ఒక కేజీ మిల్లెట్స్ తో 40 మంది అంబలి తాగొచ్చు | Ambali Benefits | Dr.KhaderVali

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #raitunestham #drkhadervali #millets
    ఇటీవల కాలంలో చిన్న వయసులోనే హార్ట్ అటాక్ లు పెరిగాయని... ఇదీ చాలా ఆందోళనకర సమస్య అని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ఆవేదన వ్యక్తం చేశారు.
    పాశ్చాత్య ఆహార అలవాట్లు... మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో యువత గుండె సమస్యల బారిన పడుతున్నారని అన్నారు. సరైన ఆహారం, ప్రకృతి జీవన విధానంతోనే ఈ సమస్యను అధిగమించగలమని చెప్పారు.
    సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని... ఆకుల కషాయాలను సేవించాలని వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ లోని కుషాయిగూడ ఫంక్షన్ హాల్ లో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులో ఖాదర్ వలి పాల్గొన్నారు.
    ఆహారం ఆరోగ్యం... ఆధునిక రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు
    -------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఆహారంలో సమతూకం ఎలా సాధ...
    ☛ For latest updates on Agriculture -
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1

Комментарии • 125