నేను ఎన్నో బతిగీతాలు విన్నాను కానీ ఇటువంటి బతిగీతం వినలేదు ఎంతో చక్కగా పాడారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి భక్తి గీతాలు ఎన్నో మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మీద కూడా ఒక అద్భుతమైన పాట రోమాలు నిక్కబడచిపోయే సాంగ్ ఒకటి పాడండి స్వామి జై దుర్గ భవాని....
నేను ఎన్నో భక్తి గీతాలు విన్నాను కానీ ఇంత అందమైన అయ్యప్ప స్వామి భక్తి గీతం వింటుంటే అయ్యప్ప మాల వేసుకొని పూజలో నాట్యం చేయాలని ఉంది అంత మంచిగా ఉంది పాట ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
Swami ninna night ma villages lo rial ga vinna e song 👌👌👌 e song vintumte asalu matalo chrpalem swami 👌👌👌r👌r song maku vinipimchinamduku tq swami miru always be happy ga undali
స్వామి మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో ఎన్నో మీ వాయిస్ తో పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా కురిపించాలని కోరుకుంటున్నాను
Swamy garu first me voice ithe super god echina gift me voice nenu roj ki 100 times vintanu e song sakala dhevathala song vintunte edho theliyani santhosham abdhutham ga untundhi god bless you swamy entha chepina thakuve asalu
Swamy garu nene meku TQ chepali entha manchi songs one time share chat lo open chesi chusha konchem vachindhi full song RUclips lo chusha a charanalu unnavi chudandandi swamy me voice ki abba chepalenu swamy asalu antha super g undhi
@@GajjelaSrinukodad roj ki 100 times vintanu nenu entha manchi voice e song mastu set inadhi swamy garu elanti songs enka padalani koruthinna swamy god bless you sir keep smiling always me voice ki ithe peddha fan nenu super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిరుపతమ్మ తల్లి సాంగ్స్ రిలీజ్ చెయ్ అన్న ఇప్పుడు పాడిన పాట సూపర్ అన్న ఇలాంటి పాటలు మీరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఒక పాట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి సాంగ్స్ పాడన్న ప్లీజ్, 🙏🙏🙏
Swamy mi song 20 days nuchi 20 times vintanu and nenu song pedite natho patu 20 number vintaru e song inka machi songs padali miruu ayyappa ninu chalaga chustaduu🥰🥰🥰🥰🥰
Guru Swami srinu garu ki Swami saranam swami Mi ganam chala bagundi Mi song roju vintanu chala bagundi . Meru ela ge chala manchi songs padali , ayyappa Swami ni ,maladarana chesukunna mammali meru ee lage mi songs to utejaparachali ani korukuntunnanu swami . Swami saranam ayyappa
అన్నస్వామి సూపర్ పాట పాడినరు మేము ఈ పాటను భజనలో పడుతున్నాను మీరూ ఇలాంటి పాటలు చాలా పాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూనాను. ఇదే ఉత్యాహంగా ఉండాలి అన్నస్వామి.
నా మనసు చాలా బాధ లో ఉన్నా ఇప్పుడు మిడ్ నైట్ వింటున్న బంగారు తల్లి లు అందరు ని చూసినట్టు తలచి నట్టు చాలా బాగుంది వాలందరి ఆశీర్వదం తో మీరు ఎపుడు హ్యాపీ ga ఉండాలి స్వామి 💯🙏
ఈ పాట ని నేను ఎన్ని సార్లు పడిన కూడా పూజకి వెళ్తే ఈ పాటనే పాడమంటారు ధన్యవాదములు గురువుగారు సూపర్ గా ఉంది.. సింగింగ్ స్టైల్.. Simply super🙏🙏🙏swamiye saranamayyappa🙏🙏🙏
Song first time vinnanu really goosbooms me hardwork ki aa devudu me pai vali padinatlu undhi andhukey intha sensation create chesaru anni devullani perlu tho saha baga song lo chepparu prathi God name cheppina prathi sari goosbooms all the best and God bless u for whole Team❤❤❤
నవంబర్ 28 న వైఎస్ఆర్ జిల్లా దేవతి శంకరయ్య స్వామి గారి డీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో మీ భజన పాటలతో అయ్యప్ప స్వాములకు పూనకాలు వచ్చేలా చేశారు స్వామి..స్వామి శరణం..స్వామియే శరణం అయ్యప్ప..గజ్జల శ్రీను గురు స్వామి వారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు..
నా తల్లి తండ్రులు చేతులు మీదగా వాళ్లు కలిసి నా వివాహం చేయాలనీ కోరుకుంటున్న అమ్మ నాన్న లు విడిపోవడం నాకు మైండ్ పని చెయ్యట్లేదు వాళ్లు బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది 😔💯🙏దయచేసి దీవించండి స్వామి 😔💯🙏🙏🙏
Sir meeru songs Chala baga padutaru Mee songs roju maa intlo vintamu sir Madi srikakulum district pathapatnam gramam Sri Neelamani ammavari paina meeru pata padali anukuntunamu sir please edi maa request sir
నేను ఎన్నో బతిగీతాలు విన్నాను కానీ ఇటువంటి బతిగీతం వినలేదు ఎంతో చక్కగా పాడారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి భక్తి గీతాలు ఎన్నో మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మీద కూడా ఒక అద్భుతమైన పాట రోమాలు నిక్కబడచిపోయే సాంగ్ ఒకటి పాడండి స్వామి జై దుర్గ భవాని....
ఉంది స్వామి మన ఛానల్ లో చూడండి
@@GajjelaSrinukodad Ok Swami
Mm
Bu? Hai 😂
ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది స్వామి ఈ పాట చాలా చాలా బాగుంది
మరెన్నో హిట్ పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్
Ththghgvdbxcddfhhhmmllassgvbhbv;oibbg
నేను ఎన్నో భక్తి గీతాలు విన్నాను కానీ ఇంత అందమైన అయ్యప్ప స్వామి భక్తి గీతం వింటుంటే అయ్యప్ప మాల వేసుకొని పూజలో నాట్యం చేయాలని ఉంది అంత మంచిగా ఉంది పాట ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
0:13
1 1:07 :05 1:13 1:09 😂 1:14 1:17 1:16 1: 😂 1:26 1: 1:32 23😢😮 1:45 ❤ 1:49 😂
Enni rojulu ee song nenu andhuku venaledhu 😢,,,super swami 🙏🙏🙏
🎉😮
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నాకు నచ్చింది పాట
బ్రో నీ గొంతు సూపర్ 🌹🌹👌🏾👍❤
Swami ninna night ma villages lo rial ga vinna e song 👌👌👌 e song vintumte asalu matalo chrpalem swami 👌👌👌r👌r song maku vinipimchinamduku tq swami miru always be happy ga undali
ఏ ఊరు మీది
అన్నా సాంగ్ సూపర్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏👋👋👋🌹🌹🌹🌹🍊🍊
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
గళ్ళు గళ్ళు గజ్జల మోత ఇది శ్రీను అన్న మోత 👌👌లిరిక్స్ అన్న 🙏🏽🙏🏽
Raju
Srinu anna gantala motha edi
స్వామి మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో ఎన్నో మీ వాయిస్ తో పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా కురిపించాలని కోరుకుంటున్నాను
Tq swamy
@@GajjelaSrinukodadto 😅 Mr l😅wm 0:05 😅w
Please send me lirces swami
Swamy garu first me voice ithe super god echina gift me voice nenu roj ki 100 times vintanu e song sakala dhevathala song vintunte edho theliyani santhosham abdhutham ga untundhi god bless you swamy entha chepina thakuve asalu
Tq swamy
Swamy garu nene meku TQ chepali entha manchi songs one time share chat lo open chesi chusha konchem vachindhi full song RUclips lo chusha a charanalu unnavi chudandandi swamy me voice ki abba chepalenu swamy asalu antha super g undhi
@@GajjelaSrinukodad roj ki 100 times vintanu nenu entha manchi voice e song mastu set inadhi swamy garu elanti songs enka padalani koruthinna swamy god bless you sir keep smiling always me voice ki ithe peddha fan nenu super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణమయ్యప్ప ❤❤❤🙏🙏🙏🙏 స్వాములు మీ అందరికీ రెండు చేతులతో నమస్కరిస్తున్నాను 👌♥️👑
🎉
Uuyy🔱
😊 long
Kaetyhik
తిరుపతమ్మ తల్లి సాంగ్స్ రిలీజ్ చెయ్ అన్న ఇప్పుడు పాడిన పాట సూపర్ అన్న ఇలాంటి పాటలు మీరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఒక పాట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి సాంగ్స్ పాడన్న ప్లీజ్, 🙏🙏🙏
ఎన్నిసార్లు అయినా మొదటిసారి అన్నట్టుగా ఉంది వేరే లెవెల్ లో ఉంది స్వామి పాట 👍🙏🚩
Tq swamy
Avunu anna edi nijam
@@rowdygopi183 Yes brother hai
@@GajjelaSrinukodad .
Oo
Ayyapa swamy ante istam vunbavalu na comment kinda like cheyandi
Sa wa
Istam kadhu Anna ,,,Sarwamu Ha Ayyappa swamy ne 😭😭😭😭😭
😅😅 2:44 😅😊😅😅😅😅😅😅😅😅😅😊 2:54 😅😊😊😊😊😅😅😅😊 3:16 3:16
స్వామియే శరణమయ్యప్ప సూపర్ స్వామి సాంగ్ ఇలాంటి సాంగులు ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Tq swamy
సూపర్ సాంగ్ స్వామి
Sopr
Anikumar
Name
మంచి పాటలు చాలా బాగా ఉంన్నయి 🙏🏽
చాలా సంవత్సరానికి ఎంతో అద్భుతమైన పాటను నేను విన్నాను పాట చాలా బాగా నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే మాటల్లో చెప్పలేనంత జై భవాని జై జై భవాని
Lal. *)
😊
😊
😊😊😊😊😊😊
Ggf@@UdaybargavUdaybargav
ఈ సాంగ్ రోజుకి ఒక్క సారి అన్న వినే వారు లైక్ చెయ్యండి
0ppppppppppppppppp pp pppp pp ppppp
Pp
Me😀
😂
4:02 4:03
ఆ పాట మధురం... ఆ గొంతు అద్భుతం... ఒక్కో అక్షరం ముక్కోటి దేవతలకు స్వరాభిషేకం 🙏🙏🙏
Tq swamy
దుర్గమ్మ తల్లి పాటాలు అంటే నాకు చాలా ఇష్టం జై దుర్గమ్మ తల్లి
morning
Mi fans
హార్ట్ టచ్ ఇంగ్.. మైండ్ బ్లోయింగ్.
సూపర్ సాంగ్... ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప
బాగా చక్కగా పాడారు స్వామి
ముక్కోటి దేవన దేవతా మూర్తులు కాళ్ళకి గజ్జె కట్టి అడుతున్నటు ఉంది సాంగ్......నారాయణపురం గజ్జెల శ్రీను గురు స్వామి ❤️🙏🙏🙏🙏🙏🙏
Tq swamy
@@GajjelaSrinukodad
5:09
@@GajjelaSrinukodadqq11qqqqqq1qqq11wqqqwqqqwwwwqwqqwqqqqwqwqqw1qww1klwwlwwk AA wkklllkwklasamaa
❤❤❤
Swamy mi song 20 days nuchi 20 times vintanu and nenu song pedite natho patu 20 number vintaru e song inka machi songs padali miruu ayyappa ninu chalaga chustaduu🥰🥰🥰🥰🥰
చాలా అంటే చాలా అద్బుతంగా ఉంది . దేవతా స్వరూలందరూ కూడా మీ గానానికీ మైమరిచి సంతోషంతో దీవించి ఉంటారు.🙏🙏
❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤😂😂😂n, g90i
BB, c. ,
@@sanakarcameralover7256❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న పాట చాలా బాగుంది కింద
H hhvyry😂t😅😅😊@@sanakarcameralover7256
Guru Swami srinu garu ki Swami saranam swami
Mi ganam chala bagundi
Mi song roju vintanu chala bagundi .
Meru ela ge chala manchi songs padali , ayyappa Swami ni ,maladarana chesukunna mammali meru ee lage mi songs to utejaparachali ani korukuntunnanu swami . Swami saranam ayyappa
సూపర్ గజాల శ్రీను అన్న స్వామి 🕉️ 🕉️ 🙏 🙏 🙏 🙏 🙏 సాంగ్ చాలా బాగుంది
U
3:36 3:37
😊😅
Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉
My fav song ❤❤ పాట పడిన వారికి ఇ పాట కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదములు 🙏🙏
Super ga padaru swami elativi lyrics type lo cheyyandi swami nerchukodaniki kuda avagahanaga untundhi 🙏🙏🙏
అన్నస్వామి సూపర్ పాట పాడినరు మేము ఈ పాటను భజనలో పడుతున్నాను మీరూ ఇలాంటి పాటలు చాలా పాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూనాను. ఇదే ఉత్యాహంగా ఉండాలి అన్నస్వామి.
Qqqqqqqqq
Thirupati where are you from bro
Bojjjanaboina srinu anna gari patalu vinte inka inka vinalanipistuondi very good annagaru
నా మనసు చాలా బాధ లో ఉన్నా ఇప్పుడు మిడ్ నైట్ వింటున్న బంగారు తల్లి లు అందరు ని చూసినట్టు తలచి నట్టు చాలా బాగుంది వాలందరి ఆశీర్వదం తో మీరు ఎపుడు హ్యాపీ ga ఉండాలి స్వామి 💯🙏
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
1..కాణిపాక గణపయ్య గజ్జల మోత ఈ గంటలమోత
2..ఆ పలని సుబ్రమణ్య గజ్జల మోత ఈ గంటలమోత
3..ఆ శబరి మణికంఠని గజ్జల మోత ఈ గంటలమోత
4..ఆ ఏడు కొండల ఎంకన్న గజ్జల మోత ఈ గంటలమోత
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
1..బద్రాద్రి రామయ్య గజ్జల మోత ఈ గంటలమోత
2..కండగట్టు అంజన్న గజ్జల మోత ఈ గంటలమోత
3..యాదగిరి నరసింహునీ గజ్జల మోత ఈ గంటలమోత
4..శ్రీశైల మల్లన్న గజ్జల మోత ఈ గంటలమోత
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
1..బెజవాడ దుర్గమ్మ గజ్జల మోత ఈ గంటలమోత
2..బల్కంపేట యల్లమ్మ గజ్జల మోత ఈ గంటలమోత
3..నీలపాటి శ్రీలక్ష్మి గజ్జల మోత ఈ గంటలమోత
4..పెనుగంచి తిరుపతమ్మ గజ్జల మోత ఈ గంటలమోత
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
1..రాజాము పోలిపల్లి గజ్జల మోత ఈ గంటలమోత
2..పొందూరు పైడితల్లి గజ్జల మోత ఈ గంటలమోత
3..వెలగాడ అసిరితల్లి గజ్జల మోత ఈ గంటలమోత
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
❤
ఎక్కడ దొరుకుతాయా ఈ లిరిక్స్ అనుకున్నాను చాలా బా రాశారు
Super singer
Happy
Chala bagundhi
ఈ పాట ని నేను ఎన్ని సార్లు పడిన కూడా పూజకి వెళ్తే ఈ పాటనే పాడమంటారు ధన్యవాదములు గురువుగారు సూపర్ గా ఉంది.. సింగింగ్ స్టైల్.. Simply super🙏🙏🙏swamiye saranamayyappa🙏🙏🙏
గజ్జల శ్రీను అన్నా అంటే మరి మామూలు గా వుండదు దేవుడు దిగి రావాల్సిందే 🙏🙏
Gajala--sreenu--supar
S..uuuuuuuuuuper
Song first time vinnanu really goosbooms me hardwork ki aa devudu me pai vali padinatlu undhi andhukey intha sensation create chesaru anni devullani perlu tho saha baga song lo chepparu prathi God name cheppina prathi sari goosbooms all the best and God bless u for whole Team❤❤❤
Tq swamy
Swamiye sharanam ayyappa, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meku padhabivandhanam swamy entha manchi song vinipinchinandhuku
చాలా చాలా బాగా పాడారు స్వామి సూపర్ గా ఉంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది బాగా పాడారు మీకు ధన్యవాదాలు
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పడాలి అన్న గారు సూపర్ గ ఉంది అన్న ఈ పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivay ❤ Jai shree ram ❤ super song Anna ❤
Super song anna baga padaru ha ammavaari deevenalu eppudu undali 🙏🙏🙏 manaspuurthigaa korukuntunnaanu anna
నవంబర్ 28 న వైఎస్ఆర్ జిల్లా దేవతి శంకరయ్య స్వామి గారి డీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో మీ భజన పాటలతో అయ్యప్ప స్వాములకు పూనకాలు వచ్చేలా చేశారు స్వామి..స్వామి శరణం..స్వామియే శరణం అయ్యప్ప..గజ్జల శ్రీను గురు స్వామి వారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు..
Em song anna asalu super goosebumps anna ❤
నా తల్లి తండ్రులు చేతులు మీదగా వాళ్లు కలిసి నా వివాహం చేయాలనీ కోరుకుంటున్న అమ్మ నాన్న లు విడిపోవడం నాకు మైండ్ పని చెయ్యట్లేదు వాళ్లు బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది 😔💯🙏దయచేసి దీవించండి స్వామి 😔💯🙏🙏🙏
న మనసుకు బాగా నచ్చిన పాట
Day lo 5 times ala vintanu. Ee song manasuku chala haiga vuntundhi Naku vintunte❤❤
అద్భుతం అమోహం చాలా బాగుంది సార్ సాంగ్ 🌹🌹🙏🙏🙏
Hi
నాకు ఈ పాట లిరిక్స్ కావాలి
సూపర్ సాంగ్స్
👌👌👌🙏🙏🙏🙏
బాగుంది తెలుగు లో రాసి పెట్టండి
ఆ అయ్యప్ప ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఆ అయ్యప్ప ని వేడుకుంటున్న అన్న 🙏🙏🙏
Super anna song jai Durga amma thali ki jai 🙏🙏🙏🇮🇳
మాది హుజూర్నగర్ ఈ సింగర్ ది మా మా ఊరు పక్కనే కోదాడ🎉
శీను స్వామి ఇలాంటి పాటలు మీ నోటివెంట మరెన్నో జలవారాలని ఆ దేవదేవుని ఆశీస్సులు మీ పైన ఎల్లవేళ్ళాల కురిపించాలని కోరుకుంటూ మీ అభిమాని
చాలా అద్భుతంగా రాసారు సాంగ్ మీ గానం ఇంకా వేరే లెవెల్ 🙏🙏🙏
Tq medam ekkada manadhi
9848784478
Hdjduwueis❤🎉
@@GajjelaSrinukodad❤❤❤❤❤❤❤❤
😊 pp
Ye ye
Ye@@GajjelaSrinukodad
రోజు ఒక్కసారి ఈ పాట వింటే ఎలాంటి. ప్రాబ్లమ్స్ ఉండవు🎉🎉💯💯💯❤️❤️❤️👍👍👍
హర హర మహాదేవ శంభో శంకర 🙏
Gajjela srinu swami chala baga padaary swami ilanti inkennno songs inka kothaga paadatharu ani manaspurthi ga korukuntunnanu swami.. 🙏
Swami ye saranam Ayyapa... 🙏Swami please reply.. 🙏
🙏🙏🙏🚩ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🚩
Jai Durga Devi..❤
మా తల్లీ తిరుపతమ్మ చీరె కట్టంగా. చేరమీద ఆడింది నాగు చెర అంచుమీద ఆడింది నాగు సాంగ్ కూడా మంచి బెస్ మీద పాడండి చాలా బాగా క్లిక్ అయిది నెక్స్ట్ తిరుపతమ్మ తల్లీ మాల ధరణ కాళ్ళ రిలీస్ చేయండి 🙏🙏🙏🙏😍అమ్మ శరణం
Excellent Song ❤
బాగా పడినారు స్వామీ బాగుంది పాట నాకు నచ్చినది స్వామీ
Anna super song eni sarlu vinna vinalanipistundhi durga amma song kuda manchidhi okati padu anna❤❤❤❤
ప్రాణం పెట్టి పాడారు స్వామి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అందరు దేవుళ్ళును గురించి బాగా చెప్పారు.నేను రోజు చాలా సార్లు వింటాను
Super
@@basakaraobasakaraosuper8758 a0àààpaaààaààaaaaaaààààa fee
super
p0000 po Pp0
@@basakaraobasakaraosuper8758 n
👌👌song chala bagunadhi🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 సూపర్ సాంగ్ 🙏♥️
సూపర్ బ్రో సాంగ్ టైమింగ్ కొంచెం స్లోగా ఉంది నెక్స్ట్ టైం దానికి కొంచెం చూసుకోండి కంగ్రాట్స్ బ్రో❤❤🎉🎉🎉
Thanks Andi Malli maa urini and ma djni gurthuchare 😢😢 saranamayyappa
అన్న అద్భుతం .చాలా బాగా పాడారు .చాలాసార్లు విన్నాను. బాల ఉగ్ర నృసింహస్వామి పాట కూడా బాగుంది
Tq swamy
Ee patalo oka manchi emotion undi vinagane manasulo unna badha vellipothundi
మామూలుగా పడలేదు సాంగ్ స్వామి goosebumps this song 🔥🙏🏻🕉️
Very very nice and beautiful
సూపర్ గురు స్వామి గారు చాలా బాగున్ది
ఈ సాంగ్ లిరిక్స్ కావాలి
Jai dhurga bavani... Chala bagaa padaru thalli.... 🙏🙏🙏👏👏👏
Goosebumps Thepinchai swami e song vintunte 🙏🏻
50 times vinna kuda Mind lo Nunchi Povatledu 😍🎵🎵🎧🎧
మీ పాదాలు చూపిస్తే వందనం చేసుకుంటా స్వామి.....🙏
దేవుడు కి చై.... మనుషులకు కాదు
🙏🙏🙏🙏🔥🔥
Song super Lyric kavali🙏🙏🙏
సూపర్ సాంగ్ 👌👌👌👌
చాలా బాగా పాడారు స్వామి మీరు ఇలాంటి ఎన్నో పాటలు పడాలని కొరుక్కుంన్నాను
చక్కటి పాట చక్కటి గొంతు
మీ పాట చాలా బాగుంది స్వామి ఎన్నిసార్లు విన్నా చాలా 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌻🌹
జై దుర్గ మాత 🙏🏼🙏🏼
E song vinna Antha sepu manasu Chala Prashantham ga undhi❤
పాట మాత్రం అద్భుతంగా ఉంది మీ గాత్రం చాలా మధురం ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే గానామృతమం
Fdggg
Eeee saari eee pataki chala response vasthundi pakka....chala bhugundi pata
Super songg❤
19-12-2022 రోజు శివంపెట్ లో నీ పాటలను చూసి నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను అన్న స్వామి
Lastlo ఎమోషన్ తో కట్టి పడేశారు
🙏స్వామియే శరణమయ్యప్ప 🙏
Tq
Jai Durga amma ❤🙏🙏🙏🙏🙏🙏
3:41 min daggara Goosebumps 🔥❤️
🙏🙏🌹🌺🌹అమ్మ భవానికి జై
Sir meeru songs Chala baga padutaru Mee songs roju maa intlo vintamu sir Madi srikakulum district pathapatnam gramam Sri Neelamani ammavari paina meeru pata padali anukuntunamu sir please edi maa request sir
గజ్జల శీనన్న మజాకా అన్న స్వామి అద్భుతం సాంగ్ అయ్యప్ప దిగి వచ్చినట్టుంది
ఈ పాట వింటుంటే నేను ముక్కుని అయిపోయాను.. ఈ పాట అయ్యప్ప స్వామి భజనలు నేను పాడాలనుకుంటున్నాను 🙏🙏
స్వామి ఈ పాట తెలుగు లిరిక్స్ ఇస్తారా ప్లీజ్
సూపర్ సాంగ్ అందించారు గురువుగారు 🤝👏
Back side drums super ga play chesaru swamy all the best
చాలా చాలా మంచి పాట చాలా బాగుంది 🎉🎉🎉🎉🎉