Uniform Civil Code | Law Commission Seeks Fresh Suggestions | What It Signals || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июн 2023
  • 140 కోట్ల జనాభా. భిన్న మతాలు, భిన్న కులాలు. భిన్న ఆచారాలు, భిన్న సంప్రదాయాలు. ఇదీ స్థూలంగా భారతదేశ నేపథ్యం. ఇంతపెద్ద చరిత్ర ఉన్న ఈ దేశానికి ఒకటే రాజ్యాంగం. ప్రజలందరికీ రాజ్యాంగమే శిరోధార్యం. కానీ చట్టాలే కాస్త విభిన్నం. వివాహం, వారసత్వానికి సంబంధించి మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో మతానికి వేర్వేరు చట్టాలు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా మతాల ఆధారంగా చట్టాల అమలు. దీనిపై సుదీర్ఘ కాలంగా దేశంలో భిన్నాభిప్రాయాలు, వివాదాలు. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి అంటూ పుట్టుకువచ్చిందే ఉమ్మడి పౌరస్మృతి అంశం. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ చట్టం ఒకే విధంగా వర్తింపజేసేదే ఈ ఉమ్మడి పౌరస్మృతి. భాజపా చిరకాల వాంఛ అయిన ఇది ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది. దీనిపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు లా కమిషన్‌ ప్రకటించింది. చాలాకాలం స్థబ్దుగా ఉన్న అంశం మళ్లీ ఎందుకు తెరమీదకు వచ్చింది. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మోదీ సర్కార్‌ దీనిపై బిల్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది అనడానికి ఇది సంకేతమా
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 490

  • @gollavenkatmahendranaidu6472
    @gollavenkatmahendranaidu6472 Год назад +272

    చట్టాలు అనేటివి అందరికి సమానంగానే ఉండాలి .కులానికి ,మతానికి సపరేట్ law అనేది ఉండకూడదు ,UCCఅనేది కచ్చితంగా దేశానికి కావాలి

    • @moviesclips2925
      @moviesclips2925 Год назад +7

      మీరు చెప్పినది కరెక్టే బ్రదర్ మరి అలాంటప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు ఉంచాలి ?

    • @gollavenkatmahendranaidu6472
      @gollavenkatmahendranaidu6472 Год назад +24

      @@moviesclips2925 రిజర్వేషన్ ఉంచమని ఎవరు చెప్పారు?

    • @user-qy7wt2fu1h
      @user-qy7wt2fu1h Год назад +3

      ​@@moviesclips2925 ఉండకూడదు అండి

    • @thakurshankarsingh7276
      @thakurshankarsingh7276 Год назад +3

      Reservations anevi aardhika paristhithula aadharanga vundali, dhaniki kulam peru matham peru vundakudadhu.

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      ​​@@moviesclips2925ఈ దేశంలో కేవలం భారతీయులు అనగా హిందువులు.. హిందువులలో కులాల వలన అణిచివేయ పడ్డ వారు కోసం రిజర్వేషన్లు పెట్టారు దాన్ని ఎవరూ కూడా అడ్డుకోలేదు..రిజర్వేషన్లు valid అని రాజ్యాంగము చెప్పింది ... అయిన ఇస్లాం లో,chriatainity లో కులాలు ఉండవు వారికి కుల రిజర్వేషన్లు ఎందుకు చెప్పుతావా??

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 Год назад +88

    ఈ చట్టం చేయగల దమ్ము న్న ఓకే ఒక పార్టీ భాజపా.

  • @kavurisrinivas3431
    @kavurisrinivas3431 Год назад +154

    భాజపా లక్ష్యం కాదు...మన దేశానికి అత్యవసరం..దేశ ప్రగతికి మూలం

    • @Ramcharan-zp8cp
      @Ramcharan-zp8cp Год назад +6

      Avunu bro

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 Год назад +8

      ఇదే కామెంట్ పెడదామని వీడియో ఒపెన్ చేశా...👍👍👍😊😊😊

    • @ananthasivareddy3822
      @ananthasivareddy3822 Год назад +3

      డ్రామోజీ అలాగే రాస్తాడు. వాడికి దేశం కంటే వాడి పిచ్చే ఎక్కువ కాబట్టి

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 Год назад +4

      Edhi bjp tho ne sadhyam.

    • @sunkaravisweswararao9172
      @sunkaravisweswararao9172 Год назад

      🙏🏼🙏🏼👏👏👏🙏🏼🙏🏼

  • @venkatyalamati3285
    @venkatyalamati3285 Год назад +119

    UCC is very much required for India... it's really too late to implement... No more delay should happen... కమునికృష్ట పార్టీలు, ఇంకా కొంతమంది నికృష్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తారు... మిగిలిన వారికి ఎటువంటి సమస్యా ఉండదు. ఇది మనకు చాలా అవసరమైన చట్టం. ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది..

    • @MUBBK
      @MUBBK Год назад +1

      Bjp will loose if made .

    • @bjyms1006
      @bjyms1006 Год назад +31

      @@MUBBK BJP doesn’t care win or lose. BJP cares only what’s best for India.
      BJP will win definitely. Mark my words

    • @suraj9506
      @suraj9506 Год назад +11

      Yes correct bro

    • @ramanarao3016
      @ramanarao3016 Год назад +15

      @@bjyms1006 yes bjp cares about country. It will do what is best for india.

  • @balaganiranjithkumar5986
    @balaganiranjithkumar5986 Год назад +126

    మంచి ప్రాధాన్యత ఉన్నా నిర్ణయం తీసుకున్నారు

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 Год назад +145

    ఒకే దేశం. ఒకే చట్టం..జై హింద్

  • @kosik.32
    @kosik.32 Год назад +121

    ఉమ్మడి పౌర స్మృతి ఖచ్చితంగా ఉండాలి.

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 Год назад +87

    దేశానికి పనికొచ్చే పనులు చేస్తామంటె
    తురకలకోసం కష్టపడే ప్రతిపక్షాలు ఊరుకుంటాయ,,😂🤣😂

    • @sreeranganath4940
      @sreeranganath4940 Год назад +10

      bharat lo Hinduvulaku maatrame lenidi ...freedom of speech and freedom of expression....

    • @shobadevara6162
      @shobadevara6162 Год назад +11

      Twitter tillu KTR ఇటువంటి ముఖ్యమైన అంశం మాట్లాడటానికి, గుండె ధైర్యం ఇయనగారికి, ఇయాణ అబ్బకు వుందా,ఈ సూడో సెక్యులర్ లు,నిమ్మకు నీరెత్తనట్లు వున్నారు

    • @Indian_Railways4U
      @Indian_Railways4U Год назад +1

      Arey lingam gu balsinda🔥

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Год назад +1

      @@Indian_Railways4U ఎరా నీకు బలిసినది కావాలంటె తురకల దగ్గర సున్తి చేసింది ఉంటుది,,🍆🍆👅👅👅🤣😂🤣

  • @madhuruppa6971
    @madhuruppa6971 Год назад +94

    Very good decision; jai BJP

  • @madhubodda1954
    @madhubodda1954 Год назад +232

    UCC తీసుకొని వచ్చే ముందు.....దేశం లో ముందుగా 'ఖాన్ ' గ్రేస్ పార్టీ నీ నిషేధించాలి

    • @subbu2024
      @subbu2024 Год назад +17

      yes. Khan gress must out from Maa Bharat.

    • @RameshRamesh-fb6cj
      @RameshRamesh-fb6cj Год назад +6

      అవును

    • @sathishreddy6339
      @sathishreddy6339 Год назад +2

      We need free rice free money don't want this kind off act

    • @sreeranganath4940
      @sreeranganath4940 Год назад +5

      correct...congress party RSS ni nishedinchinappud..BJP congress ni nishedinchatam kooda correctee...

    • @ttagore1552
      @ttagore1552 Год назад

      😂😂😂😂

  • @sunusunu4683
    @sunusunu4683 Год назад +34

    కచ్చితంగా ఈ నెరవేరాలని ఈటీవీ వారిని కూడా కోరుతున్నాను ఎందుకంటే హిందుస్థాన్ లో మైనారిటీలను బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి పార్టీ అందరికి ఒకే చట్టం ఉండాలి

    • @isnkjhsb
      @isnkjhsb Год назад +2

      ఇప్పుడు ముస్లిములు పందుల్ల కనీ మెజారిటీ కి అంచు దూరంలో ఉన్నారు..

  • @naveee572
    @naveee572 Год назад +20

    ఇప్పుడు నిజమైన secularists లు ఎవరో తెలుస్తుంది.....

  • @rameshpatel2658
    @rameshpatel2658 Год назад +61

    UCC తీసుకురావడం మంచి పరిణామం

  • @venac0036
    @venac0036 Год назад +50

    I support ❤. We unite 💪 India great.

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 Год назад +59

    BJP cheyyaleka pothey enkka evvaru cheyyaru.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 Год назад +7

      reservations kuda bjp ne teeyagaladu
      akrama chorabatlanu pampadam kuda bjp valle avuddi

  • @ravindra9133
    @ravindra9133 Год назад +34

    UCC...... AMBEDKAR gari kala.....idhi thappa kunda అమలు కావాలి........జై భీమ్......జై భారత్......❤❤

  • @maradanikrishnamurthy6010
    @maradanikrishnamurthy6010 Год назад +34

    True Indian will support uniform Civil code.
    This is not for relegion,this is for Bharat.

  • @srisailamk4482
    @srisailamk4482 Год назад +24

    అందరికి ఓకే చట్టమ్ ఓకే నాయం చాలా మంచి నిర్ణయం

  • @janardhanreddy7372
    @janardhanreddy7372 Год назад +25

    ఉమ్మడి పౌరసత్వం సాధిద్దాం

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 Год назад +4

    మంచి నిర్ణయం తీసుకున్నారు
    జయహో నరేంద్ర మోడీ జీ
    భారతదేశం అభివృద్ధి చెందాలంటే కొన్ని రకాల చట్టాలు రావాలి
    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
    భారతదేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు
    కాంగ్రెస్ ముక్తా భారత్

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 Год назад +33

    నెరవేరాలి,, ఏ దేశములో లేనప్పుడు మన దేశములోనే ఎందుకు ఉండాలి,,,

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 Год назад +12

      turakalu 4 pellillu 10 mandi pillalatho bharat ni turakala desham cheyalani chustunnaru

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Год назад +29

    ఖచ్చితంగా ఉమ్మడి సివిల్ చట్టం ఉండాలి.అప్పుడే దేశం ఒక్కటిగా ఉంటుంది

  • @jagadeeshchowdharykasturi2242
    @jagadeeshchowdharykasturi2242 Год назад +18

    Very good decision 👏 👌 👍 🙌

  • @devulapallyramchandraiah739
    @devulapallyramchandraiah739 Год назад +23

    I strongly suggest Uniform Civil Code. One India one civil code to all Indian citizens. Parliament should introduce this bill (UCC) and get it passed

  • @smmithrak3925
    @smmithrak3925 Год назад +28

    All must support this irrespective of caste and creed

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 Год назад +10

    ఎస్ భారత్ దేశం లో ప్రజలందరికీ ఓకే చటం వుండాలి నేను coman civil code ని సమర్డిస్తునాను జై హింద్

  • @harekrishnaramu7481
    @harekrishnaramu7481 Год назад +4

    నేను యూనిఫామ్ సివిల్ కోడు కు అంగీకరిస్తున్నాను జై హింద్ జై భారత్ మాతాకీ జై

  • @atlurivenkatesh
    @atlurivenkatesh Год назад +34

    One country one code... Uniform civil code

  • @ghantavenkatasitaramanamur5006
    @ghantavenkatasitaramanamur5006 Год назад +32

    We want a unified civil code
    Rule is rule for all inspite of cast cader and zender
    We will give our 100% support.

  • @ravindra9133
    @ravindra9133 Год назад +13

    ఇవన్నీ అందుకు Modi జి .....మాకు FREE గా అన్ని ఇవ్వండి....FREE BUS , FREE CURRENT , FREE FOOD , FREE మందు , అన్ని FREE గా ఇవ్వండి .....సిగ్గు ,శరం , మానం ,మర్యాద ఏం లేకుండా సోమరి పోతుల్ల బ్రతుకు తం....అంటే.... ఏదో దేశం అంట ......😂😂😂😂

  • @nagaraju-bh3nc
    @nagaraju-bh3nc Год назад +20

    I will support ucc

  • @thirupathijuttu7526
    @thirupathijuttu7526 Год назад +20

    It should be must , i supporting ucc

  • @srinivask8109
    @srinivask8109 Год назад +14

    Uniform Civil Code very essential for the country.
    I support MODI JI in this regard

  • @devendrareddy4108
    @devendrareddy4108 Год назад +16

    I am full support this rule..

  • @krishnamurty869
    @krishnamurty869 Год назад +28

    Support UCC which will ensure better future of the country

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +9

    చట్టాలు అనేవి అందరికీ సమానంగానే ఉండాలి ఒక దేశం ఒక ఒక రాజ్యాంగం ఒక చట్టం,
    ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ఐదు ముఖ్యమైన చట్టాలు తీసుకు రావలసిన అవసరం ఉంది,
    1) ఉమ్మడి పౌరసత్వం,
    2) ఉమ్మడి విద్యా విధానం,
    3) caa nrc చట్టాలు కటినంగా అమలు చెయ్యాలి,
    4) మార్పిడి నిరోధక చట్టం,
    5) గో హత్య నిషేదం చట్టం.
    ఈ చట్టాలను ఖచ్చితంగా కఠినంగా అమలు జరగాలి,
    పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా దొంగచాటుగా ప్రవేశించిన రోహింగ్యాలను వెంటనే కనిపించే వాళ్ళను విదేశాలకు పంపించాలి ఇది త్వరగా చేయాలి వాళ్ళు ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయితే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులను పట్టుకుని ఈ దేశ పౌరసత్వం తీసుకున్నారు అది దేశ భద్రతకు చాలా ప్రమాదం

  • @jayasimhasabbavarapu922
    @jayasimhasabbavarapu922 Год назад +10

    very good decision

  • @miriyalaPepper
    @miriyalaPepper Год назад +4

    సర్వ మత సమానత్వం అంటూ సెక్యులర్ దేశం చేసినప్పుడు. అన్ని మతాలకు ఒకెచ్చట్టం తప్పు ఏముంది.
    #IsupportUCC ❤

  • @surendraraju6483
    @surendraraju6483 Год назад +3

    Useful to India and needful to India.I Support Uniform Civil Code

  • @gangadarapallepu7010
    @gangadarapallepu7010 Год назад +4

    👍చాలా మంచి నిర్ణయం

  • @janardhanvanna
    @janardhanvanna Год назад +15

    It will not sink in to Indian minds immediately but if it is immediately implemented it is very good

  • @sby6379
    @sby6379 Год назад +10

    Good decision

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 Год назад +6

    మేడమ్ మి ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 Год назад +3

    ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.ఎప్పుడో చట్టం చేయాల్సి ఉండే....

  • @venkataramanareddybadam2285
    @venkataramanareddybadam2285 Год назад +12

    ఒక దేశం ఒకే ప్రజా ఒకే చట్టం వుండాలి

  • @vangasatyanarayanareddy7465
    @vangasatyanarayanareddy7465 Год назад +8

    We saport UCC.....

  • @manoharsai7908
    @manoharsai7908 Год назад +8

    I support uniform civil code

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 Год назад +5

    సెక్యులరిజం అంటే, మత నియంత్రణ అధికారం, జనాభా నియంత్రణ చట్టం, మత మార్పిడి చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరి. లేదంటే మనుగడ ప్రశ్నార్థకం. అధికారం, రాజకీయాలు, డబ్బు, భావోద్వేగ ఆటలు నేటి ఆందోళనకర పరిస్థితిని ప్రభావితం చేశాయి. హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థలు తక్షణం అవసరం

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 Год назад +19

    We welcome union common civil code

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 Год назад +19

    Very good decision

  • @ramaraokancharlapalli6448
    @ramaraokancharlapalli6448 Год назад +7

    ఒకే దేశం ఒకే చట్టం అవసరమైన దే భాజపా లక్ష్యం నెరవేరుతుంది దేశ క్షేమం కోసం ఇది అవసరమైనది

  • @krishnamurty869
    @krishnamurty869 Год назад +17

    UCC is also mentioned in constitution but no party and PM dare to implement it so far

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 Год назад +5

      hindus ki chattalu vunnayi
      kaani muslims 4 pellillu chesukovacchu
      3 sarlu talaq cheppi vidakulu icchi'
      malli amenu pelli chesukovaali ante
      ame enkokarini pelli chesukoni gadipi vidakulu teesukunte
      malli pelli chesukovacchu

  • @nickysiragam16
    @nickysiragam16 Год назад +4

    జయహో భారత్..🚩🙏🙏🙏🔥🇮🇳🇮🇳🇮🇳🏡

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 Год назад +6

    Delay చెయ్యకుండా perfect గా, mistakes లేకుండా చెయ్యండి. అంబేద్కర్ జి ఎప్పుడో చెయ్యమని చెప్పేరు

  • @puttalaxman9111
    @puttalaxman9111 Год назад +6

    I support UCC BJP Govt taken a very good decision for better future of Bharat.

  • @gamingff4505
    @gamingff4505 Год назад +15

    India ki ucc avasaram chala undi

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Год назад +8

    During Indus valley civilization ,there were no any caste nor any religion in our country. There were honest, hardwork, unbias prudence brotherhood compulsory helping others in good deeds. We want our country should be caste free religion free crime free country . We want common civil code like common criminal law. Jai every second honest Jai every second hardwork.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 Год назад +9

    One Nation and One Law..Jai Hind

  • @srikanthgatla9529
    @srikanthgatla9529 Год назад +13

    UCC చట్టం ఈ దేశానికి అవసరం.
    ఈ చట్టం త్వరగా వస్తే మంచింది

  • @mrb515
    @mrb515 Год назад +5

    యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి అత్యవసరం చట్టాలు అందరికి సమానంగా వర్తించాలి.

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +6

    ప్రతి భారతీయ పౌరుడు మీరు మీ ఈమెయిల్ అకౌంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా హైకోర్టు వారికి ఒక ఈ మెయిల్ పెట్టండి మేము ఉమ్మడి పౌరసత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని మనం పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కోర్టు వారికి ఉమ్మడి పౌరసత్వం చేయడానికి అంత బలాన్ని చేకూరుస్తుంది.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 Год назад +4

    it's good.. for nation... still now we are following old system in civilized culture... need this signal Law... we welcome...

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 Год назад +21

    desam baagulante uniform civil code kaavali

    • @gshprasad
      @gshprasad Год назад +8

      Desam baagupaDe pani khangress eppudu ayina chesindaa??

    • @puttadilliprasad6441
      @puttadilliprasad6441 Год назад +4

      @@gshprasad ade khangress bro daaniki desam ni nasanam cheyyadam matrame telusu

  • @ramachary9690
    @ramachary9690 Год назад +6

    దీనిని ఉమ్మడి జాబితానుండి తీసేసి కేంద్రపరిదిలోకి తీసుకురావాలి.నా సపోర్టు మాత్రం యూనిఫాం సివిల్ కోడ్ కు ఉంటుంది.

  • @nagamohanjawaji7848
    @nagamohanjawaji7848 Год назад +9

    Undali Law is equal to all

  • @chaitanyakrishna8177
    @chaitanyakrishna8177 Год назад +5

    I believe Uniform civil code is the basic human right. But don't impose moral policing . It doesn't mean people are supposed to follow customs, rituals imposed on them. Without affecting rights of individual as per Constitution, uniform civil code needs to be implemented.

  • @mgrsagar1982
    @mgrsagar1982 Год назад +3

    🇮🇳🇮🇳 జై భారత్

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 Год назад +3

    Should impose without any agitation. Jai hind.

  • @user-xi6mm9jj5j
    @user-xi6mm9jj5j Год назад +1

    I support UCC Important for development and integrity India..

  • @Boss-iw6xc
    @Boss-iw6xc Год назад +4

    Super Modi ji ❤❤❤

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Год назад +2

    Infrastructure Good & Dovalapment

  • @gajjishivabharathi3125
    @gajjishivabharathi3125 Год назад +1

    One National one civil code 💯💯💯

  • @santhoshb8439
    @santhoshb8439 Год назад +7

    Jai UCC ❤

  • @loveindiajaihind.883
    @loveindiajaihind.883 Год назад +6

    It's not BJP's aim indian constitution's aim. It's necessary to implement in India.

  • @boddepallikumaraswamy8001
    @boddepallikumaraswamy8001 Год назад +1

    Yes
    ..ravali modhi....kavali one nation one civil law.

  • @munikrishnaiahmekala472
    @munikrishnaiahmekala472 Год назад +1

    One nation one civil code Iis correct Jai Hind Jai Bharat 🎉🎉🎉🎉

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 Год назад +4

    Desaniki ilanti chattalu kavali..... Bharat bagupadali.... Bharat Mathaki Jai 🙏🙏🙏

  • @G-N-R
    @G-N-R Год назад +8

    Jai Hind 🇮🇳 Jai Sree Ram. Jai BJP

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Год назад +2

    Sure ,no doubt,it should be done

  • @gshprasad
    @gshprasad Год назад +15

    Khangress, AIMIM and SDPI unDagaa.. ee janma lo avvanivvaru...🤭🤭🤭

  • @Bharat56586
    @Bharat56586 Год назад +1

    It is too late Hearty welcome UCC

  • @csrao1966
    @csrao1966 Год назад +1

    Excellent 👊👏👏👏

  • @poornamln1688
    @poornamln1688 Год назад +2

    It is mandatory now for India... must need to implement...Khan party zero avvali..Jai hind...Jai Bharat

  • @RamChettamaina-iq3xp
    @RamChettamaina-iq3xp Год назад +1

    Super

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Год назад +2

    I am suggesting ETV news channel also i am strongly interested about one nation,one law.ucc protects our india definitely at the same time our Indian intelligence services want to control the terrerisam because so many countries r acting but not digesting our india improving so we want to be careful 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @meesalanageswararao9564
    @meesalanageswararao9564 Год назад +1

    Nice decision

  • @user-yb9po3si9g
    @user-yb9po3si9g Год назад

    I strongly support Uniform Civil Code... జై హింద్

  • @sravanakumar7629
    @sravanakumar7629 Год назад +2

    Yes everyone shoud equal priority

  • @lingacosta3702
    @lingacosta3702 Год назад

    It's important to develop the country

  • @ramasudhakararao518
    @ramasudhakararao518 Год назад +3

    It is not only objective of BJP but also objective of every citizen India

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh Год назад +5

    80% Hindus ki leni noppi 20% unna Muslim ki embaada 20%valladi kaadu ee desham

  • @katikaswathivishal9723
    @katikaswathivishal9723 Год назад +1

    జై భీమ్

  • @Madhav1806
    @Madhav1806 Год назад +4

    Concurrent list lo unna subject ni centre & State modify cheyochu kaani centre chese daniki valid unttadi oka Vela state same subject paina chesthe daniki valid unddadu

  • @achyuthanandgupta3392
    @achyuthanandgupta3392 Год назад +1

    Uniform Civil Code should be implemented. It will be supported by almost all citizens of India. A few will against to this,who are anti Indians

  • @raajaendar
    @raajaendar Год назад

    *ఎప్పుడొచ్చ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా👌👌👏👏*

  • @indian2385
    @indian2385 Год назад +1

    భిన్నత్వం లో.. భిన్నత్వం ఉండకూడదు.. భిన్నత్వం లో ఏకత్వం ఉండాలి.. బిజేపి కరెక్ట్ గా చేస్తోంది జై శ్రీ రామ్

  • @BHAGATingh
    @BHAGATingh Год назад +6

    Caste system India lo unnanthavaraku India dovelopment auvadu, need unexpected big decisions, lekapothe e 90's lone untam.

    • @gollavenkatmahendranaidu6472
      @gollavenkatmahendranaidu6472 Год назад

      Caste System, డెవలప్మెంట్ ని ఎలా ఆపుతుందో కొద్దిగా logical Explanationఇవ్వు.
      అలాగే మన దేశంలో కులం లేని మతం ఏదో ఒకటి చెప్పు

  • @bharavisharma2307
    @bharavisharma2307 Год назад +2

    this is required for the nation as a secular state it is necessary. then their is a meaning for secular word

  • @kalyadapusrikanth1514
    @kalyadapusrikanth1514 Год назад +1

    #ISupportUCC

  • @srinivassunkara7115
    @srinivassunkara7115 Год назад

    Great initiate
    Pls stop reservation on caste vise Jobs or caste vise law's
    One country one law as like China
    This will make india to develop in coming years