheppanike matalu levu adbutham main song ki em add chesi karab cheyyakundaa swachamaina padalatho masthu undhi song 😍😍🥰🥰🥰
Chalaa bagundhi adabidaku putintti vallu support estunnaru, supper meaning of this song
తెలంగాణ యాస వూట సెలిమే నుంచి జాలువారిన మేలైన ఆణిముత్యం లాంటి పాటకు ప్రాణం పోసిన రచయితకు,మొత్తం టీమ్ కి శతకోటి వందనాలు 👌🙏🙏
🙏🙏🙏
Supper 👌 song akka e roju llo alla ladu anna Chali atay avaru ani money kay value esunaru🙏🏻💵💵💰💰
కుటుంబ అనురాగాలకు ఆప్యాయతలకు అద్దం పట్టే అచ్చ తెలుగు పల్లెటూరి పాటను చూసి ఆస్వాదించడానికి ఆదరించడానికి... మేము సిద్ధం💝మీదే ఆలస్యం!!
Hi
Super parshuram anna me khatha lo maro vidio super anna👍👍👍👍🙏
Thank u😊👍
సహజత్వంతో కూడిన గీతం
సెలిమె టీవీ టీం అందరికీ నా అభినందనలు💐
chala bahundi song oka adibidda kastam chuincharu adupochindi vinte
Hello anna ela unnaru.few days back miru jagitial collecter office lo kanipincharu.
Thank you so much for your valuable comment
Super song asalu antha bagundhe nenu ayitha oka 10times chusa
Thank you so much
చాలా బాగుంది సాంగ్ జస్ట్ పిధా అయాం , కసిర్ల, అయిదు ఆవుల అర్ణం, సాయమను, గ్రాసం,తలచిక్కు,నేమాలిక పతకం,ఒడివల బియ్యం ఎంత మంచి తెలంగాణ పదాలు వ్వ్వా! అసలు అదిరిపోయాయి పదాలు
మీ అమూల్యమైన అభిప్రాయం తెలిపినందుకు చాలా ధన్యవాదాలు..
Super sonf
@@selimetv5795 l
@@selimetv5795 [
@sunitha lakavath Chu Isidor
Ninu viru padda scene kallaku addenattu supencharu thanks all the teams all the best enka anno patalu padalane korukuntunna
పరశురామన్న కాతాలో మరో బంపర్ హిట్.. Sepr song
Thank u😊😊😊
Super Dinesh 👌👌👌
లాస్ట్ కి అందరూ కలిసి పాడటం చాలా బాగుంది
ప్రతి. చరణానికి మంచి అర్ధం ఉంది 🌹👌
Thank you so much
అందరికీ నమస్కారం ,,, ఈ పాటను ఎంతో కష్టపడి మన ముందుకు తీసుకు వచ్చిన మి అందరికీ నా ధన్యవాదాలు.. చాలా బాగుంది ఈ సాంగ్
Thank u😊👍
Ma laga adapillalu unna family ki baga connect avuthay super great asalu
Nijanga chepalli antey Naku e pata antey masthu estam 👍👍👍😘😘👍👍 adupu ukey ney vasthadhi e video chusthey😭
E pata anni sarlu vinna malli Malli vinalanipistundhi super song
ఇ పాట వింటుంటే 5 నిమిషాలు ఆడ బిఢ్ఢ కష్టం కనిపించింది గొప్ప పాట
Song vinttuna antha sepu chala intrest ga chustuna bro chala bagundhi 👌👌👍
wov మీరు ఎంత అందమైన కాన్సెప్ట్‌ని ఎంచుకున్నారు.. చాలా ధన్యవాదాలు టీమ్
Chala bagundhi bro thalukuntunte inka baguntundhi
Song chaala bagundi 🥺❤️
Nijanga chala chala bhagundhi song mi team andhariki 🙏🙏🙏❤️
Super song
Hi
Chelli ni Anna lu adarinchina tiru chelli ga Bunny action wonderful
పాత మధురాలు గుర్తు చేశారు ధన్య వాదాలు అక్క
Thank you
Super ga undhi..song..bunny Yadav acting super 👍👍👍👍❤️
మహేంధర్ కాక మీ కోడలు
సూపర్ యాక్టంగ్
దినేష్ అన్న సూపర్
పరుశురాం అన్నగారికి🙏🙏🙏💐💐
🙏🙏🙏
Thank u Anna😊👍
ఇలాంటివి పాట ల సినిమా రూపంలో చూడడం తప్ప నిజ జీవితంలో అన్న చెల్లి ప్రేమ ఎలా ఉంటాదో తెలియదు.నాకు ఇద్దరు అన్నలు 10ఇయర్స్ నుంచి మాట్లాడం లేదు మా నాన్న గారు లేరు expord అయ్యారు.అప్పటి నుంచి అన్న ప్రేమ అనేదే లేదు ఇలా పాటలు వోచిన్నపుడు చూసి కొంచం హ్యాపీ చెపుకోలేనంత బాద్ 😍😥😥😥😭😭😭😭😭😭😭😭
పాట చాలా బాగుంది యాక్టింగ్& ఎక్సప్రెషన్ సూపర్ నైస్ లొకేషన్స్ and thanks to Selime TV team for making such a wonderful folk song😍
Super song ada pila life elane untadi 🙏🙏🙏🙏👌👌👌👌👌
We pata compose chesina devuniki, we pata rasina devuniki shathakoti vandanalu .....entha apukunna kannillu agatledu brother .....thanks.. You so much
Super Bunny Yadav 👍👌👌👌👌
గుండెను కదిలించాఉ రైటర్ డైరెక్టర్ గారు.... శత కోటి 🙏✍️ సూపర్
ఈ రోజుల్లో నేను ఉన్న అన్న బరోష ఇచే వాళ్ళు చాలా తక్కువ... తొడ బుట్టిన వాళ్ళు పరయ్ వాళ్ళు అవ్తున్నరు.... పరయే వాళ్లు బందువులు అవ్తున్నారు......
జై హింద్
Nijam cheparu
Chala bagundhi song and andari acting .... this is my 1000 comment
Anna ......ee song vintunty literally adupu tho paatu goosebumps ostunnaii....
Hatsoff to who wroted this song....🔥
Naku chaala baga nachindhi ee song ..... Kitchen lo vunna amma kuda enti malli pettu ani vochindhi bayatiki
అత్త గారు తన కోడల్ని వేరు చేసినందుకు, ఆ కోడలి భాధని తమ కుటుంబ సభ్యులకు వివరించే పద్ధతిని ఇంత అద్భుతంగా వర్ణించిన ఈ పాట రచయితకు పాదాభివందనాలు🙏🙏🙏. హ్యాట్సాఫ్ sir 🎉💐💐💐
Ovzysyc
🙏🏿🙏🏿🙏🏿
Ml lo Om
Up
11
Entha manchi arthavanthamina pata kosam pani chesina prathi okkariki Dhanyavadhalu.
చాలా అద్భుతమైన పాట చాలా చక్కగా పాడారు.. 💐🙏🙏🙏🙏
మన ఆడపడుచు అత్తింటివారు ఏరు పోసినప్పుడు పుట్టింటి బాధ్యతలను తెలుపుతూ ఆడపడుచు యొక్క తండ్రి తల్లి మరియు అన్న తమ్ముళ్లు ఆడపడుచుకు( తోబుట్టువు) కు పెట్టవలసిన సారే అలాగే మేమంతా నీకు ఉన్నాం అని ఇచ్చే పెద్ద భరోసా చాలా అద్భుతం పాట ద్వారా చాలామందికి తెలియని విషయాలు కూడా తెలియ జేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
చాలా బాగుంది చెప్పడానికి మాటలు రాడవం లేదు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😭😭 ప్రతి ఒక్కరి నటన అద్భుతం అన్నలు వదినలు తల్లి తండ్రులు అమ్మాయికి అండ దండగా ఉన్నారు 🙏🙏🙏🙏 ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుంది పల్లే వాతావరణం పల్లెల్లో ఎనుకట పెద్ద మనుషులు ధరించే ఆభరణాలు ఇప్పటి వారికి పరిచయం చేస్తూ పాట రాసిన వారికి ధన్యవాదాలు🙏🙏 డైరెక్షన్ కెమెరా లోకేషన్స్ మహా అద్భుతం 🙏🙏🙏🙏 ఇట్లా ఎంత చెప్పినా చెప్పాలి అనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️
Thank you so much
Mangli Sister chesina show lo 2nd prize winner Sunkapaka Dharani nee voice tho many many sons padalani korukuntunna Dharani.Good LuckThalli.
Nice song God bless to your team members ❤️❤️❤️
Superrr and Bunny garu very Emotional ..konni years ala Nilichipothundhi..
అక్క నువ్వు సూపర్ మరియు ఈ పాట వింటే కన్ల నిండా నీరు వచ్చినై అక్క పాట పాడిన వారికి ఇందులో నటించిన వారికి అందరికి ధన్యవాదాలు🙏🙏
Supru mama eakda 💯💯💯