టమాట ఆటో వెళ్ళాక,. తీసిన షార్ట్స్ వున్నాయ్... అసలు వర్ణించలేము! అద్భుతం! ఆ పల్లెటూరు... పండుగ వాతావరణం మనసుకి హత్తుకున్నాయ్ చాలా వర్క్ చేశారు. 👏👏👏 ధన్యవాదాలు🙏🙏🙏
ఆత్మీయంగా పలకరిస్తూ వీడియో ప్రారంభిస్తున్న మీ చక్కని మాటలు పదేపదే వినాలనిపించేట్లు ఉంటాయి. కొంతమందికి మాత్రమే ఇలా సాధ్యపడుతుందేమో అనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి వీడియో లో మనం మనం అంటూ పదేపదే సంభోదించటం చాలా చాలా బాగుంది. నలుగురిలో కలుపుగోలుగా ఉండటం దేవుని వరం ఖచ్చితంగా
నేను కూడా గౌడ వృత్తిలో పుట్టిన మా నాన్న గారు మా ఊరిలోనే ఎక్కువ కల్లు గిసే వాడు మంచి రుచి ఉంటది. ఈ మధ్య ప్రమాదం జరిగి కల్లు గియలేని పరిస్థితిలో ఉన్నాడు. మా కుటుంబం వృత్తికి రుణపడి ఉంటాం. నాకు కూడా తాటి చెట్టు ఎక్కాలి అని బలమైన కోరిక ఉంది. ఎదో ఒకరోజు కచ్చితంగా ఎక్కి కల్లు గిసి తాగుతా.
మనపల్లెటూరు పల్లెటూరిలో ఉండాలి బాబాయ్ చెప్పలేనంత ఆనందం పొద్దు పొద్దున్నే మన ఎద్దుల బండ్లు కట్టుకుని వస్తుంటే పల్లెటూరు ఆనందమే ఆనందమే బాబాయ్ అందులో మీరు చేసే వంట వీడియోలు మా కుటుంబం సభ్యుల అందరం మేము చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది బాబాయ్ మీ ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్ ఆ దేవున్ని నిండు నూరేళ్లు ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను ఇట్లు(మాది సత్యసాయి జిల్లా దాడి తోట గ్రామం బాబాయ్)
Koti mandilo okkariki kaligutindi meelanti adrustam vandalanna vadina vanta aswadinchalanna meelanti varike sadyam sir Excellent mee ooru mee Vantalu inthaki ye ooru sir Adi okkasari ravalani undi mee ooriki
😢నాటు కోడి పక్కన పెడితే , తుచ్ఛమైన డబ్బు కోసం తొడబుట్టిన వాళ్ళని సంపే ఈ కాలంలో , మీ ఇద్దరినీ అలా చూస్తూ ఉంటే కడుపు నిండి పోయింది , మీరిద్దరూ ఈ లోకం లో ఉన్నన్ని రోజులూ ఇలానే ఉండండి ప్లీస్ ❤
సూపర్ aunkul నేను కూడా గౌడ్🌴 బిడ్డా నే💪 ఎoథయానా మీరు ఇప్పుడు ఎస్టైలో వున్నా కూడా గీతా వృత్తి🌴👏ని మరచి పోలేదు హ్యాట్స్ ఆఫ్ aunkul 🙏మీరు తాడి చెట్టు🌴👌 ఎక్కి కల్లు🥛 తీసే వీడియో కోసం వెయిట్ చేస్తా👏✊ aunkul
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like this pandhem nakoda kura and pulusu (kosa kura and pulusu) uncle.
Hates off to the people who took video I couldn't got to my home town for festival 😒 But your video had took me there virtually Thanks awesome Thanks for the entire team
Your down to earth nature made you to this position Uncle. You are really true inspiration for us. I feel gopi is like your real son instead of your brother son. Day By Day You are looking too young too 😊. Keep it up.. 👍
టమాట ఆటో వెళ్ళాక,.
తీసిన షార్ట్స్ వున్నాయ్...
అసలు వర్ణించలేము! అద్భుతం!
ఆ పల్లెటూరు... పండుగ వాతావరణం మనసుకి హత్తుకున్నాయ్
చాలా వర్క్ చేశారు. 👏👏👏
ధన్యవాదాలు🙏🙏🙏
Same feeling bhayya
వీడియో తీసిన వారికి హ్యాట్సాఫ్ చాలా అంటే చాలా బాగుంది 🥰🤗ఎప్పుడూ ఒక్కరే తినేవారు ఈ సారి ఫ్యామిలీ తో తింటున్నారు సంతోషం
ఈ కాకరకాయ కారం చాలా బావుందండీ
Anna video tesindhi thana son
@@sivakrishnaullipayala6282 👍
@him ko😊😢anthriyan4351
పాత పని మీద ప్రేమ తో మళ్ళీ ఒకసారి చెట్టు ఎక్కారు.మీ వృత్తి మీద మీకు ఉన్న రెస్పెక్ట్ కి నమస్కారం.
ఆత్మీయంగా పలకరిస్తూ వీడియో ప్రారంభిస్తున్న మీ చక్కని మాటలు పదేపదే వినాలనిపించేట్లు ఉంటాయి. కొంతమందికి మాత్రమే ఇలా సాధ్యపడుతుందేమో అనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి వీడియో లో మనం మనం అంటూ పదేపదే సంభోదించటం చాలా చాలా బాగుంది. నలుగురిలో కలుపుగోలుగా ఉండటం దేవుని వరం ఖచ్చితంగా
మా ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకు సంక్రాంతి శుభాకాంక్షలు బాబాయ్ సూపర్ ఉంది మీ వీడియో చాలా బాగా చూపించారు కెమెరా మెన్ 👍👍
నేను గౌడ్.. తెలంగాణ నుంచి. Nice🌴🙏
నేను కూడా గౌడ వృత్తిలో పుట్టిన మా నాన్న గారు మా ఊరిలోనే ఎక్కువ కల్లు గిసే వాడు మంచి రుచి ఉంటది. ఈ మధ్య ప్రమాదం జరిగి కల్లు గియలేని పరిస్థితిలో ఉన్నాడు. మా కుటుంబం వృత్తికి రుణపడి ఉంటాం. నాకు కూడా తాటి చెట్టు ఎక్కాలి అని బలమైన కోరిక ఉంది. ఎదో ఒకరోజు కచ్చితంగా ఎక్కి కల్లు గిసి తాగుతా.
అనుకున్నట్టే పందెం కోడి కోశారు సూపర్ బాబాయ్
Proud to be a Gowda community 🥰
Kula vruthi meda meru chupenche premaku na Abhinandanlu🙏🙏
Thank you
Arepalli. Amili Veerababu
బాబాయ్ గారు ఈమధ్య తిరుపతి వచ్చినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోటో దిగి నందుకు చాలా సంతోషం మీ వంటలు అంటే నాకు చాలా ఇష్టం
Family తో కలిసి తినడం లో ఉండే ఆనందమే వేరు.
నేను కూడా కళ్ళు గీస్తా మాది తెలంగాణ మీవిడియోస్ చాలా బాగుంట్టాయ్
బాబాయ్ గారు మీరు గౌడ్
Gowda (settibhalija or ediga)
Rendu okate bro
@@MilindaPanha-sl5jr
@@MilindaPanha-sl5jr settibalija anedhi separate goud separate raa pulka
Oh he is goud.... I am also goud ( ediga) from bangalore...our family tradition and Kullavruthi.... Kallu ( toddy tapping) jai goudanna
Chala Baga chesaru nattu Kodi curry
Cooking naatukodi(pandem) & videography (dop) with beautiful village visuals 😍👏👏👏👏👏👏👏👏👌👌👌👌💐
Super natukodi kura. Family tho kalasi. Thenadam chala happy ga vunntadi so nice video Super day. Babaye😊❤😊❤
Meeru ellappuddu sukha santoshala to undali andariki vantalu chestu elaa aaswadinchi tinali ceptunnarru, may God bless you with healthy and long life
Miru Anni kuragayala thotalu vesara sonthaga pandisthunnaru chala bagundhi andi
Super kodi pandem and Excellent Modi momsam 😋😉😃😍😋👏🙌👍👍🙏
నేను తెలంగాణ నుంచి సాహిత్ గౌడ్ గొట్టిపర్తి సూపర్ బాబాయ్...❤️❤️❤️❤️
మనపల్లెటూరు పల్లెటూరిలో ఉండాలి బాబాయ్ చెప్పలేనంత ఆనందం పొద్దు పొద్దున్నే మన ఎద్దుల బండ్లు కట్టుకుని వస్తుంటే పల్లెటూరు ఆనందమే ఆనందమే బాబాయ్ అందులో మీరు చేసే వంట వీడియోలు మా కుటుంబం సభ్యుల అందరం మేము చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది బాబాయ్ మీ ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్ ఆ దేవున్ని నిండు నూరేళ్లు ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను ఇట్లు(మాది సత్యసాయి జిల్లా దాడి తోట గ్రామం బాబాయ్)
Me intlo valla prema tho nindina pilupulu matalu vintuntey nijam ga kadupunindindi uncle. God bless you and your family ❤️🩹
Wahhh🥰 Excellent photography sir, no words to describe the beauty of nature 🙏
Annadammulu ..... koduku gopi .....
Pandem kodi... vindu chala natural ga vundi......
మీరు అలా చుపించుకుంటు తింటే..నోరూరుతుంది.
మీరు తిన్న తర్వాత పెట్టే ఫీలింగ్ అద్భుతం
మహానుభావుడు
ఎప్పుడు ఒక్కడివే తింటూ చెప్పే నువ్వు ఈసారి ఫామిలీ అందరితోని తింటూ దాని రుచి గురించి చెప్పడం
సూపర్ బాబాయ్ 👌👌👌
Koti mandilo okkariki kaligutindi meelanti adrustam vandalanna vadina vanta aswadinchalanna meelanti varike sadyam sir Excellent mee ooru mee Vantalu inthaki ye ooru sir Adi okkasari ravalani undi mee ooriki
బాబాయి మజాకా లవ్ యు. ..బాబాయ్ love from puttur
Meedi Guntur ah ? Pedananna.❣️
😄😄😄
Avunu rakesh
బాబాయ్ గారు అందులో వాటర్ కి బదులు చెట్టు కళ్ళు వేస్తే ఇంకా బాగుంటుంది
@@FoodonFarm ippudu inka Guntur lone unnara ? Naadi guntur ye Pedananna..!
ఆటో వెళ్ళాక తీసినా షాట్స్ చాలా బాగున్నాయి సూపర్,😍😍😍😍🥰🥰🥰🥰
Thank you ❤️
Me videos chala baguntayi Naku me videos chusthuntey chala happy ga untadi😊 cooking kuda chala baguntundi medi super nature 🥰
He is the best chef
And sharing the beauty of rural
My rating is that he is a citizen of world
బాబాయ్ నువ్వు తినే విధానం బాగుంటది తిన్నప్పుడు చెప్పే మాటలు బాగుంటాయి సూపర్ బాబాయ్
Manasu bagalenapudu mee videos chusi refresh avutunta uncle 😊
Awesome view❤ so beautiful video 😊
Mimalni chuste ma thathayya ney gurthostaru ,mi videos assalu miss avvanu,💓💓💖💖,
Manaki unna talent ni baga chupinchadam mukhyam videos ki Babai,Abbai bahubagu camera man talent adhursu🎉🎉🎉
లవ్ యూ బాబాయ్, ఆఫీస్ నుంచి వచ్చి మీ వీడియోస్ చూస్తే స్ట్రెస్ అంత పోయి ఏదో తెలియని హ్యాపీ గా ఉంటది.
చాలా బాగా తీశారు వీడియో
Chala bhagundhi Village
బాబాయ్ మీరు ఇలా హ్యాపీ గా లైఫ్ లాంగ్ ఉండాలి అని కోరుకుంటున్న..🎉
😢నాటు కోడి పక్కన పెడితే , తుచ్ఛమైన డబ్బు కోసం తొడబుట్టిన వాళ్ళని సంపే ఈ కాలంలో , మీ ఇద్దరినీ అలా చూస్తూ ఉంటే కడుపు నిండి పోయింది , మీరిద్దరూ ఈ లోకం లో ఉన్నన్ని రోజులూ ఇలానే ఉండండి ప్లీస్ ❤
బాబాయ్ గారు చాలా అద్భుతంగా వంటలు చేసి చూపెడుతున్నారు.
Happy Sankranti babai garu miru vantallu chala baga chestaru babai garu miru naku chala istam babai garu mi cooking super babai garu
Wow very super excited brother s
Excellent babai, meeru super
Super babai ma villagey adhi thanq video baga thisaru
అన్న తమ్ముళ్ళ అనుబంధం సూపర్
Appude video ayipoyida babai, super ga chesav pandem Kodi pulusu.
Video shoot matram super
Super. Babai.... Meeruu....
Super..... Great..... Mee location ess... Superrr
Nice and simple way of making it.
Beautiful video andi..aaa village EDI .super
Babay garu...meru matlade matalu...memu roju vurlo matladinatte matladuthunnaru....😊🤝
సూపర్ aunkul నేను కూడా గౌడ్🌴 బిడ్డా నే💪 ఎoథయానా మీరు ఇప్పుడు ఎస్టైలో వున్నా కూడా గీతా వృత్తి🌴👏ని మరచి పోలేదు హ్యాట్స్ ఆఫ్ aunkul 🙏మీరు తాడి చెట్టు🌴👌 ఎక్కి కల్లు🥛 తీసే వీడియో కోసం వెయిట్ చేస్తా👏✊ aunkul
Superb babai, Mee rendu postlu chela chela baghundhi
Camera excellent locations Sean's...... photography mind blowing
Glad you enjoyed it❤️
Yes
Video superga thisaru
Anna one Hand outside and one hand inside.. that's the safe.. i'm also tadi tapper...eneyway good to see..enjoy
వీడియో చాలా బాగా చేశారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్. 👏👏👏👏👏👍👌👌👌👌👌
Thank you 😊
Super sar abimanini
Baga chesharu ankulu 👌
Super annayya..chustunte ippude tinalanipistundi
Thammudu super koduku gopi inka super.
hi sir nenu Tamil my wife telugu meeru cookingng video naaku chaala ishtam sir
Jai balayya jai ntr... Auto wala
Babai chustunte noru ooruthundi. 👌👌👌👌👌👌👌
చాల. సంతోషముగా పండగ చేసుకున్నరు Yeppudu enthe సంతోషముగా ఉండాలి me అందరు
meeru mi thammudu annaya ,pedananna Ani govaranga matladukuntu kutumbam ame
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like this pandhem nakoda kura and pulusu (kosa kura and pulusu) uncle.
Hates off to the people who took video I couldn't got to my home town for festival 😒
But your video had took me there virtually
Thanks awesome
Thanks for the entire team
Babai super ga kudhirindhi e video nee vanta laga super 😍
Thammudu , peddananna annayya the words ❤❤❤
ayya video theesina varevaru ayya.. intha professional ga unnaru. kekoo... kekashya.. kekoshyabhyahaaa..
Hi Babai meru Goud avvadam maku chala anandam Am also gouda from Gudivada Krishna district
Great brothers andi meeru 👏
బాబాయ్ మి చేతి వంట తినలవుంది.. చాలా బాగా చేశారు
Photography sooper 🎉🎉🎉
super uncle .. food kante kuda mee village, mee family and thota annee chuste chala happy ga undi .. nakkuda palletooru vellalani anipisthondi
Morning views r awesome
సార్ మీరు గౌడ్ స
You are the real man for traditional
Beautiful place really love this place east godavari❤❤❤❤❤❤from bangalore
Super ga vundi video
Nice recipe 👌🏾
Super ga vochindi
Nuvvu Vandithe Cheppala Annaya Super
Woooow very beautiful videography, especially those early morning shorts 👌👌👌👌👌
Wonderful videography 😍❣️
Thank you 🙏
Hi Anna medhe a village Anna nuv vanta challa Baga chestavu anna super
Your down to earth nature made you to this position Uncle. You are really true inspiration for us. I feel gopi is like your real son instead of your brother son. Day By Day You are looking too young too 😊. Keep it up.. 👍
Manchi kick iche kodi koora chesaru babai video super
Thank you peddaya ni valla ee roju naatu kodi kura nerchukunna ❤❤
Family👨👦👧👩👴👵 tho kalisi thinadam chala bagunnadhi
Awesome taste okasri me chethi vanta tinali sir
Mi annadhammulu eppatiki ilaane kalisi undandi , chudataaniki chalaa santhosam ga undhi 😊
I love this really good feel while watching thank you sir
Uncle what a photograph 📸 really awesome 👌
Babai Garu super Andi from tirupathi