లంబసింగి - Lambasingi || Lambasingi Cloud View Point 🌿

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • లంబసింగి - Lambasingi || Lambasingi Cloud View Point 🌿
    #lambasingi #lambasingiviewpoint #nature #arakutribalculture
    #araku
    LAMBASINGI ROAD MAP :
    maps.app.goo.g...
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Lambasingi
    Lambasingi view point
    Lambasingi cloud view point
    Nature
    Araku tribal culture
    ArakuLambasingi,Lambasingi view point,Lambasingi cloud view point,Nature,Araku,Araku tribal culture,Araku tribes,Tribal culture,Araku visiting places,Lambasingi tour,Araku tour,Araku valley,Lambasingi road map,lambasingi tour,lambasingi view point,lambasingi tourist place,లంబసింగి - Lambasingi || Lambasingi Cloud View Point,లంబసింగి,Lambasingi Cloud View Point

Комментарии • 629

  • @timmypratic4751
    @timmypratic4751 Год назад +3

    ఆ ప్రదేశంలో చాల చెత్తని వదిలెస్తున్నారు అక్కడికి వచ్చేవాళ్ళు. చుట్టు పక్కల చాల ప్లాస్టిక్ కవర్లు , బాటిల్లు వదిలేసి వెళ్తున్నారు. కుదిరితే ఒక్క వీడియో చెయ్యండి. అక్కడికి వచ్చేవారిలో మీ వీడియో చూసి వచ్చేవారు కూడ ఉంటారు కనీసం కొంత మందిలో అయినా మార్పు వస్తుంది అని ఆశిద్ధాం. వీలైతే మీరు ఒక వీడియో చెయ్యండి శుభ్రం చేస్తూ. మీ అనుభవాలను పంచుకుంటే వచ్చేవారికి కొంత అయినా అర్థం అవుతుంది ప్రకృతికి ఎంత హాని చేస్తున్నరొ వాళ్ళు వచ్చి వెళ్ళిన తరువాత!

  • @seshukumar2924
    @seshukumar2924 Год назад +1

    మీరు ఎక్కడ స్టే చేశారు... లంబసింగి లేక ఆదే గ్రామంలోనా....... లంబసింగి అయితే ఈ గ్రామానికి ఎంత దూరమో చెప్పలేదు.... టెంట్ స్టే లో ఉండాలంటే ఎక్కడ ఉండాలో చెప్పలేదు

  • @durgareddy8489
    @durgareddy8489 Год назад +11

    ఈ చోటు కి వెళ్ళాము మేము 2 year అవుతుంది. చాలా బావుంటుంది.sunrise super ga ఉంటుంది. బ్యూటిఫులూ లోకేషన్స్ .morinig 10 వరకు 🌞 కనిపించదు . location అయితే సూపర్ గ ఉంది. enjoy the day

  • @geethasagara
    @geethasagara Год назад +3

    లంబసింగి లో స్ట్రాబెర్రీ పామ్ వీడియో చెయ్యండి బ్రదర్స్ 👏🏻👏🏻👏🏻

  • @nagendrach5738
    @nagendrach5738 Год назад +2

    Andaru lambasingi vellochesamu ani oo videos pettesthuntaru...kani miru chesina video chala informative ga undi...manam entha duram vellina food important...so mi video chusaka food arrangements baa cheskuni akada food ni thintuu aa atmosphere ni njoy chestham...tq alot whole team...all the best

  • @bujjib6334
    @bujjib6334 Год назад +5

    వీడియో చాలా బావుంది 👌👌👌👌👌👌మీ టీమ్ అందరికీ థాంక్యూ బ్యూటిఫుల్ లోకేషన్

  • @coolguypravara
    @coolguypravara Год назад +6

    చాలా బాగుంది ఈ లొకేషన్ కూడా. మరో మంచి వీడియో చూపించారు బ్రో. Thank you 😊

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 Год назад +17

    చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉండే వారు కదా .అలాగే మాట్లాడండి. మేము వారపత్రికలో చదువుతాం. మీరు నయనానందం గా చూపించి నారు.చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ మతీ సూర్య.

  • @vijjumadhu24
    @vijjumadhu24 Год назад +4

    Amazing place super annayya 👍👍 డ్రోన్ తో తీసిన వీడియో మాత్రం amazing me videos chusaka matalu ravadam ledu అంత సూపర్ గా ఉంటాయి మీ videos

  • @aadiashu
    @aadiashu Год назад +4

    నేను ఎప్పుడు చూడలేదు అన్నయ్య..కాని వ్యూ అయితే చాలా బాగుంది

  • @youtubebuddy9521
    @youtubebuddy9521 Год назад +1

    purpose of video is to show the fog and clouds .. 12min video lo 30sec is very less and timewaste of watching it

  • @psk0505
    @psk0505 Год назад +3

    లమ్మసింగి హిల్స్ కన్న, వంజంగి హిల్స్ చాలా బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది

  • @nanirockbunny6506
    @nanirockbunny6506 Год назад +7

    Anna Lamasingi maa Village thanks for the maa Village ki vachinandhuku

  • @SAHITYATV
    @SAHITYATV Год назад +1

    లంబసింగి వీడియో చాలా బావుంది. పొద్దున్నే అక్కడి వ్యూ...సూర్యోదయం... సూపర్. థ్యాంక్యూ

  • @kavyaallam9665
    @kavyaallam9665 Год назад +10

    ఎంత tress లో ఉన్న మీ వీడియోస్ చూస్తే tress మొత్తం మరచిపోవలచిందే
    చాలా బాగుంది ఆ ప్రదేశం చూస్తుంటే కన్నులకు చాలనంత అందంగా ఉంది అది ఒక స్వర్గ పాలసముద్రంల ఉంది

  • @sktbusgarage9757
    @sktbusgarage9757 Год назад +235

    Tour lo chala దారుణమైన టూర్ అంటే ఇదే బ్రో మేము వెళ్ళాం పైకి వాళ్ళు 3 km అంటారు 10 km పైన ఉంటది ఏమి ఉండద్గు పైన

    • @velakamramudu
      @velakamramudu Год назад +9

      Morning Evening only

    • @bramesh7455
      @bramesh7455 Год назад +8

      వాళ్ళు ఏమో బండితో వెళ్లి పోయారు మిరేమో 10కెఎమ్ అంటున్నారు

    • @gsprakash2380
      @gsprakash2380 Год назад +17

      View points two vuntayi bro assalu ayina view point nadichi vellali 2. Km varuku konda paiki

    • @venky0
      @venky0 Год назад +7

      Hey endi ra by misinformation chesthav

    • @SatishMadhav-vo5wn
      @SatishMadhav-vo5wn Год назад +2

      Sgeakhom

  • @padmaarumalla664
    @padmaarumalla664 Год назад +16

    ముందు గా మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ 😍వీడియో చాలా చాలా బాగుంది మాటలు రావడం లేదు మీ కళ్ళతో అందమైన ప్రకృతి ప్రపంచాన్ని చూపించారు 👌👌👌👌👌💯👍

  • @TheMeeTime
    @TheMeeTime Год назад

    Maroka Adbutamaina chotu...E place ki crowd e madhya chala ekkuvaga velltunnaru kaadaa

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 Год назад +3

    మరో అద్భుతమైన లొకేషన్ మరో అద్భుతమైన సన్ రైజ్ మాకు చూపించినదుకు ధన్యవాదాలు

  • @Creatives-t5r
    @Creatives-t5r Год назад +2

    Chala bagundi. .....boys

  • @varuntejchikkudu1809
    @varuntejchikkudu1809 Год назад +15

    బ్రదర్స్ మా ఏరియా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, 👍👍👌👌All the best

    • @bhargavyalla2664
      @bhargavyalla2664 11 месяцев назад

      Present 2023 November Open vundha Allow chesthunara Brother ?

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 Год назад +3

    ప్రకృతి ఒడిలో లాలించినట్టుంది వీడియో చూస్తుంటే మీ వీడియోస్ ప్రతిదీ చాలా బాగుంటవి hatsup bro 👍👍👍

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    🥰ఆంధ్రా కాశ్మీర్ మన లమ్మసింగి / లంబసింగి 🤗

  • @yasa6994
    @yasa6994 Год назад +1

    ‍ నేను 3 టైమ్స్ చూసా కిరక్ బ్యూటిఫుల్ లొకేషన్

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Год назад +2

    బాగుంది. నాకైతే వంజంగి చూసినట్టుంది.

  • @omiramesh1371
    @omiramesh1371 Год назад +2

    Woww...!!! Super ante chaala superrrr ga undi bros👌❤️ ma frnds tho plan chesi chesi... Vsigipoyam gani vellane ledhu ee pranthamki🙏😓😓

  • @srinumarukuithi1200
    @srinumarukuithi1200 Год назад

    go to chinthavanipalam koyyuru mandalam అమేజింగ్ వాటర్ ఫాల్స్..

  • @khammampativamshi202
    @khammampativamshi202 Год назад +2

    Ram anna video's koncham lenth vundela cheyyandi ànna mari 13min a na oka 30min's vundela cheyyandi anna and drone shots super koncham drone shots kuda Akkuvaga vundela chudandi anna

  • @kalavathipyata9799
    @kalavathipyata9799 Год назад +2

    Maa kosam meru chala khatapaduthunaru gyes antha chali lo kuda maku Haa location ella euntado ani chupisthunaru really great andi 🙏🙏

  • @santhoshgemmela170
    @santhoshgemmela170 Год назад +3

    Beautiful location...bro👍👍
    What a expensive food
    It's too much cost....

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Год назад +1

    భూ లోక స్వర్గం లంబసింగి.. నైస్ వీడియో ఏటీసీ టీమ్..

  • @72remoteentertainers73
    @72remoteentertainers73 Год назад +1

    Drones ఇంకా ఎక్కువ use చేయండి brother... Video అయితే spr

  • @eswarnicek4366
    @eswarnicek4366 Год назад +1

    ఎంత అందమైన లొకేషన్👌
    ఒకసారి Visit చెయ్యొచ్చు ..Really Super👌👍

  • @Galiboys12345
    @Galiboys12345 3 месяца назад

    లంబసింగి మీ దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది చూడదగ్గ ప్రదేశం గుడ్❤🎉

  • @yasodrock9463
    @yasodrock9463 Год назад

    బ్రో మాది నర్సీపట్నం మాదగ్గార నుంచి లంబాసింగి 50 కిలొమ్3తర్లు వస్తాయి

  • @padmaarumalla664
    @padmaarumalla664 Год назад +1

    ఇప్పుడే సుమన్ టీవీ లో మీ టీమ్ అందరీ ఇంటర్వ్యూ చూశాను యాంకర్ అడిగిన ప్రశ్నలకు మీరిచ్చిన జవాబు లు బాగున్నాయి నేను అడగాలి అనుకున్నవి తను అడిగింది 😊👍హోం టూర్ కూడా బాగుంది రామ్ రాజు గణేష్ మీ తల్లి తండ్రుల మీద మీ గౌరవం 👌👌👌👍ఎప్పుడూ ఇలాగే వుండాలి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి 😍💯👍

  • @satishjartha1989
    @satishjartha1989 Год назад

    బ్రదర్ తాజంగి లో చికెన్ ఫ్రైడ్ రైస్ 70 rupees ..అక్కడకు వెళ్ళవలసింది కదా

  • @MalliSirisetti
    @MalliSirisetti 7 месяцев назад

    బొంగులో బత్తాయా ఇదొక వింత లాగా చెపుతున్నారు చలికాలం అలాగే ఉంటాది

  • @nausheennausheenbegum1345
    @nausheennausheenbegum1345 Год назад +1

    Nenu kuda vellanu paderu, Lambasing, Damarukam enkaaa chalaa chusam waterfalls avi 10days vunnam super trip andharu vellandi chaalaa baguntundhi

  • @kotapatisaraswathi7678
    @kotapatisaraswathi7678 Год назад +3

    మంచి nature, అరకు coffee 👌👌👌 bro

  • @VaishuReddy49
    @VaishuReddy49 Год назад +3

    Chala bagundi. Clear ga explain chesaru. Very good. Super. 😃

  • @ananicrazyvideos5321
    @ananicrazyvideos5321 Год назад

    డిసెంబర్ నుంచి జనవరి 20 వరకు జనాల ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎముకలు కొరికే చలి తట్టుకోలేనంత చలి ఉంటుంది అయితే తుఫాను ప్రభావం కానీ దేశంలో ఏ రాష్ట్రంలో తుఫాను సూచనలు కనిపించిన అక్కడ ఆ ప్రభావం కనిపిస్తుంది తుఫాను ప్రభావం కనిపిస్తే చలి ఉండదు

  • @uvr2944
    @uvr2944 Год назад

    భయ్యా మీకు ఒక సలహా ఇస్తాను...10 నిమిషాల వీడియోలో లొకేషన్స్ కన్నా మీ మొహలే ఎక్కువసేపు చూపిస్తున్నారు గమనించండి... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @janreddyvonteddu7692
    @janreddyvonteddu7692 Год назад

    మన 2 తెలుగు రాష్ట్రాలలో ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లిన... తిండి, నీళ్ళు, వసతి , రవాణా, టికెట్స్, పార్కింగ్ ఇంకా అనేక విధాలుగా మన నిస్సహాయతను అదునుగా చేసుకొని దారుణంగా దోచుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో చాలా tourist places కి వెళ్ళాను. ఈ లంబసింగి కూడా. అన్ని చోట్ల ఇదే రకమైన దోపిడీ. మన డబ్బులకు న్యాయమైన food, shelter దొరక్క ...ఎక్కువ డబ్బులు దొబ్బిచ్చుకొని అంతంత మాత్రమే సౌకర్యాలు పొందాలి. ఏటా GDP లో దాదాపుగా 10% ఆదాయం వచ్చే ఈ పర్యాటక రంగాన్ని మన పనికిమాలిన నీతిమాలిన ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు.

  • @rajihomezone3116
    @rajihomezone3116 Год назад

    Memu vellamu chala rojula mundu lambaSingh daggira gettampaka Ane uvrulo 3days unnamu chala baguntundi

  • @sdevendrareddy5521
    @sdevendrareddy5521 Год назад +1

    Hi Ram anna ,Raju anna, Ganesh anna,Laxman anna
    Mee language odia lagaundi
    Naku odia vachu
    Love from Odisha ganjam district

  • @yashmickel6737
    @yashmickel6737 Год назад +1

    Anna kothapalli water falls ke vellandi chala baguntundi

  • @film..media..8334
    @film..media..8334 Год назад +1

    Maadhi narshipatnam bro.. Maaku lambasing ki 25 km.. Super untadhi season lo...

  • @gemmelirajkumar1663
    @gemmelirajkumar1663 Год назад +1

    Anna meeru lambasingi vacharani telusunte kachithanga meet ayyevadni nenu mi videos anni chusa anna, madhi chintapalli mi channel ni starting lo ne subscribe chesukunna

  • @sagarikachannel3675
    @sagarikachannel3675 Год назад +2

    పచ్చని పంట పొలాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీరు చేసే వీడియోస్ చాలా సూపర్ గా ఉన్నాయి

  • @bandelalahari7429
    @bandelalahari7429 Год назад +2

    Hai andi miru appudu Ela ne happy and safe ga vundali ani korukuntunam 💐❤️ chala bagundhe location ✨all the best to all the team

  • @CHINTU1145
    @CHINTU1145 Год назад +1

    Bro ❤️ from Hyderabad (dilsukhnagar)

  • @aarohithakur9492
    @aarohithakur9492 Год назад

    Nenu eppati varaku evari chanel subscribe cheyyaledu fst time me chanel chesa.good luck brothers

  • @kolagatlavvramarao6450
    @kolagatlavvramarao6450 Год назад

    Lambasingi lo stay vadhu
    Paderu lo stay chesi
    Early morning 4 ki lambasingi start avandi
    Water falls nundi 21 kms supisthadhi Aa route ki vellavadhu danger route
    42 kms route map supisthadhi yi route vemadi vellandi

  • @dchandana2156
    @dchandana2156 Год назад +1

    Once aruku mountain with oalashi flowers....plz make vdo.

  • @CGP-ti4zt
    @CGP-ti4zt Год назад +4

    Tour video s supper👍👍👌

  • @mytribelvillage2213
    @mytribelvillage2213 Год назад

    Bro Drone videos ekkuvaga pettandi..... Mana girijana paddatilu Baga chupistunnaru. Ikkada Drone videos kasta ekkuva samayam petti unte Inka bagundedi......

  • @itsme_pavan
    @itsme_pavan Год назад

    మీరు ఇంకా ఎదగాలి.... దయచేసి గిరిజనుల హైందవ సంప్రదాయం చూపించండి

  • @venkateshbandapelly8784
    @venkateshbandapelly8784 Год назад +3

    చాలా బాగుంది వీడియో 👌❤️

  • @akhila4010
    @akhila4010 Год назад +2

    Anna chala super ga vundhi hi chepu anna

  • @gerrichandrabhanu7801
    @gerrichandrabhanu7801 Год назад

    నా ప్రశ్న లంబసింగి గురించి కాదు. మాకు నటుకోళ్ళ ఫర్మ్ ఉంది. మా ఫర్మ్ ని అనుకొని rightside లో అడవి ఉంది. మా కోళ్లు కొన్ని మాయం అవుతుంటే గమనించాము జంగుపిల్లి వచ్చి ఎత్తుకు పోతోందని. మేము బోను పెట్టీ మొత్తానికి పట్టాము. అది చాలా దూరం లో వదిలి పెట్టాం. అదే రోజు మళ్ళా వచ్చింది. ఇక ఒకళ్ళు మార్చి ఒకరు watchmen duty చేయడం మొదలెట్టాము. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పాడు జంగుపిల్లిని కోసుకొని fry లేక కూర చేసుకోవచ్చు అని. సరే next time మళ్ళా పట్టేము. కానీ దానిని handle చేయడం రాలేదు మరియు కరుస్తోంది మరి కోసే పద్దతి మరేదైనా ఉందా.... వివరించండి

  • @vennamanenivamshikrishnara6707

    Bhadrachalam Selleru ghatroad total Damage don't go that way 14 jan 2023

  • @srirajeswarihandloom6253
    @srirajeswarihandloom6253 Год назад +2

    Super. Nature chupincharu chalaa bagundhi ☺️

  • @chotusri
    @chotusri Год назад

    Trekking undha Miru vellina location ki becz Miru a shot Petta leydu video lo

  • @komaragayathri6662
    @komaragayathri6662 Год назад +1

    Super video brother
    Location super ga vundhi
    Tq brother ,chudaleni places mi video's valana memu chusthunnamu

  • @trendytraditionalrecipies8053
    @trendytraditionalrecipies8053 Год назад

    Video ఎపుడు తీశారు మేము మొన్ననే వచ్చాము 20th na trecking kuda చూపిస్తే బావుండును

  • @praharshinis4066
    @praharshinis4066 Год назад

    Ma school trip pettendi లంబసింగి

  • @anuradhargorapalli9918
    @anuradhargorapalli9918 Год назад

    Chala baga choopinchaaru lammasingi. Kani akkada food cost alane vuntundi kada. Ekkadaina cost bayata kanna ekkuvagane vuntundi. Ayina akkada food dorakadame kastam.

  • @shankarjujare6270
    @shankarjujare6270 Год назад

    300 chicken biryani baguntundhi wine shop Dagar hotel undhi test bagundhi bro

  • @bandaraju9507
    @bandaraju9507 Год назад

    అన్న లంబ సింగ్ 4 డేస్ అవుతుంది వెళ్లి అక్కడ చాలా చాలని ప్రదేశం లొకేషన్ చాలా బాగున్నాయి అన్న ❤

  • @bujjik4571
    @bujjik4571 Год назад

    మచివిషయాలుచెపారులబసిగిఅతాదోపిడీ

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 Год назад +2

    Nice ram beautiful video

  • @sureshgundam5635
    @sureshgundam5635 Год назад

    bro nen eroje vellina, eroju anthaka ledhu mamulga undhi.25th january

  • @rajeshreemala8689
    @rajeshreemala8689 Год назад

    బ్రో మీరు మా ట్రబుల్ అనుకుంటున్న మీ ఊరు ఎక్కడ మా ఊరు తాజంగి

  • @ramanig6178
    @ramanig6178 Год назад

    Meeru location ekkuvaga chupinchandi mee tents meals gurinchi time waste chesaru asalu takkuva migatha hadavudi ekkuvaga vundi ee sari meeru velle place specialities ekkuvaga cover cheyandi lekapote bore kodutundi

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    డ్రోన్ విజువల్స్ కెవ్వు కెవ్వు కేకో కేక ❤️👌

  • @LBRtribalvlogs
    @LBRtribalvlogs Год назад +2

    Tour naku baga nacchindhi brother s all the best

  • @janreddyvonteddu7692
    @janreddyvonteddu7692 Год назад

    మేము last year December లో వెళ్ళాము. చాలా మంది వచ్చారు అప్పుడు. ఎంతమంది అంటే, అక్కడ నిలబడటానికి కూడా place సరిపోలేదు.దాదాపు 1000 మంది కంటే ఎక్కువే

  • @vijayaofficial777
    @vijayaofficial777 Год назад

    Medha na veiw point ledu bro time waste kani Nature super

  • @kalimali677
    @kalimali677 Год назад +1

    Bro vanjangi video cheyyandi from paderu

  • @venkyrada1730
    @venkyrada1730 Год назад

    Ekkinapudu yekkuva anipisthadhi ..
    Dhiginapudu thakkuva distance la untadhi

  • @kakinadacouple2364
    @kakinadacouple2364 Год назад

    Bro meeru paiki bike paina vellaru mari memu velladaaniki chance ledhu paiga bike paina veltharani teliayadhu 3 times Vella prathisari nadiche elagellalo kunchem explain cheyandii

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Год назад

    Nice video Anna video చాలా చాలా బాగుంది మాది కూడా పాడేరు కానీ నేను కూడా లంబసింగి అందాలు చూడలేదు

  • @AnilKumar-ux5ps
    @AnilKumar-ux5ps Год назад

    Friends adi లంబసింగి కాదు లమ్మసింగి వీడియో బాగుంది

  • @subburocks9421
    @subburocks9421 Год назад

    నా జీవితంలో ఒక చెత్త టూరు ఉంది అంటే అది ఒక లంబసింగి మాత్రమే... waste Bros... దీనికన్నా మీ ఊరే చాలా బాగుంది.

    • @vinodkudumula4148
      @vinodkudumula4148 Год назад

      నీలాంటోడు ఒక్కడైనా ఉండాలి కదా భయ్యా ఈ కామెంట్స్ లో ధన్యవాదాలు

  • @malempatigopi4574
    @malempatigopi4574 Год назад

    Nenu 3 times vella anna lambasingi super place maadhi Guntur..........na birth day e month 27 (nov 27 ) annanya please video lo wish cheppandi annaya

  • @kishornaniampavalli4584
    @kishornaniampavalli4584 Год назад +1

    Ramu bro meeru matludu vidanam naku chala baga istam. Ramu bro meeru e message chusinatlu aite oka like cheyyandi ninnu ento santoshista pls like 😍

  • @tgr9841
    @tgr9841 Год назад

    బ్రో మేం kedharnath లో water బాటిల్ 90/- కి కొన్నాం... 🤠

  • @dasaradhibujji1209
    @dasaradhibujji1209 Год назад

    Brother. Meeru Ekkada Vellina Kuda Bamboo Children Thisukuvelthuntaru kadha. Ea sari thisukuvellaledha Bro

  • @PavanKumar-k3x2j
    @PavanKumar-k3x2j Год назад

    Nice plese bro memu chusamu aa pakkane i meen starting lone charch untundi pine beautiful

  • @khammampativamshi202
    @khammampativamshi202 Год назад +1

    full handsome ga vunnaruga brother's insta lo reply evvandi anna

  • @As_photography_1995
    @As_photography_1995 Год назад +1

    Chala times haa place visit chesanu bro.. Good in nature

  • @snconsultancy4433
    @snconsultancy4433 11 месяцев назад

    mee videos lo water mark teseyandi, distrub ga undi..

  • @sureshmeesala1100
    @sureshmeesala1100 Год назад

    Hi brothers
    Memu lambasingi vellali anukuntunnamu with own tent.
    Meeru stay chesina camp contact details cheppandi please.

  • @yasa6994
    @yasa6994 Год назад

    మార్నిగ్ 5క్లాక్ లోపు అక్కడ ఉండాలే హా sunrise కీరక్ ఉంటది

  • @natuerm6634
    @natuerm6634 Год назад +1

    Hii anna ...anna me village lo muslim unnara

  • @machinetimaheshbabu1141
    @machinetimaheshbabu1141 Год назад

    mem vaallani adigam bro one r two km annadu enta ekkina ravatle two times kinda paddam inka digipoyam kindakochi vaallani full tittam pedhavaallu ekkitey sachipotarani chaalamandhini apesam

  • @SanthoshKumar-dk5mi
    @SanthoshKumar-dk5mi Год назад

    🙏🏻drone shorts yekkuva pettandi please waiting antha duram veli drone shorts petaka pothe waste

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Год назад

    హాయ్ బ్రో ఆ ఏరియా మొత్తం నాకు తెలుసు బ్రో

  • @kotnibabji2941
    @kotnibabji2941 Год назад

    Pop corn in Imax they are taking 300 to 1000 ra I think