చాలా మంచి తండ్రి కొడుకులు మంచి స్నేహితులు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు బాబాయ్ మీరు చేసే వంటలన్నీ నేను చూస్తూ ఉంటాను మీ ఇల్లు చాలా బాగుంది మీ మొక్కలు ఇంకా బాగున్నాయి
సూపర్ తేజ రెగ్యులర్ గా కనిపించు మీ డాడీ హాయ్... Same style లో చెప్పడం బట్టి అనిపించింది ఎవరో చక్కగా నేర్పించి ఉంటారు అని. Ads తీసుకోకపోవటం చాలా మంచిది కొద్దో గొప్పో పేరున్న సెలబ్రిటీస్ డబ్బులకు కక్కుర్తి పడుతుంటే మీరు ఒప్పుకోక పోవటం నిజంగా చాలా గొప్ప విషయం 🙏
బాబాయ్ మీ వంటలు ఎంత చక్కగా ఉంటాయి. మీ అబ్బాయి ఎడిటింగ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. మీ ఇద్దరి కాంబినేషన్ అద్భుతం. మీరు ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయాలని మీరు ఎన్నో వంటలు చేయాలని. కోరుకుంటూ.మీ. 💐 వాసు. రాజమండ్రి.
Every father should learn that giving freedom to children to choose their career and every son should learn to respect n love their parents. కడుపు మనసు నిండిపోయింది ఈ video చూసి. Every family should know that happiness comes by living together and respecting eachother. Beautiful video your father is so proud of you and the son is so proud of his father. We would like to see whole family with mother and father in one frame. Best Wishes 💐
Its not easy to Reject Promotions... need lot of guts,intigrity, Commitment, kudos to you Bro.... just for eample: for 1 video promotion, they will give 30k to 50k...
బాబాయ్ గారికి నమస్సుమాంజలి , తమ్ముడు తేజ కి అభినందనలు మరియు ఆశీస్సులు ఇలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలి . మిలియన్ సబ్స్క్రైబర్స్ త్వరలొ చేరుకుని ఇంకా ఎన్నో ప్రశంసలు పొందాలి English lo subtitles continue cheyandi Brother. anni dialogues ki going forward full video subtitles add cheyandi mana baabaai cooking videos pan india level lo reach avvaali
Hi teja anna miru , videos lo randi chala saradhaga unaru miru mi, combination super ga undhi teja anna prathi china, insta cheparu to day, uncle chala happy ga unaru teja anna mivala ❤
All the best brother.Meeru mi Dad cooking videos chusthunte chala baguntadhi Good recipes chestharu very good brother miru video lo food tinttu unte naku nooru uruthundhi brother nanu pillavandi vasthanu brother
Ellanti nanna unandu you are so lucky....... aa paaaka illu , aa pollalu, inka vanta kuda poyya meda vandadam ,🫠🫠❤ naku ayte sir chala istem Maa daggara alla undaduu 😢 but I am enjoying by seeing taataa vedio and vandadam
Hi Uncle, Nenu mee channel ni one year nunchi follow avthunnanu US lo and maa friends ki kuda chupinchanu. Mee simple recipes chala bavuntay cheskodaniki. Teja, you really are great with the photography and editing. It’s really soothing and peaceful to see your village. Keep up the good work!
Finally cameraman cames in frame soo happy to see u in the video bro in with all ur efforts and dedication, discipline and taking and editing awesome bro😊😊😊👍
Super Teja 👍👍👍 Mee daddy ki nee support and neeku mee daddy support aeppatiki ilane undalani korukuntunnamu..All the best for your future endeavours 💐💐👍
కానీ మీరు పాత మనసులు కాబట్టి. పోయి వెలిగించే ముందల. అగ్ని దేవుడికి మీరు నమస్కరించటం అనేది మాకు చాలా ఇష్టంగా.. నా మనసుకు హత్తుకు పోయింది! కానీ మీరు పొలంలో ఉండే వాతావరణం చాలా ఆనందంగా కరంగా మాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు చేసిన వంటను మీరు తింటూ ఎలా ఉంది అని ఆస్వాదిస్తూ వివరిస్తూ ఉంటారు కదా ?చాలా బాగుంటుంది ఆ సన్నివేశం. అసలు మేము ఒక్కసారైనా మీ దగ్గరకు వచ్చి మీ చేతి వంట తినాలని మాకు ఆశ! మాకు నెరవేర్చే భాగ్యం కల్పించమని ప్రార్థిస్తున్నాము❤❤❤❤❤❤❤
Hard work and perseverance pays off. It may take time but it sure gives success. I am sure you will reach great heights in photography and videography, Teja! Apart from that, great to see a loving family. That gives great confidence for kids. Respect to your parents!
Kaste fhali annaru pedhalu.Me n me abbai kastam thelusthundhi prathi video lo.🎉🎉🎉🎉🎉🎉Keep going on.Talent ni nammukuni kastapadevaru evvarina life lo unnatha staiki vastharu👍🏻
🎉గుడ్ బాబాయ్ గారు.. మీ అబ్బాయి తేజాతో.. మీరు కెమెరా ముందుకి వచ్చి మా అందరికీ ఇలా కనపడడం.. ఫ్రండ్లీ గా ఉండడం.. మాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపిస్తుంది.. అందరూ ఇలా ఉంటే.. సూపర్ కదా... 👍.. పూరి చికెన్ కూర్మా కూడా అదుర్స్
Very happy for your success. Good that you told about your struggles. It's looks so natural father son relationship. Wish you all the best for your future videos
బాబాయ్ గారు ఈ సమ్మర్ హల్దేస్ అయిపోయి లోపు నేను మా పిల్లలు మా వైఫ్ వచ్చి మీ చేతి రుచి చూడాలని ఆశ పడుతున్నాను దయచేసి మా రిక్వెస్ట్ ని అంగీకరించండి ఐ యాం ఫ్రొం చెన్నై
HREAT COMBINATION OF FATHER AND SON..SO. CUTE. AND DISHES ARE VERY VERY. PERFECT AND NATURAL. HATS OF BABAYE. GOOD LUCK AND ALL THE BEST DEVUDU MIKU RABOY ROZULLO CHALA ABHIMANAM SUCSESS AND PREMA NI ANDINCHPOTHUMNARU. PLS CONTINUE EVER AN EVER FOREVER
camera men garu love you andi .❤.....chala rojulu nundi mimmalni chudali chudali ani anukunnanu ...kaani .inni rojulu ki tera munduki vacharu ....so happy ..father and son ..superr.....chala bagunnaru iddaru amma kuda ...very kind hearts you both ...very buetyfull souls ...from .out of countrie
Lockdown health wise andharni weak chesina,andharilo dhaagiunna talent ni velikitheesindhi.Video editing interest unnavallaki chala future undhi a field lo.All the very best Sai Teja🎉
Every 12 hour I was checking when that 1 million happens We are family of 4 and we are foodies I am planning to make some special dish when that 1 million happens
I am from odisha cuttack....Such a beautiful family....i never miss your receipes chala sulabham ga chesi chupinstu naru thank you.....god bless your family
బాబాయ్ గారు మీ అబ్బాయి తేజ గారు పల్లెటూరి అందాలతో పసందైన వంటలు చేస్తూ ఎంతో అందంగా ఉంది మీరు చేసే వంటలు కళ్ళు రుచి చూస్తున్నాయి. ఎక్కడా ప్రమోషన్ లేకుండా చేస్తున్న మ వంటలు ఎంతో అభినందనీయం మీరు ఇలాగే సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి
Hi.. Uncle garu nd teja bro.. Video chala bagundhi... Meru uncle garu chala friendly ga yunnaru.. Same ma intlo ma Nanna garitho kuda memu alage yuntamu.. Chala bagundhi.. Video.. Uncle garu Meru enka manchi videos makosamu cheyalani.. Korukuntunamu.. Than q..Gangadhar reddy From wanaparthy.
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి బాస్🎉🎉
నైపుణ్యం కలిగిన కెమెరా మెన్ మీ కుమారుడు తేజ వలన, ప్రతి వీడియో అద్భుతం వస్తున్నాయి
Thank you andi
మా డాడీ నేను అమ్మ కలిసి మి వీడియోస్ చూస్తాం uncle... మీరు చేసే వంటలు చూస్తూ మా డాడీ కూడా అలా తినాలి రా అని అంటూ ఉంటాడు😂❤ కెమెరా పనితనం సూపర్ bro....
Babai mee addres cheapandi please madi telangana
😄😄😄 thanks bro
Happy 1 million to you uncle garu🎉🎉🎉@@FoodonFarm
✔️
@@ckrishnaveni2884Tenali Daggara Kolluru
చాలా మంచి తండ్రి కొడుకులు మంచి స్నేహితులు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు బాబాయ్ మీరు చేసే వంటలన్నీ నేను చూస్తూ ఉంటాను మీ ఇల్లు చాలా బాగుంది మీ మొక్కలు ఇంకా బాగున్నాయి
సాయి అన్న మొహమాట పడకండి. మనం అంత ఒకే ఫ్యామిలీ నాన్న గారు ఎంత ఇష్టమో మీరు కూడా అంతే ఇష్టం❤😊
సూపర్ బాబాయ్ గారు మీ ఇద్దరినీ ఒకే ప్రేమలో చూడటం మాకు ఆనందంగా ఉంది❤❤❤❤
😊❤️❤️
సూపర్ తేజ రెగ్యులర్ గా కనిపించు మీ డాడీ హాయ్... Same style లో చెప్పడం బట్టి అనిపించింది ఎవరో చక్కగా నేర్పించి ఉంటారు అని. Ads తీసుకోకపోవటం చాలా మంచిది కొద్దో గొప్పో పేరున్న సెలబ్రిటీస్ డబ్బులకు కక్కుర్తి పడుతుంటే మీరు ఒప్పుకోక పోవటం నిజంగా చాలా గొప్ప విషయం 🙏
ఒకరి kastanni choosi meeru sahayam chesarante Meedi మంచి మనస్సు బాపు kalmasham లేని Masthatwam
😊❤️
బాబాయ్ మీ వంటలు ఎంత చక్కగా ఉంటాయి. మీ అబ్బాయి ఎడిటింగ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. మీ ఇద్దరి కాంబినేషన్ అద్భుతం. మీరు ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయాలని మీరు ఎన్నో వంటలు చేయాలని. కోరుకుంటూ.మీ. 💐 వాసు. రాజమండ్రి.
ఎన్నో రోజులకు ఈ దర్శనం అన్నా... Great hard work anna🎉🎉🎉🎉... బాబాయ్ -అబ్బాయి కాంబినేషన్ వీడియో 1.
90% work అబ్బాయి
Super babai garu
Thanks yogi 😊❤️
Hardwork always pays off...hatsoff to father and son for dedication and amazing work....super breakfast...
Thanks a ton 😊❤️
Babaii gari voice super 👍👌
Esari mummy tho gongurapappu my favourite gonggura pappu🤤🤤
సూపర్ తేజ ని cooking తండ్రికి తగ్గ తనయుడు తేజ మీ ఫ్యామిలీ అంతా సూపర్ బాబాయ్ గారు ధన్యవాదాలు అండి 👌🤗🙏
You are not a Cameraman.... Mr.Cinematographer.... Try in Movies bro
Thank you 😊👍
Every father should learn that giving freedom to children to choose their career and every son should learn to respect n love their parents. కడుపు మనసు నిండిపోయింది ఈ video చూసి. Every family should know that happiness comes by living together and respecting eachother. Beautiful video your father is so proud of you and the son is so proud of his father. We would like to see whole family with mother and father in one frame. Best Wishes 💐
Thank you somuch archana garu 😊❤️🙏
Yesss❤
Its not easy to Reject Promotions... need lot of guts,intigrity, Commitment, kudos to you Bro.... just for eample: for 1 video promotion, they will give 30k to 50k...
అబ్బ అబ్బా....వీడియో variety గా చాలా బాగుంది....good bonding father and son.....👍👍👏👏👏....good dishhhh
మీ బాబు చాలా బాగున్నాడు అండి
చాలా సంతోషంగా ఉంది చూసినందుకు
Good Thammudu Advertisement Exquis chesi Vedios chesthunnaru ante Good Attitude ❤❤❤❤
Thank you ❤️
Hi బాబాయ్ ఇపుడే చికెన్ తో చపాతీ breakfast అయింది.. యూట్యూబ్ ఓపెన్ చేసి మీ పూరి చికెన్ వీడియో చూస్తున్న
బాబాయ్ గారికి నమస్సుమాంజలి , తమ్ముడు తేజ కి అభినందనలు మరియు ఆశీస్సులు
ఇలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలి . మిలియన్ సబ్స్క్రైబర్స్ త్వరలొ చేరుకుని ఇంకా ఎన్నో ప్రశంసలు పొందాలి
English lo subtitles continue cheyandi Brother. anni dialogues ki going forward full video subtitles add cheyandi
mana baabaai cooking videos pan india level lo reach avvaali
Sure sir,Thank you somuch 😊🙏
బాబాయ్-అబ్బాయి కాంబినేషన్ SUPER🎈🎈🥀🥀🙏🙏🎉🎉🎊🎊
Thank you 🙏
Very blessed. Very handsome. Very grounded. Very great upbringing.
God bless you all
Thank you 😊❤️
Good work Teja😊 Great to see you both supporting each other, I wish you all the best for your future videos 😍
Babai your cooking systems are superb. Happy to see your son❤
Thank you so much 🙂
సూపర్ సూపర్ మీరే స్వయంగా హీరోలు మాకు చాల సంతోషం మేము మా పిల్లలు కలసి మీ వీడియో లు చూస్తాము సార్
Hii sir nenu kuda resent gaa youtube channel open chesenu cooking channel but naku subscribers ravatam ledhu😢 daily videos chesthunaa views vasthundhi but subscribers ravatam ledhu emm cheyaloo cheptharaa sir pls
Hi teja anna miru , videos lo randi chala saradhaga unaru miru mi, combination super ga undhi teja anna prathi china, insta cheparu to day, uncle chala happy ga unaru teja anna mivala ❤
Thappakunda vasthuntanu thank you 😊
Finally teja bro video loki vachesadu🤩🤩🤩
❤😄
Ma intlo kuda Neney cooking chestha Uncle garu 🙏 to my parents .Thank you for your Lovely Cooking Videos ❤
Inni rojulu maku kanapadakunna mee editor and camera man ni manasulo chala sarlu appreciate chesam babai mee videos lo🤗🤗❤️
ఈ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి సార్ మీ వంటలు కూడా చాలా బాగుంటాయి
Thanks andi 😄❤️
Challa baga chaparu me 4 members kalese ok video chyande
Advance Congratulations 🎉👏❤
1 million subscribers 🎉😊
Thank you 😊😊
All the best brother. Meeru ads ivvakapovatam chala good thing. Mi dad cooking videos chusthunte chala baguntadhi. Good recipes chestharu.😊
All the best brother.Meeru mi Dad cooking videos chusthunte chala baguntadhi
Good recipes chestharu very good brother miru video lo food tinttu unte naku nooru uruthundhi brother nanu pillavandi vasthanu brother
Every Guys reaction when they get Elachi in Food : 21:59 ....😂
Struggle is real Teja anna!! You guys are really inspiring...❤
Haha yes..
Thank you ashfak❤️
Backbone of this chanel 🎉
😊❤️
Hai..... brother, మీరు కెమెరా ముందుకు వచ్చి, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.......
మీ చేతి వంట ఒకసారి రుచి చూడాలి బాబాయ్
Hai బాబాయ్ iam శ్రీను హైదరాబాద్ హ్యాపీ సండే
ఆడవారి కంటే ఎక్కువ సహనం, శ్రధ్ధగా చేస్తారు...మీ పచ్చి పులుసు ఎక్కువ గా చేసుకుని ఆనందిస్తున్నా... ధన్యవాదాలు
Old is gold Babai gaaru
Yummy yummy break fast
And all the best to Teja gaaru
Very nice tq
Thank you so much 🙂
Super house super cooking super family
Ellanti nanna unandu you are so lucky....... aa paaaka illu , aa pollalu, inka vanta kuda poyya meda vandadam ,🫠🫠❤ naku ayte sir chala istem Maa daggara alla undaduu 😢 but I am enjoying by seeing taataa vedio and vandadam
Hi Uncle,
Nenu mee channel ni one year nunchi follow avthunnanu US lo and maa friends ki kuda chupinchanu. Mee simple recipes chala bavuntay cheskodaniki.
Teja, you really are great with the photography and editing. It’s really soothing and peaceful to see your village.
Keep up the good work!
Babai oka sari mimalni kalsi mitho dinnar chyali babai
Super Bapu Thammudu సిగ్గు Paduthunnadu Bapu Thammudi Pellichesava
Haha ledhu 😄
@@FoodonFarmanna mitho matadale please
వారెవ నాన్న మీరు చేసిన ఎ వంటల కి పేరు పెట్టు వారెవరు నాన్న
Good growth,not accepting ads and promotions is really great confidence.u told that while watching video u should live in our world 👍
On loding 1m subscriber's babai 🤝🫂🫀❤🌄
Finally cameraman cames in frame soo happy to see u in the video bro in with all ur efforts and dedication, discipline and taking and editing awesome bro😊😊😊👍
Thanks a ton😊🙏
Wow.. Amazing introduction for Teja. Finally you are in the frame. You can do one video about the gear that you are using for taking videos.
Babai garu good morning Mee age 64 ante assalu nammalekapotunna below 50 year's laga unnaru Mee age ki take a bow
😊🙏
Super Teja 👍👍👍
Mee daddy ki nee support and neeku mee daddy support aeppatiki ilane undalani korukuntunnamu..All the best for your future endeavours 💐💐👍
Thank you sir 😊❤️
బ్రదర్ మీ వంటలుని మించి photographr సూపర్ 👌👌👌👌👌👌
Bro meedhi a ooru bro location send cheyandi vastham babai vanta tinali panta pollam lo kurchoni
I like your photography and shooting teja. Awesome keep continuing and learning new things and exploring Teja
కానీ మీరు పాత మనసులు కాబట్టి. పోయి వెలిగించే ముందల. అగ్ని దేవుడికి మీరు నమస్కరించటం అనేది మాకు చాలా ఇష్టంగా.. నా మనసుకు హత్తుకు పోయింది!
కానీ మీరు పొలంలో ఉండే వాతావరణం చాలా ఆనందంగా కరంగా మాకు అనిపిస్తూ ఉంటుంది.
మీరు చేసిన వంటను మీరు తింటూ ఎలా ఉంది అని ఆస్వాదిస్తూ వివరిస్తూ ఉంటారు కదా ?చాలా బాగుంటుంది ఆ సన్నివేశం.
అసలు మేము ఒక్కసారైనా మీ దగ్గరకు వచ్చి మీ చేతి వంట తినాలని మాకు ఆశ! మాకు నెరవేర్చే భాగ్యం కల్పించమని ప్రార్థిస్తున్నాము❤❤❤❤❤❤❤
Hard work and perseverance pays off. It may take time but it sure gives success. I am sure you will reach great heights in photography and videography, Teja!
Apart from that, great to see a loving family. That gives great confidence for kids. Respect to your parents!
Hi Babai Garu I am Omkar your subscriber from Vijayawada 🙏🙏
Nice dedication towards ur father bro.. today u proved wt u r through ur camera... Excellent camera work bro🎉
Super editing bro all the videos!! All the best uncle and bro!! Da and Son killing combination!!
The way uncle’s eyes welled up when his son was speaking ❤❤❤
Kaste fhali annaru pedhalu.Me n me abbai kastam thelusthundhi prathi video lo.🎉🎉🎉🎉🎉🎉Keep going on.Talent ni nammukuni kastapadevaru evvarina life lo unnatha staiki vastharu👍🏻
abbhaa dialogue by uncle is an emotion in every video, me and my mother wait for that dialogue uncle meeru yeppudu ilane navvutu undali
Hi బాబాయ్ గారు
హాయ్ తేజ అన్నయ్య సూపర్. మీకు మేము ఎల్లప్పుడూ సపోర్టుగా ఉంటాము. మీ రెసిపీ అదిరిపోయింది. 👌👌👌👍😋😋
Thank you somuch andi 😄
super ga chesaru babai garu....
🎉గుడ్ బాబాయ్ గారు.. మీ అబ్బాయి తేజాతో.. మీరు కెమెరా ముందుకి వచ్చి మా అందరికీ ఇలా కనపడడం.. ఫ్రండ్లీ గా ఉండడం.. మాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపిస్తుంది.. అందరూ ఇలా ఉంటే.. సూపర్ కదా... 👍.. పూరి చికెన్ కూర్మా కూడా అదుర్స్
Expert with young star (trainee). This channel may reach 1 million subscribers with this episode. Advance congratulations. Long leave. All the best.
Thank you 😊❤️
❤❤❤❤
Hi Sai Teja nuvvu chala chala lucky
Yendhukante chala thakkuvamandhiki dhorukutharu antha goppa thalli thandrulu🎉🎉🎉🎉🎉
Very happy for your success. Good that you told about your struggles. It's looks so natural father son relationship. Wish you all the best for your future videos
బాబాయ్ గారు ఈ సమ్మర్ హల్దేస్ అయిపోయి లోపు నేను మా పిల్లలు మా వైఫ్ వచ్చి మీ చేతి రుచి చూడాలని ఆశ పడుతున్నాను దయచేసి మా రిక్వెస్ట్ ని అంగీకరించండి ఐ యాం ఫ్రొం చెన్నై
Happy Sunday super Babai Garu 👍
Thank you 😊
Babai nenu nalgonda nudi mi videos okkati kuda vadhala anni chustha kani okkasari ni chethi vanta thinali ani undhi babai
Super father and super hero sai❤❤❤
Thank you 😊
ఉప్పు చాప పప్పు చారు కాoబినేషన్ ట్రై ప్లీజ్.. 🔥😍
HREAT COMBINATION OF FATHER AND SON..SO. CUTE. AND DISHES ARE VERY VERY. PERFECT AND NATURAL. HATS OF BABAYE. GOOD LUCK AND ALL THE BEST DEVUDU MIKU RABOY ROZULLO CHALA ABHIMANAM SUCSESS AND PREMA NI ANDINCHPOTHUMNARU. PLS CONTINUE EVER AN EVER FOREVER
Babai garu meeru edi చేసిన సూపర్ 🎉me abbai garu meeru ntho కలుపుగోలుతనం ga,friendly video చూడ ముచ్చటగా ఉంది Babai garu🎉🎉🎉🎉🎉
camera men garu love you andi .❤.....chala rojulu nundi mimmalni chudali chudali ani anukunnanu ...kaani .inni rojulu ki tera munduki vacharu ....so happy ..father and son ..superr.....chala bagunnaru iddaru amma kuda ...very kind hearts you both ...very buetyfull souls ...from .out of countrie
enti teja bro? camera munduki rakapothe nuv edho introvert anukunna kaani enti bro aslu antha baga matladav? too good broo keep rocking ,neelo manchi comic angle undi, appudappudu ilage videos lo konchem guest appearance istu undu bro
Hahaha thanks brother..vasthuntanu apdapdu 😊🙏
Greatest camera work
Amazing skill
The heart of the channel is Father the brain is the Son 👆❤️❤️❤️❤️🥰🥰🥰❤️💕💕😍😍
Thanks alot 😄❤️
Bro meru vade equipments cheppandi
Lockdown health wise andharni weak chesina,andharilo dhaagiunna talent ni velikitheesindhi.Video editing interest unnavallaki chala future undhi a field lo.All the very best Sai Teja🎉
Every 12 hour I was checking when that 1 million happens
We are family of 4 and we are foodies
I am planning to make some special dish when that 1 million happens
Happy to know this.. thank you somuch for ur love and support 😊❤️
Meru radiating chala baga cheasthunnaru...bro..
Aunty garini kuda video pettalsindhi
I am from odisha cuttack....Such a beautiful family....i never miss your receipes chala sulabham ga chesi chupinstu naru thank you.....god bless your family
Thank you 😊🙏
అవును కదా అదే కరెక్టే మీ ఇద్దరు కూడా బాగా చేశారు సూపర్ నైస్ వీడియో❤❤❤
the way he called daddy 😊❤ god bless you brother
బాబాయ్ గారు మీ అబ్బాయి తేజ గారు పల్లెటూరి అందాలతో పసందైన వంటలు చేస్తూ ఎంతో అందంగా ఉంది మీరు చేసే వంటలు కళ్ళు రుచి చూస్తున్నాయి. ఎక్కడా ప్రమోషన్ లేకుండా చేస్తున్న మ వంటలు ఎంతో అభినందనీయం మీరు ఇలాగే సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి
Super babai❤
Hi.. Uncle garu nd teja bro.. Video chala bagundhi... Meru uncle garu chala friendly ga yunnaru.. Same ma intlo ma Nanna garitho kuda memu alage yuntamu.. Chala bagundhi.. Video.. Uncle garu Meru enka manchi videos makosamu cheyalani.. Korukuntunamu.. Than q..Gangadhar reddy From wanaparthy.
Super babai ❤❤🎉
మీరు డాడీ డాడీ అనడం వలన మీకు వరుసకు డాడీ అనుకున్నాము నాన్నగారు అంటే ముద్దపప్పులో చక్కనైన నెయ్యి వేసుకుతిన్నట్టుంటుంది సరే మీ గౌరవం మీది
Chaala kaalam ki nee darshanam Anna 🙏🏽
Haha bhayya 😄❤️
నీ ప్రతి వీడియో చూస్తాను సర్ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి నీ చేతి వంట ఎప్పుడు తినాలి ప్లీజ్ అవకాశం సర్
వెరీ నైస్ సాయి తేజ సూపర్బ్ 😮
Thank you 😊
Ivvala morning rupchand curry babai video chusi intlo.. Babai CONTENT n CUTOUT rendu super.. Ika amma gaari vanthu video 1M ki video ki tisukurandi😊😊😊
Super babai
అన్నోచాడు....❤ ఒక like వేసుకోండి
Happy Sunday uncle 😊😊❤
Congratulations for 1million subscribers 🎉❤
Thank you 😊🙏