గగనము చీల్చుకొని || Gaganamu chilchukuni || VAGDEVI || Female Version || Hosanna Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 6 тыс.

  • @Anu-s5p
    @Anu-s5p Год назад +4284

    గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
    నన్ను కొనిపోవ రానై యున్న
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
    నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది
    1.నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది
    నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది
    పవిత్రురాలైన కన్యకగా
    నీ యెదుట నేను నిలిచెదను
    నీ కౌగిలిలో నేను విశ్రమింతును...
    2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది
    మర్మమైయున్న నీవలే రూపించుచున్నది
    కళంకము లేని వధువునై
    నిరీక్షణతో నిను చేరెదను
    యుగయుగాలు నీతో ఏలేదను...
    3.నీ కృపా బాహుళ్యామే ఐశ్వర్యం ఇచ్చినది
    తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది
    అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో
    సీయోనులో నీతో నేనుందును...

  • @haiManth-r6h
    @haiManth-r6h 9 месяцев назад +154

    ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది నేను ఈ పాట ఇప్పటికీ 53 సార్లు విన్నాను నీ పాటతో దేవుడినీ చాల బాగా ఘనపరిచావ్ దేవుడు నిన్ను దీవించును గాక...ఆమెన్

  • @MallarapuDani
    @MallarapuDani 6 месяцев назад +81

    యేసయ్య ఈ బిడ్డను దీవించు

  • @godswaymission-pp3tl
    @godswaymission-pp3tl Год назад +411

    ఈ పాట నచ్చిన వారు like చేయండి 👍

  • @sivajiseera4441
    @sivajiseera4441 Месяц назад +10

    చాలా బాగా పాడావు చెల్లి దేవుడు నిన్ను దీవించును గాక మరియు ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️

  • @rithwiksathwik4251
    @rithwiksathwik4251 Год назад +102

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది .చిట్టితల్లి బాగా పాడింది .దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @ponduriramanababu5912
    @ponduriramanababu5912 2 месяца назад +3

    Very very beautiful song

  • @SmilingDivingBoard-cv4tl
    @SmilingDivingBoard-cv4tl 8 месяцев назад +110

    Super ga padavu 🎉 chelli దేవుడు నిన్ను దీవించునుగక అమెన్ 🙏🙏🙏

  • @danag1270
    @danag1270 Год назад +85

    తల్లి. 🥰 దేవుని మహా కృప నీకు ను నీ కుటుంబానికి సదా తోడుగా నుండును గాక ఆమెన్ 🙌🏻 ఇలాంటి దేవుని పాటలు ఇక ఎన్నో పాడలి అని ఆ దేవుని కోరుకుంటున్నా తల్లి God bless you తల్లి 🙌🏻

  • @LakshmanraoDesabattula
    @LakshmanraoDesabattula 7 месяцев назад +32

    చాలా చాలా బాగుంది నీ వాయిస్ చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించు గాక... ఆమెన్

  • @AnnoyedBuffalo-ns2qz
    @AnnoyedBuffalo-ns2qz 2 месяца назад +4

    God bless you 💗

  • @nittajohn3123
    @nittajohn3123 10 месяцев назад +18

    చాల అద్భుతమైన పాట ఈ పాట రచియిత, ఈ పాటకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి ముఖ్యంగా ఈ పాట పాడిన బుడ్డి తల్లికి నా మనస్ఫూర్తిగా వందనాలు

  • @pandunestham
    @pandunestham 6 месяцев назад +16

    Vagdevi. Voice super

  • @chinnaraju4094
    @chinnaraju4094 Год назад +38

    Chala bagundi దేవుడు నిను దివించును గాక ఆమెన్

  • @rajubhaiytaa
    @rajubhaiytaa 2 месяца назад +4

    సూపర్ ఎక్సలెంట్ సాంగ్

  • @akhilvlogs6447
    @akhilvlogs6447 8 месяцев назад +30

    Yesayya naku garbapalani dayacheyandi

  • @durgarouanusha4548
    @durgarouanusha4548 Год назад +107

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ నీవు చాలా బాగా పాడావు నీకు దేవుడు ఎప్పుడూ తోడై యుండును గాక

  • @johnsouda6408
    @johnsouda6408 5 месяцев назад +11

    Devunike mahima kalugunu gaka🙏🙏🙏entho balaparichina pata

  • @SamelNaganna
    @SamelNaganna 2 месяца назад +2

    Super singer and songwriter and beautiful 😍😍😍❤️❤️❤️

  • @dhivapilupu
    @dhivapilupu Год назад +58

    ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి పిల్లలు ఫోన్ చూస్తూ దేవుని పాటను, దేవుని మాటలను వారికి తెలిసేలా ఇది ఒక అద్భుతమైన అనుభవం

  • @MKrupanand
    @MKrupanand 3 месяца назад +9

    Super song

  • @bandarumerry6536
    @bandarumerry6536 Год назад +36

    చాలా థాంక్స్ నేను చాలా ఆనందిచను😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤💘💘💘💘💘🤩🤩🤩🥰🥳🥳❤️💯💖💯💕💕☺️☺️💕💕💕💯💞😘😘🎉🎉🎉🎉🎉🎉🎉💞☺️😘🎁🥺🥺🥺🥺🤭😇😇😇😇😇🤭🥰💜💜💘💝🤞😃💘💛💜💘😄😄❤️❤️🎄💐🎈🙏😄🤮🙏😀🎉🎉🙏🙏🙏🙏🙏🙏🎁☺️💞💕💕💞💞☺️🥴🥺🥴🥴🥴🥴🥴🥴🥺😪😴😍🥳

    • @DurgyyaV-he4sj
      @DurgyyaV-he4sj 9 месяцев назад +1

      ❤❤😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊

    • @GiddiSireesha-ci5xw
      @GiddiSireesha-ci5xw 9 месяцев назад

      😍😍😍😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🫰🫰🫰🫰

    • @KiranKumar-dm3sg
      @KiranKumar-dm3sg 4 месяца назад

      😂r😍😍😍😘😘😘😘😘😘👍👍👍👍🥰👍🥰👍🥰🥰👍

  • @Sudaranarani
    @Sudaranarani 20 дней назад +1

    Sudarsaharani❤❤

  • @daivavaraprasadpakanati9735
    @daivavaraprasadpakanati9735 Год назад +152

    వినగ వినగ మరింత హత్తుకుంటున్న గీతం , అద్భుతమైన సాహిత్యం,అద్భుతమైన సంగీతం విజయవంతమైన పాట

  • @gandhamprabhakar7846
    @gandhamprabhakar7846 Год назад +217

    ఈ పాట మ హృదయంలో సంతోషాన్ని కలిగించింది సమస్త ఘనత ప్రభవములు మన యేసు క్రీస్తు చెందును గాక

  • @vadagaanandraovadagaanandr6005
    @vadagaanandraovadagaanandr6005 Год назад +510

    అనేకమైన ఒత్తిడి లలో నలిగి పోతున్న మాకు మానసిక ప్రశాంతత ను ఇచ్చిన అద్భుతమైన పాట ఇది

  • @ashokraj075
    @ashokraj075 5 дней назад +2

    2024లో ఈ పాట విన్నవారు ఎంతమంది❤

  • @tanetisuresh4303
    @tanetisuresh4303 Год назад +17

    నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని ❤
    కోరస్ చాలా బాగుంది.

  • @valeruyesurathnam2039
    @valeruyesurathnam2039 7 месяцев назад +52

    దేవుడి బిడ్డను దీవించును

  • @MohanFamily-z7r
    @MohanFamily-z7r 6 дней назад +2

    Jeaus❤you

  • @anandultimateking8111
    @anandultimateking8111 Год назад +49

    God bless you chtti talli .. .. దేవుని పరిచర్య లో ఒక పాత్ర గ వడబతున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక అమెన్❤

  • @shaiksaleem7988
    @shaiksaleem7988 Год назад +36

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ❤హల్లెలూయా 🙋🏻‍♂️సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌god bless you all 🌹🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @tamelramu9866
    @tamelramu9866 2 месяца назад +2

    😇😇😇😇🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰 love somach maa jesus supar

  • @narendrakamadi6777
    @narendrakamadi6777 Год назад +23

    దేవుడు నిన్ను ఇంకను బహుగా వాడుకొనును గాక

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Год назад +51

    చాలా అద్భుతంగా, చాలా చాలా క్యూట్ గా పాడావమ్మా! ఎంత చక్కగా ఉందో తల్లి... నీ ఆటిట్యూడ్ కి సెల్యూట్ తల్లి 🥰🥰

  • @RajeshShanthi-zt1je
    @RajeshShanthi-zt1je 6 месяцев назад +9

    Supar song💞💞

  • @PullaraoBethipullarao
    @PullaraoBethipullarao 2 месяца назад +2

    Devudu niku anni velala thodundunugaka✋✋🎉❤

  • @ashokpulukuri3474
    @ashokpulukuri3474 Год назад +43

    దేవుని నామానికి మహిమ కరముగా ఈ పాటను పాడిన ఫ్రీ డి పాల్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ పాట అన్నయ్య గుడారాల పండుగలు రిలీజ్ చేసినప్పటి నుంచి కొన్ని వందల సార్లు విన్నాను అయినా సరే మరలా మరలా విని ఆ పాట లాగా పవిత్రంగా నా జీవితాన్ని ముందుకు కొనసాగాలని నేను వింటూ ప్రార్థన చేస్తున్నాను థాంక్యూ సో మచ్ అన్నయ్య ఈ పాట మాకు అందించినందుకు మహిమా ఘనత ప్రభావములు మన ప్రభువైన ఏసుక్రీస్తుకు చెందును గాక ఆమెన్

  • @bhavanibhavanip7767
    @bhavanibhavanip7767 Год назад +9

    యేసయ్య నామములో మహిమ అయస్వర్యములు నికూ ను మికుటుంబముకు కలుగును గాక అమెన్ అమెన్ అమెన్ ✝️💐🙏

  • @ulliprasanthi7900
    @ulliprasanthi7900 Год назад +91

    దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక .ఇలా ఎన్నో పాటలు పాడుతూ వుండాలని కోరుకుంటాను.

  • @bobbadi.siva444bobbadi.siv9
    @bobbadi.siva444bobbadi.siv9 9 дней назад +2

    excellent song

  • @nandhininandhini1435
    @nandhininandhini1435 Год назад +17

    వందనాలయ్య ఈ పాట హృదయాన్ని కదిలించే

  • @GodsVoiceForYouToday
    @GodsVoiceForYouToday 8 месяцев назад +24

    Memu daily 3 to 5 times ayina e song vintaam,endhukantey e paata vinteney kaani maa papa food tinadhu .maa papaki ippudu one year kaani e song thana favourite song 😊

  • @PremKumar-wg6ng
    @PremKumar-wg6ng Год назад +62

    చాలా చక్కగా పాడి దేవుని మహిమ పరిచావు God bless you talli

  • @T.sankeertana-c15rk
    @T.sankeertana-c15rk 6 месяцев назад +5

    Super ga padavu amma devudu ninnu devinchunugaka amen praise the lord 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PeetarJ-xl7pp
    @PeetarJ-xl7pp 8 месяцев назад +14

    Super ga vundhi song

  • @palemruthammaruthamma999
    @palemruthammaruthamma999 10 месяцев назад +11

    Super sang god bless you prise lord🎉😊

  • @seetharatnam1252
    @seetharatnam1252 Год назад +93

    చాలా చక్కగా పాడవు అమ్మ దేవుడు నిన్ను బహుగా హెచ్చిచును గాక 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @YesuratnamKanchumarthi
    @YesuratnamKanchumarthi 5 месяцев назад +3

    Supper chill song like

  • @CT-ministries
    @CT-ministries Год назад +67

    Praise the lord nice song,
    వాగ్దేవి చక్కగా పాడావు రా god bless you

  • @MallikaSubbana
    @MallikaSubbana 7 месяцев назад +33

    Chala chala Baga padar ❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 Год назад +85

    ✝️సమస్త మహిమ గానత ప్రభవములు మన ప్రభువైమా యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ 🙏💯❤️

  • @sravanich9702
    @sravanich9702 Год назад +21

    మీరు చాలా బాగా దేవుని మహిమ పరిచే పాడారు ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక చిట్టి తల్లి చాలా దేవుని మహిమ కొడుకు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 Год назад +163

    దేవుని పాట అధ్బుతం గా ఉంది
    చాలా అధ్బుతంగా పాడావు చిట్టి తల్లి
    నీ స్వరం, నీ హావాభావాలు excellent
    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు
    గాడ్ బ్లెస్స్ యు పాప🌹💐🌹

  • @swapnadasari1807
    @swapnadasari1807 Год назад +90

    Praise the lord 🙏🙏 ... God bless you vagdevi ... దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక 🙏🙏

  • @sudaykumar1755
    @sudaykumar1755 Год назад +62

    చాలా చక్కగా పాడిన వాగ్దేవికి మా నిండు వందనాలు

  • @nakkaraju176
    @nakkaraju176 Год назад +98

    వాగ్దేవి నీ మధురమైన గాత్రముతో ఇంతటి మంచి పాటని పాడి యేసయ్య నామమును మహిమ పరచినందుకు వందనాలు తల్లీ.💕💕god bless u vagdhevi🙏🙏🙏🙏🙏

  • @Nikkinancy-s2t
    @Nikkinancy-s2t Год назад +10

    Cute singing cute voice

  • @sindhuralasya6135
    @sindhuralasya6135 2 месяца назад +2

    God bless you thalle

  • @LathaMiriyala
    @LathaMiriyala Год назад +144

    నువ్వు నీ కుటుంబం దేవునిలో ఆశీర్వదాలు పొందాలని ప్రార్థిస్తున్నా amen

  • @ravikumarbethapudiprisethe1794
    @ravikumarbethapudiprisethe1794 Год назад +13

    దేవునికి మహిమ కలుగును గాక రానున్న దినాల్లో దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకొనుము గాక ఆమెన్

  • @williamsjhon305
    @williamsjhon305 Год назад +76

    మన దేవుడు చాలా గొప్పవాడు ఈ పాపకి ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక

  • @NagadurgaYandrapati
    @NagadurgaYandrapati 5 месяцев назад +5

    Chala bagundi❤🎉🎉🎉🎉🎉🎉😮❤❤❤❤❤🎉🎉

  • @shyam-official-1243
    @shyam-official-1243 Год назад +37

    సూపర్ మా నిన్ను దేవుడు బహు దీవెనలు కల్గించును గాక

    • @naspurirajendhar2058
      @naspurirajendhar2058 Год назад

      Super superb thalli Inka dhevuni songs paaduthu dhevuni mahimapariche vidhamuga manchi swaramu neeku ichhunu gaaka Amin Glory to God God bless you 🙏🙏🙏❤️❤️❤️

  • @rajusangam5296
    @rajusangam5296 Год назад +22

    చాలా చాలా చక్కగా అద్భుతంగా పాడావు తల్లి ఇలాంటి సాంగ్స్ ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ నా అన్నయ్యల కోరిక

  • @KorsaveeraBhadram
    @KorsaveeraBhadram 9 месяцев назад +131

    నాహృదయము దేవుని స్తుతించును
    పాప నీను దేవుడు దివించునుగాక
    .....,........🙏🙏🙏🙏:⁠-🙏🙏🙏😊😊😊💙💙💙❤️❤️❤️🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @daramdaram6487
      @daramdaram6487 9 месяцев назад +2

      ❤❤❤❤❤❤❤😂😂😂

    • @MaheshMahesh-d4d
      @MaheshMahesh-d4d 9 месяцев назад +4

      Amen 🥰

    • @syamgolla855
      @syamgolla855 8 месяцев назад

      Pyhhj😊h😂😅😅😅😊😅😅😅❤😅❤❤❤😂❤😂😊😊😊❤😂😂😂😊😂😊8&;&&😊😅😊😅❤😅😅😅😅😂😅😅❤😅

    • @nagalakshmikolli6280
      @nagalakshmikolli6280 7 месяцев назад +1

      Super sistet

    • @VENKATRAOGODA-zl4lq
      @VENKATRAOGODA-zl4lq 2 месяца назад

      ❤❤❤❤❤

  • @chinthapandu4215
    @chinthapandu4215 3 месяца назад +4

    Hats off

  • @kanthamvadapalli5057
    @kanthamvadapalli5057 Год назад +55

    యేసయ్య కృపా నీపై ఉండునుగాక

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 Год назад +31

    Amen amen. All Glory and honour belongs to our heavenly Father . King of kings and lord of lords ✝️🛐🛐✝️🛐🛐✝️🛐🛐🛐
    నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నెరవేర్చుచునది 🛐🛐🛐🛐🙏

    • @kamalammadokka9904
      @kamalammadokka9904 Год назад

      Cbxb❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @kamalammadokka9904
      @kamalammadokka9904 Год назад

      Cxbxh, h g🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉🎉🎉

  • @sreenujohn3765
    @sreenujohn3765 Год назад +15

    Anna గారికి నా వందనాలు ఈ సాంగ్ చాలా బాగుంది music చరణాలు బాగున్నాయి

  • @mandanagesh
    @mandanagesh 8 месяцев назад +1

  • @rajumendi222
    @rajumendi222 Год назад +137

    చక్కగా పాడావు వాగ్డేవి
    మీ కుటుంబమంత దేవునిలో రక్షణ పొందాలని ఆ దేవుని కొరుతున్నాను
    pardley pall gariki ప్రభువు నామమున వందనములు🎉🎉🎉❤❤❤❤

  • @Rajas-Raj
    @Rajas-Raj Год назад +42

    Chala baaga పాడింది పాప...
    Glory to the Lord

  • @cljcthechurchoflordjesus3593
    @cljcthechurchoflordjesus3593 Год назад +20

    మ్యూజికల్ హిట్.., సాహిత్య పరంగా హిట్.., పాప అద్భుతంగా పాడింది no more words totally super bumper spiritual hit song God bless you all

  • @Kanikumar-t7h
    @Kanikumar-t7h 8 месяцев назад +2

    Super chelli wow super beautiful singer chala bagunde super eppudu elagee padalli sarena ❤❤

  • @adepusrinevas5543
    @adepusrinevas5543 Год назад +37

    Super song sister 👏👌 Iloveyou Jesus 💞

  • @AnjaliYama
    @AnjaliYama Год назад +39

    gaganamu cheelchukoni ghanulanu theesukoni
    nannu konipova raanaiyunna praana priyudaa yesayya
    ninnu choodaalani ( ninnu cheraalani )
    naa hrudhayamentho ullasinchuchunnadhi
    1. nee dhayaa samkalpame nee premanu panchinadhi
    nee chittame naalo neraveruchunnadhi
    pavithruraalaina kanyakagaa nee yedhuta nenu nilichedhanu
    nee kougililo nenu visraminthunu
    2. nee mahimaiswaryame gnaana sampadha nichinadhi
    marmamaiyunna neevale roopinchu chunnadhi
    kalankamuleni vadhuvunai nireekshanatho ninnu cheredhanu
    yugayugaalu neetho eyledhanu
    3. nee krupa baahulyame aiswaryamu nichinadhi
    thejovaasula swaasthyam anugrahinchinadhi
    akshayamaina dhehamutho anaadhi pranaalikatho
    seeyonulo neetho nenundhunu

  • @lakkojuramanjamma3471
    @lakkojuramanjamma3471 Год назад +35

    సూపర్ పాప చాలా చాలా బాగా పాడావమా దేవుడు నిన్ను హెచ్చరించి దీవించును గాక ఆమెన్ ❤

  • @yesumahemarakshnamandiram6037
    @yesumahemarakshnamandiram6037 Год назад +240

    దేవుడు నీకు రక్షణ దయచేయును గాక పాప నేను చాలా సార్ల విన్నాను చాలా బాగుంది God 🙌u

  • @venkataramanacreations720
    @venkataramanacreations720 Год назад +76

    దేవునికి మహిమకరంగా ఇంకా మరెన్నో పాటలలు ఆ చిట్టితల్లి పాడాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను

  • @yeswanthkumars5840
    @yeswanthkumars5840 Год назад +8

    Super nana vagdevi ninnu devudu divinchunugaka god bless u nana bangaru

  • @VijayPippala
    @VijayPippala 10 месяцев назад +5

    Super sweet song 👌👌👌

  • @TEJASSUGamerz
    @TEJASSUGamerz Год назад +28

    సూపర్ సాంగ్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్

  • @shanumanthu2578
    @shanumanthu2578 Год назад +27

    ఈ వాదన మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @samarpangm7973
    @samarpangm7973 Год назад +59

    దేవుని మహిమార్ధమే ఈ చిట్టితల్లిని దేవుడు ఇంకనూ మహిమకరంగా వాడుకొనును గాక ఆమెన్🙏🙏🙏

  • @krishnavalle3381
    @krishnavalle3381 2 месяца назад +2

    Very sweet voice keep it up I like this song 🎉

  • @kspaulks5930
    @kspaulks5930 Год назад +222

    అద్భుతంగా పాడి దేవుని మహిమ పరిచిన బిడ్డకి హృదయపూర్వకమైన వందనాలు

  • @kondamanchiliissak2877
    @kondamanchiliissak2877 Год назад +177

    ఈ పాట పిల్ల వాయిస్ బాగా సెట్టైంది ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు 👍🙏👏

  • @jayujayu7185
    @jayujayu7185 Год назад +10

    Wow❤️ Superb& amazing ❤️Song

  • @L.AshwiniLabbi.Ashwini
    @L.AshwiniLabbi.Ashwini 2 месяца назад +3

    My jesus❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Год назад +20

    Amen Glory to God ✝️🙏✝️🙏✝️🙏🕊️🛐🕊️🛐🛐🛐🕊️🙏✝️🙏✝️🙏💐💐💐

  • @kavurusuresh797
    @kavurusuresh797 Год назад +180

    గాడ్ బ్లేస్ యు తల్లీ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఆమెన్!

  • @veni4628
    @veni4628 8 месяцев назад +18

    వాగ్దేవి బాగా పాడింది సూపర్ నైస్ ❤❤❤❤

  • @DarlaSarala-e2k
    @DarlaSarala-e2k 6 месяцев назад +4

    This my favourite song

  • @GOVINDABHASKARARAO
    @GOVINDABHASKARARAO Год назад +30

    దేవునికి మహిమ కలుగును గాక amen

  • @srinivaspandu4286
    @srinivaspandu4286 Год назад +8

    Super chelli praise the lord🙏🙏

  • @kamalarapaka2367
    @kamalarapaka2367 Год назад +10

    E song chala bagundhi God bless you talli devuniki Mahima kalugunugaaka mi songs chala wonderful ❤️ super

  • @sravanich9702
    @sravanich9702 Год назад +14

    ఈ పాట చాలా బాగా పాడావు తల్లి చాలా బాగా దేవుని మహిమ దేవుని మహిమ పరిస్థితి చాలా అద్భుతంగా ఈ పాట

    • @premaprema1461
      @premaprema1461 Год назад +1

      Chinna thali chala baga padinavu bujji na bangaram devudu ninnu deevinchunu gaka. Amen Amen Amen 🧚‍♂️🙌✋🙏🙋‍♀️🙋‍♂️

  • @VARLAABHI
    @VARLAABHI 6 месяцев назад +9

    Jesus Iove you 🙋

  • @bonalaruthusudharshan
    @bonalaruthusudharshan Год назад +11

    Excellent Song, Wonderful lyrics, super singing ❣️❣️❣️