Chalani O Chiru Gali - Super Hit Ayyappa song - Manne Praveen Kumar - Manikanta Audios 9032303130

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии •

  • @mangalinaresh422
    @mangalinaresh422 16 дней назад +8

    నాకు చాలా బాగా నచ్చిన పాట 🙏🙏స్వామి యే శరణం అయ్యప్ప

  • @maheshbabu-gn4bc
    @maheshbabu-gn4bc 19 дней назад +14

    తండ్రి నాకు ఉద్యోగం కల్పించు నాయన నాకు దారి చూపించు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ayyappa-d1l
    @Ayyappa-d1l 5 месяцев назад +193

    చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే , కీల కీల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే
    స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
    చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే
    కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే
    స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
    ముత్యాల నా తండ్రి , రతనాల నా తండ్రి , విరుమిట్లు కొలిపేటి వజ్రాల నా తండ్రి .....
    పగడాల నా తండ్రి , మువ్వల నా తండ్రి బంగారు మెరుపుల్లో దగదాగా నా తండ్రి..
    చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే ....
    కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే
    స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
    పువ్వుల్లో నా తండ్రి , నవ్వుల్లో నా తండ్రి ఉపదేశం ఇచ్చేటి గురువుల్లో నా తండ్రి
    అగ్ని లో నా తండ్రి , పృథ్వి లో నా తండ్రి , గాలి ధూళిని తరిమే గణమైన నా తండ్రి
    చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే ....
    కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే
    స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
    శ్రీకారం నా తండ్రి , ఓంకారం నా తండ్రి , మంత్రతంత్రళల్లో మా శక్తి నా తండ్రి
    చిగతి లో నా తండ్రి , ప్రగతి లో నా తండ్రి , సిరిగల్ల నా తండ్రి దయగల్ల నా తండ్రి ....
    చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే
    కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే
    స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
    ప్రళయమే నా తండ్రి , నిలయమే నా తండ్రి ,దుష్ట శక్తులు తరిమే రుద్ధుడే నా తండ్రి ....
    శాంతుడే నా తండ్రి , కాంతుడే నా తండ్రి ,స్నేహాలను అందించే వీరుడే నా తండ్రి
    చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామి ని అడిగానని కబురు తెలుపవే ,
    కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే
    స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (3) ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumar-yc6xd
    @vijaykumar-yc6xd 2 года назад +69

    అయ్యప్ప స్వామి పాట విన్న తర్వాత ఏసుదాసు పాటలు తర్వాత ఈ పాట చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది

  • @mendithya7601
    @mendithya7601 2 года назад +35

    అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప దేవాలయం నుండి వచ్చింది. Korikkaa

  • @jyothipulla2474
    @jyothipulla2474 Месяц назад +9

    ఇంత మంచి పాటను మాకందించినందుకు శతకోటి ధన్యవాదాలు స్వామి

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 3 года назад +1445

    మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏
    అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏
    అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏
    అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏
    "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏

    • @alajangimahesh1498
      @alajangimahesh1498 3 года назад +49

      Like kosam swami gurinchi andhunku🙂🙂🙂

    • @muthyamrajulu5993
      @muthyamrajulu5993 3 года назад +16

      @@alajangimahesh1498 ĺĺ

    • @swamulukondavarthi5639
      @swamulukondavarthi5639 3 года назад +7

      @@muthyamrajulu5993 cases

    • @manikantamattaparthi_dhfpr9481
      @manikantamattaparthi_dhfpr9481 3 года назад +31

      హలో బ్రదర్....
      నేను చిన్నప్పుడు నుంచి అయ్యప్ప స్వామి కి వీర భక్తుడుని
      నేను బుధవారం పూజ చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను...
      నాకు 🙏అయ్యప్ప🙇‍♂️ స్వామి🙏 అంటే చాలా అంటే చాలా ఇష్టం.....
      అయ్యప్ప స్వామి కలశ పూజ మరియు పడి పూజలకి కూడా వెళ్తాను.....
      కాని నేను ఒక్కసారి కూడా శబరిమల వెళ్ళలేదు.
      నా ఆకారి కోరిక అదే 🙏అయ్యప్ప 🙇‍♂️దర్శనం🙇‍♂️
      🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏
      🙏MY 🙇‍♂️ B⭕️sS🙏

    • @thotla_laxman_yadav
      @thotla_laxman_yadav 3 года назад +15

      @@manikantamattaparthi_dhfpr9481
      స్వామి అనుగ్రహం వచ్చినప్పుడు
      మీ ఆకరి కోరిక తప్పకుండ నేరవేరుతది
      my Br❤ther 🙏 All the best 👍
      స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @balajinaidupawanism1945
    @balajinaidupawanism1945 3 года назад +18

    Swami Saranam Ayyappa Entha Madhuramaina song Vintunte Enni sarlu Aina vinachu

  • @swamynaidumatta7530
    @swamynaidumatta7530 2 года назад +100

    ##నేను నా ఈ శరీరం నాది కాదు నా అయ్యప్ప స్వామి దే స్వామియే శరణమయ్యప్ప....##
    ##🙏🙏🙏##

    • @telugudravidianboy3007
      @telugudravidianboy3007 Год назад +5

      సూపర్ బ్రో.... శరీరం ఏ మనం కాదు
      కానీ మనం సెలెక్ట్ చేసుకున ఈ శరీరాన్ని మాత్రం గౌరవిన్ఛాల్సిందే ☺️

    • @telugudravidianboy3007
      @telugudravidianboy3007 Год назад +6

      అందుకే దైవం అంటారు.... ముందు నిన్ను నువ్వు ఇష్టపడు అని 🙂

  • @thotanarendar8578
    @thotanarendar8578 4 года назад +168

    స్వామియే శరణమయ్యప్ప ఇంత మధురమైన గీతాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు స్వామి

  • @maheshsabavath6804
    @maheshsabavath6804 2 года назад +155

    ఎంత విన్నా మరీ మరీ వినాలని పాట ఇది స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @kranthirajuambati2286
    @kranthirajuambati2286 Год назад +34

    మన్నే ప్రవీణ్ గురు స్వామి గాత్రం అమృతం ... ఏదో తెలియని ప్రపంచం లో వెళ్తాము ...ఈ మూడు పాటలు ... 1 దీపం ఉనంతవరకు మణికంఠ ..2 చల్లని ఓ చిరుగాలి ...3 అయ్యప్ప దేవయ్య ఆనందరూపాయ ....

    • @manampavaniyadav8256
      @manampavaniyadav8256 Год назад +1

      మన్నెం ప్రవీణ్ గురు స్వామి ఎక్కడ ఉంటారు కొంచెం చెప్పండి

  • @devarasreenusreenu9788
    @devarasreenusreenu9788 2 года назад +16

    Excellent voice swami,enni sarlu vinna malli vinalanipistundhi

  • @rknaidurknaidu6485
    @rknaidurknaidu6485 2 года назад +142

    ఎన్నీ సార్లు విన్న వినాలని వుంది స్వామియే శరణం అయ్యప్పస్వామి

  • @AyeshaAyesha-xi8ko
    @AyeshaAyesha-xi8ko 2 года назад +1013

    I'm muslim but e song chala istham Naku big fen of ayyappa Swami

  • @prasad8523
    @prasad8523 2 года назад +21

    సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలని ఉంటుంది 🙏

  • @bandarinarasimha1486
    @bandarinarasimha1486 4 месяца назад +6

    ఇది పాట కాదు... నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు... పాట రూపం లో ఎంతో చక్కకా పాడారు...hytsup ❤

  • @srisailamashaboina6853
    @srisailamashaboina6853 4 года назад +36

    స్వామి దయచేసి ఈ పాట లిరిక్స్ పెట్టారా స్వామి🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumaralla803
    @anilkumaralla803 2 года назад +8

    స్వామి అయ్యప్ప పాటల ఇంత అందమైన పాట వినడం చాలా సంతోషంగా ఉంది స్వామి హ్యాట్సాఫ్ స్వామి

  • @kankanalasimhachalam1695
    @kankanalasimhachalam1695 2 года назад +39

    Excellent meaning, music, song tune. God bless you all

  • @anilparvathareddy874
    @anilparvathareddy874 19 дней назад +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప శ్రీధర్మ శాస్త్రవేత్త స్వామియే శరణం అయ్యప్ప తండ్రి మా పాపాలను తొలగించి మా కష్టాలు తీర్చండి

  • @srinivasgodisela8855
    @srinivasgodisela8855 4 года назад +55

    స్వామియే శరణం అయ్యప్ప చాలా బాగుంది స్వామి మనసు పులకరించిపోతుంది

  • @linga9999
    @linga9999 2 года назад +53

    హరి హర వాస అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప,❤️😍

  • @crazyshorts6330
    @crazyshorts6330 2 года назад +15

    E song kosam entho vethikina ❤️🙏🔥

  • @narenderkotagiri6179
    @narenderkotagiri6179 3 года назад +37

    హరి హర సుతనే శరణం అయ్యప్ప 🙏🙏

  • @chinnisafare9763
    @chinnisafare9763 5 лет назад +32

    సూపర్ గా ఉంది పాట గాయకుడు ఎవరు గాత్రం చాలా బాగుంది

  • @maheshbabu-gn4bc
    @maheshbabu-gn4bc Месяц назад +2

    అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం నా జీవితం మార్చింది నువ్వే తండ్రి ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @viyyapukanakarao8887
    @viyyapukanakarao8887 Год назад +15

    ఈ పాట పడిన స్వామికి వందనములు చాలా చాలా మధురు మైన పాట స్వామియే శరణం అయ్యప్ప 🌹🌹🌹💐

  • @venugopalreddybaddigam3796
    @venugopalreddybaddigam3796 10 месяцев назад +4

    Swamiye saranam Ayyapa .......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narsimhabanoth9974
    @narsimhabanoth9974 2 года назад +31

    స్వామియే శరణం పాట చాలా బాగుంది స్వామి

  • @ramavathathiram3800
    @ramavathathiram3800 Месяц назад +1

    చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు చెప్పవే కిలకిల ఓ చిలకమ్మ బాటలో ఉన్నానని కబురు చెప్పవే స్వామియే శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు చెప్పవే

  • @potharajutirumal1794
    @potharajutirumal1794 2 года назад +127

    ఎన్ని కష్టాలు ఉన్నా అన్నింటిని దూరం చేసే సర్వాపద రక్షకుడే శరణం అయ్యప్ప

  • @NageswaroCh
    @NageswaroCh 16 дней назад +2

    అయ్యప్ప స్వామి ❤❤❤

  • @kkrao4479
    @kkrao4479 3 года назад +20

    ఆ స్వామి పేరు తల్చుకుంటేనే మనసు పులకరిస్తుంది స్వామియే శరణం అయ్యప్ప 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సూపర్ సాంగ్

  • @KVenkatesh-f6c
    @KVenkatesh-f6c 11 месяцев назад +4

    ఈ పాట నాకు చాలా ఇష్టం అయ్యప్ప స్వామి నాకు చాలా ఇష్టం

  • @swamynaidumatta7530
    @swamynaidumatta7530 2 года назад +9

    అందరి అపద మూర్తి నా స్వామి అయ్యప్ప ఈ పాట మాకు అందించింద్కు కృతజ్ఞతలు.,...🙏🙏🙏

  • @bollonibalaji4678
    @bollonibalaji4678 4 года назад +32

    Excellent song 👌👌👌👌👌👏👏👏🙌

  • @prasanthyadav7387
    @prasanthyadav7387 2 года назад +18

    Superr song swamiya saranam ayyappa

  • @JagadeeshT-ts9qw
    @JagadeeshT-ts9qw Месяц назад +2

    స్వామియే అయ్యప్ప 🙏

  • @chindurajesh1696
    @chindurajesh1696 Год назад +5

    నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి...❤

  • @yerradharmaroa7395
    @yerradharmaroa7395 Год назад +3

    I am from odisha but l am big fan of lord ayyappa, ayyappa songs Naku chela istam

  • @sandeepreddymalle2103
    @sandeepreddymalle2103 2 года назад +49

    Me voice chala bagundi swamy om sri Swami ya saranam ayyappa 🙏🙏🙏

  • @naiduch4478
    @naiduch4478 4 года назад +39

    చాలా బాగా పాడారు స్వామి

  • @koduru2sachivalayam366
    @koduru2sachivalayam366 4 года назад +68

    ఈ పాట చాలా బాగుంది స్వామి శరనం

  • @yerraanji1378
    @yerraanji1378 2 года назад +27

    🙏🏻 స్వామి యే శరణం అయ్యప్ప 🙏🏻

  • @RameshRam-dx8lr
    @RameshRam-dx8lr Год назад +6

    Lyrics super bro muthyala na thandri lyrics awesome

  • @malaniranjan5670
    @malaniranjan5670 5 лет назад +31

    Super swami ఓం నమః శివాయ

  • @nareshjagarla8358
    @nareshjagarla8358 Год назад +4

    ayyappa Swami ni nammanuu hariharaputrudu Naku hariharan nu (puthrudu) echhadu , shabari velli vachanu , Europe poland ki visa vachindi .Swami Sharanam ayyappa sharanam

  • @amanohar7918
    @amanohar7918 2 года назад +9

    My favourite song .......
    Om sri swamyiee saranam ayyapa
    Om sri Dharma Shastra

  • @navaneethasaikrishnanavane711
    @navaneethasaikrishnanavane711 2 года назад +1

    Nice song annya nenu kuda song ni ayyppa padipujalo neruchukoni padinanau ayyppa ni daya tandri🙏🙏

  • @marganivenkatesh2905
    @marganivenkatesh2905 2 года назад +16

    ఈ పాటకి నేను పెద్ద ఫిదా అయ్యాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @PathiNikhil
    @PathiNikhil Год назад

    Swami ehh song enni sarlu vinna vinalanipistadhiiii chala Baga rasaru swami Sharanam,swami Sharanam 🙏🙇🏻

  • @tunetoculture
    @tunetoculture 2 года назад +13

    Flow..... background music... lyrics...feel.... instruments combination...your efforts for this song....really super...swaamii... 👍👏👏👏

  • @rajababuguttula267
    @rajababuguttula267 2 года назад +2

    E pata mari mari vinalanipistundi I love it Swami Sharanam Ayyappa

  • @pnarendrareddy2213
    @pnarendrareddy2213 4 года назад +44

    చాలా బాగా పాడినారు స్వామి మనస్సు కదులుతుంది స్వామి యే శరణం అయ్యప్ప

  • @NemaliRanganna
    @NemaliRanganna 9 дней назад

    Superson😊❤

  • @AshokKumar-rl3hx
    @AshokKumar-rl3hx 3 года назад +17

    అద్భుతం

  • @SriMahalaxmi277
    @SriMahalaxmi277 4 года назад +12

    Challani o chirugaali swamy ni adiganani kaburu thelupave
    Om sree swamyee saranam ayyappa
    Ayyappa pls bless our family with good health 🙏🙏

    • @natakarimanasa4629
      @natakarimanasa4629 4 года назад

      💐💐💐💐 👌👌👌👌👌👌

    • @Hyrr8ursxsae
      @Hyrr8ursxsae 3 года назад

      ruclips.net/video/S54lSxBeE9Q/видео.html

    • @Hyrr8ursxsae
      @Hyrr8ursxsae 3 года назад

      @@natakarimanasa4629 ruclips.net/video/S54lSxBeE9Q/видео.html

  • @ramanaiya3906
    @ramanaiya3906 3 года назад +10

    ஓம் சுவாமியே சரணம் ஐயப்பா🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @narramahehs5421
    @narramahehs5421 4 года назад +112

    స్వామి పాట వింటే జన్మ ధన్యం

    • @b.nageshnagesh7635
      @b.nageshnagesh7635 3 года назад

      Uuuu you uiuuii8 in this iii8iiiiiiiii a 🌹💗😘 hi there I'm ok either a in a oi amor you 🌹🌹 iii8iiiiiiiii in this case it would not want any changes you 🌹🌹💗💗💗😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

    • @kadeshkumar2880
      @kadeshkumar2880 3 года назад +5

      No comments ong GC GC GC GC rout upppllladesh

    • @kadeshkumar2880
      @kadeshkumar2880 3 года назад

      VH up b up jj

    • @manikanta.manikanta.6277
      @manikanta.manikanta.6277 2 года назад +1

      I p

    • @mallikarjunakasa2132
      @mallikarjunakasa2132 2 года назад

      @@kadeshkumar2880 lo

  • @its_me_bhavi
    @its_me_bhavi Месяц назад +1

    Swami saranam Swami Ayyappa 🙇‍♂️🙏🥰 My god ❤

  • @jagadeeshs2929
    @jagadeeshs2929 5 лет назад +37

    స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @santoshvaders9570
      @santoshvaders9570 5 лет назад

      Saranam saranam saranam saranam ayyappa

    • @ajaykumarmamidi5343
      @ajaykumarmamidi5343 5 лет назад

      సూపర్ సాంగ్ స్వామియే శరణం అయ్యప్ప

    • @mannepuribalaram898
      @mannepuribalaram898 4 года назад

      స్వామియే శరణం అయ్యప్ప

  • @satyamuduiryadla9131
    @satyamuduiryadla9131 8 месяцев назад

    🕉️🕉️🕉️... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప... 🙏🙏🙏

  • @enviroengineer596
    @enviroengineer596 2 года назад +11

    స్వామి అయ్యప్ప శరణం గచ్ఛామి
    బవబంద విముక్త నిత్య బ్రహ్మచారి పందలరాజకుమర పాపవినాశక నేయబిషేక నిత్య అనంద పంబా వాస ఏరూమేలి నివాస
    కణేములగణపతి సోదరనే పదునేట్టంబడి సోపానేమే జ్యోతి స్వరూప నే...సర్వ పాపవినాశక నే శరణమైయప్ప

  • @jeevanprasad-vy4xo
    @jeevanprasad-vy4xo Месяц назад +1

    ఈ సాంగ్ ప్రతిఒకరి హృదయాన్ని కదిలీస్తుంది
    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @pandipaduvinodanna4294
    @pandipaduvinodanna4294 3 года назад +23

    🙏🙏Swami Saranam Ayyappa. Super song ANNA 🙏🙏

  • @dileswaraokokirigadda4188
    @dileswaraokokirigadda4188 5 лет назад +8

    Nice song guru 👌👌👌👍👍👍

  • @sureshrayapuri5642
    @sureshrayapuri5642 4 года назад +24

    🔥 MUTHAYALA NA THANDRi RATHANALA NA THANDRi LYRiCS AWESOME BRO 🔥

  • @nareshgadde9805
    @nareshgadde9805 4 года назад +27

    Awesome swamy.....👏👏🙏🙏🙏🙏

  • @appalanaidumummana187
    @appalanaidumummana187 2 месяца назад +1

    నేను నా అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప

  • @bijilisathibijilisatyanara4045
    @bijilisathibijilisatyanara4045 5 лет назад +13

    Super 🙏

  • @bommaraboinasaiprakash1694
    @bommaraboinasaiprakash1694 4 года назад +28

    Prarhiroju 20 times yekkuva venevallu oka like yesukondi swamye sharanam ayappA

  • @rupanagudipallavi4226
    @rupanagudipallavi4226 3 года назад +6

    Chuperrr song naki estam ayyapa sami chala estam 10 years unapude nudee estam ayyapa sami songs ane dazzling no words to explain this one

  • @bangarilaxman9977
    @bangarilaxman9977 2 года назад +24

    My all time favourite song ever

  • @sainathmudududla5873
    @sainathmudududla5873 3 года назад +1

    Swamy chala slow ga pata bagundi Swamy pata venttunte manassu prashanthanga anipisthundi super enka elanti patalu ekkuvaga pade shakti ayyappa meku evvalani korukuntunanu Swamy sharanan

  • @erasimha7409
    @erasimha7409 4 года назад +9

    Ee paata chala bagundi...naaku telikundane naa manasu ki ullasanga untundi..parama santhosanga untadi...

  • @rachanrrvlogs5319
    @rachanrrvlogs5319 Год назад +361

    నేనూ ఏ జన్మలో పుణ్యం చేశానో నాకు ఈ జన్మలో అ అయ్యప్ప స్వామి మాల వేసే అదృష్టం ఒచ్చింది. శబారి మాల కీ వెళ్లి నా స్వామీ దర్శనం చేసుకునె అదృష్టం నాకు ఒచ్చింది. స్వామీయే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻

  • @sagarlamanju3811
    @sagarlamanju3811 3 года назад +13

    చాలా బాగుంది ఈ పాట

  • @subbamgarisrinivas200
    @subbamgarisrinivas200 4 года назад +11

    Excellent song. Om swamiye saranam Ayyappa.

    • @Hyrr8ursxsae
      @Hyrr8ursxsae 3 года назад

      ruclips.net/video/S54lSxBeE9Q/видео.html

  • @mahendratankam4596
    @mahendratankam4596 2 года назад +4

    స్వామియే శరణమయ్యప్ప
    స్వామియే శరణమయ్యప్ప
    స్వామియే శరణమయ్యప్ప

  • @r.n.rr.n.r8621
    @r.n.rr.n.r8621 5 лет назад +110

    ఏం పాడారు ఈపాట మనసు పులకరించింది స్వామియే శరణమయ్యప్ప

  • @karnatisrikanth9460
    @karnatisrikanth9460 3 года назад +7

    OM SRI SWAMMY SHARANAM AYYAPPA. I LIKE AYYAPPA SONGS

  • @ganeshanapana9467
    @ganeshanapana9467 5 лет назад +10

    Swamye Saranam Ayyappa..............

    • @sredevigade7641
      @sredevigade7641 4 года назад

      🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🌼🌼🌼🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🙏🙏🙏🌹

  • @pandivinodkumar6336
    @pandivinodkumar6336 Месяц назад +1

    Ayyappa swamy ni darshinchukunna tharvaata kailaasaaniki poothe sallu swamy....😢😢😢

  • @mallekedisaikiran5219
    @mallekedisaikiran5219 4 года назад +13

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @sureshnaidugorli1061
    @sureshnaidugorli1061 2 месяца назад +2

    ఈ పాట కీ చాలా ఫీద అయ్యిపోయాను ఈ పాట అంత ఇష్టం స్వామియే శరణమయ్యప్ప

  • @marthalanarendrareddy4792
    @marthalanarendrareddy4792 4 года назад +48

    స్వామియే శరణం అయ్యప్ప

  • @lakshmipeetla2106
    @lakshmipeetla2106 3 года назад +4

    Muthyala na thandri
    Rathanala na thandri
    Vajrala na thandri
    Kooti padabhi vandanalu swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dileepkumaryaswanthallino6817
    @dileepkumaryaswanthallino6817 2 месяца назад +2

    Super

  • @mamanikanta9941
    @mamanikanta9941 2 года назад +13

    స్యామియే శరణం అయ్యప్ప🙏🙏🙏

  • @veerendram3427
    @veerendram3427 Месяц назад +1

    My favourite song ❤❤

  • @jangarajamma687
    @jangarajamma687 5 лет назад +8

    Super song omswamiye Saranam ayyappa

    • @kaliduddi4075
      @kaliduddi4075 4 года назад

      స్వామియే శరణమయ్యప్ప నీ చరణములే మాకు రక్ష .....

  • @sankaraokaranki7286
    @sankaraokaranki7286 Год назад

    Swamini manaspurti ga pujiste mana korikalu neraverustadu swami Naku Santhanam kavali Ani adiganu swamini a next month nundi ma avidaki pregnancy confirm ainadhi om sri swamiye saranam ayyappa swami

  • @vaddekrish9829
    @vaddekrish9829 6 месяцев назад +2

    🙏🙏🙏 SWAMY YE SARANAM AYYAPPA

  • @jayperi
    @jayperi 3 года назад +3

    Swami..he knows what we are doing great

  • @venkyphotographybpl
    @venkyphotographybpl 19 дней назад +1

    28.11.2024 morning 8.42 ki sabharimala ayyappa swami vari sannidanam lo e song play chesaru swamye saranam ayyappa

  • @gangarajugangaraju4033
    @gangarajugangaraju4033 4 года назад +13

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prasad-s1i
    @Prasad-s1i Месяц назад +2

    Super song bro

  • @naveenmadagoni7580
    @naveenmadagoni7580 4 года назад +6

    Swamy super song 👌👌👌👌👌

  • @radhikamuppalla.kolatam
    @radhikamuppalla.kolatam 2 года назад

    Entha chakkani paata andi 🙏🙏🙏🙏
    Chala bagundi