శరీరంలో షుగర్ ? వెంటనే అలర్ట్ అవ్వండి | Healthy Food Habits | KhaderVali

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2023
  • #raitunestham #millets #health #food #drkhadervali
    Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.
    (ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)
    ఆధునిక జీవన శైలితో పాటు మారిన ఆహార అలవాట్ల వల్లే నేటి సమాజంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని... ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం, సహజ ఆహార పదార్థాల వినియోగంతో ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని సూచించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15న హదరాబాద్ సనత్ నగర్ లోని లోధా కాసా పారడిసో నివాస సముదాయంలో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులో ఖాదర్ వలి పాల్గొన్నారు. సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో కలిగే ప్రయోజనాలు.. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సహజ చికిత్స విధానాలను వివరించారు.
    రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు మరియు లోధా కాసా పారడిసో అపార్ట్మెంట్ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
    ------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • మీ ఆరోగ్యం ఈ ఆహారంలో |...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

Комментарии • 71

  • @Sumitra-qu2hj
    @Sumitra-qu2hj 8 месяцев назад +15

    డాక్టర్ గారికి నమస్కారం. ప్రజలలో ఆహారం గురించి ఆరోగ్యం గురించి చక్కని అవగాహన కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు

  • @user-xf4nf2oy6d
    @user-xf4nf2oy6d 2 месяца назад +1

    నేను సార్ చెప్పినట్లు చేస్తున్న
    నా ఆరోగ్యం బాగుంది

  • @srinivasaraonvv9232
    @srinivasaraonvv9232 8 месяцев назад +2

    ఖాదర్ sir మీరు కనిపించే దేవుడు ఈ భూ ప్రపంచానికి.❤

  • @NareVenkateswarlu-tm6hb
    @NareVenkateswarlu-tm6hb 8 месяцев назад +38

    ఒకసారి మీ కాళ్లకు నమస్కరించాలని వుంది సర్

  • @rajueethharam544
    @rajueethharam544 8 месяцев назад +3

    ఎంతో విలువైన ఆరోగ్య సమాచారం అందించారు సర్, ధన్యవాదాలు

  • @muralimohan7323
    @muralimohan7323 6 месяцев назад

    మన దేశ ప్రజల కోసం మీరు చేస్తున్న మానవుని ఎలా ఉండాలి ఏం తినాలి ఏం తినకూడదు ప్రజలకు అవగాహన కల్పిస్తూ మీరు చేస్తున్న కార్యక్రమం ఈ యువతకు మంచి మాటలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు

  • @gouthamimgk990
    @gouthamimgk990 8 месяцев назад +2

    Thank you very much sir for explaining good things in cooking 🙏

  • @pochaiahutnoori9367
    @pochaiahutnoori9367 8 месяцев назад +1

    Thank you sir

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 5 месяцев назад

    Eagerly waiting for more videos like this ,thanks for your great contribution.

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 5 месяцев назад +1

    Marvelous

  • @NAVEENGARDEN
    @NAVEENGARDEN 8 месяцев назад +1

    THANK YOU VERY MUCH SIR

  • @pavankumarpuvvada2893
    @pavankumarpuvvada2893 8 месяцев назад +1

    I really bow down to you sir. What you said absolutely true.

  • @user-sd1te3sb1o
    @user-sd1te3sb1o 8 месяцев назад +1

    Dr.khadar Sir you are a boon to mankind.

  • @SatyaPesaramelli-ew3ww
    @SatyaPesaramelli-ew3ww 3 месяца назад

    విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్

  • @dondapatibaburao737
    @dondapatibaburao737 6 месяцев назад

    Thank You Sir
    Your valuable speech can change my lifestyle

  • @pavanipresents5484
    @pavanipresents5484 8 месяцев назад +3

    Never ever miss single speech of khadar sir

  • @ramamsita143
    @ramamsita143 7 месяцев назад +1

    Good msges ❤....

  • @sudhakark91
    @sudhakark91 4 месяца назад

    Namaskaram sir. Your knowledge is so much helping many people. Thank you so much sir

  • @rameshb7683
    @rameshb7683 8 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤❤❤ Salute Sir

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 8 месяцев назад +3

    ఇంట్లో వండితే తింటారు, బైట ఫంక్షన్ ల లో కూడా సిరి ధాన్యాలు పెట్టించే విధంగా చెప్పండి, మీరు చెప్తే సగం మంది మారతారు 🙏

  • @gopikrishnadadi2855
    @gopikrishnadadi2855 8 месяцев назад +1

    very good food milletts

  • @ramchander1688
    @ramchander1688 8 месяцев назад +1

    ❤👌👏👏👏👏👏🙏💐
    Thank you very much sir 🙏

  • @chayarani5575
    @chayarani5575 8 месяцев назад +1

    👍🏻

  • @dilipk5384
    @dilipk5384 6 месяцев назад

    “ Thanks You Dr.Khandar Vali he my Guru “, please note make more VIDEOS in English & Hindi Language. Thanks

  • @meesalaappalanaidu6254
    @meesalaappalanaidu6254 8 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @KP-lw3fh
    @KP-lw3fh 8 месяцев назад +3

    Thanks to the god for sending such a great person on this earth...We just cant thank you enough for all this..Thank you for your nectarean words Sir..❤❤❤❤❤❤❤❤❤

    • @helenmary6020
      @helenmary6020 7 месяцев назад

      Good morning sir 🙏 pl tell me your ashramam .

  • @user-cb5bp3ns5q
    @user-cb5bp3ns5q 8 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalaxmi543
    @bhagyalaxmi543 8 месяцев назад +1

    Sir multy grain dosa chyavachuna

  • @lakshmiratnamdasari2041
    @lakshmiratnamdasari2041 8 месяцев назад +1

    🙏🙇‍♀️

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 8 месяцев назад +3

    మీరు చెప్పినవి చాలా మంది వింటున్నారు. గాని ఎవరు ఆచరించటం లేదు.

    • @lakshmisuryakumari829
      @lakshmisuryakumari829 3 месяца назад

      జబ్బు వచ్చినప్పుడు తప్పకుండా ఫాలో అవుతారు

  • @tenglimadhusudhan3402
    @tenglimadhusudhan3402 8 месяцев назад

    how fibre gives health. how much fibre is our daily need and to consume.

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 2 месяца назад

    Saibu garu meeku purvapu atmalu avesincheyi.ganji.matti kunda.chillaradhanyalu.tec etc.putvapu atmalu.

  • @baskharkomineni2270
    @baskharkomineni2270 8 месяцев назад +1

    మీకు నమస్తే

  • @sunithajee3881
    @sunithajee3881 8 месяцев назад +4

    Please write and publish detailed books on these doctor garu… it’s very very important to make transcriptions of your all speeches.. please some body take concern.. I am not getting your books in Bangalore… please someone share a link where the books are available

  • @eeswaraparvathiparameswara1118
    @eeswaraparvathiparameswara1118 7 месяцев назад

    Paka siri receipes book and videos link pls🙏🙏🙏

  • @dupativijayaramaraju9257
    @dupativijayaramaraju9257 8 месяцев назад +3

    💯🙏💯🙏💯🙏👏🥰

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 8 месяцев назад

    🙏🙏🙏💐💐💐🇮🇳

  • @barathiaraveeti1866
    @barathiaraveeti1866 8 месяцев назад +1

    👃😊

  • @DJHH2779
    @DJHH2779 5 месяцев назад

    ప్రకృతి దైవం..... దైవం మానవరూపం తమరు సార్...... 🙏🙏🙏🙏🙏 మన ఆహార అలవాటులోనే మన పరిపూర్ణ ఆరోగ్యం దాగి ఉంది అనే సంకల్పం సమాజం ఆస్వాదించేది అనడంలో సందేహం లేదు సార్ తమరికి "కృషి-రత్న" అవార్డును ..... మాజీ ఉపరాష్ట్రపతి గౌ, వెంకయ్య గారితో....2023లో "పద్మశ్రీ" అవార్డును కేంద్ర ప్రభుత్వం తో అందుకున్న మహాను బావులు.....మీ ప్రసంఘాలకు పాదాభి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @BVL99995
    @BVL99995 8 месяцев назад +1

    Khadarvali gari no.unte petara

  • @NageshwarareddyNageshwar-yo2zk
    @NageshwarareddyNageshwar-yo2zk 8 месяцев назад

    11:03

  • @KulasekharaReddy-yr7yp
    @KulasekharaReddy-yr7yp 3 месяца назад

    Cancer treatment ki emi చేయల్లి sir

  • @vemuriramakrishnaprasat3388
    @vemuriramakrishnaprasat3388 8 месяцев назад

    Sir covid attack ayina taruvata vachche side effects nunchi bayatapadadaniki alanti food tisukovali

  • @marojusudhakar4859
    @marojusudhakar4859 4 месяца назад

    Hilete

  • @sunithajee3881
    @sunithajee3881 8 месяцев назад +1

    Nenu two years kevalam millets meeda bratika.. kaani… my digestive system completely got spoilt… I couldn’t digest
    Whatever I ate became gas…. And I have lost 18 kg weight… constant belching
    And breathlessness.. vachindi
    Doctors millets apeyamannaru…
    I did yoga those two years….Mitraya khagaya savitri Ravaye 12 names toh 10 times chesanu 1.30 mins advanced yoga chesanu… but I became sick…
    And sir… you must make yourself available to us by some means…. Please read our pleading

    • @pavankumar-rz8qi
      @pavankumar-rz8qi 8 месяцев назад

      It means u r not soaking the millets well. Minimum 8 hours soaking is needed

    • @sunithajee3881
      @sunithajee3881 8 месяцев назад

      I have soaked overnight… because I have followed exactly how it was explained by Dr. K.V garu

  • @srinivasaraojupalli1689
    @srinivasaraojupalli1689 6 месяцев назад

    Garuda is younger

  • @vijayarao4899
    @vijayarao4899 8 месяцев назад

    Kadher sir, I need millet cooking book, where I can find send mobile number

    • @Azzu923
      @Azzu923 7 месяцев назад

      Amazon

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 8 месяцев назад +3

    పంచదార 40 సం.ల క్రితం ఇంత ప్రమాదకరంగా ఉండేదేకాదు. 50 సం.ల క్రితం అంతా బెల్లమే వాడేవారు. ఆనాటి చెరకు నాణ్తే ఇప్పుడు కానరాదు. అసలు ఏవస్తువూ పదార్దమూ ఆహారం మునుపటిలా లేదు ప్రతిదానిని కలుషితం చేశారు. ప్రతి పండూ కూరగాయ దేనినీ వదల్లేదు. పాలు ఎంత ఆహ్లాదకరంగా సువాసనతో ఉండేవి. ఇవాళ కనీసం ఉప్పుకూడా మంచిగాలేకుండా పోయింది. అసలు భూమినే పనికిరాకుండా చేశారు.

  • @rajagopaln6641
    @rajagopaln6641 8 месяцев назад

    Mottam millets tinadam illogical concept

  • @rajagopaln6641
    @rajagopaln6641 8 месяцев назад

    Eating too much fiber is not good and misguided concept as well
    Too much marketing of millets and similar to Ramdev baba way of marketing

  • @haribalavani5294
    @haribalavani5294 8 месяцев назад +1

    Neeku yemi cheppanu mic pattukoni vagadam kaadu raithulaku cheppu yela pandinchalanidoctors ki cheppu,roadside food walas ki cheppuhotelski cheppu, government ki cheppu,ivi ammavaddani, first available and making lekapothe cooking vundadu door to door velli cheppu,anni channel, media vallaki cheppu,neeku netthhimeeda eekalu yenduku pandipoyayi first yidi cheppu,neeku muthi yenduku vankaraga vachhindi?

  • @englishlanguageatreasurele2030
    @englishlanguageatreasurele2030 8 месяцев назад

    Again promoting another business tactics. Now everyone has to buy earthen pots because the owner must have given bigg incentive to you for promotion.

  • @9966311727
    @9966311727 8 месяцев назад +1

    Thank you Raithunestham. 4bringing this 2 online

  • @avinashgudipudi9732
    @avinashgudipudi9732 6 месяцев назад

    Thank you very much sir