Ravana Sandanalo Ayyappa | Naarsingi Narsing Rao Ayyappa Songs | SVC Recording Company
HTML-код
- Опубликовано: 28 ноя 2024
- #ravanasandanaloayyappa #ayyappa #naachinnimanikantavol23 #svcayyappasongs #ayyappasongs #ayyappasongstelugu #teluguayyappasongs #naarsinginarsingraoayyappasongs #bhakthisongs #ayyappabhakthisongs #telugudevotionalsongs #latestayyappasongs2023 #newayyappasongs2023 #trendingayyappasongs #keshavguruswamysongs #keshavguruswamyayyappasongs #andaalabaaluduayyappa #swamyraaayyaraa #pandalarajapanchagirisha
Lyrics : Kumbala Gokul
Singer : Naarsingi Narsing Rao
Music : Gyaneshwar Yadav
Recording : SVC Recording Studio 9346938373
Producer : Vonguru Gyaneshwar Yadav
#svcrecordingcompany
#trendingayyappasong
#newayyappasong2023
#latestayyappasong
#latestayyappaemotionalsong
#newayyappasongs
#ayyappadevotionalsongs
#telugudevotionalsongs
#teluguayyappasongs
#naaachinnimanikantasongs
#svcayyappasongs
#narsingraoayyappasongs
#lingamcheeryalayyappasongs
#2023ayyappasongs
#ayyappashorts
#ayyappa
#keshavguruswamysongs
#andalabaluduayyappa
#pandalarajapanchagireesha
#ugavayyaugavayya
#uguuyyalasong2023
#lingamuyyalasong
#teluguayyappasongs
#ayyappasongs
#ayyappasongstelugu
#ayyappaswamysongstelugu
#ayyappaswamysongs
#ayyappaswamypatalu
#trendingayyappasongs
#teluguayyappadevotionalsongs
#ayyappaswamy
#ayyappasuprabhathambyyesudas
#ayyappasongsdj
#ayyappamoviesintelugu
#ayyappasongstelugudj
#ayyappapatalu
#teluguayyappasongs
#telugubhakthisongs
#telugusongs
#latesttelugusongs
#latestemotionalsongs
#telugusadsongs
Get Subscribe For more Regular updates on our RUclips channel
/ @svcrecordingcompany239
🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ❤️🔥
Om shree swamiyeeeee saranam ayyappa 🕉🕉🕉🕉🕉🐅🐅🐅🐅🐅🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌
Super swamy 👌👌👌🤩🙏🏽🎶💐🔔
ఇరుముడిప్రియనే శరణం అయ్యప్ప 🙏🙏🙏
సూపర్ స్వామి రిలిక్ పంపు స్వామి
Swamye Sharnam Anna Swamye Super Hit Song 2:58
Different video clippings... Nice video guruvu garu...
His voice❤❤
Ayyappa Swami song❤❤🙏🙏
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు వెన్నెల
వెన్నెల వెన్నెల వెన్నెల శబరి కొండ వెన్నెల
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు
వెన్నెల
శివ కేశవ తనయుడంటవెన్నెలవెన్నెల
చేలిచ్చే దేవుడంట వెన్నెల్లో వెన్నెల
పంబ నది తీరమున వెన్నెల వెన్నెల
జన్మించిన దేవుడు అంట వెన్నెల్లో వెన్నెల
మెడలోన మనీ హారముతో వెన్నెల వెన్నెల
పందల రాజుకు దొరికి వెన్నెల వెన్నెల
మణికంఠుడు ఆయన అమ్మ వెన్నెల వెన్నెల
మైమ గళ్ళ దేవుడమ్మ వెన్నెల వెన్నెల
పందల యువ రాజమ్మ వెన్నెల
తను పావన రూపుడమ్మ వెన్నెల
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు
వెన్నెల
శివుని వంటి మీద వెన్నెల వెన్నెల
విష్ణు వంటి తేజస్సు వెన్నెల వెన్నెల
కలగలిసిన బాలుడమ్మ వెన్నెల వెన్నెల
కలియుగ పురుషుడమ్మ వెన్నెల వెన్నెల
మాటరాని వారి నోట వెన్నెల్లో వెన్నెల
మాటని కొనిపిస్తాడమ్మా వెన్నెల్లో వెన్నెల
నడవలేని వారినైనా వెన్నెల్లో వెన్నెల
అడవులు దాటిస్తాడమ్మా వెన్నెలో వెన్నెల
శరణం అంటే చాలు వెన్నెల శరణాలు తొలగిస్తాడు వెన్నెల
వెన్నెల.... హా
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు వెన్నెల
మహిమాన్విత మాలవేసి వెన్నెల్లో వెన్నెల
మండల దీక్ష వేసి వెన్నెల్లో వెన్నెల
ఇల్లు వాకిలి విడిచిపెట్టి వెన్నెల వెన్నెల
ఇరుముడిని ఎత్తుకొని వెన్నెల్లో వెన్నెల
కాళ్ళే పున్లైతున్న వెన్నెల వెన్నెల
తనవు సొమ్మసిల్లుతున్న వెన్నెల్లో వెన్నెల
రాళ్లు ముళ్ళు తగిలి వొళ్ళు వెన్నిలో వెన్నెల
రక్తాలే కారుతున్న వెన్నెల్లో వెన్నెల
తనను నమ్మి వస్తే వెన్నెల
మన పాపాలే కడిగేస్తే వెన్నెల
వెన్నెల......హా
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు వెన్నెల
మకర సంక్రాంతి రోజు వెన్నెలో వెన్నెల
కాంత మలై కొండపైన వెన్నెలో వెన్నెల
మకర జ్యోతిగా వెలిగే వెన్నెల్లో వెన్నెల
వేగుచుక్క తనమ్మ వెన్నెల్లో వెన్నెల
జన్మలో ఒక్కసారైనా వెన్నెలో వెన్నెల
మకర జ్యోతి దర్శిస్తే వెన్నెల్లో వెన్నెల
ధన్య మంట మన జన్మ వెన్నెలో వెన్నెల
ఉండదంట మరుజన్మ వెన్నెల్లో వెన్నెల
ఆపదలను అంతము చేసి వెన్నెల
మన ఆపద్బాంధవుడు అంట వెన్నెల.... హా
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు వెన్నెల(2)
వెన్నెలో వెన్నెల శబరి కొండ వెన్నెల
రావణా చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల
రావణా చందనాలు వెన్నెల మణికంఠునికి వందనాలు వెన్నెల
వెన్నెల వెన్నెల వెన్నెల శబరి కొండ వెన్నెల
T.chandu
🎉🎉🎉
Lyrecs supar songs
🙏ఓం స్వామియే శరణం అయ్యప్ప (nice song guruswami )
Swamy saranam
Swamye sharanam ayyappa, anna Swamy pata ee samastram late ayyindi, narsing anna swamy arogyam bagundalani, aa ayyappa devuni asirvadam meku undalani, swamye sharanam ayyappa 🙏🏻
స్వామి ఈపాట లిరిక్స్ కావలెను
Chala bagundi guruvu garu... 🙏👌
Very good, song swamy,
Super song bagundhi ❤❤❤❤
Nice Swami garu
Good 👌👌
ఇరుముడిప్రియనే శరణం అయ్యప్ప❤🙇♂️
🙏🙏
Super It's❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️
Ayyan♥️🙇🏻♂️
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
Super song
❤❤
ఈపాట మాకు లిరిక్స్ కావలెను దయచేసి గమనించగలరు
👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Super swami 🙏💞👍