చాలా మంచి ఇన్ఫర్మేషన్ద్రౌపతి దేవి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 5 వేల క్రితంఅది మీ నోటి నుంచి వెంట చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు కూడాగోవిందుడు దయ వల్ల అందరూ ఇలాగే ఉంటే బాగుండుఅందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤
అమ్మా నేటి సమాజానికి మీరు మీ వీడియో ద్వార మంచి సందేశాన్ని అందించి అవగాహన కల్పించినందుకు ధన్యవాదములు అమ్మ 🙏ఇలాంటి వీడియోలు మా కోసం మరిన్ని చేస్తారు అని కోరుంటున్నాను అమ్మ 🙏🙏🙏
భర్తకి ఇష్టం లేని వాళ్ళతో మాటలాడ వద్దు అన్నారు. చాలా మంది భర్తలు భార్య తరుఫున వాళ్ళు అంటే గిట్టదు, మాటలాడ వద్దు అని ఆంక్షలు పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు పుట్టింటి వాళ్ళని వదిలేయాలా? కొంతమంది భర్తలు ఎవ్వరి మాటా వినరు అన్న తమ్ముల మాట అక్క చెల్లిళ్ళ మాట తల్లి తండ్రుల మాట అలాంటప్పుడు వాళ్ళ తో సంభందాలు ఉండవు , ఇలాంటప్పుడు కూడా భర్త కి తగ్గట్టుగా ఉండాలా? మానవ సంబంద విలువ తెలియని భర్తల తో ఎలా మాసులు కోవాలి ? మీరు చెప్పినట్టు చిన్న చిన్న కోరికలు అన్ని కూడా చంపుకొని పిల్లలు మరియు భర్త కోసం బ్రతికే ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు కానీ ఈరోజుల్లో అది మెంటల్ స్ట్రెస్ గా అయ్యి రక రకాల జబ్బులికి బలి అయ్యిన వాళ్ళని కూడా చూస్తున్నాము. ఆడవాళ్ళు ఎప్పుడు అలంకరించుకొని ఉండాలి అంటారు, ఆఫీసు నుంచి అలసి వచ్చినప్పుడు అర్థం చేసుకోని భర్త కోసం ఆయన కి నచ్చినట్టు గా ఉండటం అంటే ఈ రోజుల్లో ఎంత మటుకు సాధ్యం అవుతుంది. మగ వాళ్ళ కొరికలకి వ్వయస్సు తో సంభందం ఉండదు కానీ ఆడ వాళ్ళకి ముట్లు ఆగి పొయ్యేటప్పుడు మరియు ఆగిపొయ్యాక శరీరం కూడా అంతంత మాత్రమే సహకరిస్తుంది అప్పుడు ఏమి చెయ్యాలి. కొంచం వివరించ గలరని తలుస్తున్నా. 🙏
"పతియే ప్రత్యక్ష దైవం సతియే గృహలక్ష్మి " అని పరస్పరం ఒకరి భావాలు ఒకరు గౌరవించు కుంటూ భార్యాభర్తలు అవగాహనతో జీవించ కల్గితే ఆ గృహమే "స్వర్గసీమ" అవుతుంది కొంత ఓర్పు అవగాహన చేసుకొనే సహృదయం కనుక ఉంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య లైనా దూది పింజలులా తేలికగా అయి పోతాయి స్త్రీలకు ఆ విషయంలో "ద్రౌపదీ దేవి" ఆలోచనా విధానం తప్పక అనుసరణీయం
అమ్మా ఏమన్నా చెప్పారా తల్లి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రత్యేకముగా లాక్కునుడు ఏముంది శ్రీకృష్ణుడు ఎప్పుడూ సత్య భామ తోనే ఉంటాడు వా సత్య అమ్మా మీరు 👌😊❤♥️🥰😘😘 మీ పాదాలకు ప్రణామాలు తల్లి🙏🙏🙏
ఈ మధ్య యువత కూడా లవ్ లో ఈజీ గా పడుతున్నారు. దాని లో పడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు 😢. ఏది ప్రేమో..కాదో తెలుసుకోలేక మోస పోతున్నారు. దయచేసి ఒకసారి యువత బాగు కోసం..ఒక వీడియో చేయండి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? మోసపూరిత ప్రేమ ఎలా ఉంటుంది? వీడియో చేస్తారని ఆశిషిస్తూ... జై శ్రీరామ్ 🙏
సత్య భామ గారు నాకు ఒక సలహా కావాలి మీ నుంచి.నేను గృహిణిని.నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం.ఇల్లు neat gaa ఉంచడం దగ్గర నుండి ఎవరికీ ఏమీ కావాలో అన్నీ వండి పెట్టడం అంటే ఇష్టం.నాకు మా వారు,పిల్లలు కూడా అవసరమైతే హెల్ప్ చేస్తారు.పిల్లలు.ఒకరు డాక్టర్,ఒకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు.ఇప్పటికీ వద్దు అన్న పని చెయ్యరు.అసలు ఏ విషయo loni సమస్య లేదు.అలుపు లేకుండా 4.30 నుండి సాయంత్రం 8 వరకు పనులు ఇష్టం గా చేసే నేను పూజ విషయం లో మాత్రం చేయను.అలా అని దైవం.అంటే విముఖత అసలు లేదు.రోజంతా తలుచుకుంటునే ఉంటాను.కానీ పూజ చేయడం అంటే అశ్రద్ధ. ఈ పని అయ్యాక చేద్దాం అని అలా మధ్యానం వరకు పనులు చేసుకొని చివరి కి ఇప్పుడు ఏమి చేస్తాం అని వదిలేస్తాను. ఇదేంటో నాకు అర్ధం కాదు.ఎంత try చేసినా ఈ తీరు మార్చుకోలేకపోతున్నాను.సహజంగా బద్దకం అంటే కాదు చాలా active gaa ఉంటాను.నాకు మీరే మార్గం చూపించండి plz.ఈ మధ్య పండుగలు వస్తున్నాయి అంటేనే భయం వేస్తుంది.నేను ఏటు వెళ్తున్నానో అర్థం కావడం లేదు.దయచేసి పరిష్కారం చూపండి.
సత్యభామ గారు చెప్పినవి నియమాలు కావు, మానసిక స్థితి, అతి గారాబం గా పెరుగుతున్న ఆడ పిల్లలు పెళ్లి అయ్యాక ఎలా ఉండాలో ఏం చెయ్యాలో తెలీక, చాల స్ట్రగుల్ అవుతున్నారు, నేను నుంచి మనము అనే భావనకు రాలేక ఎలా రావాలో తెలీక భర్త, అత్త మామలు నా కుటుంబం అనే ఫీల్ రావడం లేదు , అటు వైపు నుండి కలుపుకునే ప్రయత్నాలు జరిగినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ వీడియో లో చెప్పినట్టుగా ఆలోచిస్తే అమ్మాయి ఈజీగా భార్య స్థానం లోకి వెళ్ళిపోతుంది, అబ్బాయిలు కూడా గమణించుకుంటూ భార్యకు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి
Na paristithi edhe amma deniki sahakarincharu. Gudiki veltha ante andhuku. Manasulo unte chalada bhakthi. Sravana masam. Kada. Ammavariki chera pettu kuntanu. Ante endhu. Ma amma pettukuntadhile. Nuvendhu antaru 🙏
5 nelala kritham jarigina Influencers Awards Function lo Hero Vijay Devarakonda tho Interview lo Megastar Chiranjeevi "Chala mandhi chebuthunnatlu Devudanevadu ledu,idhi nenu kooda nammithanu ani chepaduAndaroo dadapu shock ayyaru ,thana nunchi aa matalu vachchesariki.Okasari sa video choodandi.Confusing ga matladaru.
Ayana ala analedu devudu nothing but prakruti. Mana antaratma akkada manam cheppukunte edaina sadhistam annadu. Anta kanna mundu na ista daivam anjaneya swamy ki naku idi kavali ani roju cheppukunevadini ani kuda annadu. Kada
@@umadeviravinder6217 Early days lo Anjaneyadwami tho matladanu rojoo annaaru.Ipuudu Devudu ledu ani thelusukunnanu.But pillalaku ee vishayam cheppakoodadhu confuse a utharu annaru.Peddavallu kooda confuse ayyaru..
చాలా మంచి ఇన్ఫర్మేషన్ద్రౌపతి దేవి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 5 వేల క్రితంఅది మీ నోటి నుంచి వెంట చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు కూడాగోవిందుడు దయ వల్ల అందరూ ఇలాగే ఉంటే బాగుండుఅందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤
అమ్మా నేటి సమాజానికి మీరు మీ వీడియో ద్వార మంచి సందేశాన్ని అందించి అవగాహన కల్పించినందుకు ధన్యవాదములు అమ్మ 🙏ఇలాంటి వీడియోలు మా కోసం మరిన్ని చేస్తారు అని కోరుంటున్నాను అమ్మ 🙏🙏🙏
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ సొసైటీ కి ఇచ్చారు సత్య తల్లి ధన్యవాదాలు
Prati adavallu tappaka telusukovalasina vishayalu talli dhanyosmi talli 🙏🌹🌹
Chalaa Baga chepparu akka elanti vishayalu cheppalandi samajaaniki
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి 🌹🙏 భార్య భర్తలమధ్య మంచి understandig మెయిన్ 3:43 చాలా చక్కగా చెప్పారు తల్లి ❤❤
మీరు చెప్తే చాలా ధైర్యంగా ఉంటుంది మేడం❤
Amma meeru kuda andariki tallilagaane cheputunnaru meeku namaskaramulu 🙏🙏🙏🙏🙏
Thank you so much amma ❤🙏🏼👍🏼 Krishnam vande jagadgurum 🌹🚩❤️
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Hare krishna Hare Rama 🙏 💐
Chalaa chakaga cheparu akka 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Dhanyavadhalu Akka😍🙏
Amma neti samajaniki use ayela chala baga chepparu, meeru chala mandiki inspiration talli.
Meru nindu noorellu me kutubamtho challaga vudali thalli. Paramathmuni aassisulu sada vundugaka🙏🙏🙏🙌🙌🙌🙌
అమ్మ.🙏🙏🙏🙏🙏
Amma vinayaka chaviti gurinchi chepandi please
Aa video chusi nenu ikkadiki vaccha ... she did already
Tqu so much🤝 Amma
Chala baga chepparu ma ..
Maa ayana evvari maata vinadu.
హరే కృష్ణ హరే రామ🙏🦚 చాలా బాగా చెప్పారు అక్క 👌
భర్తకి ఇష్టం లేని వాళ్ళతో మాటలాడ వద్దు అన్నారు. చాలా మంది భర్తలు భార్య తరుఫున వాళ్ళు అంటే గిట్టదు, మాటలాడ వద్దు అని ఆంక్షలు పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు పుట్టింటి వాళ్ళని వదిలేయాలా? కొంతమంది భర్తలు ఎవ్వరి మాటా వినరు అన్న తమ్ముల మాట అక్క చెల్లిళ్ళ మాట తల్లి తండ్రుల మాట అలాంటప్పుడు వాళ్ళ తో సంభందాలు ఉండవు , ఇలాంటప్పుడు కూడా భర్త కి తగ్గట్టుగా ఉండాలా? మానవ సంబంద విలువ తెలియని భర్తల తో ఎలా మాసులు కోవాలి ? మీరు చెప్పినట్టు చిన్న చిన్న కోరికలు అన్ని కూడా చంపుకొని పిల్లలు మరియు భర్త కోసం బ్రతికే ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు కానీ ఈరోజుల్లో అది మెంటల్ స్ట్రెస్ గా అయ్యి రక రకాల జబ్బులికి బలి అయ్యిన వాళ్ళని కూడా చూస్తున్నాము. ఆడవాళ్ళు ఎప్పుడు అలంకరించుకొని ఉండాలి అంటారు, ఆఫీసు నుంచి అలసి వచ్చినప్పుడు అర్థం చేసుకోని భర్త కోసం ఆయన కి నచ్చినట్టు గా ఉండటం అంటే ఈ రోజుల్లో ఎంత మటుకు సాధ్యం అవుతుంది. మగ వాళ్ళ కొరికలకి వ్వయస్సు తో సంభందం ఉండదు కానీ ఆడ వాళ్ళకి ముట్లు ఆగి పొయ్యేటప్పుడు మరియు ఆగిపొయ్యాక శరీరం కూడా అంతంత మాత్రమే సహకరిస్తుంది అప్పుడు ఏమి చెయ్యాలి. కొంచం వివరించ గలరని తలుస్తున్నా. 🙏
Elanti samasyalu chala mandhi intlo vunnayi ,mari parishkaram chepandi
hare Krishna Jai sriram 🙏🙏🙏
👌👌🌹🌹
"పతియే ప్రత్యక్ష దైవం సతియే గృహలక్ష్మి " అని పరస్పరం ఒకరి భావాలు ఒకరు గౌరవించు కుంటూ భార్యాభర్తలు అవగాహనతో జీవించ కల్గితే ఆ గృహమే "స్వర్గసీమ" అవుతుంది కొంత ఓర్పు అవగాహన చేసుకొనే సహృదయం కనుక ఉంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య లైనా దూది పింజలులా తేలికగా అయి పోతాయి స్త్రీలకు ఆ విషయంలో "ద్రౌపదీ దేవి" ఆలోచనా విధానం తప్పక అనుసరణీయం
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అండి మీరు చెప్పింది 💯 కరెక్ట్ అండి ధన్యవాదములు
@@DurgajiParamata-hd2yj
మీ అభినందనకు అభివందనాలు
మీకు శుభ మధ్యాహ్నం
సూపర్ అక్క మంచి సమాచారం జై శ్రీ
Super Chelli mee videos ante nuaku chala istam ❤️u thalli
Sathyabhama gariki subhodayam
Manchi jaragalani vedutunnanu
Jai shri krishna 🙏🙏
అమ్మా ఏమన్నా చెప్పారా తల్లి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రత్యేకముగా లాక్కునుడు ఏముంది శ్రీకృష్ణుడు ఎప్పుడూ సత్య భామ తోనే ఉంటాడు వా సత్య అమ్మా మీరు 👌😊❤♥️🥰😘😘 మీ పాదాలకు ప్రణామాలు తల్లి🙏🙏🙏
TQ...😊
Hare Rama Hare krishna
Namaskaram amma 🙏 chala chakkaga chepperu😊
హరేరామ హరేకృష్ణ ❤❤
Ha govindhude niku raksha amma
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏
🙏👌
Jai Shree Ram ❤❤
Thank you is a small word. Happiness can not come from happiness but happiness can come from hardwork.
Subhodayam sodari satybamaki, chaala baaga vivaristunnaru. Deergaashumanbava.
Jai Sri Ram 🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏💐
❤
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
👏👏👏👌👌👌👌
🙏🙏💯
Amma nenu ma attagarini baga chusukuntanu kani aame appudu na meedha asuya padutuntu vuntundhi ami cheyanu naku chala bhadha ga vuntundhi ami analenu
Govindanamha
హరేరామ హరేకృష 🙏🙏🙏
👌👌👏👏🙏
🌹🙏🌹🙏🌹🙏🌹
Jai Srimannarayana🙏🙏
Jai srimannarayana
🙏🙏 jai sri ram
ఈ మధ్య యువత కూడా లవ్ లో ఈజీ గా పడుతున్నారు. దాని లో పడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు 😢. ఏది ప్రేమో..కాదో తెలుసుకోలేక మోస పోతున్నారు. దయచేసి ఒకసారి యువత బాగు కోసం..ఒక వీడియో చేయండి.
నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది?
మోసపూరిత ప్రేమ ఎలా ఉంటుంది?
వీడియో చేస్తారని ఆశిషిస్తూ...
జై శ్రీరామ్ 🙏
🙏🙏🙏
❤👌☺️🙏🚩🏹
Antha chesina bharya ki vilua vivvaka pote appudu ami cheyyali amma
Same feeling nadi kuda
👍🙏
💐🙏
సత్య భామ గారు నాకు ఒక సలహా కావాలి మీ నుంచి.నేను గృహిణిని.నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం.ఇల్లు neat gaa ఉంచడం దగ్గర నుండి ఎవరికీ ఏమీ కావాలో అన్నీ వండి పెట్టడం అంటే ఇష్టం.నాకు మా వారు,పిల్లలు కూడా అవసరమైతే హెల్ప్ చేస్తారు.పిల్లలు.ఒకరు డాక్టర్,ఒకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు.ఇప్పటికీ వద్దు అన్న పని చెయ్యరు.అసలు ఏ విషయo loni సమస్య లేదు.అలుపు లేకుండా 4.30 నుండి సాయంత్రం 8 వరకు పనులు ఇష్టం గా చేసే నేను పూజ విషయం లో మాత్రం చేయను.అలా అని దైవం.అంటే విముఖత అసలు లేదు.రోజంతా తలుచుకుంటునే ఉంటాను.కానీ పూజ చేయడం అంటే అశ్రద్ధ. ఈ పని అయ్యాక చేద్దాం అని అలా మధ్యానం వరకు పనులు చేసుకొని చివరి కి ఇప్పుడు ఏమి చేస్తాం అని వదిలేస్తాను. ఇదేంటో నాకు అర్ధం కాదు.ఎంత try చేసినా ఈ తీరు మార్చుకోలేకపోతున్నాను.సహజంగా బద్దకం అంటే కాదు చాలా active gaa ఉంటాను.నాకు మీరే మార్గం చూపించండి plz.ఈ మధ్య పండుగలు వస్తున్నాయి అంటేనే భయం వేస్తుంది.నేను ఏటు వెళ్తున్నానో అర్థం కావడం లేదు.దయచేసి పరిష్కారం చూపండి.
టైం పెట్టుకోండి పొద్దున స్నానం తర్వాత 20 నింశాలు పూజకొరకు ఇవ్వండి
జైశ్రీరామ్
🙏🙏🙏🙏🙏
Amma mimmulu okasari kalavali thalli memu bhagavadgeetha iddaram chaduvuthamu mee vedioes memiddaram thappakunda chustamu mimmulanu kalise maryam cheppandi thalli suguna Nzd.
జై శ్రీరామ్ అమ్మా 🙏🙏🙏
Vinayaka chavithi yeppudu cheskovalandi. Ante sanivaram antunaru.... Mari chavithi sukravaram undhi, vrathakadhalo chavithi chandrudni chudakudadhu antaru kadhandi... Anduke aduguthunnanu.. Yevaraina cheppandi?
I identify my husband coming even by lift sound....car parking sound in cellar... 😅
Lalitha sahasra namam roju chdhavacha
milantivallu vundalamma
Mari mogavallaki sukham tho sukham vstada? Leda vaariki kuda dukham thone sukham vstada? Vallu pathivratudiga unde arhathalu Leva niyamalu mana sastralalo unnaya leva unte vivarinchagalaru..
సత్యభామ గారు చెప్పినవి నియమాలు కావు, మానసిక స్థితి, అతి గారాబం గా పెరుగుతున్న ఆడ పిల్లలు పెళ్లి అయ్యాక ఎలా ఉండాలో ఏం చెయ్యాలో తెలీక, చాల స్ట్రగుల్ అవుతున్నారు, నేను నుంచి మనము అనే భావనకు రాలేక ఎలా రావాలో తెలీక భర్త, అత్త మామలు నా కుటుంబం అనే ఫీల్ రావడం లేదు , అటు వైపు నుండి కలుపుకునే ప్రయత్నాలు జరిగినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ వీడియో లో చెప్పినట్టుగా ఆలోచిస్తే అమ్మాయి ఈజీగా భార్య స్థానం లోకి వెళ్ళిపోతుంది, అబ్బాయిలు కూడా గమణించుకుంటూ భార్యకు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి
@@sunitait8671 tq but miru malli vedio vinandi taaanu reference tho paatu quote chesaru sukham, dukham ani... Maanasika alochana gurinchi evari opinion variki untundi... Nen sastra paramga adugutuna.. gamaninchagalaru..mari miru annate athi gaarabanga perigina aadapillalagurinchi telisukunnam alage athi gaarabanga perigina magapillala gurinchi.. kuda vedio cheymani eddari tarupuna nen adugutuna...mariyuu nenu adiginavanni questions ah .. statements kadandi.. malli chadavandi marosari na msg miku ardhmnavtundi ...
Jai Shree Ram
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
🥹🙏
Sathayabamathone untada sathayabama garu
Na paristithi edhe amma deniki sahakarincharu. Gudiki veltha ante andhuku. Manasulo unte chalada bhakthi. Sravana masam. Kada. Ammavariki chera pettu kuntanu. Ante endhu. Ma amma pettukuntadhile. Nuvendhu antaru 🙏
😂😂
Mana A P lo Collage Bathroom lo camera pettena vaare koosam vo ka video please. If con't take it easy.
Gurtinchani manishi daggara yem chesina , yenta prwminchina anavasam
5 nelala kritham jarigina Influencers Awards Function lo Hero Vijay Devarakonda tho Interview lo Megastar Chiranjeevi "Chala mandhi chebuthunnatlu Devudanevadu ledu,idhi nenu kooda nammithanu ani chepaduAndaroo dadapu shock ayyaru ,thana nunchi aa matalu vachchesariki.Okasari sa video choodandi.Confusing ga matladaru.
Ayana ala analedu devudu nothing but prakruti. Mana antaratma akkada manam cheppukunte edaina sadhistam annadu. Anta kanna mundu na ista daivam anjaneya swamy ki naku idi kavali ani roju cheppukunevadini ani kuda annadu. Kada
@@umadeviravinder6217 Early days lo Anjaneyadwami tho matladanu rojoo annaaru.Ipuudu Devudu ledu ani thelusukunnanu.But pillalaku ee vishayam cheppakoodadhu confuse a utharu annaru.Peddavallu kooda confuse ayyaru..
@@sujanagunji7284 avuna ok
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩
Jai Shree Ram 🙏🙏🙏
Jai sri ram 🙏🙏
🙏🙏
🙏🙏