రక్తాన్ని మందం చేసే ఆహారం అసలే వద్దు | Dr KhaderVali warns about food

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #raitunestham #drkhadervali #millets
    Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.
    (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)
    సంపూర్ణ పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే... ఆ ఆహార పదార్థాలే దివ్వౌషధంలా పనిచేసి రోగాలను నియంత్రిస్తాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు.
    చిరుధాన్యాల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ... ఆకుల కషాయాలను సేవిస్తూ ఉంటే … రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.
    రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ లో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులో ఖాదర్ వలి పాల్గొన్నారు.
    ఆహారం - ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
    -------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఆహారంలో ఆడంబరాలతో అసలు...
    ☛ For latest updates on Agriculture -
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1

Комментарии • 34

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Год назад +4

    అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరుచెబుతుంటే కొందరు మిమ్మిలనే విమర్శిస్తున్నారు ఇదేం nyaayamraabaabu

  • @ShereshaPallewar
    @ShereshaPallewar 3 месяца назад +1

    Yes my 15 years old bp sugar control..after follow dr khadar saheb from 3 month .I am heart patient one stunt fix in my heart one year before

  • @usharani-qg3mv
    @usharani-qg3mv Год назад +2

    Dr khadar cheppevanni 100%true

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Год назад +1

    Excellent !! Govt should encourage millet production. Should give incentives to the farmers

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 Год назад +5

    Chala Bagundayya Excellent ga timely ga chepparu Dr khadervalli garu God bless you sir Devudu manandariki Manchi Buddhi ni Evvalani Bagavabthunni pray chestunnanu

  • @cradha6071
    @cradha6071 Год назад +2

    Very useful information & Speech sir 👏👏👌👌👌🙏

  • @gainirajgoudgoud8215
    @gainirajgoudgoud8215 Год назад +1

    Great sir super good massage

  • @medikondarmohanb6160
    @medikondarmohanb6160 Год назад +1

    Super sir

  • @dhomdhamsanju1741
    @dhomdhamsanju1741 Год назад +1

    Thank you sir

  • @saradasai877
    @saradasai877 Год назад

    Excellent analysis sir. The great Indian doctor but. The. Great food. Reformer.

  • @KalakuntlaPadma-fr7vk
    @KalakuntlaPadma-fr7vk Год назад

    V.v.good fud.

  • @muralikrishna6899
    @muralikrishna6899 Год назад

    Thank q sir

  • @WondersAround
    @WondersAround Год назад +1

    నమస్తే సార్...

  • @bhamidipatisrinivas1551
    @bhamidipatisrinivas1551 Год назад

    Dr khadar vali gari books download chesukone link description lo petandi. It will help all.

  • @Premkumar1806
    @Premkumar1806 6 дней назад

    14:20

  • @lavanyach5950
    @lavanyach5950 Год назад

    How can I get contact number of doctor sir... please anyone help me

  • @KalakuntlaPadma-fr7vk
    @KalakuntlaPadma-fr7vk Год назад

    V.v.goodfood.

  • @jayaprakashsr761
    @jayaprakashsr761 Год назад

    If millets growing is not expensive, then why the market price is double the cost of rice

    • @anjineelan2038
      @anjineelan2038 Год назад

      Only in karanataka millets crops are there
      But rice crops are throughout india

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 Год назад

    🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @ramachandriahguduru115
    @ramachandriahguduru115 Год назад

    8

  • @quetcat4840
    @quetcat4840 Год назад +2

    అయ్యా ఖాదర్ గారు వరి బియ్యన్ని దంచుకుని తినేవారు, మీ తాతలు, మా తాతలు, వారు కూడా బాగా దిట్టంగా ఉండేవారు, ఇంకా కొన్ని చోట్ల, వరి +కొర్రలు కలిపి తినేవారు, అలాగే రాగి సంగటి తినే వారు, అవార్డు వచ్చాక సైన్స్ మీద ఏడుస్తున్నావు, ఏంది మోడీ చెప్పాడా ఏంది, వేరే దేశాల సైన్స్ నీ ఈ రకంగా మీ పద్ధతి లో చెప్పమని

    • @foryounggeneration5193
      @foryounggeneration5193 Год назад +3

      Nuvyemi Barathiyudivi ra nilanti desha dhrohuluki Ayana gurinchi yela telustundhi ra

    • @ganapathy-zc6ut
      @ganapathy-zc6ut Год назад +4

      Em manishi Vira nuvvu.
      Roju white rice mathrame thinu ni dhoola thiruthadhi

    • @nagbus5580
      @nagbus5580 Год назад +2

      Mind ur tongue before commenting

    • @ganapathy-zc6ut
      @ganapathy-zc6ut Год назад +1

      You do that first

    • @quetcat4840
      @quetcat4840 Год назад +1

      @@foryounggeneration5193 నీకన్నా నేను ఖాదర్ గారి వీడియోస్ ఎక్కువ చూసాను ఏ వీడియో లో ఇలా లేదు అందుకే అన్నా, నీవు ఈ ఒక్కవిడియో చూసి మొరగడానికి వచ్చావు

  • @quetcat4840
    @quetcat4840 Год назад +4

    అయ్యా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, ముందుగానే క్షమించండి, ఎందుకంటే, ఇ న్ని ఇయర్స్ నుండి మీరూ తింటున్నారు కదా, మరి అద్దాలు, ఎందుకు, నెరిసిన వైట్ వెంట్రుకలు ఎందుకు sir

    • @bhamidipatisrinivas1551
      @bhamidipatisrinivas1551 Год назад +11

      Avi ,cooling glasses, white hair ni black hair ga marustanu ani ayana yepudu chepaledhu.

    • @usharani-qg3mv
      @usharani-qg3mv Год назад

      Dr khadar gari ki chinnappude glasses unnayi

    • @dineshpalavalasa1513
      @dineshpalavalasa1513 Год назад +5

      Sarey meeru doctor cheppina tablet lu tinandi . Memu ivi tintam

  • @Premkumar1806
    @Premkumar1806 6 дней назад +1

    15:20

  • @divyasristbhasker3386
    @divyasristbhasker3386 Год назад

    నమస్తే సార్ 🙏