నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్ననూ - దినములు గడచుచున్ననూ - నీ ప్రేమలో మార్పులేదు ॥2॥ సన్నుతించెదను నా యేసయ్యా - సన్నుతించెదను నీ నామము ॥2॥ 1) గడచిన కాలమంతా నీ కృపచూపి ఆదరించినావు - జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు ॥2॥ విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ॥2॥ ॥సన్నుతించెదను॥ 2) నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకిలేపినావు - ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు ॥2॥ మరువని దేవుడవు - నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను - చేయి విడువవు ॥2॥ ॥సన్నుతించెదను॥ 3) నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు - నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు ॥2॥ ప్రేమించే దేవుడవు - తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా - ఆదరించినావు ॥2॥ ॥సన్నుతించెదను॥
నూతమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను.. తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు.. సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామమును..||2|| .,||నూతనమైనది|| గడచినకాలమంత నీ కృప చూపి ఆదరించినావు జరగబోయే కాలమంత నీ కృపలోన నన్ను దాచేదవు..||2|| విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు..||2|| ||సన్నుతించెదను|| నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు..||2|| మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమందైనను చేయి విడువవు..||2||. ||సన్నుతించెదను|| నీ రెక్కలక్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు.. నా దాగుస్థలముగా నీవుండినావు సంరక్షిం చావు...||2|| ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు||2||. .. ||సన్నుతించెదను ||
Sreshta Thali, we are so blessed of your Gospel songs,God has given you wonderful voice, whenever you sing it’s Anointing,May God Use you more and more to establish his kingdom,Thank you pastor Garu a beautiful Lyrics and music is Superb.
Dear Sreshta, Our family is blessed and strengthening with your songs and preachings..., Even I named my daughter your name. God bless your family more and more and use your family in knowing about the God to thousands of people..🙏🙏🙏🙏🙏. GOD BLESS YOU MAA.
క్రీస్తు పేరట సిస్టర్ మంచి రక్షణ సువార్త సందేశం పాట రూపంలో ఇచ్చారు కాని మీరు ఒక సేవకుని కుమార్తె వని మరచిపోయారు ముసుగు లేనిదే ప్రవచింపకూడదు పాట వాక్యము ఏదైనా సరే స్తీలు ముసుగు వేయాలి CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
Lyric : - నూతనమైనది నీ వాత్సల్యము.. ప్రతి దినము నన్ను దర్శించేను ఏడాబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2|| సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామమును||2|| 1). గడచిన కాలమంత నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత నీ కృపలోన నన్ను దాచేదవు ||2|| విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2|| ||సన్నుతించెదను|| 2). నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2| మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2|| ||సన్నుతించెద|| 3). నీ రెక్కలక్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు||2|| ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు||2|| ||సన్నుతించెదను||
నూతనమైనది నీ వాత్సల్యము -
ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము -
నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్ననూ -
దినములు గడచుచున్ననూ -
నీ ప్రేమలో మార్పులేదు ॥2॥
సన్నుతించెదను నా యేసయ్యా -
సన్నుతించెదను నీ నామము ॥2॥
1) గడచిన కాలమంతా నీ కృపచూపి ఆదరించినావు -
జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు ॥2॥
విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు ॥2॥
॥సన్నుతించెదను॥
2) నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకిలేపినావు -
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు ॥2॥
మరువని దేవుడవు - నన్ను మరువలేదు నీవు
ఏ సమయమైనను - చేయి విడువవు ॥2॥
॥సన్నుతించెదను॥
3) నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు -
నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు ॥2॥
ప్రేమించే దేవుడవు - తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా - ఆదరించినావు ॥2॥
॥సన్నుతించెదను॥
Super sister
Please
Pabaga
👌
Super 🎉🎉🎉🎉
నూతమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను..
తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు..
సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామమును..||2|| .,||నూతనమైనది||
గడచినకాలమంత నీ కృప చూపి ఆదరించినావు
జరగబోయే కాలమంత నీ కృపలోన నన్ను దాచేదవు..||2||
విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు..||2||
||సన్నుతించెదను||
నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు.
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు..||2||
మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమందైనను చేయి విడువవు..||2||. ||సన్నుతించెదను||
నీ రెక్కలక్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు..
నా దాగుస్థలముగా నీవుండినావు సంరక్షిం చావు...||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు||2||. .. ||సన్నుతించెదను ||
Beautiful song🎵🎵🎵🎵🎵
Praise the LORD
Prise the lord
Thank you sister for ....
Which ministries which writer
ఏమని వర్ణింపగలం, ఎన్ని సార్లు విన్నా మరలా వినాలనిపించడమే కాదు పాడాలనిపిస్తోంది.🙏. Thank you Jesus 🌹. praise the Lord
Manoj Kumar❤ devaraju 🎉 Raju 😊
Anna❤❤ happy 😊
Praise God tq Jesus Christ yes it's true praise the lord sister good song God bless you
Jesus is powerful god and your voice is very nice sresta gaaru
Prize the lord lyrics super song chala bavunnadi bhaaga paadarusister'
Nice voice sister
దేవునికి మహిమ కలుగును గాక
Amen
Very very nice signing God use you more and more
దేవుడు మిమ్మల్ని దివిచ్చు 🙌✝️🙌ను గా కా God bless you 🙌💕🙏🏻💕
Nice song 🎵 Sreshta. God Bless you
Praise the lord amma God bless you
Praise the lord maa. GOD has blessed you with his divine blessings.
🙏🙏🙏
God bless you sister. Excellent song and singing also. God bless your team members also. Amen
Praise the lord akka spr song God bless you
praise the lord
Praise the lord brothers and sisters my marriages and problems sisters super songs sisters and
Praise lord srestajii,,,very nice song
Sreshta Thali, we are so blessed of your Gospel songs,God has given you wonderful voice, whenever you sing it’s Anointing,May God Use you more and more to establish his kingdom,Thank you pastor Garu a beautiful Lyrics and music is Superb.
Beautiful soul
God's glory
@Indhu sathwika 🥰🥰🥰🍂🌹🌹💐💐🌼🌼🏵️🏵️
Amen Thankyou Lord 🙏🙏🙏
అక్క..,, ప్రభువు మంచి స్వరం ఇచ్చారు..చాలా బాగా పాడారు అక్క మీరు....👍 దేవుడు మిమ్మల్ని దీవించును గాక...!
Dhdhdbvdb❤😊
Manoj, devaraju, Raju,
Pethur ❤sujatha
30/0/2024
Rajawat 😊tha
Super glory to Jesus.
Nice singing..amma...god bless you🤝🤝
Very nice song 🎉 congratulations. Good for Worship
Nice song sung by God's dearest daughter...💐💐💐💐💐💐💐💐
Yenni sarlu vinna inka vinalanipinche paata
Praise the Lord sister thank you nnew song God bless you 🌷💝🌷🙏🙏🙏💖
Good. Song
ప్రైజ్ ది lord sister 👌voice 🙏🙏🙏👩🎤👩🎤👏👏👏🌹🌹🌹🙏🙏
Good voice.. super..god bless you.
Praise the Lord akka yugamulu maruchunnanu dinamulu gaduchu chunnanu ni swaramulo maarne raakudadu amen
Maarne raakudadu
Maarpuraakudadu
Good Song!
Pleasent presentation!
Lovely Lyrics!
Melody Music!
God bless you all!
@ Pastor Gaphoor Sheik
శభాష్ సిస్టర్. గుడ్ వాయిస్,
Bangaru thalli akka prise the lord
Pravallika praise the lord 🙏🙏🙏🙏🙏 my favourite song
PRAISE THE LORD SISTER GLORY TO GOD AMEN AMEN 🙏
Praise to the lord deunike mahimakalugunugaka
Praise the Lord.. Sister God bless you
Dear Sreshta,
Our family is blessed and strengthening with your songs and preachings...,
Even I named my daughter your name.
God bless your family more and more and use your family in knowing about the God to thousands of people..🙏🙏🙏🙏🙏.
GOD BLESS YOU MAA.
Praise the lord brother please pray for the my husband suffering from the feaver. Please pray for me.
God bless you sreshta.
Praise the lord sreshta garu devudu miku manchi voice echadu danito patu manchi andam kuda echadu ma your so preety 👏👏👏👏👏👏👏⛪⛪⛪⛪⛪⛪⛪⛪
Superr
Prise Tha Lord sister
God's love is in the song Thanks God God bless you Shretha use you Mightyl More& more
Amen ❤
Osm presentation chelli amazing voice wonderful worship lyrics osm 👌👏👏
Wonderful singing
Praise the Lord Voice super
Supernatural bidda, Bless you 💜
Praise the lord sister may god bless you ✝️✝️✝️
Wonderful song sir me songs Anni nenu padukunta
😮❤🙏💯🙏😊💗💯 ప్రైజ్ ది లాడ్ అమ్మా స్వరం చాలా బాగుంది రా నైస్ న్యూ జెరూసెలెమ్ మినిస్ట్రీస్ సందీప్ అన్న విశ్వాసి సార్ అక్కను
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏👏🙌🙌🙌🙌🙌🙌🙌
God bless you sister
God bless ur miracle family
THANKYOU, PRAISE THE LORD BRO
GOD BLESS YOU
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
Excellent song sister....may god use u more abundantly
Praise God
Praise the Lord sister
Good singing a song 💝 very beautiful voice and looking ❤️❤️
Super sweet song 🙂
Glory be to God
Super Singer medam garu
Flute music very nice brother
Praise the lord akka chala baga padaru song 🙏🙏👌👌👌
THANKYOU, praise the lord sister
Praise the Lord Sister
GOD BLESS YOU
THANKYOU
Favorite song🎵🎵
Good👍
God loves you🙏🙏👍
Prathi lord sister God bless you
Praise the lord ❤🎉
My favourite song
Myfavouritesong
Praise the sreshta
Praise the lord bro
Keep supporting in the same way....
God bless you all
Praise the Lord
Amen
Praise the Lord akka...God given u nice voice to sing glory to God...God Bless U sis..
Super song I love voice SUPER
Chala Baga padadu akka super voice
Super voice good song..sresta garu.
సూపర్ వాయిస్ సిస్టర్
Akka super song akka 🙏⛪
క్రీస్తు పేరట సిస్టర్ మంచి రక్షణ సువార్త సందేశం పాట రూపంలో ఇచ్చారు కాని మీరు ఒక సేవకుని కుమార్తె వని మరచిపోయారు ముసుగు లేనిదే ప్రవచింపకూడదు పాట వాక్యము ఏదైనా సరే స్తీలు ముసుగు వేయాలి CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
Thanks for download the song......
Lyric : -
నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును||2||
1). గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
||సన్నుతించెదను||
2). నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
||సన్నుతించెద||
3). నీ రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||
||సన్నుతించెదను||
Supar sister nice song
Tq
Tq so much
Thanku sir given this
Nice sister
దేవుని కృప మీకు తొడయివుండును గాక
Blessings amma Sreshta
Glory to God 🙏🙏🙏
Very nice songs pray for me anna
Hallelujah Praise the Lord Amen
Maranata ammagaru
My fevret song verry nice
Excellent singing god bless you
Preis the lord sister god bless you
Very nice and heart touching song god bless you
ரொம்ப அருமை...,, Very nice 👌👍🤝
NICE VOICE SUPER SUPER SONG
Prise the lord sister amen.
GOD BLESS YOU AND ALL YOUR FAMILY MEMBERS BRO, PLEASE THE LORD
PRAISE THE LORD SISTER
My favourite song l listen daily
hi
Praise the lord sis nice song 👌👌👏👏👏🙏
Yes sister, THANKYOU,God bless you all
Very appreciate the song praise the lord amen
Praise the Lord,✝️🕉️✡️🙏🇮🇳 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్,
Super sreshta sister
God bless you
Wooww sis❤️❤️. beautiful and Glorious 🙌.I thank GOD for your life
Chala bhavumdi song.
THANKYOU, keep supporting in the same way ...
God bless you