Dhanya Tryphosa||ఎంతో సుందరుడమ్మా తాను||ఎంత అద్భుతంగా పాడిందో చూడండి

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024

Комментарии • 9

  • @sowjanyaprabhakar3452
    @sowjanyaprabhakar3452 2 месяца назад +1

    Ur is Super Dhanya ! God Bless u
    Ur song voice sangeetham ,expressions every thing is.Super. I Bless u that u will become Internatinal singer as ur Parents desired.❤❤❤

  • @srikantht7371
    @srikantht7371 2 месяца назад

    Ur singing & voice super dhanya may God bless you ra🎉🎉❤❤

  • @novahnovah6750
    @novahnovah6750 2 месяца назад

    May God Bless you dhanya🎉🎉🎉❤❤❤

  • @sundarinarni9237
    @sundarinarni9237 2 месяца назад +1

    👌👌👌

  • @SujathadayakarBoda
    @SujathadayakarBoda 2 месяца назад

    Super

  • @hemavathihemavathi9263
    @hemavathihemavathi9263 2 месяца назад

    Super👌👌

  • @aswinijammana6738
    @aswinijammana6738 2 месяца назад +2

    ఎంతో సుందరుడమ్మ తాను…
    ఎంతో సుందరుడమ్మ తాను
    నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
    అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
    మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
    మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)
    సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
    విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
    పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
    పాలతో కడిగిన నయనాలు గలవాడు
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)
    కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
    మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
    మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)
    ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
    బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
    అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
    అతడతికాంక్షానీయుండు తనయుండు
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)
    ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
    ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||

  • @subbumuddasu2330
    @subbumuddasu2330 2 месяца назад

    🙏👌

  • @mpkumarmpkumar105
    @mpkumarmpkumar105 2 месяца назад

    Good song sister ❤