మీ ఆదర్శ వంతమైన దాంపత్య జీవితం,మీ అందమైన భావవ్యక్తీకరణ మీరు తీస్తున్న వీడియోలు, రెండు చరణాలు పాడిన మధురమైన కంఠం,మీలో ఉన్న దైవ సంపదకు నిదర్శనం గా పంట పొలంలో వండి చూపిస్తున్న వంటలు,మీ జీవిత అనుభవాలను పంచుతున్నందుకు, మాకు ఆనందదాయకం.కొత్తగా ఐదు రోజుల నుండి మీ విడియో లు చూస్తూన్న నా అంతరంగం.నేను మిమ్ములను ప్రేమతో బాబాయి గారు అని పిలుస్తాను.తరువాత విడియో కొరకు ఎదురు చూస్తూ ఉంటాను.
చాలా బాగుంది sir వీడియో తో పాటు పూర్వపు విలువలు చెపుతారు చాలా సంతోషం sir మీ లాంటి పెద్దవాళ్ళు చల్లగా నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏 బాబాయి గారు మీది ఏ ఊరు
ఆత్మీయులు అయిన అన్నగారూ , మీరు చేసిన ఈ 9 నిమిషాల నిడివి వీడియోలో మాకు మీ జీవనశైలి , అనుబంధాలు , ప్రేమానురాగాలు , బాధ్యతలుతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. మనం చేసుకున్నవే మనకు తిరిగి దక్కుతాయి అన్నట్లు ఇప్పుడు మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు 💐💐💐
మీ మనస్సు లోతు నుంచి వచ్చే ప్రతీ మాట మా హృదయాన్ని తాకుతుంది బ్రదర్. స్వచ్ఛమైన మనస్సు వున్న మీలాంటి వారికి సంఘం లో మంచి స్థానం ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు చెప్పే మీ మనస్తత్వం అందరి అభిమానం పొందుతుంది. మీ దగ్గర డాంభికలు లేవు. ఎంతో ఆనందంగా ఈ వయస్సులో గడపటం అదృష్టం. మంచి దారి ఎన్నుకున్నారు. సంతోషం. మీ అనుభవాలను అందరితో ఇంకా పంచుకోవాలని, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్న బ్రదర్. 💐
గొప్ప స్ఫూర్తిదాయకమైన వీడియో.....సూపర్....ఇది గొప్ప వ్యాపార విజయాన్ని ప్రదర్శిస్తుంది మరియు భార్యాభర్తలు కష్టపడి, అంకితభావంతో మరియు పరస్పర గౌరవంతో ఎలాంటి గొప్ప ఎత్తులను సాధించగలరో చూపిస్తుంది.....ఈ వీడియో ఒక ఖచ్చితమైన కేస్ స్టడీ నేటి యువత కోసం....
మీరు ఎప్పటికీ అమ్మ లాంటి పల్లెటూర్లోనే ఉండటం చాలా మంచిది... డబ్బుకు మాత్రమే విలువనిచ్చే సిటీల్లోని మనుషుల మధ్యలోకి వెళితే మిమ్మల్ని కూడా పాడు చేసేస్తారు..
సూపర్ సార్ మా తాతయ్య 1994 నుండి 2004 వరకు చిన్న హోటల్ మెంటేనేస్ చేసేవారు ఉదయం 4 .గం ఓపెన్ చేసేవారు మా తాతయ్య గారు చాయే చాలా బాగా వొండేది చాలా రోజుయ్యింది మళ్ళీ గుర్తు చేశారు సార్
chala chakkaga undi sir.. especially meeru promotional videos ki oppukokapovadam chala manchi nirnayam.. mee roopam, bhasha & vivarinche vidhanam adbhutamga untundi.. keep it up
😊బాబాగారు మీరెప్పుడు ఇలా ఆనందంగా వుండాలని కోరుకొంటున్నాము..🙏🏻.మీ వీడియో చూస్తున్నంతసేపు మాకు మీ ఆతిథ్యం స్వీకరిస్తున్నట్టుగానే ఉంటుంది...మీ మాటలే మా ఆరగింపు మనసు నిండిపోతుంది.....😍👌👌👌👌
Hardwork never fails అనడానికి మీరే ఉదాహరణ,వృత్తి మీద నిబద్దత ఉంటే అత్యున్నత స్థానం కి వెళ్తారని అనే నానుడి మీ లాంటి వారే ఉదాహరణ.మీ ఖ్యాతి దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి చేరాలని కోరుకుంటూ.....👍👍👍👍👍👏👏👏👏👏
Subscribers దేవుళ్లవునొకాదో కానీ, మీ మాటలలో దైవిసంపద ఉట్టిపడుతోంది. You deserve every bit of happiness and fame that’s coming your way. And thanks for uploading these videos with such positive vibes.
నమస్కార్ అన్నా ....యూట్యూబ్‌లో మీరు విజయం సాధించినందుకు అభినందనలు.....మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి విజయం మరియు మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను...
ఆడుతూ పాడుతూ రుచికరమైన వంటలు చేస్తూ వీడియోలు పెడుతూ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తూ మీ ఆనందాన్ని వీక్షకులతో పంచుకుంటూ ఉన్న మీకు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు మీ వాయిస్ మీ పనితనం మీ చిరునవ్వు అన్ని సూపర్ నేస్తం
Firstly great video making skills to your son (I think). He has bright future. With this video you confirmed success doesn't happen overnight. If possible, can you make a video on what kind of difficulties you have faced for the past few years (having closed your hotel business) and how you overcame this? I do understand we may not be successful everytime, but love to learn your point of view. Finally, I really liked that your aim was peaceful life. I'm in US andi, but I hope some day I will be able to enjoy just the way you are. I'm your big fan. Thank you for everything!
Sir Chala Emotional video Andi. Meeru Yelapudu baga undali and devini daya tho meeru chala happy ga undali Ani manasu poorthiga korukuntunam. God bless you Sir
Baabaayi, What a great family, great father, sons, and the way you appreciated your wife and children for their support and her hard work made you success. I want to meet you and convey my wishes to you and your family. and appreciate the cameramen working for you.
Anna your channel has become center of good cooking from our telugu states and displays our traditional telugu family culture ......godbless you and your family......
మీ అన్ని వీడియోలో కెళ్ళి ఇదే చాలా మంచి వీడియో. మీకు ఎటువంటి అహం లేదు మీ మంచి తనం నిజాయితీ గా చెప్పటం బాగా నచ్చింది. నాకు మాత్రం మీరు మా మామ గారిలాగ లుంగీ పైకి కట్టి పనులు (వంట) చేయటం బాగా నచ్చింది. మీరు మరెంతో మంది దగ్గరవ్వాలని కోరుతున్నాను 🙏
Aentha baga chepparo husband and wife relationship gurinchi uncle...Naku Mee videos chudatam chala baga anipisthudhi..Wish you and ur family to stay happy and healthy always!!!!
అన్నా నిజంగా చాలా బావుంది. మీ వీడియోస్ మొత్తం చూస్తాను. రీసెంట్ కృష్ణమ్మా టీమ్ వరకు కూడా. మీరు ఇలాగే చల్లగా పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని మాకు మరిన్ని మంచి వీడియోస్ అందించాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ సబ్స్క్రయిబర్ జగన్ ఆలపాటి.
You just look like my Grand Father and you remember me of him. His way of talking and walking everything is exactly like you. Sir, I am also a very foodie guy, what I mean to say is that enjoying different items is one of my passion. According to over India purans we have a lot of healthy food items (i.e., both veg & non-veg) most of them are lost in time. My request is that is there any chance to make that old traditioned food items that we can replicate over selves. If you can start a session it will be very helpful for those who are really into it. Thanks andi....🙏🙏🙏🙏
Your videos blends love, simplicity, the sheer joy of cooking for loved ones and eating food cooked by loved ones like no other channel does. Super proud of you both father son duo. Regards for Madam for supporting you so well.
Chala manchi video andi ee age lo kooda intha happy ga work chesthu oka hotel run cheyyadam great 🙌🙌 kachitanga mee channel grand success avtundi ani expect chesthunnanu
Meeru Eppudu Ila anandhaga undali sir 8:25 real Hero Sir Meeru Thank you so much 🙏 Sir Naku Kuda Hotel Business cheyalani Undhi JAI Jawan Jai Kishan thank you 👍
Uncle, you are a great and humble person! Discovered your channel a little late, but have turned a fan of yours. Wish you and your family all the success and happiness. 😊
Konthamandi jeevana vidhanalu yentha baguntayi kada ! Chala bagundandi mee video ,mee life style ..❤mee thrupthi mee santhosam , hardwork...anni..😊anthey kada yemi vithuthmo,adey panta kosthamu kada !
Memu mi pilalam maku mi ashirvadalu ivandi miru vantachesetapudu okate takuva mi chesi navanta nenu Ruchi chudalekapotunnanu video chusinatasepu chala baga anipistuvuntundi oka special day
Hi uncle me videos nenu chaala months nundi chusthuna but edey na first comment..meru village lo life yentha peaceful ga untundo chaala baaga chupisthunaaru.. anitikana cooking dagara meeru chaala opikaga chala prasantham ga cook chesthaaru aa style naaku Baga nachuthundi ...me cooking chusina prathisaari Naku 😋🤤🤤🤣🤣
Video chala bagundi andi... chala prasanthamga anipinchindi.. chusinantha sepu.. madhya madhya lo maa oori peru (Vizianagaram) cheptunte inka bagundi. Okka sari ala memories anni gurtochesayi. 😅 . Netherlands nunchi meku chala love pampistunnam ❤ 💐 - Ramya and Raghav
beautiful couple and hardworking, very nice video, I watch all your farm videos, really enjoying your way of cooking and village style, remembering my grandparents villages, good luck...
Beautifully Explained Babaigaru...😊🤗👌👍 You actually doing a great job by inspiring us. Very happy to know you and your lovely family. Great Team Work. Just Amazing.🙏
Mee vedios Anni chala baguntay uncle Maa Amma valladi kuda tenali Maa negative place tenali mee vedios chusthunte Kolluru Ani chepthunaru kada chala hpyga anipisthu untundii
మీ ఫార్మ్ హౌస్ అంతా చెట్లు మొక్కలు తోటల తో నిండి పోవాలి వర్షాలు కురవాలి అంటే మీలో ప్రతి ఒక్కరూ ఒక పది మొక్కలు నాటండి లేకపోతే వర్షాలు రావు నీరు కొరత తప్పదు 😅😅
Tata meeru Raayalaseema antunte chala proud feel ayedi, but eroju telasindi that meru guda Kurnool lone untaru ani, maa Amma guda Kurnool.. All the Best Tata
చాలా కరెక్ట్ గా చెప్పారు. భార్య సహకరిస్తే జీవితం సుఖంగా సాగుతుంది. మీ దంపతులిద్దరికి మా హృదయపూర్వక శుభాభినందనలు👏👏👏
బాబాయ్ మీ వంటలే కాదు మీ మాటలు కూడా చాలా బాగున్నాయి మీరు ఎల్లప్పుడు ఇలాగే సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను
మీ ఆదర్శ వంతమైన దాంపత్య జీవితం,మీ అందమైన భావవ్యక్తీకరణ మీరు తీస్తున్న వీడియోలు, రెండు చరణాలు పాడిన మధురమైన కంఠం,మీలో ఉన్న దైవ సంపదకు నిదర్శనం గా పంట పొలంలో వండి చూపిస్తున్న వంటలు,మీ జీవిత అనుభవాలను పంచుతున్నందుకు, మాకు ఆనందదాయకం.కొత్తగా ఐదు రోజుల నుండి మీ విడియో లు చూస్తూన్న నా అంతరంగం.నేను మిమ్ములను ప్రేమతో బాబాయి గారు అని పిలుస్తాను.తరువాత విడియో కొరకు ఎదురు చూస్తూ ఉంటాను.
Thank you so much andi girija garu 😊🙏🙏🙏
చాలా బాగుంది sir వీడియో తో పాటు పూర్వపు విలువలు చెపుతారు చాలా సంతోషం sir మీ లాంటి పెద్దవాళ్ళు చల్లగా నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏 బాబాయి గారు మీది ఏ ఊరు
ఆత్మీయులు అయిన అన్నగారూ , మీరు చేసిన ఈ 9 నిమిషాల నిడివి వీడియోలో మాకు మీ జీవనశైలి , అనుబంధాలు , ప్రేమానురాగాలు , బాధ్యతలుతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. మనం చేసుకున్నవే మనకు తిరిగి దక్కుతాయి అన్నట్లు ఇప్పుడు మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు 💐💐💐
మీ మనస్సు లోతు నుంచి వచ్చే ప్రతీ మాట మా హృదయాన్ని తాకుతుంది బ్రదర్. స్వచ్ఛమైన మనస్సు వున్న మీలాంటి వారికి సంఘం లో మంచి స్థానం ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు చెప్పే మీ మనస్తత్వం అందరి అభిమానం పొందుతుంది. మీ దగ్గర డాంభికలు లేవు. ఎంతో ఆనందంగా ఈ వయస్సులో గడపటం అదృష్టం. మంచి దారి ఎన్నుకున్నారు. సంతోషం. మీ అనుభవాలను అందరితో ఇంకా పంచుకోవాలని, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్న బ్రదర్. 💐
Ram mohan garu 😊🙏🙏🙏
@@FoodonFarmgreat maayya
గొప్ప స్ఫూర్తిదాయకమైన వీడియో.....సూపర్....ఇది గొప్ప వ్యాపార విజయాన్ని ప్రదర్శిస్తుంది మరియు భార్యాభర్తలు కష్టపడి, అంకితభావంతో మరియు పరస్పర గౌరవంతో ఎలాంటి గొప్ప ఎత్తులను సాధించగలరో చూపిస్తుంది.....ఈ వీడియో ఒక ఖచ్చితమైన కేస్ స్టడీ నేటి యువత కోసం....
మీరు ఎప్పటికీ అమ్మ లాంటి పల్లెటూర్లోనే ఉండటం చాలా మంచిది... డబ్బుకు మాత్రమే విలువనిచ్చే సిటీల్లోని మనుషుల మధ్యలోకి వెళితే మిమ్మల్ని కూడా పాడు చేసేస్తారు..
సూపర్ సార్ మా తాతయ్య 1994 నుండి 2004 వరకు చిన్న హోటల్ మెంటేనేస్ చేసేవారు ఉదయం 4 .గం ఓపెన్ చేసేవారు మా తాతయ్య గారు చాయే చాలా బాగా వొండేది చాలా రోజుయ్యింది మళ్ళీ గుర్తు చేశారు సార్
chala chakkaga undi sir..
especially meeru promotional videos ki oppukokapovadam chala manchi nirnayam..
mee roopam, bhasha & vivarinche vidhanam adbhutamga untundi..
keep it up
😊బాబాగారు మీరెప్పుడు ఇలా ఆనందంగా వుండాలని కోరుకొంటున్నాము..🙏🏻.మీ వీడియో చూస్తున్నంతసేపు మాకు మీ ఆతిథ్యం స్వీకరిస్తున్నట్టుగానే ఉంటుంది...మీ మాటలే మా ఆరగింపు మనసు నిండిపోతుంది.....😍👌👌👌👌
చాల బావుంది బాబాయ్ ... కష్టె ఫలి అన్నారు కదా పెద్దలు ... అదే కనిపిస్తుంది మీలో కూడా ... చాల సంతోషం
Hardwork never fails అనడానికి మీరే ఉదాహరణ,వృత్తి మీద నిబద్దత ఉంటే అత్యున్నత స్థానం కి వెళ్తారని అనే నానుడి మీ లాంటి వారే ఉదాహరణ.మీ ఖ్యాతి దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి చేరాలని కోరుకుంటూ.....👍👍👍👍👍👏👏👏👏👏
Subscribers దేవుళ్లవునొకాదో కానీ, మీ మాటలలో దైవిసంపద ఉట్టిపడుతోంది. You deserve every bit of happiness and fame that’s coming your way. And thanks for uploading these videos with such positive vibes.
నమస్కార్ అన్నా ....యూట్యూబ్‌లో మీరు విజయం సాధించినందుకు అభినందనలు.....మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి విజయం మరియు మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను...
మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తాం ,చూస్తుంన్నంత సేపూ ఇంకా చూడాలని పిస్తుంది ,వంటలు చేస్తుంటే నోరూరుతుంటాయి బాబాయ్
చాలా మంచిపని చేసారు మీ వృత్తి తెలుసుకునే అవకాశం వచ్చింది సంతోషం అన్నగారు
ఆడుతూ పాడుతూ రుచికరమైన వంటలు చేస్తూ వీడియోలు పెడుతూ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తూ మీ ఆనందాన్ని వీక్షకులతో పంచుకుంటూ ఉన్న మీకు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు మీ వాయిస్ మీ పనితనం మీ చిరునవ్వు అన్ని సూపర్ నేస్తం
చాలా చాలా బాగుంది అండీ.కష్టానికి ఫలితం భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు.
So many life lessons. Thank you so much andi. Hope you and your family lead a happy and health life. God bless!
Aa voice lo unde magic eyy veru aa hardwork evaru cheyaleru pedananna garu ❤
చాలా బాగా చెప్పారు అన్నయ్య గారు. మనస్సుకి చాలా ఆనందం కలిగింది.
బాబాయ్ గారు మీ లాంటి లైఫ్ స్టైల్ అంటే ఎంతో ఇష్టం నాకు. మీ పిల్లలు ఎంతో అదృష్ట వంతులు. God bless you all ❤
ఎంత ఎదిగిన ఒదిగి వుండే సంస్కారం అలవాటు చేసుకోవాలని మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది బాబాయ్ గారు 😍🥰💐 Love you babay
Perfectly said
@@chilipepper76 tq andi🤗
Firstly great video making skills to your son (I think). He has bright future. With this video you confirmed success doesn't happen overnight. If possible, can you make a video on what kind of difficulties you have faced for the past few years (having closed your hotel business) and how you overcame this? I do understand we may not be successful everytime, but love to learn your point of view.
Finally, I really liked that your aim was peaceful life. I'm in US andi, but I hope some day I will be able to enjoy just the way you are. I'm your big fan.
Thank you for everything!
Sir Chala Emotional video Andi. Meeru Yelapudu baga undali and devini daya tho meeru chala happy ga undali Ani manasu poorthiga korukuntunam. God bless you Sir
Baabaayi, What a great family, great father, sons, and the way you appreciated your wife and children for their support and her hard work made you success. I want to meet you and convey my wishes to you and your family. and appreciate the cameramen working for you.
యూట్యూబ్‌లో మీ మరియు మీ కుటుంబ సభ్యుల కృషికి ప్రతిఫలం లభించడం దేవుని దయ......
చాలా చక్కగా రన్ చేసేవారు మీరు పెదనాన్న గారు టిఫిన్ హోటల్ బాగుంది 🥰🥰💐
Meeru chaala manchi maatalu cheptunnaru unclegaru🙏🙏really heart touching
best cinematography, awesome life,your son is awesome!!!!!
Anna your channel has become center of good cooking from our telugu states and displays our traditional telugu family culture ......godbless you and your family......
Thank you so much sir 😊🙏🙏🙏
మీ అన్ని వీడియోలో కెళ్ళి ఇదే చాలా మంచి వీడియో. మీకు ఎటువంటి అహం లేదు మీ మంచి తనం నిజాయితీ గా చెప్పటం బాగా నచ్చింది. నాకు మాత్రం మీరు మా మామ గారిలాగ లుంగీ పైకి కట్టి పనులు (వంట) చేయటం బాగా నచ్చింది. మీరు మరెంతో మంది దగ్గరవ్వాలని కోరుతున్నాను 🙏
😊🙏🙏🙏🙏
@@FoodonFarm మీ నెంబర్ పంపు సార్
Babai garu & pinni garu
Mee family members support
Super 👏👏🙏
Mee videos natural ga untunnayi, telugu vantalu baga chesi chupistunnaru babai.super
Superb babai garu... Mee vantalu... Mem chala varaku try chesam adipoyay..👌 tiffin recipes kosam wait chestunnam...
Sir, we like your simplicity and hardworking nature and immensible talent.Great.
అన్నా మీ ఛానల్ ఒక కుటుంబ ఛానెల్‌గా మారింది......అత్యంత సులువైన రీతిలో వంట చేయడం మరియు మన గొప్ప తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శిస్తోంది....
మీరు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను Sir
Babai Garu..miru inka chala happy ga undali..mi video nenu almost anni chusanu..ee video ithe nijam ga inspiration ga undi maku..
Aentha baga chepparo husband and wife relationship gurinchi uncle...Naku Mee videos chudatam chala baga anipisthudhi..Wish you and ur family to stay happy and healthy always!!!!
Mee video chustunte...chala happy ga undi👌👌👌...... hardworking uncle Aunty
Chala happy ga undi Babai mee video chusi. Wife and Husband mee la unte chalu, Life set ee
😊🙏
అన్నా నిజంగా చాలా బావుంది. మీ వీడియోస్ మొత్తం చూస్తాను. రీసెంట్ కృష్ణమ్మా టీమ్ వరకు కూడా. మీరు ఇలాగే చల్లగా పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని మాకు మరిన్ని మంచి వీడియోస్ అందించాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ సబ్స్క్రయిబర్ జగన్ ఆలపాటి.
You just look like my Grand Father and you remember me of him. His way of talking and walking everything is exactly like you.
Sir, I am also a very foodie guy, what I mean to say is that enjoying different items is one of my passion. According to over India purans we have a lot of healthy food items (i.e., both veg & non-veg) most of them are lost in time. My request is that is there any chance to make that old traditioned food items that we can replicate over selves.
If you can start a session it will be very helpful for those who are really into it.
Thanks andi....🙏🙏🙏🙏
Thank you so much nagaraju garu
పెద్దయ్య మీరు చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు ... అందుకే మీరుఅంటే నాకు చాలా గౌరవం...love you పెద్దయ్య 💗
Will explained about your family uncle very hard working person god bless you uncle.
బాబాయ్ కి ఫ్యాన్ కాకుండా ఉండలేం ఎందుకంటే స్వచ్చమైన మనసు
మంచి రుచికమైన వంటలు
మధ్యలో జీవిత పాఠాలు...ప్రకృతి ఒడిలో నలభీముడు....బాబాయ్ గారు...❤
😊❤️🙏
సూపర్ బాబాయ్ మీరు మాకు ఇచ్చిన ఆదర్శం బాగుంది 👍👍
Your videos blends love, simplicity, the sheer joy of cooking for loved ones and eating food cooked by loved ones like no other channel does. Super proud of you both father son duo. Regards for Madam for supporting you so well.
Thank you sir 😊
Papularity vachina pramotion yevaraithe cheyaledho variki nijamaina santhosham
Dhorukuthundhi all the best 👍👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉🎉
mi videos nenu chustuntanu chala baguntai ippudu chesina video kuda super ga vundi miru life long happyga vundali 😊
Chala manchi video andi ee age lo kooda intha happy ga work chesthu oka hotel run cheyyadam great 🙌🙌 kachitanga mee channel grand success avtundi ani expect chesthunnanu
Babai Gaaru , Pinni ki Hatsoff, Meeru Iddharu Eppudu Ilaaney Santhosham Ga Undaalani Manaspoorthiga Korukuntunna Babai ,Pinni
Meeru Eppudu Ila anandhaga undali sir 8:25 real Hero Sir Meeru Thank you so much 🙏 Sir Naku Kuda Hotel Business cheyalani Undhi JAI Jawan Jai Kishan thank you 👍
Babaigaru E generation ko meeru chala inspiration...
Uncle, you are a great and humble person! Discovered your channel a little late, but have turned a fan of yours. Wish you and your family all the success and happiness. 😊
Konthamandi jeevana vidhanalu yentha baguntayi kada ! Chala bagundandi mee video ,mee life style ..❤mee thrupthi mee santhosam , hardwork...anni..😊anthey kada yemi vithuthmo,adey panta kosthamu kada !
Mee hotel chala bagundhi chala clean ga maintain chesaru❤😊
😊🙏
Memu mi pilalam maku mi ashirvadalu ivandi miru vantachesetapudu okate takuva mi chesi navanta nenu Ruchi chudalekapotunnanu video chusinatasepu chala baga anipistuvuntundi oka special day
Chala bagundhi Mee video, thank you so much for sharing
Hi uncle me videos nenu chaala months nundi chusthuna but edey na first comment..meru village lo life yentha peaceful ga untundo chaala baaga chupisthunaaru.. anitikana cooking dagara meeru chaala opikaga chala prasantham ga cook chesthaaru aa style naaku Baga nachuthundi ...me cooking chusina prathisaari Naku 😋🤤🤤🤣🤣
Thank you somuch 😄😄❤️
Babai gaaruu meeru chala great😊👏🏻👏🏻👏🏻👌🏻🤩Chala kastam tho entho prove cheskoni, food on farm channel tho entho success saadincharu🎉❤. Mee videos chudatam maaku entho anadam babai Gaaru ,maaku and family andariki 😀🤝🏻andaru mee fans eh babai gaaru
What a wonderful video. Please share it with OTT platforms sir. It's good video quality.
కష్టే ఫలి...మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగుంది
Videos chaala mandhi chestharu, pedatharu. .kaani andharu prajala manasu ki dhaggara kaaleru.Meeru dhaggarayyarante kaaranam mee yokka nijayitheee tho koodina maatalu,kalmasham lekundaaa vunde mee navvu...mana sampradhaayalaki viluva isthu,aarojulni gurthu chesthu meeru chese videos. Avi kevalam Vanta videos aithe inthagaa Janaalu meeku dhaggara kaaru. Mee videos kosam wait cheyyaru. Meeru maa intlo manishi laa maa bandhuvulaa feel aithene wait chesthaaru. Meeru manasulni gelichaaru babai mee samskaaram tho. ...God bless you👍👍
👌uncle, same character, nakuda milanti ashale unay, love you uncle😍, aunty and ur whole family
ఇలా భార్య తోడు నీడ లాగ ఉంటే భర్తకి అంతకన్నా ఆనందం వుంది, విజయనగరం అన్నారు మాది కూడా విజయనగరం.
😊🙏🙏
Sir maadi vzm ee..meedi ekada vzm
Lo?
Hai babai meku devudu sallaga chudali
Mi address ekkada andi
Video chala bagundi andi... chala prasanthamga anipinchindi.. chusinantha sepu.. madhya madhya lo maa oori peru (Vizianagaram) cheptunte inka bagundi. Okka sari ala memories anni gurtochesayi. 😅 .
Netherlands nunchi meku chala love pampistunnam ❤ 💐
- Ramya and Raghav
Vzm naku chala vijayaannichinavooru i love vzm thank you ramya raghav garu
superb babai garu thankyou somuch for showing this all.
beautiful couple and hardworking, very nice video, I watch all your farm videos, really enjoying your way of cooking and village style, remembering my grandparents villages, good luck...
Chala baga chepparu🙌🏻 so best hardworking couple❤
Hard work really pay's off. God bless you n ur family. Love a pollution free life. Nothing to compare with God's creation around u. 😊😊😊😊
Happiest soul andi meru....melanti vallu manchi matalu cheppali....kontha mandi aina telsukuntaru
Chala chala bagundi pedanana vedio.. Me kastame mimmlni inta famous chesindi ... Me mata teeru... Paddathi chala bagundi 👌
Super video...God bless you and your family we are from Bangalore and love to watch your videos ..
Thank you 😊🙏
Beautifully Explained Babaigaru...😊🤗👌👍 You actually doing a great job by inspiring us. Very happy to know you and your lovely family. Great Team Work. Just Amazing.🙏
Meeru chesina idli sambar recipe kuda video cheyyandi. Idli sambar ea gaa anukokandi 😊...mi vantalu anni baguntaayi....
You are an inspiration to many of us. You proved that hard work always gives best results. So inspired.
Genuine and adorable person..
Very happy to see your videos...🙏
Mee vedios Anni chala baguntay uncle Maa Amma valladi kuda tenali Maa negative place tenali mee vedios chusthunte Kolluru Ani chepthunaru kada chala hpyga anipisthu untundii
మీ ఫార్మ్ హౌస్ అంతా చెట్లు మొక్కలు తోటల తో నిండి పోవాలి వర్షాలు కురవాలి అంటే మీలో ప్రతి ఒక్కరూ ఒక పది మొక్కలు నాటండి లేకపోతే వర్షాలు రావు నీరు కొరత తప్పదు 😅😅
Mi videos chusthunte palleturu lo undali anpisthundi babai... Chala baga matladatharu, andarini gurthu chestharu, thank you😊
Good decision uncle..village weather super untadi...unna vuruni eppudu maruvakudadu
Nice video uncle antha back round vundabatte meerila vantalu superb ga chestunnaru god bless you uncle
మీ వంటలన్నీ చాలా బాగుంటాయి బాబాయ్ గారు మీరు చాలా ఓపిగ్గా చేస్తారు మీ అంత ఓపిక మాకు కావాలంటే ఏం చేయాలి బాబాయ్ గారు
Meeru super uncle … mee voice over is really good and authentic… keep up good work on videos and mana palletoorlu ❤
Uncle meru Great 🙏meru kastapadi pani chesukunnaru eppudu youtube videos kuda chala bavunnayi
మీలాంటి భర్త దొరకటం మీ భార్య చేసుకున్న అదృష్టం 👏🙏
Superb video uncle you are great inspiration uncle , God bless you and your family uncle. Keep doing the videos uncle as always
Thank you Jose 😊🙏
Meeru chala mandiki inspiration sir, god bless you.
Tata meeru Raayalaseema antunte chala proud feel ayedi, but eroju telasindi that meru guda Kurnool lone untaru ani, maa Amma guda Kurnool.. All the Best Tata
Meeru chaala grate babai gaaru mimmalni chusunte maa naana gaaru gurutuku vastunaaru.epuudu arogyamgaa undaali
శ్రమయేవజయతే. మీ వీడియోఏదో తెలయని అనుభూినిచ్చింది. ధన్యవాదములు.
భలే బాగుందండి .. నోరువూరుతోందండీ. మీదినచర్య భలే బాగుంది 🙏🏽
Hard work never fails sir
Nasthey babai garu. Meeru marendariko margadarshakulu. Mee matathiru too best.😊 Cheekativelugula rangeli geevithame voka deepavali. Mana geevithame vokadeepavali. Endulo vedios maree cheekatiga chupincharu .
........janardhan. gunti
మాది కర్నూలు అండి! మీరు చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నారు
❤❤❤❤❤❤🙏🙏🙏🙏 super meeru tata gaaru...meereppudu happy ga vundali...
😊❤️🙏
Greetings from USA,you are inspiring us in many ways.Thanks Sir. Namaste !!!
😊🙏 thank you