వీళ్ళ మాటలు నమ్మితే జీవితం నాశనమే!ఇది పాటించకపోతే ఫలితం అస్సలు!ఉండదు

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 180

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 3 дня назад +37

    అమ్మా! ఈ వీడియో లో పవిత్ర మైన కార్తీక మాసంలో చేయవలసిన నిజమైన ఆరాధన,సాధనల గురించి మీరు చాలా ఉన్నతమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పరమ పూజ్యులైన శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గురించి మీరు ప్రస్తావించటం నాకు చాలా ఆనందం కలిగించింది. ఆయన ప్రాత:స్మరణీయులు.నిజమైన ఆధ్యాత్మిక మార్గం గురించి హిందువులకు ఉత్తేజం కలిగించిన,ఆత్మ సాక్షాత్కార సిధ్ధి పొందిన మహనీయుడు.స్వామి వారి "గీతా మకరందం" నేటికీ సాధకులకు మార్గ దర్శనం చేస్తోంది. నేను నీ వాడిని అని తనను చిత్తశుధ్ధితో ఆశ్రయించిన వ్యక్తిని పరమాత్మ తప్పక తరింప జేస్తాడు.కొడుకు పేరు నారాయణ అని పెట్టుకొని తాను ఎంత పాపాచరణ చేసినా అజామీలుడు అంత్యకాలంలో ఆ పేరుతో కొడుకును స్మరించిన భాగ్యానికి విష్ణు సన్నిధికి చేరాడు.అటువంటప్పుడు జీవితాంతం తనను అనన్య భక్తితో,ఆత్మీయ భావంతో కొలిచిన వారికి పరమాత్మ ముక్తిని ప్రసాదించడా? నిజానికి జీవిత కాలం పరమాత్మను స్మరించే వారికే మరణ కాలంలో ఆయన తప్పక జ్ఞప్తిలో ఉంటాడు. గీత 8 వ అధ్యాయం(అక్షర బ్రహ్మ యోగం) 5 వ శ్లోకం లో శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులకట్టి వాగ్దానం చేశాడు.
    అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్! య:ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ:!
    అంత్య కాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే(నా స్వరూపమునే) పొందును.ఇందే మాత్రము కూడా సందేహము లేదు.

    • @Govindaseva
      @Govindaseva  3 дня назад +20

      నాకు చిన్నప్పటి నుండీ భగవద్గీత చదవడానికి ప్రేరణ విద్యాప్రకాశనందగిరి స్వామి వారే🙏వారు నిజంగా ప్రాత స్మరణీయలు, వారి నీతి కధలు చిన్నప్పుడు ఇష్టంగా సేకరించి పెట్టుకొని చదివేదాన్ని 🙏
      ధన్యోస్మి స్వామి🙏🙏🙏

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дня назад +3

      @@prabhakarsastrysastry1445 ప్రణామాలు గురువు గారు 🙏🌷🌷

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дня назад +4

      @@Govindaseva🙏 ధన్యులు మా❤️❤️❤️

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 дня назад +2

      ​@@శ్రీలలిత-ఢ6వ
      మీకు శుభాశీస్సులు

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 дня назад +14

      ​@@Govindaseva
      చిన్నప్పటి నుంచి పవిత్ర సంస్కారాలు అలవడిన మీరు నిజమైన "భాగ్య శాలురు".శుభం భూయాత్.

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 3 дня назад +21

    నేనేమి ఆలోచించెటం లేదు సత్యభామగారు. మీరు చెప్పినవి చేస్తూ చాలా ప్రశాంతం గా పూజ చేసుకుంటున్నాను. మీరు ఉండగా భయమెందుకు

  • @nirmalaambati9797
    @nirmalaambati9797 23 часа назад +1

    చాలా బావుంది అమ్మ🙏

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 3 дня назад +10

    చాలా చాలా విలువైన విషయాలు మాకు చక్కగా తెలియచేశారు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ ❤ ఏదో పుణ్య ఫలం వల్ల మాకు మీ పరిచయ భాగ్యం కలిగింది 🥰😍 జై శ్రీరామ్ 🙏🌺🌺👌👌👌👌👌👌🌹💐

  • @nagaraniyerra8640
    @nagaraniyerra8640 3 дня назад +17

    చిన్నదానివి తల్లీ! అయినా చేతులు జోడించి నమస్కారం చేయకతప్పదు❤

  • @Radharukminicreations
    @Radharukminicreations 3 дня назад +10

    చెడు చెయ్యాలి అనుకునే వాళ్లకి ఎటువంటి అడ్డంకులు రావు
    మంచి చెయ్యాలి అనుకునే వారికి మాత్రమే ముళ్ల బాట ల ఉంటారు జనాలు
    మీ మార్గమధ్యంలో ఎన్ని ముళ్లకంపలు వచ్చిన కేర్ cheyyoddhu
    Go ahead ❤❤❤❤

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 3 дня назад +22

    ఆధ్యాత్మిక సాధనలో మమ్మల్ని మాకు తెలియకుండానే
    ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు .....సత్య భామ గారు మీకు అనేకానేక ధన్యవాదాలు.........🙏🙏🙏🙏🪷🪷🪷🤱

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дня назад +1

      Shubharatri chelli❤❤

    • @jayalakshmi4448
      @jayalakshmi4448 2 дня назад

      Amma nuvvu cheppindi purtiga nijam. Deepadanam cheyyakapote tambula danam cheyyaka pote rouravadi narakalo padipotamantu cheptunnaru. Amma Edo ee vayasulo naku tochina Puja chesukuntunnanu. Naku e vidhanalu teliyavu. Chala bagacheppevu talli. God bless you

  • @NallabothulaAruna
    @NallabothulaAruna 3 дня назад +7

    Akka meru lekunte memu emi ipoyevalamo taluchukuntene bayam ga undi a govindudu mela vachi mamlni happy ga unchutunadu……Thank you akka❤❤❤

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 3 дня назад +10

    అవునమ్మా నిజం చెప్పారు ధన్యవాదాలు ❤

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 дня назад +10

    నమో నారాయణాయ నమః అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి అమ్మ కనకధార స్తోత్రం తాత్పర్యంతో దయచేసి తెలియజేయగలరు

  • @HinduSatsang-yw5vd
    @HinduSatsang-yw5vd 3 дня назад +4

    Adhbhutham amma. Saranagathi gurinchi chala baga chepparu🙏

  • @vakadurga1306
    @vakadurga1306 3 дня назад +8

    నచ్చింది అమ్మ 💕🌹

  • @surathpriya7795
    @surathpriya7795 3 дня назад +4

    నిజం చెప్పారు. Thanks. 🙏🙏👍👍🥰🥰♥️♥️♥️.

  • @tkalpana2425
    @tkalpana2425 3 дня назад +6

    Nenu Edina srtait forward ga untanu .tappu nu tappe Ani cheptanu
    Apudu nenu. Chala bayam tho ne undedanni
    Kani mimmalni chusinna tarvata ,mi matalu vinna tarvata. Dairyam ga matladutu nanu.
    Heartful ga ❤. Ceptunnanu
    Thank you sister. Akka❤❤

    • @lalithyacreativechannel1323
      @lalithyacreativechannel1323 3 дня назад +2

      Same నేను కూడా అంతే అండి
      డైర్యమైన వే చూపించారు మాకు మీరు

  • @sridevikatakam6802
    @sridevikatakam6802 2 дня назад +1

    Amma miku shatakoti vandanalu mee laga cheppevalu ravalani nenu chala badhapadedanni tqs amma

  • @swarnalathareddy8976
    @swarnalathareddy8976 3 дня назад +12

    అమ్మ నువ్వు చెప్పినట్లు చేయటంవలన నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఎంతో భారంగా ఖర్చుతో చేసే పూజని ఎంతో తేలికగా చేసుకుంటున్నాను చాలాసేపు పూజ చేయటంవలన న భర్త మీద పిల్లల మీద కోపం వచ్చేది ఇపుడు చాలా సంతోషంగా ఉన్నాము భగవద్గీత తెచ్చుకున్నాను రోజు చదువుతున్న న పిల్లలతో కూడా చదివిస్తున్న నలుగురికీ చెప్తున్నా భగవద్గీత చదవండి అని మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాము అంటే అది నీవల్లే అమ్మ అందరి బాధలు తొలగిస్తున్న మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి

  • @LalithaValipe
    @LalithaValipe 3 дня назад +3

    Hare Krishna 🙏🙏 chaala manchi vishayalu chepparu sister 🙏🙏 adhyathmika sadhana ki e kaarthika maasam chaala manchi avakasham 🙏🙏 Karthika puranam lo chaala Baga vivarincharu , Karthika maasa mahathyam gurinchi

  • @gv6683
    @gv6683 3 дня назад +11

    🙏 jaisreeram, 🙏.వాయింపుడు అప్పుడు నువ్వు సత్యభామ వే...మృదువు గా చెప్పేపుడు రుక్మిణి....😂,🙏హర హర మహాదేవ..

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 дня назад +3

    జై శ్రీ రామ్ 🚩🙏బృంద సత్య భామ తల్లికి శుభ సాయంత్రం ❤🙏

  • @yasaswini1819
    @yasaswini1819 3 дня назад +2

    Antha Baga chepparu Amma dhanyavadhamulu 🙏🙏🙏

  • @ManjulaVEERLAPATI
    @ManjulaVEERLAPATI 3 дня назад +1

    Akka Superga Chepparu Dannayavsdamulu❤🙏🙏

  • @keerthisrivastva2829
    @keerthisrivastva2829 3 дня назад +1

    Ati sunder. RadheShyam 🙏🙏🙏

  • @KankatiMadhuSudhanRao
    @KankatiMadhuSudhanRao 2 дня назад +1

    Chala bagundhi meeru cheppinattu ela puja chesina nityam paramatma bhakthi premalo undadame nijamaina aadhyathmikatha

  • @SanathanaDharmam971
    @SanathanaDharmam971 3 дня назад +3

    Nachindhi Akka 🙏🙏🙇❤ eppudey pooja cheysi chusthunna akka mi video challa runapadi vuntam Akka🙏

  • @shravanikalvala8846
    @shravanikalvala8846 3 дня назад +2

    Saturday roju oil konakudada andi... Pls cheppagalaru

  • @KukkalaRevathi
    @KukkalaRevathi 2 дня назад

    Amma veedios chusthu vunte manasuki chala prasanthamga vuntundi

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 3 дня назад +1

    Thank you 🙏🙏😊

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 3 дня назад +4

    అంతే భయం తో ఏమి చేయలేరు. సూక్ష్మం లో మోక్షం గా చెప్పాలి. ఆలా చెపితే అందరు చక్కగా పూజలు చేసుకుంటారు.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 дня назад +8

    హరేకృష్ణ 😊❤

  • @Shilpa-e4o
    @Shilpa-e4o День назад +1

    Om namo narayanaya namaha 🙏

  • @DurgaRaoAnnapareddy-if4se
    @DurgaRaoAnnapareddy-if4se 3 дня назад +3

    శుభసాయంత్రం సిస్టర్

  • @vijayalluri6812
    @vijayalluri6812 3 дня назад +1

    Super madam , Good information 🙏🙏🙏

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 3 дня назад +1

    Thank u amma🙏🙏🙏

  • @radhagoripally7285
    @radhagoripally7285 3 дня назад +3

    శుభ సాయంత్రం అక్క

  • @konnisrilakshmi3424
    @konnisrilakshmi3424 2 дня назад

    Tq amma

  • @anuteja790
    @anuteja790 3 дня назад +1

    Om namoh Bhagavathe Vasudevaya.
    Harekrishna

  • @SandhyaAsuri-jg6yz
    @SandhyaAsuri-jg6yz 2 дня назад

    Chala baga chepparu 🙏 🙏 🙏

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 дня назад +1

    miru narayana priya, chala baga chepparu...
    naku uha teliyani vayasulo naku narayana namasmarana chese bhagyanni andicharu swamy.

  • @neelimarao5815
    @neelimarao5815 2 дня назад

    Superrrrr tqqqq friend

  • @vasupatnala7227
    @vasupatnala7227 3 дня назад

    Thank you madam

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 3 дня назад +1

    Akka meru parechayam ainapude nundi chala prashanthamga pooja chesukuntunamu akka me padhalaku shathakoti vandhanalu akka, ma babuki harivyshnu ani peru petamu akka

  • @gokarajukavitha7622
    @gokarajukavitha7622 2 дня назад

    Chala baga chepparamma

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 3 дня назад +1

    Tqu so much🤝 Amma

  • @perkashekhar282
    @perkashekhar282 2 дня назад

    Amma chala bagachepparu

  • @Ruthvikaneelam
    @Ruthvikaneelam 2 дня назад

    Meeru na inspiration amma

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 дня назад +5

    బృంద తల్లి మీరు ఆధ్యాత్మిక పరంగా మాకు ఎన్నో విషయాలు తెలియజేసారు భక్తి అంటే కోరికలు కొరడము కాదు భక్తి అంటే నిష్కల్మషమైన మనస్సుతో భగవంతుడి పాదాలను శరణాగతి చేస్తే మన యోగ క్షేమాలను, తానే చూసుకుంటాడు అని మీరు చాల చక్కగా వివరించి చెప్పారు అమ్మ కొంత మంది ఆధ్యాత్మికం పేరుతో కర్మ పేరు చెప్పి, కర్మ విడిచి పెట్టదు కర్మ వెంటాడుతుంది అని లేనిపోనివి చెప్పి జనాలను భయపెడుతున్నారు,కానీ శ్రీ కృష్ణ పరమాత్ముడే స్వయముగా భగవద్గీతలోనేచెప్పాడు కదా అమ్మ నా యందు భక్తితో శరణాగతి చేసిన వాళ్ళకు కర్మలు దగ్ధమవుతాయి అని బృంద తల్లి మీ ద్వార మేము ఎలాంటి భయాలు లేకుండా భగవంతుడి పట్ల భక్తి అనేది ఎలా ఉండాలో మాకు చాల చక్కగా తెలియ చేసారు బృంద తల్లి మీరు ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులతో మాకు మరిన్ని భాగవద్గ్రంధాలపట్ల అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు అమ్మ 🙏జై సత్య అమ్మ జై శ్రీ కృష్ణ ❤🚩🙏🙏🙏

    • @gayatridevikasa9210
      @gayatridevikasa9210 3 дня назад +2

      Jai shree Ram... Jai shree krishna 🙏🙏🙏🙏🙏

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дня назад +1

      మనల్ని బయటపెట్టె ప్రయత్నం...
      వాస్తవానికి నాకున్న సమస్యలు నాకూ ఉంటాయండి... బయటకి గంభీరంగానె ఉంటాను లోపల కూడా అనుకోండి...
      అక్కడ ఆ chanalo ఉన్నప్పుడు ఆ వీడియోలు చూస్తె లోపల దాచుకున్న గుండె బరువంతా బయటకీ తన్నుకొచ్చేది... సత్యభామ గారి వీడియో లు చూశాక అసలు.. భాధ ఎలా పోయిందో‌...‌

    • @peddirenuka5546
      @peddirenuka5546 3 дня назад +1

      @@శ్రీలలిత-ఢ6వ జై శ్రీ కృష్ణ ♥️🚩🙏👍

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дня назад +2

      ​@@శ్రీలలిత-ఢ6వ నిజమే కదా చెల్లి ఈ తల్లి వీడియోలు చూస్తే. ఇక్కడ బాధ అక్కడే పటాపంచలు అయిపోతాయి ❤❤

  • @vasavig4194
    @vasavig4194 3 дня назад +1

    Super mam meru

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 дня назад

    Hare Rama Hare krishna

  • @KrishanaKrishana-l7i
    @KrishanaKrishana-l7i 3 дня назад +1

    Jai sri ram Amma nenu sukravaram thulasikota vesanu veyocha thalli plz reply andaru aa udakudadhu

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 3 дня назад +6

    Me maatalu ardham avvali ante parinithi chemdali. Adi andariki ardam kadu lendi. Yes baghavanthudu mana manasu Ela untado alane manalni deevisthadu. 🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 дня назад +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 3 дня назад +2

    అమ్మ శుభ సాయంత్రం.🙏

  • @wolff_gaming
    @wolff_gaming 3 дня назад +3

    🙏🙏🙏 అమ్మ

  • @divi07ecstasy
    @divi07ecstasy 3 дня назад +2

    Jai sri ram jai sri krishna❤
    Meerundaga maku bhayam ledhu Satya garu manchi darilo teesukeltaru ❤

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 3 дня назад

    Hare krishna

  • @anjaiahmamidipally6638
    @anjaiahmamidipally6638 3 дня назад +1

    🙏ok Amma

  • @craftyworld8733
    @craftyworld8733 3 дня назад +1

    Hare krishana 🙏

  • @ekshitsri
    @ekshitsri 2 дня назад

    Meeru cheppe vidhanam bagundhi amma

  • @Lathapundla
    @Lathapundla 3 дня назад +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @padmamajji1441
    @padmamajji1441 2 дня назад

    Hare rama hare rama rama rama hare hare...hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏

  • @B.Yogesh-b8v
    @B.Yogesh-b8v 3 дня назад +4

    Naa bangaaru thallivamma entha chakkaga chepperu miku sri rama raksha miru emi cheppena maatalev maatladukovatallev annatluga untaadhi mi maata theeru miru cheppe ye vishyamina vanka pettalemu 100/100 correct

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 3 дня назад

    Jai sri Krishna 🙏💐

  • @sirishacherukuru466
    @sirishacherukuru466 3 дня назад +1

    Chala chakkaga cheppav thalli

  • @KotiEswari
    @KotiEswari 3 дня назад +1

    ❤️❤️❤️🙏🌷❤️🌷❤️🌷 jai shree raama. Jai brunda తల్లి 🙏🙏

  • @bearinnie
    @bearinnie 3 дня назад

    Jai shree ram🙏🙏 akka

  • @SujathaBoddu-h7v
    @SujathaBoddu-h7v 3 дня назад +1

    హరే కృష్ణ

  • @JaraKalyan12
    @JaraKalyan12 3 дня назад +1

    Akka naku oka chinna doubt
    Ma intlo nenu chinna vadini naku chinnappati nunchi krishna swamy ante estam roju morning evening every day pooja chesthanu kani intlo amma kani akka kani date lo vunte nenu intlo pooja cheyocha maku pooja room veruga vuntadi ala vunte pooja cheyocha please akka na sandeham ki answer cheppu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chSridevi-cj2es
    @chSridevi-cj2es 3 дня назад +1

    Intha baga evaru cheptaru talli.vinakapothe valla kharma.❤️u amma

  • @bhaskararaobolloju
    @bhaskararaobolloju 23 часа назад

    Amma chala bhaga cheypparu

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 дня назад +2

    🙏🙏 jai sri ram

  • @srikrishnagamingyt9841
    @srikrishnagamingyt9841 2 дня назад

    Enthachakkaga chepaarandi krishna thatvam❤ jai sri radha krishna❤❤❤❤

  • @SanathanaDharmam971
    @SanathanaDharmam971 3 дня назад +2

    Jay sri ram🙏🙏🚩

  • @arunakumari6557
    @arunakumari6557 3 дня назад +1

    👏

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 3 дня назад +4

    భక్తి ప్రధానంఆర్భాటం కాదు

  • @padmakarun1070
    @padmakarun1070 3 дня назад +1

    Jai Shree Ram ❤❤

  • @jothiy3180
    @jothiy3180 2 дня назад

    Datelo unnappudu mana vanta manam chesukuni intlo vallaki pettakudada andi

  • @pentyalamalathi-np8vl
    @pentyalamalathi-np8vl 2 дня назад +1

    🎉🎉❤❤🎉🎉

  • @bhargavimekala1459
    @bhargavimekala1459 3 дня назад +1

    Jai sreeram🙏🙏🙏

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 3 дня назад

    Avunu akka❤

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 3 дня назад +1

    Jai Sri krishna

  • @Harish-e3i
    @Harish-e3i 3 дня назад

    Akka Karthika pournami roju ala unnavatitho pujinchalo cheppandi.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 дня назад +1

    జైశ్రీరామ్❤

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 3 дня назад +10

    మీలా ఎవరు ఆలొచన చేయలేరు మీ స్థాయి వేరు... అయినా ఇక్కడ కామెంట్స్ వ్యూస్ చూసి కుళ్ళు ఈర్ష ధ్వేషంతో మానసిక పరిస్థితి ని జోడించి ఏవో పోస్ట్లు పెట్టుకుంటున్నారు అంతేమా...
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дня назад

      జై శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి చెల్లి❤❤

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 3 дня назад +1

    Jai sri ram🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 дня назад +1

    సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 дня назад +1

      మీకు కూడా శుభ సాయంత్రం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 дня назад +1

      ​@@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

  • @vasundharatanguturi5899
    @vasundharatanguturi5899 3 дня назад +2

    Naku a bhagavanthude kalu theripinchadu

  • @Sirishasukumar
    @Sirishasukumar 3 дня назад +2

    Tp❤️🙏🎉🙏

  • @gurralajhansi5042
    @gurralajhansi5042 2 дня назад

    Jai shree ram

  • @PodduturiVijaya
    @PodduturiVijaya 3 дня назад

    ❤❤❤

  • @ravisankar9122
    @ravisankar9122 3 дня назад +2

    గుణనిధి కథ, శ్రీనాధుడు రచించిన శివపురాణం కూడా మీరు చెప్పిందే చెబుతుంది.

  • @swapnapriyapamarthi2123
    @swapnapriyapamarthi2123 3 дня назад +1

    🙏

  • @naaistam6659
    @naaistam6659 3 дня назад +5

    కార్తిక సోమవారం రోజు అలాగే మర్నాడే ఏకాదశి కదా రెండు రోజులు ఉపవాసం ఉండాలా భామ గారు ♥️♥️

    • @ramakumaripilla9725
      @ramakumaripilla9725 3 дня назад +1

      ఇలాంటివే సందేహాలతో బెంగ పెట్టుకోవద్దన్నారు. మీరు ప్రాణాలమీదికి తెచుకోకుండా ఉండగలిగితే రెండు రోజులు వుండండి. లేదా ఒక్కరోజు పౌర్ణమి వ్రతము అంటే నోములు చేసేవరైతే ఆ రోజు చాలు అమ్మా. మీ ఇష్టమే

  • @RamanaSiripuram-ik9zb
    @RamanaSiripuram-ik9zb 3 дня назад +1

    Avunu andi aslu e devudini pujichali, em pooja cheyali ardham kavat ledu

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 3 дня назад +1

    🙏🙏🙏🙏🙏

  • @sujathachindam1692
    @sujathachindam1692 2 дня назад

    గోవింద కృష్ణ జై 🙏🙏🙏💯👍

  • @udayabhaskar7309
    @udayabhaskar7309 3 дня назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithmanohar249
    @lalithmanohar249 3 дня назад +1

    🌹🙏🌹🙏🌹🙏🌹

  • @JayaLakshmi-mi2ox
    @JayaLakshmi-mi2ox 35 минут назад

    ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jessyjessy5177
    @jessyjessy5177 3 дня назад +1

    Namaskaram amma meru videos lo konni slokalu chepputhunnaru aa slokalu memu chaduvukovadaniki description lo ivvandi amma thappuga anukovaddu meru chala manchi vishyalu chepputhunnaru
    And E you tube lo adi cheyyandi edi cheyyandi koteshwarlu avvutharu ani janalaki cheppadam vallu chesi dabbulu ekkuva karchu avuthunnai ani matham marthunnaru amma

  • @naaistam6659
    @naaistam6659 3 дня назад +9

    అన్ని దీపాలు అయిపోయాయి ఇపుడు కొత్తగా కొబ్బరి కాయ కొట్టి ఆ చిప్పల్లో నూనె పోసి వెలిగిస్తున్నారు 😂విపరీతంగా కలిసి వస్తుంది అంట 🤔🤔😂😂😂