మీ ఆరోగ్యం ఈ ఆహారంలో | Khader Vali

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2023
  • #raitunestham #millets #health #food #drkhadervali
    Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.
    (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)
    ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే.. 6 నెలల్లో ఆరోగ్యం శక్తిమంతంగా మారుతుందని ఆహార - ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలీ తెలిపారు. సహజంగా పండించిన ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో వంటలు చేసుకోవాలని సూచించారు. హబ్సిగూడ దేవి గార్డెన్స్ అపార్ట్మెంట్ మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 15న జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులో ఖాదర్ వలీ పాల్గొన్నారు. సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వర రావు మరియు దేవి గార్డెన్స్ అపార్ట్మెంట్ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
    -------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • వంటింట్లో ఈ మార్పుతో f...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

Комментарии • 70

  • @adinarayanat5498

    మీ వీడియో చూసిన తర్వాత గతంలో నాకు 250 ఫాస్టింగ్, నెక్స్ట్ 350. Hb1c,8.5.ఉండేది. మీ సిరి ధాన్యాలు తినడం వల్ల ఏమీ లేదు

  • @seshabramhacharipothuraju2782
    @seshabramhacharipothuraju2782 14 дней назад +3

    సార్ మీరు చెప్పేది నూటికి నూరు శాతం కరెక్టు సార్ కానీ ఎప్పుడు ఎవరు ఇంతంలేదు

  • @mahireddy9890

    సార్ నాకు సమలు, అండు కొర్రలు, ఊదలు విత్తనాలు ఎక్కడ తీసుకో వాలి అన్న నేను

  • @manateluguastrology8139

    Dr khadar vali garu devudu pampina devudu❤❤❤❤❤

  • @kongaranisrinu9643

    Sir meru parajalu kosam aa devude pampaadu anipistundhi naku 💯👍🤝🙏🙏🙏

  • @navaneethguggella

    Sairam Sir Memu G.ManjunathAnthu from Jeevana Sravanthi Drought Association trust Puttaparthi. Sir, government store rice iche badhulu chirudhanyalu ivvadam valla andhariki health improve ayuthundhi kadha sir.

  • @angelabu7570

    Sir nenu sugar coffee tea tiskovadam manesam sir....junk food kuda avoid chesamu....tq for u r valuable suggestions.... This is very very important for human beings...

  • @sathyanarayana213

    అయ్యా నాకూ పక్షవాతం వచ్చి మాట రాలేదు యేదైనా ఆకు చెప్పండి

  • @mdhyfaz2562

    Blood paluchaga undadaniki A siri dhanyam use cheyali sir?

  • @K.Mallesh46

    Phone nr pettandi sir

  • @ambatiumamaheshwarilightbe205

    Our heath is improved ...coffee and tea..sugar stopped.. I feel healthy with u r diet

  • @pavanipresents5484

    Chala adbhuthamaina video thank you

  • @sabitaranjan3330

    To good 👍 thankyou soooooooo much 😊

  • @sabitaranjan3330

    Sir you are amazing 👏

  • @rakeshgounder5162

    Excellent information

  • @rrrfarming954

    Super 😊😊❤❤❤❤

  • @annajiraoammu6065

    Thank you sir

  • @Laxmi_world196

    సార్ super👍🏻

  • @duddasathyamsathyam

    Thanks sar

  • @saraswathipenneru2373

    Amazing vedio