Thulasi Dalalatho Song // అయ్యప్ప స్వామి సాంగ్ // by Gajjala Srinu Guru Swamy // Kodada

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 186

  • @aranilrenu5319
    @aranilrenu5319 2 дня назад +3

    బడిలో పాఠాలు వినలేదు కానీ... మీ గుడిలో పాటలు శ్రద్ధగా వింటున్నాము స్వామి... 🙏🏻🙏🏻

  • @saireddy7538
    @saireddy7538 7 дней назад +2

    స్వామి శరణం స్వామి. Myself Saidi Reddy from kodad. మనం కార్తీక్ స్వామి వారి పడి పూజ kphb, vasanth nagar లో కలిసాము స్వామి. చాలా బాగా జరిగింది పూజ. స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @sumalathagandu9295
    @sumalathagandu9295 Год назад +9

    Swami ninna hyd vachadu.... Memu vellinam bajanaki super songs asalu.....

  • @meenavenkam6527
    @meenavenkam6527 2 года назад +12

    స్వామి రామదాసు నేనుకాదయ అనేబదులుగా తానీషాను నేనుకాదయ అంతడబ్బునాకులేదయ అంటెబాగుంటుంది

  • @udaynagadasari6349
    @udaynagadasari6349 2 дня назад +1

    నవంబర్ 28 2024 న వైఎస్ఆర్ జిల్లా డేవతి శంకరయ్య స్వామి వారి డిఎస్ఆర్ కళ్యాణ మండపం లో అయ్యప్ప స్వాములతో మీరు పాడిన భజన పాటలతో పూనకాలు తెప్పించారు,అలాగే ఈ తులసీ దళం అనే పాటతో కన్నీళ్లు తెప్పించారు కూడా..
    స్వామి శరణం - స్వామియే శరణం అయ్యప్ప 🎉..
    గజ్జల శ్రీను గురు స్వామి వారికి నా హృదయ పూర్వక పాదాభి వందనాలు..
    ఉదయ్ నాగదాసరి
    భారతీయ జనతా పార్టీ ఖాజీపేట మండలం కన్వీనర్
    వైఎస్ఆర్ జిల్లా..

  • @gurunadhamkatta3429
    @gurunadhamkatta3429 2 года назад +56

    స్వామి మీ నోటి వెంట తులసిదళం పాట అమోఘం అద్భుతం స్వామి స్వామియే శరణమయ్యప్ప

  • @srinivasjulu3016
    @srinivasjulu3016 Год назад +7

    E pata vintute mammalni meme marachipotunnam swami sharanam ayyappa🙏🙏🙏

  • @madhurockz2608
    @madhurockz2608 2 года назад +12

    Okkasari vinte malli malli vinalanipisthundhi swamy🙏

  • @upendergaddam5290
    @upendergaddam5290 2 года назад +5

    Swamy Enni sarlu vinna vinalanipisthundi super swamy and nenu mi student ayyinandhuku proud ga undi sir

  • @prashantharimella9234
    @prashantharimella9234 3 года назад +12

    స్వామి వారి దీవెనలు మీకు మెండుగా ఉండాలి అన్నా

  • @ramgopiloyi6033
    @ramgopiloyi6033 Год назад +10

    Really great song om sri స్వామియే శరణమయ్యప్ప

  • @ThakelapallyMadhu
    @ThakelapallyMadhu 2 дня назад

    సూపర్ 🙏సాంగ్ స్వామి 🙏

  • @malleshd1801
    @malleshd1801 2 года назад +30

    జీవితంలో అద్భుతమైన వాటిలో గానం ఒక్కటి అది మీరు సంపాదించారు స్వామి

  • @gorigenaveen3161
    @gorigenaveen3161 2 года назад +5

    స్వామి శరణం గురుస్వామి పాట చాలా అద్భుతంగా గా ఉంది

  • @venkatsingam4813
    @venkatsingam4813 2 года назад +12

    స్వామి మీరు మా గురజాల టౌన్ లో ఈ song నువ్వు పడుతూ ఉంటే రియల్ గా చూసేను chela నచ్చింది

  • @gopiyamagani6679
    @gopiyamagani6679 2 года назад +7

    Super swamy.... 🙏

  • @srinuvasareddychidumula4836
    @srinuvasareddychidumula4836 Год назад +5

    Super Guru Swami

  • @rohithrohith3306
    @rohithrohith3306 2 года назад +1

    Chala bagundi swamy super 🙏🏻🙏🏻🙏🏻

  • @jikkulavasu2658
    @jikkulavasu2658 Год назад +16

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🏻😞

  • @Subbugoud9640
    @Subbugoud9640 Год назад +6

    ఎక్సలెంట్ సాంగ్

  • @nagalaxmianumula5208
    @nagalaxmianumula5208 2 года назад +14

    Chala ardhavantamaina pata chala Baga padaru 🙏🏼🙏🏼🙏🏼

  • @chintalapatiravikumar3170
    @chintalapatiravikumar3170 Год назад +6

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @aranilrenu5319
    @aranilrenu5319 2 дня назад

    ముకుంద పురం లో కలిసాను స్వామి మిమ్మల్ని 🙏🏻. మల్లి రాజన్నగూడెం లో కలవాలని ఉంది స్వామి వరం ఇస్తారా 🙏🏻

  • @gopialavalagoud
    @gopialavalagoud 2 года назад +11

    స్వామి నేను వెన్నెల స్కూల్ లో చదివాను.... మీ వాయిస్ బాగుంది 🙏🙏

  • @badrapuramjahnavi4513
    @badrapuramjahnavi4513 2 года назад +10

    Super

  • @KSR-yu7jc
    @KSR-yu7jc 2 года назад +4

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి ఆ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది స్వామి 🙏🙏🙏

  • @bunti3802
    @bunti3802 11 месяцев назад +7

    ధన్యుడను స్వామి అయ్యప్ప

  • @vattikutiveerababu8232
    @vattikutiveerababu8232 3 года назад +7

    Super song👌👌👌🙏🙏🙏💐💐💐🌹🌹🌺🌺

  • @bsaikumar2544
    @bsaikumar2544 15 дней назад +1

    Chala estamaina pata naku....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arundongala990
    @arundongala990 3 года назад +3

    సూపర్ స్వామీ 🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప

  • @meenegamahesh6642
    @meenegamahesh6642 3 года назад +8

    స్వామి గారు అద్భుతంగా పాడారు.....

  • @nagamalleswararaomatta5645
    @nagamalleswararaomatta5645 3 года назад +28

    ఏర్రుపాలెం మీ భజనకు వచ్చాం చాలా అద్భుతంగా పాడారు స్వామి 👌🙏

  • @saikirankambala6690
    @saikirankambala6690 2 года назад +4

    ఈ జమ్మ కి ఇ పాట చాలు శ్రీను గారు

  • @kondaboinakavitha1026
    @kondaboinakavitha1026 2 года назад +3

    Super super super super super super super super super super super super super super super super super super song ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @RAJASHEKAR-vk8vu
    @RAJASHEKAR-vk8vu 13 дней назад

    అద్భుతమైన గాత్రం స్వామి

  • @lingaswamysheelam8275
    @lingaswamysheelam8275 2 года назад +12

    స్వామీ మీరు మా రావుల పెంట లో ఈ పాట పాడారు ఇంకా మర్చిపోలేని స్వామి

  • @senanimedia9742
    @senanimedia9742 2 года назад +4

    Nakalampeta lo meeru e paata paadinapdu I am literally cried

  • @pdrreddy8715
    @pdrreddy8715 28 дней назад +1

    🙏🙏🙏స్వామియే స్వామియే శరణం శరణం అయ్యప్ప 🙏🌹

  • @s.ramaiahsramaiah4495
    @s.ramaiahsramaiah4495 5 дней назад +1

    స్వామి 1 రేపాల పడిపూజ ఉన్నధి

  • @vaddesrinivas6685
    @vaddesrinivas6685 2 года назад +4

    ఈరోజు తెల్లాపూర్ మహా పడిలో గురువుగారితో నేను కూడా అడుగులో అడుగు కలిపి ఆడడం జరిగింది.

  • @JavvajiKavitha-mx1ox
    @JavvajiKavitha-mx1ox Год назад +1

    Add rakunda chusaru thankyou so oooo much

  • @Nagaiahkesagani1702
    @Nagaiahkesagani1702 Год назад +3

    Nice song babai 🙏🙏🙏

  • @gopimadupalli287
    @gopimadupalli287 2 года назад +3

    Swami nina night raigudem lo e song vina Mali vinalanipinchela vunnai swami mi songs

  • @tnarasimhareddy8411
    @tnarasimhareddy8411 2 года назад +13

    ఓం శ్రీ మణికంఠ స్వామియే శరణం అయ్యప్ప 🚩💐🙌❤👌👍 🙏

  • @maheshgovinda6212
    @maheshgovinda6212 2 года назад +9

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @royalmadhav9433
    @royalmadhav9433 11 месяцев назад +1

    Super swamy 💘

  • @gaganvlogs9237
    @gaganvlogs9237 Год назад +4

    నాకు చాలా ఇష్టమైన పాట గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrareddy6499
    @chandrareddy6499 Месяц назад +2

    ❤ స్వామియే శరణమయ్యప్ప

  • @nithinsarikonda7500
    @nithinsarikonda7500 2 года назад +7

    Baitamanjuluru nunchi guruvu garu

  • @srinadhreddy875
    @srinadhreddy875 2 года назад +6

    Nice song swamy 🙏🙏

  • @pavanganapathi4270
    @pavanganapathi4270 3 года назад +4

    స్వామి శరణం గురు స్వామి సూపర్గా పాడారు

  • @nakkavenkat5339
    @nakkavenkat5339 2 года назад +2

    సూపర్ swami

  • @SrhOrangearmy15
    @SrhOrangearmy15 2 месяца назад +1

    Swamy ki jai jai ❤😊

  • @udaykumarilluri7179
    @udaykumarilluri7179 3 года назад +3

    సూపర్

  • @GaneshMadipalliGanesh
    @GaneshMadipalliGanesh Год назад +2

    Super Song🙏🙏🙏

  • @munikrishnakrishna-tn3vi
    @munikrishnakrishna-tn3vi 9 месяцев назад +6

    Om swamiye saranam Ayyappa,❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰🥰❤️🙏🙏🙏

  • @vmalleshvasparivmallesh7
    @vmalleshvasparivmallesh7 2 года назад +4

    Swammiye saranam ayyappa 🙏🙏🙏
    Swammi ayyappa edupu osthundi swammi song vintunte
    🙏🙏🙏🙏🙏

  • @nagarajjaman3968
    @nagarajjaman3968 2 года назад +5

    🙏 OM SHREE SWAMI AYYE SARANAM AYYAPPA SWAMY 🙏

  • @thirupathigoudkoduri9694
    @thirupathigoudkoduri9694 Год назад +1

    Ceenanna neeku paadabhivandanam Naa ayyappani nijanga naaku chupinchaavu Anna swamy

  • @anilreddy2668
    @anilreddy2668 2 года назад +7

    Swami saranam 🙏🙏🙏🙏🙏🙏

  • @mcvlogger1421
    @mcvlogger1421 8 дней назад +3

    తులసీ దళాలతో తులు తూచుదామంటే ||2|| రుక్మిణమ్మను నేను కానయ అయ్యప్పా అంత భక్తి నాకు లేదయా
    ||తులసి దళాలతో||
    ఏటేటా నీ కొరకు ఎదురు చూచుదమంటే ||2|| మంజుమాతను నేను కానయా అయ్యప్పా అంత ప్రేమ నాకు లేదయా ||2||
    ||తులసి దళాలతో||
    జగమెల్ల నీ గుడులు నేనే నిర్మిద్దామంటే ||2|| రామదాసును నేను కానయా అయ్యప్ప అంత ధనము నాకు లేదయా || 2||
    ||తులసి దళాలతో||
    వేల వేల కీర్తనలు నీకై రచిఇద్దుమ్మంటే ||2|| అన్నమయ్యను నేను కానయా అయ్యప్ప కారణాజన్ముని కానయా ||2||
    ||తులసి దళాలతో|॥
    మధురంగా నీ పాటలు నేనే పాడుదమంటే ||2||
    జేసుదాసును నేను కానయా అయ్యప్పా అంత గళము నాకు లేదయా ||2||
    ||తులసి దళాలతో||
    మెల్ తాంత్రి పూజలను నేనే చేయుదమంటే ||2|| కేరళలో పుట్టలేదయా అయ్యప్ప మలయాళం నాకు రాదయా ||2||
    ||తులసి దళాలతో||
    ఎంతో వైభోగంగా పడి పూజను చేద్దామంటే ||2|| జనార్ధన్ గురు స్వామిని కానయా అయ్యప్ప అంత శక్తి నాకు లేదయా || 2||
    ||తులసి దళాలతో

  • @rajashekhargadi7464
    @rajashekhargadi7464 3 месяца назад +1

    Super super super swamy

  • @NareshNaresh-qh5mf
    @NareshNaresh-qh5mf 3 года назад +3

    Super Swami

  • @ajaykumarganthala909
    @ajaykumarganthala909 5 месяцев назад +1

    Swamiye Saranam Ayyappa 🕉️🙏

  • @Knarayana-i6o
    @Knarayana-i6o 2 дня назад

    Supper

  • @venkateshbsk1880
    @venkateshbsk1880 2 года назад +6

    ఇటువంటి పాటలు ఇకా రావాలి

  • @hanumathukommurri4341
    @hanumathukommurri4341 3 года назад +3

    Supppppppppppppppppper swamiiiii

  • @mpothalayya8851
    @mpothalayya8851 2 года назад +3

    Super super super

  • @lakkireddyjaganreddy7620
    @lakkireddyjaganreddy7620 4 месяца назад +1

    సూపర్ స్వామి సాంగ్

  • @RakeshRahulRoyRRR
    @RakeshRahulRoyRRR Год назад +3

    శరణం అయ్యప్ప ❤❤❤

  • @banothuyedukondalu7250
    @banothuyedukondalu7250 2 года назад +3

    Super songs 🙏🙏🙏

  • @mattagallamahender1088
    @mattagallamahender1088 2 года назад +2

    Super song sir.🙏

  • @maddiguntavenkateswararao3901
    @maddiguntavenkateswararao3901 2 года назад +1

    Swamy saranam ayyappa e songs🎵 roju vitanu

  • @Angothraghu
    @Angothraghu 11 месяцев назад

    Suppr song swami😊

  • @sameernag5481
    @sameernag5481 Год назад +1

    Om shree Swami ye sarnam ayyappa

  • @prasadbadavath1436
    @prasadbadavath1436 3 года назад +4

    Nice

  • @Murali-w1f
    @Murali-w1f 17 дней назад

    Super.song

  • @mveerababu2801
    @mveerababu2801 3 года назад +2

    Nice song Mama garu,

  • @pullelaravishankar
    @pullelaravishankar Год назад +1

    Chala bagundi swamy mi paata…
    naku thantri pujalu line ardam kaaledu, ayyapa charitra lo thantri kutumbam Godavari districts nundi parushu ramula vaaru tesukoni vacharu vacharu ani vinnanu.. mari miru keralalo lo puttaledu annaru.. ante ipudu keralalo ne puttali ani niyamam emaina pettara ?
    Eh vaakyam ni vivarinchagalaru 🙏🏻

  • @upputollabalaji1986
    @upputollabalaji1986 2 года назад +2

    Srinu Anna nvu👌🙏🙏🙏🙏🙏

  • @kushiharsha22
    @kushiharsha22 2 года назад +4

    ఓం నమఃశివాయ

  • @mariboy7449
    @mariboy7449 2 года назад +8

    🙏 Swamiye Saranam Ayyappa 🙏

  • @babumadhu3132
    @babumadhu3132 3 года назад +2

    Super guruv garu

  • @shivayyap5066
    @shivayyap5066 2 года назад

    Yesterday meru maa rayagudem lo padaru.........👌👌👌👌

  • @JaiNTR...
    @JaiNTR... 3 года назад +2

    Super song #2022 👌👌

  • @domalashankaryadav2695
    @domalashankaryadav2695 2 года назад +1

    Swamiye Sharanam Ayyappa

  • @ramachandrarao3818
    @ramachandrarao3818 2 года назад +1

    Super song

  • @SNDEVOTIONAL18
    @SNDEVOTIONAL18 3 года назад +2

    Swami saranam

  • @chinnathallikaannayya8681
    @chinnathallikaannayya8681 2 года назад +1

    Om sri swamy యే శరణం అయ్యప్ప

  • @krishnaiahn3784
    @krishnaiahn3784 2 года назад +1

    Swamy ye Saranam ayyappa

  • @nayudumadhavarao3363
    @nayudumadhavarao3363 2 года назад +2

    super song swamy

  • @ramakrishnam46
    @ramakrishnam46 2 года назад +17

    తులసి దళాలతో తుల తూచూడమంటే 2T
    రుక్మిణమ్మను నేను కాదయ్యా అయ్యప్ప అంత భక్తి నాకు లేదయ్యా. "తులసి"
    ఏట యేట నీకొరకు యెదురు చూచుదామంటే 2T
    మంజుమాతను నేనుకాదయ్యా అయ్యప్ప అంత ప్రేమ నాకు లేదయ్యా. "తులసి"
    జగమెల్ల నీ గుడులు నేనే నిర్మిద్దుమంటే 2T
    రామదాసు నేనుకానయ్యా అయ్యప్ప అంత ధనము నాకు లేదయ్యా. "తులసి"
    వేల వేల కీర్తనలు నీకై రాచియిద్దుమంటే 2T
    అన్నమయ్యను నేనుకానయ్యా కారణ జన్ముడిని కాదయ్యా. "తులసి"
    మధురంగా ​​నీ పాటను నేనే పాడుదమంటే 2T
    జేసుదాసును నేనుకానయ్యా అయ్యప్ప అంతా ఖలము నాకు లేదయ్యా. "తులసి"
    మేతంత్రి పూజలను నేనే చేయుదామంటే 2T
    కేరళలో పుట్టలేదుయ్యా అయ్యప్ప మలయాళం నాకురదయ్యా. "తులసి"
    యెంతో వ్యభోగముగా పడి పూజను చేద్దమంటే 2T
    రాజు గౌడ స్వామిని కానయ్యా అయ్యప్ప అంతా శక్తి నాకు లేదయ్యా. "తులసి"

  • @reddybinagopimanindra5292
    @reddybinagopimanindra5292 2 года назад +2

    I feel this song🎵🙏🙏🙏

  • @kommanaboyinachiru3244
    @kommanaboyinachiru3244 2 года назад +1

    స్వామి పాటను పైటరా స్వామి

  • @chidumulajanareddy1338
    @chidumulajanareddy1338 2 года назад +59

    నెల్లకొండపల్లి లో మీరుమాకు dvl గురుస్వామి అదవర్యములో పాడిన పాటలు మేము మరచిపోలేని విధంగా ఉన్నాయి..💐💐💐

    • @ఝఠపద్మ
      @ఝఠపద్మ 2 года назад +8

      💐💐💐💐💐💐💐

    • @ఝఠపద్మ
      @ఝఠపద్మ 2 года назад +1

      Gpadms 💐💐💐👌👌👌🌺🌺🌺

    • @surendherthota
      @surendherthota 2 года назад

      Lo lb

    • @tejavathnarasimha3051
      @tejavathnarasimha3051 Год назад

      ​@@ఝఠపద్మ😅😅😅😅😊😊😊😊😊😊😊

    • @sanjeevareddy3915
      @sanjeevareddy3915 Год назад

      ​@@ఝఠపద్మ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sivasaib4186
    @sivasaib4186 2 года назад +2

    Swamiye saranam ayyappa 🙏

  • @DuryodhanaPotti-d9t
    @DuryodhanaPotti-d9t 15 дней назад

    Sir, songs, bagundi, ragam, pampnchindi

  • @sureshmuvva4430
    @sureshmuvva4430 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @naminisridhar166
    @naminisridhar166 2 года назад +1

    స్వామియే శరణం అయ్యప్ప

  • @venkateshnamala9936
    @venkateshnamala9936 Год назад

    Om sir swamiye saranam ayyappa