పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబ వాస మాపడి పూజకు,స్వామి రావయ్యో...మణికంఠ రావయ్యా పందళ రాజ పంచ గిరిశా స్వామి రావాయ్యో మణికంఠ రావయ్యా....!! గణపతి పూజల్లో స్వామి ఘనముగా మొక్కితి... గురు స్వామి పాదాలకి స్వామి దండాలు పెట్టితి కన్నె స్వామి లోన -- నిన్నే చూసి కత్తి స్వామి లోన -- నిన్నే కొలుసి గంటస్వామి(మెడ)లోన--గంటలమోగి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా...!! పందళ రాజ పంచ గిరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబ వాస మా పడి పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా అమ్మవారి తల్లికి స్వామి అర్చన చేసేము మురుగణయ్య స్వామినీ అయ్య నీ ముందు కొలిచేము గద స్వాములంత -- గంతేసి వచ్చారు గురు స్వాములంత -- గుంపుగా వచ్చారు పేరు స్వాములంతా-- ప్రేమగా వచ్చెను స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పందళ రాజ పంచ గిరీష స్వామి రవయ్యో మణికంఠ రావయ్యా పంబ వాస మా పడి పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా అభిషేకాలు తో స్వామిని ఆరాధించేము పూలు పండ్లు తేచ్చి స్వామికి పొందుగా పెట్టేము నూట ఎనిమిది-- శేరనాలు చెప్పెము పద్దెనిమిది మెట్లకు-- పూజలు చెసేము పేటతుల్లి అడి -- నిన్ను మెప్పించేదము స్వామి రావయ్యొ మణికంఠ రావయ్యా పందళ రాజ పంచ గిరిష స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబ వాస మా పడి పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పందళ రాజ పంచ గీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా 3🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
1=.పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్య.(2) గణపతి పూజలొ స్వామి ఘనముగ మొక్కతి. గురు స్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి. కన్య స్వామి లోన నిన్నే చూస్తూ. కత్తి స్వామి లోన నిన్నే కొలొద్దు. గంట స్వామి లోని గంట మోహితుదూ. స్వామి రావయ్య మణికంఠ రావయ్య. .పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్య. 3=.అమ్మ వారికి తల్లికి స్వామి అర్చన చేతుము. మురగనయ్య స్వామికి అయ్యా నీ ముందే కొలుదుము. గద్దస్వాములంతఆ గంపేసి వచ్చేరు. గురు స్వాములంతా గుంపుగా వచ్చేరు. పెరియా సామునంత ప్రేమతో వచ్చేరు పెద్ద స్వాములంతా స్వాము అంతా. దంచేసి వచ్చారు స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్య. 4=.అభిషేకాలకతొ స్వామిఆరాధించెనము. పూలు పండ్లు తెచ్చి స్వామికి పొందుగా పెట్టేము. 108 సేవలు చేద్దుము 18 మెట్లు ఎక్కి పూజలు చేదుము భెటతో తుళ్ళి ఆడి నిన్ను తెప్పించేఈము స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య మణికంఠ రావయ్య. పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్య. స్వామి రావయ్య మణికంఠ రావయ్య. స్వామి రావయ్య మణికంఠ రావయ్య. స్వామి రావయ్య మణికంఠ రావయ్య.🙏🏻🙏🏻🙏🏻🙇 Me T chandu Ragavapur in siddpat ✍️......
Om sri Hari har chitan anda chitan ayyan ayyappa Swamy saranamu ayyappa Om sri Hari har chitan anda chitan ayyan ayyappa Swamy saranamu ayyappa Om sri Hari har chitan anda chitan ayyan ayyappa Swamy saranamu ayyappa
పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
పంబ వాస మాపడి పూజకు,స్వామి రావయ్యో...మణికంఠ రావయ్యా
పందళ రాజ పంచ గిరిశా స్వామి రావాయ్యో మణికంఠ రావయ్యా....!!
గణపతి పూజల్లో స్వామి ఘనముగా మొక్కితి...
గురు స్వామి పాదాలకి స్వామి దండాలు పెట్టితి
కన్నె స్వామి లోన -- నిన్నే చూసి
కత్తి స్వామి లోన -- నిన్నే కొలుసి
గంటస్వామి(మెడ)లోన--గంటలమోగి
స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా...!!
పందళ రాజ పంచ గిరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
పంబ వాస మా పడి పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
అమ్మవారి తల్లికి స్వామి అర్చన చేసేము
మురుగణయ్య స్వామినీ అయ్య
నీ ముందు కొలిచేము
గద స్వాములంత -- గంతేసి వచ్చారు
గురు స్వాములంత -- గుంపుగా వచ్చారు
పేరు స్వాములంతా-- ప్రేమగా వచ్చెను
స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
పందళ రాజ పంచ గిరీష స్వామి రవయ్యో మణికంఠ రావయ్యా
పంబ వాస మా పడి పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
అభిషేకాలు తో స్వామిని ఆరాధించేము
పూలు పండ్లు తేచ్చి స్వామికి పొందుగా పెట్టేము
నూట ఎనిమిది-- శేరనాలు చెప్పెము
పద్దెనిమిది మెట్లకు-- పూజలు చెసేము
పేటతుల్లి అడి -- నిన్ను మెప్పించేదము
స్వామి రావయ్యొ మణికంఠ రావయ్యా
పందళ రాజ పంచ గిరిష స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
పంబ వాస మా పడి పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
పందళ రాజ పంచ గీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా 3🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
👌👌👌
Super bro
1=.పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.(2)
గణపతి పూజలొ స్వామి ఘనముగ మొక్కతి.
గురు స్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి.
కన్య స్వామి లోన నిన్నే చూస్తూ.
కత్తి స్వామి లోన నిన్నే కొలొద్దు.
గంట స్వామి లోని గంట మోహితుదూ.
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
.పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
3=.అమ్మ వారికి తల్లికి స్వామి అర్చన చేతుము.
మురగనయ్య స్వామికి అయ్యా నీ ముందే కొలుదుము.
గద్దస్వాములంతఆ గంపేసి వచ్చేరు.
గురు స్వాములంతా గుంపుగా వచ్చేరు.
పెరియా సామునంత ప్రేమతో వచ్చేరు
పెద్ద స్వాములంతా స్వాము అంతా. దంచేసి వచ్చారు
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
4=.అభిషేకాలకతొ స్వామిఆరాధించెనము.
పూలు పండ్లు తెచ్చి స్వామికి పొందుగా పెట్టేము.
108 సేవలు చేద్దుము
18 మెట్లు ఎక్కి పూజలు చేదుము
భెటతో తుళ్ళి ఆడి నిన్ను తెప్పించేఈము
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పంబవాస మా పడి పూజకు స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పందల రాజ పంచ గిరీష స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
పంబవాస మా పడి పూజకు
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.
స్వామి రావయ్య
మణికంఠ రావయ్య.🙏🏻🙏🏻🙏🏻🙇
Me T chandu Ragavapur in siddpat ✍️......
Nice brother tq
Thanks swami
Hi
Hi
చాలా బాగా రాసారు సర్ ధన్యవాదాలు.స్వామి య్ శరణం అయ్యప్ప.
ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప
హరి హర సుతనే శరణమయ్యప్ప
ఆపద్భాందవనే శరణమయ్యప్ప
అనాధరక్షకనే శరణమయ్యప్ప
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అయ్యప్పనే శరణమయ్యప్ప
అరియాంగావు అయ్యావే శరణమయ్యప్ప
ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప
కుళత్తపులై బాలకనే శరణమయ్యప్ప
ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప
వావరుస్వామినే శరణమయ్యప్ప
కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప
నాగరాజవే శరణమయ్యప్ప
మాలికాపురత్త దులోకదేవి శరణమయ్యప్ప మాతాయే
కురుప్ప స్వామియే శరణమయ్యప్ప
సేవిప్ప వర్కానంద మూర్తియే శరణమయ్యప్ప
కాశివాసి యే శరణమయ్యప్ప
హరి ద్వార నివాసియే శరణమయ్యప్ప
శ్రీ రంగపట్టణ వాసియే శరణమయ్యప్ప
కరుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప
గొల్లపూడి ధర్మశాస్తావే శరణమయ్యప్ప
సద్గురు నాధనే శరణమయ్యప్ప
విళాలి వీరనే శరణమయ్యప్ప
వీరమణికంటనే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప
శరణుగోషప్రియవే శరణమయ్యప్ప
కాంతి మలై వాసనే శరణమయ్యప్ప
పొన్నంబలవాసియే శరణమయ్యప్ప
పందళశిశువే శరణమయ్యప్ప
వావరిన్ తోళనే శరణమయ్యప్ప
మోహినీసుతవే శరణమయ్యప్ప
కన్ కండ దైవమే శరణమయ్యప్ప
కలియుగవరదనే శరణమయ్యప్ప
సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
మహిషిమర్దననే శరణమయ్యప్ప
పూర్ణ పుష్కళ నాధనే శరణమయ్యప్ప
వన్ పులి వాహననే శరణమయ్యప్ప
బక్తవత్సలనే శరణమయ్యప్ప
భూలోకనాధనే శరణమయ్యప్ప
అయిందుమలైవాసవే శరణమయ్యప్ప
శబరి గిరీ శనే శరణమయ్యప్ప
ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప
అభిషేకప్రియనే శరణమయ్యప్ప
వేదప్పోరుళీనే శరణమయ్యప్ప
నిత్య బ్రహ్మ చారిణే శరణమయ్యప్ప
సర్వ మంగళదాయకనే శరణమయ్యప్ప
వీరాధివీరనే శరణమయ్యప్ప
ఓంకారప్పోరుళే శరణమయ్యప్ప
ఆనందరూపనే శరణమయ్యప్ప
భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప
ఆశ్రితవత్స లనే శరణమయ్యప్ప
భూత గణాదిపతయే శరణమయ్యప్ప
శక్తిరూ పనే శరణమయ్యప్ప
నాగార్జునసాగరుధర్మ శాస్తవే శరణమయ్యప్ప
శాంతమూర్తయే శరణమయ్యప్ప
పదునేల్బాబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప
కట్టాళ విషరారమేనే శరణమయ్యప్ప
ఋషికుల రక్షకునే శరణమయ్యప్ప
వేదప్రియనే శరణమయ్యప్ప
ఉత్తరానక్షత్ర జాతకనే శరణమయ్యప్ప
తపోధననే శరణమయ్యప్ప
యంగళకుల దైవమే శరణమయ్యప్ప
జగన్మోహనే శరణమయ్యప్ప
మోహనరూపనే శరణమయ్యప్ప
మాధవసుతనే శరణమయ్యప్ప
యదుకులవీరనే శరణమయ్యప్ప
మామలై వాసనే శరణమయ్యప్ప
షణ్ముఖసోదర నే శరణమయ్యప్ప
వేదాంతరూపనే శరణమయ్యప్ప
శంకర సుతనే శరణమయ్యప్ప
శత్రుసంహారినే శరణమయ్యప్ప
సద్గుణమూర్తయే శరణమయ్యప్ప
పరాశక్తియే శరణమయ్యప్ప
పరాత్పరనే శరణమయ్యప్ప
పరంజ్యోతియే శరణమయ్యప్ప
హోమప్రియనే శరణమయ్యప్ప
గణపతి సోదర నే శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప
విష్ణుసుతనే శరణమయ్యప్ప
సకల కళా వల్లభనే శరణమయ్యప్ప
లోక రక్షకనే శరణమయ్యప్ప
అమిత గుణాకరనే శరణమయ్యప్ప
అలంకార ప్రియనే శరణమయ్యప్ప
కన్ని మారై కప్పవనే శరణమయ్యప్ప
భువనేశ్వరనే శరణమయ్యప్ప
మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప
స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప
అళుదానదియే శరణమయ్యప్ప
అళుదామేడే శరణమయ్యప్ప
కళ్లిడ్రంకుండ్రే శరణమయ్యప్ప
కరిమలైఏ ట్రమే శరణమయ్యప్ప
కరిమలై ఎరక్కమే శరణమయ్యప్ప
పేరియాన్ వట్టమే శరణమయ్యప్ప
చెరియాన వట్టమే శరణమయ్యప్ప
పంబానదియే శరణమయ్యప్ప
పంబయిళ్ వీళ్ళక్కే శరణమయ్యప్ప
నీలిమలై యే ట్రమే శరణమయ్యప్ప
అప్పాచి మేడే శరణమయ్యప్ప
శబరిపీటమే శరణమయ్యప్ప
శరం గుత్తి ఆలే శరణమయ్యప్ప
భస్మకుళమే శరణమయ్యప్ప
పదునేట్టాం బడియే శరణమయ్యప్ప
నెయ్యీభి షేకప్రియనే శరణమయ్యప్ప
కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప
జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప
మకర జ్యోతియే శరణమయ్యప్ప
పందల రాజ కుమారనే శరణమయ్యప్ప..🙏🙏🙏
🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప
Saranam ayyappa
❤❤
Nice 👍❤
ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప
హరి హర సుతనే శరణమయ్యప్ప
ఆపద్భాందవనే శరణమయ్యప్ప
అనాధరక్షకనే శరణమయ్యప్ప
Swamiye Sharanam Ayyappa ❤
🙏🏻🙏🏻స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻
🌸🌹🌺🌼🌷❇️🌸🌹🌺🌼🌻🌹🌷💐
Hi
😮
I ❤❤❤ this song ........om sri harihara suthan aanandha chithan ayan ayyappa swamiye saranamaiyappa
గణపతి పూజలో ఘనముగ మొక్కితి
గురు స్వామి పాదాలకు దండాలు పెట్టితి.........super lyrics ❤❤❤❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
శ్రీస్వామియే శరణం అయ్యప్పా
ఓం శ్రీ అన్నదాత ప్రభు నే శరణమయ్యప్ప
Om Sri Hari Hari Putra ayyappa swamy ki Jai chala ante chala బాగుంది పాట
Om sri Hari har chitan anda chitan ayyan ayyappa Swamy saranamu ayyappa
Om sri Hari har chitan anda chitan ayyan ayyappa Swamy saranamu ayyappa
Om sri Hari har chitan anda chitan ayyan ayyappa Swamy saranamu ayyappa
Super 👌👌👌👌👌 Song nenu prathi Oka roju e song Vinutunnnanu e roju na what's app status e song ni ❤❤❤❤❤ Om Swamye Saranam Ayyappa 🙏🙏🙏❤️❤️
Sri Ganesha 🙏🙏swamiye sharanam ayyaappa 🌹🌹
ఇలాంటి పాటలు మరెన్నో మాకు అందించాలి స్వామియే శరణమయ్యప్ప.....🙏🙏🙏
😊 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
.a
Nice love from kerala.... Swamiye sharanamayypa💯❤
Nenu e song daily 100 times vintunna❤❤❤❤
Ha ayyapa swami ashishulu ellappudu niku untayii sodhara🙏🚩🙏
Very gd bro god bless u
❤❤❤ super 👍😊
100 times ante 500 minutes. 8 hrs. Day lo 8 hrs oka song ki. Nenu ayyappa ni takkuva ga matladatledu. Veera bhaktudni.
Super bro my feyarete song
Nenu kuda e song ni daily 💯 times vintunna
Om Hari Hari Suthan Anatha Chetan swamiyee Saranam Ayyappa 🙏
Swarmyie sharanami ayyappa
Naku e pata ante chala estam I loving this song
ఈ జన్మ స్వామి కి అకితం
Om sri swamy ye saranam ayyappa 🙏🙏🌺🌺❤️❤️🙏🌺❤️❤️🌺❤️❤️🙏🌺🌺🌺🌺🌺❤️❤️🙏🙏🙏🌺❤️🙏🌺❤️❤️🙏
Hi
Om sree swamy yeyyy! Sharanam ayyappa
స్వామియే శరణం అయ్యప్ప 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Omsri swamiye saranam ayyappa 🌹 💐
సూపర్ సాంగ్ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🎉
Q3qçvrè👌íజజల్స్ A
@@uppalapatimadhavi3237 99o99o
சாமியே சரணம் அய்யப்பா...🙏🙏
மாளிகைபுரத்தம்மனே சரணம் அய்யப்பா..🙏🙏
🙏🙏
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Swamiye Sharanam Ayyappa 🚩🚩🚩🙏🙏🙏
Om Sri Swamiye Sharanam ayyappa 🙏🙏🙏💐💐💐🕉️🕉️🕉️
Asalu Ani sarlu vinna Inka vinali anipistundhi chala bagaundi ❤❤❤❤❤❤❤
❤Swamiye sharanam ayyappa❤
🙏🌹🌸🌺🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Swami Sharanam ayyappa Sharanam Sharanam ayyappa 🌍❤️💙🌍🙏🙏
Om shree swamiyeeeee sharanam ayyappa.......!
స్వామియే శరణం అయ్యప్ప
Om Sri swamiye sharanamayappa
Swamiye Sharanam Ayyappa 🙏
Super supar song sir e varu padaro gani kottii dhandali superrrrrrrrrrrrr
Om shree swamiyeeeeee saranam ayyappa 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Om Shree Swamiye Sharanam Ayyappa ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏
Om Sri Swamiye Saranam Ayyappa 🙏🙏🙏
O sri swamya saranam ayyappa
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤❤❤❤😊😊
Swami saranam ayyappa ❤❤❤❤❤❤❤❤
Samiye Sharanam ayyappa 🙏🙏🙏🌺🌺🌺
Om swamiye sarana mayyappa🙏🙏
చాలా బాగున్నాయి స్వామి
స్వామియే శరణం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nice song 🙏swamy saranam🔱
Swami..ravayyo..mani..kanta..ravayya..❤❤❤
SWAMIYE SARANAM AYYAPPA🙏🏻🙏🏻🙏🏻
I love this song.....❤
Swamy saranam Ayyappa 😍🙏
Nice song 👌👌👏👏
Hi
🎉🎉 Love you manikanta
ఓం అయ్యప్ప స్వామి
Superrrrrrrrrrrr
❤
Swamiyeee saranam iyappa
Swami a Sharanam mayappa kapadappa ayappa nenu chenapate nuche e song vintunna
Om sri Swami a sharanam ayyappa heart touching lyrics 👌🚩🚩
Praveen ✌👌💘🥰❤
last
Super this song
Super Anna Swamye
Full addicted ❤
Supper ayyapa songs
Om sree Swamive seranam ayyappa....swammi
Super Super Song
🙏🌸ॐ श्री स्वामिये शरणं अय्यप्पा 🌸🙏
Super Swami song
swamyee sharanam ayyappa🙏🙏🙏
Swamiye Sharanam Ayyappa
Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏
Om shranam ayyapa🙏
స్వామియే శరణం అయ్యప్పా 💐🙏
Swamiyee saranam Ayyappa 🙏🙏🙏
❤❤❤😊😊😊love song
Super song byai nenu vina song lo e song machiga anipishadhi😍
Om sri swamiye sharanam ayyappa❤
అయ్యప్ప
சுவாமியே சரணம் .....☺
Swamiye Sharanam ayyappa 🙏🙏🙏
Supar.ayyapa.song🙏🙏🙏
Swaiye saranam అయ్యప
OM SRI SWAMIYE SARANAM AYYAPPA
ఓం స్వామియే శరణం అయ్యప్ప
Swamiyie sharanam ayyappa❤
Super song
Swamiya Sharanam ayyappa
🙏 ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏
Swami memu kuda thvaraga ambalam pooja chesukunela asirvadinchandi swamiye saranam ayyappa🙏🙏
All the best andi
😊😊
ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏🙏🙏
Super song swamy aa Sharanam ayyyappa
Hanman deeksha
Swamy Saranam Ayappa
అద్భుతం అమోఘం అపూర్వం....
Ayyappa swamy 🙏🙏
*jai Hari hara puthra*
*jai shiva🙏🙏🙏*
*jai matha*
Om sri swamy saranam ayyappa🙏
One of my favourite song e pata vinttunte ayyppa tho kalisi vunnattu vunnrtu vunntundi enni badalu vunna marchipotam
Tq
Super playing anna ❤
Super song,e song ventu vunty yduppu vastundee Swami ome Sri swamiyya saranam ayyappa
Super songs