ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏమిటి?, BJP కోరితే తప్పవుతుందా?|| Uniform Civil Code explained ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 936

  • @veerrajurayi9316
    @veerrajurayi9316 3 года назад +101

    మతం కంటే దేశం గొప్పది దేశంలో ప్రజలందరూ ఒకే చట్టం కిందకు రావాలి మనుషులంతా ఒక్కటే ఈ కులాలు మతాలు మనం ఏర్పాటు చేసుకున్నవి దేశానికి ఉమ్మడి పౌరసత్వం కావాలి జయహో భారత్

  • @gangaramgojja6022
    @gangaramgojja6022 3 года назад +207

    ఒకే దేశం ఓకేప్రజ ఓకేచట్టం ఓకేదేశంపేరు కావాలి..

    • @shaikkasimsaheb2256
      @shaikkasimsaheb2256 3 года назад +8

      Yes. Government should demolish all castes and all religions. Our India should have only one caste that is honesty , religion is hardworking and do not harm any one. No caste mafia, religion mafia , crime mafia ,in our country. India's caste is honesty ,India's religion is hardworking and do not harm any one. Jai every second honest, jai every second hardwork

    • @skkrish3203
      @skkrish3203 3 года назад +7

      Inkaa nayam Okae manishi undali analedu.....

    • @kalvasadashivareddy7695
      @kalvasadashivareddy7695 Год назад +4

      ఒకే దేశం విభిన్న మతాల విభిన్న భాషల విభిన్న సా౦స్కృతుల విభిన్న భావజాలాల విభిన్న రాష్ట్రల సమ్మేళనం .
      ఉమ్మడి పౌరసృతి గురించి నాగేశ్వరరావు గారు వివరి౦చిన విధ౦గా వివిధ ర౦గాల నిష్ణాతుల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని సమగ్రంగా చర్చి౦చి తీసుకోవలిసిన నిర్ణయ౦. అ౦తేకాని తమవైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మద్య భావోద్వేగాలు రెచ్చగొట్టి 2024 ఎన్నికల అజె౦డాగా మార్చి రాజకీయ లబ్దికి ఉపయోగించుకొనే సాధన౦ కాకూడదు.

    • @doctorbabu7365
      @doctorbabu7365 Год назад +2

      And one cast also

    • @movieschips8046
      @movieschips8046 Год назад

      మన దేశాన్ని ఏమని పిలవాలి???
      భారత్,ఇండియా,హిందుస్థాన్,జంబుద్వీపం,
      పేర్లే ఇన్ని ఉన్నప్పుడు దేశం అందులో జనాలు?????

  • @badrabuddha4840
    @badrabuddha4840 Год назад +43

    కులం ధ్వంసం చేసి అందరూ ఉమ్మడి గ కలిసి జీవించడం అన్నింటికెంటే ఉత్తమం

    • @lantherpagdi
      @lantherpagdi Год назад

      government ey kula vyavasthani penchi poshisthondi

  • @saleemkabirkhan
    @saleemkabirkhan 3 года назад +115

    We support "uniform civil code".

  • @rajeshsettivari4619
    @rajeshsettivari4619 3 года назад +271

    మత ప్రాతిపదిక పాలన కాదు. మతం పేరుతో విచ్చల విడి తనాన్ని ప్రోత్సహించ కూడదు. ఇది సెక్యులర్ దేశం. సో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరం.

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 Год назад +26

      ఈ దేశం లో సెక్యులర్ అనేది ఎప్పుడు లేదు. సూడో శిక్కులారీజం ఫాలో అవుతూ అదే సికూయలరిజం అంటూ మేతావులు హిందువలను నమ్మిస్తూ వెన్నుపోటు పొడుస్తు వుంటారు. ఈ మేతావి కూడా ఒక సూడో సిక్ జరణలిస్ట్. హిందువలకు అన్యాయం జరగుతూనే కార్పెట్ కింద దాక్కుని చోద్యం చూస్తునాతడు. బైంసా హింస మీద వీడియొ ఇప్పకి వరకు చేయలేదు.

    • @neverever9552
      @neverever9552 Год назад +13

      హిందు చట్టాలు కూడా చెల్లవు

    • @Devi-Yenumula
      @Devi-Yenumula Год назад +12

      యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రజాస్వామ్య విరుద్దమేమీ కాదు. USA democratic country నే కదా. అక్కడ అన్ని మతాల వారికీ ఒకే చట్టం ఉంటుంది. అలాగే మన భారతదేశానికి కూడా ఉమ్మడి పౌర స్మృతి అవసరం. అప్పుడే ప్రజలందరికీ సమ న్యాయం జరుగుతుంది.

    • @sankaraiahkethepalle4887
      @sankaraiahkethepalle4887 Год назад

      Does it not invade into your faith/religion? How well they bring out an acceptable law satisfying all faiths/religions is a big question

    • @veeru9910
      @veeru9910 Год назад +13

      యూనిపామ్ సివిల్ కోడ్ తప్పకుండా రావాలి

  • @sridharreddytalamati6284
    @sridharreddytalamati6284 3 года назад +33

    Being a secular country...it must be implemented.....one India - one civil code

  • @janardhanjp101
    @janardhanjp101 3 года назад +74

    Sir uniform civil code anedi Supreme Court enno sarlu government implementation cheyalani cheppindi

  • @sudheerbabuvelampalli
    @sudheerbabuvelampalli 3 года назад +27

    వెంటనే ఉ.పౌ.స్మృ. అమలులోకి రావాలి.

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 Год назад +78

    ఉమ్మడి పౌర స్మృతి 100% ఉండాలి, రావాలి

    • @reddimallababu4
      @reddimallababu4 Год назад

      అందరికీ ఒకే ఉమ్మడి కులం కూడా ఉండాలి... ఇది చేసిన తర్వాత ఉమ్మడి పౌర స్మృతి చేయాలి....

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 2 года назад +88

    అందరికి సమాన హక్కులు అంటారు.అలాంటప్పుడు అందరికి ఒకే చట్టం ఉండాలి గా.

    • @mdfirozkhan4232
      @mdfirozkhan4232 Год назад +2

      Alantappudu miru sc st lanu enduku gudiloki ranivaru 😂😅

    • @patialaseshu3608
      @patialaseshu3608 Год назад +6

      ​@@mdfirozkhan4232meeru aadallani masq Loki yenduku ranivvatledura

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 Год назад

      ​@@mdfirozkhan4232మీ దాంట్లో అడాలని ఎందుకు కుక్కల్లా చూస్తారు..... సెక్స్ టాయ్స్ ఆ వేళ్ళు మీకేమైనా?.... నువ్వు ఎప్పుడైనా వచ్చి చూసావా మరి గుడిలోకి రానివ్వలేదు అని? పైసల కోసమో లేకపోతే ఇంకేదైనా అవసరం కోసమో మతం మారిన నీ పూర్వీకులు దాన్నే గుడ్డిగా నమ్మే నీలాంటి వాళ్ళు మూలకు వెళ్లి కూర్చునే టైం వచ్చింది

    • @rajukumbam2290
      @rajukumbam2290 Год назад +2

      ​@@mdfirozkhan4232అలాంటప్పుడు ని పెళ్ళని ఎందుకు మసీద్ లకు పంపివ్వరు

    • @Abhi-uj7gf
      @Abhi-uj7gf Год назад

      ​@@mdfirozkhan4232nuvvu chusava?

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 года назад +70

    Uniform Civil Code will be the game changer, and we need it.

  • @vattipallirao3858
    @vattipallirao3858 Год назад +1

    మిమ్మల్ని అభినందించాలి మీ దృక్పథానికి. చక్కటి విశ్లేషణ 👌👏

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 года назад +28

    Hindu women is not allowed into only Sabarimala Temple, but not all temples. Hindu women has more rights & freedom than any other religion in the world.

    • @shaviccrazy
      @shaviccrazy 3 года назад +3

      😂

    • @shaikjaved4378
      @shaikjaved4378 3 года назад

      Poddhunney full kottavaa

    • @srmaxofficial
      @srmaxofficial 3 года назад +1

      In certain temples men not allowed as for rituals, we accepts

    • @venu6708
      @venu6708 3 года назад +2

      @@shaikjaved4378 meeru 1st Mee intlo ammayilani manushula Laga chudandi

    • @shaikjaved4378
      @shaikjaved4378 3 года назад

      @@venu6708 memu choosthaam tamarey gudhha kindha nalupu choosukondi.

  • @mahesh84
    @mahesh84 3 года назад +87

    uniform civil code is must...law should be equal to all

  • @vgt982
    @vgt982 3 года назад +14

    Very good explanation sir,
    అలాగే, చైనా 100 సంవత్సరాల కమ్మునిజం పాలన, విశేషాలు, దరిద్రాలు గూర్చి ఒక వీడియో చెయ్యండి సర్...

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 Год назад +5

    రిజర్వేషన్ కూడా ఎత్తివేయాలి
    దేశానికీ పట్టిన దరిద్రం పోతుంది

    • @velpuri-c2g
      @velpuri-c2g Год назад

      Kulalu ane amshanni katinanga nirmilisthene idhi sadyamowthundhi...

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 3 года назад +32

    Most desirable to have uniform civil code immediately sir

    • @u4usuf
      @u4usuf 3 года назад

      avna ! why ?

  • @sudheerbabuvelampalli
    @sudheerbabuvelampalli 3 года назад +35

    We want UCC immediately

    • @u4usuf
      @u4usuf 3 года назад

      why ?

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 Год назад

      @@u4usuf why not ???

    • @brokenwicket
      @brokenwicket Год назад

      @@rajumulagapati4790 peaceful community oppukoru bro vallaki sharia law kavali.

  • @abb-gr7ve
    @abb-gr7ve 3 года назад +79

    కాశ్మీర్ రగలటం ఏంటి సార్, తీవ్రవాదులు అందరిని ఏరి పడేస్తుంటే ??? హిందూ పండిట్స్ అందరు వెనక్కి వచ్చేస్తుంటే??

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 года назад +16

      వీడో కమ్యునిష్టు మేధావి.

    • @kusumbamahender3074
      @kusumbamahender3074 Год назад +3

      Proff has hatred towards BJP, he mends everything negetively

    • @venkateshwararaomondi7430
      @venkateshwararaomondi7430 Год назад +4

      Avunu bhayya,okappudu terrarist lu vasthe champevallam, eeppudu vethi velli Mari lepesthunnam, communists lu pakka voppukovalsindhe,

    • @munibhaskar2002
      @munibhaskar2002 Год назад

      E lazakoduku Terrarist kante danger.. Kabatti

    • @srinnevaaschilumula2028
      @srinnevaaschilumula2028 Год назад +1

      ​@@kusumbamahender3074అక్క కూతురిని పెళ్లి చేసుకోవటం గురించి చెప్పిండు కానీ, ఇస్లాం లో పిన్ని కూతురునీ చేసుకోవటం చెప్పలేదు. ఇస్లాం పుట్టినిల్లు ayina సౌదీ అరేబియాలో సొంత పెదనాన్న, చిన్నాన్న(బాబాయ్) కూతురిని చేసుకోవటం గురించి చెప్పలేదు.

  • @gundanaveenkumar8267
    @gundanaveenkumar8267 3 года назад +39

    అయ్యా నాగేశ్వర్ గారు కేవలం శబరిమల దేవాలయం లో మాత్రమే మహిళకు ప్రవేశం లేదు. ఈ భూమి మీద వున్న అన్ని అయ్యప్ప దేవాలయాలలో మహిళలకు ప్రవేశం ఉంటది. శబరిమల దేవాలయంలో ఆనియమం అనాదిగా ఉన్నది. దాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. అయితే ఈ విషయాన్ని ఒక ముస్లిం మహిళ లేవనెత్తారు. మరి అలాంటి వారు ఇతర మతాల విషయాలలో వేలు పెట్టె ముందు వాళ్ళ మతము లో ఉన్న మహిళల పట్ల ఉన్న అత్యంత మూఢ విశ్వాసాల పట్ల కూడ పోరాడితే బాగుండే. కానీ వాటి జోలికి పోరు. ఎందుకంటే దాంట్లో వేలు పెడితే ఎవరో ఒక మౌల్వి ఫత్వా జారీ చేస్తాడు దానికి స్పందించి మతాన్ని ఖచ్చితంగా పాటించే గొప్పవాడు ఆమె తల నరికి వేస్తాడు .పాపం హిందువులు ఆ పని చెయ్యలేరు కదా. హిందువులే ఆపని చేయగలిగితే ఈ దేశంలో వేరే మతాలు అస్సలు బతికి బట్టకట్టక పోతుండే

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 3 года назад +35

    Uniform civil code is necessary immediately in view of uniform implementation of laws which are to be formed uniform apply to all citizens irrespective of religion. It also help population control.

  • @Sree.Hyderabadi
    @Sree.Hyderabadi 3 года назад +75

    ప్రతి భారతీయ పౌరుడు యూనిఫామ్ సివిల్ కోడ్ సమర్దించాలి ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తే ఓటయ్యకండి లేదంటే పని మధ్యలో వొదిలి ప్రార్ధన అనుకుంటూ ఎగొట్టి పోవడం మైకులు పెట్టి ఊదర కొట్టడం దరిద్రమైన డ్రెస్సులు వేసుకొని గాడ్డాలు పెంచుకొని ప్రశాంత వాతావారణాన్ని చెడగొట్టడం వంటివి తగ్గాలి

    • @nittalanagaprasad5529
      @nittalanagaprasad5529 3 года назад

      Super

    • @neverever9552
      @neverever9552 Год назад +3

      హిందు చట్టాలు కూడా పనిచేయవు ఎర్రి పప్పు

    • @vijayanandareddy3638
      @vijayanandareddy3638 Год назад +1

      మతోన్మాదం తప్పు

    • @potharajumahendar
      @potharajumahendar Год назад +1

      @@neverever9552 kaani manam hindu chattalu mana paridilo manam upayogichukuntam....vallu ala kaadu. namaz cheyalani madyalo veltharu. naaku pooja undi ani manam velthama...poni pandaga undi velthama..vallu veltharu nuv vaddu anna kuda. paiga jeetham kuda evvali

    • @illurirameshgoud5099
      @illurirameshgoud5099 Год назад +2

      Uniform civil code is need for India.

  • @devanurbalajirao9162
    @devanurbalajirao9162 3 года назад +58

    Uniform civil code is a must

  • @sarves_boreddy
    @sarves_boreddy 3 года назад +31

    UNIFORM civil code is necessary....no one can stop uniform civil code 😀✌✌

    • @nagarajusudamalla5412
      @nagarajusudamalla5412 3 года назад +6

      Adhi tappakunda ravali

    • @saidilip6839
      @saidilip6839 3 года назад +1

      @Proud Kaffir lic and bank privatization

    • @satyadevtirupati
      @satyadevtirupati 3 года назад

      @@saidilip6839 LIC will not be privatised please educate ur self ipo vastha privatisation anukuntaru. ala aitha ongc oil india ioc bpcl hpcl sail hal ila nno companies ipov achai congress 25+ companies lo vata ammindhi govt companies avanni privatised a?

    • @saidilip6839
      @saidilip6839 3 года назад

      @@satyadevtirupati70 percent share s are gone fdis this is not a good sign in insistence sector you kNow that I am not telling that it's national and international economist saying

    • @satyadevtirupati
      @satyadevtirupati 3 года назад

      @@saidilip6839 sir kodiga meri indepth chadavali. Fdi in insurance is not for lic. Because lic stake open chasindhi just 10% ki. Next insurance sector lo 75% fdi theskonchindi govt sir manaki 100% foreign ownership unna banks a unnai. Mana nageswar sir ila nechapu maatali chaptharu gani. Privatisation gani insurance lo fdi limits penchadam gani Raghuram rajan lanti valla manchidi ani chaptharu oka sari meri google chayandu.lic 70% fdi rule varthinchadu coz govt doesn't want to privatise it.

  • @chennakeshavam4985
    @chennakeshavam4985 Год назад +5

    సార్ కాంగ్రెస్, బిజేపి ఎవరు అడిగితే ఏంటి కానీ చివరికి దేశానికి అవసరమైన ఇలాంటి నిర్ణయాలు కావాలి ఇప్పటికైనా జరుగుతుందని మనం సంతోషించాలి.....

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Год назад +15

    చాలా బాగా వివరించారు. నమస్కారం

  • @valluriveerraju9938
    @valluriveerraju9938 3 года назад +31

    కొడి గుడ్ల కు ఈక లు పీకి ప్రసంగం చే య వద్దు ఏమండీ

  • @raj...physicaltips3707
    @raj...physicaltips3707 3 года назад +19

    Good మోదీ... మంచి పనిచేశారు

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 года назад +20

    జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి 🙏
    ఉమ్మడి పౌర స్మృతి చటం అమలోకి తేవాలి.

  • @sharanmudhiraj6395
    @sharanmudhiraj6395 Год назад +1

    యూనిఫామ్ సివిల్ కోడ్ వలన ముఖ్యంగా ముస్లిం తల్లులకు చాలా మంచి జరుగుతుంది.... అందుకే....we support ucc..

  • @smhussain18
    @smhussain18 Год назад +23

    ఉమ్మడి పౌరశ్మృతి ఉంటే ముస్లింలు మాత్రమే ఇబ్బందులు పడతారు అనే సంకుచితమైన ప్రబుద్ధులు సంబర పడుతున్నట్లు కనబడుతుంది, కాని దీనివల్ల ప్రయోజనాలు వారికే ఉంటాయి.. అసలు సమస్య నాన్ ముస్లింలకే ఎక్కువ ఉంటుంది.. కామన్ గా ఎంత మంది ముస్లింలు ఎక్కువ మంది భార్యలతో మీకు కనబడుతున్నారు, అలాగే చట్టపరంగా అవకాశం లేక పోయినా నాన్ ముస్లింలు ఇద్దరు పెల్లాలతో ఉంటున్నారు. మీ అనుభవాన్ని నిష్పాక్షికంగా చెప్పగలరు..నేనైతే UCC ని సమర్థిస్తా.

    • @kareemullabasha2953
      @kareemullabasha2953 Год назад +2

      Agreed. I too support UCC

    • @durgaprasadc7314
      @durgaprasadc7314 Год назад

      మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

    • @VnkatyReddy
      @VnkatyReddy Год назад

      Lppar. Nibuddi. Kakkabundi. Raaa. Nevihinduvuvenna. Nakodakaaa

  • @pusulurukoteswararao1508
    @pusulurukoteswararao1508 Год назад +2

    బి జె పి నీ విమర్శించే అవకాశం వస్తే వదులుకోరు కె నాగేశ్వర్ గారు

  • @sivajiraju8163
    @sivajiraju8163 3 года назад +21

    అధికారం కోసం రాజకీయ పార్టీలు మనుషులు మధ్య కులాలు మధ్య మతాలు మధ్య ప్రాంతాలు మధ్య వర్గాలు మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే సమాజంలో ఉమ్మడి పౌరస్మృతి పౌరు లందరికీ సమాన హక్కులు అవకాశాలు లభిస్తాయని కోరుకోవడం అందరి అశయమా లేదా కొందరికి అవకాశమా

  • @venkatarajupasumarty4325
    @venkatarajupasumarty4325 Год назад

    Excellent speach about U C C
    JOHAR JOHAR Nageswara Rao garu Johar

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 3 года назад +16

    ఆంధ్రా విభజన బిల్లు కూడా సుప్రీమ్ కోర్ట్ లో పెండింగ్ ఉంది ప్రొఫెసర్ గారూ!!!
    ఐనా ఏ దేశం లో చట్టాలైన అక్కడ మెజారిటీ ప్రజలకు అనుగుణం గా తయారుచేశారు. అదేం దరిద్రమో మనదేశం లో మాత్రం ఇక్కడ మైనారిటీ లకు ఉపయోగపడేలా చట్టాలు ఉన్నాయ్. అదేంటంటే లౌకికవాదం అంటారు. ఇప్పటికైనా దేశాన్ని బాగుపడానియ్యండి సార్.

  • @satyamurtyisukapalli1517
    @satyamurtyisukapalli1517 Год назад

    ప్రొ!! నాగేశ్వరరావు గారు, ఎంతో చక్కగా సివిల్ చట్టాలు గురించి తెలియజేశారు ఉమ్మడి పౌరసత్వం యొక్క ఆవశ్యకతను
    అమలు చేసే ప్రక్రియ ను వివరించారు!
    వారికి ధన్యవాదములు!

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 Год назад +3

    అందరికీ సమానంగా వివక్షత లేకుండా వర్తించే చట్టాన్నే తీసుకు రావాలి. వ్యతిరేకించే వాళ్ళని శిక్షించాల్సిందే.

  • @gandesiri4u
    @gandesiri4u Год назад +2

    శబరిమల ఆలయం లోకి మహిళా ప్రవేశం కోసం ముస్లిం మహిళ పోరాటం చేసింది ,కానీ ఆమె మస్జిద్ లోకి ప్రవేశం గురించి ప్రయత్నించారా అనేది అనుమానం.

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op Год назад +6

    మన దేశానికీ ఉమ్మడి పౌర స్మృతి కావాలి

  • @sagarrajputssevasamithi9929
    @sagarrajputssevasamithi9929 Год назад

    భారతదేశమంతా ఒకే సివిల్ కోడ్ వుండటమనేది చాలా అవసరం. చాలా బాగా చెప్పారు.

  • @srihari7664
    @srihari7664 3 года назад +41

    దిక్కు మాలిన మతాలు.....

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Год назад +1

    సెక్యులరిజానికి నిజ రూపమైన యూనిఫాం సివిల్ కోడ్ దేశంలో వెంటనే అమలులోకి తేవాలి.

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 года назад +17

    UCC is needed in India.

  • @Save_Andhra
    @Save_Andhra Год назад +2

    Russia లో పుతిన్ వచ్చిన తరవాత యూనిఫాం లా పెట్టారు, ఎవరికైనా ఇష్టం లేకపోతే దేశం వదిలి వెళ్లిపోండి అన్నారు.

  • @Tharun4u1
    @Tharun4u1 3 года назад +14

    Uniform Civil Code techina kuda bjp ki manchi name rakudadu anedi mee intention. Clear ga ardhamavutundi.

  • @chapalamadugudoraswaminaid3181

    ఒకే దేశం ఒకే చట్టం తప్పని సరిగా అమలు చేయాలి .ఈ రి జర్వేషన్ పూర్తిగా మట్టు బెట్టాలి .... జై హింద్

  • @Charakondaabhishek
    @Charakondaabhishek 3 года назад +4

    Uniform civil code should come... I'm not supporter of BJP...but support this Uniform civil code

  • @jayhind3731
    @jayhind3731 3 года назад +3

    మందిరం లో మహిళల కు ప్రవేశం ఉంది, కానీ మస్జీద్ లో మహిళల కు ఎందుకు ప్రవేశం లేదు (శబరి మలై, శని దేవుని మందిరం.... etc. ఇవి స్పెషల్ ఇష్యూ ).

  • @bshakeelareddymedia
    @bshakeelareddymedia Год назад

    Uniform civil code is necessary ..well said sir
    Ladies should be protected by any community

  • @ravikumarchoti18
    @ravikumarchoti18 3 года назад +20

    Sir..మరియమ్మ lockup death మీకు కన్పించలేదా..అదంత imp కాదేమోనా

    • @venkatshri123
      @venkatshri123 3 года назад +2

      That didn't happen in BJP ruled states.

    • @ramcharanb5748
      @ramcharanb5748 3 года назад +1

      @@venkatshri123 avnu visham chimmalante BJP state ayyundali

    • @kamaleshdadi
      @kamaleshdadi 3 года назад

      Mariyamma lockup death issue enti

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 Год назад

    Which is a Great enhancement of the Indian Society !!
    💐🙏

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 Год назад +4

    We want Uniform Civil Code
    We want Uniform Civil Code
    We want Uniform Civil Code
    We want Uniform Civil Code
    We want Uniform Civil Code

  • @r.keditography1938
    @r.keditography1938 10 месяцев назад +1

    Don't compare nehru with modi ji nehru did only against hindhus but Modi ji combining all religions equal HUGE DIFFERENCE

  • @gokaraju421
    @gokaraju421 Год назад +9

    ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, దేశాల్లో ఒకే పౌరచట్టం అమల్లో ఉంది, అయినా ఎడారి మతాల ఉగ్రవాదం విపరీతంగా పెరుగుతోంది

  • @slimeexpertteja8140
    @slimeexpertteja8140 3 года назад +2

    సారు మీ విశ్లేషణ లో ఎక్కువ సమయం చెప్పిందే చెప్పి విసుగు పుడుతుంది కాస్త సూటిగా స్పష్టంగా చెప్పండి 🙏

    • @srinivas251151
      @srinivas251151 Год назад

      English lo dinni beating about the bush antaru

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 3 года назад +18

    సార్.
    పొద్దు పొద్దున్నే బీజేపీ జపం మొదలెట్టుతారు!
    జై భారతీయ జనతా పార్టీ

  • @chekkadeenabandhurao2316
    @chekkadeenabandhurao2316 Год назад +2

    Uniform civil compalsary undali🎉Jai bharat

  • @satyas6619
    @satyas6619 3 года назад +11

    Good analysis, agreed, it needs to be implemented in a gradual and collective way

  • @jayaprakashsilumula7282
    @jayaprakashsilumula7282 Год назад

    Prof garu namaskar, chala manchi vishayamulu theliyapsrchinandulaku vandanamulu.
    Kulamu, reservation, inter caste marriages/love marriage
    Veetimeeda prabhavam, veeti valana prabhavam,religious pariganalo,undaboye prabhavithamula gurinchi kooda theliya parcha galru

  • @srinivasravuri1975
    @srinivasravuri1975 3 года назад +4

    Yes we need it
    Uniform civil code

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 Год назад

    ప్రత్యేకం వుంటే ఆ వర్గాలు ఎప్పటికీ సాధారణ ప్రజలతో కలవలేరు. UCC వలన అన్ని వర్గాల స్త్రీలకు justice జరుగుతుంది

  • @mahesharigela6513
    @mahesharigela6513 3 года назад +4

    ఎన్ని కుక్కలు మొరిగినా జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది.. 👍🏻
    🚩.జై భారత్ ..🙏🏻 .. జై మోడీ జీ.🚩

  • @zakir7251
    @zakir7251 Год назад

    being am Muslim... I have huge respect on ur opinion about uniform civil code... U have shown exact intention of bjp

  • @venkateshgoud6976
    @venkateshgoud6976 3 года назад +3

    మోడీ చేసే. పని ఏదైనా మంచి కోసమే అయ్య నాగేశ్వరరావు రాముడు మంచి వాడు అంటే సరి పోతుంది కదా అలా కాకుండా,, రాముడు వీరుడు,, రాముడు ధీరుడు రాముడు శూరుడు,, అనేది నీ సుత్తి మోదీ మంచి కొసం చే సిండు మంచి అన్న దగ్గర చెడు వుంటుంది నీవు ఆ చెడుని పట్టుకొని ఊరేగి మోడీ ఇలా మోడీ అలా చేసి నాడు అంటే ఎలా నాగేశ్వర్,,ప్రపంచములో కేవలం మంచి కేవలం చెడ్డ అనేది ఎక్కడ వుండదు.

  • @phanikumar7809
    @phanikumar7809 3 года назад +28

    Sir meeru chala darunamga okkaside teesukoni mataldutunnaru
    Gudi loki mahilala pravesam oka gudike
    Meeru adi universal ga chupistunnaru

    • @chandrareddy4392
      @chandrareddy4392 3 года назад +4

      Women were not allowed in any temple during their menstrual cycles

    • @prajesh4u
      @prajesh4u 3 года назад +5

      @@chandrareddy4392 avuna.. ee temple lo undhi basu.. nuvvu tiputhi velthee.. ladies ni question chesthunnara?

    • @chandrareddy4392
      @chandrareddy4392 3 года назад +1

      @@prajesh4u adavallu vari menstrual cycle vachchinappudu intlo poujalu kouda cheyyaru. mana samskruthi vallani ristrictt chesindi tadvara varu a moudu rojulu poujaku panikiraru ani indirectga hindu matam cheppindi

    • @u4usuf
      @u4usuf 3 года назад +2

      @Abhishek nee bonda ra...valanni adagataniki evadu ucha posukotle ikada...anduke ga tabligi time lo ala question chesnam...mana khumbmela ne evadu question cheyale..!

    • @chandrareddy4392
      @chandrareddy4392 3 года назад

      @Abhishek naaku vallani question cheyyadaniki etuvanti problem ledu. I have no problem in expressing my disatisfaction of barring ladies entry in mosks. ladies are allowed to preach in the church but the number is not substantial.

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 года назад +6

    Uniform Civil Code will strengthen our constitutional values.

  • @vydehiannam5894
    @vydehiannam5894 Год назад +1

    మా చట్టాలు వేరు మాకు ప్రభుత్వ చట్టాలు వర్తించవు‌ అని ఏ మతం అన్నా వాళ్ళకు ప్రభుత్వ సదుపాయాలు ఉద్యోగాలు విషయం లో ఆలోచించాలి కదా

  • @kommurichandrasekhar7159
    @kommurichandrasekhar7159 3 года назад +8

    కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని దేశాన్ని 70 సం।। పాలించింది ఈవిషయాన్ని పూర్తిగా మరిచారు స్వామి

  • @rajumulagapati4790
    @rajumulagapati4790 Год назад +1

    రంగలి చచ్చా నెహ్రూ ను మొదటి ప్రధాని గా చేసి ఈ దేశానికి గాంధీ ఘోరమయిన అన్యాయం చేశాడు. అంబేద్కర్ ఎన్నో సార్లు చెప్పిన నెహ్రూ UCC ను అమలు చేయకుండా పబ్బం గడుపుకున్నాడు. ఇలాంటి తప్పులు ఎన్నో చేశాడు. ఇవన్నీ కూడా ఈ రోజున బిజేపి ఒకటి ఒకటి తరువాత సాల్వ్ చేస్తుంది. ఈ విషయాన్ని మన మేతావి చెప్పడు.

  • @suryasurya-pf2iv
    @suryasurya-pf2iv 3 года назад +30

    Dr Br Ambedkar gari koriki bjp korika miru accept cheyandi

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 3 года назад +3

      Our Professor will not accept it, because he is a hard-code commie from his ideology point.

    • @gaffurshaik311
      @gaffurshaik311 3 года назад

      @@Vijay-cz7pe commie ke e law ke sambandhamento adgudamani ninnu

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Год назад

    నమస్తె సారు మి మనసు ఓప్పుకున్న మిరు ఓప్పుకునెల లెరు సారు కంగ్రెస్ 50 ఎండ్లు ఎమిచెసింది అంటె గాంది విదనం ☝ఓక శెంపమిదకోడుతె మరో శెంప సుపియలఅని ఊరుఉరికి ప్రచారం చెసి ప్రజలను పిచ్చోలను చెసి దాసుకునోనికి దోసుకున్నంత అన్నట్టు నడిచింది మల్లి మోసం చెయద్దు సారు BJP ఎది చెసిన మంచికోసమె🙏

  • @krishnak303
    @krishnak303 3 года назад +5

    Still didn't understand what is link btw sabarimala adult women entry and UCC ??,

    • @ihatebad4787
      @ihatebad4787 3 года назад +1

      Bcz it's indiscrimination towards woman to not to allow women to enter Temple which is against right to equality. If UCC proposes women can enter house of worship like men, the rule will apply to masjid or sabarimala irrespective of religion without any conditions or special provisions for any religion

    • @krishnak303
      @krishnak303 3 года назад +2

      @@ihatebad4787 UCC deals with marriage, adoption, divorce & inheritance rights.
      Its has nothing to do with worship practices.

    • @krishnak303
      @krishnak303 3 года назад +2

      @@ihatebad4787 women entry into sabarimala and majid are two different topics.
      Sabarimala temple have some customs.
      ( participate in voting below 18 is banned its not discrimination)
      Womem entry in majid is completed banned in all majid.
      (Banning of whole race( blacks, Asians) in voting practice is discrimination)

  • @hydershaik3501
    @hydershaik3501 Год назад +1

    ఈ చట్టం చాలా అవసరం అలాగే దీనికంటే పెద్ద సమస్య పేదరికం,నిరుద్యోగం,ఉచిత వైద్యం ప్రతి భారతీయుని అత్యవసరం బీజేపీ కి ఈ విషయాల మీద ప్రయారిటీ ఉంటే బాగుండేది....
    ఇక ఇండియా లో ఈ సమస్యలు తీరే దారి లేనట్లుంది.

  • @vinayreddy9980
    @vinayreddy9980 3 года назад +22

    Calling him Chineswar and then saying to do a video on how China developed with Capitalism? The real Chineswar looks to be someone else .

  • @aakrisb2272
    @aakrisb2272 Год назад +1

    ఒకరి విడాకులు ఈచి మరీ ఒకరీ నీ marrige చేసుకోవచ్చు pk.pk.25 star.

  • @venkatarajupasumarty4325
    @venkatarajupasumarty4325 Год назад +13

    UCC తప్పకుండా తీసుకురావాలి

  • @mukundreddy8662
    @mukundreddy8662 2 года назад +1

    ఈ మహానుభావుడు , బి జె పి కి వ్యతిరేకి

  • @akshaykumark3446
    @akshaykumark3446 3 года назад +8

    Yrs #ChineswarRao UCC is very essential. No one can stop🚩🚩🚩🚩🚩🚩

  • @asnm4380
    @asnm4380 3 года назад +1

    బిజెపి యూనిఫామ్ సివిల్ కోడ్ ను ఎందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నది, చెప్పారు. చాలా బాగుంది. భవిష్యత్తులో ప్రతిపక్షాలు కచ్చితంగా దీనిని వ్యతిరేకిస్తాయి. ఎందుకు? మీరు చెప్పలేదు. మీ భాషలోనే నేను చెప్తాను. పరిష్కారాలు ఓట్లు తీసుకురావు. వివాదాలే ఓట్లను తీసుకొస్తాయి.

  • @kshareeshk6101
    @kshareeshk6101 3 года назад +4

    Are we getting drinking water
    Are we getting health care
    Are we getting free education
    Are we getting food
    70 years ???????

  • @Jwalp-61
    @Jwalp-61 Год назад

    భారతదేశంలో ఉన్న ప్రతీ పౌరుడు కూడా భారతీయుడే అన్నదే బిజెపి సిద్ధాంతం. రాజ్యాంగం, అలాగే న్యాయ వ్వవస్థ అన్ని కూడా అన్ని రాష్ట్రాలలో ఉండే అన్ని మతస్థులకి కూడా ఒకే విధంగా ఉండాలి అని మీరు చెప్పినదే కరెక్ట్.

  • @naveenchandra3302
    @naveenchandra3302 3 года назад +23

    Uniform civil code will definitely treat everyone equal. BJP is the only party who strive to reform India and also strives to bring equality between people. What ever the welfare policies granted by government are always applicable to indian citizens indiscriminately. They only target anti nationals. Prof. Always Speaks like anti nationals are innocents and
    BJP harrasses them. The people sitting on top know what they are doing.

  • @chandrashekar9661
    @chandrashekar9661 3 года назад +1

    ఒకే దేశం
    ఒకే రాజ్యాంగం
    ఒకే పౌర స్మృతి
    జై మోడీ
    జై బీజేపీ

  • @sekhar019
    @sekhar019 Год назад +7

    Article 44 of the Constitution reads, “the state shall endeavour to secure for the citizens a uniform civil code throughout the territory of India'.

  • @subhakarraobommakanti837
    @subhakarraobommakanti837 Год назад +1

    Good decession by BJP .

  • @phaniindra6730
    @phaniindra6730 3 года назад +13

    Neku simple question. Kerela lo me govt ye undi ga let them implement SC decision on Sabarimala

  • @Save_Andhra
    @Save_Andhra Год назад +1

    మోడీ షా కీ ఎలెక్షన్ ముందే గుర్తొస్తయా ఇవన్నీ ముందే చేయొచ్చు కదా.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 3 года назад +6

    Sir,uniform civil code will definitely cement our unity .

    • @Akshay13134
      @Akshay13134 3 года назад

      Ade annadu kada athanu listen carefully

  • @rajapinnamaneni9782
    @rajapinnamaneni9782 Год назад

    Prof Nageswar gaaru explained well

  • @amarnathreddyguntaka1650
    @amarnathreddyguntaka1650 3 года назад +11

    నాగేశ్వర్ గారు మీకు మోడీ మీద అసహనం ఉంటే అతనిని ఎదుర్కోండి అంతేకాని దాన్ని హిందూయిజం మీదికి మలుపకండి మీలాంటి వారికీ కాశ్మీరం రగులుతూనే ఉండాలి రాజ్యాంగం అంగీకరించదు అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధమైనదా మీఉద్దేశం, పార్టీస్ మdyana ఏకాభిప్రాయంలేదు అంte పాకిస్తాన్ నిధులతో నడిచే పార్టీస్ తో ఏకాభిప్రాయం సాధ్యమా ? మీలాంటి మేధావులు క్రిమినల్ యాక్ట్రస్ కి సివిల్ యాక్ట్రస్ కి ఇంప్లీమెంటేషన్స్ లో డిఫరెన్సెస్ ఎబెదుకు చూయించాలి? సో-కాల్డ్ సెక్యూలరిస్ట్స్ అయినా నెహ్రు ఫామిలీ ఎందుకు మైనారిటీస్ ని బుజ్జగించి ఒపించలేదు ఉమ్మడి పౌరస్మృతిని కుంభమేళా విషయంలో మతం ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు అన్నారు ఎవరికీ ఎక్కువ ఓట్లు vaste అధికారాన్ని చేజికించుకుంటేనే ప్రజాస్వామ్యం అయినప్పుడు ఎక్కువ మంది హిందువులు కోరుకున్నట్లు ఎందుకు కావడంలేదు ఈక్వాలిటీ ఎందుకులేదు మైనారిటీ మహిళలపై చట్ట సవరణ తేకుండా ఒక్క హిందూ మహిళల చట్ట సవరణ తెస్తే enduku వ్యతిరేకించారు నేను సెక్యూలరియస్ట్ ని కానీ హిందుత్వాన్ని కాపాడుకుంటాను మీరు హిందూ ఇతిహాసాలలో జ్ఞానాన్నితీసుకొని తెలివిగా హిందుఇస్ం లో ఉన్న సెక్కులరిజం ని chuinచకుండా మైనార్టీల వైపునుండి చూస్తూ దాన్నే సెక్కులరిజం అని జనాన్ని నమ్మిస్తున్నారు, ఇన్ని రోజులు నెహ్రు కుటుంబం చేసిందే నీవు వకాల్తా పుచ్చుకున్నావ్

    • @ganjamramakrishna
      @ganjamramakrishna 3 года назад +2

      100% సత్యం

    • @karthikreddyb4845
      @karthikreddyb4845 3 года назад

      Veedu kanisam ward member ga kuda gelavadu bro, sodhi chepukuntu bathukuthadu

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 Год назад

    సార్ మంచి విశ్లేషణ

  • @duddusivaa
    @duddusivaa 3 года назад +3

    సార్ ఎంధుకు సార్ మీరు శాంతి మూకలను వెనుక వేసుకొని వస్తారు మీ లాంటి మేధావులు నోటిలో నుండీ వచ్చే ప్రతీ మాట ఎంతో విలువైనది కాబట్టీ లాంగ్ లో దేశానికి ఉపయోగ పడే విధంగా మాట్లాడండి యూరుప్ దేశాలు అయిన ఫ్రాన్స్, స్విజర్లండ్,దేశాలలో కూడా మీలాగే మాట్లాడేవారు ఇప్పుడూ ఏమైంది అక్కడ శాంతి మూకలు ఏవిధంగా మొన్న మీలాంటి ప్రొఫెసర్ తల కత్తితో నరికి చంపారు అలాంటివి మీకు కన పడవు సార్

  • @gopalgoud.s2886
    @gopalgoud.s2886 Год назад +2

    compulsory implementation act the common civil Code

  • @BSR992
    @BSR992 3 года назад +15

    Bjp కి ఇంకో ఎజెండా కూడా ఉంది.... అది... దేశ ఖజానా ని అంబానీ, Adani లకు పంచడం... ప్రజల బ్రతుకు లు bus stand చేయడం... చేసింది కూడా.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 года назад +2

      బీజేపీ వచ్చిన తరువాత అంబానీ ఆదానీ బీజేపీ రాక ముందు టాటా బిర్లా లు అనే వారు వ్యాపారము చేసేవాళ్లు కు లాభాలు నష్టాలు వస్తూ ఉంటాయి ఒకొక సారి ఒకరు పెరుగు తారు అది సహజం కద.

    • @dorababu6046
      @dorababu6046 3 года назад +1

      Neeku chathanayithe business chesuko.. evadu apadu

    • @srinukalapala1564
      @srinukalapala1564 3 года назад

      Nijam chepparu bro

    • @prajesh4u
      @prajesh4u 3 года назад +1

      Avuna.. BJP mundhu asalu Ambani anevadu business cheyyaledha? Ambani indhiragandhi govt relating neku thelusu.. entha LA vadukunnari.. watch guru movie..

    • @srinukalapala1564
      @srinukalapala1564 3 года назад +1

      Congress valla samanyudiki labdi chekurutundi bjp valla nothing

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 Год назад

    I support Uniform Civil code. Save Muslim women.

  • @chandrasekhar8212
    @chandrasekhar8212 3 года назад +13

    We want common civil code

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 Год назад +2

    99.99% ఛాందస వాదులు తురకా ల లో నే వున్నారు 😂
    వాల్లకు చెప్పు ఈ నీతులు 🤧🤧🤬

  • @LockwoodStars
    @LockwoodStars 3 года назад +16

    Sir, you have great knowledge in most topics but don’t claim to be expert. anyway support whatever is good for country and come out of prejudice to hate BJP. Sometimes whether it is correct or not we have to make decisions that helps India’s integrity.
    Uniform Civil Code is much needed for this country to move forward. Let alone BJP can implement it.

  • @trendingtelugusongs417
    @trendingtelugusongs417 Год назад

    Super khaneshwar, super analysis.

  • @chandrasekhar3857
    @chandrasekhar3857 3 года назад +3

    మరియమ్మ లాకప్ డెత్ కనిపించడం లేదా????

    • @manikanta8592
      @manikanta8592 3 года назад +3

      Valla guruvu kcr kada chepichindhi