Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్
ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించెను గాక ఈ పాట చాలా బాగుంది
Praise the lord sir పాట చాలా బాగుంది అయ్య ❤❤❤❤❤❤ హ్యాపీ క్రిస్మస్ 🎉🎉
ఆకాశవీధిలో ఓ తారకవెలిసింది చూడగా ఓ దిక్కున ||2||జ్ఞానులకు మార్గము చూపిందిగారారాజు జాడను తెలిపిందిగా సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగబంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా ||2||హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో ||1) పరమందు ఉన్న దేవుడుభువిలో మనిషిని ప్రేమించమనిషిగా ఇల జన్మించాడు-మహా శక్తి సంపన్నుడుమహిలో మనిషిని రక్షించమానవ దేహం ధరియించాడు ||2|| అంధకారమును తొలగించీ మనుష్యుల మదిలో వెలుగును నింపి ||2||మహిమ విడచి దిగి వచ్చాడు-మనుష్యుల మధ్య నివసించాడుసంతసంబులే విరాజిల్లులే యేసయ్య జన్మింపగాలోకమంతటా క్రీస్తు పుట్టుక వేడుకగా జరగగా ||2||హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో ||2) పరిశుద్ధుడైన దేవుడుపాప-శాపములు తొలగించదివి నుండి భువికి వచ్చాడుకృపా సత్య సంపన్నుడుక్రుంగిన వారిని కరుణించపేదల మధ్యలో జీవించాడు ||2||స్వార్ధ చింతనను తొలగించీ సమానత్వమును మనిషికి నేర్పి ||2||ప్రేమామయునిగా నిలిచాడుమహనీయుడై ఇల వెలుగొందాడు సంతసంబులే విరాజిల్లులే క్రిస్మస్ పండుగ రాగాలోకమంతటా ప్రజలందరికి సమాధానమే కలుగగా ||2||హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2|| || ఆకాశ వీధిలో ||
A Nice classic song 👌🎄❄️🎅
Praise the lord nice song sir
God bless you
Anna Wonderfull lirics Praise God 🙌🙌🙌🙌🙌🙇🙇🙇🙇
సూపర్ సాంగ్ బ్రదర్ 🙏
Super good song 👌
Glory to God annayya 🙏 very nice song 👍
Ok tanks sir
song super anna love you❤❤❤❤❤
❤❤❤
Good song my brother 👍
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
All glory to JESUS amen...
దేవునికి స్తోత్రము 🙌
Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤bro
Nice song sir
Praise God 👏 🙏
👏🙌👏👏👏👏🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂⛪⛪⛪⛪⛪⛪🌠🌠🌠🌠🌠🌠🌠⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐💥💥💥💥🤝🤝💥💥💥💥💥
Excellent song❤
Nice lyrics and very good song brother👏👏👏
Waiting Brother
Very nice song 🙏
Thank God
సూపర్ 👌
Nice Song Anna❤
ప్రైస్ ది లార్డ్ 🙏 బ్రదర్స్ గాడ్ బ్లెస్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్
❤❤❤ సాంగ్ సూపర్ థాంక్యూ
నైస్ సాంగ్ అన్నయ్య
Plz Provide Lyrics In Description.....❤
Track pitandi sir plz
Praise God 🙌🙏🙌
దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్
ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించెను గాక ఈ పాట చాలా బాగుంది
Praise the lord sir పాట చాలా బాగుంది అయ్య ❤❤❤❤❤❤ హ్యాపీ క్రిస్మస్ 🎉🎉
ఆకాశవీధిలో ఓ తారక
వెలిసింది చూడగా ఓ దిక్కున ||2||
జ్ఞానులకు మార్గము చూపిందిగా
రారాజు జాడను తెలిపిందిగా
సంతసంబులే విరాజిల్లులే బాల యేసుని చూడగ
బంగారు సాంబ్రాణి బోళము కానుకగా ఇవ్వగా ||2||
హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2||
|| ఆకాశ వీధిలో ||
1) పరమందు ఉన్న దేవుడు
భువిలో మనిషిని ప్రేమించ
మనిషిగా ఇల జన్మించాడు-
మహా శక్తి సంపన్నుడు
మహిలో మనిషిని రక్షించ
మానవ దేహం ధరియించాడు ||2||
అంధకారమును తొలగించీ
మనుష్యుల మదిలో వెలుగును నింపి ||2||
మహిమ విడచి దిగి వచ్చాడు-
మనుష్యుల మధ్య నివసించాడు
సంతసంబులే విరాజిల్లులే యేసయ్య జన్మింపగా
లోకమంతటా క్రీస్తు పుట్టుక వేడుకగా జరగగా ||2||
హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్ ||2||
|| ఆకాశ వీధిలో ||
2) పరిశుద్ధుడైన దేవుడు
పాప-శాపములు తొలగించ
దివి నుండి భువికి వచ్చాడు
కృపా సత్య సంపన్నుడు
క్రుంగిన వారిని కరుణించ
పేదల మధ్యలో జీవించాడు ||2||
స్వార్ధ చింతనను తొలగించీ సమానత్వమును మనిషికి నేర్పి ||2||
ప్రేమామయునిగా నిలిచాడు
మహనీయుడై ఇల వెలుగొందాడు
సంతసంబులే విరాజిల్లులే క్రిస్మస్ పండుగ రాగా
లోకమంతటా ప్రజలందరికి సమాధానమే కలుగగా ||2||